Day 112
Day 113 : 1 సమూయేలు 17 & రోమీయులకు 8
Day 114

1 సమూయేలు అధ్యాయము 17

1

ఫిలిష్తీయులుH6430 తమ సైన్యములనుH4264 యుద్ధమునకుH4421 సమకూర్చిH622 యూదాH3063 దేశములోని శోకోలోH7755 కూడిH622 ఏఫెస్దమీ్మముH658 దగ్గర శోకోకునుH7755 అజేకాకునుH5825 మధ్యనుH996 దిగిH2583 యుండగా

Now the Philistines gathered together their armies to battle, and were gathered together at Shochoh, which belongeth to Judah, and pitched between Shochoh and Azekah, in Ephesdammim.
2

సౌలునుH7586 ఇశ్రాయేలీయులునుH3478 కూడివచ్చిH622 ఏలాH425 లోయలోH6010 దిగిH2583 ఫిలిష్తీయులH6430 కెదురుగH7125 యుద్ధH4421 పంక్తులుH6186 తీర్చిరి.

And Saul and the men of Israel were gathered together, and pitched by the valley of Elah, and set the battle in array against the Philistines.
3

ఫిలిష్తీయులుH6430 ఆతట్టుH2088 పర్వతముH2022 మీదనుH413 ఇశ్రాయేలీయులుH3478 ఈతట్టుH2088 పర్వతముH2022 మీదనుH413 నిలిచియుండగాH5975 ఉభయుల మధ్యనుH996 ఒక లోయయుండెనుH1516.

And the Philistines stood on a mountain on the one side, and Israel stood on a mountain on the other side: and there was a valley between them.
4

గాతువాడైనH1661 గొల్యాతుH1555 అను శూరుడొకడుH376 ఫిలిష్తీయులH6430 దండులోH4264 నుండి బయలుదేరుH3318 చుండెను. అతడు ఆరుH8337 మూళ్లH520 జేనెడుH2239 ఎత్తుమనిషిH1363.

And there went out a champion out of the camp of the Philistines, named Goliath, of Gath, whose height was six cubits and a span.
5

అతని తలH7218 మీదH5921 రాగిH5178 శిరస్త్రాణముండెనుH3553, అతడుH1931 యుద్ధకవచముH8302 ధరించియుండెనుH3847, ఆ కవచముH8302 అయిదుH2568 వేలH505 తులములH8255 రాగిH5178 యెత్తుగలదిH4948.

And he had an helmet of brass upon his head, and he was armed with a coat of mail; and the weight of the coat was five thousand shekels of brass.
6

మరియు అతని కాళ్లకుH7272 రాగిH5178 కవచమునుH4697 అతని భుజములH3802 మధ్యనుH996 రాగిH5178 బల్లెమొకటిH3591 యుండెను.

And he had greaves of brass upon his legs, and a target of brass between his shoulders.
7

అతని యీటెH2595 కఱ్ఱH2671 నేతగానిH707 దోనెH4500 అంత పెద్దది; మరియు అతని యీటెH2595 కొన ఆరుH8337 వందలH3967 తులములH8255 యినుముH1270 ఎత్తుగలది. ఒకడు డాలునుH6793 మోయుచుH5375 అతని ముందరH6440 పోవుచుండెనుH1980.

And the staff of his spear was like a weaver's beam; and his spear's head weighed six hundred shekels of iron: and one bearing a shield went before him.
8

అతడు నిలిచిH5975 ఇశ్రాయేలీయులH3478 దండువారినిH4634 పిలిచిH7121 -యుద్ధH4421 పంక్తులుH6186 తీర్చుటకై మీరెందుకుH4100 బయలుదేరి వచ్చితిరిH3318?నేనుH595 ఫిలిష్తీయుడనుH6430 కానాH3808? మీరుH859 సౌలుH7586 దాసులుకారాH5650? మీ పక్షముగా ఒకనినిH376 ఏర్పరచుకొనిH1262 అతని నాయొద్దకుH413 పంపుడిH3381;

And he stood and cried unto the armies of Israel, and said unto them, Why are ye come out to set your battle in array? am not I a Philistine, and ye servants to Saul? choose you a man for you, and let him come down to me.
9

అతడు నాతోH854 పోట్లాడిH3898 నన్ను చంపH5221 గలిగినH3201 యెడలH518 మేము మీకు దాసులH5650 మగుదుముH1961; నేనతనిH589 జయించిH3201 చంపినH5221 యెడలH518 మీరు మాకు దాసులైH5650 మాకు దాస్యముH5647 చేయుదురుH1961.

If he be able to fight with me, and to kill me, then will we be your servants: but if I prevail against him, and kill him, then shall ye be our servants, and serve us.
10

H2088 దినమునH3117 నేను ఇశ్రాయేలీయులH3478 సైన్యములనుH4634 తిరస్కరించుచున్నానుH2778. ఒకనిH376 నియమించినH5414 యెడల వాడును నేనును పోట్లాడుదుమనిH3898 ఆ ఫిలిష్తీయుడుH6430 చెప్పుచువచ్చెనుH559.

And the Philistine said, I defy the armies of Israel this day; give me a man, that we may fight together.
11

సౌలునుH7586 ఇశ్రాయేలీయుH3478 లందరునుH3605 ఆ ఫిలిష్తీయునిH6430 మాటలుH1697 వినినప్పుడుH8085 బహుH3966 భీతులైరిH3372.

When Saul and all Israel heard those words of the Philistine, they were dismayed, and greatly afraid.
12

దావీదుH1732 యూదా బేత్లెహేమువాడగుH1035 ఎఫ్రాతీయుడైనH673 యెష్షయిH3448 అనువాని కుమారుడుH1121.యెష్షయికి ఎనమండుగురుH8083 కుమాళ్లుండిరిH1121. అతడు సౌలుH7586 కాలమందుH3117 జనులలోH376 ముసలివాడైH2204 యుండెను.

Now David was the son of that Ephrathite of Bethlehemjudah, whose name was Jesse; and he had eight sons: and the man went among men for an old man in the days of Saul.
13

అయితే యెష్షయియొక్కH3448 ముగ్గురుH7969 పెద్దH1419 కుమారులుH1121 యుద్ధమునకుH4421 సౌలుH7586 వెంటనుH310 పోయిH1980 యుండిరి. యుద్ధమునకుH4421 పోయినH1980 అతని ముగ్గురుH7969 కుమారులH1121 పేరులుH8034 ఏవనగా, జ్యేష్ఠుడుH1060 ఏలీయాబుH446, రెండవవాడుH4932 అబీనాదాబుH41, మూడవవాడుH7992 షమ్మాH8048,

And the three eldest sons of Jesse went and followed Saul to the battle: and the names of his three sons that went to the battle were Eliab the firstborn, and next unto him Abinadab, and the third Shammah.
14

దావీదుH1732 కనిష్ఠుడుH6996; పెద్దవారైనH1419 ముగ్గురుH7969 సౌలుH7586 వెంటనుH310 పోయి యుండిరిగాని

And David was the youngest: and the three eldest followed Saul.
15

దావీదుH1732 బేత్లెహేములోH1035 తన తండ్రిH1 గొఱ్ఱలనుH6629 మేపుచుH7462 సౌలుH7586 నొద్దకుH5921 తిరిగిH7725 పోవుచుH1980 వచ్చుచు నుండెను.

But David went and returned from Saul to feed his father's sheep at Bethlehem.
16

ఆ ఫిలిష్తీయుడుH6430 ఉదయముననుH7925 సాయంత్రముననుH6150 బయలు దేరుచు నలువదిH705 దినములుH3117 తన్ను తాను అగుపరచుకొనుచుH3320 వచ్చెనుH5066.

And the Philistine drew near morning and evening, and presented himself forty days.
17

యెష్షయిH3448 తన కుమారుడైనH1121 దావీదునుH1732 పిలిచిH559 -నీ సహోదరులకొరకుH251 వేయించిన యీH2088 గోధుమలలోH7039 ఒక తూమెడునుH374H2088 పదిH6235 రొట్టెలనుH3899 తీసికొనిH3947 దండులోనున్నH42644 నీ సహోదరులదగ్గరకుH251 త్వరగాH7323 పొమ్ము.

And Jesse said unto David his son, Take now for thy brethren an ephah of this parched corn, and these ten loaves, and run to the camp to thy brethren;
18

మరియు ఈH428 పదిH6235 జున్నుగడ్డలుH2461 తీసికొని పోయిH935 వారి సహస్రాH505 ధిపతికిమ్ముH8269; నీ సహోదరులుH251 క్షేమముగానున్నారోH7965 లేదో సంగతి తెలిసికొని వారియొద్దనుండి ఆనవాలొకటిH6161 తీసికొనిH3947 రమ్మనిచెప్పి పంపివేసెను.

And carry these ten cheeses unto the captain of their thousand, and look how thy brethren fare, and take their pledge.
19

సౌలునుH7586 వారునుH1992 ఇశ్రాయేలీయుH3478 లందరునుH3605 ఏలాH425 లోయలోH6010 ఫిలిష్తీయుH6430 లతోH5973 యుద్ధముH3898 చేయుచుండగా

Now Saul, and they, and all the men of Israel, were in the valley of Elah, fighting with the Philistines.
20

దావీదుH1732 ఉదయమునH1242 లేచిH7925 ఒక కాపరికిH8104 గొఱ్ఱలనుH6629 అప్పగించిH5203 ఆ వస్తువులను తీసికొనిH5375 యెష్షయిH3448 తనకిచ్చిన ఆజ్ఞH6680 చొప్పునH834 ప్రయాణమైపోయెనుH1980; అయితే అతడు కందకమునకుH4570 వచ్చునప్పటికిH935 వారును వీరును పంక్తులుగాH2428 తీరి, జయము జయమని అరుచుచుH7321 యుద్ధమునకుH4421 సాగుచుండిరిH3318.

And David rose up early in the morning, and left the sheep with a keeper, and took, and went, as Jesse had commanded him; and he came to the trench, as the host was going forth to the fight, and shouted for the battle.
21

సైన్యముH4634 సైన్యమునకుH4634 ఎదురైH7125 ఇశ్రాయేలీయులునుH3478 ఫిలిష్తీయులునుH6430 యుద్ధసన్నద్ధులైH6186 బయలుదేరు చుండిరి.

For Israel and the Philistines had put the battle in array, army against army.
22

దావీదుH1732 తాను తెచ్చిన వస్తువులనుH3627 సామగ్రినిH3627 కనిపెట్టువానిH8104 వశముచేసిH3027, పరుగెత్తిపోయిH7323 సైన్యములోH4634 చొచ్చిH935 కుశలప్రశ్నలుH7592 తన సహోదరులH251 నడిగెను.

And David left his carriage in the hand of the keeper of the carriage, and ran into the army, and came and saluted his brethren.
23

అతడుH1931 వారితోH5973 మాటలాడుచుండగాH1696 గాతుH1661 ఫిలిష్తీయుడైనH6430 గొల్యాతుH1555 అనుH8034 శూరుడు ఫిలిష్తీయులH6430 సైన్యములోనుండిH4630 వచ్చి పైH5927 చెప్పిన మాటలH1697 చొప్పున పలుకగాH1696 దావీదుH1732 వినెనుH8085.

And as he talked with them, behold, there came up the champion, the Philistine of Gath, Goliath by name, out of the armies of the Philistines, and spake according to the same words: and David heard them.
24

ఇశ్రాయేలీయుH3478 లందరుH3605 ఆ మనుష్యునిH376 చూచిH7200 మిక్కిలిH3966 భయపడిH3372 వాని యెదుటనుండిH6440 పారిపోగాH5127

And all the men of Israel, when they saw the man, fled from him, and were sore afraid.
25

ఇశ్రాయేలీయులలోH3478 ఒకడుH376 -వచ్చుచున్నH5927H2088 మనిషినిH376 చూచితిరేH7200; నిజముగాH3588 ఇశ్రాయేలీయులనుH3478 తిరస్కరించుటకైH2778 వాడు బయలుదేరుచున్నాడుH5927, వానిని చంపినవానికిH5221 రాజుH4428 బహుగH1419 ఐశ్వర్యముH6239 కలుగజేసిH6238 తన కుమార్తెH1323 నిచ్చిH5414 పెండ్లిచేసి వాని తండ్రిH1 ఇంటిH1004 వారిని ఇశ్రాయేలీయులలోH3478 స్వతంత్రులుగాH2670 చేయుH6213 ననగాH559

And the men of Israel said, Have ye seen this man that is come up? surely to defy Israel is he come up: and it shall be, that the man who killeth him, the king will enrich him with great riches, and will give him his daughter, and make his father's house free in Israel.
26

దావీదుH1732 -జీవముగలH2416 దేవునిH430 సైన్యములనుH4634 తిరస్కరించుటకుH2778H2088 సున్నతి లేనిH6189 ఫిలిష్తీయుడుH6430 ఎంతటి వాడు? వానిH376 చంపిH5221 ఇశ్రాయేలీయులH3478 నుండిH5921 యీ నిందH2781 తొలగించినH5493 వానికి బహుమతి యేమనిH4100 తనయొద్దH5973 నిలిచినH5975 వారిH376 నడుగగాH559

And David spake to the men that stood by him, saying, What shall be done to the man that killeth this Philistine, and taketh away the reproach from Israel? for who is this uncircumcised Philistine, that he should defy the armies of the living God?
27

జనులుH5971 -వానిH376 చంపినవానికిH5221 ఇట్లిH2088 ట్లుH1697 చేయబడుననిH6213 అతని కుత్తరమిచ్చిరిH559.

And the people answered him after this manner, saying, So shall it be done to the man that killeth him.
28

అతడు వారిH376 తోH413 మాటలాడునదిH1696 అతని పెద్దH1419 న్నయగుH251 ఏలీయాబునకుH446 వినబడగాH8085 ఏలీయాబునకుH446 దావీదుH1732 మీద కోపమువచ్చిH639 అతనితో-నీవిక్కడి కెందుకుH4100 వచ్చితివిH3381? అరణ్యములోనిH4057H2007 చిన్నH4592 గొఱ్ఱెH6629 మందను ఎవరిH4310 వశముH5203 చేసితివి? నీ గర్వమునుH2087 నీ హృదయపుH3824 చెడుతనమునుH7455 నేH589 నెరుగుదునుH3045; యుద్ధముH4421 చూచుటకేH7200 గదా నీవు వచ్చితిH3381 వనెను.

And Eliab his eldest brother heard when he spake unto the men; and Eliab's anger was kindled against David, and he said, Why camest thou down hither? and with whom hast thou left those few sheep in the wilderness? I know thy pride, and the naughtiness of thine heart; for thou art come down that thou mightest see the battle.
29

అందుకు దావీదుH1732 -నేనేమిH4100 చేసితినిH6213? మాటH1697 మాత్రము పలికితినని చెప్పిH559

And David said, What have I now done? Is there not a cause?
30

అతనియొద్దనుండిH681 తొలగిH5437, తిరిగి మరియొకనిH312H2088 ప్రకారమేH1697 యడుగగాH559 జనులుH5971 వానికి అదేప్రకారముH1697 ప్రత్యుత్తరమిచ్చిరిH1697.

And he turned from him toward another, and spake after the same manner: and the people answered him again after the former manner.
31

దావీదుH1732 చెప్పినH1696 మాటలుH1697 నలుగురికిని తెలియగాH8085 జనులు ఆH834 సంగతి సౌలుH7586 తోH6440 తెలియ జెప్పిరిH5046 గనుక అతడు దావీదును పిలువ నంపెనుH3947.

And when the words were heard which David spake, they rehearsed them before Saul: and he sent for him.
32

H2088 ఫిలిష్తీయునిH6430 బట్టిH5921 యెవరిH120 మనస్సునుH3820 క్రుంగH5307 నిమిత్తము లేదుH408. మీ దాసుడనైనH5650 నేను వానితోH5973 పోట్లాడుదుననిH3898 దావీదుH1732 సౌలుH7586 తోH413 అనగాH559

And David said to Saul, Let no man's heart fail because of him; thy servant will go and fight with this Philistine.
33

సౌలుH7586 -ఈH2088 ఫిలిష్తీయునిH6430 ఎదుర్కొనిH413 వానితోH5973 పోట్లాడుటకుH3898 నీకు బలముH3201 చాలదుH3808; నీవుH859 బాలుడవుH5288, వాడుH1931 బాల్యమునుండిH5271 యుద్ధాభ్యాసముH4421 చేసినవాడనిH376 దావీదుH1732 తోH413 అనెనుH559.

And Saul said to David, Thou art not able to go against this Philistine to fight with him: for thou art but a youth, and he a man of war from his youth.
34

అందుకు దావీదుH1732 సౌలుH7586 తోH413 ఇట్లనెనుH559 -మీ దాసుడనైనH5650 నేను నా తండ్రియొక్కH1 గొఱ్ఱలనుH6629 కాయుచుండH7462 సింహమునుH738 ఎలుగుబంటియునుH1677 వచ్చిH935 మందలోనుండిH5739 ఒక గొఱ్ఱపిల్లనుH7716 ఎత్తికొనిH5375 పోవుచుండగ.

And David said unto Saul, Thy servant kept his father's sheep, and there came a lion, and a bear, and took a lamb out of the flock:
35

నేను దానిని తరిమిH310 చంపిH5221 దాని నోటనుండిH6310 ఆ గొఱ్ఱను విడిపించితినిH5337; అది నా మీదికిH5921 రాగాH6965 దాని గడ్డముH2206 పట్టుకొనిH2388 దానిని కొట్టిH5221 చంపితినిH4191.

And I went out after him, and smote him, and delivered it out of his mouth: and when he arose against me, I caught him by his beard, and smote him, and slew him.
36

మీ దాసుడనైనH5650 నేను ఆ సింహమునుH738 ఎలుగుబంటినిH1677 చంపితినేH5221, జీవముగలH2416 దేవునిH430 సైన్యములనుH4634 తిరస్కరించినH2778 యీH2088 సున్నతిలేనిH6189 ఫిలిష్తీయుడుH6430 వాటిలో ఒకదానివలెH259 అగుననియుH1961,

Thy servant slew both the lion and the bear: and this uncircumcised Philistine shall be as one of them, seeing he hath defied the armies of the living God.
37

సింహముయొక్కH738 బలమునుండియుH3027, ఎలుగుబంటిH1677 యొక్క బలమునుండియుH3027 నన్ను రక్షించినH5337 యెహోవాH3068H2088 ఫిలిష్తీయునిH6430 చేతిలోనుండికూడనుH3027 నన్ను విడిపించుననియుH5337 చెప్పెనుH559. అందుకు సౌలుH7586 -పొమ్ముH1980; యెహోవాH3068 నీకుH5973 తోడుగానుండునుగాకH1961 అని దావీదుH1732 తోH413 అనెనుH559.

David said moreover, The LORD that delivered me out of the paw of the lion, and out of the paw of the bear, he will deliver me out of the hand of this Philistine. And Saul said unto David, Go, and the LORD be with thee.
38

పిమ్మట సౌలుH7586 తన యుద్ధవస్త్రములనుH4055 దావీదునకుH1732 ధరింపజేసిH3847, రాగిH5178 శిరస్త్రాణమొకటిH6959 అతనికి కట్టిH5414, యుద్ధకవచముH8302 తొడిగించెనుH3847.

And Saul armed David with his armour, and he put an helmet of brass upon his head; also he armed him with a coat of mail.
39

ఈ సామగ్రిH4055 దావీదునకుH1732 వాడుకH5254 లేదుH3808 గనుకH3588 తాను తొడిగిన వాటిపైనH5921 కత్తిH2719 కట్టుకొనిH2296 వెళ్లH1980 కలిగినది లేనిది చూచుకొనినH2974 తరువాత దావీదుH1732 -ఇవిH428 నాకు వాడుకH5254 లేదుH3808, వీటితో నేను వెళ్లH1980 లేననిH3808 సౌలుH7586 తోH413 చెప్పిH559 వాటిని తీసివేసిH5493

And David girded his sword upon his armour, and he assayed to go; for he had not proved it. And David said unto Saul, I cannot go with these; for I have not proved them. And David put them off him.
40

తన కఱ్ఱH4731 చేతH3027 పట్టుకొనిH3947 యేటి లోయలోH5158 నుండిH4480 అయిదుH2568 నున్ననిH2512 రాళ్లనుH68 ఏరుకొనిH977 తనయొద్దనున్న చిక్కములోH3627 నుంచుకొనిH7760 వడిసెలH7050 చేతపట్టుకొనిH3027 ఆ ఫిలిష్తీయునిH6430 చేరువకుH5066 పోయెను.

And he took his staff in his hand, and chose him five smooth stones out of the brook, and put them in a shepherd's bag which he had, even in a scrip; and his sling was in his hand: and he drew near to the Philistine.
41

డాలుH6793 మోయుH5375 వాడుH376 తనకు ముందుH6440 నడువగా ఆ ఫిలిష్తీయుడుH6430 బయలుదేరిH1980 దావీదుH1732 దగ్గరకుH413 వచ్చిH7131

And the Philistine came on and drew near unto David; and the man that bare the shield went before him.
42

చుట్టు పారచూచిH5027 దావీదునుH1732 కనుగొనిH7200, అతడు బాలుడైH5288 యెఱ్ఱటివాడునుH132 రూపసియునైH3303 యుండుటH1961 చూచిH4758 అతని తృణీకరించెనుH959.

And when the Philistine looked about, and saw David, he disdained him: for he was but a youth, and ruddy, and of a fair countenance.
43

ఫిలిష్తీయుడుH6430 -కఱ్ఱH4731 తీసికొని నీవుH859 నా మీదికిH413 వచ్చుచున్నావేH935, నేనుH595 కుక్కనాH3611? అని దావీదుH1732 తోH413 చెప్పిH559 తన దేవతలH430 పేరట దావీదునుH1732 శపించెనుH7043.

And the Philistine said unto David, Am I a dog, that thou comest to me with staves? And the Philistine cursed David by his gods.
44

నా దగ్గరకుH413 రమ్ముH1980, నీ మాంసమునుH1320 ఆకాశH8064 పక్షులకునుH5775 భూH7704 మృగములకునుH929 ఇచ్చివేతుననిH5414 ఆ ఫిలిష్తీయుడుH6430 దావీదుH1732 తోH413 అనగాH559

And the Philistine said to David, Come to me, and I will give thy flesh unto the fowls of the air, and to the beasts of the field.
45

దావీదుH1732 -నీవుH859 కత్తియుH2719 ఈటెయుH2595 బల్లెమునుH3591 ధరించుకొని నా మీదికిH413 వచ్చుచున్నావుH935 అయితే నీవు తిరస్కరించినH2778 ఇశ్రాయేలీయులH3478 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 పేరటH8034 నేనుH595 నీమీదికిH413 వచ్చుచున్నానుH935.

Then said David to the Philistine, Thou comest to me with a sword, and with a spear, and with a shield: but I come to thee in the name of the LORD of hosts, the God of the armies of Israel, whom thou hast defied.
46

H2088 దినమునH3117 యెహోవాH3068 నిన్ను నా చేతికిH3027 అప్పగించునుH5642; నేను నిన్ను చంపిH5221 నీ తలH7218 తెగవేతునుH5493; ఇశ్రాయేలీయులలోH3478 దేవుH430 డున్నాడనిH3426 లోకH776 నివాసులందరునుH3605 తెలిసికొనునట్లుH3045 నేను ఈH2088 దినమునH3117 ఫిలిష్తీయులయొక్కH6430 కళేబరములనుH6297 ఆకాశH8064 పక్షులకునుH5775 భూH776 మృగములకునుH2416 ఇత్తునుH5414.

This day will the LORD deliver thee into mine hand; and I will smite thee, and take thine head from thee; and I will give the carcases of the host of the Philistines this day unto the fowls of the air, and to the wild beasts of the earth; that all the earth may know that there is a God in Israel.
47

అప్పుడు యెహోవాH3068 కత్తిచేతనుH2719 ఈటెచేతనుH2595 రక్షించువాడుH3467 కాడనిH3808 యీH2088 దండుH6951 వారందరుH3605 తెలిసికొందురుH3045; యుద్ధముH4421 యెహోవాదేH3068; ఆయన మిమ్మును మా చేతికిH3027 అప్పగించుననిH5414 చెప్పెను.

And all this assembly shall know that the LORD saveth not with sword and spear: for the battle is the LORD'S, and he will give you into our hands.
48

ఆ ఫిలిష్తీయుడుH6430 లేచిH6965 దావీదునుH1732 కలియుటకైH7125 అతనికి ఎదురుH7126 పోగాH1980 దావీదుH1732 వానిని ఎదుర్కొనుటకుH7125 సైన్యముతట్టుH4634 త్వరగాH4116 పరుగెత్తిపోయిH7323

And it came to pass, when the Philistine arose, and came and drew nigh to meet David, that David hasted, and ran toward the army to meet the Philistine.
49

తన సంచిH3627 లోH413 చెయ్యిH3027 వేసిH7971 అందులోనుండిH8033 రాయిH68 యొకటి తీసిH3947 వడిసెలతోH7049 విసరి ఆ ఫిలిష్తీయునిH6430 నుదుటH4696 కొట్టెనుH5221. ఆ రాయిH68 వాని నుదురుH4696 చొచ్చినందునH2883 వాడు నేలనుH776 బోర్లపడెనుH5307.

And David put his hand in his bag, and took thence a stone, and slang it, and smote the Philistine in his forehead, that the stone sunk into his forehead; and he fell upon his face to the earth.
50

దావీదుH1732 ఫిలిష్తీయునిH6430 కంటెH4480 బలాఢ్యుడైH2388 ఖడ్గముH2719 లేకయేH369 వడిసెలతోనుH7050 రాతితోనుH68 ఆ ఫిలిష్తీయునిH6430 కొట్టిH5221 చంపెనుH4191.

So David prevailed over the Philistine with a sling and with a stone, and smote the Philistine, and slew him; but there was no sword in the hand of David.
51

వాడు బోర్లపడగా దావీదుH1732 పరుగెత్తిపోయిH7323 ఫిలిష్తీయునిH6430 మీదH413 నిలుచుండిH5975 వాని కత్తిH2719 వరH8593 దూసిH8025 దానితో వాని చంపిH4191 వాని తలనుH7218 తెగవేసెనుH3772. ఫిలిష్తీయులుH6430 తమ శూరుడుH1368 చచ్చుటH4191 చూచిH7200 పారిపోయిరిH5127.

Therefore David ran, and stood upon the Philistine, and took his sword, and drew it out of the sheath thereof, and slew him, and cut off his head therewith. And when the Philistines saw their champion was dead, they fled.
52

అప్పుడు ఇశ్రాయేలుH3478 వారునుH376 యూదావారునుH3063 లేచిH6965 -జయము జయమని అరచుచుH7321 లోయH1516 వరకునుH5704 షరాయిము ఎక్రోనుH6138 వరకునుH5704 ఫిలిష్తీయులనుH6430 తరుమగాH7291 ఫిలిష్తీయులుH6430 హతులైH2491 షరాయిముH8189 ఎక్రోను మార్గమునH1870 గాతుH1661 ఎక్రోనుH6138 అను పట్టణములవరకుH5704 కూలిరిH5307.

And the men of Israel and of Judah arose, and shouted, and pursued the Philistines, until thou come to the valley, and to the gates of Ekron. And the wounded of the Philistines fell down by the way to Shaaraim, even unto Gath, and unto Ekron.
53

అప్పుడు ఇశ్రాయేలీయులుH3478 ఫిలిష్తీయులనుH6430 తరుముటH1814 మాని తిరిగిH7725 వచ్చి వారి డేరాలనుH4264 దోచుకొనిరిH8155.

And the children of Israel returned from chasing after the Philistines, and they spoiled their tents.
54

అయితే దావీదుH1732 ఆ ఫిలిష్తీయునిH6430 ఆయుధములనుH3627 తన డేరాలోH168 ఉంచుకొనిH7760 అతని తలనుH7218 తీసికొనిH3947 యెరూషలేమునకుH3389 వచ్చెనుH935.

And David took the head of the Philistine, and brought it to Jerusalem; but he put his armour in his tent.
55

సౌలుH7586 దావీదుH1732 ఫిలిష్తీయునికిH6430 ఎదురుగాH7125 పోవుటH3318 చూచినప్పుడుH7200 తన సైన్యాH6635 ధిపతియైనH8269 అబ్నేరునుH74 పిలిచి అబ్నేరూH, ఈH2088 యౌవనుడుH5288 ఎవనిH4310 కుమారుడనిH1121 అడుగగాH559 అబ్నేరుH74 -రాజాH4428, నీ ప్రాణముతోడుH2416 నాకు తెలియH3045 దనెనుH559.

And when Saul saw David go forth against the Philistine, he said unto Abner, the captain of the host, Abner, whose son is this youth? And Abner said, As thy soul liveth, O king, I cannot tell.
56

అందుకు రాజుH4428 -ఈ పడుచువాడుH5958 ఎవనిH4310 కుమారుడోH1121 అడిగి తెలిసికొమ్మనిH7592 అతనికి ఆజ్ఞH559 ఇచ్చెను.

And the king said, Enquire thou whose son the stripling is.
57

దావీదుH1732 ఫిలిష్తీయునిH6430 చంపిH5221 తిరిగిH7725 వచ్చినప్పుడు అబ్నేరుH74 అతని పిలుచుకొనిపోయిH3947 ఫిలిష్తీయుని తలH7218 చేతనుండగాH3027 అతని సౌలుH7586 దగ్గరకుH6440 తోడుకొనివచ్చెనుH935.

And as David returned from the slaughter of the Philistine, Abner took him, and brought him before Saul with the head of the Philistine in his hand.
58

సౌలుH7586 అతనిని చూచి-చిన్నవాడాH5288, నీH859 వెవనిH4310 కుమారుడవనిH1121 అడుగగాH559 దావీదుH1732 -నేను బేత్లెహేమీయుడైనH1022 యెష్షయిH3448 అను నీ దాసునిH5650 కుమారుడననిH1121 ప్రత్యుత్తరమిచ్చెనుH559.

And Saul said to him, Whose son art thou, thou young man? And David answered, I am the son of thy servant Jesse the Bethlehemite.

రోమీయులకు అధ్యాయము 8

1

కాబట్టిG686 యిప్పుడుG3568 క్రీస్తుG5547 యేసుG2424 నందున్నG1722 వారికిG3588 ఏ శిక్షావిధియుG2631 లేదుG3762.

There is therefore now no condemnation to them which are in Christ Jesus, who walk not after the flesh, but after the Spirit.
2

క్రీస్తుG5547 యేసుG2424 నందుG1722 జీవమునిచ్చుG2222 ఆత్మయొక్కG4151 నియమముG3551 పాపG266 మరణములG2288 నియమముG3551 నుండిG575 నన్ను విడిపించెనుG1659. ఎట్లనగాG1063 ధర్మశాస్త్రముG3551 దేనిని చేయజాలకG102 పోయెనో దానినిG3739 దేవుడు చేసెనుG770.

For the law of the Spirit of life in Christ Jesus hath made me free from the law of sin and death.
3

శరీరముG4561 ననుసరింపకG2596 G3361 ఆత్మG4151 ననుసరించియేG2596 నడుచుకొనుG4043 మనG2254 యందుG1722 ధర్మశాస్త్రG3551 సంబంధమైన నీతివిధిG1345 నెరవేర్చబడవలెననిG4137 పాపపరిహారముG266 నిమిత్తముG4012

For what the law could not do, in that it was weak through the flesh, God sending his own Son in the likeness of sinful flesh, and for sin, condemned sin in the flesh:
4

దేవుడుG2316 తన సొంతG1438 కుమారునిG5207 పాపG266 శరీG4561 రాకారముతోG3667 పంపిG3992, ఆయన శరీరG4561 మందుG1722 పాపమునకుG266 శిక్షG2632 విధించెను.

That the righteousness of the law might be fulfilled in us, who walk not after the flesh, but after the Spirit.
5

శరీరాG4561 నుసారులుG2596 శరీరG4561 విషయములమీదG3588 మనస్సుG5426 నుంతురుG5607; ఆత్మాG4151 నుసారులుG2596 ఆత్మG4151 విషయములమీదG3588 మనస్సుG5426 నుంతురుG5607; శరీరానుసారమైనG4561 మనస్సుG5427 మరణముG2288;

For they that are after the flesh do mind the things of the flesh; but they that are after the Spirit the things of the Spirit.
6

ఆత్మానుసారమైనG4151 మనస్సుG5427 జీవమునుG2222 సమాధానమునైG1515 యున్నది.

For to be carnally minded is death; but to be spiritually minded is life and peace.
7

ఏలయనగాG1360 శరీరానుసారమైనG4561 మనస్సుG5427 దేవునికిG2316 విరోధమైయున్నదిG2189; అది దేవునిG2316 ధర్మశాస్త్రమునకుG3551 లోబడదుG5293, ఏమాత్రమునుG1063 లోబడనేరదుG3761 G1410.

Because the carnal mind is enmity against God: for it is not subject to the law of God, neither indeed can be.
8

కాగాG1161 శరీరG4561 స్వభావముG1722 గలవారుG5607 దేవునిG2316 సంతోషపరచG700 నేరరుG3756.

So then they that are in the flesh cannot please God.
9

దేవునిG2316 ఆత్మG4151 మీG5213 లోG1722 నివసించియున్నయెడలG3611 మీరుG5210 ఆత్మG4151 స్వభావముG1722 గలవారేG2075 గానిG235 శరీరG4561 స్వభావముG1722 గలవారుG2075 కారుG3756. ఎవడైననుG1536 క్రీస్తుG5547 ఆత్మG4151 లేనివాడైతేG2192 G3756 వాడాయనవాడుG3778 G848 కాడుG3756.

But ye are not in the flesh, but in the Spirit, if so be that the Spirit of God dwell in you. Now if any man have not the Spirit of Christ, he is none of his.
10

క్రీస్తుG5547 మీG5213 లోనున్నG1722 యెడలG1487 మీ శరీరముG4983 పాపG266 విషయమైG1223 మృతమైనదిG3498 గానిG1161 మీ ఆత్మG4151 నీతిG1343 విషయమైG1223 జీవముG2222 కలిగియున్నది.

And if Christ be in you, the body is dead because of sin; but the Spirit is life because of righteousness.
11

మృతులలోG3498 నుండిG1537 యేసునుG2424 లేపినవానిG1453 ఆత్మG4151 మీG5213 లోG1722 నివసించినG3611 యెడలG1487, మృతుG3498 లలోనుండిG1537 క్రీస్తుG5547 యేసును లేపినవాడుG1453 చావునకులోనైనG2349 మీG5216 శరీరములనుG4983 కూడG2532 మీG5213 లోG1722 నివసించుచున్నG1774 తనG848 ఆత్మG4151 ద్వారాG1223 జీవింపజేయునుG2227.

But if the Spirit of him that raised up Jesus from the dead dwell in you, he that raised up Christ from the dead shall also quicken your mortal bodies by his Spirit that dwelleth in you.
12

కాబట్టిG3767 సహోదరులారాG80, శరీరాG4561 నుసారముగాG2596 ప్రవర్తించుటకుG2198 మనముG2070 శరీరమునకుG4561 ఋణస్థులముG3781 కాముG3756.

Therefore, brethren, we are debtors, not to the flesh, to live after the flesh.
13

మీరు శరీరాG4561 నుసారముగాG2596 ప్రవర్తించినయెడలG1487 చావG599 వలసినవారైG3195 యుందురు గానిG1161 ఆత్మచేతG4151 శారీరG4983 క్రియలనుG4234 చంపినG2289 యెడలG1487 జీవించెదరుG2198.

For if ye live after the flesh, ye shall die: but if ye through the Spirit do mortify the deeds of the body, ye shall live.
14

దేవునిG2316 ఆత్మచేతG4151 ఎందరుG3745 నడిపింపబడుదురోG71 వారందరుG3778 దేవునిG2316 కుమారులైG5207 యుందురుG1526.

For as many as are led by the Spirit of God, they are the sons of God.
15

ఏలయనగాG1063 మరలG3825 భయపడుG5401 టకుG1519 మీరు దాస్యపుG1397 ఆత్మనుG4151 పొందG2983 లేదుG3756 గానిG235 దత్తపుత్రాG5206 త్మనుG4151 పొందితిరిG2983. ఆG3739 ఆత్మ కలిగినవారమై మనము అబ్బాG5 తండ్రీG3962 అని మొఱ్ఱపెట్టుచున్నాముG2896.

For ye have not received the spirit of bondage again to fear; but ye have received the Spirit of adoption, whereby we cry, Abba, Father.
16

మనముG2070 దేవునిG2316 పిల్లలమనిG5043 ఆత్మG4151 తానేG846 మనG2257 ఆత్మతోG4151 కూడ సాక్ష్యమిచ్చుచున్నాడుG4828.

The Spirit itself beareth witness with our spirit, that we are the children of God:
17

మనము పిల్లలG5043 మైతేG2532 వారసులముG2818, అనగా దేవునిG2316 వారసులముG2818; క్రీస్తుతో కూడG2532 మహిమపొందుటకుG4888 ఆయనతో శ్రమపడినG4841 యెడలG1487, క్రీస్తుతోడిG5547 వారసులముG4789.

And if children, then heirs; heirs of God, and joint-heirs with Christ; if so be that we suffer with him, that we may be also glorified together.
18

మనG2248 యెడలG1519 ప్రత్యక్షముG601 కాబోవుG3195 మహిమG1391 యెదుటG4314 ఇప్పటిG3568 కాలపుG2540 శ్రమలుG3804 ఎన్నతగినవిG514 కావనిG3756 యెంచుచున్నానుG3049.

For I reckon that the sufferings of this present time are not worthy to be compared with the glory which shall be revealed in us.
19

దేవునిG2316 కుమారులG5207 ప్రత్యక్షతకొరకుG602 సృష్టిG2937 మిగుల ఆశతోG603 తేరి చూచుచు కనిపెట్టుచున్నదిG553.

For the earnest expectation of the creature waiteth for the manifestation of the sons of God.
20

ఏలయనగాG3754 సృష్టిG2937, నాశనమునకుG5356 లోనయినG1519 దాస్యములోG1397 నుండిG575 విడిపింపబడిG1697, దేవునిG2316 పిల్లలుG5043 పొందబోవు మహిమగలG1391 స్వాతంత్ర్యముG1657 పొందుదునను నిరీక్షణG1680 కలదైG1909,

For the creature was made subject to vanity, not willingly, but by reason of him who hath subjected the same in hope,
21

స్వేచ్ఛగాG1635 కాకG3756 దానిని లోపరచినవానిG5293 మూలముగాG1223 వ్యర్థపరచబడెనుG3153.

Because the creature itself also shall be delivered from the bondage of corruption into the glorious liberty of the children of God.
22

సృష్టిG2937 యావత్తుG3956 ఇదిG3568 వరకుG891 ఏకగ్రీవముగాG4944 మూలుగుచుG4959 ప్రసవవేదనపడుచునున్నదని యెరుగుదుముG1492.

For we know that the whole creation groaneth and travaileth in pain together until now.
23

అంతేG3440 కాదుG3756, ఆత్మయొక్కG4151 ప్రథమ ఫలములG536 నొందినG2192 మనముG848 కూడG2532 దత్త పుత్రత్వముG5206 కొరకుG553, అనగా మనG2257 దేహముG4983 యొక్క విమోచనముకొరకుG629 కనిపెట్టుచు మనలోG848 మనముG2249 మూలుగుచున్నాముG4727

And not only they, but ourselves also, which have the firstfruits of the Spirit, even we ourselves groan within ourselves, waiting for the adoption, to wit, the redemption of our body.
24

ఏలయనగాG1063 మనము నిరీక్షణG1680 కలిగినవారమై రక్షింపబడితివిుG4982. నిరీక్షింపబడునదిG1680 కనబడునప్పుడుG991, నిరీక్షణతోG1680 పనియుండదుG2076 G3756; తానుG5100 చూచుచున్నG991 దానికొరకుG3739 ఎవడుG5101 నిరీక్షించునుG1679?

For we are saved by hope: but hope that is seen is not hope: for what a man seeth, why doth he yet hope for?
25

మనము చూడనిG991 G3756 దానిG3739 కొరకు నిరీక్షించినG1679 యెడలG1487 ఓపికG5281 తోG1223 దానికొరకు కనిపెట్టుదుము.

But if we hope for that we see not, then do we with patience wait for it.
26

అటువలెG5615 ఆత్మయుG4151 G2532 మనG2257 బలహీనతనుG769 చూచి సహాయముG4878 చేయుచున్నాడు. ఏలయనగాG1063 మనము యుక్తముగాG1163 ఏలాగుG5101 ప్రార్థనG4336 చేయవలెనో మనకు తెలియదుG1492 G3756 గానిG235, ఉచ్చరింపG215 శక్యముకాని మూలుగులతోG4726 ఆ ఆత్మG4151 తానేG848 మనG2257 పక్షముగా విజ్ఞాపనముచేయుచున్నాడుG5241.

Likewise the Spirit also helpeth our infirmities: for we know not what we should pray for as we ought: but the Spirit itself maketh intercession for us with groanings which cannot be uttered.
27

మరియుG1161 హృదయములనుG2588 పరిశోధించువాడుG2045 ఆత్మయొక్కG4151 మనస్సుG5427 ఏదోG5101 యెరుగునుG1492; ఏలయనగాG3754 ఆయన దేవునిG2316 చిత్తప్రకారముG2596 పరిశుద్దులG40 కొరకుG5228 విజ్ఞాపనముG1793 చేయుచున్నాడు.

And he that searcheth the hearts knoweth what is the mind of the Spirit, because he maketh intercession for the saints according to the will of God.
28

దేవునిG2316 ప్రేమించువారికిG25, అనగా ఆయన సంకల్పముG4286 చొప్పునG2596 పిలువబడినవారికిG2822 G5607, మేలుG18 కలుగుటకైG1519 సమస్తమునుG3956 సమకూడిG4903 జరుగుచున్నవని యెరుగుదుముG1492.

And we know that all things work together for good to them that love God, to them who are the called according to his purpose.
29

ఎందుకనగాG3754 తనG848 కుమారుడుG5207 అనేకG4183 సహోదరుG80 లలోG1722 జ్యేష్ఠుG4416 డగునట్లుG1511, దేవుడెవరినిG3739 ముందు ఎరిగెనోG4267, వారు తనG848 కుమారునితోG5207 సారూప్యముG1504 గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెనుG4309.

For whom he did foreknow, he also did predestinate to be conformed to the image of his Son, that he might be the firstborn among many brethren.
30

మరియుG1161 ఎవరినిG3739 ముందుగా నిర్ణయించెనోG4309 వారినిG5128 పిలిచెనుG2564; ఎవరినిG3739 పిలిచెనోG2564 వారినిG5128 నీతిమంతులుగాG1344 తీర్చెను; ఎవరినిG3739 నీతిమంతులుగాG1344 తీర్చెనో వారినిG5128 మహిమ G1392 పరచెను.

Moreover whom he did predestinate, them he also called: and whom he called, them he also justified: and whom he justified, them he also glorified.
31

ఇట్లుండగాG3767 ఏమందుముG5101 G2046? దేవుడుG2316 మనG2257 పక్షముననుండగాG5228 మనకుG2257 విరోధిG2596 యెవడుG5101?

What shall we then say to these things? If God be for us, who can be against us?
32

తన సొంతG2398 కుమారునిG5207 అనుగ్రహించుటకు వెనుకతీయకG5339 G3756 మనG2257 అందరిG3956 కొరకుG5228 ఆయనను అప్పగించినవాడుG3860 ఆయనG846 తోG4862 పాటుG2532 సమస్తమునుG3956 మనG2254 కెందుకుG4459 అనుగ్రహింపడుG5483 G3780?

He that spared not his own Son, but delivered him up for us all, how shall he not with him also freely give us all things?
33

దేవునిచేతG2316 ఏర్పరచబడినG1588 వారిమీద నేరముG1458 మోపువాడెవడుG5101? నీతిమంతులుగాG1344 తీర్చు వాడు దేవుడేG2316;

Who shall lay any thing to the charge of God's elect? It is God that justifieth.
34

శిక్షG2632 విధించువాడెవడుG5101? చనిపోయినG599 క్రీస్తుయేసేG5547; అంతే కాదుG3123, మృతులలోనుండి లేచినవాడునుG1453 దేవునిG2316 కుడి పార్శ్వమునG1188 ఉన్నవాడును మనG2257 కొరకుG5228 విజ్ఞాపనముG1793 కూడG2532 చేయువాడునుG3739 ఆయనే

Who is he that condemneth? It is Christ that died, yea rather, that is risen again, who is even at the right hand of God, who also maketh intercession for us.
35

క్రీస్తుG5547 ప్రేమG26 నుండిG575 మనలనుG2248 ఎడబాపుG5563 వాడెవడుG5101? శ్రమయైననుG2347 బాధయైననుG4730 హింసయైననుG1375 కరవైననుG3042 వస్త్రహీనతయైననుG1132 ఉపద్రవమైననుG2794 ఖడ్గమైననుG3162 మనలనుG2248 ఎడబాపునాG5563?

Who shall separate us from the love of Christ? shall tribulation, or distress, or persecution, or famine, or nakedness, or peril, or sword?
36

ఇందునుG2531 గూర్చి వ్రాయబడినదేమనగాG1125 నిన్ను బట్టిG1752 దినG2250 మెల్లG3650 మేము వధింపబడినవారముG2289 వధకుG4967 సిద్ధమైన గొఱ్ఱలమనిG4263 G5613 మేము ఎంచబడినవారముG3049.

As it is written, For thy sake we are killed all the day long; we are accounted as sheep for the slaughter.
37

అయిననుG235 మనలనుG2248 ప్రేమించినవానిG25 ద్వారాG1223 మనము వీటన్నిటిG5125 G3956 లోG1722 అత్యధిక విజయముG5245 పొందుచున్నాము.

Nay, in all these things we are more than conquerors through him that loved us.
38

మరణమైననుG2288 జీవమైననుG2222 దేవదూతలైననుG32 ప్రధానులైననుG746 ఉన్నవియైననుG1764 రాబోవునవియైననుG3195 అధికారులైననుG1411 ఎత్తయిననుG5313 లోతైననుG899 సృష్టింపబడినG2937 మరి ఏదైననుG5100,

For I am persuaded, that neither death, nor life, nor angels, nor principalities, nor powers, nor things present, nor things to come,
39

మనG2257 ప్రభువైనG2962 క్రీస్తుG5547 యేసుG2424 నందలిG1722 దేవునిG2316 ప్రేమG26 నుండిG575 మనలనుG2248 ఎడబాపG5563 నేరవనిG1410 రూఢిగా నమ్ముచున్నాను.

Nor height, nor depth, nor any other creature, shall be able to separate us from the love of God, which is in Christ Jesus our Lord.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.