బైబిల్

  • 1 రాజులు అధ్యాయము-15
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నెబాతుH5028 కుమారుడునుH1121 రాజునైనH4428 యరొబాముH3379 ఏలుబడిలోH4427 పదుH6240నెనిమిదవH8083 సంవత్సరమునH8141 అబీయాముH38 యూదాH3063 వారిని ఏలనారంభించెనుH4427.

2

అతడు మూడుH7969 సంవత్సరములుH8141 యెరూషలేమునందుH3389 రాజుగా ఉండెనుH4427; అతని తల్లిH517 పేరుH8034 మయకాH4601; ఆమె అబీషాలోముH53 కుమార్తెH1323.

3

అతడు తన తండ్రిH1 పూర్వముH6440 అనుసరించినH6213 పాపH2403మార్గములన్నిటిలోH3605 నడిచెనుH1980; తన పితరుడైనH1 దావీదుH1732 హృదయముH3824 తన దేవుడైనH430 యెహోవాH3068యెడలH5973 యథార్థముగాH8003 ఉన్నట్లు అతని హృదయముH3824 యథార్థముగాH8003 ఉండH1961లేదుH3808.

4

దావీదుH1732 హిత్తీయుడైనH2850 ఊరియాH223 సంగతియందుH1697 తప్పH7535 తన జీవితH2416 దినముH3117లన్నియుH3605 యెహోవాH3068 దృష్టికిH5869 యథార్థముగాH3477 నడుచుకొనుచు, యెహోవాH3068 అతనికిచ్చిన ఆజ్ఞలలోH6680 దేని విషయమందునుH834 తప్పిH5493పోకుండెనుH3808 గనుక

5

దావీదుH1732 నిమిత్తముH4616 అతని తరువాతH310 అతని కుమారునిH1121 నిలుపుటకునుH6965, యెరూషలేమునుH3389 స్థిరపరచుటకునుH5975, అతని దేవుడైనH430 యెహోవాH3068 యెరూషలేమునందుH3389 దావీదునకుH1732 దీపముగాH5216 అతని ఉండనిచ్చెనుH5414.

6

రెహబాముH7346 బ్రదికినH2416 దినముH3117లన్నియుH3605 అతనికిని యరొబామునకునుH3379 యుద్ధముH4421 జరుగుచుండెనుH1961.

7

అబీయాముH38 చేసినH6213 యితరH3499 కార్యములనుగూర్చియుH1697, అతడు చేసినH6213 వాటన్నిటినిH3605గూర్చియుH834 యూదాH3063రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథH5612మందుH5921 వ్రాయబడియున్నదిH3789. అబీయామునకునుH38 యరొబాముH3379నకునుH996 యుద్ధముH4421 కలిగియుండెనుH1961.

8

అబీయాముH38 తన పితరులతోH1 కూడH5973 నిద్రించగాH7901 వారు దావీదుH1732 పురమందుH5892 అతనిని సమాధిచేసిరిH6912; అతని కుమారుడైనH1121 ఆసాH609 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

9

ఇశ్రాయేలువారికిH3478 రాజైనH4428 యరొబాముH3379 ఏలుబడియందుH4427 ఇరువదియవH6242 సంవత్సరమునH8141 ఆసాH609 యూదావారినిH3063 ఏలనారంభించెనుH4427.

10

అతడు నలువదిH705 యొకH259 సంవత్సరములుH8141 యెరూషలేమునందుH3389 ఏలుచుండెనుH4427. అతని అవ్వH517 పేరుH8034 మయకాH4601, యీమె అబీషాలోముH53 కుమార్తెH1323.

11

ఆసాH609 తన పితరుడైనH1 దావీదువలెH1732 యెహోవాH3068 దృష్టికిH5869 యథార్థముగాH3477 నడుచుకొనిH6213

12

పురుషగాములనుH6945 దేశములోH776నుండిH4480 వెళ్లగొట్టిH5674 తన పితరులుH1 చేయించినH6213 విగ్రహముH1544లన్నిటినిH3605 పడగొట్టెనుH5493.

13

మరియు తన అవ్వయైనH517 మయకాH4601 అసహ్యమైన యొకదాని చేయించిH6213, దేవతాస్తంభముH842 ఒకటి నిలుపగా ఆసాH609 ఆ విగ్రహమునుH4656 ఛిన్నాభిన్నములుగా కొట్టించిH3772, కిద్రోనుH6939 ఓరనుH5158 దాని కాల్చివేసిH8313 ఆమె పట్టపుదేవిH1377కాకుండH4480 ఆమెను తొలగించెనుH5493.

14

ఆసాH609 తన దినముH3117లన్నియుH3605 హృదయH3824పూర్వకముగాH3605 యెహోవానుH3068 అనుసరించెను గాని ఉన్నత స్థలములనుH1116 తీసిH5493వేయకపోయెనుH3808.

15

మరియు అతడు తన తండ్రిH1 ప్రతిష్ఠించిన వస్తువులనుH6944 తాను ప్రతిష్ఠించిన వస్తువులనుH6944, వెండియుH3701 బంగారమునుH2091 ఉపకరణములనుH3627 యెహోవాH3068 మందిరములోనికిH1004 తెప్పించెనుH935.

16

వారు బ్రదికినH2416 దినముH3117లన్నిటనుH3605 ఆసాకునుH609 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 బయెషాకునుH1201 యుద్ధముH4421 జరుగుచుండెనుH1961.

17

ఇశ్రాయేలుH3478 రాజైనH4428 బయెషాH1201 యూదావారికిH3063 విరోధియైH5921 యుండి, యూదాH3063 రాజైనH4428 ఆసాH609యొద్దనుండిH4480 యెవరును రాH935కుండనుH1115 అతని యొద్దకుH5921 ఎవరును పోకుండనుH3318, రామాH7414పట్టణమును కట్టించెనుH1129.

18

కాబట్టి ఆసాH609 యెహోవాH3068 మందిరపుH1004 ఖజానాలోనుH214 రాజH4428నగరుయొక్కH1004 ఖజానాలోనుH214 శేషించిన వెండిH3701 అంతయుH3605 బంగారH2091మంతయుH3605 తీసిH3498 తన సేవకులH5650చేతిH3027 కప్పగించిH5414, హెజ్యోనునకుH2383 పుట్టిన టబ్రిమ్మోనుH2886 కుమారుడునుH1121 దమస్కులోH1834 నివాసము చేయుచుH3427 అరామునకుH758 రాజునైయున్నH4428 బెన్హదదుకుH1130 పంపిH7971 మనవి చేసినH559 దేమనగా

19

నీ తండ్రికినిH1 నా తండ్రికినిH1 సంధిH1285 కలిగియున్నట్లు నీకును నాకును సంధి కలిగిH1285 యుండవలెను గనుక వెండిH3701 బంగారములనుH2091 నీకు కానుకగాH7810 పంపించుచున్నానుH7971; నీవు వచ్చిH1980 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 బయెషాH1201 నాయొద్దH5921నుండిH4480 తిరిగిపోవునట్లుH5927 నీకునుH854 అతనికిని కలిగిన నిబంధననుH1285 తప్పింపవలెనుH6565.

20

కాబట్టి బెన్హదదుH1130 రాజైనH4428 ఆసాH609 చెప్పిన మాటకుH413 సమ్మతించిH8085 తన సైన్యములH2428 అధిపతులనుH8269 ఇశ్రాయేలుH3478 పట్టణములH5892 మీదికిH5921 పంపిH7971 ఈయోనునుH5859 దానునుH1835 ఆబేల్బేత్మయకానుH62 కిన్నెరెతునుH3672 నఫ్తాలీH5321 దేశమునుH776 పట్టుకొని కొల్లపెట్టెనుH5221.

21

అది బయెషాకుH1201 వర్తమానము కాగాH1961 రామాH7414పట్టణము కట్టుటH1129 మానిH2308 తిర్సాకుH8656 పోయి నివాసము చేసెనుH3427.

22

అప్పుడు రాజైనH4428 ఆసాH609 యెవరును నిలిచిH5355పోకుండH369 యూదాH3063దేశపు వారందరుH3605 రావలెనని ప్రకటన చేయగాH8085 జనులు సమకూడి బయెషాH1201 కట్టించుచుండినH1129 రామాH7414పట్టణపు రాళ్లనుH68 కఱ్ఱలనుH6086 ఎత్తికొని వచ్చిరిH5375. రాజైనH4428 ఆసాH609 వాటి చేత బెన్యామీనుH1144 సంబంధమైన గెబనుH1387 మిస్పానుH4709 కట్టించెనుH1129.

23

ఆసాH609 చేసిన యితరH3499 కార్యములనుH1697 గూర్చియు, అతని బలH1369మంతటినిH3605 గూర్చియు, అతడు చేసినH6213 సమస్తమునుH3605గూర్చియు, అతడు కట్టించినH1129 పట్టణములనుH5892గూర్చియు యూదాH3063రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందు వ్రాయబడియున్నదిH3789. అతడు వృద్ధుడైనH2209 తరువాత అతని పాదములయందుH7272 రోగముపుట్టెనుH2470.

24

అంతట ఆసాH609 తన పితరులతోH1కూడH5973 నిద్రించిH7901, తన పితరుడైనH1 దావీదుH1732 పురమందుH5892 తన పితరులH1 సమాధిలో పాతిపెట్టబడెనుH6912; అతనికి మారుగాH8478 యెహోషాపాతుH3092 అను అతని కుమారుడుH1121 రాజాయెనుH4427.

25

యరొబాముH3379 కుమారుడైనH1121 నాదాబుH5070 యూదాH3063రాజైనH4428 ఆసాH609 యేలుబడిలో రెండవH8147 సంవత్సరమందుH8141 ఇశ్రాయేలుH3478 వారిని ఏలనారంభించిH4427 ఇశ్రాయేలువారినిH3478 రెండు సంవత్సరములుH8141 ఏలెనుH4427.

26

అతడు యెహోవాH3068 దృష్టికిH5869 కీడుH7451చేసిH6213 తన తండ్రిH1 నడిచినH1980 మార్గమందుH1870 నడిచిH1980, అతడు దేనిచేతH834 ఇశ్రాయేలువారుH3478 పాపము చేయుటకైH2398 కారకుడాయెనో ఆ పాపమునుH2403 అనుసరించి ప్రవర్తించెనుH6213.

27

ఇశ్శాఖారుH3485 ఇంటిH1004 సంబంధుడును అహీయాH281 కుమారుడునైనH1121 బయెషాH1201 అతనిమీదH5921 కుట్రచేసెనుH7194. నాదాబునుH5070 ఇశ్రాయేలుH3478 వారందరునుH3605 ఫిలిష్తీయులH6430 సంబంధమైనH834 గిబ్బెతోనుH1405నకుH5921 ముట్టడి వేయుచుండగాH6696 గిబ్బెతోనులోH1405 బయెషాH1201 అతని చంపెనుH5221.

28

రాజైనH4428 ఆసాయేలుబడిలోH609 మూడవH7969 సంవత్సరమందుH8141 బయెషాH1201 అతని చంపిH4191 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

29

తాను రాజుH4428 కాగానే ఇతడు యరొబాముH3379 సంతతిH1004 వారినందరినిH3605 హతముచేసెనుH5221; ఎవనినైనH3605 యరొబామునకుH3379 సజీవునిగాH5397 ఉండH7604నియ్యకH3808 అందరినిH3605 నశింపజేసెనుH8045. తన సేవకుడైనH5650 షిలోనీయుడైనH7888 అహీయాH281ద్వారాH3027 యెహోవాH3068 సెలవిచ్చినH1697 ప్రకారముగా ఇది జరిగెను.

30

తాను చేసిన పాపములH2403చేతH5921 ఇశ్రాయేలువారుH3478 పాపముచేయుటకుH2398 కారకుడై యరొబాముH3379 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాకుH3068 కోపము పుట్టింపగాH3707 ఈలాగునH5921 జరిగెను.

31

నాదాబుH5070 చేసినH6213 ఇతరH3499 కార్యములనుగూర్చియుH1697, అతడు చేసినదానిH834 నంతటినిH3605 గూర్చియు ఇశ్రాయేలుH3478 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథH5612మందుH5921 వ్రాయబడియున్నదిH3789.

32

వారి దినముH3117లన్నిటనుH3605 ఆసాకునుH609 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 బయెషాకునుH1201 యుద్ధముH4421 జరుగుచుండెనుH1961.

33

యూదాH3063రాజైనH4428 ఆసాH609 యేలుబడిలోH4427 మూడవH7969 సంవత్సరమందుH8141 అహీయాH281 కుమారుడైనH1121 బయెషాH1201 తిర్సాయందుH8656 ఇశ్రాయేలుH3478వారినందరినిH3605 ఏలనారంభించిH4427 యిరువదిH6242 నాలుగుH702 సంవత్సరములుH8141 ఏలెనుH4427.

34

ఇతడు యెహోవాH3068 దృష్టికిH5869 కీడుH7451చేసిH6213 యరొబాముH3379 దేనిచేత ఇశ్రాయేలువారుH3478 పాపము చేయుటకుH2398 కారకుడాయెనో దానిH834నంతటిని అనుసరించిH1980 ప్రవర్తించెను.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.