ఓం పీరీజం సంచలన సువార్త - అర్ధనారీశ్వరుడు యేసే! ?

సృష్టి ఆరంభ సమయంలో బ్రహ్మ చేసిన మానసిక సృష్టి విస్తరించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడట. అప్పుడు మైథునీ సృష్టి చేయమని ఆకాశవాణి బ్రహ్మను ఆఙ్ఞాపించగా.. బ్రహ్మ మైథునీ సృష్టికి ప్రయత్నించాడు బ్రహ్మ. అయినా స్త్రీ జనోత్పత్తి కాకపోవడంతో విఫలమయ్యాడు. శివుడి అనుగ్రహం లేకపోతే స్త్రీ సృష్టి జరగదు కాబట్టి మహాదేవుని ప్రసన్నం కోసం బ్రహ్మదేవుడు కఠోర తపస్సు చేశాడట. అలా చాలా సంవత్సరాల పాటు బ్రహ్మ చేసిన తప్పుస్సుకు మెచ్చి ఉమామహేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిచ్చాడట. ఆదిదేవుని దివ్య స్వరూపాన్ని సందర్శించిన బ్రహ్మ ఎంతో పరవశితులైపోయి సాష్టాంగ ప్రణామం చేశాడట. ఇంతకీ ఆ శివుడు అర్ధనారీశ్వరుడు ఎప్పుడయ్యాడు? ఆ పార్వతీకీ తన దేహంలో సగభాగాన్ని ఎలా కల్పించాడు? అసలు దాని వెనుక ఉన్న ప్రధాన కారణమేమిటీ? అనే విషయాలను వివరించి చెబుతుంది ఈ కథాసందర్భం. ఇది శివపురాణంలోని శతరుద్ర సంహితలో కన్పిస్తుంది. నందీశ్వరుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడికి ఈ కథను వివరించాడు. మొదట శివుడి గూర్చి హైందవ గ్రంధాలు ఏమి చెపుతున్నాయో చుద్దాము.. లింగా పురాణం 31.28-32 ఇలా చెబుతోంది, ”స్వామికి అసభ్య లక్షణాలు ఉన్నాయి. అతను పూర్తిగా నగ్నంగా ఉన్నాడు. అతను తన అవయవాలకు బూడిద పూసుకున్నాడు. అతని చేతులు కొరివికట్టెను తిప్పడంలో నిమగ్నమయ్యాయి. అతని కళ్ళు ఎర్రగా మరియు కపిలవర్ణముగ ఉన్నాయి. కొన్నిసార్లు అతను ఘోరంగా నవ్వాడు, కొన్నిసార్లు అతను ఆశ్చర్యకరంగా పాడాడు. కొన్నిసార్లు అతను రసిక నృత్యం చేస్తాడు మరియు కొన్నిసార్లు అతను పదేపదే అరిచాడు. అతను సన్యాసుల చుట్టూ తిరుగుతూ భిక్షాటన కోసం వేడుకున్నాడు. అతను తన మాయ చేత తనకు నచ్చిన రూపాలను స్వీకరించాడు… ”Tr. బోర్డ్ ఆఫ్ స్కాలర్స్, జె.ఎల్. శాస్త్రి సంపాదకీయం శివుని మామ అయిన దక్ష మహారాజు శ్రీమద్ భాగవతంలో శివుని గూర్చి ఇలా చెప్పారు..శ్రీమద్ భాగవతం 4.2.12-15, “అతనికి కోతికళ్ళు లాంటి కళ్ళు ఉన్నాయి, అయినప్పటికీ అతను నా కుమార్తెను వివాహం చేసుకున్నాడు, అతని కళ్ళు జింక పిల్లలాగే ఉన్నాయి. అయినప్పటికీ అతను నన్ను స్వీకరించడానికి నిలబడలేదు, మధురమైన మాటలతో నన్ను స్వాగతించడం మంచిదని అతను అనుకోలేదు. శివుడు శ్మశానవాటికలు వంటి మురికి ప్రదేశాలలో నివసిస్తాడు, మరియు అతని సహచరులు దెయ్యాలు మరియు రాక్షసులు. పిచ్చివాడిలా నగ్నంగా, కొన్నిసార్లు నవ్వుతూ, కొన్నిసార్లు ఏడుస్తూ, అతను (శివ) తన శరీరమంతా శ్మశానవాటిక బూడిదను పూస్తాడు. అతను (శివ) క్రమం తప్పకుండా స్నానం చేయడు, మరియు అతను తన శరీరాన్ని పుర్రెలు మరియు ఎముకల దండతో అలంకరిస్తాడు ”Tr. స్వామి ప్రభుపాద మత్స్య పురాణం 154.329-341, ”ఆ మాటలు విన్న ఋషులు తమ మనస్సును నియంత్రిస్తారు మరియు ఆమె ఉద్దేశమును గ్రహించారు: -” కుమార్తె! ప్రపంచంలో రెండు రకాల సుఖాలు ఉన్నాయి మరియు మొదటిది శరీరం యొక్క సంతృప్తి; రెండవది మనశ్శాంతి. శివుడు, నగ్నంగా, క్రూర స్వభావంతో, స్మశానంలో నివసించేవాడు, పుర్రెలను ధరించుకొనేవాడు, ఒక సన్యాసి, ఒక బిచ్చగాడు, పిచ్చివాడు, వికారమైన మరియు భయంకరమైన వస్తువులను సేకరించడానికి ఇష్టపడతాడు మరియు దుర్మార్గపు అవతారం. అతన్ని మీ భర్తగా చేసుకోవడంలో మీకు ఏ ప్రయోజనం ఉంటుంది… ”Tr. Taluqdar of Oudh, Edited by B.D. Basu కాబట్టి వీక్షకులారా, పై మూడు భాగాల నుండి మీరు శివుని యొక్క వికారమైన శారీరక రూపాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను శివుడికి మామగారు ఉన్నప్పుడు దేవుడు అని పిలవగలరా? దేవుడు తన సృష్టికి భిన్నంగా ఉన్నాడని బైబిల్ నుండి మనందరికీ తెలుసు. శివుడు మానవుడిగా భౌతికంగా భార్య కూడా ఉండగా దేవుడు ఎలా అవుతాడు? మరి యేసు ప్రభువు వారేమో దేవుడు కదా అలాంటప్పుడు ఒక మనుష్యుడికీ దేవునికి ఓఫీరుగారు ఎలా పోలికలు చూపారు అనేది ప్రశ్న...నాకు తెలిసి ఓఫిర్ గారు క్రీస్తు ను కేవలం మానవుడిగా నే ప్రకటిస్తున్నారు కాబట్టి ఇలా చేసుంటారు... ఇప్పటివరకు చెప్పిన రిఫరెన్స్ భాగాల నుండి శివుడు ఎలా ఉంటాడో మనకు తెలుస్తుంది..ఇప్పుడు నేను వీక్షకులను అడుగుతున్నాను, మీరు ఇప్పుడు శివుని గూర్చి వారి గ్రంధాల్లో వ్రాసుకున్నది విన్నారు కదా... పరిశుద్దుడైన యేసు ప్రభువు ను ఈ విదంగా శివునితో పోల్చుటకు మీరు అంగీకరిస్తారా ? ఇప్పుడు పార్వతి గూర్చి కూడా చుద్దాము Siva Purana 3:21:1-8; Kalika Purana 49:1-92, 50:1-64, 51:1- 60, 52:1-155, 53:1-217. దేవతలు శివుడిని మరియు పార్వతిని అడ్డుకున్నప్పుడు, ఇద్దరు కుమారులు శివుడి వీర్యం చుక్కలతో జన్మించారు. ఈ కుమారులను శివుడు పార్వతి వారు మైథునములో ఉండగా మరింత ఆటంకాలు రాకుండా తలుపు వద్ద ఉంచారు. శివుడు పార్వతితో మైథునము జరుపుతుండగా, తన వీర్యంన్ని ఆమెలోనికి విడువనని దేవతలకు వాగ్దానం చేస్తాడు. ఒక రోజు పార్వతి బెడ్ రూమ్ నుండి గొప్ప నిస్సారంగా, అర్ధ నగ్నంగా బయటకు వచ్చింది, ఆమె వక్షోజాలు దంతాల గుర్తులతో ఉన్నాయి. ద్వారం వద్ద ఉన్న ఇద్దరు కుమారులు ఆమెను అలా చూడటానికి అవకాశం వచ్చి, వారు కలత చెందారు, కాని పార్వతి కోపంగా, ‘నేను నా భర్త తప్ప మరెవరూ చూడలేని స్థితిలో ఉనప్పుడు మీరు నన్ను ఎందుకు చూశారు? మీరు కళ్ళు మూసుకుని ఉండాలి. మీరు ఈ అనైతిక పని చేసినందున, మీరు కోతి ముఖాలతో మర్త్యులుగా పునర్జన్మ పొందుతారు. 'అప్పుడు వారు దయనీయంగా ఉన్నారు మరియు అకస్మాత్తుగా బయటకు రావడం ఆమె తప్పు అని నిరసన వ్యక్తం చేశారు, మరియు వారు ఆమెను మర్త్య రాణిగా మార మని శపించారు (తారావతి) మరియు శివుండే ఆమె భర్త (చంద్రశేఖర) గా ఉంటారు, తద్వారా వారికే తాము కుమారులుగ వేతాలా మరియు భైరవలుగా తిరిగి జన్మించారు. ” వీక్షకులారా ఇక్కడా శివుడు పార్వతి నిజమైన భౌతికముగా భార్య భర్తలుగా ఉండడం వారు మైథునములో కూడా గడపటం వారికీ పిల్లలు కలగటం కూడా చూస్తున్నాము.... ఇప్పుడు చెప్పండి పార్వతికి మరియు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుని సంఘమునకు ఎమన్నా పోలిక ఉందా ఇలా పోల్చడం అసత్య సువార్త కాదా?

===================================================

మరిన్ని ఉపయోగకరమైన బైబిల్ సంబంధిత సాహిత్యం కొరకు మా వెబ్సైట్ ను సందర్శించండి - https://hithabodha.com/

మరిన్ని వీడియోస్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి - https://www.youtube.com/hithabodha/

మా ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి - https://www.facebook.com/hithabodha/

మా ట్విట్టర్ అకౌంట్ / Twitter -- https://twitter.com/hithabodha

హితబోధ' ఆండ్రాయిడ్ ఆప్/Android App - https://play.google.com/store/apps/details?id=com.goopages.hithabodha1 ను డౌన్ లోడ్ చేసుకోండి.

 

ఈ 'హితబోధ' వెబ్ సైట్ ను మీకు తెలిసినవారందరికీ పరిచయం చేయండి

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.