బైబిల్

  • 2 సమూయేలు అధ్యాయము-13
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

తరువాతH310 దావీదుH1732 కుమారుడగుH1121 అబ్షాలోమునకుH53 తామారనుH8559 నొక సుందరవతియగుH3303 సహోదరియుండగాH269 దావీదుH1732 కుమారుడగుH1121 అమ్నోనుH550 ఆమెను మోహించెనుH157.

2

తామారుH8559 కన్యయైనందునH1330 ఆమెకు ఏమిH3972 చేయవలెనన్ననుH6213 దుర్లభమనిH6381 అమ్నోనుH550 గ్రహించిH5869 చింతాక్రాంతుడైH6887 తన చెల్లెలైనH269 తామారునుH8559బట్టిH3588 చిక్కిపోయెనుH2470.

3

అమ్నోనునకుH550 మిత్రుడొకడుండెనుH7453. అతడు దావీదుH1732 సహోదరుడైనH251 షిమ్యాH8093 కుమారుడుH1121, అతని పేరుH8034 యెహోనాదాబుH3122. ఈ యెహోనాదాబుH3122 బహుH3966 కపటముగలH2450వాడుH376. అతడు

4

రాజH4428కుమారుడవైనH1121 నీవుH859 నాH1242నాటికిH1242 చిక్కిపోవుటకుH1800 హేతుH3602వేమిH4069? సంగతి నాకు తెలియH5046జెప్పవాH3808 అని అమ్నోనుతోH550 అనగాH559 అమ్నోనుH550 నా తమ్ముడగుH251 అబ్షాలోముH53 సహోదరియైనH269 తామారునుH8559 నేనుH589 మోహించియున్నాననిH157 అతనితో అనెనుH559.

5

యెహోనాదాబుH3122 నీవు రోగివైనట్టుH2470 వేషము వేసికొని నీ మంచముH4904మీదH5921 పండుకొనియుండుముH7901. నీ తండ్రిH1 నిన్ను చూచుటకుH7200 వచ్చినప్పుడుH935 నీవు నా చెల్లెలైనH269 తామారుచేతH8559 సిద్ధపరచబడిన భోజనముH3899 నేను భుజించునట్లుH398 ఆమె వచ్చిH935 నేను చూచుచుండగాH7200 దానిని సిద్ధము చేసిH6213 నాకు పెట్టునట్లుH1262 సెలవిమ్మని అడుగుమనిH4994 అతనికి బోధింపగా అమ్నోనుH550 పడకH4904మీదH5921 పండుకొనెనుH7901.

6

అమ్నోనుH550 కాయిలాపడెననిH7901 రాజుH4428 అతని చూడH7200 వచ్చినప్పుడుH935 అమ్నోనుH550 నా చెల్లెలగుH269 తామారుH8559 చేతిH3027 వంటకము నేను భుజించునట్లుH1262 ఆమె వచ్చిH935 నేను చూచుచుండగాH5869 నాకొరకు రెండుH8147 అప్పములుH3834 చేయుటకుH3823 సెలవిమ్మని రాజుH4428తోH413 మనవి చేయగాH559

7

దావీదుH1732 నీ అన్నయగుH251 అమ్నోనుH550 ఇంటికిH1004 పోయిH1980 అతనికొరకు భోజనముH1279 సిద్ధము చేయుమనిH6213 తామారుH8559 ఇంటిH1004కిH413 వర్తమానము పంపెనుH559.

8

కాబట్టి తామారుH8559 తన అన్నయగుH251 అమ్నోనుH550 ఇంటికిH1004 పోయెనుH1980.

9

అతడుH1931 పండుకొనియుండగాH7901 ఆమె పిండిH1217 తీసికొనిH3947 కలిపిH3888 అతని యెదుటH5869 అప్పములు చేసిH3823 వాటిని కాల్చిH1310 బొరుసుH4958 పట్టుకొనిH3947 అతనికి వడ్డింపగా అతడు నాకు వద్దనిH3985 చెప్పిH559 ఉన్నవారందరుH3605 నాయొద్దH5921 నుండిH4480 అవతలకుH5921 పొండనెనుH3318.

10

వారందరుH3605 బయటికి పోయినH3318 తరువాత అమ్నోనుH550 నీచేతిH3027 వంటకము నేను భుజించునట్లుH1262 దానిని గదిలోనికిH2315 తెమ్మనగాH935, తామారుH8559 తాను చేసినH6213 అప్పములనుH3834 తీసికొని గదిలోపలనున్నH2315 తన అన్నయగుH251 అమ్నోనుH550 నొద్దకుH413 వచ్చెనుH935.

11

అయితే అతడు భుజింపవలెననిH398 ఆమె వాటిని తీసికొనివచ్చినప్పుడుH5066 అతడు ఆమెను పట్టుకొనిH2388 నా చెల్లీH269 రమ్ముH935, నాతోH5973 శయనించుముH7901 అని చెప్పగాH559

12

ఆమె నా అన్నాH251, నన్ను అవమానH6031పరచకుముH408; ఈలాగు చేయుట ఇశ్రాయేలీయులకుH3478 తగదు, ఇట్టిH2063 జారకార్యముH5039 నీవు చేయH6213వద్దుH408, నా యవమానముH2781 నేH589నెక్కడH575 దాచుకొందునుH4513?

13

నీవును ఇశ్రాయేలీయులలోH3478 దుర్మార్గుడH5036వగుదువుH1961; అయితే ఇందునుగూర్చిH3588 రాజుH4428తోH413 మాటలాడుముH1696;

14

అతడు నన్ను నీకియ్యH4513కపోడుH3808 అని చెప్పిననుH అతడు ఆమె మాటH6963 వినH8085H3808 ఆమెను బలవంతముచేసిH6031 అవమానపరచిH2781 ఆమెతో శయనించెనుH7901.

15

అమ్నోనుH550 ఈలాగు చేసిన తరువాతH310 ఆమెయెడల అత్యధికమైనH1419 ద్వేషముH8130 పుట్టి అదివరకు ఆమెను ప్రేమించినంతH160కంటెH4480 అతడు మరి యెక్కువగాH1419 ఆమెను ద్వేషించిH8130 లేచిH6965 పొమ్మనిH1980 ఆమెతోH834 చెప్పగాH559

16

ఆమెనన్ను బయటకు తోసివేయుటవలనH7971 నాకు నీవిప్పుడు చేసినH6213 కీడుH7451కంటెH4480 మరి యెక్కువH1419 కీడుH7451 చేయH14కుమనిH3808 చెప్పిననుH559

17

అతడు ఆమె మాట వినH8085H3808 తన పనివారిలోH5288 ఒకని పిలిచిH7121 దీనిని నాయొద్దH5921నుండిH4480 వెళ్లగొట్టి తలుపుH1817 గడియ వేయుమనిH5274 చెప్పెనుH559.

18

కన్యకలైనH1330 రాజH4428కుమార్తెలుH1323 వివిధ వర్ణములుగలH6446 చీరలుH3801 ధరించువారుH3847 ఆమె యట్టిH3651 చీరయొకటిH4598 ధరించి యుండెనుH3847. పనివాడుH8334 ఆమెనుH2351 బయటికి వెళ్లగొట్టిH3318 మరల రాకుండునట్లు తలుపుH1817 గడియవేసెనుH5274.

19

అప్పుడు తామారుH8559 నెత్తిH7218మీదH5921 బుగ్గిH665పోసికొనిH3947 తాను కట్టుకొనినH3847 వివిధ వర్ణములుగలH6446 చీరనుH3801 చింపిH7167 నెత్తిH7218 మీదH5921 చెయ్యిH3027పెట్టుకొనిH7760 యేడ్చుచుH2199 పోగాH1980

20

ఆమె అన్నయగుH251 అబ్షాలోముH53 ఆమెను చూచి నీ అన్నయగుH251 అమ్నోనుH550 నిన్ను కూడినాడు గదాH1961? నా చెల్లీH269 నీవు ఊరకుండుముH; అతడుH1931 నీ అన్నేH251 గదా, యిందునుగూర్చి చింతపడవద్దనెనుH2790. కావున తామారుH8559 చెరుపబడినదైH8074 తన అన్నయగుH251 అబ్షాలోముH53 ఇంటనుండెనుH1004.

21

H428 సంగతిH1697 రాజగుH4428 దావీదునకుH1732 వినబడినప్పుడుH8085 అతడు బహుH3966రౌద్రముH2734 తెచ్చుకొనెను.

22

అబ్షాలోముH53 తన అన్నH251యగు అమ్నోనుతోH550 మంచిH2896 చెడ్డలేమియుH7451 మాటలాH1696డకH3808 ఊరకుండెను గాని, తన సహోదరియగుH269 తామారునుH8559 బలవంతము చేసినందుకైH6031 అతనిమీదH5921 పగయుంచెనుH8130.

23

రెండుH3117 సంవత్సరముH8141లైనH1961 తరువాత ఎఫ్రాయిమునకుH669 సమీపమందుండుH5973 బయల్దాసోరులోH1178 అబ్షాలోముH53 గొఱ్ఱల బొచ్చు కత్తిరించుకాలముH1494 రాగా అబ్షాలోముH53 రాజH4428కుమారులH1121 నందరినిH3605 విందునకు పిలిచెనుH7121.

24

అబ్షాలోముH53 రాజుH4428నొద్దకుH413 వచ్చిH935 చిత్తగించుముH2009, నీ దాసుడనైనH5650 నాకు గొఱ్ఱబొచ్చు కత్తిరించుH1494 కాలము వచ్చెను; రాజవైనH4428 నీవును నీ సేవకులునుH5650 విందునకు రావలెననిH935 నీ దాసుడనైనH5650 నేను కోరుచున్నాననిH4994 మనవి చేయగాH559

25

రాజుH4428 నా కుమారుడాH1121, మమ్మును పిలువవద్దుH408; మేము నీకుH5921 అధిక భారముగా ఉందుముH3513; మేమందరముH3605 రాH1980తగH14దనిH3808 చెప్పినను అబ్షాలోముH53 రాజునుH4428 బలవంతము చేసెనుH6555.

26

అయితే దావీదుH1732 వెళ్లH1980 నొల్లకH3808 అబ్షాలోమునుH53 దీవించిH1288 పంపగా అబ్షాలోముH53 నీవు రాకపోయినH3808 యెడల నా అన్నయగుH251 అమ్నోనుH550 మాతోకూడH5973 వచ్చునట్లుH1980 సెలవిమ్మని రాజుతోH4428 మనవి చేసెనుH559. అతడు నీయొద్దకుH854 ఎందుకుH4100 రావలెననిH1980 రాజుH4428 అడుగగాH6555

27

అబ్షాలోముH53 అతని బతిమాలినందునH6555 రాజుH4428 అమ్నోనునుH550 తన కుమారుH1121లందరునుH3605 అతని యొద్దకుH854 పోవచ్చుననిH7971 సెలవిచ్చెను.

28

అంతలో అబ్షాలోముH53 తన పనివారినిH5650 పిలిచి, అమ్నోనుH550 ద్రాక్షారసమువలనH3196 సంతోషియైH2895 యుండుట మీరు కనిపెట్టియుండిH7200 అమ్నోనునుH550 హతము చేయుడనిH5221 నేను మీతోH413 చెప్పునప్పుడుH559 భయH3372పడకH408 అతని చంపుడిH4191, నేనుH595 గదా మీకు ఆజ్ఞ ఇచ్చియున్నానుH6680, ధైర్యము తెచ్చుకొనిH2388 పౌరుషముH2428 చూపుడిH1961 అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చెనుH6680.

29

అబ్షాలోముH53 ఇచ్చిన ఆజ్ఞచొప్పునవారుH6680 చేయగాH6213 రాజH4428కుమారుH1121లందరునుH3605 లేచిH6965 తమ కంచరగాడిదలH6505 నెక్కిH7392 పారిపోయిరిH5127.

30

వారుH1992 మార్గములో ఉండగానేH1870 యొకడునుH259 లేకుండH4480 రాజH4428కుమారులనుH1121 అందరినిH3605 అబ్షాలోముH53 హతముచేసెననిH5221 దావీదుH1732నకుH413 వార్తH8052 రాగాH935

31

అతడు లేచిH6965 వస్త్రములుH899 చింపుకొనిH7167 నేలH776పడియుండెనుH7901; మరియు అతని సేవకుH5650లందరుH3605 వస్త్రములుH899 చింపుకొనిH7167 దగ్గర నిలువబడియుండిరిH5324.

32

దావీదుH1732 సహోదరుడైనH251 షిమ్యాకుH8093 పుట్టిన యెహోనాదాబుH3122 దీనిని చూచి రాజH4428కుమారులైనH1121 ¸యవనులH5288నందరినిH3605 వారు చంపిరనిH4191 నా యేలినవాడవగుH113 నీవు తలంచవద్దుH408; అమ్నోనుH550 మాత్రమేH905 మరణమాయెనుH4191; ఏలయనగా అతడు అబ్షాలోముH53 చెల్లెలైనH269 తామారునుH8559 బలవంతము చేసినH6031 నాటH3117నుండిH4480 అబ్షాలోముH53 అతని చంపవలెననుH4191 తాత్పర్యముతోH7760 ఉండెననిH1961 అతని నోటి మాటనుబట్టిH5921 నిశ్చయించుకొనవచ్చునుH6310.

33

కాబట్టి నా యేలినవాడవగుH113 నీవు రాజH4428కుమారుH1121లందరునుH3605 మరణమైరనిH4191 తలచిH559 విచారపడవద్దుH408; అమ్నోనుH550 మాత్రమేH905 మరణమాయెననెనుH4191.

34

అబ్షాలోముH53 ఇంతకు ముందు పారిపోయియుండెనుH1272. కావలియున్నH6822 పనివాడు ఎదురుచూచుచున్నప్పుడుH7200 తన వెనుకH310 కొండH6654 ప్రక్కH2022నున్నH4480 మార్గముH1870H4480 వచ్చుచున్నH1980 అనేకH7227 జనులుH5971 కనబడిరిH2009.

35

యెహోనాదాబుH3122 అదిగోH2009 రాజH4428కుమారులుH1121 వచ్చియున్నారుH935; నీ దాసుడనైనH5650 నేను చెప్పిన ప్రకారముగానేH3651 ఆయెననిH1961 రాజుతోH4428 చెప్పెనుH559.

36

అతడు ఆ మాటలాడH1696 చాలింపగానేH3615 రాజH4428కుమారులుH1121 వచ్చిH935 బిగ్గరగా ఏడ్వH1058 సాగిరిH5375, రాజుH4428నుH1571 అతని సేవకుH5650లందరునుH3605 దీనిని చూచి బహుగాH3966 ఏడ్చిరిH1419.

37

అయితే అబ్షాలోముH53 పారిపోయిH1272 అమీహూదుH5989 కుమారుడైనH1121 తల్మయిH8526 అను గెషూరుH1650 రాజునొద్దH4428 చేరెనుH1980. దావీదుH1732 అనుH3605దినమునుH3117 తన కుమారునిH1121కొరకుH5921 అంగలార్చుచుండెనుH56.

38

అబ్షాలోముH53 పారిపోయిH1272 గెషూరునకుH1650 వచ్చిH935 అక్కడH8033 మూడుH7969 సంవత్సరముH8141లున్నH1961 తరువాత

39

రాజైనH4428 దావీదుH1732 అమ్నోనుH550 మరణమాయెనH4191నుకొనిH3588 అతనినిగూర్చిH5921 యోదార్పు నొందినవాడైH5162 అబ్షాలోమునుH53 పట్టుకొనవలెనన్నH3615 ఆలోచన మానెను.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.