ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యేసుG2424 పరిశుG40 ద్ధాత్మG4151 పూర్ణుడైG4134 యొర్దానునదిG2446 నుండిG575 తిరిగిG5290 వచ్చి, నలువదిG5062 దినములుG2250 ఆత్మG4151 చేతG1722 అరణ్యములోG2048 నడిపింపబడిG71
2
అపవాదిG1228 చేతG5259 శోధింపబడుచుండెనుG3985 . ఆG1565 దినములG2250 లోG1722 ఆయనG3756 ఏమియు తినG5315 లేదుG3762 . అవిG846 తీరినG4931 తరువాత ఆయనG5305 ఆకలిగొనగాG3983
3
అపవాదిG1228 నీవుG1488 దేవునిG2316 కుమారుడG5207 వైతేG1487 , రొట్టెG740 అగునట్లుG1096 ఈG5129 రాతితోG3037 చెప్పుమనిG2036 ఆయనతోG846 చెప్పెనుG2036
4
అందుకు యేసుG2424 మనుష్యుడుG444 రొట్టెG740 వలనG1909 మాత్రమేG3441 జీవింG2198 చడుG3756 అనిG3004 వ్రాయబడియున్నదనిG1125 వానికిG846 ప్రత్యుత్తరమిచ్చెనుG611 .
5
అప్పుడు అపవాదిG1228 ఆయననుG846 తీసికొనిపోయిG321 , భూలోకG3625 రాజ్యములG932 న్నిటినిG3956 ఒక నిమిషముG4743 లోG1722 ఆయనకుG846 చూపించిG1166
6
ఈG5026 అధికారG1849 మంతయుG537 , ఈ రాజ్యములG932 మహిమయుG1391 నీG4671 కిత్తునుG1325 ; అది నాG1698 కప్పగింపబడియున్నదిG3860 , అదెవనికిG3739 నేను ఇయ్యగోరుదునోG2309 వానికిత్తునుG1325 ;
7
కాబట్టిG3767 నీవుG4771 నాకుG3450 మ్రొక్కితివాG4352 యిదంతయుG3956 నీదగుననిG4675 ఆయనతోG846 చెప్పెనుG2036 .
8
అందుకు యేసుG2424 నీG4675 దేవుడైనG2316 ప్రభువునకుG2962 మ్రొక్కిG4352 ఆయననుG846 మాత్రముG3441 సేవింపవలెనుG3000 అని వ్రాయబడియున్నదనిG1125 వానికిG4567 ప్రత్యుత్తర మిచ్చెనుG611 .
9
పిమ్మట ఆయననుG846 యెరూషలేమునకుG2419 తీసికొనిపోయిG71 , దేవాలయG2411 శిఖరమునG4419 ఆయననుG846 నిలువబెట్టిG2476 నీవుG1488 దేవునిG2316 కుమారుడవైతేG5207 ఇక్కడనుండిG1782 క్రిందికిG2736 దుముకుముG906
10
నిన్నుG4571 కాపాడుటకుG1314 నిన్నుG4675 గూర్చి తనG848 దూతలకుG32 ఆజ్ఞాపించునుG1781 .
11
నీG4675 పాదG4228 మెప్పుడైననుG3379 రాతికిG3037 తగులకుండG4350 వారు నిన్ను చేతులతోG5495 ఎత్తికొందురుG142 అని వ్రాయబడియున్నదనిG1125 ఆయనతో చెప్పెను.
12
అందుకు యేసుG2424 నీG4675 దేవుడైనG2316 ప్రభువునుG2962 శోధింపG1598 వలదుG3756 అని చెప్పబడియున్నదనిG2046 వానికిG846 ప్రత్యుత్తరమిచ్చెనుG611 .
13
అపవాదిG1228 ప్రతిG3956 శోధననుG3986 ముగించిG4931 , కొంతకాలముG2540 ఆయననుG846 విడిచిపోయెనుG868 .
14
అప్పుడుG2532 యేసుG2424 , ఆత్మG4151 బలముతోG1411 గలిలయకుG1056 తిరిగి వెళ్లెనుG5290 ; ఆయననుG846 గూర్చినG4012 సమాచారముG5345 ఆ ప్రదేశమందంతటG4066 వ్యాపించెనుG1831 .
15
ఆయనG846 అందరిG3956 చేతG5259 ఘనతనొందిG1392 , వారిG846 సమాజమందిరములG4864 లోG1722 బోధించుచు వచ్చెనుG1321 .
16
తరువాత ఆయన తాను పెరిగినG5142 నజరేతునకుG3478 వచ్చెనుG2064 . తనG846 వాడుక చొప్పునG1486 విశ్రాంతిG4521 దినG2250 మందుG1722 సమాజమందిరముG4864 లోనికిG1519 వెళ్లిG1525 , చదువుటకైG314 నిలుచుండగాG450
17
ప్రవక్తయైనG4396 యెషయాG2268 గ్రంథముG975 ఆయనG846 చేతి కియ్యబడెనుG1929 ; ఆయన గ్రంథముG975 విప్పగాG380 --
18
ప్రభువుG2962 ఆత్మG4151 నాG1691 మీదG1909 ఉన్నది బీదలకుG4434 సువార్త ప్రకటించుటకైG2097 ఆయన నన్ను అభిషేకించెనుG5548 చెరలోనున్న వారికిG164 విడుదలనుG859 , గ్రుడ్డివారికిG5185 చూపునుG309 , (కలుగునని) ప్రకటించుటకునుG2784 నలిగినవారినిG2352 విడిపించుటకునుG859
19
ప్రభువుG2962 హితG1184 వత్సరముG1763 ప్రకటించుటకునుG2784 ఆయన నన్నుG3165 పంపియున్నాడుG649 . అని వ్రాయబడినG1125 చోటుG5117 ఆయనకు దొరకెనుG2147 .
20
ఆయన గ్రంథముG975 చుట్టిG4428 పరిచారకునిG5257 కిచ్చిG591 కూర్చుండెనుG2523 .
21
సమాజమందిరముG4864 లో నున్నG1722 వారందరుG3956 ఆయననుG846 తేరిచూడగాG816 , ఆయననేడుG4594 మీG5216 వినికిడిG3775 లోG1722 ఈG3778 లేఖనముG1124 నెరవేరినదనిG4137 వారిG846 తోG4314 చెప్పG3004 సాగెనుG756 .
22
అప్పుడందరునుG3956 ఆయననుగూర్చిG846 సాక్ష్యమిచ్చుచుG3140 , ఆయనG846 నోటనుండిG4750 వచ్చినG1537 దయగలG5485 మాటలG3056 కాశ్చర్యపడిG2296 ఈయనG3778 యోసేపు G2501 కుమారుడుG5207 కాడాG3756 ? అని చెప్పుకొనుచుండగాG3004
23
ఆయన వారినిG846 చూచి వైద్యుడాG2395 , నిన్ను నీవేG4572 స్వస్థపరచుకొనుముG2323 అను సామెత G3850 చెప్పిG2036 , కపెర్నహూముG2584 లోG1722 ఏ కార్యములుG3745 నీవు చేసితివనిG1096 మేము వింటిమోG191 , ఆ కార్యములుG3745 ఈ నీG4675 స్వదేశమందునుG3968 చేయుమనిG4160 మీరు నాతోG3427 నిశ్చయముగాG3843 చెప్పుదురనెనుG2046 .
24
మరియుG1161 ఆయన ఏ ప్రవక్తయుG4396 స్వG848 దేశG3968 మందుG1722 హితుడుG1184 కాడనిG3762 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004 .
25
ఏలీయాG2243 దినములG2250 యందుG1722 మూడేంG5140 డ్లG2094 ఆరుG1803 నెలలుG3376 ఆకాశముG3772 మూయబడిG2808 దేశమంG1093 దంతటనుG3956 గొప్పG3173 కరవుG3042 సంభవించినప్పుడుG5613 , ఇశ్రాయేలుG2474 లోG1722 అనేకమందిG4183 విధవరాండ్రుంG5503 డిననుG2258 ,
26
ఏలీయాG2243 సీదోనులోనిG4605 సారెపతుG4558 అను ఊరిలో ఉన్న యొక విధవరాలియొద్దకేG5503 గాని మరిG3762 ఎవరిG846 యొద్దకునుG4314 పంపబడG3992 లేదుG3762 .
27
మరియుG2532 ప్రవక్తయైనG4396 ఎలీషాG1666 కాలమందుG1909 ఇశ్రాయేలుG2474 లోG1722 అనేకG4183 కుష్ఠరోగులుంG3015 డిననుG2258 , సిరియ దేశస్థుడైనG4948 నయమానుG3497 తప్ప మరి ఎవడునుG846 శుద్ధి నొందG2511 లేదనిG3762 నేను మీతోG5213 నిశ్చయముగాG225 చెప్పుచున్నానుG3004 .
28
సమాజమందిరముG4864 లోG1722 ఉన్నవారందరుG3956 ఆ మాటలుG5023 వినిG191
29
ఆగ్రహముతోG2372 నిండుకొనిG4130 , లేచిG450 ఆయననుG846 పట్టణములోG4172 నుండిG1854 వెళ్లగొట్టిG1544 , ఆయననుG846 తలక్రిందుగా పడద్రోయG2630 వలెనని తమG846 పట్టణముG4172 కట్టబడినG3618 కొండG3735 పేటువరకుG3790 ఆయననుG846 తీసికొని పోయిరిG71 .
30
అయితేG1161 ఆయనG846 వారిG846 మధ్యG3319 నుండిG1223 దాటిG1330 తన మార్గమున వెళ్లిపోయెనుG4198 .
31
అప్పుడాయన గలిలయలోనిG1056 కపెర్నహూముG2584 పట్టణముG4172 నకుG1519 వచ్చిG2718 , విశ్రాంతిదినమునG4521 వారికిG846 బోధించుG1321 చుండెనుG2258 .
32
ఆయనG846 వాక్యముG3056 అధికారముG1849 తోG1722 కూడినదై యుండెనుG2258 గనుక వారాయనG846 బోధకుG1322 ఆశ్చర్యపడిరిG1605 .
33
ఆ సమాజమందిరముG4864 లోG1722 అపవిత్రమైనG169 దయ్యపుG1140 ఆత్మG4151 పట్టినG2192 వాడొకG444 డుండెనుG2258 .
34
వాడునజరేయుడవైనG3479 యేసూG2424 , మాతోG2254 నీG4671 కేమిG5101 ? మమ్ముG2248 నశింపజేయG622 వచ్చితివాG2064 ? నీG4571 వెవడవోG1488 నేనెరుగుదునుG1492 ; నీవు దేవునిG2316 పరిశుద్ధుడవనిG40 బిగ్గరగాG3173 కేకలు వేసెనుG349 .
35
అందుకు యేసుG2424 ఊరకుండుముG5392 , ఇతనినిG846 వదలిG1537 పొమ్మనిG1831 దానినిG846 గద్దింపగాG2008 , దయ్యముG1140 వానినిG846 వారిమధ్యనుG3319 పడద్రోసిG4496 వానికిG846 ఏ హానియుG984 చేయకG3367 వదలిG575 పోయెనుG1831 .
36
అందు కందరుG3956 విస్మయG2285 మొందిG1909 ఇదిG3778 ఎట్టిG5101 మాటG3056 ? ఈయన అధికారముతోనుG1849 బలముతోనుG1411 అపవిత్రాG169 త్మలకుG4151 ఆజ్ఞాపింపగానేG2004 అవి వదలిపోవుచున్నవనిG1831 యొకనితో నొకడుG240 చెప్పుకొనిరిG4814 .
37
అంతటG2532 ఆయననుG846 గూర్చినG4012 సమాచారముG2279 ఆ ప్రాంతములందంతటనుG4066 వ్యాపించెనుG1607 .
38
ఆయన సమాజమందిరముG4864 లోనుండిG1537 లేచిG450 , సీమోనుG4613 ఇంటిG3614 లోనికి1519G వెళ్లెనుG1525 . సీమోనుG4613 అత్తG3994 తీవ్రమైనG3173 జ్వరముతోG4446 పడియుండెనుG4912 గనుక ఆమెG846 విషయమైG4012 ఆయనయొద్ద మనవి చేసికొనిరిG2065 .
39
ఆయన ఆమెG846 చెంతనుG1883 నిలువబడిG2186 , జ్వరమునుG4446 గద్దింపగానేG2008 అది ఆమెనుG846 విడిచెనుG863 ; వెంటనేG3916 ఆమె లేచిG450 వారికిG846 ఉపచారము చేయసాగెనుG1247 .
40
సూర్యుడG2246 స్తమించుచుండగాG1416 నానావిధG4164 రోగములచేతG3554 పీడింపబడుచున్నవారు ఎవరెవరియొద్దనుండిరోG2192 వారందరుG3745 ఆ రోగులను G770 ఆయన846G యొద్దకుG4314 తీసికొని వచ్చిరిG71 ; అప్పుడాయనG3588 వారిలోG846 ప్రతిG1538 వానిG1520 మీదG2007 చేతులుంచిG5495 , వారినిG846 స్వస్థపరచెనుG2323 .
41
ఇంతేకాక దయ్యములుG1140 నీవుG4771 దేవునిG2316 కుమారుడవనిG5207 కేకలు వేసిG2896 అనేకులనుG4183 వదలిG575 పోయెనుG1831 ; ఆయనG846 క్రీస్తుG5547 అని వాటికి తెలిసిG1492 యుండెనుG1511 గనుక ఆయన వాటిని గద్దించిG2008 వాటినిG846 మాటాడనీయG2980 లేదుG3756 .
42
ఉదయG2250 మైనప్పుడుG1096 ఆయన బయలుదేరిG1831 అరణ్యG2048 ప్రదేశG5117 మునకుG1519 వెళ్లెనుG4198 . జనసమూహముG3793 ఆయననుG846 వెదకుచుG2212 ఆయనG846 యొద్దకుG2193 వచ్చిG2064 , తమ్మునుG846 విడిచిG4198 పోకుండG3361 ఆపగాG2722
43
ఆయన నేG3165 నితరG2087 పట్టణములలోనుG4172 దేవునిG2316 రాజ్యసువార్తనుG932 ప్రకటింపG2097 వలెనుG1163 ; ఇందునిమిత్తమేG5124 నేను పంపబడితిననిG649 వారిG846 తోG4314 చెప్పెనుG2036 .
44
తరువాత ఆయన యూదయG1056 సమాజమందిరముG4864 లలోG1722 ప్రకటించుచుండెనుG2784 .