వీరు పౌలు పంథా అనుసరిస్తున్నాం అని డోలు కొట్టుకుంటారు కదా మరి రోమా పత్రికలో యేసు ఎవరికోసం వచ్చాడో చెప్పబడ్డ లేఖనం వీరికి కనపడలేదా....రోమా పత్రిక 15 వ అధ్యాయం 8 వ వచనం నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయెను. అందు విషయమై ఈ హేతువుచేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును; నీ నామసంకీర్తనము చేయుదును అని వ్రాయబడియున్నది..... అంటే ముందు క్రీస్తు రాకడ సున్నతి కలిగిన యూదుల వద్దకు వారి ద్వారా యావత్ ప్రపంచానికి పరిచయం చేయబడింది. సున్నతి గలవారూ అంటే మ్లేచ్చుల? ...
ఈసా మరియు యేసు ఒక్కరేనా? దస్యులను నొక జాతి లో ఈసమసి అను నొక్కతి పుట్టినది..ఆమెను మ్లేచ్చ జనములోనుండి నేను పొందుకున్నాక నేను మసిహుడను అయితిని...ఇదండీ ఇస పుత్రుడు ఇస మసీహుడేలా అయ్యాడో స్వయంగా చెపుతున్నాడు.. వీక్షకులారా ఇప్పుడన్నా అర్ధం అయ్యిందా భవిష్య పురాణం లో యేసు గూర్చి చెప్పబడింది అని బోధించేవారు ఎంతటి తప్పును చేస్తున్నారో... ఒక శ్లోకాన్ని సందర్భంలో నుండి వేరు చేసి తమ జ్ఞానముతో ఆ శ్లోకాన్ని వారికనుకూలంగా మార్చుకొని బోధిస్తుంటారు...మనం సందర్భం అంత చదువుతే అర్ధం అవుతుంది ఆ శ్లోకం లో అసలు ఏముంది అని....ఇప్పుడు చెప్పండి భవిష్యపురాణం లో చెప్పబడిన ఇస మసీహ మరియు బైబిల్ లో చెప్పబడ్డ యేసు ప్రభువు ఒక్కరేనా.....
===================================================
మరిన్ని ఉపయోగకరమైన బైబిల్ సంబంధిత సాహిత్యం కొరకు మా వెబ్సైట్ ను సందర్శించండి - https://hithabodha.com/
మరిన్ని వీడియోస్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి - https://www.youtube.com/hithabodha/
మా ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి - https://www.facebook.com/hithabodha/
మా ట్విట్టర్ అకౌంట్ / Twitter -- https://twitter.com/hithabodha
హితబోధ' ఆండ్రాయిడ్ ఆప్/Android App - https://play.google.com/store/apps/details?id=com.goopages.hithabodha1 ను డౌన్ లోడ్ చేసుకోండి.
ఈ 'హితబోధ' వెబ్ సైట్ ను మీకు తెలిసినవారందరికీ పరిచయం చేయండి