బైబిల్

  • 1 రాజులు అధ్యాయము-5
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

తరువాత తూరునకుH6865 రాజైనH4428 హీరాముH2438 తన తండ్రికిH1 బదులుగా సొలొమోనుH8010 పట్టాభిషేకముH4886 నొందెనని వినిH8085 తన సేవకులనుH5650 సొలొమోనుH8010నొద్దకుH413 పంపెనుH7971; ఏలయనగాH3588 హీరాముH2438 ఎప్పటికిH3605 దావీదుతోH1732 స్నేహముగాH157 నుండెనుH1961.

2

హీరాముH2438నొద్దకుH413 సొలొమోనుH8010 ఈ వర్తమానముH559 పంపెనుH7971.

3

యెహోవాH3068 నా తండ్రియైనH1 దావీదుH1732 శత్రువులనుH341 అతని పాదములH7272క్రిందH8478 అణచు వరకుH5704 అన్నివైపులనుH5437 యుద్ధములుH4421 అతనికి కలిగియుండెను.

4

తన దేవుడైనH430 యెహోవాH3068 నామH8034 ఘనతకు అతడు మందిరమునుH1004 కట్టింపH1129 వీలుH3201లేకపోయెనన్నH3808 సంగతి నీవెH859రుగుదువుH3045. ఇప్పుడుH6258 శత్రువుH7854 ఒకడును లేకుండనుH369 అపాయమేమియుH6294 కలుగకుండనుH369 నా దేవుడైనH430 యెహోవాH3068 నలుదిశలనుH5439 నాకు నెమ్మది దయచేసియున్నాడుH5117.

5

కాబట్టి నీ సింహాసనముH3678మీదH5921 నేను నీకు బదులుగా కూర్చుండబెట్టుH5414 నీ కుమారుడుH1121 నా నామఘనతకుH8034 ఒక మందిరమునుH1004 కట్టించుననిH1129 యెహోవాH3068 నా తండ్రియైనH1 దావీదుH1732నకుH413 సెలవిచ్చిH1696నట్లుH834 నా దేవుడైనH430 యెహోవాH3068 నామఘనతకుH8034 ఒక మందిరమునుH1004 కట్టించుటకుH1129 నేను ఉద్దేశము గలవాడనైH559 యున్నాను.

6

లెబానోనుH3844లోH4480 దేవదారుH730 మ్రానులను నరికించుటకైH3772 నాకు సెలవిమ్ముH6680; నా సేవకులునుH5650 నీ సేవకులునుH5650 కలిసిH5973 పని చేయుదురుH1961; మ్రానులను నరుకుటH3772 యందు సీదోనీయులకుH6722 సాటియైనవారుH7939 మాలో ఎవరునుH376 లేరనిH369 నీకుH859 తెలియునుH3045 గనుక

7

నీ యేర్పాటుచొప్పున నేను నీ సేవకులH5650 జీతము నీకిచ్చెదనుH5414 అనెనుH559. హీరాముH2438 సొలొమోనుH8010 చెప్పిన మాటలుH1697 వినిH8085 బహుగాH3966 సంతోషపడిH8055H2088 గొప్పH7227 జనమునుH5971 ఏలుటకు జ్ఞానముగలH2450 కుమారునిH1121 దావీదునకుH1732 దయచేసినH5414 యెహోవాకుH3068 ఈ దినమునH3117 స్తోత్రము కలుగునుగాకH1288 అని చెప్పిH559

8

సొలొమోనుH8010నకుH413 ఈ వర్తమానము పంపెనుH7971 నీవు నాయొద్దకుH413 పంపినH7971 వర్తమానమునుH834 నేను అంగీకరించితినిH8085; దేవదారుH730 మ్రానులను గూర్చియుH6086 సరళపుH1265 మ్రానులనుగూర్చియుH6086 నీ కోరికH2656 యంతటిH3605 ప్రకారము నేనుH589 చేయించెదనుH6213.

9

నా సేవకులుH5650 వాటిని లెబానోనుH3844నుండిH4480 సముద్రమునొద్దకుH3220 తెచ్చెదరుH3381; అప్పుడు వాటిని తెప్పలుగాH1702 కట్టించి నీవు నాకు నిర్ణయించుH7971 స్థలముH4725నకుH5704 సముద్రముమీదH3220 చేరునట్లు చేసిH7760, అక్కడH8033 అవి నీకుH859 అప్పగింపబడుH5310 బందోబస్తు నేనుH589 చేయుదును, నీవుH859 వాటిని తీసికొందువుH5375. ఇందునుగూర్చి నీవుH859 నాకోరికH2656 చొప్పున జరిగించిH6213 నా యింటివారిH1004 సంరక్షణకొరకు ఆహారముH3899 ఇచ్చెదవుH5414.

10

హీరాముH2438 సొలొమోనునకుH8010 ఇష్టమైH2656నంతH3605 మట్టుకు దేవదారుH730 మ్రానులనుH6086 సరళపుH1265 మ్రానులనుH6086 పంపించగాH5414

11

సొలొమోనుH8010 హీరామునకునుH2438 అతని యింటివారిH1004 సంరక్షణకును ఆహారముగాH4361 రెండులక్షల తూములH3734 గోధుమలనుH2406 మూడు వేల ఎనిమిదివందల పళ్ల స్వచ్ఛమైనH3795 నూనెనుH8081 పంపించెనుH5414. ఈ ప్రకారముH3541 సొలొమోనుH8010 ప్రతి సంవత్సరముH8141 హీరామునకుH2438 ఇచ్చుచుH5414వచ్చెను.

12

యెహోవాH3068 సొలొమోనునకుH8010 చేసిన వాగ్దానముH1696 చొప్పున అతనికి జ్ఞానముH2451 దయచేసెనుH5414; మరియు హీరామునుH2438 సొలొమోనునుH8010 సంధిH1285చేయగాH3772 వారిద్దరికిH8147 సమాధానముH7965 కలిగియుండెనుH1961.

13

రాజైనH4428 సొలొమోనుH8010 ఇశ్రాయేలీయుH3478లందరిH3605చేతనుH4480 వెట్టిపనిH4522 చేయించెనుH5927; వారిలో ముప్పదిH7970వేలH505మందిH376 వెట్టి పనిH4522 చేయువారైరిH5927,

14

వీరిని అతడు వంతులచొప్పునH2487 నెలకుH2320 పదిH6235 వేలమందినిH505 లెబానోనునకుH3844 పంపించెనుH7971; ఒక నెలH2320 లెబానోనులోనుH3844 రెండుH8147 నెలలుH2320 ఇంటియొద్దనుH1004 వారు ఉండిరిH1961; ఆ వెట్టివారిH4522మీదH5921 అదోనీరాముH141 అధికారియై యుండెను.

15

మరియు సొలొమోనునకుH8010 బరువులుH5449 మోయువారుH5375 డెబ్బదిH7657 వేలమందియుH505 పర్వతములందుH2022 మ్రానులు నరకువారుH2672 ఎనుబదిH8084 వేలమందియుH505 నుండిరిH1961.

16

వీరు కాక పనిH4399మీదనున్నH5921 సొలొమోనుH8010 శిల్పకారులకు అధికారులుH5324 మూడుH7969వేలH505 మూడుH7969వందలమందిH3967; వీరు పనిH4399వారిమీదH5971 అధికారులై యుండిరిH7287.

17

రాజుH4428 సెలవియ్యగాH6680 వారు మందిరముయొక్కH1004 పునాదినిH3245 చెక్కినH1496 రాళ్లతోH68 వేయుటకు గొప్పH1419 రాళ్లనుH68 మిక్కిలిH1419 వెలగలH3368 రాళ్లనుH68 తెప్పించిరిH5265.

18

ఈలాగున సొలొమోనుH8010 పంపినవారును గిబ్లీయులును, హీరాముH2438 శిల్పకారులునుH1382 మ్రానులను నరికిH6458 రాళ్లనుH68 మలిచి మందిరముH1004 కట్టుటకుH1129 మ్రానులను రాళ్లనుH68 సిద్ధపరచిరిH3559.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.