Day 111
Day 112 : 1 సమూయేలు 15-16 & రోమీయులకు 6-7
Day 113

1 సమూయేలు అధ్యాయము 15

1

ఒకానొక దినమున సమూయేలుH8050 సౌలునుH7586 పిలిచి యెహోవాH3068 ఇశ్రాయేలీయులగుH3478 తన జనులH5971 మీదH5921 నిన్ను రాజుగాH4428 అభిషేకించుటకైH4886 నన్ను పంపెనుH7971; యెహోవాH3068 మాటH1697 వినుముH8085

Samuel also said unto Saul, The LORD sent me to anoint thee to be king over his people, over Israel: now therefore hearken thou unto the voice of the words of the LORD.
2

సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చినదేమనగాH559 అమాలేకీయులుH6002 ఇశ్రాయేలీయులకుH3478 చేసినదిH6213 నాకు జ్ఞాపకమేH6485, వారు ఐగుప్తులోనుండిH4714 రాగానేH5927 అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందుH1870 వారిమీదికి వచ్చిరి గదా.

Thus saith the LORD of hosts, I remember that which Amalek did to Israel, how he laid wait for him in the way, when he came up from Egypt.
3

కాబట్టి నీవు పోయిH1980 కనికH2550 రింపకH3808 అమాలేకీయులనుH6002 హతముH5221 చేయుచు, పురుషులనేమిH376 స్త్రీలనేమిH802 బాలురనేమిH5768 పసిపిల్లలనేమిH3243 యెద్దులనేమిH7794 గొఱ్ఱలనేమిH7716 ఒంటెలనేమిH1581 గార్దభములనేమిH2543 అన్నిటిని హతముచేసిH4191 వారికి కలిగినదంతయుH3605 బొత్తిగా పాడుచేసిH2763 అమాలేకీయులను నిర్మూలముH2763 చేయుమని చెప్పెను.

Now go and smite Amalek, and utterly destroy all that they have, and spare them not; but slay both man and woman, infant and suckling, ox and sheep, camel and ass.
4

అంతట సౌలుH7586 జనులను పోగుచేసిH8085 తెలాయీములోH2923 వారిని లెక్కH6485 పెట్టగా, కాలుబలముH7273 రెండు లక్షలమందియు యూదావారుH3063 పదిH6235 వేలH505 మందియుH376 నుండిరి.

And Saul gathered the people together, and numbered them in Telaim, two hundred thousand footmen, and ten thousand men of Judah.
5

అప్పుడు సౌలుH7586 అమాలేకీయులH6002 పట్టణములలోH5892 నొకదానికి వచ్చినH935 లోయలోH5158 పొంచియుండిH693

And Saul came to a city of Amalek, and laid wait in the valley.
6

ఇశ్రాయేలీయులుH3478 ఐగుప్తులోనుండిH4714 వచ్చినప్పుడుH5927 మీరుH859 వారికి ఉపకారముH2617 చేసితిరిH6213 గనుక అమాలేకీయులతోకూడH6002 నేను మిమ్మును నాశనముH622 చేయకుండునట్లు మీరు వారిలోనుండిH8432 బయలుదేరిH5493 పోవుడనిH1980 కేనీయులకుH7017 వర్తమానముH559 పంపగా కేనీయులుH7017 అమాలేకీయులH6003 లోనుండిH8432 వెళ్లిపోయిరిH5493.

And Saul said unto the Kenites, Go, depart, get you down from among the Amalekites, lest I destroy you with them: for ye shewed kindness to all the children of Israel, when they came up out of Egypt. So the Kenites departed from among the Amalekites.
7

తరువాత సౌలుH7586 అమాలేకీయులనుH6002 హవీలానుండిH2341 ఐగుప్తుదేశపుH4714 మార్గముననున్న షూరువరకుH7793 తరిమిH935 హతముచేసిH5221

And Saul smote the Amalekites from Havilah until thou comest to Shur, that is over against Egypt.
8

అమాలేకీయులH6002 రాజైనH4428 అగగునుH90 ప్రాణముతోH2416 పట్టుకొనిH8610 జనుH5971 లనందరినిH3605 కత్తిచేతH2719 నిర్మూలముH2763 చేసెను

And he took Agag the king of the Amalekites alive, and utterly destroyed all the people with the edge of the sword.
9

సౌలునుH7586 జనులునుH5971 కూడి అగగునుH90, గొఱ్ఱలలోనుH6629 ఎడ్లలోనుH1241 క్రొవ్విన గొఱ్ఱపిల్లలుH3733 మొదలైన వాటిలోను మంచిH2896 వాటిని నిర్మూలముH2763 చేయకH3808 కడగా నుంచి, పనికిరానిH4549 నీచపశువుH5240 లన్నిటినిH3605 నిర్మూలముచేసిరిH2763.

But Saul and the people spared Agag, and the best of the sheep, and of the oxen, and of the fatlings, and the lambs, and all that was good, and would not utterly destroy them: but every thing that was vile and refuse, that they destroyed utterly.
10

అప్పుడు యెహోవాH3068 వాక్కుH1697 సమూయేలుH8050 నకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

Then came the word of the LORD unto Samuel, saying,
11

సౌలుH7586 నన్ను అనుసరింపకH310 వెనుకతీసిH7725 నా ఆజ్ఞలనుH1697 గైకొH6965 నకపోయెనుH3808 గనుకH3588 అతనిని రాజుగాH4428 నిర్ణయించినందుకుH4427 నేను పశ్చాత్తాపపడుచున్నానుH5162. అందుకు సమూయేలుH8050 కోపావేశుడైH2734 రాత్రిH3915 అంతH3605 యెహోవాకుH3068 మొఱ్ఱపెట్టుచుండెనుH2199.

It repenteth me that I have set up Saul to be king: for he is turned back from following me, and hath not performed my commandments. And it grieved Samuel; and he cried unto the LORD all night.
12

ఉదయమునH1242 సమూయేలుH8050 లేచిH7925 సౌలునుH7586 ఎదుర్కొనుటకుH7125 పోగా సౌలుH7586 కర్మెలునకుH3760 వచ్చిH935 అక్కడ జయసూచకమైన శిలను నిలిపిH5324 తిరిగిH5437 గిల్గాలునకుH1537 పోయెనన్నH3381 సమాచారముH5046 వినెను.

And when Samuel rose early to meet Saul in the morning, it was told Samuel, saying, Saul came to Carmel, and, behold, he set him up a place, and is gone about, and passed on, and gone down to Gilgal.
13

తరువాత అతడు సౌలుH7586 నొద్దకుH413 రాగాH935 సౌలుH7586 -యెహోవాH3068 వలన నీకుH859 ఆశీర్వాదముH1288 కలుగునుగాక, యెహోవాH3068 ఆజ్ఞనుH1697 నేను నెరవేర్చితిH6965 ననగాH559

And Samuel came to Saul: and Saul said unto him, Blessed be thou of the LORD: I have performed the commandment of the LORD.
14

సమూయేలుH8050 -ఆలాగైతే నాకుH595 వినబడుచున్నH8085 గొఱ్ఱలH6629 అరుపులునుH6963 ఎడ్లH1241 రంకెలునుH6963 ఎక్కడివిH4100? అని అడిగెనుH559.

And Samuel said, What meaneth then this bleating of the sheep in mine ears, and the lowing of the oxen which I hear?
15

అందుకు సౌలుH7586 అమాలేకీయులH6003 యొద్దనుండి జనులు వీటిని తీసికొనివచ్చిరిH935; నీ దేవుడైనH430 యెహోవాకుH3068 బలులనర్పించుటకుH2076 జనులుH5971 గొఱ్ఱలలోనుH6629 ఎడ్లలోనుH1241 మంచివాటినిH4315 ఉండనిచ్చిరిH2550; మిగిలినవాటినన్నిటినిH3498 మేము నిర్మూలముచేసితిH2763 మనగాH559

And Saul said, They have brought them from the Amalekites: for the people spared the best of the sheep and of the oxen, to sacrifice unto the LORD thy God; and the rest we have utterly destroyed.
16

సమూయేలుH8050 -నీవు మాటలాడ పనిలేదు. యెహోవాH3068 రాత్రిH3915 నాతోH413 సెలవిచ్చినH1696 మాట నీకు తెలియజేతునుH5046 వినుమని సౌలుH7586 తోH413 అనగాH559, సౌలుH7586 -చెప్పుమనెనుH1696.

Then Samuel said unto Saul, Stay, and I will tell thee what the LORD hath said to me this night. And he said unto him, Say on.
17

అందుకు సమూయేలుH8050 -నీ దృష్టికిH5869 నీవుH859 అల్పుడవుగాH6996 ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులH3478 గోత్రములకుH7626 శిరస్సువైతివిH7218, యెహోవాH3068 నిన్ను ఇశ్రాయేలీయులH3478 మీదH5921 రాజుగాH4428 అభిషేకించెనుH4886.

And Samuel said, When thou wast little in thine own sight, wast thou not made the head of the tribes of Israel, and the LORD anointed thee king over Israel?
18

మరియు యెహోవాH3068 నిన్ను సాగనంపిH7971 -నీవు పోయిH1980 పాపాత్ములైనH2400 అమాలేకీయులనుH6002 నిర్మూలముH2763 చేయుము, వారు లయమగుH3615 వరకు వారితో యుద్ధముH3898 చేయుమని సెలవియ్యగాH559

And the LORD sent thee on a journey, and said, Go and utterly destroy the sinners the Amalekites, and fight against them until they be consumed.
19

నీవు ఎందుచేతH4100 యెహోవాH3068 మాటH6963 వినకH8085 దోపుడుH7998 మీదH413 ఎగబడిH5860 ఆయన దృష్టికిH5869 కీడుH7451 చేసితివనెనుH6213.

Wherefore then didst thou not obey the voice of the LORD, but didst fly upon the spoil, and didst evil in the sight of the LORD?
20

అందుకు సౌలుH7586 -ఆ మాట అనవద్దు; నేను యెహోవాH3068 మాటH6963 వినిH8085 యెహోవాH3068 నన్ను పంపినH7971 మార్గమునH1870 పోయిH1980 అమాలేకీయులH6002 రాజైనH4428 అగగునుH90 తీసికొనివచ్చితినిH935 కాని అమాలేకీయులనుH6002 నిర్మూలముH2763 చేసితిని.

And Saul said unto Samuel, Yea, I have obeyed the voice of the LORD, and have gone the way which the LORD sent me, and have brought Agag the king of Amalek, and have utterly destroyed the Amalekites.
21

అయితే గిల్గాలులోH1537 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 బలిH2764 అర్పించుటకైH2076 జనులుH5971 శపితములగుH7998 గొఱ్ఱలలోనుH6629 ఎడ్లలోనుH1241 ముఖ్యమైనవాటినిH7225 తీసికొనివచ్చిరనిH3947 సమూయేలుతో చెప్పెను.

But the people took of the spoil, sheep and oxen, the chief of the things which should have been utterly destroyed, to sacrifice unto the LORD thy God in Gilgal.
22

అందుకు సమూయేలుH8050 -తాను సెలవిచ్చినH559 ఆజ్ఞనుH6963 ఒకడు గైకొనుటH8085 వలన యెహోవాH3068 సంతోషించునట్లు, ఒకడు దహనబలులనుH5930 బలులనుH2077 అర్పించుటవలన ఆయన సంతోషించునాH2656? ఆలోచించుముH2009, బలులుH2077 అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయుH8085, పొట్టేళ్లH352 క్రొవ్వుH2459 అర్పించుటకంటె మాట వినుటయుH7181 శ్రేష్ఠముH2896.

And Samuel said, Hath the LORD as great delight in burnt offerings and sacrifices, as in obeying the voice of the LORD? Behold, to obey is better than sacrifice, and to hearken than the fat of rams.
23

తిరుగుబాటుH4805 చేయుట సోదెచెప్పుటH7081 యను పాపముతోH2403 సమానము; మూర్ఖతనుH6484 అగపరచుట మాయావిగ్రహముH205 గృహదేవతలనుH8655 పూజించుటతో సమానము. యెహోవాH3068 ఆజ్ఞనుH1697 నీవు విసర్జింతివిH3988 గనుకH3282 నీవు రాజుగాH4428 ఉండకుండ ఆయన నిన్ను విసర్జించెననగాH3988

For rebellion is as the sin of witchcraft, and stubbornness is as iniquity and idolatry. Because thou hast rejected the word of the LORD, he hath also rejected thee from being king.
24

సౌలుH7586 -జనులకుH5971 జడిసిH3372 వారి మాటH6963 వినిH8085 నందునH3588 నేను యెహోవాH3068 ఆజ్ఞనుH6310 నీ మాటలనుH1697 మీరిH5674 పాపముH2398 తెచ్చుకొంటిని.

And Saul said unto Samuel, I have sinned: for I have transgressed the commandment of the LORD, and thy words: because I feared the people, and obeyed their voice.
25

కాబట్టి నీవు నా పాపమునుH2403 పరిహరించిH5375 నేను యెహోవాకుH3068 మ్రొక్కునట్లుH7812 నాతోకూడH5973 తిరిగిH7725 రమ్మని సమూయేలును వేడుకొనెనుH4994.

Now therefore, I pray thee, pardon my sin, and turn again with me, that I may worship the LORD.
26

అందుకు సమూయేలుH8050 -నీతోకూడH5973 నేను తిరిగిH7725 రానుH3808; నీవు యెహోవాH3068 ఆజ్ఞనుH1697 విసర్జించితివిH3988 గనుకH3588 ఇశ్రాయేలీయులH3478 మీదH5921 రాజుగాH4428 ఉండకుండH1961 యెహోవాH3068 నిన్ను విసర్జించెననిH3988 చెప్పి

And Samuel said unto Saul, I will not return with thee: for thou hast rejected the word of the LORD, and the LORD hath rejected thee from being king over Israel.
27

వెళ్లిపోవలెననిH1980 తిరుగగాH5437, సౌలు అతని దుప్పటిH4598 చెంగుH3671 పట్టుకొనినందునH2388 అది చినిగెనుH7167.

And as Samuel turned about to go away, he laid hold upon the skirt of his mantle, and it rent.
28

అప్పుడు సమూయేలుH8050 అతనితో ఇట్లనెనుH559 -నేడుH3117 యెహోవా ఇశ్రాయేలీయులH3478 రాజ్యమునుH4468 నీ చేతిలోనుండి లాగివేసిH7167 నీకంటెH4480 ఉత్తముడైనH2896 నీ పొరుగువానికిH7453 దానిని అప్పగించియున్నాడుH5414.

And Samuel said unto him, The LORD hath rent the kingdom of Israel from thee this day, and hath given it to a neighbour of thine, that is better than thou.
29

మరియుH1571 ఇశ్రాయేలీయులకుH3478 ఆధారమైనవాడుH5331 నరుడుH120 కాడుH3808, ఆయన అబద్ధH8266 మాడడుH3808, పశ్చాత్తాపH5162 పడడుH3808.

And also the Strength of Israel will not lie nor repent: for he is not a man, that he should repent.
30

అందుకు సౌలు-నేను పాపముH2398 చేసితిని, అయినను నా జనులH5971 పెద్దలH2205 యెదుటనుH5048 ఇశ్రాయేలీయులH3478 యెదుటనుH5048 నన్ను ఘనపరచినH3513 యెహోవాకుH3068 మ్రొక్కుటకైH7812 నేను పోగా నాతో కూడ తిరిగిH7725 రమ్మని అతనిని వేడుకొనినందునH4994

Then he said, I have sinned: yet honour me now, I pray thee, before the elders of my people, and before Israel, and turn again with me, that I may worship the LORD thy God.
31

సమూయేలుH8050 తిరిగిH7725 సౌలుH7586 వెంటH310 వెళ్లెను. సౌలుH7586 యెహోవాకుH3068 మ్రొక్కినH7812 తరువాత

So Samuel turned again after Saul; and Saul worshipped the LORD.
32

సమూయేలుH8050 అమాలేకీయులH6002 రాజైనH4428 అగగునుH90 నా దగ్గరకుH413 తీసికొనిరండనిH5066 చెప్పెనుH559. అగగుH90 సంతోషముగాH4574 అతని దగ్గరకుH413 వచ్చిH1980 -మరణH4194 శ్రమH4751 నాకు గడచిపోయెనేH5493 అని చెప్పగాH559

Then said Samuel, Bring ye hither to me Agag the king of the Amalekites. And Agag came unto him delicately. And Agag said, Surely the bitterness of death is past.
33

సమూయేలుH8050 -నీ కత్తిH2719 స్త్రీలకుH802 సంతులేకుండH7921 చేసినట్లు నీ తల్లికినిH517 స్త్రీలలోH802 సంతులేకపోవుననిH7921 అతనితో చెప్పిH559 గిల్గాలులోH1537 యెహోవాH3068 సన్నిధినిH6440 అగగునుH90 తుత్తునియలుగాH8158 నరికెను.

And Samuel said, As thy sword hath made women childless, so shall thy mother be childless among women. And Samuel hewed Agag in pieces before the LORD in Gilgal.
34

అప్పుడు సమూయేలుH8050 రామాకుH7414 వెళ్లిపోయెనుH1980, సౌలునుH7586 సౌలుH7586 గిబియాలోనిH1390 తన యింటికిH1004 వెళ్లెనుH5927.

Then Samuel went to Ramah; and Saul went up to his house to Gibeah of Saul.
35

సౌలుH7586 బ్రదికిన దినముH3117 లన్నిటను సమూయేలుH8050 అతని దర్శింపH7200 వెళ్లలేదుH3808 గాని సౌలునుH7586 గూర్చిH413 దుఃఖాక్రాంతుH56 డాయెను. మరియు తాను సౌలునుH7586 ఇశ్రాయేలీయులH3478 మీదH5921 రాజుగాH4427 నిర్ణయించి నందుకుH3588 యెహోవా పశ్చాత్తాపముH5162 పడెను.

And Samuel came no more to see Saul until the day of his death: nevertheless Samuel mourned for Saul: and the LORD repented that he had made Saul king over Israel.

1 సమూయేలు అధ్యాయము 16

1

అంతట యెహోవాH3068 సమూయేలుH8050 తోH413 ఈలాగు సెలవిచ్చెనుH559 -ఇశ్రాయేలీయులH3478 మీదH5921 రాజుగాH4427 ఉండకుండ నేను విసర్జించిన సౌలునుH7586 గూర్చిH413 నీH859 వెంతకాలముH5704 దుఃఖింతువుH56? నీ కొమ్మునుH7161 తైలముతోH8081 నింపుముH4390, బేత్లెహేమీయుడైనH1022 యెష్షయిH3448 యొద్దకుH413 నిన్ను పంపుచున్నానుH7971, అతని కుమారులలోH1121 ఒకని నేను రాజుగాH4428 నియమించుదునుH7200.

And the LORD said unto Samuel, How long wilt thou mourn for Saul, seeing I have rejected him from reigning over Israel? fill thine horn with oil, and go, I will send thee to Jesse the Bethlehemite: for I have provided me a king among his sons.
2

సమూయేలుH8050 -నేనెట్లుH349 వెళ్లుదునుH1980? నేను వెళ్లిన సంగతి సౌలుH7586 వినినయెడలH8085 అతడు నన్ను చంపుననగాH2026 యెహోవాH3068 -నీవు ఒక పెయ్యనుH5697 తీసికొనిపోయిH3947 యెహోవాకుH3068 బలిపశువును వధించుటకైH2076 వచ్చితిననిH935 చెప్పిH559

And Samuel said, How can I go? if Saul hear it, he will kill me. And the LORD said, Take an heifer with thee, and say, I am come to sacrifice to the LORD.
3

యెష్షయినిH3448 బల్యర్పణమునకుH2077 పిలువుముH7121; అప్పుడు నీవు చేయవలసినH6213 దానిని నీకు తెలియజేతునుH3045; ఎవనిH834 పేరుH559 నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలెననిH4886 సెలవియ్యగా

And call Jesse to the sacrifice, and I will shew thee what thou shalt do: and thou shalt anoint unto me him whom I name unto thee.
4

సమూయేలుH8050 యెహోవాH3068 ఇచ్చిన సెలవుచొప్పునH1696 బేత్లెహేమునకుH1035 వెళ్లెనుH935. ఆ ఊరిH5892 పెద్దలుH2205 అతని రాకకుH7122 భయపడిH2729 -సమాధానముగాH7965 వచ్చుచున్నావాH935 అని అడుగగాH559

And Samuel did that which the LORD spake, and came to Bethlehem. And the elders of the town trembled at his coming, and said, Comest thou peaceably?
5

అతడు-సమాధానముగానేH7965 వచ్చితినిH935; మీరు శుద్ధులైH6942 నాతోకూడH854 బలికిH2077 రండనిH935 చెప్పిH559, యెష్షయినిH3448 అతని కుమారులనుH1121 శుద్ధిH6942 చేసి బలిH2077 అర్పించెను.

And he said, Peaceably: I am come to sacrifice unto the LORD: sanctify yourselves, and come with me to the sacrifice. And he sanctified Jesse and his sons, and called them to the sacrifice.
6

వారు వచ్చినప్పుడుH935 అతడు ఏలీయాబునుH446 చూచిH7200 -నిజముగాH389 యెహోవాH3068 అభిషేకించువాడుH4899 ఆయన యెదుటH5048 నిలిచి యున్నాడని అనుకొనెనుH559

And it came to pass, when they were come, that he looked on Eliab, and said, Surely the LORD'S anointed is before him.
7

అయితే యెహోవాH3068 సమూయేలుH8050 తోH413 ఈలాగు సెలవిచ్చెనుH559 అతని రూపమునుH4758 అతని యెత్తునుH1364 లక్ష్యH5027 పెట్టకుముH408, మనుష్యులుH120 లక్ష్యపెట్టువాటినిH7200 యెహోవా లక్ష్యపెట్టడుH3808; నేను అతని త్రోసివేసియున్నానుH3988. మనుష్యులుH120 పైరూపమునుH5869 లక్ష్యపెట్టుదురుH7200 గాని యెహోవాH3068 హృదయమును3824H లక్ష్యపెట్టునుH7200.

But the LORD said unto Samuel, Look not on his countenance, or on the height of his stature; because I have refused him: for the LORD seeth not as man seeth; for man looketh on the outward appearance, but the LORD looketh on the heart.
8

యెష్షయిH3448 అబీనాదాబునుH41 పిలిచిH7121 సమూయేలుH8050 ఎదుటికిH6440 అతని రప్పింపగాH5674 అతడు-యెహోవాH3068 ఇతనిH2088 కోరుకొనH977 లేదH3808 నెనుH559.

Then Jesse called Abinadab, and made him pass before Samuel. And he said, Neither hath the LORD chosen this.
9

అప్పుడు యెష్షయిH3448 షమ్మానుH8048 పిలువగాH5674 అతడు-యెహోవాH3068 ఇతనినిH2088 కోరుకొనH977 లేH3808 దనెనుH559.

Then Jesse made Shammah to pass by. And he said, Neither hath the LORD chosen this.
10

యెష్షయిH3448 తన యేడుగురుH7651 కుమారులనుH1121 సమూయేలుH8050 ఎదుటికిH6440 పిలువగాH5674 సమూయేలుH8050 -యెహోవాH3068 వీరినిH428 కోరుకొనH977 లేదనిH3808 చెప్పిH559

Again, Jesse made seven of his sons to pass before Samuel. And Samuel said unto Jesse, The LORD hath not chosen these.
11

నీ కుమారుH5288 లందరుH8552 ఇక్కడనున్నారా అని యెష్షయినిH3448 అడుగగాH559 అతడు-ఇంకనుH5750 కడసారిH6996 వాడున్నాడుH7604. అయితే వాడు గొఱ్ఱలనుH6629 కాయుచున్నాడనిH7462 చెప్పెను. అందుకు సమూయేలుH8050 -నీవు వాని పిలువనంపించుముH7971, అతడిక్కడికిH6311 వచ్చుH935 వరకుH5704 మనము కూర్చుందమనిH5437 యెష్షయితో చెప్పగా

And Samuel said unto Jesse, Are here all thy children? And he said, There remaineth yet the youngest, and, behold, he keepeth the sheep. And Samuel said unto Jesse, Send and fetch him: for we will not sit down till he come hither.
12

అతడు వాని పిలువనంపించిH7971 లోపలికి తోడుకొనివచ్చెనుH935. అతడుH1931 ఎఱ్ఱనివాడునుH132 చక్కనిH3303 నేత్రములుH5869 గలవాడును చూచుటకుH7210 సుందరమైనవాడునైH2896 యుండెనుH5973. అతడు రాగానే-నేను కోరుకొన్నవాడు ఇతడేH1931, నీవు లేచిH6965 వానిని అభిషేకించుమనిH4886 యెహోవాH3068 సెలవియ్యగాH559

And he sent, and brought him in. Now he was ruddy, and withal of a beautiful countenance, and goodly to look to. And the LORD said, Arise, anoint him: for this is he.
13

సమూయేలుH8050 తైలపుH8081 కొమ్మునుH7161 తీసిH3947 వాని సహోదరులH251 యెదుటH7130 వానికి అభిషేకముH4886 చేసెను. నాటనుండిH3117 యెహోవాH3068 ఆత్మH7307 దావీదుH1732 మీదికిH413 బలముగా వచ్చెనుH6743. తరువాత సమూయేలుH8050 లేచిH6965 రామాకుH7414 వెళ్లిపోయెనుH1980.

Then Samuel took the horn of oil, and anointed him in the midst of his brethren: and the Spirit of the LORD came upon David from that day forward. So Samuel rose up, and went to Ramah.
14

యెహోవాH3068 ఆత్మH7307 సౌలునుH7586 విడిచిపోయిH5493 యెహోవాH3068 యొద్దనుండిH854 దురాH7451 త్మH7307 యొకటి వచ్చి అతని వెరపింపగాH1204

But the Spirit of the LORD departed from Saul, and an evil spirit from the LORD troubled him.
15

సౌలుH7586 సేవకులుH5650 -దేవునియొద్దనుండిH430 వచ్చిన దురాH7451 త్మH7307 యొకటి నిన్ను వెరపించియున్నదిH1204;

And Saul's servants said unto him, Behold now, an evil spirit from God troubleth thee.
16

మా యేలినవాడవైనH113 నీవు ఆజ్ఞH559 ఇమ్ము, నీ దాసులమైనH5650 మేము సిద్ధముగా నున్నాము. సితారాH3658 చమత్కారముగాH3045 వాయింపగలH5059 యొకనిH376 విచారించుటకైH1245 మాకు సెలవిమ్ము దేవునిH430 యొద్దనుండి దురాH7451 త్మH7307 వచ్చి నిన్ను పట్టినప్పుడెల్ల అతడు సితారా చేతపట్టుకొనిH3027 వాయించుటచేతH5059 నీవు బాగుపడుదువనిH2895 అతనితో ననిరి

Let our lord now command thy servants, which are before thee, to seek out a man, who is a cunning player on an harp: and it shall come to pass, when the evil spirit from God is upon thee, that he shall play with his hand, and thou shalt be well.
17

సౌలుH7586 -బాగుగాH3190 వాయింపగలH5059 యొకనిH376 విచారించి నా యొద్దకుH413 తీసికొని రండనిH935 తన సేవకులకుH5650 సెలవియ్యగాH559 వారిలో ఒకడుH259

And Saul said unto his servants, Provide me now a man that can play well, and bring him to me.
18

చిత్తగించుముH2009, బేత్లెహేమీయుడైనH1022 యెష్షయియొక్కH3448 కుమారులలోH1121 ఒకని చూచితినిH7200, అతడు చమత్కారముగాH3045 వాయింపగలడుH5059, అతడు బహుH1368 శూరుడునుH2428 యుద్ధH4421 శాలియుH376 మాటH1697 నేర్పరియుH995 రూపసియునైH8389 యున్నాడు, మరియు యెహోవాH3068 వానికి తోడుగానున్నాడనగాH5973

Then answered one of the servants, and said, Behold, I have seen a son of Jesse the Bethlehemite, that is cunning in playing, and a mighty valiant man, and a man of war, and prudent in matters, and a comely person, and the LORD is with him.
19

సౌలుH7586 -యెష్షయిH3448 యొద్దకుH413 దూతలనుH4397 పంపిH7971, గొఱ్ఱలయొద్దH6629 నున్న నీ కుమారుడైనH1121 దావీదునుH1732 నాయొద్దకు పంపుమనెనుH7971.

Wherefore Saul sent messengers unto Jesse, and said, Send me David thy son, which is with the sheep.
20

అప్పుడు యెష్షయిH3448 ఒక గార్దభముమీదH2543 రొట్టెలనుH3899 ద్రాక్షారసపుH3196 తిత్తినిH4997 ఒకH259 మేకపిల్లనుH1423 వేయించి తన కుమారుడైనH1121 దావీదుH1732 చేతH3027 సౌలుH7586 నొద్దకుH413 పంపెనుH7971.

And Jesse took an ass laden with bread, and a bottle of wine, and a kid, and sent them by David his son unto Saul.
21

దావీదుH1732 సౌలుH7586 దగ్గరకుH413 వచ్చిH935 అతనియెదుటH6440 నిలువబడగాH5975 అతనియందు సౌలునకు బహుH3966 ఇష్టముH157 పుట్టెను, అతడు సౌలు ఆయుధములను మోయుH5375 వాడాయెనుH1961.

And David came to Saul, and stood before him: and he loved him greatly; and he became his armourbearer.
22

అంతట సౌలుH7586 -దావీదుH1732 నా అనుగ్రహముH2580 పొందెనుH4672 గనుక అతడు నా సముఖమందుH6440 సేవచేయుటకుH5975 ఒప్పుకొనుమనిH4994 యెష్షయిH3448 కిH413 వర్తమానముH559 పంపెనుH7971.

And Saul sent to Jesse, saying, Let David, I pray thee, stand before me; for he hath found favour in my sight.
23

దేవునియొద్దనుండిH430 దురాత్మH7307 వచ్చిH1961 సౌలునుH7586 పట్టినప్పుడెల్ల దావీదుH1732 సితారాH3658 చేతH3027 పట్టుకొనిH3947 వాయింపగాH5059 దురాH7451 త్మH7307 అతనిని విడిచిపోయెనుH5493, అతడు సేదదీరిH7304 బాగాయెనుH2895.

And it came to pass, when the evil spirit from God was upon Saul, that David took an harp, and played with his hand: so Saul was refreshed, and was well, and the evil spirit departed from him.

రోమీయులకు అధ్యాయము 6

1
ఆలాగైనG3767 ఏమందుముG5101 G2046? కృపG5485 విస్తరింపవలెననిG4121 పాపమందుG266 నిలిచియుందుమాG1961?
What shall we say then? Shall we continue in sin, that grace may abound?
2
అట్లనరాదుG3361. పాపముG266 విషయమై చనిపోయినG599 మనము ఇకమీదటG2089 ఏలాగుG4459 దానిలోG1722 జీవించుదుముG2198?
God forbid. How shall we, that are dead to sin, live any longer therein?
3
క్రీస్తుG5547 యేసుG2424 లోనికిG1519 బాప్తిస్మముG907 పొందిన మనమందరముG3745 ఆయనG848 మరణముG2288 లోనికిG1519 బాప్తిస్మముG907 పొందితిమని మీరెరుగరాG50 ?
Know ye not, that so many of us as were baptized into Jesus Christ were baptized into his death?
4
కాబట్టిG3767 తండ్రి G3962 మహిమG1391 వలనG1391 క్రీస్తుG5547 మృతులలోG3498 నుండిG1537 యేలాగుG5618 లేపబడెనోG1453, ఆలాగేG2532 మనమునుG2249 G2532 నూతనG2538 జీవముG2222 పొందినవారమై నడుచుకొనునట్లుG3779, మనము బాప్తిస్మముG908 వలనG1223 మరణముG2288 లోG1519 పాలు పొందుటకై ఆయనతోకూడG846 పాతిపెట్టబడితివిుG4916.
Therefore we are buried with him by baptism into death: that like as Christ was raised up from the dead by the glory of the Father, even so we also should walk in newness of life.
5
మరియు ఆయనG848 మరణముయొక్కG2288 సాదృశ్యమందుG3667 ఆయనతో ఐక్యముG4854 గలవారమైనG1096 యెడలG1487, ఆయన పునరుత్థానముయొక్కG386 సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగలవారమై యుందుముG2071.
For if we have been planted together in the likeness of his death, we shall be also in the likeness of his resurrection:
6
ఏమనగా మనG2248 మికనుG3371 పాపమునకుG266 దాసులముG1398 కాకుండుటకు పాపG266 శరీరముG4983 నిరర్థకమగునట్లుG2673, మనG2257 ప్రాచీనG3820 స్వభావముG444 ఆయనతోకూడG4957 సిలువవేయబడెనని యెరుగుదుముG1097.
Knowing this, that our old man is crucified with him, that the body of sin might be destroyed, that henceforth we should not serve sin.
7
చనిపోయినవాడుG599 పాపG266 విముక్తుడనిG1344 తీర్పుపొందియున్నాడు.
For he that is dead is freed from sin.
8
మనము క్రీస్తుG5547 తోకూడG4862 చనిపోయినG599 యెడలG1487, మృతుG599 లలోనుండిG1537 లేచినG1453 క్రీస్తుG5547 ఇకనుG3765 చనిపోడనియుG2288,
Now if we be dead with Christ, we believe that we shall also live with him:
9
మరణమునకుG2288 ఇకనుG3765 ఆయనమీదG846 ప్రభుత్వముG2961 లేదనియు ఎరిగిG1492, ఆయనG846 తోG4800 కూడG2532 జీవించుదుమని నమ్ముచున్నాముG4100.
Knowing that Christ being raised from the dead dieth no more; death hath no more dominion over him.
10
ఏలయనగాG1063 ఆయన చనిపోవుటG599 చూడగా, పాపముG266 విషయమై, ఒక్కమారేG2178 చనిపోయెనుG599 గానిG1161 ఆయన జీవించుటG2198 చూడగా, దేవునిG2316 విషయమై జీవించుచున్నాడుG2198
For in that he died, he died unto sin once: but in that he liveth, he liveth unto God.
11
అటువలెG3779 మీరును పాపముG266 విషయమై మృతులుగానుG3498, దేవునిG2316 విషయమై క్రీస్తుG5547 యేసుG2424 నందుG1722 సజీవులుగానుG2198 మిమ్మునుG5210 మీరేG1438 యెంచుకొనుడిG3049.
Likewise reckon ye also yourselves to be dead indeed unto sin, but alive unto God through Jesus Christ our Lord.
12
కాబట్టిG3767 శరీర దురాశలకుG1939 లోబడునట్లుగాG5219 చావునకుG2349 లోనైన మీG5216 శరీరG4983 మందుG1722 పాపమునుG266 ఏలG936 నియ్యకుడిG3361.
Let not sin therefore reign in your mortal body, that ye should obey it in the lusts thereof.
13
మరియు మీG5216 అవయవములనుG3196 దుర్నీతిG93 సాధనములుగాG3696 పాపమునకుG266 అప్పగింపకుడిG3936 G3366, అయితేG5613 మృతులలోG3498 నుండిG1537 సజీవులమనుకొనిG2198, మిమ్మును మీరేG1438 దేవునికిG2316 అప్పగించుకొనుడిG3936, మీG5216 అవయవములనుG3196 నీతిG1343 సాధనములుగాG3696 దేవునికిG2316 అప్పగించుడి.
Neither yield ye your members as instruments of unrighteousness unto sin: but yield yourselves unto God, as those that are alive from the dead, and your members as instruments of righteousness unto God.
14
మీరు కృపకేG5485 గానిG235 ధర్మశాస్త్రమునకుG3551 లోనైనవారుG5259 కారుG3756 గనుకG1063 పాపము మీG5216 మీద ప్రభుత్వముG2961 చేయదుG3756.
For sin shall not have dominion over you: for ye are not under the law, but under grace.
15

అట్లయినయెడలG3767 కృపకేG5485 గాని ధర్మశాస్త్రమునకుG3551 లోనగుG5259 వారముG2070 కామనిG3756 పాపముG264 చేయుదమా? అదెన్నటికిని కూడదుG3361.

What then? shall we sin, because we are not under the law, but under grace? God forbid.
16

లోబడుటకుG5218 దేనికిG3739 మిమ్మునుG1438 మీరు దాసులుగాG1401 అప్పగించుకొందురోG3936, అది చావుG2288 నిమిత్తముగాG1519 పాపమునకేG266 గాని, నీతిG1343 నిమిత్తముగాG1519 విధేయతకేG5218 గాని దేనికిG3739 మీరు లోబడుదురోG5219 దానికే దాసులG1401 గుదురనిG2075 మీరెరుగరాG1492 G3756?

Know ye not, that to whom ye yield yourselves servants to obey, his servants ye are to whom ye obey; whether of sin unto death, or of obedience unto righteousness?
17

మీరు పాపమునకుG266 దాసులైG1401 యుంటిరిG2258 గానిG1161 యేG3739 ఉపదేశG1322 క్రమమునకుG5179 మీరు అప్పగింపబడితిరోG3860, దానికి హృదయG2588 పూర్వకముగాG1537 లోబడినవారైG5219,

But God be thanked, that ye were the servants of sin, but ye have obeyed from the heart that form of doctrine which was delivered you.
18

పాపముG266 నుండిG575 విమోచింపబడిG1659 నీతికిG1343 దాసులైతిరిG1402; ఇందుకుG3754 దేవునికి స్తోత్రముG5485.

Being then made free from sin, ye became the servants of righteousness.
19

మీG5216 శరీరG4561 బలహీనతనుG769 బట్టిG1223 మనుష్యG442 రీతిగా మాటలాడుచున్నానుG3004; ఏమనగాG1063 అక్రమముG458 చేయుటకై, అపవిత్రతకునుG167 అక్రమమునకునుG458 మీG5216 అవయవములనుG3196 దాసులుగాG1400 ఏలాగుG5618 అప్పగించితిరోG3936, ఆలాగేG3779 పరిశుద్ధతG38 కలుగుటకై యిప్పుడుG3568 మీG5216 అవయవములనుG3196 నీతికిG1343 దాసులుగాG1400 అప్పగించుడిG3936.

I speak after the manner of men because of the infirmity of your flesh: for as ye have yielded your members servants to uncleanness and to iniquity unto iniquity; even so now yield your members servants to righteousness unto holiness.
20

మీరు పాపమునకుG266 దాసులైG1401 యున్నG2258 ప్పుడుG3753 నీతివిషయమైG1343 నిర్బంధము లేనివారైG1658 యుంటిరిG2258.

For when ye were the servants of sin, ye were free from righteousness.
21

అప్పటిG5119 క్రియలవలనG1909 మీకేమిG5101 ఫలముG2590 కలిగెనుG2192? వాటినిగురించిG3739 మీరిప్పుడు సిగ్గుపడుచున్నారుG1870 కారా? వాటిG1565 అంతముG5056 మరణమేG2288,

What fruit had ye then in those things whereof ye are now ashamed? for the end of those things is death.
22

అయిననుG1161 ఇప్పుడుG3570 పాపముG266 నుండిG575 విమోచింపబడిG1659 దేవునికిG2316 దాసులైనందునG1402 పరిశుద్ధతG38 కలుగుటయేG2192 మీకుG5216 ఫలముG2590; దాని అంతముG5056 నిత్యG166 జీవముG2222.

But now being made free from sin, and become servants to God, ye have your fruit unto holiness, and the end everlasting life.
23

ఏలయనగాG1063 పాపమువలనG266 వచ్చు జీతముG3800 మరణముG2288, అయితేG1161 దేవునిG2316 కృపావరముG5486 మనG2257 ప్రభువైనG2962 క్రీస్తుG5547 యేసుG2424 నందుG1722 నిత్యG166 జీవముG2222.

For the wages of sin is death; but the gift of God is eternal life through Jesus Christ our Lord.

రోమీయులకు అధ్యాయము 7

1

సహోదరులారాG80, మనుష్యుడుG444 బ్రదికిG2198 నంతకాలమేG5550 ధర్మశాస్త్రG3551 మతనిమీదG2961 ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదాG50? ధర్మశాస్త్రముG3551 ఎరిగినG1097 మీతో మాటలాడుచున్నానుG2980.

Know ye not, brethren, (for I speak to them that know the law,) how that the law hath dominion over a man as long as he liveth?
2

భర్తగలG5220 స్త్రీG1135, భర్తG435 బ్రదికియున్నంతవరకేG2198 ధర్మశాస్త్రమువలనG3551 అతనికి బద్ధురాలుG1210 గానిG1161, భర్తG435 చనిపోయినG599 యెడలG1437 భర్తG435 విషయమైన ధర్మశాస్త్రముG3551 నుండిG575 ఆమె విడుదలG2673 పొందును.

For the woman which hath an husband is bound by the law to her husband so long as he liveth; but if the husband be dead, she is loosed from the law of her husband.
3

కాబట్టిG686 భర్తG435 బ్రదికియుండగాG2198 ఆమె వేరొకG2087 పురుషునిG435 చేరినG1096 యెడలG1437 వ్యభిచారిణిG3428 యనబడునుG5537 గానిG1161, భర్తG435 చనిపోయినG599 యెడలG1437 ఆమెG2076 ధర్మశాస్త్రముG3551 నుండిG575 విడుదలG1658 పొందెను గనుక వేరొకG2087 పురుషునిG435 వివాహముG1096 చేసికొనినను వ్యభిచారిణిG3428 కాకపోవునుG3361.

So then if, while her husband liveth, she be married to another man, she shall be called an adulteress: but if her husband be dead, she is free from that law; so that she is no adulteress, though she be married to another man.
4

కావునG5620 నాG3450 సహోదరులారాG80, మనముG5209 దేవునికొరకుG2316 ఫలమునుG2592 ఫలించునట్లు మృతుG3498 లలోనుండిG1537 లేపబడినG1453 క్రీస్తుG5547 అనువేరొకనిG2087 చేరుటకైG1096 మీరునుG5210 G2532 ఆయన శరీరముG4983 ద్వారాG1223 ధర్మశాస్త్రముG3551 విషయమై మృతులైతిరిG2289.

Wherefore, my brethren, ye also are become dead to the law by the body of Christ; that ye should be married to another, even to him who is raised from the dead, that we should bring forth fruit unto God.
5

ఏలయనగాG1063 మనము శరీరG4561 సంబంధులమైG1722 యుండిG2258 నప్పుడుG3753 మరణార్థమైనG2288 ఫలమునుG2592 ఫలించుటకై, ధర్మశాస్త్రముG3551 వలననైనG1223 పాపేచ్ఛలుG266 G3804 మనG2257 అవయవముG3196 లలోG1722 కార్యసాధకములైG1754 యుండెను.

For when we were in the flesh, the motions of sins, which were by the law, did work in our members to bring forth fruit unto death.
6

ఇప్పుడైతేG3570 దేనిచేత నిర్బంధింపబడితిమోG2722 దానివిషయమైG1722 చనిపోయినవారమైG599, ధర్మశాస్త్రముG3551 నుండిG575 విడుదలG2673 పొందితివిు గనుకG5620 మనముG2248 అక్షరానుసారమైనG1121 ప్రాచీనస్థితిG3821 గలవారము కాకG3756 ఆత్మానుసారమైనG4151 నవీనస్థితిG2538 గలవారమై సేవచేయుచున్నాముG1398.

But now we are delivered from the law, that being dead wherein we were held; that we should serve in newness of spirit, and not in the oldness of the letter.
7

కాబట్టిG3767 యేమందుముG5101 G2046? ధర్మశాస్త్రముG3551 పాపమాయెనాG266? అట్లనరాదుG3361. ధర్మశాస్త్రముG3551 వలననేG1223 గానిG1508 పాపమనగాG266 ఎట్టిదో నాకు తెలియకపోవునుG1097 G3756. ఆశింపG1937 వద్దనిG3756 ధర్మశాస్త్రముG3551 చెప్పనియెడలG3004 దురాశయనG1939 ఎట్టిదో నాకు తెలియకపోవునుG1492 G3756.

What shall we say then? Is the law sin? God forbid. Nay, I had not known sin, but by the law: for I had not known lust, except the law had said, Thou shalt not covet.
8

అయితేG1161 పాపముG266 ఆజ్ఞనుG1785 హేతువుG874 చేసికొనిG2983 సకలవిధమైనG3956 దురాశలనుG1939 నాG1698 యందుG1722 పుట్టించెనుG2716. ధర్మశాస్త్రముG3551 లేనప్పుడుG5565 పాపముG266 మృతముG3498.

But sin, taking occasion by the commandment, wrought in me all manner of concupiscence. For without the law sin was dead.
9

ఒకప్పుడుG4218 నేనుG1473 ధర్మశాస్త్రముG3551 లేకుండG5565 జీవించుచుంటినిG2198 గానిG1161, ఆజ్ఞG1785 వచ్చినప్పుడుG2064 పాపమునకుG266 మరల జీవముG326 వచ్చెను; నేనైతేG1161 చనిపోతినిG599.

For I was alive without the law once: but when the commandment came, sin revived, and I died.
10

అప్పుడుG2532 జీవార్థమైనG2222 ఆజ్ఞG1785 నాకుG3427 మరణార్థG2288 మైనట్టుG1519 కనబడెనుG2147.

And the commandment, which was ordained to life, I found to be unto death.
11

ఏలయనగాG1063 పాపముG266 ఆజ్ఞనుG1785 హేతువుG874 చేసికొనిG2983 నన్నుG3165 మోసపుచ్చిG1818 దానిG846 చేతG1223 నన్ను చంపెనుG615.

For sin, taking occasion by the commandment, deceived me, and by it slew me.
12

కాబట్టిG5620 ధర్మశాస్త్రముG3551 పరిశుద్ధమైనదిG40, ఆజ్ఞకూడG1785 G2532 పరిశుద్ధమైనదియుG40 నీతిగలదియుG1342 G2532 ఉత్తమమైనదియునైG18 G2532 యున్నది.

Wherefore the law is holy, and the commandment holy, and just, and good.
13

ఉత్తమమైనదిG18 నాకుG1698 మరణకరG2288 మాయెనాG1096? అట్లనరాదుG3361. అయితేG235 పాపముG266 ఉత్తమమైనG18 దానిG2443 మూలముగాG1223 నాకుG3427 మరణముG2288 కలుగజేయుచుG2716, పాపముG266 పాపమైనట్టుG266 అగుపడుG5316 నిమిత్తము, అనగా పాపముG266 ఆజ్ఞG1785 మూలముగాG1223 అత్యధికG5236 పాపG268 మగుG1096 నిమిత్తము, అది నాకుG1698 మరణకరG2288 మాయెనుG1096.

Was then that which is good made death unto me? God forbid. But sin, that it might appear sin, working death in me by that which is good; that sin by the commandment might become exceeding sinful.
14

ధర్మశాస్త్రముG3551 ఆత్మG4152 సంబంధమైనదనిG2076 యెరుగుదుముG1492; అయితేG1161 నేనుG1473 పాపముG266 నకుG5259 అమ్మబడిG4097 శరీరసంబంధినైG4559 యున్నానుG1510.

For we know that the law is spiritual: but I am carnal, sold under sin.
15

ఏలయనగాG1063 నేను చేయునదిG2716 G3739 నేనెరుగనుG1097 G3756; నేను చేయ నిచ్ఛయించుG2309 నదిG3739 చేయకG4238 G3756 ద్వేషించుG3404 నదియేG5124 చేయుచున్నానుG4160.

For that which I do I allow not: for what I would, that do I not; but what I hate, that do I.
16

ఇచ్ఛG2309 యింపనిదిG3756 నేను చేసినG4160 యెడలG1487 ధర్మశాస్త్రముG3551 శ్రేష్ఠమైనదైG2570 నట్టుG3754 ఒప్పుకొనుచున్నానుG4852.

If then I do that which I would not, I consent unto the law that it is good.
17

కావునG1161 ఇకనుG3570 దానిG846 చేయునదిG2716 నాG1698 యందుG1722 నివసించుG3611 పాపమేG266 గానిG235 నేనుG1473 కాదుG3765.

Now then it is no more I that do it, but sin that dwelleth in me.
18

నాG1698 యందుG1722, అనగాG5123 నాG3450 శరీరG4561 మందుG1722 మంచిదిG18 ఏదియు నివసింపదనిG3611 G3756 నేనెరుగుదునుG1492. మేలైనదిG2570 చేయవలెనను కోరికG2309 నాకుG3427 కలుగుచున్నదిG3873 గానిG1161, దానిని చేయుటG2716 నాకు కలుగుటG2147 లేదుG3756.

For I know that in me (that is, in my flesh,) dwelleth no good thing: for to will is present with me; but how to perform that which is good I find not.
19

నేను చేయగోరుG2309 మేలుG18 చేయకG4160 G3756 చేయగోరనిG2309 G3756 కీడుG2556 చేయుచున్నానుG4238.

For the good that I would I do not: but the evil which I would not, that I do.
20

నేనుG3739 కోరనిG2309 G3756 దానినిG5124 చేసినG4160 యెడలG1487, దానినిG846 చేయునది నాG1698 యందుG1722 నివసించుG3611 పాపమేG266 గానిG235 యికనుG1161 నేనుG1473 కాదుG3765.

Now if I do that I would not, it is no more I that do it, but sin that dwelleth in me.
21

కాబట్టిG686 మేలుG2570 చేయG4160 గోరుG2309 నాకుG1698 కీడుG2556 చేయుట కలుగుచున్నదనుG3873 ఒక నియమముG3551 నాకుG1698 కనబడుచున్నదిG2147.

I find then a law, that, when I would do good, evil is present with me.
22

అంతరంగG2080 పురుషునిG444 బట్టిG2596 దేవునిG2316 ధర్మశాస్త్రముG3551 నందుG3588 నేను ఆనందించుచున్నానుG4913 గానిG1063

For I delight in the law of God after the inward man:
23

వేరొకG2087 నియమముG3551 నాG3450 అవయవముG3196 లలోG1722 ఉన్నట్టు నాకు కనబడుచున్నదిG991. అది నాG3450 మనస్సుG3563 నందున్న ధర్మశాస్త్రముతోG3551 పోరాడుచుG497 నాG3450 అవయవముG3196 లలోG1722 నున్నG5607 పాపG266 నియమమునకుG3551 నన్ను చెరపట్టిG163 లోబరచుకొనుచున్నది.

But I see another law in my members, warring against the law of my mind, and bringing me into captivity to the law of sin which is in my members.
24

అయ్యో, నేనెంతG1473 దౌర్భాగ్యుడనుG5005 G444? ఇట్టిG5127 మరణమునకుG2288 లోనగు శరీరముG4983 నుండిG1537 నన్నెవడుG3165 G5101 విడిపించునుG4506?

O wretched man that I am! who shall deliver me from the body of this death?
25

మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 ద్వారాG1223 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులుG2168 చెల్లించుచున్నాను. కాగాG686 మనస్సుG3563 విషయములో నేనుG1473 దైవG2316 నియమమునకునుG3551, శరీరG4561 విషయములో పాపG266 నియమమునకునుG3551 దాసుడనైG1398 యున్నాను.

I thank God through Jesus Christ our Lord. So then with the mind I myself serve the law of God; but with the flesh the law of sin.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.