ప్రస్తుతం సంఘం రాజీపడిపోయిన అనేక పాపాలలో సినిమాలు చూడడం కూడా ఒకటిగా మనకు కనిపిస్తుంది. కొందరు ప్రముఖ బోధకులు కూడా దీనికి ప్రధాన కారణం. అందుకే వాక్యపు వెలుగులో మనం ఎలాంటి చిత్రీకరణలు చూడవచ్చో ఎలాంటివి చూడకూడదో ప్రశ్నా జవాబులతో సహా వివరిస్తూ ఈ వ్యాసం రాసాను. వాక్యాన్ని ప్రేమించేవారంతా ఈ సత్యాన్ని గమనించి, దాని ప్రకారంగా నడుచుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
© 2024. ఈ వెబ్ సైట్ యొక్క సర్వ హక్కులు హితబోధ.కామ్ నకు చెందినవి.