బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-5
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోవాH3068, నా మాటలుH561 చెవినిబెట్టుముH238 నా ధ్యానముమీదH1901 లక్ష్యముంచుముH995.

2

నా రాజాH4428 నా దేవాH430, నా ఆర్తధ్వనిH6963H7773 ఆలకించుముH7181. నిన్నే ప్రార్థించుచున్నానుH6419.

3

యెహోవాH3068, ఉదయమునH1242 నా కంఠస్వరముH6963 నీకు వినబడునుH8085 ఉదయమునH1242 నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధముచేసి కాచియుందునుH6822.

4

నీవు దుష్టత్వమునుH7562 చూచి ఆనందించుH2655 దేవుడవుH410 కావుH3808 చెడుతనమునకుH7451 నీయొద్ద చోటులేదుH3808

5

డాంబికులుH1984 నీ సన్నిధినిH5869 నిలువలేరుH3320 పాపముH8130 చేయువారందరుH3605H6466 నీకసహ్యులుH8130

6

అబద్ధమాడువారినిH1696 నీవు నశింపజేయుదువుH6 కపటము చూపిH8581 నరహత్యH1818 జరిగించువారుH3577 యెహోవాకుH3068 అసహ్యులుH4820.

7

నేనైతేH589 నీ కృపాతిశయమునుబట్టిH2617H7230 నీ మందిరములోH1004 ప్రవేశించెదనుH935 నీయెడల భయభక్తులుH3374 కలిగి నీ పరిశుద్ధాలయముH6944H1964 దిక్కు చూచి నమస్కరించెదనుH7812

8

యెహోవాH3068, నాకొఱకు పొంచియున్నH8324 వారినిబట్టిH4616 నీ నీత్యానుసారముగాH6666 నన్ను నడిపింపుముH5148 నీ మార్గమునుH1870 నాకు స్పష్టముగాH3474 కనుపరచుముH6440.

9

వారి నోటH6310 యథార్థతH3559 లేదుH369 వారి అంతరంగముH7130 నాశనకరమైనగుంటH1942 వారి కంఠముH1627 తెరచినH6605 సమాధిH6913 వారు నాలుకతోH3956 ఇచ్చకములాడుదురుH2505.

10

దేవాH430, వారు నీమీద తిరుగబడియున్నారుH4784 వారిని అపరాధులనుగా తీర్చుముH816. వారు తమ ఆలోచనలలోH4156 చిక్కుబడి కూలుదురుగాకH5307 వారు చేసిన అనేకH7230 దోషములనుబట్టిH6588 వారిని వెలివేయుముH5080.

11

నిన్ను ఆశ్రయించువారందరుH2620H3605 సంతోషించుదురుH8055 నీవే వారిని కాపాడుదువుH5526 గనుక వారు నిత్యముH5769 ఆనందధ్వని చేయుదురుH7442.

12

యెహోవాH3068, నీతిమంతులనుH6662 ఆశీర్వదించువాడవుH1288 నీవేH859 కేడెముతోH6793 కప్పినట్లు నీవుH859 వారిని దయతో కప్పెదవుH7522 కావున నీ నామమునుH8034 ప్రేమించువారుH157 నిన్నుగూర్చి ఉల్లసింతురుH5970.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.