ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
హెబ్రోనులోH2275 అబ్నేరుH74 చనిపోయెననుH4191 సంగతి సౌలుH7586 కుమారుడుH1121 వినిH8085 అధైర్యపడెనుH7503 , ఇశ్రాయేలుH3478 వారికందరికిH3605 ఏమియు తోచకయుండెనుH926 .
2
సౌలుH7586 కుమారునికిH1121 సైన్యాధిపతుH8269 లుండిరిH1961 ; వారిలో ఒకనిH259 పేరుH8034 బయనాH1196 , రెండవH8145 వానిపేరుH8034 రేకాబుH7394 ; వీరు బెన్యామీనీH1144 యులH1121 కుH4480 చేరిన బెయేరోతీయుడగుH886 రిమ్మోనుH7417 కుమారులుH1121 . బెయేరోతుH881 కూడనుH1571 బెన్యామీనీయులH1144 దేశములో చేరినదనిH5921 యెంచబడెనుH2803 .
3
అయితే బెయేరోతీయులుH886 గిత్తయీమునకుH1664 పారిపోయిH1272 నేH3117 టిH2088 వరకుH5704 అక్కడిH8033 కాపురస్థులైH1481 యున్నారుH1961 .
4
సౌలుH7586 కుమారుడగుH1121 యోనాతానునకుH3083 కుంటివాడగుH5223 కుమారుడుH1121 ఒకడుండెనుH1961 . యెజ్రెయేలుH3157 నుండిH4480 సౌలునుH7586 గురించియు యోనాతానునుH3083 గురించియు వర్తమానముH8052 వచ్చినప్పుడుH935 వాడు అయిదేంH2568 డ్లవాడుH8141 ; వాని దాదిH539 వానిని ఎత్తికొనిH5375 పరుగు పరుగున పారిపోగాH5127 వాడు పడిH5307 కుంటివాడాH2648 యెనుH1961 . వాని పేరుH8034 మెఫీబోషెతుH4648 .
5
రిమ్మోనుH7417 కుమారులగుH1121 రేకాబునుH7394 బయనాయునుH1195 మంచి యెండH2527 వేళH311 బయలుదేరి మధ్యాహ్నకాలమునH6672 ఇష్బోషెతుH378 మంచముమీదH4904 పండుకొనియుండగాH7901 అతని యింటిH1004 కిH413 వచ్చిరిH935 .
6
గోధుమలుH2406 తెచ్చెదమనిH3947 వేషము వేసికొని వారు ఇంటిలోH1004 చొచ్చి, ఇష్బోషెతుH378 పడకటింట మంచముH4296 మీదH5921 పరుండియుండగాH7901 అతనిని కడుపులోH2570 పొడిచిH5221 తప్పించుకొనిపోయిరిH4422 .
7
వారతని పొడిచిH5221 చంపిH4191 అతని తలనుH7218 ఛేదించిH3947 దానిని తీసికొని రాత్రిH3915 అంతయుH3065 మైదానములోH6160 బడిH1870 ప్రయాణమైపోయిH1980 హెబ్రోనులోనున్నH4428 దావీదుH1732 నొద్దకుH413 ఇష్బోషెతుH378 తలనుH7218 తీసికొనివచ్చిH935 చిత్తగించుముH2009 ;
8
నీ ప్రాణముH5315 తీయచూచినH1245 సౌలుH7586 కుమారుడైనH1121 ఇష్బోషెతుH378 తలనుH7218 మేము తెచ్చియున్నాముH935 ; ఈH2088 దినమునH3117 యెహోవాH3068 మా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీ పక్షమున సౌలుకునుH7586 అతని సంతతిH2233 కినిH4480 ప్రతికారముH5360 చేసియున్నాడనిH5414 చెప్పగా
9
దావీదుH1732 బెయేరోతీయుడగుH886 రిమ్మోనుH7417 కుమారులైనH1121 రేకాబుతోనుH7394 బయనాతోనుH1196 ఇట్లనెనుH559
10
మంచి వర్తమానముH1319 తెచ్చితిననిH270 తలంచిH5869 యొకడు వచ్చి సౌలుH7586 చచ్చెననిH4191 నాకు తెలియజెప్పగాH5046
11
వాడు తెచ్చినH5414 వర్తమానమునకు బహుమానముగాH1309 సిక్లగులోH6860 నేను వానిని పట్టుకొనిH270 చంపించితినిH2026 . కావున దుర్మార్గులైనH7563 మీరు ఇష్బోషెతుH378 ఇంటిలోH1004 చొరబడి, అతని మంచముH4904 మీదనేH5921 నిర్దోషియగుH6662 వానినిH376 చంపినప్పుడుH2026 మీచేతH3027 అతని ప్రాణదోషముH1818 విచారింH1245 పకH3808 పోవుదునా? లోకములోH776 ఉండకుండH4480 నేను మిమ్మును తీసివేయక మానుదునా?H1197
12
సకలమైనH3605 ఉపద్రవములH6869 లోనుండిH4480 నన్ను రక్షించినH6299 యెహోవాH3068 జీవముతోడుH2416 మాననని చెప్పిH559 , దావీదుH1732 తన వారికి ఆజ్ఞ ఇయ్యగాH6680 వారు ఆ మనుష్యులనుH5288 చంపిH2026 వారి చేతులనుH3027 కాళ్లనుH7272 నరికిH7112 వారి శవములను హెబ్రోనుH2275 కొలనుH1295 దగ్గరH5921 వ్రేలాడగట్టిరిH8518 . తరువాత వారు ఇష్బోషెతుH378 తలనుH7218 తీసికొనిపోయిH3947 హెబ్రోనులోH2275 అబ్నేరుH74 సమాధిలోH6913 పాతిపెట్టిరిH6912 .