విమర్శలకు జవాబు

దీదాత్ వాదనలు బైబిలుకు వ్యతిరేకంగా చెల్లవని, ఐతే ఖురానుకు వ్యతిరేకంగా అవి ఎంతో చక్కగా వర్తిస్తాయని ఈ విధంగా నిరూపించగలిగినందుకు హర్షిస్తున్నాను; సమస్త మహిమ ప్రభువుకే ఆరోపిస్తున్నాను. బైబిల్ మాత్రమే దేవుని వాక్యముగా నిత్యము వర్ధిల్లుతుంది

గత నాలుగు రోజులుగా (9-11-2011నుండి) ఆంధ్రజ్యోతిపత్రికలో క్రైస్తవులకు వ్యతిరేకంగా వస్తున్న కథనాలను చదివితే మత మార్పిడి అన్న విషయాన్ని సమాలోచించడం కన్నా క్రైస్తవ్యం పైన దాడే ఎక్కువగా కనిపించింది.

బైబిల్ ని ఎవ్వరూ నాశనం చెయ్యలేరని బైబిల్ ఎలుగెత్తి చాటుకుంటుంది. ఈ లోకంలో ఏ గ్రంథము కూడా తన శాశ్వతత్వాన్ని గూర్చి ఇంత నిర్భయంగా, విశ్వాసముతో కేక వేసి చెప్పలేకపోయింది.

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.