బైబిల్

  • యెషయా అధ్యాయము-32
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఆలకించుడిH2005, రాజుH4428 నీతినిబట్టిH6664 రాజ్యపరిపాలనH4427 చేయును అధికారులుH8269 న్యాయమునుబట్టిH4941 యేలుదురుH8323.

2

మనుష్యుడుH376 గాలికిH7307 మరుగైనచోటువలెనుH4224 గాలివానకుH2230 చాటైనH5643 చోటువలెను ఉండునుH1961 ఎండినచోటH6724 నీళ్లH4325కాలువలవలెనుH6388 అలసటH5889 పుట్టించు దేశమునH776 గొప్పH3515బండH5553 నీడవలెనుH6738 ఉండును.

3

చూచువారిH7200 కన్నులుH5869 మందముగాH8159 ఉండవుH3808 వినువారిH8085 చెవులుH241 ఆలకించునుH7181.

4

చంచలులH4116 మనస్సుH3824 జ్ఞానముH3045 గ్రహించునుH995 నత్తివారిH5926 నాలుకH3956 స్పష్టముగాH6703 మాటలాడునుH1696.

5

మూఢుడుH5036 ఇకH5750 ఘనుడనిH5081 యెంచH7121బడడుH3808 కపటిH3596 ఉదారుH7771డనబడడుH3808.

6

మూఢులుH5036 మూఢవాక్కులుH5039 పలుకుదురుH1696 భక్తిహీనముగాH2612 నడుచుకొందురుH6213 యెహోవానుగూర్చిH3068 కానిమాటH8442లాడుచుH1696 ఆకలిగొనినవారిH7457 జీవనాధారముH5315 తీసికొనుచుH7324 దప్పిగొనినవారికిH6771 పానీయముH4945 లేకుండH2637 చేయుచు హృదయపూర్వకముగాH3820 పాపముH205 చేయుదురుH6213.

7

మోసకారిH3596 సాధనములునుH3627 చెడ్డవిH7451 నిరుపేదలుH34 న్యాయH4941వాదనH1696 చేసినను కల్లH8267మాటలతోH561 దీనులనుH6041 నాశనముచేయుటకుH2254 వారు దురాలోచనలుH2154 చేయుదురుH3289.

8

ఘనులుH5081 ఘనకార్యములుH5081 కల్పించుదురుH3289 వారు ఘనకార్యములనుబట్టిH5081 నిలుచుదురుH6965.

9

సుఖాసక్తిగలH7600 స్త్రీలారాH802, లేచిH6965 నా మాటH6963 వినుడిH8085 నిశ్చింతగానున్నH982 కుమార్తెలారాH1323, నా మాటH565 వినుడిH238.

10

నిశ్చింతగలH982 స్త్రీలారా, యిక ఒక సంవత్సరమునకుH8141 మీకు తొందరH7264 కలుగును ద్రాక్షపంటH1210 పోవునుH3615 పండ్లు ఏరుటకుH625 రావుH1097.

11

సుఖాసక్తిగలH7600 కన్యలారా, వణకుడిH2729 నిర్విచారిణులారాH982, తొందరపడుడిH7264 మీ బట్టలుH6584 తీసివేసి దిగంబరులైH6209 మీ నడుమునH2504 గోనె పట్ట కట్టుకొనుడిH2290.

12

రమ్యమైనH2531 పొలముH7704 విషయమైH5921 ఫలభరితమైనH6509 ద్రాక్షావల్లులH1612 విషయమైH5921 వారు రొమ్ముH7699 కొట్టుకొందురుH5594.

13

నా జనులH5971 భూమిలోH127 ఆనందH5947పురములోనిH7151 ఆనందH4885గృహముH1004లన్నిటిలోH3605 ముండ్ల తుప్పలునుH6975 బలురక్కసిH8068 చెట్లును పెరుగునుH5927. పైనుండిH4791 మనమీదH5921 ఆత్మH7307 కుమ్మరింపబడుH6168వరకుH5704

14

నగరిH759 విడువబడునుH5203 జనసమూహముగలH1995 పట్టణముH5892 విడువబడునుH5800 కొండయుH6076 కాపరుల గోపురమునుH975 ఎల్లకాలముH5704 గుహలుగాH4631 ఉండునుH1961

15

అవి అడవిగాడిదలకుH6501 ఇష్టమైనచోట్లుగానుH4885 మందలుH5739 మేయు భూమిగానుH4829 ఉండును అరణ్యముH4057 ఫలభరితమైనH3759 భూమిగాను ఫలభరితమైనH3759 భూమి వృక్షవనముగాH3293నుండునుH2803.

16

అప్పుడు న్యాయముH4941 అరణ్యములోH4057 నివసించునుH7931 ఫలభరితమైనH3759 భూమిలో నీతిH6666 దిగునుH3427

17

నీతిH6666 సమాధానముH7965 కలుగజేయునుH4639 నీతివలనH6666 నిత్యమునుH5769 నిమ్మళముH8252 నిబ్బరముH983 కలుగునుH5656. అప్పుడు నా జనులH5971 విశ్రమH7965 స్థలమునందునుH5116 ఆశ్రయH4009 స్థానములయందునుH4908 సుఖకరమైనH7600 నివాసములయందునుH4496 నివసించెదరుH3427

18

అయినను అరణ్యముH3293 ధ్వంసమగునప్పుడు వడగండ్లుH1258 పడునుH3381

19

పట్టణముH5892 నిశ్చయముగా కూలిపోవునుH8213.

20

సమస్తH3605 జలములయొద్దనుH4325 విత్తనములు చల్లుచుH2232 ఎద్దులనుH7794 గాడిదలనుH2543 తిరుగనిచ్చుH7971 మీరు ధన్యులుH835.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.