సంఘంలో ఉజ్జీవం ఎందుకు లేదు? Why there is no revival in the Church? by Brother Bibu

అపొస్తలుల కార్యములు 2:42 లో ఆదిమ సంఘం ఒక మాదిరిగా మన ముందు ఉంచబడింది. ఇది సంఘం యొక్క నిజ స్వభావాన్ని మనకు తెలుపుతుంది. మన సంఘాలు ఇలా లేకపోతే ఉజ్జీవం ఎన్నటికీ రాదు. నిజంగా ఉజ్జీవం కావాలంటే, నిజంగా సంఘంలోని సమస్యలు పరిస్కరించబడాలంటే ఇక్కడ చెప్పబడిన క్రమం లేనంతవరకు సాధ్యం కాదు.ఈ సత్యాన్ని వాక్యానుసారంగా వివరించే ఈ ప్రసంగం ప్రతి స్థానిక సంఘానికి క్షేమాభివృధిని కలుగజేయాలని కోరుతున్నాము.

===================================================

మరిన్ని ఉపయోగకరమైన బైబిల్ సంబంధిత సాహిత్యం కొరకు మా వెబ్సైట్ ను సందర్శించండి - https://hithabodha.com/

మరిన్ని వీడియోస్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి - https://www.youtube.com/hithabodha/

మా ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి - https://www.facebook.com/hithabodha/

మా ట్విట్టర్ అకౌంట్ / Twitter -- https://twitter.com/hithabodha

హితబోధ' ఆండ్రాయిడ్ ఆప్/Android App - https://play.google.com/store/apps/details?id=com.goopages.hithabodha1 ను డౌన్ లోడ్ చేసుకోండి.

 

ఈ 'హితబోధ' వెబ్ సైట్ ను మీకు తెలిసినవారందరికీ పరిచయం చేయండి

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.