ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
క్రీస్తుG5547 యేసునందున్నG2424 జీవమునుG2222 గూర్చినG2596 వాగ్దానమును బట్టిG1860 దేవునిG2316 చిత్తముG2307 వలనG1223 క్రీస్తుG5547 యేసుG2424 అపొస్తలుడైనG652 పౌలుG3972 ప్రియG27 కుమారుడగుG5043 తిమోతికిG5095 శుభమని చెప్పి వ్రాయు నది.
2
తండ్రియైనG3962 దేవునిG2316 నుండియుG575 మనG2257 ప్రభువైనG2962 క్రీస్తుG5547 యేసుG2424 నుండియుG575 కృపయుG5485 కనికరమునుG1656 సమాధానమునుG1515 కలుగును గాక.
3
నాG3450 ప్రార్థనలG1162 యందుG1722 ఎడతెగకG88 నిన్నుG4675 జ్ఞాపకముG3417 చేసికొనుచుG2192 , నీG4675 కన్నీళ్లనుG1144 తలచుకొనిG3415 , నాకు సంపూర్ణాG4137 నందముG5479 కలుగుటకై నిన్నుG4571 చూడవలెననిG1492 రేయింG3571 బగలుG2250 అపేక్షించుచుG1971 ,
4
నీG4671 యందున్నG1722 నిష్కపటమైనG505 విశ్వాసమునుG4102 జ్ఞాపకము చేసికొనిG5280 , నా పితురాచారప్రకారముG4269 నిర్మలమైనG2513 మనస్సాక్షితోG4893 నేను సేవించుచున్నG3000 దేవునియెడలG2316 కృతజ్ఞు డనై యున్నానుG5485 .
5
ఆG3588 విశ్వాసముG4102 మొదటG4412 నీG4675 అవ్వయైనG3125 లోయిG3090 లోనుG1722 నీG4675 తల్లియైనG3384 యునీకేలోనుG2131 వసించెనుG1774 , అదిG3754 నీG4671 యందుG1722 సహవసించుచున్నదనిG1774 నేను రూఢిగాG3982 నమ్ముచున్నాను.
6
ఆ హేతువుచేతG156 నాG3450 హస్తG5495 నిక్షేపణమువలనG1936 నీకుG4671 కలిగిన దేవునిG2316 కృపావరముG5486 ప్రజ్వలింప చేయవలెననిG329 నీకు జ్ఞాపకము చేయుచున్నానుG363 .
7
దేవుడుG2316 మనకుG2254 శక్తియుG1411 ప్రేమయుG26 , ఇంద్రియ నిగ్రహమునుగలG4995 ఆత్మనేG4151 యిచ్చెనుG1325 గానిG235 పిరికితనముగలG1167 ఆత్మG4151 నియ్యలేదుG3756 .
8
కాబట్టి నీవుG3767 మనG2257 ప్రభువుG2962 విషయమైన సాక్ష్యమునుG3142 గూర్చియైనను, ఆయనG846 ఖైదీనైనG1198 నన్నుG1691 గూర్చియైననుG3366 సిగ్గుపడకG1870 , దేవునిG2316 శక్తినిబట్టిG1411 సువార్తG2098 నిమిత్తమైనG2596 శ్రమానుభవములో పాలివాడవై యుండుముG4777 .
9
మనG2257 క్రియలనుG2041 బట్టిG2596 కాకG3756 తనG2398 స్వకీయG4286 సంకల్పమునుG5485 బట్టియుG2596 , అనాదికాలముననేG5550 క్రీస్తుG5547 యేసుG2424 నందుG1722 మనకుG2254 అనుగ్రహింపబడినదియుG1325 ,
10
క్రీస్తుG5547 యేసనుG2424 మనG2257 రక్షకునిG4990 ప్రత్యక్షతG2015 వలనG1223 బయలుపరచబడి నదియునైన తన కృపనుబట్టియు, మనలనుG2248 రక్షించిG4982 పరిశుద్ధమైనG40 పిలుపుతోG2821 ఆయన మనలను పిలిచెనుG2564 . ఆ క్రీస్తుG5547 యేసుG2424 , మరణమునుG2288 నిరర్థకము చేసిG2673 జీవమునుG2222 అక్షయతనుG861 సువార్తG2098 వలనG1223 వెలుగులోనికి తెచ్చెనుG5461 .
11
ఆ సువార్తG2098 విషయములో నేనుG1473 ప్రకటించువాడనుగానుG2783 అపొస్తలుడనుగానుG652 , బోధకుడనుగానుG1320 , నియమింపబడితినిG5087 .
12
ఆG3739 హేతువుచేతG156 ఈ శ్రమలనుG3958 అనుభవించుచున్నాను గాని, నేను నమి్మనవానిG4100 ఎరుగుదునుG1492 గనుకG235 సిగ్గుG1870 పడనుG3756 ; నేను ఆయనకు అప్పగించినదానినిG3866 రాబోవుచున్నG1519 ఆG1565 దినమువరకుG2250 ఆయనG2076 కాపాడG5442 గలడనిG1415 రూఢిగా నమ్ముకొనుచున్నానుG3982 .
13
క్రీస్తుG5547 యేసుG2424 నందుంచవలసినG1722 విశ్వాసG4102 ప్రేమలుG26 కలిగినవాడవై, నీవు నావలన వినినG191 హితG5198 వాక్యG3056 ప్రమాణమునుG5296 గైకొనుముG2912 ;
14
నీకు అప్పగింపబడినG3872 ఆ మంచి పదార్థమునుG2570 మనG2254 లోG1722 నివసించుG1774 పరిశుద్ధాG40 త్మG4151 వలనG1223 కాపాడుముG5442 .
15
ఆసియG773 లోనిG1722 వారందరుG3956 నన్నుG3165 విడిచిపోయిరనుG654 సంగతి నీ వెరుగుదువుG1492 ; వారిలోG3739 ఫుగెల్లుG5436 హెర్మొగెనేG2061 అనువా రున్నారు.
16
ప్రభువుG2962 ఒనేసిఫోరుG3683 ఇంటిG3624 వారియందుG3588 కనికరముG1656 చూపునుగాకG1325 .
17
అతడు రోమాకుG4516 వచ్చినప్పుడుG1096 నాG3450 సంకెళ్లనుగూర్చిG254 సిగ్గుG1870 పడకG3756 శ్రద్ధగాG4706 నన్ను వెదకిG2212 , కనుగొనిG2147 , అనేక పర్యాయములుG4178 ఆదరించెనుG404 .
18
మరియుG2532 అతడు ఎఫెసులోG2181 ఎంతగాG3745 ఉపచారముచేసెనోG1247 అది నీవుG4771 బాగుగాG957 ఎరుగుదువుG1097 . ఆG1565 దినముG2250 నందుG1722 అతడుG846 ప్రభువుG2962 వలన కనికరముG1656 పొందునట్లుG2147 ప్రభువుG2962 అనుగ్రహించును గాకG1325 .