బైబిల్ సందేశాలు

 

మనం ఎంతో తరచుగా వినే విత్తువాని ఉపమానాన్ని బ్రదర్ బిబు ఈ ప్రసంగంలో విశ్లేషించారు. ఇది నాకు తెలుసులే అనుకోకుండా మరోసారి వినమని మనవి చేస్తున్నాం. బాగా తెలుసనుకొని దాటివేసే వాక్య భాగాలలో దాగి ఉన్న అసలు సందేశాన్ని మనం కోల్పోయే ప్రమాదం ఎంతైనా లేకపోలేదు. కాబట్టి మరొకసారి వినండి. ఈ ధ్యానం ద్వారా అనేకులను దేవుడు ఆత్మ పరిశీలనకు, పునఃసమర్పణకు నడిపించాలని మా ప్రార్ధన.

===================================================

మరిన్ని ఉపయోగకరమైన బైబిల్ సంబంధిత సాహిత్యం కొరకు మా వెబ్సైట్ ను సందర్శించండి - https://hithabodha.com/

మరిన్ని వీడియోస్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి - https://www.youtube.com/hithabodha/

మా ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి - https://www.facebook.com/hithabodha/

మా ట్విట్టర్ అకౌంట్ / Twitter -- https://twitter.com/hithabodha

హితబోధ' ఆండ్రాయిడ్ ఆప్/Android App - https://play.google.com/store/apps/details?id=com.goopages.hithabodha1 ను డౌన్ లోడ్ చేసుకోండి.

 

ఈ 'హితబోధ' వెబ్ సైట్ ను మీకు తెలిసినవారందరికీ పరిచయం చేయండి

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.