బైబిల్

  • యిర్మీయా అధ్యాయము-19
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559

2

నీవు వెళ్లిH1980 కుమ్మరిH3335 చేయు మంటిH2789 కూజానుH1228 కొనిH7069, జనులH5971 పెద్దలలోH2205 కొందరినిH4480 యాజకులH3548 పెద్దలలోH2205 కొందరినిH4480 పిలుచు కొనిపోయి, హర్సీతుH2777 గుమ్మపుH8179 ద్వారమునకుH6607 ఎదురుగా నున్న బెన్‌హిన్నోముH2011 లోయH1516లోనికిH413పోయిH3318 నేను నీతో చెప్పబోవుH1696 మాటలుH1697 అక్కడH8033 ప్రకటింపుముH7121.

3

నీ విట్లనుముH559యూదాH3063రాజులారాH4428, యెరూషలేముH3389 నివాసులారాH3427, యెహోవాH3068 మాటH1697 వినుడిH8085; సైన్యములకధిపతియుH6635 ఇశ్రాయేలుH3478 దేవుడునగుH430 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559ఆలకించుడిH2009, దాని సమాచారము వినుH8085వారందరికిH3605 చెవులుH241 గింగురుమనునంతH6750 కీడునుH7451 నేను ఈH2088 స్థలముH4725 మీదికిH5921 రప్పింపబోవుచున్నానుH935.

4

ఏలH834యనగాH3282 వారు నన్ను విసర్జించిH5800 యీH2088 స్థలములోH4725 అపచారము చేసియున్నారుH5234, వారైననుH1992 వారి తండ్రులైననుH1 యూదాH3063 రాజు లైననుH4428 ఎరుH3045గనిH3808 అన్యH312దేవతలకుH430 దానిలో ధూపము వేసిH6999 నిరపరాధులH5355 రక్తముచేతH1818H2088 స్థలమునుH4725 నింపిరిH4390

5

నేను విధింపH6680నిదియుH3808 సెలవియ్యH1696నిదియుH3808 నా మనస్సుH3820నకుH5921 తోచH5927 నిదియునైనH3808 ఆచారము నాచరించిరి; తమ కుమారులనుH1121 దహనబలులుగాH5930 కాల్చుటకైH8313 బయలునకుH1168 బలిపీఠములనుH1116 కట్టించిరిH1129.

6

ఇందునుబట్టిH3651 యెహోవాH3068 సెలవిచ్చుH5002 మాట ఏదనగారాబోవుH935 దినములలోH3117H2088 స్థలముH4725 హత్యH2028 లోయH1516 అనబడునుH7121 గానిH3588 తోఫెతుH8612 అనియైనను బెన్‌ హిన్నోముH2011 లోయH1516 అనియైనను పేరుH7121 వాడH5750బడదుH3808.

7

తమ శత్రువులH341 యెదుటH6440 ఖడ్గముచేతనుH2719, తమ ప్రాణములనుH5315తీయ వెదకువారిచేతనుH1245 వారిని కూలజేసిH5307, ఆకాశH8064 పక్షులకునుH5775 భూH776జంతువులకునుH929 ఆహారముగాH3978 వారి కళే బరములనుH5038 ఇచ్చిH5414, ఈH2088 స్థలములోనేH4725 యూదావారిH3063 ఆలోచననుH6098 యెరూషలేమువారిH3389 ఆలోచననుH6098 నేను వ్యర్థము చేసెదనుH1238.

8

ఆ మార్గమున పోవుH5674 ప్రతివాడునుH3605 ఆశ్చర్యపడిH8074 దానికిH5921 కలిగిన యిడుమH4347లన్నిటినిH3605 చూచి అపహాస్యము చేయునంతగాH8319H2063 పట్టణమునుH5892 పాడు గానుH8047 అపహాస్యాస్పదముగానుH8322 నేనుH853 చేసెదనుH7760.

9

వారు తమ కూమారులH1121 మాంసమునుH1320 తమ కుమార్తెలH1323 మాంసమునుH1320 తినునట్లు చేసెదనుH398; తమ ప్రాణముH5315 తీయ వెదకుH1245 శత్రువులుH341 తమకు ఇబ్బందికలిగించుటకైH6693 వేయు ముట్టడినిH4692 బట్టియు దానివలనH834 కలిగిన యిబ్బందినిబట్టియుH4689 వారిలో ప్రతివాడుH376 తన చెలికానిH7453 మాంసముH1320 తినునుH398.

10

ఈ మాటలు చెప్పినH559తరువాత నీతోకూడH854 వచ్చిన మనుష్యులుH376 చూచుచుండగాH5869 నీవు ఆ కూజానుH1228 పగులగొట్టిH7665 వారితో ఈలాగH3602నవలెను

11

సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559మరలH5750 బాగుచేయH7495 నశక్యమైనH3808 కుమ్మరిH3335 పాత్రనుH3624 ఒకడు పగులగొట్టుH7665నట్లుH834 నేను ఈH2088 జనమునుH5971H2063 పట్టణమునుH5892 పగులగొట్ట బోవుచున్నానుH7665; తోఫెతులోH8612 పాతిపెట్టుటకుH6912 స్థలముH4725లేక పోవునంతగాH4480 వారు అక్కడనే పాతిపెట్టబడుదురుH6912.

12

యెహోవాH3068 వాక్కుH5002 ఇదేఈH2063 పట్టణమునుH5892 తోఫెతువంటిH8612 స్థలముగాH4725 నేను చేయుదునుH6213, ఈH2063 స్థలమునకునుH5892 దాని నివాసులకునుH3427 నేనాలాగునH3651 చేయుదునుH6213.

13

యెరూషలేముH3389 ఇండ్లునుH1004 యూదాH3063రాజులH4428 నగరులునుH ఆ తోఫెతుH8612 స్థలమువలెనేH4725 అపవిత్రముH2931లగునుH1961; ఏH3605 యిండ్లH1004మీదH5921 జనులు ఆకాశH8064 సమూహమనుH6635 దేవతలకుH430 ధూపము వేయుదురోH6999, లేక అన్యH312దేవతలకుH430 పానార్పణములH5262నర్పించుదురోH5258 ఆ యిండ్లH1004న్నిటికిH3605 ఆలాగే జరుగును.

14

ఆ ప్రవచనముH5012 చెప్పుటకుH7971 యెహోవాH3068 తన్ను పంపినH7971 తోఫెతులోH8612నుండిH4480 యిర్మీయాH3414 వచ్చిH935 యెహోవాH3068 మందిరపుH1004 ఆవరణములోH2691 నిలిచిH5975 జనుH5971లందరిH3605తోH413 ఈలాగు చెప్పెనుH559.

15

సైన్యములకధిపతియుH6635 ఇశ్రాయేలుH3478 దేవుడునగుH430 యెహోవాH3068 ఈ మాటH3541 సెలవిచ్చుచున్నాడుH559ఈ జనులు నా మాటలుH1697 వినH8085కుండH1115 మొండికిH7185 తిరిగియున్నారుH6203 గనుకH3588H2063 పట్టణమునుH5892గూర్చిH5921 నేను చెప్పినH1696 కీడంH7451తయుH3605 దాని మీదికినిH5921 దానితో సంబంధించిన పట్టణముH5892లన్నిటిH3605మీదికినిH413 రప్పించుచున్నానుH935.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.