సంఘ సంస్కరణ, మన బాధ్యత by Brother Bibu ( at సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్, దానవాయిపేట on 31-10-2019 )

502 సంవత్సరాల ముందు ( 31-10-1517 ) విట్టన్'బర్గ్ చర్చ్ తలుపు మీద మార్టిన్ లూథర్ మేకులతో బిగించిన 95 సింద్ధాంతాలు సంఘంలో గొప్ప సంస్కరణకు దారి తీసింది. ఈ సంస్కరణోద్యమం నుండి ఉద్భవించిందే ప్రొటెస్టెంట్ సంఘం. ఈ ప్రొటెస్టెంట్ ఉద్యమం బైబిల్ మాత్రమే ప్రామాణికం అనే పునాది సత్యం మీద పూర్తిగా ఆధారపడింది. ఈ ఉద్యమం సంఘాన్ని మాత్రమే కాకుండ మానవ ఉనికికి కీలకమైన ప్రతి సామాజిక వ్యవస్థను సంస్కరించింది.

ఈ ప్రసంగంలో పాశ్చాత్య దేశాలను సంస్కరించిన ఈ ఉద్యమానికి భారతదేశం కూడా ఎంతో రుణపడి ఉందని ఎత్తి చూపిస్తూ, ప్రపంచానికి ఇంత మేలు చేసిన బైబిల్ పట్ల ప్రతి క్రైస్తవునికి ఇవ్వబడిన బాధ్యతలు ఒక సవాలుగా జ్ఞాపకం చేయబడ్డాయి. వినండి, వినిపించండి, విన్నప్రకారమే చేయండి

===================================================

మరిన్ని ఉపయోగకరమైన బైబిల్ సంబంధిత సాహిత్యం కొరకు మా వెబ్సైట్ ను సందర్శించండి - https://hithabodha.com/

మరిన్ని వీడియోస్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి - https://www.youtube.com/hithabodha/

మా ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి - https://www.facebook.com/hithabodha/

మా ట్విట్టర్ అకౌంట్ / Twitter -- https://twitter.com/hithabodha

హితబోధ' ఆండ్రాయిడ్ ఆప్/Android App - https://play.google.com/store/apps/details?id=com.goopages.hithabodha1 ను డౌన్ లోడ్ చేసుకోండి.

 

ఈ 'హితబోధ' వెబ్ సైట్ ను మీకు తెలిసినవారందరికీ పరిచయం చేయండి

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.