దుర్బోధలకు జవాబు

చర్చకు కారణమైన హితబోధ ఆర్టికల్ లింక్ ఇదే - https://hithabodha.com/books/answer-to-false-doctrines/186-did-cain-married-his-sister

ఈ ఫోన్ సంభాషణ నేపథ్యం తెలుసుకోడానికి క్రింద ఇవ్వబడిన లింక్ చూడగలరు. https://youtu.be/XOaAIuyNSfg.

===================================================


ఈ వీడియో పూర్తి నేపధ్యాన్ని అర్ధం చేసుకోవటం కోసం, 10 నెలల ముందు మేము ప్రచురించిన వీడియోను ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా వీక్షించగలరు - https://youtu.be/POzss0Kp7wM ద్వితీయోపదేశకాండం 18:20,22 ప్రకారం ఆలోచించినప్పుడు , ఎన్ని ప్రవచనాలు నెరవేరాయి అన్నది కాదు, ఒక్క ప్రవచనమైన నెరవేరక తప్పిపోయిందా అన్నదే ఒక ప్రవక్తకు అన్వయించాల్సిన పరీక్ష. 99 నెరవేరి ఒక్కటి నిరర్ధకం అయిపోయిన అతడు అబద్ధ ప్రవక్త అని అని లేఖనాలు తేల్చేశాయి. దేవుడు చెప్తే 99% లేదా 99.99% కాదు నూటికి నూరుపాళ్లు అన్నీ నెరవేరుతాయి. కాబట్టి యెహోవా నామమున నెరవేరని ఒక్క ప్రవచనం అయినా పలికినవాడు అబద్ధ ప్రవక్త అవ్వాలి. ఈ పరీక్షకు ఎవరు మినహాయింపు కాదు కాబట్టి, తనను తాను ప్రవక్తగా చెప్పుకుంటున్న ఎడ్వర్డ్ విలియమ్స్ కుంటం గారికి కూడా ఈ పరీక్ష అన్వయించడం న్యాయమే, లేఖన సమ్మతమే. ఈ దృక్పథంతోనే ఈ వీడియోని వీక్షిస్తారని ప్రభువు పేరట మనవి చేస్తున్నాం. ఈ వీడియో చేసిన సహోదరుడు బిబు కి మా అభినందనలు. గమనిక : ఈ వీడియో కి ఎ ఇతర పరిచర్య సంస్థలతో కానీ ఎలాంటి సంబంధం లేదు. హితబోధ టీం మాత్రమే దీనికి పూర్తి బాధ్యత వహిస్తుంది ===============================================

మరిన్ని ఉపయోగకరమైన బైబిల్ సంబంధిత సాహిత్యం కొరకు మా వెబ్సైట్ ను సందర్శించండి - https://hithabodha.com/ మరిన్ని వీడియోస్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి - https://www.youtube.com/hithabodha/

మా ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి - https://www.facebook.com/hithabodha/

మా ట్విట్టర్ అకౌంట్ / Twitter -- https://twitter.com/hithabodha

హితబోధ' ఆండ్రాయిడ్ ఆప్/Android App - https://play.google.com/store/apps/details?id=com.goopages.hithabodha1 ను డౌన్ లోడ్ చేసుకోండి.

 

ఈ 'హితబోధ' వెబ్ సైట్ ను మీకు తెలిసినవారందరికీ పరిచయం చేయండి

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.