ఈనాడు చాలామంది తప్పును బహిర్గతం చేయటం మరియు పేర్లను బయటపెట్టటాన్ని సరికాదు అనుకుంటారు. స్వేచ్ఛావాదులు ఎప్పటికీ అలాగే నమ్మేవారు కాని, ఈ మధ్యకాలంలో బైబిల్‌కి కట్టుబడి ఉన్నామని చెప్పుకునే ఇవాంజిలికల్స్ మరియు ఆత్మవరాలు ఉన్నాయని చెప్పుకునే కారిస్మాటిక్సును కూడా ఇది ఎక్కువగా వరించింది.
బైబిలును నమ్ముతున్నట్లు చెప్పుకొనే మౌలికవాదులు (ఫండమెంటలిస్ట్స్) సహితం ఈ మధ్య ఇదే ప్రాణాంతకమైన తప్పుడు భావనను చాటించడం చూస్తున్నాము. బైబిలు ప్రకారము తప్పును బహిర్గతం చేయటంలో నమ్మకస్తులైనవారు ఇప్పుడు నిందించబడుతున్నారు. వారు ప్రేమలేనివారిగాను, దయలేనివారిగాను విమర్శింపబడుతున్నారు. అతికీలకమైన ఈ అంశంపై బైబిలు ఏమి బోధిస్తుందో నేను ఇక్కడ వివరించనుద్దేశిస్తున్నాను.
తీర్పు తీర్చటం సరియేనా? ఆర్టికల్ లింక్ - https://hithabodha.com/books/answer-to-false-doctrines/141-is-it-right-to-judge.html
====================================
మరిన్ని ఉపయోగకరమైన బైబిల్ సంబంధిత సాహిత్యం కొరకు మా వెబ్సైట్ ను సందర్శించండి - https://hithabodha.com/
మరిన్ని వీడియోస్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి - https://www.youtube.com/@hithabodha/
మా ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి - https://www.facebook.com/hithabodha/
మా ట్విట్టర్ అకౌంట్ / Twitter -- https://twitter.com/hithabodha
హితబోధ' ఆండ్రాయిడ్ ఆప్/Android App - https://play.google.com/store/apps/details?id=com.goopages.hithabodha1 ను డౌన్ లోడ్ చేసుకోండి.
ఈ 'హితబోధ' వెబ్ సైట్ ను మీకు తెలిసినవారందరికీ పరిచయం చేయండి.