బైబిల్

  • 1 రాజులు అధ్యాయము-21
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఈ సంగతులైనH1697 తరువాతH310 యెజ్రెయేలులోH3158 షోమ్రోనుH8111 రాజైనH4428 అహాబుH256 నగరునుH1964 ఆనుకొనిH681 యెజ్రెయేలువాడైనH3157 నాబోతునకుH5022 ఒక ద్రాక్షతోటH3754 కలిగియుండగాH1961

2

అహాబుH256 నాబోతునుH5022 పిలిపించిH1696 నీ ద్రాక్షH3754తోటH1588 నా నగరునుH1004 ఆనుకొనియున్నదిH559 గనుక అది నాకు కూరH3419తోటH3754కిమ్ముH5414 దానికి ప్రతిగాH8478 దానికంటెH4480 మంచిH2896 ద్రాక్షతోటH3754 నీకిచ్చెదనుH5414, లేదా నీకుH5869 అనుకూలమైనH2895 యెడలH518 దానినిH2088 క్రయమునH3701కిమ్మనిH5414 అడిగెను.

3

అందుకు నాబోతుH5022 నా పిత్రాH1ర్జితమునుH5159 నీకిచ్చుటకుH5414 నాకు ఎంతమాత్రమునుH4480 వల్లపడదనిH2486 చెప్పగాH559

4

నా పిత్రాH1ర్జితమునుH5159 నీకిH5414య్యననిH3808 యెజ్రెయేలీయుడైనH3158 నాబోతుH5022 తనతో చెప్పినH1696దానినిబట్టిH413 అహాబుH256 మూతి ముడుచుకొనినవాడైH2198 కోపముతోH5620 తన నగరుH1004నకుH413 పోయిH935 మంచముH4296మీదH5921 పరుండిH7901 యెవరితోను మాటలాH6440డకయుH5437 భోజనముH3899 చేయH398కయుH3808 ఉండెను.

5

అంతట అతని భార్యయైనH802 యెజెబెలుH348 వచ్చిH935 నీవుH7307 మూతి ముడుచుకొనినవాడవైH5620 భోజనముH3899 చేయH398H369 యుండెదవేమనిH4100 అతని నడుగగాH559

6

అతడు ఆమెతోH413 ఇట్లనెనుH1696 నీ ద్రాక్షతోటనుH3754 క్రయమునకుH3701 నాకిమ్ముH5414; లేకH176 నీకుH859 అనుకూలమైనH2654యెడలH518 దానికి మారుగాH8478 మరియొక ద్రాక్షతోటH3754 నీకిచ్చెదననిH5414, యెజ్రెయేలీయుడైనH3158 నాబోతుH5022తోH413 నేను చెప్పగాH1696 అతడునా ద్రాక్షతోటH3754 నీకిH5414య్యH3808ననెనుH559.

7

అందుకతని భార్యయైనH802 యెజెబెలుH348 ఇశ్రాయేలులోH3478 నీవిH859ప్పుడుH6258 రాజ్యH4410పరిపాలనము చేయుటH6213లేదా? లేచిH6965 భోజనముH3899 చేసిH398 మనస్సులోH3820 సంతోషముగా ఉండుముH3190; నేనేH589 యెజ్రెయేలీయుడైనH3158 నాబోతుH5022 ద్రాక్షతోటH3754 నీకిప్పించెదననిH5414 అతనితోH413 చెప్పిH559

8

అహాబుH256 పేరటH8034 తాకీదుH5612 వ్రాయించిH3789 అతని ముద్రతోH2368 ముద్రించిH2856, ఆ తాకీదునుH5612 నాబోతుH5022 నివాసము చేయుచున్నH3427 పట్టణపుH5892 పెద్దలH2205కునుH413 సామంతులH2715కునుH413 పంపెనుH7971.

9

ఆ తాకీదులోH5612 వ్రాయించినH3789 దేమనగా ఉపవాసదినముH6685 జరుగవలెననిH6213 మీరు చాటించిH7121 నాబోతునుH5022 జనులయెదుటH5971 నిలువH7218బెట్టిH3427

10

నీవు దేవునినిH430 రాజునుH4428 దూషించితివనిH1288 అతనిమీదH5048 సాక్ష్యముH5749 పలుకుటకుH559 పనికిమాలినH1100 యిద్దరుH8147 మనుష్యులనుH376 సిద్ధపరచుడిH3427; తీర్పు అయినమీదట అతని బయటికి తీసికొనిపోయిH3318 రాళ్లతోH5619 చావగొట్టుడిH4191.

11

అతని పట్టణపుH5892 పెద్దలునుH2205 పట్టణమందుH5892 నివసించుH3427 సామంతులునుH2715 యెజెబెలుH348 తమకు పంపినH7971 తాకీదుH5612 ప్రకారముగాH834 జరిగించిరిH6213.

12

ఎట్లనగా వారు ఉపవాసదినముH6685 చాటించిH7121 నాబోతునుH5022 జనులయెదుటH5971 నిలువH7218బెట్టిరిH3427.

13

అప్పుడు పనికిమాలినH1100 యిద్దరుH8147 మనుష్యులుH376 సమాజములో ప్రవేశించిH935 అతని యెదుటH5048 కూర్చుండిH3427 నాబోతుH5022 దేవునినిH430 రాజునుH4428 దూషించెననిH1288 జనులH5971 సమక్షమునH5048 నాబోతుH5022మీద సాక్ష్యము పలుకగాH5749 వారు పట్టణముH5892 బయటికిH2351 అతనిని తీసికొనిపోయిH3318 రాళ్లతోH5619 చావగొట్టిరిH4191.

14

నాబోతుH5022 రాతిదెబ్బలచేతH5619 మరణమాయెననిH4191 వారు యెజెబెలుH348నకుH413 వర్తమానముH559 పంపగాH559

15

నాబోతుH5022 రాతి దెబ్బలచేతH5619 మరణమాయెననిH4191 యెజెబెలుH348 వినిH8085 నాబోతుH5022 సజీవుడుH2416 కాడుH369, అతడు చనిపోయెనుH4191 గనుకH3588 నీవు లేచిH6965 యెజ్రెయేలీయుడైనH3158 నాబోతుH5022 క్రయమునకుH3701 నీకియ్యH5414నొల్లకH3985 పోయిన అతని ద్రాక్షతోటనుH3754 స్వాధీనపరచుకొనుమనిH3423 అహాబుH256తోH413 చెప్పెనుH559.

16

నాబోతుH5022 చనిపోయెననిH4191 అహాబుH256 వినిH8085 లేచిH6965 యెజ్రెయేలీయుడైనH3158 నాబోతుH5022 ద్రాక్షతోటనుH3754 స్వాధీనపరచుకొనH3423బోయెనుH3381.

17

అప్పుడు యెహోవాH3068వాక్కుH1697 తిష్బీయుడైనH8664 ఏలీయాH452కుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

18

నీవు లేచిH6965 షోమ్రోనులోH8111నున్నH834 ఇశ్రాయేలుH3478రాజైనH4428 అహాబునుH256 ఎదుర్కొనుటకుH7121 బయలుదేరుముH3381, అతడు నాబోతుయొక్కH5022 ద్రాక్షతోటలోH3754 ఉన్నాడు; అతడు దానినిH834 స్వాధీనపరచుకొనH3423బోయెనుH3381.

19

నీవు అతని చూచి యీలాగు ప్రకటించుముH1696 యెహోవాH3068 సెలవిచ్చునH559దేమనగాH3541 దీని స్వాధీనపరచుకొనవలెననిH3423 నీవు నాబోతునుH5022 చంపితివిగదాH7523. యెహోవాH3068 సెలవిచ్చునH559దేమనగాH3541 ఏ స్థలమందుH4725 కుక్కలుH3611 నాబోతుH5022 రక్తమునుH1818 నాకెనోH3952 ఆ స్థలమందేH4725 కుక్కలుH3611 నీH859 రక్తమునుH1818 నిజముగా నాకుననిH3952 అతనితోH413 చెప్పెనుH559.

20

అంతట అహాబుH256 ఏలీయానుH452 చూచిH4672 నా పగవాడాH341, నీ చేతిలో నేను చిక్కుబడితినాH4672? అని పలుకగాH559 ఏలీయాH452 ఇట్లనెనుH559 యెహోవాH3068 దృష్టికిH5869 కీడుH7451 చేయుటకుH6213 నిన్ను నీవే అమ్ముకొనియున్నావుH4376 గనుకH3282 నా చేతిలో నీవు చిక్కితివిH4672.

21

అందుకు యెహోవాH3068 ఈలాగు సెలవిచ్చెను నేను నీ మీదికిH413 అపాయముH7451 రప్పించెదనుH935; నీ సంతతివారిని నాశముచేతును; అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలువారిలోH3478 అహాబుH256 పక్షమున ఎవరును లేకుండ పురుషులనందరిని నిర్మూలముచేతునుH3772.

22

ఇశ్రాయేలువారుH3478 పాపము చేయుటకుH2398 నీవు కారకుడవైH3708 నాకు కోపము పుట్టించితివిH3707 గనుక నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముH3379 కుటుంబమునకునుH1004 అహీయాH281 కుమారుడైనH1121 బయెషాH1201 కుటుంబమునకునుH1004 నేను చేసినట్లు నీ కుటుంబమునకుH1004 చేయుదుననిH5414 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

23

మరియు యెజెబెలునుగూర్చిH348 యెహోవాH3068 సెలవిచ్చునH1696 దేమనగా యెజ్రెయేలుH3157 ప్రాకారమునొద్దH2426 కుక్కలుH3611 యెజెబెలునుH348 తినివేయునుH398.

24

పట్టణమందుH5892 చచ్చుH4191 అహాబుH256 సంబంధికులను కుక్కలుH3611 తినివేయునుH398; బయటిభూములలోH7704 చచ్చువారినిH4191 ఆకాశH8064పక్షులుH5775 తినివేయునుH398 అని చెప్పెనుH559

25

తన భార్యయైనH802 యెజెబెలుH348 ప్రేరేపణచేతH5496 యెహోవాH3068 దృష్టికిH5869 కీడుH7451చేయH6213 తన్ను తాను అమ్ముకొనినH4376 అహాబువంటిH256 వాడు ఎవ్వడును లేడుH3808.

26

ఇశ్రాయేలీయులH3478 యెదుటH6440 నిలువకుండH4480 యెహోవాH3068 వెళ్లగొట్టినH3423 అమోరీయులH567 ఆచారH6213రీతిగాH834 విగ్రహములనుH1544 పెట్టుకొని అతడు బహుH3966 హేయముగా ప్రవర్తించెనుH8581.

27

అహాబుH256H428 మాటలుH1697 వినిH8085 తన వస్త్రములనుH899 చింపుకొనిH7167 గోనెపట్టH8242 కట్టుకొనిH7760 ఉపవాసముండిH6684, గోనెపట్టH8242మీదH5921 పరుండిH7901 వ్యాకులపడుచుండగాH328

28

యెహోవాH3068 వాక్కుH1697 తిష్బీయుడైనH8664 ఏలీయాH452కుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

29

అహాబుH256 నాకు భయపడిH6440 వినయముగా ప్రవర్తించుటH3665 చూచితివాH7200? నాకు భయపడిH6440 అతడు వినయముగా ప్రవర్తించుటచేతH3665 ఆ అపాయముH7451 అతని కాలమునందుH3117 సంభవింH935పకుండH3808 ఆపి, అతని కుమారునిH1121 కాలమునందుH3117 అతని కుటుంబికులH1004మీదికిH5921 నేను దాని రప్పించెదనుH935.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.