ఈ అధ్యాయంలో దేవుడు మోషేకు ప్రత్యక్షగుడారాన్ని ఎలా నిలువబెట్టాలో దాని పరిచర్యసంబంధమైన వస్తువులను ఏ క్రమంలో ఉంచాలో అలానే యాజకులను ఎలా ప్రతిష్టించాలో ఆజ్ఞాపించడం, మోషే దేవుని ఆజ్ఞచొప్పున ఆ కార్యమంతటినీ పూర్తి చేసాక దేవుని మహిమ ప్రత్యక్షగుడారంపైకి దిగిరావడం మనం చదువుతాం.
ఈ అధ్యాయంలో బెసలేలు అతని బృందం యాజకుల వస్త్రాలనూ అలానే మందిరసంబంధమైన సమస్త ఉపకరణాల తయారీనీ పూర్తి చెయ్యడం, మోషే వాటిని పరీక్షించి వారిని దీవించడం గురించి మనం చదువుతాం.
ఈ అధ్యాయంలో మోషే దేవుని ఆజ్ఞ చొప్పున మందిరపని నిమిత్తం బెసలేలునూ అహోలియాబునూ పిలిపించడం (1-2) ఇశ్రాయేలీయులు ఇంకా అర్పణలు తేవడంతో మోషే ఇక తేవొద్దని చాటింపు వేయించడం (3-7) బెసలేలు అతని బృందం ప్రత్యక్షపు గుడారాన్ని తయారు చెయ్యడం (8-38) గురించి మనం చదువుతాం.
ఈ అధ్యాయంలో బెసలేలు మందసం మరియు కరుణాపీఠాన్ని (1-9) బల్లనూ దాని ఉపకరణాలనూ (10-16) దీపవృక్షాన్ని (17-24) ధూపవేదికను, మరియు ధూపద్రవ్యం అభిషేక తైలాలను తయారుచెయ్యడం గురించి మనం చదువుతాం.
ఈ అధ్యాయంలో దేవుడు పది ఆజ్ఞలనూ రాయడానికి మోషేను పలకలు చెక్కుకుని కొండపైకి రమ్మనడం, మోషే ఆ విధంగానే వెళ్ళడం (1-4) దేవుడు మోషేకు తన మహిమను చూపించి ఆయన గుణలక్షణాలను ప్రకటించడం (5-7) మోషే దేవుణ్ణి మరలా ఆయన సన్నిధికోసం వేడుకోవడం దేవుడు దానికి అంగీకరించడం (8-11) ఆయన ఆజ్ఞలను మరలా జ్ఞాపకం చెయ్యడం (12-26) నలభై రోజుల తర్వాత మోషే పది ఆజ్ఞల పలకలతో తిరిగిరావడం, అప్పుడు అతని ముఖం ప్రకాశించడం (27-35) గురించి మనం చదువుతాం.
ఈ అధ్యాయంలో మోషే దేవుని విధులను ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ప్రత్యక్షగుడారపు నిర్మాణానికి గతంలో దేవుడు ఆజ్ఞాపించిన అర్పణలు తీసుకురమ్మనడం (1-9) అలానే వస్తువుల తయారీకి పని చెయ్యమనడం (10-19) ఇశ్రాయేలీయులు మోషే చెప్పినట్టే అర్పణలు తీసుకురావడం, బెసలేలు నాయకత్వంలో పని చెయ్యడం (20-35) గురించి మనం చదువుతాం.
ఈ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీయుల తిరుగుబాటును బట్టి తన సన్నిధిని వారిమధ్య నుండి ఉపసంహరించుకోవడం, ఆ విషయమై ప్రజలు పశ్చాత్తాపపడి ఆయన చెప్పినట్టు చెయ్యడం (1-11) మోషే మరలా ఆయన సన్నిధి తోడుకోసం దేవుణ్ణి వేడుకోవడం దానికి ఆయన అంగీకరించడం (12-17) మోషే దేవుని మహిమను చూడాలనుకోవడం, దేవుడు పరిమిత స్థాయిలో దానిని అతనికి చూపించడం (18-23) గురించి మనం చదువుతాం.
ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు విగ్రహారాధన చెయ్యాలనే ఉద్దేశంతో అహరోనును ఇబ్బంది పెట్టడం అహరోను వారికి బంగారు దూడను చేసివ్వడం (1-6) దేవుడు ఆ విషయంలో ఆ ప్రజలను నాశనం చెయ్యడానికి సిద్ధపడగా మోషే ఆయనను వేడుకోవడం (7-14) మోషే కొండ దిగివచ్చి, పది ఆజ్ఞల పలకలను పగలగొట్టడం, బంగారు దూడను పొడిగా చేసి అది కలిపిన నీరు ప్రజలచేత త్రాగించడం, యెహోవా పక్షంగా ఉన్న లేవీయుల ద్వారా విచ్చలవిడిగా తిరుగుతున్నవారిని సంహరింపచెయ్యడం (15-29) అతను మరలా దేవుణ్ణి వేడుకోవడం దేవుడు అతనికి బదులివ్వడం (30-35) గురించి మనం చదువుతాం.
ఈ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షగుడారపు వస్తువులను తయారు చెయ్యడానికి బెసలేలును పిలిచి అతనికి సహకారులను నియమించడం గురించీ (1-6) వారు చెయ్యవలసిన వస్తువుల గురించీ (7-11) విశ్రాంతి దిన కట్టడ గురించీ (12-18) మనం చదువుతాం.
ఈ అధ్యాయంలో దేవుడు ధూపవేదిక తయారీ గురించీ, దానిపై ధూపం వెయ్యవలసిన సమయం గురించీ ఆజ్ఞాపించడం (1-10) ఇశ్రాయేలీయుల జనసంఖ్యను లెక్కించమని, వారికి ప్రాణపరిక్రయ ధనం విధించమని ఆజ్ఞాపించడం (11-16) ఇత్తడి గంగాళం గురించి ఆజ్ఞాపించడం (17-21) అభిషేక తైలం గురించి ఆజ్ఞాపించడం (22-33) పరిమళ ధూపద్రవ్యం గురించి ఆజ్ఞాపించడం (34-38) మనం చదువుతాం.
ఈ అధ్యాయంలో బలిపీఠం మరియు దానితో ఉండవలసిన ఉపకరణాల తయారీ గురించీ మందిరం చుట్టూ నిర్మించవలసిన ఆవరణం గురించీ ప్రత్యక్ష గుడారంలో దీపం ఏ సమయం నుండి ఏ సమయం వరకూ వెలిగించాలి అనేదాని గురించీ మనం చదువుతాం.
ఈ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారాన్ని ఏయే తెరలతో ఎంతెంత పొడవు వెడల్పులు ఉన్న తెరలతో ఎలా నిర్మించాలో, వాటికి సహాయంగా ఇత్తడి బంగారు పూత పూయబడిన స్థంభాలనూ పలకలనూ ఎలా నిలబెట్టాలో మొదలైన విషయాల గురించి మనం చదువుతాం.
ఈ అధ్యాయంలో దేవుడు ప్రతిష్టార్పణ తీసుకురమ్మని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించడం, అలా తీసుకువచ్చిన వెండి, బంగారు, ఇత్తడి, మేకతోళ్లు, సన్నపునార, తుమ్మకఱ్ఱ, మొదలైన విలువైన వస్తువులతో, ప్రత్యక్షగుడారం, నిబంధన మందసం, బల్ల, దీపవృక్షం, బంగారు పాత్రలు, కెరూబులు, తయారుచెయ్యాలని ఆజ్ఞాపించడం, కొండపై ఆయన కనపరచిన విధంగానే ఆ ప్రత్యక్షగుడారాన్ని నిర్మించాలని మరలా మరలా హెచ్చరించడం గురించి మనం చదువుతాం.
ఈ అధ్యాయంలో దేవుడు మోషేకు తనతో పాటుగా అహరోనునూ అతని ఇద్దరు కుమారులనూ ఇశ్రాయేలీయుల పెద్దలు 70మందినీ సీనాయి పర్వతంపైకి రమ్మనడం (1-2) మోషే ఆ మాటలన్నీ ప్రజలకు వివరించి, దేవునికి బలులను అర్పింపచేసి ఆ రక్తాన్ని బలిపీఠంపై సగం ప్రజలపై సగం చల్లడం (3-8) తరువాత దేవుడు చెప్పినవారంతా పర్వతంపైకి ఎక్కిపోయి దేవుణ్ణి చూసి సజీవంగా ఉండడం (9-11) దేవుడు మరలా మోషేను ఆ పర్వతంపైకి రమ్మనడం, యెహోషువా కూడా మోషేతో పాటు అక్కడికి వెళ్ళడం, మోషే నలబై రాత్రింపగళ్ళు సీనాయి పర్వతంపై దేవుని సన్నిధిలో గడపడం (10-18) మనం చదువుతాం.
ఈ అధ్యాయంలో న్యాయానికి సంబంధించిన, పరదేశులకు సంబంధించిన, శత్రువులపట్ల కనికరానికి సంబంధించిన ఆజ్ఞల గురించీ (1-9) భూమికి ఆరు సంవత్సరాలకు ఒకసారి విశ్రాంతినివ్వాలనే దానిగురించీ, విశ్రాంతిదినం గురించీ, మూడు పండుగల గురించీ (10-19) యెహోవా దూత గురించీ (20-23) కనానీయుల విషయంలో వారి దేవతల విషయంలో హెచ్చరికల గురించీ, దేవుని షరతుల గురించీ, మరికొన్ని ప్రాముఖ్యమైన హెచ్చరికల గురించీ (24-33) మనం చదువుతాం.
ఈ అధ్యాయంలో పశుదొంగతనాల విషయంలో జరిగించవలసిన న్యాయవిధి గురించీ, ఆత్మరక్షణ హక్కు గురించీ, ఒక అజాగ్రత్త వల్ల వేరేవారి పంటకు నష్టం కలిగినప్పుడు చెల్లించవలసిన నష్టపరిహారం గురించీ, ద్రోహాల విషయంలో ప్రమాణం చేయబడడాన్ని గురించీ, లైంగిక అపవిత్రత విషయంలో వివాహ నియమం గురించీ, పరదేశులు, విధవరాండ్రు, దిక్కులేని పిల్లల విషయంలో అనుసరించవలసిన వైఖరి గురించీ, వడ్డీ వ్యాపారం గురించీ, తాకట్టుల గురించీ, యెహోవాకు అర్పించవలసిన అర్పణల గురించీ మనం చదువుతాం.
ఈ అధ్యాయంలో దేవుని న్యాయవిధులను, అనగా దాసుల పట్ల ఎలా ప్రవర్తించాలో, దాసిల పట్ల ఎలా ప్రవర్తించాలో, హత్యలకు సంబంధించిన శిక్షలు, పొరపాటున జరిగే హత్యలకు ఆశ్రయపురాలు, తల్లితండ్రులపట్ల సరిగా ప్రవర్తించని వారికి శిక్షలు, గాయపడినవారికి నష్టపరిహారాలు,....కంటికి కన్నుపంటికి పన్ను అనే శిక్షలు, హాని కలిగించిన జంతువుల, ప్రవర్తనల విషయంలో శిక్షలు, జాగ్రత్తలు గురించి మనం చదువుతాం.
ఈ అధ్యాయంలో దేవుడు సీనాయి పర్వతంపైకి దిగివచ్చి ప్రజలందరూ వినేలా పది ఆజ్ఞలను పలకడం (1-17) ఆ స్వరం విన్న ఇశ్రాయేలీయులందరూ భయానికి లోనై మోషేకు విన్నవించుకోవడం (18-19) మోషే దేవుణ్ణి సమీపించగా, ఆయన విగ్రహారాధన గురించి వారిని హెచ్చరించి, తనకు బలిపీఠం ఎలా కట్టాలో వివరించడం (20-26) మనం చూస్తాం.
ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతం దగ్గరకు చేరుకోవడం (1-2) మోషే దేవునియొద్దకు ఎక్కిపోవడం, దేవుడు అతనికి ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలను తెలియచెయ్యడం (3-6) మోషే ప్రజలతో ఆ మాటలు పలుకగా ప్రజలు తమ సమ్మతిని తెలియచెయ్యడం (7-8) మోషే మరలా దేవునివద్దకు ఎక్కిపోవడం, ఆయన ప్రజలకు హద్దులను ఏర్పరచడం (9-13) ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞ చొప్పున ప్రత్యేకంగా ఉండడం, మూడవరోజు దేవుడు ఆ పర్వతంపైకి దిగిరావడం (14-20) దేవుడు మరోసారి ప్రజలకు తమ హద్దులను తెలియచెయ్యమనడం, మోషే అలానే చెయ్యడం (21-25) గురించి మనం చదువుతాం.
ఈ అధ్యాయంలో మోషే మామయైన యిత్రో మోషే భార్యాపిల్లలను తీసుకుని మోషే వద్దకు రావడం (1-6) మోషే వారిని ఆహ్వానించి, దేవుడు తమను ఎలా అద్భుతకరంగా ఐగుప్తునుండి విడిపించాడో వారికి వివరించడం, యిత్రో అదంతా విని సంతోషించడం (7-12) మోషే న్యాయం తీర్చడానికి కూర్చున్నప్పుడు యిత్రో అది చూసి న్యాయాధిపతులను నియమించమని మోషేకు సలహాలు ఇవ్వడం (13-23) మోషే ఆ ప్రకారంగా చెయ్యడం యిత్రో తన స్వదేశానికి తిరిగివెళ్ళడం (24-27) గురించి మనం చదువుతాం.
ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు రెఫీదీముకు చేరుకుని త్రాగునీటికై దేవుణ్ణి శోధించడం (1-3) మోషే ప్రార్థించగా బండనుండి నీరు పారడం (4-7) అమాలేకీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధానికి తెగబడడం, యెహోషువ వారి పక్షంగా యుద్ధం చేసి విజయం సాధించడం (8-13) అమాలేకీయులతో దేవునికి కలిగే తరతరాల యుద్ధం గురించి ప్రవచించడం (14-16) గురించి మనం చదువుతాం.
ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు సీను అరణ్యానికి వచ్చినప్పుడు ఆహారం నిమిత్తం తిరుగుబాటు చెయ్యడం (1-3) దేవుడు వారి సణుగులు విని పూరేడు పిట్టలను, మన్నాను ఆహారంగా అనుగ్రహించడం (4-15) ఆ మన్నాను కొలతప్రకారం కూర్చుకోవాలని విశ్రాంతి దినం ముందు రోజు రెట్టింపు కూర్చుకోవాలని మోషే ఆదేశించడం, ఆ విషయంలో కూడా ప్రజలు తిరుగుబాటు చెయ్యడం (16-31) అహరోను మన్నా పాత్రను భద్రం చెయ్యడం (32-36) గురించి మనం చదువుతాం.
ఈ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలీయులతో కలసి యెహోవా దేవుని గురించి కీర్తనపాడడం (1-19) మిర్యాము కూడా పల్లవి ఎత్తి పాడడం (20-21) ఇశ్రాయేలీయులు మారాకు చేరి అక్కడ చేదైన నీటిని బట్టి దేవునిపై తిరుగుబాటు చెయ్యడం (22-24) మోషే ప్రార్థించగా దేవుడు ఆ నీటిని మధురంగా మార్చడం, అక్కడినుండి వారు ఏలీముకు చేరడం (25-27) గురించి మనం చదువుతాం.
ఈ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీయులను సముద్రానికి ఎదురుగా నడిపించడం (1-2) ఇశ్రాయేలీయులను తరమడం (3-9) అది చూసిన ఇశ్రాయేలీయులు మోషేపై తిరుగుబాటు చెయ్యడం (10-14) దేవుని ఆజ్ఞ చొప్పున మోషే సముద్రాన్ని పాయలుగా చెయ్యడం (15-23) దేవుడు ఫరోనూ అతని సైన్యాన్ని సముద్రంలో ముంచి నాశనం చెయ్యడం (24-31) గురించి మనం చదువుతాం.
ఈ అధ్యాయంలో తొలిచూలు పిల్లల ప్రతిష్ట ఆచారం నియమించడం (1-2) పులియని రొట్టెల పండుగ గురించి జ్ఞాపకం చెయ్యబడడం (3-7) ఇశ్రాయేలీయులు తమ పిల్లలకు ఆ పండుగ గురించి బోధించాలని ఆజ్ఞాపించబడడం (8-10) తొలిచూలు ప్రతిష్ట ఎలా చెయ్యాలో ఎందుకు చెయ్యాలో వివరించబడడం (11-16) ఇశ్రాయేలీయులను దేవుడు చుట్టుదారిలో నడిపించడం (17-18) మోషే యోసేపు ఎముకలను తీసుకునిరావడం (19) దేవుడు పగటివేళ మేఘస్థంభంగా రాత్రివేళ అగ్నిస్థంభంగా ఇశ్రాయేలీయులను నడిపించడం (20-22) గురించి మనం చదువుతాం.
ఈ అధ్యాయంలో పస్కా పండుగను గురించిన విధి వివరించబడడం (1:11) ఆ రాత్రి ఐగుప్తుపైకి రాబోయే చివరి తెగులు గురించి హెచ్చరించడం (12-13) పులియని రొట్టెల గురించి కట్టడ విధించడం (14-20) ఇశ్రాయేలీయులు మోషే మాటచొప్పున జరిగించడం (21-28) దేవుడు ముందుగా హెచ్చరించినట్టే ఆ రాత్రి ఐగుప్తీయుల తొలిచూలు పిల్లలను సంహరించడం (29-30) ఫరో మోషే అహరోనులను పిలిపించి ఇశ్రాయేలీయులను తీసుకుని వెళ్ళిపోమని బ్రతిమిలాడుకోవడం (31-33) ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి బయటకు రావడం (34-51) గురించి మనం చదువుతాం.
ఈ అధ్యాయంలో దేవుడు ఐగుప్తుపైకి రాబోయే చివరి తెగులు గురించి మోషేకు తెలియచేసి, ఇశ్రాయేలీయుల ప్రజలు ఏం చెయ్యాలో వివరించడం (1-6) ఇశ్రాయేలీయులను ఆ తెగులు నుండి మినహాయించడం (7) మోషే ఈ మాటలన్నీ ఫరోకు తెలియచేసి అత్యాగ్రహంతో అక్కడినుండి వెళ్ళిపోవడం (8-10) గురించి మనం చదువుతాం.
హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.
ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.
నిర్గమకాండము అధ్యాయం 40
ఈ అధ్యాయంలో దేవుడు మోషేకు ప్రత్యక్షగుడారాన్ని ఎలా నిలువబెట్టాలో దాని పరిచర్యసంబంధమైన వస్తువులను ఏ క్రమంలో ఉంచాలో అలానే యాజకులను ఎలా ప్రతిష్టించాలో ఆజ్ఞాపించడం, మోషే దేవుని ఆజ్ఞచొప్పున ఆ కార్యమంతటినీ పూర్తి చేసాక దేవుని మహిమ ప్రత్యక్షగుడారంపైకి దిగిరావడం మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయం 39
ఈ అధ్యాయంలో బెసలేలు అతని బృందం యాజకుల వస్త్రాలనూ అలానే మందిరసంబంధమైన సమస్త ఉపకరణాల తయారీనీ పూర్తి చెయ్యడం, మోషే వాటిని పరీక్షించి వారిని దీవించడం గురించి మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయం 38
ఈ అధ్యాయంలో బెసలేలు మరియు అతని బృందం ప్రత్యక్షగుడారపు పరిచర్యకు సంబంధించి ఏయే వస్తువులను వేటితో తయారు చేసారో మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయం 36
ఈ అధ్యాయంలో మోషే దేవుని ఆజ్ఞ చొప్పున మందిరపని నిమిత్తం బెసలేలునూ అహోలియాబునూ పిలిపించడం (1-2) ఇశ్రాయేలీయులు ఇంకా అర్పణలు తేవడంతో మోషే ఇక తేవొద్దని చాటింపు వేయించడం (3-7) బెసలేలు అతని బృందం ప్రత్యక్షపు గుడారాన్ని తయారు చెయ్యడం (8-38) గురించి మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయం 37
ఈ అధ్యాయంలో బెసలేలు మందసం మరియు కరుణాపీఠాన్ని (1-9) బల్లనూ దాని ఉపకరణాలనూ (10-16) దీపవృక్షాన్ని (17-24) ధూపవేదికను, మరియు ధూపద్రవ్యం అభిషేక తైలాలను తయారుచెయ్యడం గురించి మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయం 34
ఈ అధ్యాయంలో దేవుడు పది ఆజ్ఞలనూ రాయడానికి మోషేను పలకలు చెక్కుకుని కొండపైకి రమ్మనడం, మోషే ఆ విధంగానే వెళ్ళడం (1-4) దేవుడు మోషేకు తన మహిమను చూపించి ఆయన గుణలక్షణాలను ప్రకటించడం (5-7) మోషే దేవుణ్ణి మరలా ఆయన సన్నిధికోసం వేడుకోవడం దేవుడు దానికి అంగీకరించడం (8-11) ఆయన ఆజ్ఞలను మరలా జ్ఞాపకం చెయ్యడం (12-26) నలభై రోజుల తర్వాత మోషే పది ఆజ్ఞల పలకలతో తిరిగిరావడం, అప్పుడు అతని ముఖం ప్రకాశించడం (27-35) గురించి మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయం 35
ఈ అధ్యాయంలో మోషే దేవుని విధులను ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ప్రత్యక్షగుడారపు నిర్మాణానికి గతంలో దేవుడు ఆజ్ఞాపించిన అర్పణలు తీసుకురమ్మనడం (1-9) అలానే వస్తువుల తయారీకి పని చెయ్యమనడం (10-19) ఇశ్రాయేలీయులు మోషే చెప్పినట్టే అర్పణలు తీసుకురావడం, బెసలేలు నాయకత్వంలో పని చెయ్యడం (20-35) గురించి మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయం 33
ఈ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీయుల తిరుగుబాటును బట్టి తన సన్నిధిని వారిమధ్య నుండి ఉపసంహరించుకోవడం, ఆ విషయమై ప్రజలు పశ్చాత్తాపపడి ఆయన చెప్పినట్టు చెయ్యడం (1-11) మోషే మరలా ఆయన సన్నిధి తోడుకోసం దేవుణ్ణి వేడుకోవడం దానికి ఆయన అంగీకరించడం (12-17) మోషే దేవుని మహిమను చూడాలనుకోవడం, దేవుడు పరిమిత స్థాయిలో దానిని అతనికి చూపించడం (18-23) గురించి మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయం 32
నిర్గమకాండము అధ్యాయం 31
ఈ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షగుడారపు వస్తువులను తయారు చెయ్యడానికి బెసలేలును పిలిచి అతనికి సహకారులను నియమించడం గురించీ (1-6) వారు చెయ్యవలసిన వస్తువుల గురించీ (7-11) విశ్రాంతి దిన కట్టడ గురించీ (12-18) మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయం 30
ఈ అధ్యాయంలో దేవుడు ధూపవేదిక తయారీ గురించీ, దానిపై ధూపం వెయ్యవలసిన సమయం గురించీ ఆజ్ఞాపించడం (1-10) ఇశ్రాయేలీయుల జనసంఖ్యను లెక్కించమని, వారికి ప్రాణపరిక్రయ ధనం విధించమని ఆజ్ఞాపించడం (11-16) ఇత్తడి గంగాళం గురించి ఆజ్ఞాపించడం (17-21) అభిషేక తైలం గురించి ఆజ్ఞాపించడం (22-33) పరిమళ ధూపద్రవ్యం గురించి ఆజ్ఞాపించడం (34-38) మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయం 29
ఈ అధ్యాయంలో అహరోనునూ అతని కుమారులనూ యాజకులుగా ప్రతిష్టించవలసిన విధి గురించీ, వారు అర్పించబలసిన బలుల గురించీ మనం చదువుతాం
నిర్గమకాండము అధ్యాయం 28
ఈ అధ్యాయంలో అహరోను వంశాన్ని దేవుడు యాజకులుగా పిలవడం గురించీ, వారికి సంబంధించిన వస్త్రధారణ గురించీ మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయం 27
ఈ అధ్యాయంలో బలిపీఠం మరియు దానితో ఉండవలసిన ఉపకరణాల తయారీ గురించీ మందిరం చుట్టూ నిర్మించవలసిన ఆవరణం గురించీ ప్రత్యక్ష గుడారంలో దీపం ఏ సమయం నుండి ఏ సమయం వరకూ వెలిగించాలి అనేదాని గురించీ మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయం 26
ఈ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారాన్ని ఏయే తెరలతో ఎంతెంత పొడవు వెడల్పులు ఉన్న తెరలతో ఎలా నిర్మించాలో, వాటికి సహాయంగా ఇత్తడి బంగారు పూత పూయబడిన స్థంభాలనూ పలకలనూ ఎలా నిలబెట్టాలో మొదలైన విషయాల గురించి మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయం 25
ఈ అధ్యాయంలో దేవుడు ప్రతిష్టార్పణ తీసుకురమ్మని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించడం, అలా తీసుకువచ్చిన వెండి, బంగారు, ఇత్తడి, మేకతోళ్లు, సన్నపునార, తుమ్మకఱ్ఱ, మొదలైన విలువైన వస్తువులతో, ప్రత్యక్షగుడారం, నిబంధన మందసం, బల్ల, దీపవృక్షం, బంగారు పాత్రలు, కెరూబులు, తయారుచెయ్యాలని ఆజ్ఞాపించడం, కొండపై ఆయన కనపరచిన విధంగానే ఆ ప్రత్యక్షగుడారాన్ని నిర్మించాలని మరలా మరలా హెచ్చరించడం గురించి మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయం 24
ఈ అధ్యాయంలో దేవుడు మోషేకు తనతో పాటుగా అహరోనునూ అతని ఇద్దరు కుమారులనూ ఇశ్రాయేలీయుల పెద్దలు 70మందినీ సీనాయి పర్వతంపైకి రమ్మనడం (1-2) మోషే ఆ మాటలన్నీ ప్రజలకు వివరించి, దేవునికి బలులను అర్పింపచేసి ఆ రక్తాన్ని బలిపీఠంపై సగం ప్రజలపై సగం చల్లడం (3-8) తరువాత దేవుడు చెప్పినవారంతా పర్వతంపైకి ఎక్కిపోయి దేవుణ్ణి చూసి సజీవంగా ఉండడం (9-11) దేవుడు మరలా మోషేను ఆ పర్వతంపైకి రమ్మనడం, యెహోషువా కూడా మోషేతో పాటు అక్కడికి వెళ్ళడం, మోషే నలబై రాత్రింపగళ్ళు సీనాయి పర్వతంపై దేవుని సన్నిధిలో గడపడం (10-18) మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయం 23
ఈ అధ్యాయంలో న్యాయానికి సంబంధించిన, పరదేశులకు సంబంధించిన, శత్రువులపట్ల కనికరానికి సంబంధించిన ఆజ్ఞల గురించీ (1-9) భూమికి ఆరు సంవత్సరాలకు ఒకసారి విశ్రాంతినివ్వాలనే దానిగురించీ, విశ్రాంతిదినం గురించీ, మూడు పండుగల గురించీ (10-19) యెహోవా దూత గురించీ (20-23) కనానీయుల విషయంలో వారి దేవతల విషయంలో హెచ్చరికల గురించీ, దేవుని షరతుల గురించీ, మరికొన్ని ప్రాముఖ్యమైన హెచ్చరికల గురించీ (24-33) మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయం 22
ఈ అధ్యాయంలో పశుదొంగతనాల విషయంలో జరిగించవలసిన న్యాయవిధి గురించీ, ఆత్మరక్షణ హక్కు గురించీ, ఒక అజాగ్రత్త వల్ల వేరేవారి పంటకు నష్టం కలిగినప్పుడు చెల్లించవలసిన నష్టపరిహారం గురించీ, ద్రోహాల విషయంలో ప్రమాణం చేయబడడాన్ని గురించీ, లైంగిక అపవిత్రత విషయంలో వివాహ నియమం గురించీ, పరదేశులు, విధవరాండ్రు, దిక్కులేని పిల్లల విషయంలో అనుసరించవలసిన వైఖరి గురించీ, వడ్డీ వ్యాపారం గురించీ, తాకట్టుల గురించీ, యెహోవాకు అర్పించవలసిన అర్పణల గురించీ మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయం 21
ఈ అధ్యాయంలో దేవుని న్యాయవిధులను, అనగా దాసుల పట్ల ఎలా ప్రవర్తించాలో, దాసిల పట్ల ఎలా ప్రవర్తించాలో, హత్యలకు సంబంధించిన శిక్షలు, పొరపాటున జరిగే హత్యలకు ఆశ్రయపురాలు, తల్లితండ్రులపట్ల సరిగా ప్రవర్తించని వారికి శిక్షలు, గాయపడినవారికి నష్టపరిహారాలు,....కంటికి కన్నుపంటికి పన్ను అనే శిక్షలు, హాని కలిగించిన జంతువుల, ప్రవర్తనల విషయంలో శిక్షలు, జాగ్రత్తలు గురించి మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయం 20
ఈ అధ్యాయంలో దేవుడు సీనాయి పర్వతంపైకి దిగివచ్చి ప్రజలందరూ వినేలా పది ఆజ్ఞలను పలకడం (1-17) ఆ స్వరం విన్న ఇశ్రాయేలీయులందరూ భయానికి లోనై మోషేకు విన్నవించుకోవడం (18-19) మోషే దేవుణ్ణి సమీపించగా, ఆయన విగ్రహారాధన గురించి వారిని హెచ్చరించి, తనకు బలిపీఠం ఎలా కట్టాలో వివరించడం (20-26) మనం చూస్తాం.
నిర్గమకాండము అధ్యాయము 19
ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతం దగ్గరకు చేరుకోవడం (1-2) మోషే దేవునియొద్దకు ఎక్కిపోవడం, దేవుడు అతనికి ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలను తెలియచెయ్యడం (3-6) మోషే ప్రజలతో ఆ మాటలు పలుకగా ప్రజలు తమ సమ్మతిని తెలియచెయ్యడం (7-8) మోషే మరలా దేవునివద్దకు ఎక్కిపోవడం, ఆయన ప్రజలకు హద్దులను ఏర్పరచడం (9-13) ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞ చొప్పున ప్రత్యేకంగా ఉండడం, మూడవరోజు దేవుడు ఆ పర్వతంపైకి దిగిరావడం (14-20) దేవుడు మరోసారి ప్రజలకు తమ హద్దులను తెలియచెయ్యమనడం, మోషే అలానే చెయ్యడం (21-25) గురించి మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయము 18
నిర్గమకాండము అధ్యాయము 17
ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు రెఫీదీముకు చేరుకుని త్రాగునీటికై దేవుణ్ణి శోధించడం (1-3) మోషే ప్రార్థించగా బండనుండి నీరు పారడం (4-7) అమాలేకీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధానికి తెగబడడం, యెహోషువ వారి పక్షంగా యుద్ధం చేసి విజయం సాధించడం (8-13) అమాలేకీయులతో దేవునికి కలిగే తరతరాల యుద్ధం గురించి ప్రవచించడం (14-16) గురించి మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయము 16
ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు సీను అరణ్యానికి వచ్చినప్పుడు ఆహారం నిమిత్తం తిరుగుబాటు చెయ్యడం (1-3) దేవుడు వారి సణుగులు విని పూరేడు పిట్టలను, మన్నాను ఆహారంగా అనుగ్రహించడం (4-15) ఆ మన్నాను కొలతప్రకారం కూర్చుకోవాలని విశ్రాంతి దినం ముందు రోజు రెట్టింపు కూర్చుకోవాలని మోషే ఆదేశించడం, ఆ విషయంలో కూడా ప్రజలు తిరుగుబాటు చెయ్యడం (16-31) అహరోను మన్నా పాత్రను భద్రం చెయ్యడం (32-36) గురించి మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయము 15
ఈ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలీయులతో కలసి యెహోవా దేవుని గురించి కీర్తనపాడడం (1-19) మిర్యాము కూడా పల్లవి ఎత్తి పాడడం (20-21) ఇశ్రాయేలీయులు మారాకు చేరి అక్కడ చేదైన నీటిని బట్టి దేవునిపై తిరుగుబాటు చెయ్యడం (22-24) మోషే ప్రార్థించగా దేవుడు ఆ నీటిని మధురంగా మార్చడం, అక్కడినుండి వారు ఏలీముకు చేరడం (25-27) గురించి మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయము 14
ఈ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీయులను సముద్రానికి ఎదురుగా నడిపించడం (1-2) ఇశ్రాయేలీయులను తరమడం (3-9) అది చూసిన ఇశ్రాయేలీయులు మోషేపై తిరుగుబాటు చెయ్యడం (10-14) దేవుని ఆజ్ఞ చొప్పున మోషే సముద్రాన్ని పాయలుగా చెయ్యడం (15-23) దేవుడు ఫరోనూ అతని సైన్యాన్ని సముద్రంలో ముంచి నాశనం చెయ్యడం (24-31) గురించి మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయము 13
ఈ అధ్యాయంలో తొలిచూలు పిల్లల ప్రతిష్ట ఆచారం నియమించడం (1-2) పులియని రొట్టెల పండుగ గురించి జ్ఞాపకం చెయ్యబడడం (3-7) ఇశ్రాయేలీయులు తమ పిల్లలకు ఆ పండుగ గురించి బోధించాలని ఆజ్ఞాపించబడడం (8-10) తొలిచూలు ప్రతిష్ట ఎలా చెయ్యాలో ఎందుకు చెయ్యాలో వివరించబడడం (11-16) ఇశ్రాయేలీయులను దేవుడు చుట్టుదారిలో నడిపించడం (17-18) మోషే యోసేపు ఎముకలను తీసుకునిరావడం (19) దేవుడు పగటివేళ మేఘస్థంభంగా రాత్రివేళ అగ్నిస్థంభంగా ఇశ్రాయేలీయులను నడిపించడం (20-22) గురించి మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయము 12
ఈ అధ్యాయంలో పస్కా పండుగను గురించిన విధి వివరించబడడం (1:11) ఆ రాత్రి ఐగుప్తుపైకి రాబోయే చివరి తెగులు గురించి హెచ్చరించడం (12-13) పులియని రొట్టెల గురించి కట్టడ విధించడం (14-20) ఇశ్రాయేలీయులు మోషే మాటచొప్పున జరిగించడం (21-28) దేవుడు ముందుగా హెచ్చరించినట్టే ఆ రాత్రి ఐగుప్తీయుల తొలిచూలు పిల్లలను సంహరించడం (29-30) ఫరో మోషే అహరోనులను పిలిపించి ఇశ్రాయేలీయులను తీసుకుని వెళ్ళిపోమని బ్రతిమిలాడుకోవడం (31-33) ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి బయటకు రావడం (34-51) గురించి మనం చదువుతాం.
నిర్గమకాండము అధ్యాయము 11
ఈ అధ్యాయంలో దేవుడు ఐగుప్తుపైకి రాబోయే చివరి తెగులు గురించి మోషేకు తెలియచేసి, ఇశ్రాయేలీయుల ప్రజలు ఏం చెయ్యాలో వివరించడం (1-6) ఇశ్రాయేలీయులను ఆ తెగులు నుండి మినహాయించడం (7) మోషే ఈ మాటలన్నీ ఫరోకు తెలియచేసి అత్యాగ్రహంతో అక్కడినుండి వెళ్ళిపోవడం (8-10) గురించి మనం చదువుతాం.
More Articles ...
Page 1 of 2
విషయసూచిక
క్రొత్తగా చేర్చిన పుస్తకాలు
క్రొత్తగా చేర్చిన వీడియోలు