బైబిల్ సందేశాలు

యోహాను సువార్త మొదటి అధ్యాయం లోని మొదటి 18 వచనాలను ఆధారం చేసుకొని, ఈ సందేశంలో దేవుడు శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించాడని, ఆయనే యేసుక్రీస్తు అని, ఈ కృపాసత్య సంపూర్ణతయే ఆయనను ఇతర మతాలలో బోధించబడిన దేవుళ్ళనుండి వేరుచేసే గుణ లక్షణం అని, కాబట్టి ఆ శరీర ధారి అయిన యేసుక్రీస్తు మాత్రమే నిజ దేవుడు, రక్షణకు ఏకైక మార్గమని వివరించబడింది. వినండి , సువార్త ఆహ్వానంగా ఇతరులకు షేర్ చేయండి.

===================================================

మరిన్ని ఉపయోగకరమైన బైబిల్ సంబంధిత సాహిత్యం కొరకు మా వెబ్సైట్ ను సందర్శించండి - https://hithabodha.com/

మరిన్ని వీడియోస్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి - https://www.youtube.com/hithabodha/

మా ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి - https://www.facebook.com/hithabodha/

మా ట్విట్టర్ అకౌంట్ / Twitter -- https://twitter.com/hithabodha

హితబోధ' ఆండ్రాయిడ్ ఆప్/Android App - https://play.google.com/store/apps/details?id=com.goopages.hithabodha1 ను డౌన్ లోడ్ చేసుకోండి.

 

ఈ 'హితబోధ' వెబ్ సైట్ ను మీకు తెలిసినవారందరికీ పరిచయం చేయండి

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.