కృపా సిద్ధాంతాన్ని వాక్య సమగ్ర ధృక్పదంలో క్రమంగా బోధిస్తే దాన్ని " కాల్వినిజం " అంటున్నారు. ఇది ఒక వెక్కిరింపు పేరు అయినా సరే అదే వాక్య సత్యమైతే ఆ హేళనను భరించడానికి మేము సిద్ధమే. అయితే ఈ వీడియోలో చెప్పిన దానిని ఏ పేరుతో పిలిచినా, అది వాక్యానుసారమో కాదో పరిశీలించటం మర్చిపోకండి. దీనిని అంగీకరించిన, తిరస్కరించిన, ఆవేశంతో కాక వాక్యపు వెలుగులో జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోగలరు. సంఘ క్షేమాభివృద్ధి మరియు దేవునికి మహిమ తప్ప దీని నుండి మేము ఆశించేది ఇంకేమి లేదు.
1- కాల్వినిజం పై అభ్యంతరాలకు సమాధానాలు Part -1 by Br.Bibu & Br.Ravi | hithabodha - https://youtu.be/sIGw94GH3oA
2-కాల్వినిజం ప్రకారం మనుషులను దేవుడు మరమనుషులుగా చేశాడా? Calvinism Discussion Part -2 | hithabodha - https://youtu.be/B1A069bkJOg
====================================
మరిన్ని ఉపయోగకరమైన బైబిల్ సంబంధిత సాహిత్యం కొరకు మా వెబ్సైట్ ను సందర్శించండి - https://hithabodha.com/
మరిన్ని వీడియోస్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి - https://www.youtube.com/@hithabodha/
మా ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి - https://www.facebook.com/hithabodha/
మా ట్విట్టర్ అకౌంట్ / Twitter -- https://twitter.com/hithabodha
హితబోధ' ఆండ్రాయిడ్ ఆప్/Android App - https://play.google.com/store/apps/details?id=com.goopages.hithabodha1 ను డౌన్ లోడ్ చేసుకోండి.
ఈ 'హితబోధ' వెబ్ సైట్ ను మీకు తెలిసినవారందరికీ పరిచయం చేయండి.