వావి వరుసలు లేని యేసు?! ఓం పీరిజం లో ఇంకెన్ని మర్మాలో

శివుడు ఏవిధముగా పార్వతిగా పుట్టిన తల్లి ఐన ఆదిశక్తే నే పెళ్లిచేసుకున్నాడో ఆ విధముగానే యేసు కూడా తన మొదటిరకడా లో తల్లిగా గౌరవించిన కన్యకనే రెండవరాకడలో పెళ్లి చేసుకోబోతున్నాడు అని కంక్లూడ్ చేసారు...

లేఖనాల ప్రకారం క్రీస్తు నందు స్వతంత్రం పొందుకున్న విశ్వాసి దుష్టత్వమును కప్పి పెట్టుటకు స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి యుండువలెను

1 పేతురు అధ్యాయం 2:15 ఏలయనగా మీరిట్లు యుక్తప్రవర్తన గలవారై, అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. 16 స్వతంత్రులై యుండియు దుష్టత్వమును కప్పి పెట్టుటకు మీ స్వాతంత్ర్య మును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడి యుండుడి.

కానీ ఇక్కడ ఓఫిర్ గారు ఆ దుష్టత్వమునే పోలికగా తీసుకొని బైబిల్ లేఖనాలను వక్రీకరించి శివుడికి యేసు ప్రభువుకు పార్వతికి సంగముకు పోలిక చెపుతూ శివుడు ఏవిధముగా పార్వతిగా పుట్టిన తన తల్లి ఐన ఆదిశక్తే నే పెళ్లిచేసుకున్నాడు కదా అలాగే యేసు ప్రభువు కూడా తన మొదటిరకడా లో తల్లిగా గౌరవించిన కన్యకనే రెండవరాకడలో పెళ్లి చేసుకోబోతున్నాడు అని లేఖనాల విరుద్ధముగా పోల్చారు

===================================================

మరిన్ని ఉపయోగకరమైన బైబిల్ సంబంధిత సాహిత్యం కొరకు మా వెబ్సైట్ ను సందర్శించండి - https://hithabodha.com/

మరిన్ని వీడియోస్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి - https://www.youtube.com/hithabodha/

మా ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి - https://www.facebook.com/hithabodha/

మా ట్విట్టర్ అకౌంట్ / Twitter -- https://twitter.com/hithabodha

హితబోధ' ఆండ్రాయిడ్ ఆప్/Android App - https://play.google.com/store/apps/details?id=com.goopages.hithabodha1 ను డౌన్ లోడ్ చేసుకోండి.

 

ఈ 'హితబోధ' వెబ్ సైట్ ను మీకు తెలిసినవారందరికీ పరిచయం చేయండి

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.