ఓ (మ్)...ఫీరాయనమః.. భూమండల నడి బొడ్డులో మహా సూర్యుని జననం?

 

===================================================

శుక్ల యజుర్వేదం 23 వ ఆద్యం 59 , 60 మంత్రాలలో భూమండలపు నాభి లాంటి మధ్య ప్రదేశం లో మహా సూర్యుడు జన్మిస్తాడు ఆనే మాటే లేదన్నా విషయం ఈ వీడియో లో చూద్దాం.... 59 వ మంత్రం ప్రశ్న రూపంలో మరియు 60 వ మంత్రం జవాబు రూపం లో ఉంటుంది వీక్షకులారా మనం 59 వ మంత్రంలోని ప్రశ్నలు చూద్దాం మొదటగా అర్ధం చేసుకుందాం..... మొదటి ప్రశ్న - ఎవనికి ఈ భువనపు నాభి తెలియును? రెండవ ప్రశ్న - ధ్యావా పృద్వి అంతరిక్షములను ఎవడు తెలియును? మూడవ ప్రశ్న - సూర్యుని ఉత్పత్తి స్థానము తెలిసినవాడు ఎవడు? నాలుగోవ ప్రశ్న - చంద్రుని పుట్టిన స్థలము తెలిసినవాడెవ్వడు? మొత్తం నాలుగు ప్రశ్నలు ఈ 59 వ మంత్రం లో ఉద్గాత బ్రహ్మను అడగటం జరిగింది.... ఇప్పుడు వీటికి జవాబుగా 69 వ మంత్రం లో బ్రహ్మ జవాబిస్తున్నారు నేను భువనపు నాభిని ఎరుంగుదును...ధ్యావా పృద్వి అంతరిక్షములను ఎరుంగుదును...సూర్యుని మహా ఉత్పత్తి స్థానమును ఎరుంగుదును...సూర్యుని మహా ఉత్పత్తి స్థానమును ఎరుంగుదును...చంద్రుని పుట్టిన స్థలమును ఎరుంగుదును... ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఎక్కడైనా భూలోక మధ్య ప్రదేశమే ఆ దివ్య సూర్యుడు పుట్టిన ప్రదేశం అని అర్ధం వస్తుందా ....నాకు తెలిసి రాదు మరి హైందవ క్రైస్తవ్యం రచయితా గారికి ఎలా అర్ధం అయ్యిందో వారే వివరించాలి...

మరిన్ని ఉపయోగకరమైన బైబిల్ సంబంధిత సాహిత్యం కొరకు మా వెబ్సైట్ ను సందర్శించండి - https://hithabodha.com/

మరిన్ని వీడియోస్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి - https://www.youtube.com/hithabodha/

మా ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి - https://www.facebook.com/hithabodha/

మా ట్విట్టర్ అకౌంట్ / Twitter -- https://twitter.com/hithabodha

హితబోధ' ఆండ్రాయిడ్ ఆప్/Android App - https://play.google.com/store/apps/details?id=com.goopages.hithabodha1 ను డౌన్ లోడ్ చేసుకోండి.

 

ఈ 'హితబోధ' వెబ్ సైట్ ను మీకు తెలిసినవారందరికీ పరిచయం చేయండి

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.