ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అయితే యాకోబూH3290
, నిన్ను సృజించినవాడగుH1254
యెహోవాH3068
ఇశ్రాయేలూH3478
, నిన్ను నిర్మించినవాడుH3335
ఈలాగుH3541
సెలవిచ్చుచున్నాడుH559
నేను నిన్ను విమోచించియున్నానుH1350
భయH3372
పడకుముH408
, పేరుపెట్టిH8034
నిన్ను పిలిచియున్నానుH7121
నీవుH859
నా సొత్తు.
2
నీవు జలములలోH4325
బడి దాటుH5674
నప్పుడుH3588
నేనుH589
నీకు తోడైH854
యుందును నదులలోH5104
బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిH7857
పారవుH3808
. నీవు అగ్నిH784
మధ్యనుH1119
నడచుH1980
నప్పుడుH3588
కాలిH3554
పోవుH3808
, జ్వాలలుH3852
నిన్ను కాల్చవుH1197 H3808
3
యెహోవానగుH3068
నేనుH589
నీకు దేవుడనుH430
, ఇశ్రాయేలుH3478
పరిశుద్ధదేవుడనైనH6918
నేనే నిన్ను రక్షించువాడనుH3467
నీప్రాణరక్షణ క్రయముగాH3724
ఐగుప్తునుH4714
ఇచ్చిH5414
యున్నాను నీకు బదులుగాH8478
కూషునుH3568
సెబానుH5434
ఇచ్చియున్నాను.
4
నీవు నా దృష్టికిH5869
ప్రియుడవైనందునH3365
ఘనుడవైతివిH3513
నేనుH589
నిన్ను ప్రేమించుచున్నానుH157
గనుక నీకు ప్రతిగాH8478
మనుష్యులనుH120
అప్పగించుచున్నానుH5414
నీ ప్రాణమునకుH5315
ప్రతిగాH8478
జనములనుH3816
అప్పగించుచున్నాను.
5
భయH3372 పడకుముH408 , నేనుH589 నీకు తోడైయున్నానుH854 తూర్పునుండిH4217 నీ సంతానమునుH2233 తెప్పించెదనుH935 పడమటినుండిH4628 నిన్ను సమకూర్చిH6908 రప్పించెదను.
6
అప్పగింపుమనిH5414
ఉత్తరదిక్కునకుH6828
ఆజ్ఞH559
ఇచ్చెదను బిగబట్టH3607
వద్దనిH408
దక్షిణదిక్కునకుH8486
ఆజ్ఞ ఇచ్చెదను దూరమునుండిH7350
నా కుమారులనుH1121
భూH776
దిగంతమునుండిH7097
నా కుమార్తెలనుH1323
తెప్పించుముH935
.
7
నా మహిమH3519
నిమిత్తము నేను సృజించినవారినిH1254
నా నామముH8034
పెట్టబడినH7121
వారినందరినిH3605
తెప్పించుము నేనే వారిని కలుగజేసితినిH3335
వారినిH637
పుట్టించినవాడనుH6213
నేనే.
8
కన్నుH5869
లుండిH3426
అంధులైనవారినిH5787
చెవులుండిH241
బధిరులైనH2795
వారిని తీసికొనిH3318
రండి
9
సర్వH3605
జనులారాH1471
, గుంపుకూడిH6908
రండి జనములుH3816
కూర్చబడవలెనుH622
వారిలో ఎవరుH4310
ఇట్టిH2063
సంగతులు తెలియజేయుదురుH5046
? పూర్వకాలమునH7223
జరిగినవాటిని ఎవరు మాకు వినిపించుదురుH8085
? తాము నిర్దోషులమని తీర్పుపొందునట్లుH6663
తమ సాక్షులనుH5707
తేవలెనుH5414
లేదా, వినిH8085
సత్యమేH571
యని యొప్పుకొనవలెనుH559
.
10
మీరు తెలిసికొనిH5707
నన్ను నమ్మిH539
నేనేH589
ఆయనననిH1931
గ్రహించునట్లుH995
మీరునుH859
నేను ఏర్పరచుకొనినH977
నా సేవకుడునుH5650
నాకు సాక్షులుH5707
నాకు ముందుగాH6440
ఏ దేవుడునుH410
నిర్మింపH3335
బడలేదుH3808
నా తరువాతH310
ఏ దేవుడు నుండడుH1961 H3808
.
11
నేనుH595
నేనేH595
యెహోవానుH3068
, నేను తప్పH1107
వేరొక రక్షకుడుH3467
లేడుH369
.
12
ప్రకటించినవాడనుH5046
నేనేH595
రక్షించినవాడనుH3467
నేనే దాని గ్రహింపజేసినవాడనుH8085
నేనే; యే అన్యదేవతయుH2114
మీలో నుండియుండలేదుH369
నేనేH589
దేవుడనుH410
మీరేH859
నాకు సాక్షులుH5707
; ఇదే యెహోవాH3068
వాక్కుH5002
.
13
ఈ దినముH3117
మొదలుకొని నేనేH589
ఆయననుH1931
నా చేతిలోనుండిH3027
విడిపించగలవాడెవడునుH5337
లేడుH369
నేను కార్యము చేయగాH6466
త్రిప్పివేయుH7725
వాడెవడుH4310
?
14
ఇశ్రాయేలుH3478
పరిశుద్ధదేవుడునుH6918
మీ విమోచకుడునైనH1350
యెహోవాH3068
ఈలాగుH3541
సెలవిచ్చుచున్నాడుH559
మీ నిమిత్తముH4616
నేను బబులోనుH894
పంపితినిH7971
నేను వారినందరినిH3605
పారిపోవునట్లు
చేసెదను వారికి అతిశయాస్పదములగుH1281
ఓడలతోH591
కల్దీయులనుH3778
పడవేసెదనుH3381
.
15
యెహోవానగుH3068
నేనేH589
మీకు పరిశుద్ధH6918
దేవుడను ఇశ్రాయేలుH3478
సృష్టికర్తనగుH1254
నేనే మీకు రాజునుH4428
.
16
సముద్రములోH3220
త్రోవH1870
కలుగజేయువాడునుH5414
వడిగలH5794
జలములలోH4325
మార్గముH5410
కలుగజేయువాడునుH5414
17
రథమునుH7393
గుఱ్ఱమునుH5483
సేననుH2428
శూరులనుH5808
నడిపించువాడునగుH3318
యెహోవాH3068
ఈలాగు సెలవిచ్చుచున్నాడు. వారందరు ఏకముగాH3162
పండుకొనిH7901
లేవకయుందురుH6965 H1077
వారు లయమైH1846
జనుపనారవలెH6594
ఆరిపోయిరిH6594
.
18
మునుపటివాటినిH7223
జ్ఞాపకముH2142
చేసికొనకుడిH408
పూర్వకాలపుH6931
సంగతులను తలంచుH995
కొనకుడిH408
.
19
ఇదిగోH2009
నేనొక నూతనక్రియH2319
చేయుచున్నానుH6213
ఇప్పుడే అది మొలుచునుH6779
మీరు దాని నాలోH31045
చింపరాH3808
? నేను అరణ్యములోH4057
త్రోవH1870
కలుగజేయుచున్నానుH7760
ఎడారిలోH3452
నదులుH5104
పారజేయుచున్నాను.
20
నేను ఏర్పరచుకొనినH972
ప్రజలుH5971
త్రాగుటకుH8248
అరణ్యములోH4057
నీళ్ళుH4325
పుట్టించుచున్నానుH5414
ఎడారిలోH3452
నదులుH5104
కలుగజేయుచున్నాను అడవిH7704
జంతువులునుH2416
అడవి కుక్కలునుH8565
నిప్పుకోళ్లునుH1323
నన్ను ఘనపరచునుH3513
21
నా నిమిత్తము నేను నిర్మించినH3335
జనులుH5971
నా స్త్రోత్రమునుH8416
ప్రచురముH5608
చేయుదురు.
22
యాకోబూH3290
, నీవు నాకు మొఱ్ఱపెట్టుటH7121
లేదుH3808
ఇశ్రాయేలూH3478
, నన్నుగూర్చి నీవు విసికితివిH3021
గదా.
23
దహనబలులుగాH5930
గొఱ్ఱమేకలH7716
పిల్లలను నాయొద్దకు తేH935
లేదుH3808
నీ బలులచేతH2077
నన్ను ఘనపరచH3513
లేదుH3808
నైవేద్యములుH4503
చేయవలెననిH5647
నేను నిన్ను బలవంత పెట్టలేదుH3808
ధూపముH3828
వేయవలెనని నేను నిన్ను విసికింపH3021
లేదుH3808
.
24
నా నిమిత్తము సువాసనగల లవంగపు చెక్కనుH7070
నీవు రూకలిచ్చిH3701
కొనH7069
లేదుH3808
నీ బలిH2077
పశువుల క్రొవ్వుచేతH2459
నన్ను తృప్తిH7301
పరచలేదుH3808
సరే గదా. నీ పాపములచేతH2403
నీవు నన్ను విసికించితివి నీ దోషములచేతH5771
నన్ను ఆయాసపెట్టితివిH3021
.
25
నేనుH595
నేనేH595
నా చిత్తానుసారముగాH4616
నీ యతిక్రమములనుH6588
తుడిచివేయుచున్నానుH4229
నేను నీ పాపములనుH2403
జ్ఞాపకముH2142
చేసికొననుH3808
.
26
నాకు జ్ఞాపకముH2142
చేయుము మనము కూడిH3162
వాదింతముH8199
నీవు నీతిమంతుడవుగాH6663
తీర్చబడునట్లు నీH859
వ్యాజ్యెమును వివరించుముH5608
.
27
నీ మూలH7223
పితరుడుH1
పాపముచేసినవాడేH2398
, నీ మధ్యవర్తులుH3887
నామీద తిరుగుబాటుH6586
చేసినవారే.
28
కావున నేను ప్రతిష్ఠితులగుH6944
నీ ప్రధానులనుH8269
అపవిత్రH2490
పరచితిని యాకోబునుH3290
శపించితినిH2764
ఇశ్రాయేలునుH3478
దూషణH1421
పాలు చేసితిని.