Day 113
Day 114 : 1 సమూయేలు 18-19 & రోమీయులకు 9-10
Day 115

1 సమూయేలు అధ్యాయము 18

1

దావీదు సౌలుH7586 తోH413 మాటలాడుటH1696 చాలించినప్పుడుH3615 యోనాతానుH3083 హృదయముH5315 దావీదుH1732 హృదయముతోH5315 కలిసిపోయెనుH7194; యోనాతానుH3083 దావీదును తనకు ప్రాణH5315 స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెనుH157.

And it came to pass, when he had made an end of speaking unto Saul, that the soul of Jonathan was knit with the soul of David, and Jonathan loved him as his own soul.
2

H1931 దినమునH3117 అతని తండ్రిH1 ఇంటికిH1004 తిరిగిH7725 అతని వెళ్లనియ్యక సౌలుH7586 అతనిని చేర్చుకొనెనుH3947.

And Saul took him that day, and would let him go no more home to his father's house.
3

దావీదుH1732 తనకు ప్రాణH5315 స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచుH157 యోనాతానుH3083 అతనితో నిబంధనH1285 చేసికొనెనుH3772.

Then Jonathan and David made a covenant, because he loved him as his own soul.
4

మరియు యోనాతానుH3083 తన దుప్పటినిH4055 తన కత్తినిH2719 తన విల్లునుH7198 నడికట్టునుH2290 తీసిH6584 దావీదునH1732 కిచ్చెనుH5414.

And Jonathan stripped himself of the robe that was upon him, and gave it to David, and his garments, even to his sword, and to his bow, and to his girdle.
5

దావీదుH1732 సౌలుH7586 తనను పంపినH7971 చోట్లకెల్లనుH3605 పోయిH3318, సుబుద్ధిగలిగిH7919 పని చేసికొని వచ్చెను గనుక సౌలుH7586 యోధులH376 మీదH5921 అతనిని నియమించెనుH7760. జనుH5971 లందరిH3605 దృష్టికినిH5869 సౌలుH7586 సేవకులH5650 దృష్టికినిH5869 దావీదు అనుకూలుడైH3190 యుండెను.

And David went out whithersoever Saul sent him, and behaved himself wisely: and Saul set him over the men of war, and he was accepted in the sight of all the people, and also in the sight of Saul's servants.
6

దావీదుH1732 ఫిలిష్తీయునిH6430 హతముచేసిH5221 తిరిగిH7725 వచ్చినప్పుడుH935, స్త్రీలుH802 ఇశ్రాయేలీయులH3478H5892 ళ్లన్నిటిలోనుండిH3605 తంబురలతోనుH8596 సంభ్రమముతోనుH8057 వాద్యములతోనుH7991 పాడుచుH7891 నాట్యమాడుచుH4246 రాజైనH4428 సౌలునుH7586 ఎదుర్కొనుటకైH7125 వచ్చిరిH3318

And it came to pass as they came, when David was returned from the slaughter of the Philistine, that the women came out of all cities of Israel, singing and dancing, to meet king Saul, with tabrets, with joy, and with instruments of musick.
7

ఆ స్త్రీలుH802 గాన ప్రతిగానములు చేయుచు వాయించుచుH7832 -సౌలుH7586 వేలకొలదియుH505, దావీదుH1732 పదివేలకొలదియుH7233 (శత్రువులను) హతముH5221 చేసిరనిరిH559.

And the women answered one another as they played, and said, Saul hath slain his thousands, and David his ten thousands.
8

ఆ మాటలుH1697 సౌలునకుH7586 ఇంపుగాH5869 నుండనందున అతడు బహుH3966 కోపముH2734 తెచ్చుకొని-వారు దావీదునకు పదివేలకొలదిH7233 అనియు, నాకు వేలకొలదిH505 అనియు స్తుతులు పాడిరేH5414; రాజ్యముH4410 తప్పH389 మరిH5750 ఏమి అతడు తీసికొనగలడు అనుకొనెనుH559

And Saul was very wroth, and the saying displeased him; and he said, They have ascribed unto David ten thousands, and to me they have ascribed but thousands: and what can he have more but the kingdom?
9

కాబట్టి నాటనుండిH3117 సౌలుH7586 దావీదుమీదH1732 విషపు చూపుH5770 నిలిపెను.

And Saul eyed David from that day and forward.
10

మరునాడుH4283 దేవునియొద్దనుండిH430 దురాత్మH7451 సౌలుH7586మీదికిH413 బలముగా వచ్చినందునH6473 అతడు ఇంటిH1004లోH8432 ప్రవచించుచుండగాH5012 దావీదుH1732 మునుపటిలాగునH3117 వీణచేత పట్టుకొనిH3027 వాయించెనుH5059.

And it came to pass on the morrow, that the evil spirit from God came upon Saul, and he prophesied in the midst of the house: and David played with his hand, as at other times: and there was a javelin in Saul's hand.
11

ఒకప్పుడు సౌలుH7586 చేతిలోH3027 నొక యీటెH2595 యుండగా-దావీదునుH1732 పొడిచిH5221 గోడకుH7023 బిగించుదుననుకొని సౌలుH7586 ఆ యీటెనుH2904 విసిరెనుH2595. అయితే అది తగలకుండH6440 దావీదుH1732 రెండుH6471 మారులు తప్పించుకొనెనుH5437.

And Saul cast the javelin; for he said, I will smite David even to the wall with it. And David avoided out of his presence twice.
12

యెహోవాH3068 తనను విడిచిH5493 దావీదునకుH1732 తోడైH5973 యుండుటH1961 చూచి సౌలుH7586 దావీదునకుH1732 భయపడెనుH3372.

And Saul was afraid of David, because the LORD was with him, and was departed from Saul.
13

కాబట్టి సౌలుH7586 అతనిH5973 తనయొద్ద నుండనియ్యకH5493 సహస్రాH505ధిపతిగాH8269 చేసెనుH7760; అతడు జనులకుH5971 ముందుH6440వచ్చుచుH935 పోవుచుH3318 నుండెను.

Therefore Saul removed him from him, and made him his captain over a thousand; and he went out and came in before the people.
14

మరియు దావీదుH1732 సమస్తH3605 విషయములలోH1870 సుబుద్ధిగలిగిH7919 ప్రవర్తింపగా యెహోవాH3068 అతనికి తోడుగాH5973 నుండెను.

And David behaved himself wisely in all his ways; and the LORD was with him.
15

దావీదు మిగుల సుబుద్ధిగలవాడైH7919 ప్రవర్తించుట సౌలుH7586 చూచిH7200 మరి యధికముగా అతనికి భయపడెనుH1481.

Wherefore when Saul saw that he behaved himself very wisely, he was afraid of him.
16

ఇశ్రాయేలుH3478 వారితోను యూదావారితోనుH3063 దావీదు జనులకు ముందుH6440వచ్చుచుH935, పోవుచుH3318నుండుటచేతH3588 వారు అతనిని ప్రేమింపగాH157

But all Israel and Judah loved David, because he went out and came in before them.
17

సౌలుH7586-నా చెయ్యిH3027 వానిమీద పడH1961కూడదుH408, ఫిలిష్తీయులH6430 చెయ్యిH3027 వానిమీద పడునుH1961 గాక అనుకొనిH559-దావీదూH1732, నా పెద్దH1419 కుమార్తెయైనH1323 మేరబునుH4764 నీకిత్తునుH5414; నీవు నా పట్ల యుద్ధశాలివైH2428 యుండిH1961 యెహోవాH3068 యుద్ధములనుH4421 జరిగింపవలెH3898 ననెనుH559.

And Saul said to David, Behold my elder daughter Merab, her will I give thee to wife: only be thou valiant for me, and fight the LORD'S battles. For Saul said, Let not mine hand be upon him, but let the hand of the Philistines be upon him.
18

అందుకు దావీదుH1732 -రాజునకుH4428 అల్లుడH2860 నగుటకుH1961 నేH595 నెంతటివాడనుH4310? నా స్థితియైననుH2416 ఇశ్రాయేలులోH3478 నా తండ్రిH1 కుటుంబమైననుH4940 ఏపాటివనిH4310 సౌలుH7586 తోH413 అనెనుH559.

And David said unto Saul, Who am I? and what is my life, or my father's family in Israel, that I should be son in law to the king?
19

అయితే సౌలుH7586 కుమార్తెయైనH1323 మేరబునుH4764 దావీదునకుH1732 ఇయ్యవలసిH5414 యుండగా సౌలు ఆమెనుH1931 మెహోలతీయుడైనH4259 అద్రీయేలుH5741 కిచ్చిH5414 పెండ్లి చేసెను.

But it came to pass at the time when Merab Saul's daughter should have been given to David, that she was given unto Adriel the Meholathite to wife.
20

అయితే తన కుమార్తెయైనH1323 మీకాలుH4324 దావీదుH1732 మీద ప్రేమH157 గలిగియుండగా సౌలుH7586 విని సంతోషించిH3474,

And Michal Saul's daughter loved David: and they told Saul, and the thing pleased him.
21

ఆమె అతనికి ఉరిగాH4170 నుండునట్లునుH1961 ఫిలిష్తీయులH6430 చెయ్యిH3027 అతనిమీద నుండునట్లునుH1961 నేను ఆమెను అతనికి ఇత్తుH5414 ననుకొనిH559 -ఇప్పుడుH3117 నీవు మరి యొకదానిచేత నాకు అల్లుడవగుదువనిH2860 దావీదుH1732 తోH413 చెప్పిH559

And Saul said, I will give him her, that she may be a snare to him, and that the hand of the Philistines may be against him. Wherefore Saul said to David, Thou shalt this day be my son in law in the one of the twain.
22

తన సేవకులనుH5650 పిలిపించి-మీరు దావీదుH1732 తోH413 రహస్యముగాH3909 మాటలాడిH1696 -రాజుH4428 నీయందు ఇష్టముH2654 గలిగియున్నాడు, అతని సేవకుH5650 లందరునుH3605 నీయెడల స్నేహముగాH157 నున్నారు, కాబట్టి నీవు రాజునకుH4428 అల్లుడవుH2860 కావలెనని చెప్పవలెనని ఆజ్ఞH6680 ఇచ్చెను.

And Saul commanded his servants, saying, Commune with David secretly, and say, Behold, the king hath delight in thee, and all his servants love thee: now therefore be the king's son in law.
23

సౌలుH7586 సేవకులుH5650H428 మాటలనుబట్టిH1697 దావీదుతోH1732 సంభాషింపగాH1696 దావీదుH1732 -నేనుH595 దరిద్రుడనైH7326 యెన్నికలేనిH7034 వాడనై యుండగా రాజునకుH4428 అల్లుడనగుటH2860 స్వల్పH7043 విషయమని మీకు తోచునాH5869? అని వారితో అనగాH559

And Saul's servants spake those words in the ears of David. And David said, Seemeth it to you a light thing to be a king's son in law, seeing that I am a poor man, and lightly esteemed?
24

సౌలుH7586 సేవకులుH5650 దావీదుH1732 పలికినH1696 మాటలుH1697 అతనికి తెలియజేసిరిH5046.

And the servants of Saul told him, saying, On this manner spake David.
25

అందుకు సౌలుH7586 ఫిలిష్తీయులH6430 చేతH3027 దావీదునుH1732 పడగొట్టవలెనన్నH5307 తాత్పర్యముH2803 గలవాడై-రాజుH4428 ఓలినిH4119 కోరక రాజుH4428 శత్రువులమీదH341 పగతీర్చుకొనవలెననిH5358 ఫిలిష్తీయులH6430 నూరుH3967 ముందోళ్లుH6190 కోరుచున్నాడనిH2656 దావీదుతోH1732 చెప్పుడనెనుH559.

And Saul said, Thus shall ye say to David, The king desireth not any dowry, but an hundred foreskins of the Philistines, to be avenged of the king's enemies. But Saul thought to make David fall by the hand of the Philistines.
26

సౌలు సేవకులుH5650H428 మాటలుH1697 దావీదునకుH1732 తెలియజేయగాH5046 తాను రాజునకుH4428 అల్లుడుH2860 కావలెనన్న కోరిక గలవాడై

And when his servants told David these words, it pleased David well to be the king's son in law: and the days were not expired.
27

గడువుదాటకH4390 మునుపే లేచిH6965 తనవారితోH376 పోయిH1980 ఫిలిష్తీయులలోH6430 రెండువందలH3967 మందినిH376 హతముచేసిH5221 వారి ముందోళ్లుH6190 తీసికొనివచ్చిH935 రాజునకుH4428 అల్లుడగుటకైH2860 కావలసిన లెక్క పూర్తిచేసిH4390 అప్పగింపగా సౌలుH7586 తన కుమార్తెయైనH1323 మీకాలునుH4324 అతనికిచ్చిH5414 పెండ్లిచేసెను.

Wherefore David arose and went, he and his men, and slew of the Philistines two hundred men; and David brought their foreskins, and they gave them in full tale to the king, that he might be the king's son in law. And Saul gave him Michal his daughter to wife.
28

యెహోవాH3068 దావీదునకుH1732 తోడుగాH5973 నుండుటయు, తన కుమార్తెయైనH1323 మీకాలుH4324 అతని ప్రేమించుటయుH157 సౌలుH7586 చూచిH7200

And Saul saw and knew that the LORD was with David, and that Michal Saul's daughter loved him.
29

దావీదుH1732 నకుH6440 మరిH5750 యెక్కువగాH3254 భయపడిH3372, యెల్లప్పుడునుH3605 దావీదుH1732 మీద విరోధముగాH341 ఉండెనుH1961.

And Saul was yet the more afraid of David; and Saul became David's enemy continually.
30

ఫలిష్తీయులH6430 సర్దారులుH8269 యుద్ధమునకు బయలుH3318 దేరుచు వచ్చిరిH1961. వారు బయలుదేరినప్పుడెల్లనుH3318 దావీదుH1732 బహు వివేకముH7919 గలిగి ప్రవర్తించుచు రాగా సౌలుH7586 సేవకుH5650 లందరికంటెH3605 అతని పేరుH8034 బహుH3966 ప్రసిద్ధికెక్కెనుH3365.

Then the princes of the Philistines went forth: and it came to pass, after they went forth, that David behaved himself more wisely than all the servants of Saul; so that his name was much set by.

1 సమూయేలు అధ్యాయము 19

1

అంతట సౌలుH7586 -మీరు దావీదునుH1732 చంపవలసినదనిH4191 తన కుమారుడైనH1121 యోనాతానుH3083 తోనుH413 తన సేవకుH5650 లందరిH3605 తోనుH413 చెప్పగాH1696

And Saul spake to Jonathan his son, and to all his servants, that they should kill David.
2

సౌలుH7586 కుమారుడైనH1121 యోనాతానుH3083 దావీదుయందుH1732 బహుH3966 ఇష్టముగలవాడైయుండిH2654 దావీదుతొH1732 ఇట్లనెనుH5046 -నా తండ్రియైనH1 సౌలుH7586 నిన్ను చంపవలెనన్నH4191 ప్రయత్నముమీదనున్నాడుH1245. కాబట్టిH6258 నీవుH4994 ఉదయమునH1242 జాగ్రత్తపడిH8104 రహస్యమైనH5643 స్థలమందుH3427 దాగియుండుముH2244.

But Jonathan Saul's son delighted much in David: and Jonathan told David, saying, Saul my father seeketh to kill thee: now therefore, I pray thee, take heed to thyself until the morning, and abide in a secret place, and hide thyself:
3

నేనుH589 వచ్చిH3318 నీవుH859 ఉన్న చేనిలోH7704 నా తండ్రిH1 యొద్దH3027 నిలిచిH5975 నిన్నుగూర్చి అతనితోH413 మాటలాడినH1696 తరువాత నిన్నుగూర్చి నాకేమైనH4100 తెలిసినH7200 యెడల దానిని నీతో తెలియజెప్పుదుH5046 ననెను.

And I will go out and stand beside my father in the field where thou art, and I will commune with my father of thee; and what I see, that I will tell thee.
4

యోనాతానుH3083 తన తండ్రియైనH1 సౌలుH7586 తోH413 దావీదునుH1732 గూర్చి దయగాH2896 మాటలాడిH1696 -నీ సేవకుడైనH5650 దావీదుH1732 నీ విషయములో ఏ తప్పిదమునుH2398 చేసినవాడు కాకH3808 బహుH3966 మేలుH2896 చేసెనుH4639 గనుకH3588, రాజాH4428 నీవు అతని విషయములో ఏ పాపముH2398 చేయకుందువుగాకH408.

0

And Jonathan spake good of David unto Saul his father, and said unto him, Let not the king sin against his servant, against David; because he hath not sinned against thee, and because his works have been to thee-ward very good:
5

అతడు ప్రాణమునకుH5315 తెగించిH7760 ఆ ఫిలిష్తీయునిH6430 చంపగాH5221 యెహోవాH3068 ఇశ్రాయేలీయులH3478 కందరికిH3605 గొప్పH1419 రక్షణH8668 కలుగజేసెనుH6213; అది నీవే చూచిH7200 సంతోషించితివిH8055 గదా; నిష్కారణముగాH2600 దావీదునుH1732 చంపిH4191 నిరపరాధియొక్కH5355 ప్రాణముH1818 తీసి నీవెందుకుH4100 పాపముH2398 చేయుదువని మనవి చేయగా

For he did put his life in his hand, and slew the Philistine, and the LORD wrought a great salvation for all Israel: thou sawest it, and didst rejoice: wherefore then wilt thou sin against innocent blood, to slay David without a cause?
6

సౌలుH7586 యోనాతానుH3083 చెప్పిన మాటH6963 ఆలకించిH8085 -యెహోవాH3068 జీవముతోడుH2416 అతనికి మరణశిక్షH4191 విధింపననిH518 ప్రమాణముచేసెనుH7650.

And Saul hearkened unto the voice of Jonathan: and Saul sware, As the LORD liveth, he shall not be slain.
7

 

అప్పుడు యోనాతానుH3083 దావీదునుH1732 పిలుచుకొనిH7121 పోయి ఆH428 సంగతుH1697 లన్నియుH3605 అతనికి తెలియజేసిH5046 దావీదునుH1732 సౌలుH7586 నొద్దకుH413 తీసికొనిరాగాH935 దావీదుH1732 మునుపటిలాగునH865 అతని సన్నిధినిH6440 ఉండెనుH1961./p>

And Jonathan called David, and Jonathan shewed him all those things. And Jonathan brought David to Saul, and he was in his presence, as in times past.
8

తరువాత యుద్ధముH4421 సంభవించినప్పుడుH1961 దావీదుH1732 బయలుదేరిH3318 ఫిలిష్తీయులతోH6430 యుద్ధముచేసిH3898 వారిని ఓడించిH5221 వెనుకకు పారదోలిH5127 గొప్పH1419 వధH4347 చేయగా

And there was war again: and David went out, and fought with the Philistines, and slew them with a great slaughter; and they fled from him.
9

యెహోవాయొద్దనుండిH3068 దురాత్మH7451 సౌలుH7586 మీదికిH413 వచ్చెనుH1961. సౌలు ఈటెH2595 చేతపట్టుకొనిH3027 యింటH1004 కూర్చుండిH3427 యుండెను. దావీదుH1732 సితారా వాయించుచుండగాH5059

And the evil spirit from the LORD was upon Saul, as he sat in his house with his javelin in his hand: and David played with his hand.
10

సౌలుH7586 ఒకే దెబ్బతో దావీదునుH1732 గోడకుH7023 పొడుచుదునన్నH5221 తాత్పర్యముH1245 గలిగి యీటెH2595 విసిరెను. దావీదు అతని యెదుటనుండిH6440 తప్పించుకొనినందునH6362 ఈటెH2595 గోడకుH7023 నాటగాH5221 దావీదుH1732H1931 రాత్రియందుH3915 తప్పించుకొనిH4422 పారిపోయెనుH5127.

And Saul sought to smite David even to the wall with the javelin; but he slipped away out of Saul's presence, and he smote the javelin into the wall: and David fled, and escaped that night.
11

ఉదయమునH1242 అతని చంపవలెననిH4191 పొంచియుండిH8104 దావీదునుH1732 పట్టుకొనుటకై సౌలుH7586 అతని యింటికిH1004 దూతలనుH4397 పంపగాH7971 దావీదుH1732 భార్యయైనH802 మీకాలుH4324 -ఈ రాత్రిH3915 నీ ప్రాణమునుH5315 నీవు దక్కించుకొంటేనేH4422 గానిH518 రేపుH4279 నీవుH859 చంపబడుదువనిH4191 చెప్పిH559

Saul also sent messengers unto David's house, to watch him, and to slay him in the morning: and Michal David's wife told him, saying, If thou save not thy life to night, to morrow thou shalt be slain.
12

కిటికీH2474 గుండH1157 దావీదును దింపగాH3381 అతడు తప్పించుకొనిH4422 పారిపోయెనుH1272.

So Michal let David down through a window: and he went, and fled, and escaped.
13

తరువాత మీకాలుH4324 ఒక గృహదేవత బొమ్మనుH8655 తీసిH3947 మంచముH4296 మీదH413 పెట్టిH7760 మేకబొచ్చుH5795 తలవైపునH4763 ఉంచిH7760 దుప్పటితోH899 కప్పివేసిH3680

And Michal took an image, and laid it in the bed, and put a pillow of goats' hair for his bolster, and covered it with a cloth.
14

సౌలుH7586 దావీదునుH1732 పట్టుకొనుటకైH3947 దూతలనుH4397 పంపగాH7971 -అతడుH1931 రోగియైH2470 యున్నాడని చెప్పెనుH559.

And when Saul sent messengers to take David, she said, He is sick.
15

దావీదునుH1732 చూచుటకుH7200 సౌలుH7586 దూతలనుH4397 పంపిH7971 -నేను అతని చంపునట్లుగాH4191 మంచముతోH4296 అతని తీసికొనిH5927 రండని వారితో చెప్పగాH559

And Saul sent the messengers again to see David, saying, Bring him up to me in the bed, that I may slay him.
16

ఆ దూతలుH4397 వచ్చి లోపల చొచ్చిH935 చూచినప్పుడు తలతట్టునH4763 మేకబొచ్చుగలH5795 యొకటి మంచముH4296 మీదH413 కనబడెనుH2009.

And when the messengers were come in, behold, there was an image in the bed, with a pillow of goats' hair for his bolster.
17

అప్పుడు సౌలుH7586 -తప్పించుకొనిH4422 పోవునట్లుగా నీవు నా శత్రువునిH341 పంపివేసిH7971 నన్నీలాగున ఎందుకుH4100 మోసపుచ్చితివనిH7411 మీకాలుH4324 నడుగగాH559 మీకాలుH4324 -నెనెందుకుH4100 నిన్ను చంపవలెనుH4191? నన్ను పోనిమ్మనిH7971 దావీదు తనతోH413 చెప్పినందుకనిH559 సౌలుతోH7586 అనెనుH559.

And Saul said unto Michal, Why hast thou deceived me so, and sent away mine enemy, that he is escaped? And Michal answered Saul, He said unto me, Let me go; why should I kill thee?
18

ఆలాగున దావీదుH1732 తప్పించుకొనిH4422 పారిపోయిH1272 రామాలోH7414 నున్న సమూయేలుH8050 నొద్దకుH413 వచ్చిH935 సౌలుH7586 తనకు చేసినదిH6213 అంతటినిH3605 అతనికి తెలియజేయగాH5046 అతడును సమూయేలునుH8050 బయలుదేరిH1980 నాయోతుకుH5121 వచ్చి అచట కాపురముండిరిH3427.

So David fled, and escaped, and came to Samuel to Ramah, and told him all that Saul had done to him. And he and Samuel went and dwelt in Naioth.
19

దావీదుH1732 రామాదగ్గరH7414 నాయోతులోH5121 ఉన్నాడని సౌలునకుH7586 వర్తమానముH5046 రాగా

And it was told Saul, saying, Behold, David is at Naioth in Ramah.
20

దావీదునుH1732 పట్టుకొనుటకైH3947 సౌలుH7586 దూతలనుH4397 పంపెనుH7971; వీరు వచ్చి ప్రవక్తలుH5030 సమాజముగా కూడుకొనిH3862 ప్రకటించుటయుH5012, సమూయేలుH8050 వారిమీదH5921 నాయకుడుగాH5324 నిలుచుటయుH5975 చూడగాH7200 దేవునిH430 ఆత్మH7307 సౌలుH7586 పంపిన దూతలH4397 మీదికిH5921 వచ్చెనుH1961 గనుక వారునుH1992 ప్రకటింపH5012 నారంభించిరి.

And Saul sent messengers to take David: and when they saw the company of the prophets prophesying, and Samuel standing as appointed over them, the Spirit of God was upon the messengers of Saul, and they also prophesied.
21

ఈ సంగతి సౌలునకుH7586 వినబడినప్పుడు అతడు వేరుH312 దూతలనుH4397 పంపెనుH7971 గాని వారునుH1992 అటువలెనేH1571 ప్రకటించుచుండిరిH5012. సౌలుH7586 మూడవసారిH7992 దూతలనుH4397 పంపెనుH7971 గాని వారునుH1992 ప్రకటించుచుండిరిH5012.

And when it was told Saul, he sent other messengers, and they prophesied likewise. And Saul sent messengers again the third time, and they prophesied also.
22

కడవరిసారి తానేH1931 రామాకుH7414 పోయిH1980 సేఖూH7906 దగ్గరనున్న గొప్పH1419 బావిH953 యొద్దకుH5704 వచ్చిH935 -సమూయేలునుH8050 దావీదునుH1732 ఎక్కడH375 ఉన్నారని అడుగగాH7592 ఒకడు-రామాH7414 దగ్గర నాయోతులోH5121 వారున్నా రని చెప్పెనుH559.

Then went he also to Ramah, and came to a great well that is in Sechu: and he asked and said, Where are Samuel and David? And one said, Behold, they be at Naioth in Ramah.
23

అతడు రామాH7414 దగ్గరనున్నH413 నాయోతునకుH5121 రాగాH1980 దేవునిH430 ఆత్మH7307 అతనిH1931 మీదికిH5921 వచ్చెనుH1961 గనుక అతడు ప్రయాణముH1980 చేయుచు రామాదగ్గరనున్నH7414 నాయోతునకుH5121 వచ్చుH935 వరకుH5704 ప్రకటించుచుండెనుH5012,

And he went thither to Naioth in Ramah: and the Spirit of God was upon him also, and he went on, and prophesied, until he came to Naioth in Ramah.
24

మరియు అతడుH1931 తన వస్త్రములనుH899 తీసివేసిH6584H1931 నాటి రాత్రింH3915 బగళ్లుH3117 సమూయేలుH8050 ఎదుటనేH6440 ప్రకటించుచుH5012, పైబట్టలేనివాడైH6174 పడియుండెనుH5307. అందువలనH3651 సౌలునుH7586 ప్రవక్తలలోనున్నాడాH5030 అను సామెత పుట్టెను.

And he stripped off his clothes also, and prophesied before Samuel in like manner, and lay down naked all that day and all that night. Wherefore they say, Is Saul also among the prophets?

రోమీయులకు అధ్యాయము 9

1

నాకుG3427 బహుG3173 దుఃఖమునుG3077, నాG3450 హృదయములోG2588 మాననిG88 వేదనయుG3601 కలవుG2076.

I say the truth in Christ, I lie not, my conscience also bearing me witness in the Holy Ghost,
2

క్రీస్తుG5547 నందుG1722 నిజమేG225 చెప్పుచున్నానుG3004, అబద్ధమాడుటG5574 లేదుG3756.

That I have great heaviness and continual sorrow in my heart.
3

పరిశుద్ధాత్మG40 G4151 యందుG1722 నాG3450 మనస్సాక్షిG4893 నాతోకూడG848 సాక్ష్యమిచ్చుచున్నదిG4828. సాధ్యమైనయెడల, దేహG4561 సంబంధులైనG2596 నాG3450 సహోదరులG80 కొరకుG5228 నేనుG1473 క్రీస్తుG5547 నుండిG575 వేరై శాపగ్రస్తుడనైG331 యుండG1511 గోరుదునుG2172.

For I could wish that myself were accursed from Christ for my brethren, my kinsmen according to the flesh:
4

వీరుG1526 ఇశ్రాయేలీయులుG2475; దత్తపుత్రత్వమునుG5206 మహిమయుG1391 నిబంధనలునుG1242 ధర్మశాస్త్రG3548 ప్రధానమును అర్చనాచారాదులునుG2999 వాగ్దానములునుG1860 వీరివి.

Who are Israelites; to whom pertaineth the adoption, and the glory, and the covenants, and the giving of the law, and the service of God, and the promises;
5

పితరులుG3962 వీరిG3739 వారుG3588; శరీరమునుG4561 బట్టిG2596 క్రీస్తుG5547 వీరిG3739 లోG1537 పుట్టెను. ఈయన సర్వాధికారియైనG3956 G1909 దేవుడైG2316 యుండిG5607 నిరంతరముG165 స్తోత్రార్హుడైG2128 యున్నాడు. ఆమేన్‌G281.

Whose are the fathers, and of whom as concerning the flesh Christ came, who is over all, God blessed for ever. Amen.
6

అయితే దేవునిG2316 మాటG3056 తప్పిపోయినట్టుG3754 కాదుG3756; ఇశ్రాయేలుG2474 సంబంధులందరునుG3956 ఇశ్రాయేలీయులుG2474 కారుG3756.

Not as though the word of God hath taken none effect. For they are not all Israel, which are of Israel:
7

అబ్రాహాముG11 సంతానమైనంతG4690 మాత్రముచేతG3754 అందరునుG3956 పిల్లలుG5043 కారుG3761 గానిG235 ఇస్సాకుG2464 వల్లనైనదిG1722 నీG4671 సంతానముG4690 అనబడునుG2564,

Neither, because they are the seed of Abraham, are they all children: but, In Isaac shall thy seed be called.
8

అనగాG5123 శరీరసంబంధులైనG4561 పిల్లలుG5043 దేవునిG2316 పిల్లలుG5043 కారుG3756 గానిG235 వాగ్దానG1860 సంబంధులైన పిల్లలుG5043 సంతానమనిG4690 యెంచబడుదురుG3049.

That is, They which are the children of the flesh, these are not the children of God: but the children of the promise are counted for the seed.
9

వాగ్దానరూపమైనG1860 వాక్యG3056 మిదేG3778 -మీదటికి ఈG5126 సమయముG2540 నకుG2596 వచ్చెదనుG2064; అప్పుడు శారాకుG4564 కుమారుడుG5207 కలుగునుG2071.

For this is the word of promise, At this time will I come, and Sara shall have a son.
10

అంతేG3440 కాదుG3756; రిబ్కాG4479 మనG2257 తండ్రియైనG3962 ఇస్సాకుG2464 అను ఒకనిG1520 వలనG1537 గర్భవతిG2845 యైనప్పుడుG2192,

And not only this; but when Rebecca also had conceived by one, even by our father Isaac;
11

ఏర్పాటునుG1589 అనుసరించినG2596 దేవునిG2316 సంకల్పముG4286, క్రియలG2041 మూలముగాG1537 కాకG3756 పిలుచుG2564 వాని మూలముG1537 గానేG235 నిలుకడగాG3306 ఉండు నిమిత్తము,

For the children being not yet born, neither having done any good or evil, that the purpose of God according to election might stand, not of works, but of him that calleth;)
12

పిల్లలింకG3380 పుట్టిG1080 మేలైననుG18 కీడైననుG2556 చేయకG4238 G3366 ముందే పెద్దవాడుG3187 చిన్నవానికిG1640 దాసుడగునుG1398 అని ఆమెతోG846 చెప్పబడెనుG4483.

It was said unto her, The elder shall serve the younger.
13

ఇందునుగూర్చిG2531 నేను యాకోబునుG2384 ప్రేమించితినిG25, ఏశావునుG2269 ద్వేషించితినిG3404 అని వ్రాయబడిG1125 యున్నది.

As it is written, Jacob have I loved, but Esau have I hated.
14

కాబట్టిG3767 యేమందుముG5101 G2046? దేవునిG2316 యందుG3844 అన్యాయముG93 కలదాG3361? అట్లనరాదుG3361.

What shall we say then? Is there unrighteousness with God? God forbid.
15

అందుకుG1063 మోషేతోG3475 ఈలాగు చెప్పుచున్నాడుG3004 -ఎవనినిG302 కరుణింతునోG1653 వానిని కరుణింతునుG1653; ఎవనియెడలG302 జాలిG3627 చూపుదునో వానియెడల జాలిG3627 చూపుదును.

For he saith to Moses, I will have mercy on whom I will have mercy, and I will have compassion on whom I will have compassion.
16

కాగాG686 పొందగోరువానివలననైననుG2309, ప్రయాసపడువానిG5143 వలననైనను కాదుG3756 గానిG235,కరుణించుG1653 దేవునివలననేG2316 అగును.

So then it is not of him that willeth, nor of him that runneth, but of God that sheweth mercy.
17

మరియు లేఖనముG1124 ఫరోతోG5328 ఈలాగు చెప్పెనుG3004 నేను నీG4671 యందుG1722 నాG3450 బలముG1411 చూపుటకునుG1731, నాG3450 నామముG3686 భూలోకG1093 మందంతటG3956 ప్రచురమగుటకునుG1229, అందు నిమిత్తమేG5124 నిన్నుG4571 నియమించితిని.

For the scripture saith unto Pharaoh, Even for this same purpose have I raised thee up, that I might shew my power in thee, and that my name might be declared throughout all the earth.
18

కావునG3767 ఆయన ఎవనినిG3739 కనికరింపG1653 గోరునోG2309 వానిని కనికరించును; ఎవనిG3739 కఠినపరచ గోరునోG2309 వాని కఠినపరచునుG4645.

Therefore hath he mercy on whom he will have mercy, and whom he will he hardeneth.
19

అట్లయితేG3767 ఆయనG846 చిత్తమునుG1013 ఎదిరించినG436 వాడెవడుG5101? ఆయన ఇకనుG2089 నేరముమోపG3201 నేలG5101 అని నీవు నాతోG3427 చెప్పుదువుG2046.

Thou wilt say then unto me, Why doth he yet find fault? For who hath resisted his will?
20

అవును గానిG3304G5599 మనుష్యుడాG444, దేవునికిG2316 ఎదురుG470 చెప్పుటకు నీG4771 వెవడవుG5101? నన్నెందుG5101 G3165 కీలాగు చేసితివనిG4160 రూపింపబడినదిG4110 రూపించినవానితోG4111 చెప్పునాG2046 G3361?

Nay but, O man, who art thou that repliest against God? Shall the thing formed say to him that formed it, Why hast thou made me thus?
21

ఒకG846 ముద్దG5445 లోనుండియేG1537 యొకG3739 ఘటముG4632 ఘనతG5092 కునుG1519 ఒకటిG3739 ఘనహీనతG819 కునుG1519 చేయుటకుG4160 మంటిG4081 మీదG3588 కుమ్మరివానికిG2763 అధికారముG1849 లేదాG2192 G3756?

Hath not the potter power over the clay, of the same lump to make one vessel unto honour, and another unto dishonour?
22

ఆలాగుG1487 దేవుడుG2316 తన ఉగ్రతనుG3709 అగపరచుటకునుG1731, తన ప్రభావమునుG1415 చూపుటకును, ఇచ్చG2309 యించినవాడై, నాశనముG684 నకుG1519 సిద్ధపడిG2675 ఉగ్రతాG3709 పాత్రమైనG4632 ఘటములను ఆయన బహుG4183 ధీర్ఘశాంతముG3115 తోG1722 సహించినG5342 నేమిG1161?

What if God, willing to shew his wrath, and to make his power known, endured with much longsuffering the vessels of wrath fitted to destruction:
23

మరియుG2532 మహిమG1391 పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచినG4282 కరుణాG1656 పాత్రG4632 ఘటములయెడల, అనగా యూదులG2453 లోనుండిG1537 మాత్రముG3440 కాకG3756,

And that he might make known the riches of his glory on the vessels of mercy, which he had afore prepared unto glory,
24

అన్యజనముG1484 లలోG1537 నుండియుG2532 ఆయన పిలిచినG2564 మనG2248 యెడలG2532, తనG848 మహిమైG1391 శ్వర్యముG4149 కనుపరచవలెననియున్నG1107 నేమిG3739?

Even us, whom he hath called, not of the Jews only, but also of the Gentiles?
25

ఆ ప్రకారముG5613 నాG3450 ప్రజలుG2992 కానిG3756 వారికిG3588 నాG3450 ప్రజలనియుG2992, ప్రియురాలుG25 కానిదానికి ప్రియురాలనియుG25, పేరుపెట్టుదునుG2564.

As he saith also in Osee, I will call them my people, which were not my people; and her beloved, which was not beloved.
26

మరియుG2532 జరుగునదేమనగాG2071, మీరుG5210 నాG3450 ప్రజలుG2992 కారనిG3756 యేG3757 చోటనుG5117 వారితోG846 చెప్పబడెనోG4483, ఆG1563 చోటనే జీవముగలG2198 దేవునిG2316 కుమారులనిG5207 వారికి పేరుపెట్టబడునుG2564 అని హోషేయG5617 లోG1722 ఆయన చెప్పుచున్నాడుG3004.

And it shall come to pass, that in the place where it was said unto them, Ye are not my people; there shall they be called the children of the living God.
27

మరియుG1063 ప్రభువుG2962 తన మాటG3056 సమాప్తముG4931 చేసి, క్లుప్తపరచిG4932 భూలోకముG1093 నందుG1909 దానిని నెరవేర్చునుG4160 గనుకG3754 ఇశ్రాయేలుG2474 కుమారులG5207 సంఖ్యG706 సముద్రపుG2281 ఇసుకG285 వలెG5613 ఉండిననుG1437 శేషమేG2640 రక్షింపబడుననిG4982

Esaias also crieth concerning Israel, Though the number of the children of Israel be as the sand of the sea, a remnant shall be saved:
28

యెషయాయుG2268 G1161 ఇశ్రాయేలునుG2474 గూర్చిG5228 బిగ్గరగా పలుకుచున్నాడుG2896.

For he will finish the work, and cut it short in righteousness: because a short work will the Lord make upon the earth.
29

మరియుG2532 యెషయాG2268 ముందుG4280 చెప్పినప్రకారముG2531 సైన్యములకుG4519 అధిపతియగు ప్రభువుG2962, మనకుG2254 సంతానముG4690 శేషింపచేయకపోయినయెడలG1459 సొదొమG4670 వలెG5613 నగుదుముG1096, గొమొఱ్ఱానుG1116 పోలియుందుముG3666.

And as Esaias said before, Except the Lord of Sabaoth had left us a seed, we had been as Sodoma, and been made like unto Gomorrha.
30

అట్లయితేG3767 మనమేమందుముG5101 G2046? నీతినిG1343 వెంటాడనిG1377 G3361 అన్యజనులుG1484 నీతినిG1343, అనగా విశ్వాసG4102 మూలమైనG1537 నీతినిG1343 పొందిరిG2638;

What shall we say then? That the Gentiles, which followed not after righteousness, have attained to righteousness, even the righteousness which is of faith.
31

అయితేG1161 ఇశ్రాయేలుG2474 నీతికారణమైనG1343 నియమమునుG3551 వెంటాడిననుG1377 ఆ నియమమునుG3551 అందుకొనG5348 లేదుG3756,

But Israel, which followed after the law of righteousness, hath not attained to the law of righteousness.
32

వారెందుకుG1302 అందుకొనG5348 లేదుG3756? వారు విశ్వాసG4102 మూలముగాG1537 కాకG3756 క్రియలG2041 మూలముగాG1537 నైనట్లుG5613 దానిని వెంటాడిరిG1377.

Wherefore? Because they sought it not by faith, but as it were by the works of the law. For they stumbled at that stumblingstone;
33

ఇదిగోG2400 నేను అడ్డురాతినిG4348 అడ్డుG4625 బండనుG4073 సీయోనుG4622 లోG1722 స్థాపించుచున్నానుG5087; ఆయనG846 యందుG1909 విశ్వాసG4100 ముంచువాడుG3956 సిగ్గుG2617 పరచబడడుG3756 అని వ్రాయబడినG1125 ప్రకారముG2531 వారు అడ్డురాయిG4348 తగిలి, తొట్రుపడిరిG4350.

As it is written, Behold, I lay in Sion a stumblingstone and rock of offence: and whosoever believeth on him shall not be ashamed.

రోమీయులకు అధ్యాయము 10

1

సహోదరులారాG80, ఇశ్రాయేలీయులుG2474 రక్షణపొందవలెననిG4991 నాG1699 హృదయాG2588 భిలాషయుG2107, వారి విషయమై నేను దేవునిG2316 కిG4314 చేయు ప్రార్థనయునైG1162 యున్నవి.

Brethren, my heart's desire and prayer to God for Israel is, that they might be saved.
2

వారు దేవునిG2316 యందు ఆసక్తిG2205 గలవారనిG2192 వారినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నానుG3140; అయిననుG235 వారి ఆసక్తి జ్ఞానానుసారమైనదిG1922 G2596 కాదుG3756.

For I bear them record that they have a zeal of God, but not according to knowledge.
3

ఏలయనగాG1063 వారు దేవునిG2316 నీతిG1343 నెరుగకG50 తమ స్వG2398 నీతినిG1343 స్థాపింపG2476 బూనుకొనుచుG2212 దేవునిG2316 నీతికిG1343 లోబడG5293 లేదుG3756.

For they being ignorant of God's righteousness, and going about to establish their own righteousness, have not submitted themselves unto the righteousness of God.
4

విశ్వసించుG4100 ప్రతివానికిG3956 నీతిG1343 కలుగుటకైG1519 క్రీస్తుG5547 ధర్మశాస్త్రమునకుG3551 సమాప్తియైG5056 యున్నాడు.

For Christ is the end of the law for righteousness to every one that believeth.
5

ధర్మశాస్త్రG3551 మూలమగుG1537 నీతినిG1343 నెరవేర్చుG4160 వాడుG444 దానిG846 వలననేG1722 జీవించుననిG2198 మోషేG3475 వ్రాయుచున్నాడుG1125.

For Moses describeth the righteousness which is of the law, That the man which doeth those things shall live by them.
6

అయితే విశ్వాసG4102 మూలమగుG1537 నీతిG1343 యీలాగుG3779 చెప్పుచున్నదిG3004 -ఎవడుG5101 పరలోకముG3772 లోనికిG1519 ఎక్కిపోవునుG305? అనగాG5123 క్రీస్తునుG5547 క్రిందికి తెచ్చుటకు;

But the righteousness which is of faith speaketh on this wise, Say not in thine heart, Who shall ascend into heaven? (that is, to bring Christ down from above:)
7

లేకG2228 -ఎవడుG5101 అగాధముG12 లోనికిG1519 దిగిపోవునుG2597? అనగాG5123 క్రీస్తునుG5547 మృతుG3498 లలోనుండిG1537 పైకి తెచ్చుటకు అని నీవు నీG4675 హృదయముG2588 లోG1722 అనుకొనG2036 వద్దుG3361.

Or, Who shall descend into the deep? (that is, to bring up Christ again from the dead.)
8

అదేమనిG5101 చెప్పుచున్నదిG3004? వాక్యముG4487 నీG4675 యొద్దనుG1451, నీG4675 నోటను G4750 G1722 నీG4675 హృదయముG2588 లోనుG1722 ఉన్నదిG2076; అదిG5123 మేము ప్రకటించుG2784 విశ్వాసG4102 వాక్యమేG4487.

But what saith it? The word is nigh thee, even in thy mouth, and in thy heart: that is, the word of faith, which we preach;
9

అదేమనగాG3754 -యేసుG2424 ప్రభువనిG2962 నీG4675 నోటిG4750 తోG1722 ఒప్పుకొనిG3670, దేవుడుG2316 మృతుG3498 లలోనుండిG1537 ఆయననుG846 లేపెననిG1453 నీG4675 హృదయG2588 మందుG1722 విశ్వసించినG4100 యెడలG1437, నీవు రక్షింపబడుదువుG4982.

That if thou shalt confess with thy mouth the Lord Jesus, and shalt believe in thine heart that God hath raised him from the dead, thou shalt be saved.
10

ఏలయనగాG1063 నీతిG1343 కలుగునట్లు మనుష్యుడు హృదయములోG2588 విశ్వసించునుG4100, రక్షణG4991 కలుగునట్లు నోటితోG4750 ఒప్పుకొనునుG3670.

For with the heart man believeth unto righteousness; and with the mouth confession is made unto salvation.
11

ఏమనగాG1063, ఆయనG846 యందుG1909 విశ్వాసముంచుG4100 వాడెవడునుG3956 సిగ్గుG2617 పడడనిG3756 లేఖనముG1124 చెప్పుచున్నదిG3004.

For the scripture saith, Whosoever believeth on him shall not be ashamed.
12

యూదుడనిG2453 గ్రీసుG1672 దేశస్థుడని భేదముG1293 లేదుG3756; ఒక్కG846 ప్రభువేG2962 అందరికిG3956 ప్రభువైయుండి, తనకుG846 G1941 ప్రార్థనచేయువారందరిG3956 యెడలG1519 కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైG4147 యున్నాడు.

For there is no difference between the Jew and the Greek: for the same Lord over all is rich unto all that call upon him.
13

ఎందుకనగాG1063 ప్రభువుG2962 నామమునుబట్టిG3686 ప్రార్థనచేయు1941 వాడెవడోవాడుG3956 రక్షింపబడునుG4982.

For whosoever shall call upon the name of the Lord shall be saved.
14

వారు విశ్వసింపనిG4100 G3756 వానికిG3739 ఎట్లుG4459 ప్రార్థనG1941 చేయుదురు? విననిG191 G3756 వానినిG3739 ఎట్లుG4459 విశ్వసించుదురుG4100? ప్రకటించువాడుG2784 లేకుండG5565 వారెట్లుG4459 విందురుG191?

How then shall they call on him in whom they have not believed? and how shall they believe in him of whom they have not heard? and how shall they hear without a preacher?
15

ప్రకటించువారు పంపG649 బడనిG3362 యెడల ఎట్లుG4459 ప్రకటించుదురుG2784? ఇందు విషయమై ఉత్తమమైనవాటినిగూర్చినG18 సువార్తG2097 ప్రకటించువారిపాదముG4228 లెంతోG5613 సుందరమైనవిG5611 అని వ్రాయబడిG1125 యున్నది

And how shall they preach, except they be sent? as it is written, How beautiful are the feet of them that preach the gospel of peace, and bring glad tidings of good things!
16

అయిననుG235 అందరుG3956 సువార్తకుG2098 లోబడG5219 లేదుG3756 ప్రభువాG2962, మేముG2257 తెలియజేసిన సమాచారG189 మెవడుG5101 నమ్మెనుG4100 అని యెషయాG2268 చెప్పుచున్నాడుG3004 గదాG1063?

But they have not all obeyed the gospel. For Esaias saith, Lord, who hath believed our report?
17

కాగాG686 వినుటG189 వలనG1537 విశ్వాసముG4102 కలుగును; వినుటG189 క్రీస్తునుG2316 గూర్చిన మాటG4487 వలనG1223 కలుగును.

So then faith cometh by hearing, and hearing by the word of God.
18

అయిననుG235 నేను చెప్పునదేమనగాG3004, వారు వినG191 లేదాG3378? విన్నారు గదాG3304? వారిG848 స్వరముG5353 భూలోకG1093 మందంతటికినిG3956, వారిG848 మాటలుG4487 భూG3625 దిగంతములవరకునుG4009 బయలువెళ్లెనుG1831.

But I say, Have they not heard? Yes verily, their sound went into all the earth, and their words unto the ends of the world.
19

మరియుG235 నేను చెప్పునదేమనగాG3004 ఇశ్రాయేలునకుG2474 తెలియకుండెనాG1097 G3378? జనముG1484 కానిG3756 వారివలనG1909 మీకు రోషముG3863 పుట్టించెదను, అవివేకమైనG801 జనముG1484 వలనG1909 మీకుG5209 ఆగ్రహముG3949 కలుగజేతును అని మొదటG4413 మోషేG3475 చెప్పుచున్నాడుG3004.

But I say, Did not Israel know? First Moses saith, I will provoke you to jealousy by them that are no people, and by a foolish nation I will anger you.
20

మరియుG1161 యెషయాG2268 తెగించిG662 -నన్నుG1691 వెదకనివారికిG2212 G3361 నేను దొరకితినిG2147; నన్నుG1691 విచారింపనివారికిG1905 ప్రత్యక్షG1717 మైతినిG1096 అని చెప్పుచున్నాడుG3004.

But Esaias is very bold, and saith, I was found of them that sought me not; I was made manifest unto them that asked not after me.
21

ఇశ్రాయేలుG2474 విషయమైతే అవిధేయులైG544 యెదురాడుG483 ప్రజలకుG2992 నేను దినG2250 మంతయుG3650 నాG3450 చేతులుG5495 చాచితినిG1600 అని చెప్పుచున్నాడుG3004.

But to Israel he saith, All day long I have stretched forth my hands unto a disobedient and gainsaying people.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.