ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఫిలిప్పీలోG5375 ఉన్న క్రీస్తుG5547 యేసుG2424 నందలి సకలG3956 పరిశుద్ధులకునుG40 అధ్యక్షులకునుG1985 పరిచారకులకునుG1249 క్రీస్తుG5547 యేసుG2424 దాసులైనG1404 పౌలునుG3972 తిమోతియునుG5095 శుభమని చెప్పి వ్రాయు నది.
2
మనG2257 తండ్రియగుG3962 దేవునిG2316 నుండియుG575 ప్రభువగుG2962 యేసుG2424 క్రీస్తుG5547 నుండియు మీకుG5213 కృపయుG5485 సమాధానమునుG1515 కలుగును గాక.
3
ముదటిG4413 దినముG2250 నుండి ఇదివరకు సువార్తG2098 విషయములో మీరు నాతో పాలివారై యుండుట చూచి,
4
మీG5213 లోG1722 ఈ సత్G18 క్రియG2041 నారంభించినవాడుG1728 యేసుG2424 క్రీస్తుG5547 దినముG2250 వరకుG891 దానినిG3754 కొనసాగించుననిG2005 రూఢిగా నమ్ముచున్నానుG3982 .
5
గనుక మీG5216 అందరిG3956 నిమిత్తముG5228 నేనుG3450 చేయు ప్రతిG3956 ప్రార్థనG1162 లోG1722 ఎల్లప్పుడునుG3842 సంతోషముG5479 తోG3326 ప్రార్థనG1162 చేయుచుG4160 ,
6
నేను మిమ్మునుG5216 జ్ఞాపకముG3417 చేసికొనినప్పుడెల్లనుG3956 నాG3450 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానుG2168 .
7
నాG3450 బంధకములG1199 యందునుG1722 , నేను సువార్తG2098 పక్షమున వాదించుటG627 యందునుG3588 , దానిని స్థిరపరచుటయందునుG951 , మీరందరుG3956 ఈ కృపలోG5485 నాతోకూడG3450 పాలివారైG4791 యున్నారు గనుక నేను మిమ్మునుG5037 నా హృదయముG2588 లోG1722 ఉంచుకొనిG2192 యున్నానుG3165 . ఇందుచేతG2531 మిమ్ముG5216 నందరినిగూర్చిG3956 యీలాగుG2076 భావించుటG5426 నాకుG1698 ధర్మమేG1342 .
8
క్రీస్తుG5547 యేసుయొక్కG2424 దయారసమునుబట్టిG4698 , మీG5209 అందరిమీదG3956 నేనెంతG5613 అపేక్ష కలిగియున్నానోG1971 దేవుడేG2316 నాకుG3450 సాక్షిG3144 .
9
మీరుG5209 శ్రేష్ఠమైన కార్యములనుG1308 వివేచింపగలవారగుటకుG1381 , మీG5216 ప్రేమG26 తెలివితోనుG1922 , సకలవిధములైనG3956 అనుభవజ్ఞానముతోనుG144 కూడినదైG2089 , అంతకంతకుG3123 అభివృద్ధిపొందవలెననియుG4052 ,
10
ఇందువలన దేవునికిG2316 మహిమయుG1391 స్తోత్రమునుG1868 కలుగునట్లుG1519 , మీరు యేసుG2424 క్రీస్తుG5547 వలననైనG1223 నీతిG1343 ఫలములతోG2590 నిండికొనినG4137
11
వారైG5600 క్రీస్తుG5547 దినముG2250 నకు నిష్కపటులునుG1506 నిర్దోషులునుG677 కావలెననియుG1519 ప్రార్థించుచున్నానుG4336 .
12
సహోదరులారాG80 , నాకుG1691 సంభవించినవిG2596 సువార్తG2098 మరి యెక్కువగాG3123 ప్రబలమగుటకేG2064 సమకూడెననిG4297 మీరుG5209 తెలిసికొనG1097 గోరుచున్నానుG1014 .
13
ఏలాగనగాG5620 నాG3450 బంధకములుG1199 క్రీస్తుG5547 నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమనుG4232 సేనలోని వారి కందరికినిG3650 తక్కినవారిG3062 కందరికినిG3956 స్పష్టమాయెనుG5318 .
14
మరియుG2532 సహోదరులైనG80 వారిలో ఎక్కువమందిG4119 నాG3450 బంధకములG1199 మూలముగా ప్రభువుG2962 నందుG1722 స్థిర విశ్వాసముG3982 గలవారై, నిర్భయముగాG870 దేవునిG2316 వాక్యముG3056 బోధించుటకుG2980 మరిG4056 విశేషధైర్యముG5111 తెచ్చుకొనిరి.
15
కొందరుG5100 అసూయచేతనుG5355 కలహబుద్ధిచేతనుG2054 , మరికొందరుG5100 మంచిబుద్ధిG2107 చేతనుG1223 క్రీస్తునుG5547 ప్రకటించుచున్నారుG2784 .
16
వారైతేG3303 నాG350 బంధకములతోG1199 కూడ నాకు శ్రమG2347 తోడుచేయవలెననిG2018 తలంచుకొనిG3633 , శుద్ధమనస్సుతోG55 కాకG3756 కక్షG2052 తోG1537 క్రీస్తునుG5547 ప్రకటించుచున్నారుG2605 ;
17
వీరైతేG3588 నేను సువార్తపక్షమునG2098 వాదించుటకుG627 నియమింపబడియున్నాననిG2749 యెరిగిG1492 , ప్రేమG26 తోG1537 ప్రకటించుచున్నారు.
18
అయిననేమిG1063 ? మిషచేతనేగానిG4392 సత్యముచేతనేG225 గాని, యేG3956 విధముG5158 చేతనైననుG1535 క్రీస్తుG5547 ప్రకటింపబడుచున్నాడుG2605 . అందుకు నేనుG5129 సంతోషించుచున్నానుG5463 . ఇక ముందునుG235 సంతోషింతునుG5463 .
19
మరియు నేను ఏ విషయములోను సిగ్గుG153 పడకG3762 యెప్పటివలెనే యిప్పుడును పూర్ణG3956 ధైర్యముG3954 తోG1722 బోధించుటవలన నా బ్రదుకుG2222 మూలముగా నైననుG1223 సరే, చావుG2288 మూలముగానైననుG1223 సరే, క్రీస్తుG5547 నాG3450 శరీరG4983 మందుG1722 ఘనపరచబడుననిG3170
20
నేనుG3450 మిగుల అపేక్షించుచుG603 నిరీక్షించుచున్నG1680 ప్రకారముగాG2596 మీG5216 ప్రార్థనG1162 వలననుG1223 , యేసుG2424 క్రీస్తుయొక్కG5547 ఆత్మG4151 నాకు సమృద్ధిగాG2024 కలుగుటవలనను, ఆ ప్రకటన నాకుG3427 రక్షణార్థముగాG4991 పరిణ మించుననిG576 నేనెరుగుదునుG1492 .
21
నాG1698 మట్టుకైతేG1063 బ్రదుకుటG2198 క్రీస్తేG5547 , చావైతేG599 లాభముG2771 .
22
అయిననుG1487 శరీరముG4561 తోG1722 నేను జీవించుటయేG2198 నాకున్నG3427 పనికిG2041 ఫలసాధనమైనG2590 యెడలG2532 నేనేమి కోరుకొందునోG138 నాకు తోచG1107 లేదుG3756 .
23
ఈ రెంటిG1417 మధ్యనుG1537 ఇరుకునబడియున్నానుG4912 . నేను వెడలిపోయిG360 క్రీస్తుG5547 తోG4862 కూడG1511 నుండవలెనని నాకు ఆశG1939 యున్నదిG2192 , అదినాకుG4183 మరి మేలుG2909 .
24
అయిననుG1161 నేను శరీరముG4561 నందుG1722 నిలిచి యుండుటG1961 మిమ్మునుG5209 బట్టిG1223 మరి అవసరమైయున్నదిG316 .
25
మరియుG2532 ఇట్టి నమ్మకము కలిగిG3982 , నేను మరల మీతో కలిసిG4839 యుండుటచేతG3306 నన్నుG1698 గూర్చిG1722 క్రీస్తుG5547 యేసుG2424 నందుG1722 మీకున్నG5216 అతిశయముG2745 అధికమగునట్లుG4052 .
26
మీరుG5216 విశ్వాసమునందుG4102 అభివృద్ధియుG4297 ఆనందమునుG5479 పొందు నిమిత్తముG4839 , నేను జీవించి మీG5213 అందరితోG3956 కూడ కలిసియుందుననిG3306 నాకు తెలియునుG1492 .
27
నేను వచ్చిG2064 మిమ్మునుG5209 చూచిననుG1492 , రాకపోయిననుG548 , మీరు ఏ విషయములోనుG5216 ఎదిరించువారికిG480 బెదరకG4426 , అందరును ఒక్కG3391 భావముతోG5590 సువార్తG2098 విశ్వాసG4102 పక్షమున పోరాడుచుG4866 , ఏకG1520 మనస్సుG4151 గలవారై నిలిచియున్నారనిG4739 నేను మిమ్మును గూర్చి వినులాగునG191 , మీరు క్రీస్తుG5547 సువార్తకుG2098 తగినట్లుగాG516 ప్రవర్తించుడిG4176 .
28
అట్లు మీరు బెదరG4426 కుండుటG3367 వారికిG846 నాశనమునుG684 మీకుG5213 రక్షణయునుG4991 కలుగుననుటకు సూచనయైG1732 యున్నది. ఇదిG5124 దేవునిG2316 వలనG575 కలుగునదే.
29
ఏలయనగా మీరు నాG1698 యందుG1722 చూచినట్టియుG1492 , నాG1698 యందున్నదనిG1722 మీరిప్పుడుG3568 వినుచున్నట్టియుG191 పోరాటముG73 మీకునుG846 కలిగియున్నందునG2192
30
క్రీస్తుG5547 నందుG1519 విశ్వాసముంచుటG4100 మాత్రమేG3440 గాకG3756 ఆయన పక్షమునG5228 శ్రమపడుటయుG3958 ఆయన పక్షమునG5228 మీకుG5213 అనుగ్రహింపబడెనుG5483 .