రక్షణ

యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించినవారందరూ రక్షణలో ఉన్నారా? ఈ ప్రశ్న వివాదాస్పదమైనదని నాకు తెలుసు. ఐనా ఇది అనేకుల రక్షణకు సంబంధించిన ప్రశ్న కాబట్టి అడుగుతున్నాను.

ఏ బేధము లేకుండా అందరూ పాపము చేస్తున్నారన్నది వాస్తవమైతే, పాపము ఓ అలవాటు కాదు, స్వభావమే అని వేరే చెప్పనవసరం లేదు.

రక్షణను వివిధ కోణములనుండి వీక్షించవచ్చు, విభిన్న అంశములుగా విభజించి యోచించవచ్చు. ఐతే మనం ఏ కోణము నుండి చూసినా, "రక్షణ యెహెూవాదే” అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.

ఇది దైవభక్తికి సంబంధించిన అతిముఖ్యమైన ప్రశ్న. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడని యేసు ప్రభువు ఖండితంగా చెప్పాడు

ఒక వ్యక్తి రక్షణలో దేవునితో పాటు ఆ వ్యక్తికి కూడా భాగస్వామ్యం ఉంటుంది. రక్షణలో మానవుని పాత్ర యొక్క ఆవశ్యకతను అత్యాసక్తిగల కాల్వినిస్టులు తిరస్కరిస్తే, దేవునిక్రియ యొక్క నిజస్వభావాన్ని ఆర్మీనియన్లు తిరస్కరిస్తారు.

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల కొరకు మీకు ఈ-మెయిల్ పంపించబడును.