ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
పిమ్మటH1961 అమ్మోనుH5983 రాజుH4428 మృతి నొందగాH4191 అతని.... కుమారుడగుH1121 హానూనుH2586 అతని రాజ్యముH8478 నేలుచుండెనుH4427 .
2
దావీదుH1732 హానూనుH2586 తండ్రియైనH1 నాహాషునాకుH5176 చేసినH6213 ఉపకారమునకుH2617 నేను హానూనునకుH2586 ప్రత్యుపకారముH2617 చేతుననుకొనిH6213 , అతని తండ్రిH1 నిమిత్తముH413 అతని నోదార్చుటకైH5162 తన సేవకులH5650 చేతH3027 సమాచారము పంపించెనుH7971 . దావీదుH1732 సేవకులుH5650 అమ్మోనీయులH5983 దేశములోనికిH776 రాగాH935
3
అమ్మోనీయులH5983 ఘనులుH8269 తమ రాజగుH113 హానూనుH2586 తోH413 ఈలాగు మనవిచేసిరిH559 నీ తండ్రినిH1 సన్మానించుటకేH3513 దావీదుH1732 నీయొద్దకు ఓదార్చువారినిH5162 పంపెననిH7971 నీవనుకొనుచున్నావాH5869 ? ఈ పట్టణమునుH5892 నాశము చేయవలెననిH2015 దాని శోధించుటకైH7270 వారిని అతడు వేగుH2713 నిమిత్తమేH5668 పంపించియున్నాడనిH7971 నీకు తోచH5869 లేదాH3808 ?
4
అంతట హానూనుH2586 దావీదుH1732 పంపించినH7971 సేవకులనుH5650 పట్టుకొనిH3947 , సగముH2677 గడ్డముH2206 గొరిగించిH1548 , వారు తొడుగుకొనిన బట్టలనుH4063 నడిమికిH2677 పిఱ్ఱలH8357 మట్టుకుH5704 కత్తిరించిH3772 వారిని వెళ్లగొట్టెనుH7971 .
5
ఈ సంగతి దావీదునకుH1732 వినబడినప్పుడుH5046 , ఆ మనుష్యులుH376 బహుH3966 సిగ్గుH3637 నొందిరనిH1961 వారిని ఎదుర్కొనుటకైH7125 మనుష్యులనుH376 పంపించిH7971 మీ గడ్డములుH2206 పెరుగుH6779 వరకుH5704 యెరికోపట్టణమందుH3405 ఆగి అటుతరువాత రండనిH935 వారితో చెప్పుడనెనుH559 .
6
దావీదుH1732 దృష్టికి మనలను మనము హేయపరచుకొంటిH887 మనిH3588 అమ్మోనీయులుH5983 గ్రహించి దూతలను పంపిH7971 , బేత్రెహోబుతోనుH1050 అరాము సోబాతోనుH6678 చేరిన సిరియనులలోH758 నుండిH4480 యిరుH8147 వదిH6240 వేలH505 మందిH376 కాల్బలమునుH7273 , మయకాH4601 రాజుH4428 నొద్దనుండి వెయ్యిమందిH505 బంటులను,టోబులోనుండిH382 పంH6240 డ్రెండుH8147 వేలమందిH505 బంటులను జీతమునకు పిలిపించుకొనిరి.
7
దావీదుH1732 ఈ సంగతి వినిH8085 , యోవాబునుH3097 శూరులH1368 దండంతటినిH3605 పంపెనుH7971 .
8
అమ్మోనీయులుH5983 బయలుదేరిH3318 గుమ్మమునH8179 కెదురుగాH6607 యుద్ధH4421 పంక్తులు తీర్చిరిH6186 . సోబాH6678 సిరియనులునుH758 రెహోబుH7340 సిరియనులునుH758 మయకావారునుH4601 టోబువారునుH382 విడిగా పొలములోH7704 నిలిచిరిH905 .
9
యోవాబుH3097 తనకు వెనుకనుH268 ముందునుH6440 వారు యుద్ధH4421 పంక్తులు తీర్చిH6186 యుండుటH1961 చూచిH7200 , ఇశ్రాయేలీయులలోH3478 బలాఢ్యులను ఏర్పరచిH977 పంక్తులు తీర్చిH6186 సిరియనులనుH758 ఎదుర్కొనబోయెనుH7125 .
10
అమ్మోనీయులనుH5983 ఎదుర్కొనుటకైH7125 మిగిలినH3499 వారినిH5971 తన సహోదరుడగుH251
11
అబీషైకిH52 అప్పగించిH5414 సిరియనులH758 బలముH2388 నాకు మించినయెడలH518 నీవు నన్ను ఆదుకొనH3444 వలెనుH1961 , అమ్మోనీయులH5983 బలముH2388 నీకు మించిన యెడలH518 నేను వచ్చిH1980 నిన్ను ఆదుకొందుననిH3467 చెప్పిH559 అమ్మోనీయులనుH5983 ఎదుర్కొనుటకైH7125 తనవారిని వ్యూహపరచెను.
12
అప్పుడు ధైర్యము తెచ్చుకొమ్ముH2388 , మన జనులనుH5971 మన దేవునిH430 పట్టణములనుH5892 తలంచుకొనిH5869 ధైర్యము తెచ్చుకొందముH2388 , తన దృష్టికిH5869 ఏది యనుకూలమోH2896 యెహోవాH3068 దానిని చేయునుగాకH6213 అని అబీషైతోH52 చెప్పిH559
13
యోవాబునుH3097 అతనితోకూడH5973 నున్న వారును సిరియనులతోH758 యుద్ధము చేయH4421 బయలుదేరగానే వారు అతని యెదుటH6440 నిలువజాలకH5066 పారిపోయిరిH5127 .
14
సిరియనులుH758 పారిపోవుటH5127 అమ్మోనీయులుH5983 చూచిH7200 వారును అబీషైH52 యెదుటH6440 నిలువలేక పారిపోయిH5127 పట్టణములోH5892 చొరబడగాH935 , యోవాబుH3097 అమ్మోనీయులనుH5983 విడిచిH7725 యెరూషలేమునకుH3389 వచ్చెనుH935 .
15
అయితే సిరియనులుH758 తాము ఇశ్రాయేలీయులH3478 చేతిలోH3027 ఓడిపోతిమనిH5062 తెలిసికొని గుంపుకూడిరిH3162 .
16
హదదెజరుH1928 నదిH5104 యవతలనున్నH5676 సిరియనులనుH758 పిలువనంపగాH3318 వారు హేలామునకుH2431 వచ్చిరిH935 .
17
హదదెజరుH1928 సైన్యాధిపతియగుH6635 షోబకుH7731 వీరికి అధిపతిగాH8269 ఉండెను. దావీదునకుH1732 ఈ వార్త వినబడినప్పుడుH5046 అతడు ఇశ్రాయేలీయులH3478 నందరినిH3605 సమకూర్చిH622 యొర్దానుH3383 నదిH5104 దాటిH5674 హేలామునకుH2431 వచ్చెనుH935 .
18
సిరియనులుH758 సన్నద్ధులై దావీదునుH1732 ఎదుర్కొన వచ్చిH7125 అతనితో యుద్ధముH4421 కలిపి ఇశ్రాయేలీయులH3478 యెదుటH6440 నిలువజాలక పారిపోగాH5127 , దావీదుH1732 సిరియనులలోH758 ఏడుH7651 వందలమందిH3967 రథికులనుH7393 నలువదిH705 వేలH505 మంది గుఱ్ఱపు రౌతులనుH6571 హతము చేసెనుH5221 . మరియు వారి సైన్యాధిపతియగుH6635 షోబకుH7731 దావీదుH1732 చేతిలోH3027 ఓడిపోయిH5221 అచ్చటనేH8033 చచ్చెనుH4191 .
19
హదదెజరునకుH1928 సేవకులగుH5650 రాజుH4428 లందరుH3605 తాము ఇశ్రాయేలీయులH3478 యెదుటH6440 నిలువలేకుండH4480 కొట్టబడియుండుటH5062 చూచిH7200 ఇశ్రాయేలీయుH3478 లతోH854 సమాధానపడిH7999 వారికి లోబడిరిH5647 . సిరియనులుH758 భయాక్రాంతులైH3372 అమ్మోనీయులకుH5983 ఇకH5750 సహాయముచేయుటH3467 మానిరి.