/p>
కృపా సిద్ధాంతాన్ని వాక్య సమగ్ర ధృక్పదంలో క్రమంగా బోధిస్తే దాన్ని " కాల్వినిజం " అంటున్నారు. ఇది ఒక వెక్కిరింపు పేరు అయినా సరే అదే వాక్య సత్యమైతే ఆ హేళనను భరించడానికి మేము సిద్ధమే. అయితే ఈ వీడియోలో చెప్పిన దానిని ఏ పేరుతో పిలిచినా, అది వాక్యానుసారమో కాదో పరిశీలించటం మర్చిపోకండి. దీనిని అంగీకరించిన, తిరస్కరించిన, ఆవేశంతో కాక వాక్యపు వెలుగులో జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోగలరు. సంఘ క్షేమాభివృద్ధి మరియు దేవునికి మహిమ తప్ప దీని నుండి మేము ఆశించేది ఇంకేమి లేదు.
గమనిక: ఈ వీడియోకి, సాక్షి అపోలోజిటిక్స్ నెట్వర్క్, రక్షణ టీవీ లేదా మరి ఏ పరిచర్యల తోను ఎలాంటి సంబంధం లేదు. దీనికి హితబోధ నెట్వర్క్ మాత్రమే పూర్తి బాధ్యత వహిస్తుంది.
===============================================
మరిన్ని ఉపయోగకరమైన బైబిల్ సంబంధిత సాహిత్యం కొరకు మా వెబ్సైట్ ను సందర్శించండి - https://hithabodha.com/
మరిన్ని వీడియోస్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి - https://www.youtube.com/channel/UCkbQOkSb4_d61lWXQmh2z_Q
మా ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి - https://www.facebook.com/hithabodha/
మా ట్విట్టర్ అకౌంట్ / Twitter -- https://twitter.com/hithabodha
హితబోధ' ఆండ్రాయిడ్ ఆప్/Android App - https://play.google.com/store/apps/details?id=com.goopages.hithabodha1 ను డౌన్ లోడ్ చేసుకోండి.
మా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ / Instagram -- https://www.instagram.com/hithabodha/
ఈ 'హితబోధ' వెబ్ సైట్ ను మీకు తెలిసినవారందరికీ పరిచయం చేయండి