బైబిల్

  • 2 రాజులు అధ్యాయము-25
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అతని యేలుబడిలోH4427 తొమ్మిదవH8671 సంవత్సరమందుH8141 పదియవH6224 మాసముH2320 పదియవH6218 దినమందు బబులోనుH894 రాజైనH4428 నెబుకద్నెజరునుH5019 అతని సైన్యH2428మంతయునుH3605 యెరూషలేముH3389 మీదికిH5921 వచ్చి దానికెదురుగాH5921 దిగిH2583 దాని చుట్టునుH5439 ముట్టడి దిబ్బలుH1785 కట్టిరిH1129.

2

ఈ ప్రకారము రాజైనH4428 సిద్కియాH6667 యేలుబడియందు పదకొండవH6249 సంవత్సరముH8141 వరకుH5704 పట్టణముH5892 ముట్టడివేయబడియుండగాH4692

3

నాల్గవ నెలH2320 తొమ్మిదవH8672 దినమందు పట్టణములోH5892 క్షామముH7458 అఘోరమాయెనుH2388, దేశపుH776 జనులకుH5971 ఆహారముH3899 లేకపోయెనుH3808.

4

కల్దీయులుH3778 పట్టణH5892 ప్రాకారమును పడగొట్టగాH1234 సైనికులుH4421 H376 రాత్రియందుH3915 రాజుH4428 తోటదగ్గరH1588 రెండు గోడలH2346 మధ్యనున్నH996 ద్వారపుH8179 మార్గమునH1870 పారిపోయిరి.

5

అయితే కల్దీయులుH3778 పట్టణముH5892చుట్టుH5439 ఉండగా రాజుH4428 మైదానమునకుH6160 పోవుమార్గమునH1870 వెళ్లిపోయెనుH1980; కల్దీయులH3778 సైన్యముH2428 రాజునుH4428 తరిమిH7291, అతని సైన్యముH2428 అతనికి దూరముగా చెదరిపోయినందునH6327 యెరికోH3405 మైదానమందుH6160 అతని పట్టుకొనిరిH5381.

6

వారు రాజునుH4428 పట్టుకొనిH8610 రిబ్లాH7247 పట్టణమందున్న బబులోనుH894 రాజుH4428నొద్దకుH413 తీసికొనిపోయినప్పుడుH5927 రాజు అతనికిH854 శిక్షH4941 విధించెనుH1696.

7

సిద్కియాH6667 చూచుచుండగాH5869 వారు అతని కుమారులనుH1121 చంపించిH7819 సిద్కియాH6667 కన్నులుH5869 ఊడదీయించిH5786 యిత్తడిH5178 సంకెళ్లతో అతని బంధించిH631 బబులోనుH894 పట్టణమునకు తీసికొనిపోయిరిH935.

8

మరియు బబులోనుH894రాజైనH4428 నెబుకద్నెజరుH5019 ఏలుబడిలో పందొమ్మిదవH8672 H6240 సంవత్సరమందుH8141 అయిదవH2549 నెలH2320 యేడవH7651 దినమున రాజదేహసంరక్షకులకుH2876 అధిపతియుH7227 బబులోనుH894రాజుH4428 సేవకుడునగుH5650 నెబూజరదానుH5018 యెరూషలేమునకుH3389 వచ్చిH935

9

యెహోవాH3068 మందిరమునుH1004 రాజH4428నగరునుH1004 యెరూషలేముH3389 నందున్న యిండ్లH1004న్నిటినిH3605 గొప్పవారిH1419 యిండ్లన్నిటినిH1004 అగ్నిచేతH784 కాల్పించెనుH8313.

10

మరియు రాజదేహసంరక్షకులH2876 అధిపతియొద్దనున్నH7227 కల్దీయులH3778 సైనికుH2428లందరునుH3605 యెరూషలేముH3389 చుట్టునున్నH5439 ప్రాకారములనుH2346 పడగొట్టిరిH5422.

11

పట్టణమందుH5892 మిగిలిH7604 యుండిన వారిని, బబులోనుH894రాజుH4428 పక్షముH5307 చేరిన వారిని, సామాన్యజనులలోH1995 శేషించినవారినిH3499 రాజదేహసంరక్షకులH2876 అధిపతియైనH7227 నెబూజరదానుH5018 చెరగొనిపోయెనుH1540 గాని

12

వ్యవసాయదారులునుH3755 ద్రాక్షతోటవారునుH1461 ఉండవలెనని దేశపుH776 బీదజనములోH1803 కొందరినిH7604 ఉండనిచ్చెను.

13

మరియు యెహోవాH3068 మందిరమందున్నH1004 యిత్తడిH5178 స్తంభములనుH5982 మట్లనుH4350 యెహోవాH3068 మందిరమందున్నH1004 యిత్తడిH5178 సముద్రమునుH3220 కల్దీయులుH3778 తునకలుగాH7665 కొట్టి, ఆ యిత్తడినిH5178 బబులోనుH894 పట్టణమునకు ఎత్తికొనిపోయిరిH5375.

14

సేవకొరకైH8334 యుంచబడిన పాత్రలనుH5518 చేటలనుH3257 ముండ్లనుH4212 ధూపార్తులనుH3709 ఇత్తడిH5178 ఉపకరణముH3627లన్నిటినిH3605 వారు తీసికొనిపోయిరిH3947.

15

అగ్నిపాత్రలుH4289 గిన్నెలుH4219 మొదలైన వెండిH3701 వస్తువులను బంగారుH2091 వస్తువులను రాజదేహసంరక్షకులH2876 అధిపతిH7227 తీసికొనిపోయెనుH3947.

16

మరియు అతడు యెహోవాH3068 మందిరమునకుH1004 సొలొమోనుH8010 చేయించినH6213 రెండుH8147 స్తంభములనుH5982 సముద్రమునుH3220 మట్లనుH4350 తీసికొనిపోయెను. ఈH428 యిత్తడిH5178 వస్తువులH3627యెత్తుH4948 లెక్కకు మించియుండెను.

17

ఒక్కొకH259 స్తంభపుH5982 నిడివిH6967 పదుH6240నెనిమిదిH8083 మూరలుH520. దాని పైపీటH3805 యిత్తడిదిH5178, పైపీటH3805 నిడివిH6967 మూడుH7969 మూరలుH520. మరియు ఆ పైపీటH3805చుట్టుH5439 ఉన్న అల్లికలునుH7639 దానిమ్మపండ్లునుH7416 ఇత్తడివిH5178; రెండవH8145 స్తంభమునుH5982 వీటివలెH428 అల్లికపనిH7639 కలిగియుండెను.

18

రాజదేహసంరక్షకులH2876 అధిపతిH7227 ప్రధానH7218యాజకుడైనH3548 శెరాయానుH8304 రెండవH4932 యాజకుడైనH3548 జెఫన్యానుH6846 ముగ్గురుH7969 ద్వారH5592 పాలకులనుH8104 పట్టుకొనెనుH3947.

19

మరియు ఆయుధస్థులH4421మీదH5921 నియమింపబడియున్నH6496 అధిపతినిH5631, పట్టణములోH5892నుండిH4480 తీసికొనిH3947, రాజుH4428సముఖమునుH6440 కనిపెట్టుకొని యుండువారిలో పట్టణమందుH5892 దొరకినH4672 అయిదుH2568గురినిH376, దేశపుH776జనులనుH5971 సంఖ్య చేయువారిH6635 అధిపతియొక్కH8269 లేఖికునిH5608, సామాన్యజనులలోH5971 పట్టణమందుH5892 దొరకినH4672 అరువదిH8346మందినిH376 పట్టుకొనెనుH3947.

20

రాజదేహసంరక్షకులH2876 అధిపతియగుH7227 నెబూజరదానుH5018 వీరిని తీసికొనిH3947 రిబ్లాH7247 పట్టణమందున్న బబులోనుH894రాజునొద్దకుH4428 రాగాH1980

21

బబులోనుH894రాజుH4428 హమాతుH2574 దేశమందున్నH776 రిబ్లాH7247 పట్టణమందు వారిని చంపించెనుH4191. ఈ రీతిగా యూదావారుH3063 తమ దేశములోH127నుండిH4480 ఎత్తికొని పోబడిరిH1540.

22

బబులోనుH894 రాజైనH4428 నెబుకద్నెజరుH5019 యూదాH3063 దేశమందుH776 ఉండనిచ్చినH7604 వారిమీదH5921 అతడు షాఫానునకుH8227 పుట్టిన అహీకాముH296 కుమారుడైనH1121 గెదల్యానుH1436 అధిపతిగాH6485 నిర్ణయించెను.

23

యూదావారి సైన్యాధిపతుH8269లందరునుH3605 వారిH1992 జనులందరునుH376 బబులోనుH894రాజుH4428 గెదల్యానుH1436 అధిపతిగాH6485 నియమించిన సంగతి వినిH8085, మిస్పాపట్టణమందున్నH4705 గెదల్యాH1436యొద్దకుH413 నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలునుH3458, కారేహH7143 కుమారుడైనH1121 యోహానానునుH3110, నెటోపాతీయుడైనH5200 తన్హుమెతుH8576 కుమారుడగుH1121 శెరాయాయునుH8304, మాయకాతీయుడైనH4602 యొకనికి పుట్టిన యజన్యానుH2970 కూడి రాగాH935

24

గెదల్యావారితోనుH1436 వారి జనులతోను ప్రమాణముచేసిH7650 కల్దీయులకుH3778 మనము దాసులమైతిమనిH5650 జడియH3372వద్దుH408, దేశమందుH776 కాపురముండిH3427 బబులోనుH894 రాజునకుH4428 మీరు సేవచేసినయెడలH5647 మీకు మేలు కలుగుననిH3190 చెప్పెనుH559.

25

అయితే ఏడవH7637 మాసమందుH2320 రాజH4410 వంశజుడగుH2233 ఎలీషామాకుH476 పుట్టిన నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలుH3458 పదిమందిH6235 మనుష్యులనుH376 పిలుచుకొని వచ్చిH935 గెదల్యామీదH1436 పడగాH5221 అతడు మరణమాయెనుH4191. మరియు మిస్పాలోH4709 అతని యొద్దనున్న యూదులనుH3064 కల్దీయులనుH3778 అతడు హతముచేసెను.

26

అప్పుడు కొద్దివారేమిH6996 గొప్పవారేమిH1419 జనుH5971లందరునుH3605, సైన్యాH2428ధిపతులునుH8269, లేచిH6965 కల్దీయులH3778 భయముచేతH3372 ఐగుప్తుదేశమునకుH4714 పారిపోయిరిH935.

27

యూదాH3063రాజైనH4428 యెహోయాకీనుH3078 చెరలోH1546 ఉంచబడిన ముప్పదిH7970యేడవH7651 సంవత్సరమునH8141 పండ్రెండవH8147 H6240 నెలH2320 యిరువదిH6242 యేడవH7651 దినమున బబులోనుH894రాజైనH4428 ఎవీల్మెరోదకుH192 తాను ఏలనారంభించినH4427 సంవత్సరమందుH8141 బందీH3608గృహములోనుండిH1004 యూదాH3063రాజైనH4428 యెహోయాకీనునుH3078 తెప్పించిH5375

28

అతనితో దయగాH2896 మాటలాడిH1696, అతని పీఠమునుH3678 బబులోనులోH894 తన యొద్దనున్న రాజులH4428 పీఠములకంటెH3678 ఎత్తుచేసెనుH5921.

29

కాగా అతడు తన బందీగృహH3608 వస్త్రములనుH899 తీసివేసిH8132 వేరు వస్త్రములను ధరించుకొని తాను బ్రదికినH2416 దినముH3117లన్నియుH3605 రాజు సన్నిధిని భోజనముH3899చేయుచుH398 వచ్చెనుH8548.

30

మరియు అతని బత్తెముH737 ఏనాటికిH3117 ఆనాడుH3117 రాజుచేతH4428 నిర్ణయింపబడినదై అతడు బ్రదికినన్నాళ్లుH2416 ఆ చొప్పున అతనిH854 కియ్యబడుH5414 చుండెనుH8548.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.