బైబిల్

  • 2 రాజులు అధ్యాయము-24
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోయాకీము దినములలోH3117 బబులోనుH894రాజైనH4428 నెబుకద్నెజరుH5019 యెరూషలేముమీదికి వచ్చెనుH5927. యెహోయాకీముH3079 అతనికి దాసుడైH5650 మూడేండ్లH7969 సేవH5650 చేసిన తరువాత అతనిమీద తిరుగుబాటుచేయగాH4775

2

యెహోవాH3068 అతనిమీదికిని, తన సేవకులైనH5650 ప్రవక్తలH5030ద్వారాH3027 తాను సెలవిచ్చినH1696 మాటచొప్పునH1697 యూదాదేశమునుH3063 నాశనముచేయుటకైH6 దానిమీదికిని, కల్దీయులH3778 సైన్యములనుH1416 సిరియనులH758 సైన్యములనుH1416 మోయాబీయులH4124 సైన్యములనుH1416 ఆమ్మోనీయులH5983 సైన్యములనుH1416 రప్పించెనుH7971.

3

మనష్షేH4519 చేసినH6213 క్రియలన్నిటినిH3605 బట్టియు, అతడు నిరపరాధులనుH5355 హతముచేయుటనుH8210 బట్టియు, యూదావారు యెహోవాH3068 సముఖమునుండిH6440 పారదోలబడునట్లుగాH5493 ఆయన ఆజ్ఞవలనH6310 ఇది వారిమీదికి వచ్చెనుH1961.

4

అతడు నిరపరాధులH5355 రక్తముతోH1818 యెరూషలేమునుH3389 నింపినందునH4390 అది క్షమించుటకుH5545 యెహోవాకుH3068 మనస్సుH14 లేకపోయెనుH3808.

5

యెహోయాకీముH3079 చేసిన యితరH3499 కార్యములనుగూర్చియుH1697, అతడు జరిగించినH6213దానినంతటినిH3605 గూర్చియు యూదాH3063రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడియున్నదిH3789.

6

యెహోయాకీముH3079 తన పితరులతోH1 కూడH5973 నిద్రించగాH7901 అతని కుమారుడైనH1121 యెహోయాకీనుH3078 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

7

బబులోనుH894రాజుH4428 ఐగుప్తుH4714 నదికినిH5104 యూఫ్రటీసుH6578 నదికినిH5158 మధ్య ఐగుప్తుH4714రాజుH4428 వశముననున్నH1961 భూమియంతటినిH3605 పట్టుకొనగాH3947 ఐగుప్తుH4714రాజుH4428 ఇక నెన్నటికినిH5750 తన దేశముH776 విడిచి బయలుదేరుటH3318 మానెనుH3808.

8

యెహోయాకీనుH3078 ఏలనారంభించినప్పుడుH4427 పదుH6240నెనిమిదేంH8083డ్లవాడైH8141 యెరూషలేమునందుH3389 మూడుH7969 మాసములుH2320 ఏలెనుH4427. యెరూషలేమువాడైనH3389 ఎల్నాతానుH494 కుమార్తెయగుH1323 నెహుష్తాH5179 అతని తల్లిH517.

9

అతడు తన తండ్రిH1 చేసినH6213దానంతటిH3605 ప్రకారముగా యెహోవాH3068 దృష్టికిH5869 చెడునడతH7451 నడచెనుH6213.

10

H1931 కాలమందుH6256 బబులోనుH894 రాజైనH4428 నెబుకద్నెజరుయొక్కH5019 సేవకులుH5650 యెరూషలేముమీదికిH3389 వచ్చిH5927 పట్టణమునకుH5892 ముట్టడిH4692 వేసిరి.

11

వారు పట్టణమునకుH5892 ముట్టడిH6696 వేయుచుండగా బబులోనుH894 రాజైనH4428 నెబుకద్నెజరుH5019 తానే దానిమీదికిH3389 వచ్చెనుH5927.

12

అప్పుడు యూదాH3063రాజైనH4428 యెహోయాకీనునుH3078 అతని తల్లియునుH517 అతని సేవకులునుH5650 అతని క్రింది అధిపతులునుH8269 అతని పరివారమునుH5631 బయలువెళ్లిH3318 బబులోనుH894రాజునొద్దకుH4428 రాగా బబులోనుH894రాజుH4428 యేలుబడిలోH4427 ఎనిమిదవH8083 సంవత్సరమునH8141 అతని పట్టుకొనెనుH3947.

13

మరియు అతడు యెహోవాH3068 మందిరపుH1004 ధననిధిలోనున్నH214 పదార్థములను, రాజుH4428 ఖజానాలోనున్నH214 సొమ్మును, పట్టుకొని ఇశ్రాయేలుH3478 రాజైనH4428 సొలొమోనుH8010 యెహోవాH3068 ఆలయమునకుH1964 చేయించినH6213 బంగారపుH2091 ఉపకరణముH3627లన్నిటినిH3605 యెహోవాH3068 సెలవిచ్చిన మాటచొప్పునH1696 తునకలుగాH8010 చేయించి యెత్తికొని పోయెనుH3318.

14

అదియుగాక అతడు దేశపుH776 జనులలోH5971 అతి బీదలైనవారుH1803 తప్పH2108 మరి ఎవరునుH7604 లేకుండH3808 యెరూషలేముH3389 పట్టణమంతటిలోనున్నH3389 అధిపతులనుH8269 పరాక్రమశాలులనుH1368 పదిH6235వేలమందినిH505, వీరు గాక కంసాలివారినిH2796 కమ్మరివారినిH4525 చెరతీసికొనిH1540 పోయెనుH1540.

15

అతడు యెహోయాకీనునుH3078 రాజుH4428 తల్లినిH517 రాజుH4428 భార్యలనుH802 అతని పరివారమునుH5631 దేశములోనిH776 గొప్పవారినిH352 చెరపట్టిH1473 యెరూషలేమునుండిH3389 బబులోనుH894 పురమునకు తీసికొనిపోయెనుH1540.

16

ఏడుH7651 వేలమందిH505 పరాక్రమH2428శాలులనుH376 వెయ్యిమందిH505 కంసాలివారినిH2796 కమ్మరివారినిH4525 యుద్ధమందుH4421 తేరినH6213 శక్తిమంతులH1368నందరినిH3605 బబులోనుH894రాజుH4428 చెరపట్టిH1473 బబులోనుపురమునకుH894 తీసికొనివచ్చెనుH935.

17

మరియు బబులోనుH894 రాజుH4428 అతని పినతండ్రియైనH1730 మత్తన్యాకుH4983 సిద్కియాH6667 అను మారుH5437పేరుH8034 పెట్టి అతని స్థానమందు రాజుగాH4427 నియమించెనుH4427.

18

సిద్కియాH6667 యేలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242యొకH259 సంవత్సరములవాడుH8141; అతడు యెరూషలేమునందుH3389 పదH6240కొండుH259 సంవత్సరములుH8141 ఏలెనుH4427.

19

అతని తల్లిH517 లిబ్నాH3841 ఊరివాడైన యిర్మీయాయొక్కH3414 కుమార్తెయగుH1323 హమూటలుH2537. యెహోయాకీముయొక్కH3079 చర్యH6213 అంతటిH3605 చొప్పున సిద్కియా యెహోవాH3068 దృష్టికిH5869 చెడునడతH7451 నడిచెనుH6213.

20

యూదావారిమీదనుH3063 యెరూషలేమువారిH3389 మీదను యెహోవాH3068 తెచ్చుకొనిన కోపమునుబట్టిH639 తన సముఖములోH6440నుండిH4480 వారిని తోలివేయుటకైH7993 బబులోనుH894రాజుH4428 మీద సిద్కియాH6667 తిరుగబడెనుH4775.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.