ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఒకనాడు ఎలీషాH477 తాను బ్రదికించినH2421 బిడ్డకుH1121 తల్లియైన ఆమెనుH802 పిలిచి యెహోవాH3068 క్షామకాలముH7458 రప్పింపH7121 బోవుచున్నాడు; ఏడుH7651 సంవత్సరములుH8141 దేశములోH776 క్షామము కలుగుననిH935 చెప్పి నీవు లేచిH6965 , నీవునుH859 నీ యింటివారునుH1004 ఎచ్చటH834 నుండుటH1481 అనుకూలమో అచ్చటికి పోవుడనగాH1980
2
ఆ స్త్రీH802 లేచిH6965 దైవH430 జనునిH376 మాటచొప్పునH1697 చేసిH6213 , తనH1931 యింటివారినిH1004 తోడుకొని ఫిలిష్తీయులH6430 దేశమునకుH776 పోయిH1980 యేడుH7651 సంవత్సరములుH8141 అక్కడ వాసముచేసెనుH1481 .
3
అయితే ఆ యేడుH7651 సంవత్సరములుH8141 గతించినH7097 తరువాత ఆ స్త్రీH802 ఫిలిష్తీయులH6430 దేశములోనుండిH776 వచ్చిH7725 తన యింటినిH1004 గూర్చియుH413 భూమినిH7704 గూర్చియుH413 మనవిH6817 చేయుటకై రాజునొద్దకుH4428 పోయెనుH3318 .
4
రాజుH4428 దైవH430 జనునిH376 పనివాడగుH5288 గేహజీH1522 తోH413 మాటలాడిH1696 ఎలీషాH477 చేసినH6213 గొప్పH1419 కార్యములన్నిటిని నాకు తెలియజెప్పుమనిH5608 ఆజ్ఞనిచ్చిH559 యుండెను.
5
అతడు ఒక మృతునికిH4191 ప్రాణముH2421 తిరిగి రప్పించిన సంగతి వాడుH1931 రాజునకుH4428 తెలియజెప్పుచుండగాH5608 , ఎలీషాH477 బ్రదికించినH2421 బిడ్డH1121 తల్లిH802 తన యింటినిH1004 గూర్చియుH5921 భూమినిH7704 గూర్చియుH5921 రాజుతోH4428 మనవిచేయH6817 వచ్చెను. అంతట గేహజీH1522 నా యేలినవాడవైనH113 రాజాH4428 ఆ స్త్రీH802 యిదేH2063 ; మరియు ఎలీషాH477 తిరిగి బ్రదికించినH2421 యీమెబిడ్డH1121 వీడేH2088 అని చెప్పగాH559
6
రాజుH4428 ఆ స్త్రీనిH802 అడిగినప్పుడుH7592 ఆమె అతనితో సంగతి తెలియజెప్పెనుH5608 . కాబట్టి రాజుH4428 ఆమె పక్షముగా ఒకH259 అధిపతినిH5631 నియమించిH5414 , ఆమె సొత్తు యావత్తునుH3605 ఆమె దేశముH776 విడిచినప్పటినుండిH5800 నేటిH6258 వరకుH5704 భూమిH776 ఫలించినH8393 పంటH7704 యావత్తునుH3605 ఆమెకు మరల ఇమ్మనిH7725 సెలవిచ్చెనుH559 .
7
ఎలీషాH477 దమస్కునకుH1834 వచ్చెనుH935 . ఆ కాలమున సిరియాH758 రాజైనH4428 బెన్హదదుH1130 రోగియైH2470 యుండి, దైవH430 జనుడైనH376 అతడు ఇక్కడికిH5704 వచ్చియున్నాడనిH935 తెలిసికొని
8
హజాయేలునుH2371 పిలిచి నీవు ఒక కానుకనుH4503 చేతH3027 పట్టుకొనిH3947 దైవH430 జనుడైనH376 అతనిని ఎదుర్కొనH7122 బోయిH1980 ఈ రోగముH2483 పోయిH4480 నేను బాగుపడుదునాH2421 లేదా అని అతనిద్వారాH4480 యెహోవాయొద్దH3068 విచారణH1875 చేయుమని ఆజ్ఞ ఇచ్చిపంపెను.
9
కాబట్టి హజాయేలుH2371 దమస్కులోనున్నH1834 మంచి వస్తువులన్నిటిలోH2898 నలువదిH705 ఒంటెలH1581 మోతంతH4853 కానుకగాH4503 తీసికొనిH3947 అతనిని ఎదుర్కొనH7122 బోయిH1980 అతని ముందరH6440 నిలిచిH5975 నీ కుమారుడునుH1121 సిరియాH758 రాజునైనH4428 బెన్హదదుH1130 నాకు కలిగిన రోగముH2483 పోయి నేను బాగుపడుదునాH2421 లేదా అని నిన్నడుగుటకు నన్ను పంపెననిH7971 చెప్పెనుH559 .
10
అప్పుడు ఎలీషాH477 నీవు అతని యొద్దకుH413 పోయిH1980 నిశ్చయముగా నీకు స్వస్థతకలుగవచ్చుననిH2421 చెప్పుముH559 . అయినప్పటికిని అతనికి అవశ్యముగ మరణముH4191 సంభవించునని యెహోవాH3068 నాకు తెలియజేసెననిH7200 పలికిH559
11
హజాయేలు ముఖముH6440 చిన్నబోవునంతH954 వరకుH5704 ఆ దైవH430 జనుడుH376 అతని తేరి చూచుచు కన్నీళ్లుH1058 రాల్చెను.
12
హజాయేలుH2371 నా యేలినవాడవైనH113 నీవు కన్నీళ్లుH1058 రాల్చెదవేమనిH4069 అతని నడుగగాH559 ఎలీషా యీలాగు ప్రత్యుత్తరమిచ్చెనుH559 ఇశ్రాయేలువారిH3478 గట్టిH4013 స్థలములను నీవు కాల్చిH784 వేయుదువుH7971 ; వారి యౌవనస్థులనుH970 కత్తిచేతH2719 హతముH2026 చేయుదువు; వారి పిల్లలనుH5768 నేలకు వేసి కొట్టిH7376 చంపుదువు; వారి గర్భిణులH2030 కడుపులను చింపిH1234 వేయుదువు గనుకH3588 నీవు వారికి చేయబోవుH6213 కీడునుH7451 నే నెరిగియుండుటచేతH3045 కన్నీళ్లు రాల్చుచున్నాను.
13
అందుకు హజాయేలుH2371 కుక్కవంటివాడనగుH3611 నీ దాసుడనైనH5650 నేను ఇంతH1419 కార్యముH1697 చేయుటకుH6213 ఎంతటిH4100 వాడను అని అతనితో అనగాH559 , ఎలీషాH477 నీవు సిరియాH758 మీదH5921 రాజవగుదువనిH4428 యెహోవాH3068 నాకు బయలుపరచిH7200 యున్నాడనెనుH559 .
14
అతడు ఎలీషానుH477 విడిచి వెళ్లిH1980 తన యజమానునిH113 యొద్దకుH413 రాగాH935 అతడు ఎలీషాH477 నీతో చెప్పినH559 దేమనిH4100 అడుగగాH559 అతడు నిజముగా నీవు బాగుపడుదువనిH2421 అతడు చెప్పెననెనుH559 .
15
అయితే మరునాడుH4283 హజాయేలుH2371 ముదుగుH4346 బట్ట తీసికొనిH3947 నీటిలోH4325 ముంచిH2881 రాజు ముఖముH6440 మీదH5921 పరచగాH6566 అతడు చచ్చెనుH4191 ; అప్పుడు హజాయేలుH2371 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427 .
16
అహాబుH256 కుమారుడునుH1121 ఇశ్రాయేలువారికిH3478 రాజునైనH4428 యెహోరాముH3141 ఏలుబడిలో అయిదవH2568 సంవత్సరమందుH8141 యెహోషాపాతుH3092 యూదాH3063 రాజైH4428 యుండగా యూదాH3063 రాజైనH4428 యెహోషాపాతుH3092 కుమారుడైనH1121 యెహోరాముH3088 ఏల నారంభించెనుH4427 .
17
అతడు ఏల నారంభించినప్పుడుH4427 ముప్పదిH7970 రెండేండ్లవాడై యుండి యెరూషలేమందుH3389 ఎనిమిదిH8083 సంవత్సరములుH8141 ఏలెనుH4427 .
18
ఇతడు అహాబుH256 కుమార్తెనుH1323 పెండ్లిH802 చేసికొనిH6213 యుండెనుH1961 గనుక అహాబుH256 కుటుంబికులH1004 వలెనేH834 ఇతడును ఇశ్రాయేలుH3478 రాజులుH4428 ప్రవర్తించినట్లుH1870 ప్రవర్తించుచుH1980 యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనముH7451 జరిగించెనుH6213 .
19
అయినను యెహోవాH3068 సదాకాలముH3117 తన సేవకుడగుH5650 దావీదునకునుH1732 అతని కుమారులకునుH1121 దీపముH5216 నిలిపెదనని మాటH559 యిచ్చిH5414 యుండెను గనుక అతని జ్ఞాపకముచేత యూదానుH3063 నశింపH7843 జేయుటకు ఆయనకు మనస్సు లేకపోయెనుH3808 .
20
ఇతని దినములలోH3117 ఎదోమీయులుH123 యూదాH3063 రాజునకుH4428 ఇక లోబడుటH8478 మాని అతనిమీద తిరుగుబాటుH6586 చేసి, తమమీదH5921 నొకని రాజుగాH4428 నియమించుకొనినందునH4427
21
యెహోరాముH3141 తన రథముH7393 లన్నిటినిH3605 తీసికొని పోయి జాయీరుH6811 అను స్థలమునకు వచ్చిH5674 రాత్రివేళH3915 లేచిH6965 తన చుట్టునున్నH5437 ఎదోమీయులనుH123 రథములమీదిH7393 అధిపతులనుH8269 హతముచేయగాH5221 జనులుH5971 తమ తమ గుడారములకుH168 పారిపోయిరిH5127 .
22
అయితే నేటిH3117 వరకునుH5704 ఎదోమీయులుH123 తిరుగుబాటుH6586 చేసి యూదాH3063 వారికి లోబడకయేH8478 యున్నారు. మరియు ఆH1931 సమయమందుH6256 లిబ్నాH3841 పట్టణమును తిరుగబడెనుH6586 .
23
యెహోరాముH3141 చేసిన యితరH3499 కార్యములనుH1697 గూర్చియు, అతడు చేసినH6213 దానిH834 నంతటినిగూర్చియుH3605 యూదాH3063 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథH5612 మందుH5921 వ్రాయబడిH3789 యున్నది.
24
యెహోరాముH3141 తన పితరులతోH1 కూడH5973 నిద్రించిH7901 తన పితరులH1 సమాధిలో దావీదుH1732 పురమునందుH5892 పాతిపెట్టబడెనుH6912 . అతని కుమారుడైనH1121 అహజ్యాH274 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427 .
25
అహాబుH256 కుమారుడునుH1121 ఇశ్రాయేలుH3478 రాజునైనH4428 యెహోరాముH3141 ఏలుబడిలో పంH6240 డ్రెండవH8147 సంవత్సరమందుH8141 యూదాH3063 రాజైనH4428 యెహోరాముH3088 కుమారుడైనH1121 అహజ్యాH274 యేలనారంభించెనుH4427 .
26
అహజ్యాH274 యేలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242 రెండేంH8147 డ్లవాడైH8141 యుండి యెరూషలేములోH3389 ఒకH259 సంవత్సరముH8141 ఏలెనుH4427 . అతని తల్లిH517 పేరుH8034 అతల్యాH6271 ; ఈమె ఇశ్రాయేలుH3478 రాజైనH4428 ఒమీH6018 కుమార్తెH1323 .
27
అతడు అహాబుH256 కుటుంబికులH1004 ప్రవర్తననుH1870 అనుసరించుచుH1980 , వారివలెనే యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనముH7451 జరిగించెనుH6213 ; అతడుH1931 అహాబుH256 ఇంటివారికిH1004 అల్లుడుH2860 .
28
అతడు అహాబుH256 కుమారుడైనH1121 యెహోరాముH3141 తోకూడH854 రామోత్గిలాదునందుH7433 సిరియాH758 రాజైనH4428 హజాయేలుH2371 తో యుద్ధముH4421 చేయ బయలుదేరగాH1980 సిరియనులుH761 యెహోరామునుH3141 గాయపరచిరిH5221 .
29
రాజైనH4428 యెహోరాముH3141 సిరియాH758 రాజైనH4428 హజాయేలుతోH2371 రామాలోH7414 యుద్ధముH3898 చేసినప్పుడు సిరియనులవలనH761 తాను పొందిన గాయములనుH4347 బాగుచేసికొనుటకైH7495 యెజ్రెయేలుH3157 ఊరికి తిరిగి రాగాH7725 యూదాH3063 రాజైనH4428 యెహోరాముH3088 కుమారుడైనH1121 అహజ్యాH274 అహాబుH256 కుమారుడైనH1121 యెహోరాముH3141 రోగిH2470 యాయెనని తెలిసికొని అతని దర్శించుటకైH7200 యెజ్రెయేలుH3157 ఊరికి వచ్చెనుH3381 .