హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.
హితబోధ యాప్ కొరకు Join WhatsApp
ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.
© 2024. ఈ వెబ్ సైట్ యొక్క సర్వ హక్కులు హితబోధ.కామ్ నకు చెందినవి.
లూకా సువార్త పరిచయము
లూకా సువార్త, అపోస్తలుల కార్యములు, ఈ రెండు గ్రంథాలు కలిసి సుమారు కొత్త నిబంధన అంతటిలో నాలుగో వంతు ఉంటాయి. ఈ సువార్తలో 40 శాతం విషయాలు, వేరే సువార్తలలో లేనివి.
లూకా సువార్త అధ్యాయం 1
I. లూకా సువార్త పరిచయము (1:1-4)II.యోహాను పుట్టడం గురించి దూత ముందుగానే తెలియజేయుట (1:5-25)III. యేసు పుట్టడం గురించి దూత ముందుగానే తెలియజేయుట (1:26-38)IV. మరియ ఎలీసబెతును దర్శించుట (1: 39-45)V. మరియ పాడిన పాట ( 1: 46 – 56)VI. యోహాను పుట్టుకను గురించిన వృత్తాంతము ( 1: 57 – 66)VII. జెకర్యా పాడిన పాట ( 1: 67 – 80)