Day 64
Day 65 : సంఖ్యాకాండము 22-23 & యోహాను 2-3
Day 66

సంఖ్యాకాండము అధ్యాయము 22

1

తరువాత ఇశ్రాయేలీH3478యులుH1121 సాగిH5265 యెరికోకుH3405 ఎదురుగా యొర్దానుH3383 తీరముH5676ననున్నH4480 మోయాబుH4124 మైదానములలోH6160 దిగిరిH2583.

And the children of Israel set forward, and pitched in the plains of Moab on this side Jordan by Jericho.
2

సిప్పోరుH6834 కుమారుడైనH1121 బాలాకుH1111 ఇశ్రాయేలీయులుH3478 అమోరీయులకుH567 చేసినH6213దంతయుH3605 చూచెనుH7200.

And Balak the son of Zippor saw all that Israel had done to the Amorites.
3

జనముH5971 విస్తారముగాH7227 నున్నందునH4480 మోయాబీయులుH4124 వారినిH1931 చూచి మిక్కిలిH3966 భయపడిరిH1481; మోయాబీయులుH4124 ఇశ్రాయేలీH3478యులకుH1121 జంకిరిH6973.

And Moab was sore afraid of the people, because they were many: and Moab was distressed because of the children of Israel.
4

మోయాబీయులుH4124 మిద్యానుH4080 పెద్దలH2205తో–H413 ఎద్దుH7794 బీటి పచ్చికనుH3418 నాకివేయునట్లుH3897 ఈ జనసమూహముH6951 మన చుట్టు ఉన్నదిH5439 యావత్తునుH3605 ఇప్పుడుH6258 నాకివేయుH3897 ననిరిH559. ఆH1931 కాలమందుH6256 సిప్పోరుH6834 కుమారుడైనH1121 బాలాకుH1111 మోయాబీయులకుH4124 రాజుH4428.

And Moab said unto the elders of Midian, Now shall this company lick up all that are round about us, as the ox licketh up the grass of the field. And Balak the son of Zippor was king of the Moabites at that time.
5

కాబట్టి అతడు బెయోరుH1160 కుమారుడైనH1121 బిలామునుH1109 పిలుచుటకుH7121 అతని జనులH5971 దేశమందలిH776 నదిH5104యొద్దH5971నున్నH834 పెతోరుకుH6604 దూతలH4397చేతH413 ఈ వర్తమానము పంపెను–H7971చిత్తగించుముH2009; ఒక జనముH5971 ఐగుప్తుH4714లోనుండిH4480 వచ్చెనుH3318; ఇదిగోH2009 వారుH1931 భూH776తలమునుH5869 కప్పిH3680 నా యెదుటH4136 దిగియున్నారుH3427.

He sent messengers therefore unto Balaam the son of Beor to Pethor, which is by the river of the land of the children of his people, to call him, saying, Behold, there is a people come out from Egypt: behold, they cover the face of the earth, and they abide over against me:
6

కాబట్టి నీవు దయచేసి వచ్చిH1980 నా నిమిత్తము ఈH2088 జనమునుH5971 శపించుముH779; వారుH1931 నాకంటెH4480 బలవంతులుH6099; వారిని హతము చేయుటకుH5221 నేను బలమొందుH3201దునేమోH194; అప్పుడు నేను ఈ దేశముH776లోనుండిH4480 వారిని తోలివేయుదునుH1644; ఏలయనగాH3588 నీవు దీవించుH1288వాడుH834 దీవింపబడుననియుH1288 శపించుH779వాడుH834 శపించబడుననియుH779 నేనెరుగుదునుH3045.

Come now therefore, I pray thee, curse me this people; for they are too mighty for me: peradventure I shall prevail, that we may smite them, and that I may drive them out of the land: for I wot that he whom thou blessest is blessed, and he whom thou cursest is cursed.
7

కాబట్టి మోయాబుH4124 పెద్దలునుH2205 మిద్యానుH4080 పెద్దలునుH2205 సోదె సొమ్మునుH7081 చేత పట్టుకొనిH3027 బిలాముH1109నొద్దకుH413 వచ్చిH935 బాలాకుH1111 మాటలనుH1697 అతనితోH413 చెప్పగాH1696

And the elders of Moab and the elders of Midian departed with the rewards of divination in their hand; and they came unto Balaam, and spake unto him the words of Balak.
8

అతడు వారితో–H413యీ రాత్రిH3915 ఇక్కడనేH6311 ఉండుడి; యెహోవాH3068 నాకు సెలవిచ్చినH1696 మాటలనుH1697 నేను తిరిగి వచ్చిH7725 మీతో చెప్పెదననెనుH559. అప్పుడు మోయాబుH4124 అధికారులుH8269 బిలాముH1109నొద్దH5973 బసచేసిరిH3427.

And he said unto them, Lodge here this night, and I will bring you word again, as the LORD shall speak unto me: and the princes of Moab abode with Balaam.
9

దేవుడుH430 బిలాముH1109నొద్దకుH413 వచ్చి–H935 నీ యొద్దనున్నH5973 యీH428 మనుష్యులుH376 ఎవరనిH4310 అడుగగా

And God came unto Balaam, and said, What men are these with thee?
10

బిలాముH1109 దేవునిH430తోH413 యిట్లనెను–H559 సిప్పోరుH6834 కుమారుడైనH1121 బాలాకనుH1111 మోయాబుH4124 రాజుH4428

And Balaam said unto God, Balak the son of Zippor, king of Moab, hath sent unto me, saying,
11

–చిత్తగించుముH2009; ఒక జనముH5971 ఐగుప్తుH4714నుండిH4480 బయలుదేరి వచ్చెనుH3318; వారు భూH776తలమునుH5869 కప్పుచున్నారుH3680; నీవు ఇప్పుడేH6258వచ్చిH1980 నా నిమిత్తము వారిని శపింపుముH6895; నేను వారితో యుద్ధముచేసిH3898 వారిని తోలివేయుదుH1644నేమోH194 అని వీరిచేతH413 నాకు వర్తమానము పంపెనుH7971.

Behold, there is a people come out of Egypt, which covereth the face of the earth: come now, curse me them; peradventure I shall be able to overcome them, and drive them out.
12

అందుకు దేవుడు–H430నీవు వారితోH413 వెళ్లH1980కూడదుH3808, ఆ ప్రజలనుH5971 శపింపH779కూడదుH3808, వారుH1931 ఆశీర్వదింపబడినవారుH1288 అని బిలాముH1109తోH413 చెప్పెనుH559.

And God said unto Balaam, Thou shalt not go with them; thou shalt not curse the people: for they are blessed.
13

కాబట్టి బిలాముH1109 ఉదయమునH1242 లేచిH6965 బాలాకుH1111 అధికారులH8269తో–H413మీరు మీ స్వదేశముH776నకుH413 వెళ్లుడిH1980; మీతోకూడH5973 వచ్చుటకుH1980 యెహోవాH3068 నాకు సెలవియ్యననిH3985 చెప్పుచున్నాడనగా

And Balaam rose up in the morning, and said unto the princes of Balak, Get you into your land: for the LORD refuseth to give me leave to go with you.
14

మోయాబుH4124 అధికారులుH8269 లేచిH6965 బాలాకుH1111 నొద్దకుH413 వెళ్లి–H935 బిలాముH1109 మాతోకూడH5973 రాH1980నొల్లడాయెH3985ననిరిH559.

And the princes of Moab rose up, and they went unto Balak, and said, Balaam refuseth to come with us.
15

అయిననుH5750 బాలాకుH1111 వారిH428 కంటెH4480 బహు ఘనతవహించినH3513 మరి యెక్కువ మందిH7227 అధికారులనుH8269 మరలH3254 పంపెనుH7971.

And Balak sent yet again princes, more, and more honourable than they.
16

వారు బిలాముH1109నొద్దకుH413 వచ్చిH935 అతనితో–నీవు దయచేసిH4994 నాయొద్దకుH413 వచ్చుటకుH1980 ఏమియు అడ్డముH4513 చెప్పH559కుముH408.

And they came to Balaam, and said to him, Thus saith Balak the son of Zippor, Let nothing, I pray thee, hinder thee from coming unto me:
17

నేను నీకు బహుH3966 ఘనత కలుగజేసెదనుH3513; నీవు నాతోH413 ఏమిH3605 చెప్పుదువోH559 అది చేసెదనుH6213 గనుక నీవు దయచేసిH4994 వచ్చిH1980, నా నిమిత్తము ఈH2088 జనమునుH5971 శపించుమనిH6895 సిప్పోరుH6834 కుమారుడైనH1121 బాలాకుH1111 చెప్పెననిరిH559.

For I will promote thee unto very great honour, and I will do whatsoever thou sayest unto me: come therefore, I pray thee, curse me this people.
18

అందుకు బిలాము–H1109బాలాకుH1111 తన యింటెH1004డుH4393 వెండిH3701 బంగారములనుH2091 నాకిచ్చిననుH5414 కొద్దిపనిH6996నైననుH176 గొప్పపనినైననుH1419 చేయునట్లుH6213 నేను నా దేవుడైనH430 యెహోవాH3068 నోటిమాటH6310 మీరH5674లేనుH3808.

And Balaam answered and said unto the servants of Balak, If Balak would give me his house full of silver and gold, I cannot go beyond the word of the LORD my God, to do less or more.
19

కాబట్టి మీరుH859 దయచేసిH4994 యీ రాత్రిH3915 ఇక్కడH2088 నుండుడిH3427; యెహోవాH3068 నాతో నికH3254 నేమిH4100 చెప్పునోH1696 నేను తెలిసికొందుననిH3045 బాలాకుH1111 సేవకులH5650కుH413 ఉత్తరమిచ్చెనుH6030.

Now therefore, I pray you, tarry ye also here this night, that I may know what the LORD will say unto me more.
20

ఆ రాత్రిH3915 దేవుడుH430 బిలాముH1109నొద్దకుH413వచ్చి–H935 ఆ మనుష్యులుH376 నిన్ను పిలువH7121వచ్చినH935యెడలH518 నీవు లేచిH6965 వారితోH854 వెళ్లుముH1980; అయితే నేను నీతోH413 చెప్పినH1696 మాటచొప్పుననే నీవు చేయవలెననిH6213 అతనికిH413 సెలవిచ్చెనుH1697.

And God came unto Balaam at night, and said unto him, If the men come to call thee, rise up, and go with them; but yet the word which I shall say unto thee, that shalt thou do.
21

ఉదయమునH1242 బిలాముH1109 లేచిH6965 తన గాడిదకుH860 గంత కట్టిH2280 మోయాబుH4124 అధికారులH8269తో కూడH5973 వెళ్లెనుH1980.

And Balaam rose up in the morning, and saddled his ass, and went with the princes of Moab.
22

అతడుH1931 వెళ్లుచుండగాH1980 దేవునిH430 కోపముH639 రగులుకొనెనుH2734; యెహోవాH3068 దూతH4397 అతనికి విరోధియైH7854 త్రోవలోH1870 నిలిచెనుH3320. అతడుH1931 తన గాడిదH860 నెక్కిH5921 పోవుచుండగాH7392 అతని పనివారుH5288 ఇద్దరుH8147 అతనితోకూడH5973 నుండిరి.

And God's anger was kindled because he went: and the angel of the LORD stood in the way for an adversary against him. Now he was riding upon his ass, and his two servants were with him.
23

యెహోవాH3068 దూతH4397 ఖడ్గముH2719 దూసిH8025 చేత పట్టుకొనిH3027 త్రోవలోH1870 నిలిచి యుండుటH5324 ఆ గాడిదH860 చూచెనుH7200 గనుక అది త్రోవనుH1870 విడిచిH5186 పొలములోనికిH7704 పోయెనుH1980. బిలాముH1109 గాడిదనుH860 దారికిH1870 మలుపవలెననిH5186 దాని కొట్టగాH5221

And the ass saw the angel of the LORD standing in the way, and his sword drawn in his hand: and the ass turned aside out of the way, and went into the field: and Balaam smote the ass, to turn her into the way.
24

యెహోవాH3068 దూతH4397 యిరుప్రక్కలనుH4480 గోడలుగలH1447 ద్రాక్షతోటలH3754 సందులోH4934 నిలిచెనుH5975.

But the angel of the LORD stood in a path of the vineyards, a wall being on this side, and a wall on that side.
25

గాడిదH860 యెహోవాH3068 దూతనుH4397 చూచిH7200 గోడH7023మీదH413 పడి బిలాముH1109 కాలునుH7272 గోడకుH7023 అదిమెనుH3905 గనుక అతడు దాని మరలH3254 కొట్టెనుH5221.

And when the ass saw the angel of the LORD, she thrust herself unto the wall, and crushed Balaam's foot against the wall: and he smote her again.
26

యెహోవాH3068 దూతH4397 ముందుH3254 వెళ్లుచుH5674 కుడికైననుH3225 ఎడమకైననుH8040 తిరుగుటకుH5186 దారిH1870లేనిH369 యిరుకుH6862 చోటనుH4725 నిలువగాH5975

And the angel of the LORD went further, and stood in a narrow place, where was no way to turn either to the right hand or to the left.
27

గాడిదH860 యెహోవాH3068 దూతనుH4397 చూచిH7200 బిలాముతోకూడH1109 క్రిందH8478 కూలబడెనుH7257 గనుక బిలాముH1109 కోపముH639మండిH2734 తన చేతి కఱ్ఱతోH4731 గాడిదనుH860 కొట్టెనుH5221.

And when the ass saw the angel of the LORD, she fell down under Balaam: and Balaam's anger was kindled, and he smote the ass with a staff.
28

అప్పుడు యెహోవాH3068 ఆ గాడిదకుH860 వాక్కు నిచ్చెనుH6310 గనుక అది–H2088నీవు నన్ను ముH7969మ్మారుH7272 కొట్టితివిH5221; నేను నిన్నేమిH4100 చేసితిననిH6213 బిలాముతోH1109 అనగాH559

And the LORD opened the mouth of the ass, and she said unto Balaam, What have I done unto thee, that thou hast smitten me these three times?
29

బిలాము–H1109నీవు నామీద తిరుగబడితివిH5953; నాచేత ఖడ్గముH2719న్నH3426యెడల నిన్ను చంపియుందుననిH2026 గాడిదతోH860 అనెనుH559.

And Balaam said unto the ass, Because thou hast mocked me: I would there were a sword in mine hand, for now would I kill thee.
30

అందుకు గాడిద–H860నేనుH595 నీదాననైనది మొదలుకొనిH4480 నేటిH3117వరకుH5704 నీవు ఎక్కుచుH7390 వచ్చిన నీ గాడిదనుH860 కానా? నేనెప్పుడైనH5532 నీకిట్లుH3541 చేయుట కద్దాH6213? అని బిలాముH1109తోH413 అనగా అతడు–లేదH3808నెనుH559.

And the ass said unto Balaam, Am not I thine ass, upon which thou hast ridden ever since I was thine unto this day? was I ever wont to do so unto thee? And he said, Nay.
31

అంతలో యెహోవాH3068 బిలాముH1109 కన్నులుH5869 తెరచెనుH1540 గనుక, దూసినH8025 ఖడ్గముH2719 చేతపట్టుకొనిH3027 త్రోవలోH1870 నిలిచియున్నH5324 యెహోవాH3068 దూతనుH4397 అతడు చూచిH7200 తల వంచిH6915 సాష్టాంగH7812 నమస్కారము చేయగాH639

Then the LORD opened the eyes of Balaam, and he saw the angel of the LORD standing in the way, and his sword drawn in his hand: and he bowed down his head, and fell flat on his face.
32

యెహోవాH3068 దూత–H4397యీH2088 ముH7969మ్మారుH7272 నీ గాడిదనుH860 నీవేలH4100 కొట్టితివిH5221? ఇదిగోH2009 నా యెదుటH5048 నీ నడతH1870 విపరీతమైనదిH3399 గనుకH3588 నేనుH595 నీకు విరోధినైH7854 బయలుదేరి వచ్చితినిH3318.

And the angel of the LORD said unto him, Wherefore hast thou smitten thine ass these three times? behold, I went out to withstand thee, because thy way is perverse before me:
33

ఆ గాడిదH860 నన్ను చూచిH7200 యీH2088 ముH7969మ్మారుH7272 నా యెదుటH6440నుండిH4480 తొలిగెనుH5186; అది నా యెదుటH6440 నుండిH4480 తొలH5186గనిH194 యెడల నిశ్చయముగాH3588 నేనప్పుడేH6258 నిన్ను చంపిH2026 దాని ప్రాణమును రక్షించిH2421 యుందునని అతనితోH413 చెప్పెనుH559.

And the ass saw me, and turned from me these three times: unless she had turned from me, surely now also I had slain thee, and saved her alive.
34

అందుకు బిలాము–H1109నేను పాపముచేసితినిH2398; నీవుH859 నాకు ఎదురుగాH7125 త్రోవలోH1870 నిలుచుటH5324 నాకు తెలిసినదిH3045 కాదుH3808. కాబట్టి యీ పని నీ దృష్టికిH5869 చెడ్డH7489దైతేH518 నేను వెనుకకు వెళ్లెదననిH7725 యెహోవాH3068 దూతH4394తోH413 చెప్పగాH559

And Balaam said unto the angel of the LORD, I have sinned; for I knew not that thou stoodest in the way against me: now therefore, if it displease thee, I will get me back again.
35

యెహోవాH3068 దూత–H4397నీవు ఆ మనుష్యులH376తో కూడH5973 వెళ్లుముH1980. అయితే నేను నీతోH413 చెప్పుH1696 మాటయేH1697కానిH657 మరేమియు పలుకకూడదనిH1696 బిలాముH1109తోH413 చెప్పెనుH559. అప్పుడు బిలాముH1109 బాలాకుH1111 అధికారులH8269తో కూడH5973 వెళ్లెనుH1980.

And the angel of the LORD said unto Balaam, Go with the men: but only the word that I shall speak unto thee, that thou shalt speak. So Balaam went with the princes of Balak.
36

బిలాముH1109 వచ్చెH935ననిH3588 బాలాకుH1111 వినిH8085, ఆ పొలిమేరలH1366 చివరనున్నH7097 అర్నోనుH769 తీరముH1366నందలిH5921 మోయాబుH4124 పట్టణముH5892వరకుH5704 అతనిని ఎదుర్కొనH7125 బయలువెళ్లగాH3318

And when Balak heard that Balaam was come, he went out to meet him unto a city of Moab, which is in the border of Arnon, which is in the utmost coast.
37

బాలాకుH1111 బిలాముH1109తోH413 నిన్ను పిలుచుటకుH7121 నేను నీయొద్దకుH413 దూతలనుH4397 పంపియుంటినిH7971 గదా. నాయొద్దకుH413 నీవేలH4100 రాకH1980పోతివిH3808? నిన్ను ఘనపరచH3513 సమర్థుడనుH3201 కానాH3808? అనెనుH559.

And Balak said unto Balaam, Did I not earnestly send unto thee to call thee? wherefore camest thou not unto me? am I not able indeed to promote thee to honour?
38

అందుకు బిలాము–H1109ఇదిగోH2009 నీయొద్దకుH413 వచ్చితినిH935; అయిన నేమిH3972? ఏదైనను చెప్పుటకుH1696 నాకు శక్తి కలదాH3201? దేవుడుH430 నా నోటH6310 పలికించుH1696 మాటయే పలికెదననిH1696 బాలాకుH1111తోH413 చెప్పెనుH559.

And Balaam said unto Balak, Lo, I am come unto thee: have I now any power at all to say any thing? the word that God putteth in my mouth, that shall I speak.
39

అప్పుడు బిలాముH1109 బాలాకుH1111తోకూడH5973 వెళ్లెనుH1980. వారు కిర్యత్‌ హుచ్చోతుకుH7155 వచ్చినప్పుడుH935

And Balaam went with Balak, and they came unto Kirjathhuzoth.
40

బాలాకుH1111 ఎడ్లనుH1241 గొఱ్ఱలనుH6629 బలిగా అర్పించిH2076, కొంతభాగము బిలాముకునుH1109 అతనియొద్దH854నున్నH834 అధికారులకునుH8269 పంపెనుH7971.

And Balak offered oxen and sheep, and sent to Balaam, and to the princes that were with him.
41

మరునాడుH1242 బాలాకుH1111 బిలామునుH1109 తోడుకొనిపోయిH1961, బయలుయొక్కH1168 ఉన్నత స్థలములH1116మీదనుండిH4480 జనులనుH5971 చివరవరకుH7097 చూడవలెననిH7200 అతనిని అచ్చోటH8033 ఎక్కించెనుH5927.

And it came to pass on the morrow, that Balak took Balaam, and brought him up into the high places of Baal, that thence he might see the utmost part of the people.

సంఖ్యాకాండము అధ్యాయము 23

1

అప్పుడు బిలాము–H1109ఇక్కడH2088 నేను బలి అర్పించుటకుH5927 ఏడుH7651 బలిపీఠములనుH4196 కట్టించిH1129, ఇక్కడH2088 ఏడుH7651 కోడెలనుH6499 ఏడుH7651 పొట్టేళ్లనుH352 సిద్ధపరచుమనిH3559 బాలాకుH1111తోH413 చెప్పెనుH559.

And Balaam said unto Balak, Build me here seven altars, and prepare me here seven oxen and seven rams.
2

బిలాముH1109 చెప్పిH1696నట్లుH834 బాలాకుH1111 చేయగాH6213, బాలాకునుH1111 బిలామునుH1109 ప్రతి బలిపీఠముమీదH4196 ఒక కోడెనుH6499 ఒక పొట్టేలునుH352 దహనబలిగాH5930 అర్పించిరిH5927.

And Balak did as Balaam had spoken; and Balak and Balaam offered on every altar a bullock and a ram.
3

మరియు బిలాముH1109 బాలాకుతోH1111 బలిపీఠముH4196 మీది నీ దహనబలిH5930యొద్దH5921 నిలిచియుండుముH3320, నేను వెళ్లెదనుH1980; ఒకవేళH194 యెహోవాH3068 నన్ను ఎదుర్కొనునేమోH7125; ఆయన నాకు కనుపరచునదిH7200 నీకు తెలియచేసెదననిH5045 చెప్పి మెట్టH8205యెక్కెనుH1980.

And Balaam said unto Balak, Stand by thy burnt offering, and I will go: peradventure the LORD will come to meet me: and whatsoever he sheweth me I will tell thee. And he went to an high place.
4

దేవుడుH430 బిలాముకుH1109 ప్రత్యక్షము కాగాH7136 అతడు నేను ఏడుH7651 బలిపీఠములనుH4196 సిద్ధపరచిH6186 ప్రతి దానిమీదను ఒక కోడెనుH6499 ఒక పొట్టేలునుH352 అర్పించితిననిH5927 ఆయనతోH413 చెప్పగాH559,

And God met Balaam: and he said unto him, I have prepared seven altars, and I have offered upon every altar a bullock and a ram.
5

యెహోవాH3068 ఒకమాటH1697 బిలాముH1109 నోటH6310 ఉంచిH7760 నీవు బాలాకుH1111నొద్దకుH413 తిరిగి వెళ్లిH7725 యిట్లు చెప్పుమనెనుH559.

And the LORD put a word in Balaam's mouth, and said, Return unto Balak, and thus thou shalt speak.
6

అతడు బాలాకుH1111నొద్దకుH413 తిరిగి వెళ్లినప్పుడుH7725 అతడు మోయాబుH4124 అధికారుH8269లందరితోH3605 తన దహనబలిH5930యొద్దH5921 నిలిచియుండెనుH5324.

And he returned unto him, and, lo, he stood by his burnt sacrifice, he, and all the princes of Moab.
7

అప్పుడు బిలాముH1109 ఉపమాన రీతిగాH4912 ఇట్లనెనుH559 అరాముH758నుండిH4480 బాలాకుH1111 తూర్పుH6924 పర్వతములH2042నుండిH4480 మోయాబుH4124రాజుH4428 నన్నురప్పించిరమ్ముH1980; నా నిమిత్తము యాకోబునుH3290 శపింపుముH779 రమ్ముH1980; ఇశ్రాయేలునుH3478 భయపెట్టవలెనుH2194 అనెను.

And he took up his parable, and said, Balak the king of Moab hath brought me from Aram, out of the mountains of the east, saying, Come, curse me Jacob, and come, defy Israel.
8

ఏమనిH4100 శపింపగలనుH6894? దేవుడుH410 శపింపH6895లేదేH3808 ఏమనిH4100 భయపెట్టగలనుH2194? దేవుడుH3068 భయపెట్టH2194లేదేH3808.

How shall I curse, whom God hath not cursed? or how shall I defy, whom the LORD hath not defied?
9

మెట్టలH6697 శిఖరముH7218నుండిH4480 అతని చూచుచున్నానుH7200 కొండలH1389నుండిH4480 అతని కనుగొనుచున్నానుH7789 ఇదిగోH2005 ఆ జనముH5971 ఒంటిగాH910 నివసించునుH7931 జనములలోH1471 లెక్కింపH2803బడరుH3808.

For from the top of the rocks I see him, and from the hills I behold him: lo, the people shall dwell alone, and shall not be reckoned among the nations.
10

యాకోబుH3290 రేణువులనుH6083 ఎవరుH4310 లెక్కించెదరుH4487?ఇశ్రాయేలుH3478 నాల్గవపాలునుH7255 ఎవరుH4310 లెక్కపెట్టగలరుH4557? నీతిమంతులH3477 మరణమువంటిH4191 మరణముH4194 నాకు లభించునుH5315 గాక.నా అంత్యదశH319 వారి అంతమువంటిH3644 దగునుH1961 గాక అనెను.

Who can count the dust of Jacob, and the number of the fourth part of Israel? Let me die the death of the righteous, and let my last end be like his!
11

అంతట బాలాకుH1111 బిలాముH1109తోH413 నీవు నాకేమిH4100 చేసితివిH6213? నా శత్రువులనుH341 శపించుటకుH6895 నిన్ను రప్పించితినిH3947; అయితే నీవు వారిని పూర్తిగా దీవించితిH1288వనెనుH559.

And Balak said unto Balaam, What hast thou done unto me? I took thee to curse mine enemies, and, behold, thou hast blessed them altogether.
12

అందుకతడు యెహోవాH3068 నా నోటH6310 ఉంచినదానిH7760 నేను శ్రధ్ధగాH8104 పలుకH1696వద్దాH3808? అని ఉత్తరమిచ్చెనుH6030.

And he answered and said, Must I not take heed to speak that which the LORD hath put in my mouth?
13

అప్పుడు బాలాకుH1111 దయచేసిH4994 నాతోకూడH854 మరియొకH312 చోటిH4725కిH413 రమ్ముH1980. అక్కడH8033నుండిH4480 వారిని చూడవచ్చునుH7200; వారి చివరమాత్రమేH7097 కనబడునుH7200 గానిH657 వారందరుH3605 నీకు కనH7200బడరుH3808; అక్కడH8033నుండిH4480 నా నిమిత్తము వారిని శపింపవలెననిH6895 అతనితోH413 చెప్పిH559

And Balak said unto him, Come, I pray thee, with me unto another place, from whence thou mayest see them: thou shalt see but the utmost part of them, and shalt not see them all: and curse me them from thence.
14

పిస్గాH6449 కొనH7218నున్నH413 కావలివారి పొలమునకుH7704 అతని తోడుకొనిపోయిH3947, యేడుH7651 బలిపీఠములనుH4196 కట్టించిH1129, ప్రతి బలిపీఠముH4196 మీద ఒక కోడెనుH6499 ఒక పొట్టేలునుH352 అర్పించెనుH5927.

And he brought him into the field of Zophim, to the top of Pisgah, and built seven altars, and offered a bullock and a ram on every altar.
15

అతడు నీవు ఇక్కడH3541 నీ దహనబలిH5930యొద్దH5921 నిలిచియుండుముH3320; నేనుH595 అక్కడH8033 యెహోవానుH3068 ఎదుర్కొందుననిH7136 బాలాకుH1111తోH413 చెప్పగాH559,

And he said unto Balak, Stand here by thy burnt offering, while I meet the LORD yonder.
16

యెహోవాH3068 బిలామునుH1109 ఎదుర్కొనిH7136 ఒక మాటనుH1697 అతని నోటH6310 ఉంచిH7760 నీవు బాలాకుH1111నొద్దకుH413 తిరిగి వెళ్లిH7725 యిట్లుH3541 చెప్పుH1696మనెనుH559.

And the LORD met Balaam, and put a word in his mouth, and said, Go again unto Balak, and say thus.
17

అతడు బాలాకుH1111 నొద్దకుH413 వెళ్లినప్పుడుH935 అతడు తన దహనబలిH5930యొద్దH5921 నిలిచియుండెనుH5324. మోయాబుH4124 అధికారులునుH8269 అతనియొద్దH854 నుండిరి. బాలాకుH1111 యెహోవాH3068 యేమిH4100 చెప్పెననిH1696 అడుగగా

And when he came to him, behold, he stood by his burnt offering, and the princes of Moab with him. And Balak said unto him, What hath the LORD spoken?
18

బిలాముH1109 ఉపమానరీతిగాH4912 నిట్లనెనుH559 బాలాకూH1111, లేచిH6965 వినుముH8085 సిప్పోరుH6834 కుమారుడాH1121, చెవినొగ్గిH238 నా మాట ఆలకించుముH238.

And he took up his parable, and said, Rise up, Balak, and hear; hearken unto me, thou son of Zippor:
19

దేవుడుH410 అబద్ధమాడుటకుH3576 ఆయన మానవుడుH376 కాడుH3808 పశ్చాత్తాపపడుటకుH5162 ఆయన నరH120పుత్రుడుH1121 కాడుH3808 ఆయనH1931 చెప్పిH559 చేయH6213కుండునాH3808? ఆయన మాట యిచ్చిH1696 స్థాపింపH6965కుండునాH3808?

God is not a man, that he should lie; neither the son of man, that he should repent: hath he said, and shall he not do it? or hath he spoken, and shall he not make it good?
20

ఇదిగోH2009 దీవించుమనిH1288 నాకు సెలవాయెనుH3947 ఆయన దీవించెనుH1288; నేను దాని మార్చH7725లేనుH3808.

Behold, I have received commandment to bless: and he hath blessed; and I cannot reverse it.
21

ఆయన యాకోబులోH3290 ఏ దోషమునుH205 కనుగొనH5027లేదుH3808 ఇశ్రాయేలులోH3478 ఏ వంకరతనమునుH5999 చూడH7200లేదుH3808 అతని దేవుడైనH430 యెహోవాH3068 అతనికి తోడైయున్నాడుH5973.

He hath not beheld iniquity in Jacob, neither hath he seen perverseness in Israel: the LORD his God is with him, and the shout of a king is among them.
22

రాజుయొక్కH4428 జయధ్వనిH8643 వారిలో నున్నది దేవుడుH410 ఐగుప్తుH4714లోనుండిH4480 వారిని రప్పించెనుH3318 గురుపోతుH7214 వేగమువంటి వేగము వారికి కలదుH8443.

God brought them out of Egypt; he hath as it were the strength of an unicorn.
23

నిజముగాH3588 యాకోబులోH3290 మంత్రముH5173 లేదుH3808 ఇశ్రాయేలులోH3478 శకునముH7081 లేదుH3808 ఆయాకాలములందుH6256 దేవునిH410 కార్యములుH6466 యాకోబుH3290 వంశస్థులగు ఇశ్రాయేలీయులకుH3478 తెలియచెప్పబడునుH559.

Surely there is no enchantment against Jacob, neither is there any divination against Israel: according to this time it shall be said of Jacob and of Israel, What hath God wrought!
24

ఇదిగోH2005 ఆ జనముH5971 ఆడుసింహమువలెH3833 లేచునుH6965 అది సింహమువలెH738 నిక్కి నిలుచునుH5375 అది వేటనుH2964 తినిH398 చంపబడినH2491 వాటి రక్తముH1818 త్రాగుH8354వరకుH5704 పండుH7901కొనదుH3808.

Behold, the people shall rise up as a great lion, and lift up himself as a young lion: he shall not lie down until he eat of the prey, and drink the blood of the slain.
25

అంతట బాలాకుH1111 నీవు ఏ మాత్రమునుH1571 వారిని శపింపనుH6895 వద్దుH3808, దీవింపనుH1288 వద్దుH3808 అని బిలాముH1109తోH413 చెప్పగాH559

And Balak said unto Balaam, Neither curse them at all, nor bless them at all.
26

బిలాముH1109 యెహోవాH3068 చెప్పినH1696దంతయుH3605 నేను చేయవలెననిH6213 నేను నీతోH413 చెప్పH1696లేదాH3808? అని బాలాకుH1111కుH413 ఉత్తరమియ్యగాH6030

But Balaam answered and said unto Balak, Told not I thee, saying, All that the LORD speaketh, that I must do?
27

బాలాకుH1111 నీవు దయచేసిH4994 రమ్ముH1980; నేను వేరొకH312చోటికిH4725 నిన్ను తోడుకొని పోయెదనుH3947; అక్కడH8033 నుండిH4480 నా నిమిత్తము నీవు వారిని శపించుటH6895 దేవునిH430 దృష్టికిH5869 అనుకూలమగుH3474నేమోH194 అని బిలాముH1109తోH413 చెప్పెనుH559.

And Balak said unto Balaam, Come, I pray thee, I will bring thee unto another place; peradventure it will please God that thou mayest curse me them from thence.
28

బాలాకుH1111 ఎడారికిH3452 ఎదురుగాH6440నున్న పెయోరుH6465 శిఖరమునకుH7218 బిలామునుH1109 తోడుకొని పోయినH3947 తరువాత

And Balak brought Balaam unto the top of Peor, that looketh toward Jeshimon.
29

బిలాముH1109 ఇక్కడH2088 నాకు ఏడుH7651 బలిపీఠములనుH4196 కట్టించిH1129, యిక్కడH2088 ఏడుH7651 కోడెలనుH6499 ఏడుH7651 పొట్టేళ్లనుH352 సిద్ధపరచుమనిH3559 బాలాకుH1111తోH413 చెప్పెనుH559.

And Balaam said unto Balak, Build me here seven altars, and prepare me here seven bullocks and seven rams.
30

బిలాముH1109 చెప్పిH559నట్లుH834 బాలాకుH1111 చేసిH6213 ప్రతి బలిపీఠముH4196 మీద ఒక కోడెనుH6499 ఒక పొట్టేలునుH352 అర్పించెనుH5927.

And Balak did as Balaam had said, and offered a bullock and a ram on every altar.

యోహాను అధ్యాయము 2

1

మూడవG5154 దినముG2250G3588 గలిలయలోనిG1056 కానాG2580 అను ఊరిలోG1722 ఒకG1056 వివాహముG1062 జరిగెనుG1096.

And the third day there was a marriage in Cana of Galilee; and the mother of Jesus was there:
2

యేసుG2424 తల్లిG3384 అక్కడG1563 ఉండెనుG1096; యేసుG2424ను ఆయనG846 శిష్యులునుG3101G3588 వివాహముG1062నకుG1519 పిలువబడిరిG2564.

And both Jesus was called, and his disciples, to the marriage.
3

ద్రాక్షారసG3631మైపోయినప్పుడుG5302 యేసుG2424 తల్లిG3384వారికిG2192 ద్రాక్షారసముG3631 లేదనిG3756 ఆయనG846తోG4314 చెప్పగాG3004

And when they wanted wine, the mother of Jesus saith unto him, They have no wine.
4

యేసుG2424 ఆమెతోG846 అమ్మాG1135, నాతో నీకేమి (పని)? నాG3450 సమయG5610 మింకను రాలేదనెనుG3768.

Jesus saith unto her, Woman, what have I to do with thee? mine hour is not yet come.
5

ఆయనG846 తల్లిG3384 పరిచారకులనుG1249 చూచి ఆయన మీతోG5213 చెప్పునదిG3004 చేయుడనెను.

His mother saith unto the servants, Whatsoever he saith unto you, do it.
6

యూదులG2453 శుద్ధీకరణాచారప్రకారముG2512 రెండేసిG1417 మూడేసిG5140 తూములుG3355 పట్టుG5562 ఆరుG1803 రాతిG3035బానలుG5201 అక్కడG1563 ఉంచబడియుండెనుG2258.

And there were set there six waterpots of stone, after the manner of the purifying of the Jews, containing two or three firkins apiece.
7

యేసుG2424--ఆG3588 బానలుG5201 నీళ్లతోG5204 నింపుడనిG1072 వారితోG846 చెప్పగాG3004 వారు వాటినిG846 అంచులG507మట్టుకుG2193 నింపిరిG1072.

Jesus saith unto them, Fill the waterpots with water. And they filled them up to the brim.
8

అప్పుడాయన వారితోG846మీరిప్పుడుG3568 ముంచిG501, విందు ప్రధానిG755యొద్దకుG3588 తీసికొనిపొండనిG5342 చెప్పగాG3004, వారు తీసికొనిపోయిరిG5342.

And he saith unto them, Draw out now, and bear unto the governor of the feast. And they bare it.
9

G3588 ద్రాక్షారసముG3631 ఎక్కడనుండిG4159 వచ్చెనోG1096 ఆ నీళ్లుG5204 ముంచిG501 తీసికొనిపోయిన పరిచారకులG1249కేG3588 తెలిసినదిG1492గానిG1161 విందు ప్రధానికిG755 తెలియకG1492 పోయెనుG3756 గనుకG5613 ద్రాక్షారసమైన ఆG3588 నీళ్లుG5204 రుచిచూచినప్పుడుG1089G3588 విందు ప్రధానిG755 పెండ్లి కుమారునిG3566 పిలిచిG5455

When the ruler of the feast had tasted the water that was made wine, and knew not whence it was: (but the servants which drew the water knew;) the governor of the feast called the bridegroom,
10

ప్రతిG3956వాడునుG444 మొదటG4412 మంచిG2570 ద్రాక్షారసముG3631ను పోసిG5087, జనులు మత్తుగాG3184 ఉన్నప్పుడుG3752 జబ్బురసముG1640 పోయును; నీవైతేG4771 ఇదిG737వరకునుG2193 మంచిG2570 ద్రాక్షారసముG3631 ఉంచుకొనిG5083 యున్నావని అతనితోG846 చెప్పెనుG3004.

And saith unto him, Every man at the beginning doth set forth good wine; and when men have well drunk, then that which is worse: but thou hast kept the good wine until now.
11

గలిలయలోనిG1056 కానాG2580లోG1722, యేసుG2424G5026 మొదటిG746 సూచకక్రియనుG4592 చేసిG4160 తనG848 మహిమనుG1391 బయలుపరచెనుG5319; అందువలన ఆయనG846 శిష్యులుG3101 ఆయనG846యందుG1519 విశ్వాసముంచిరిG4100.

This beginning of miracles did Jesus in Cana of Galilee, and manifested forth his glory; and his disciples believed on him.
12

అటుG5124తరువాతG3326 ఆయనG846యుG2532 ఆయనG846 తల్లియుG3384 ఆయనG846 సహోదరులునుG80 ఆయనG846 శిష్యులునుG3101 కపెర్నహూముG2584నకుG1519 వెళ్లిG2597 అక్కడG1563 కొG3756న్నిG4183 దినములుంG2250డిరిG3306.

After this he went down to Capernaum, he, and his mother, and his brethren, and his disciples: and they continued there not many days.
13

యూదులG2453 పస్కాపండుగG3957 సమీపింG1451పగాG2258 యేసుG యెరూషలేముG2414నకుG1519 వెళ్లిG305

And the Jews' passover was at hand, and Jesus went up to Jerusalem,
14

దేవాలయముG2411లోG1722 ఎడ్లనుG1016 గొఱ్ఱలG4263నుG2532 పావురములG4058నుG2532 అమ్మువారునుG4453 రూకలు మార్చువారునుG2773 కూర్చుండుటG2521 చూచిG2147

And found in the temple those that sold oxen and sheep and doves, and the changers of money sitting:
15

త్రాళ్లG4979తోG1537 కొరడాలుG5416చేసిG4160, గొఱ్ఱలG4263నుG2532 ఎడ్లనG1016న్నిటినిG3956 దేవాలయముG2411లోనుండి తోలివేసిG1537, రూకలుG2772 మార్చువారిG2855 రూకలుG2772 చల్లివేసిG1632, వారి బల్లలుG5132 పడద్రోసిG390

And when he had made a scourge of small cords, he drove them all out of the temple, and the sheep, and the oxen; and poured out the changers' money, and overthrew the tables;
16

పావురములుG4058 అమ్ము వారితోG4453వీటినిG5023 ఇక్కడ నుండిG1782 తీసికొనిG142పొండి; నాG3450 తండ్రిG3962 యిల్లుG3624 వ్యాపారపుG1712టిల్లుగాG3624 చేయG4160కుడనిG3361 చెప్పెనుG2036.

And said unto them that sold doves, Take these things hence; make not my Father's house an house of merchandise.
17

ఆయనG846 శిష్యులుG3101 నీG4675 యింటిG3624నిగూర్చిన ఆసక్తిG2205 నన్ను భక్షించునని వ్రాయబడిG1125యున్నట్టుG2076 జ్ఞాపకము చేసికొనిరిG3415.

And his disciples remembered that it was written, The zeal of thine house hath eaten me up.
18

కాబట్టిG3767 యూదులుG2453 నీవుG4160 ఈ కార్యములుG5023 చేయుచున్నావేG4160; యేG5101 సూచకG4592 క్రియనుG1166 మాకుG2254 చూపెదవనిG3754 ఆయనను అడుగగాG611

Then answered the Jews and said unto him, What sign shewest thou unto us, seeing that thou doest these things?
19

యేసుG2424G దేవాలయముG3485ను పడగొట్టుడిG5140, మూడుG5140 దినములG2250లోG1722 దాని లేపుదుననిG1453 వారితోG846 చెప్పెనుG2036.

Jesus answered and said unto them, Destroy this temple, and in three days I will raise it up.
20

యూదులుG2453 ఈ దేవాలయముG నలువదియారు సంవత్సరములుG2094 కట్టిరే; నీవు మూడుG5140 దినములG2250లోG1722 దానినిG846 లేపుదువాG1453 అనిరిG2036.

Then said the Jews, Forty and six years was this temple in building, and wilt thou rear it up in three days?
21

అయితేG1161 ఆయనG1565 తనG848 శరీరమనుG4983 దేవాలయముG3485నుG3588గూర్చిG4012 యీ మాట చెప్పెనుG3004.

But he spake of the temple of his body.
22

ఆయనG846 మృతులలోG3498నుండిG1537 లేచినG1453 తరువాత ఆయన ఈG5124 మాటG3056 చెప్పెననిG3004 ఆయనG846 శిష్యులుG3101 జ్ఞాపకముG3415 చేసికొనిG3754, లేఖనముG1124నుG3588 యేసుG2424 చెప్పినG2036 మాటనుG3056 నమి్మరిG4100.

When therefore he was risen from the dead, his disciples remembered that he had said this unto them; and they believed the scripture, and the word which Jesus had said.
23

ఆయన పస్కాG3957 (పండుగ) సమయమునG5613 యెరూషలేముG2414లోG1722 ఉండగాG2258, ఆG3588 పండుగG1859లోG1722 అనేకులుG4183 ఆయన చేసినG4160 సూచకక్రియలG4592నుG3588 చూచిG2334 ఆయనG846 నామG3686మందుG1722 విశ్వాసముంచిరిG4100.

Now when he was in Jerusalem at the passover, in the feast day, many believed in his name, when they saw the miracles which he did.
24

అయితేG1161 యేసుG2424 అందరినిG3956 ఎరిగినG1097వాడుG846 గనుక ఆయనG846 తన్నుG1438 వారిG846 వశముG4100 చేసికొనలేదుG3756. ఆయనG846 మనుష్యునిG444 ఆంతర్యమును ఎరిగినవాడుG1097

But Jesus did not commit himself unto them, because he knew all men,
25

గనుకG3754 ఎవG5100డునుG2443 మనుష్యునిG444గూర్చిG4012 ఆయనG846కుG1063 సాక్ష్యమియ్యG3140 నక్కరG2192లేదుG3756.

And needed not that any should testify of man: for he knew what was in man.

యోహాను అధ్యాయము 3

1

యూదులG2453 అధికారిG758యైనG3588 నీకొదేG3530మనుG3686 పరిసయ్యుG5330 డొకG444డుండెనుG2258.

There was a man of the Pharisees, named Nicodemus, a ruler of the Jews:
2

అతడుG3778 రాత్రియందుG3571 ఆయనయొద్దకుG846 వచ్చిG2064బోధకుడాG4461, నీవు దేవునిG2316యొద్దనుండిG575 వచ్చినG2064 బోధకుడవనిG1320 మే మెరుగుదుముG1492; దేవుడG2316తనికిG846 తోడైG3326యుంటేనేG5600 గానిG3362 నీవుG4771 చేయుG4160చున్నG3739 సూచకక్రిG4592¸

The same came to Jesus by night, and said unto him, Rabbi, we know that thou art a teacher come from God: for no man can do these miracles that thou doest, except God be with him.
3

అందుకు యేసుG2424 అతనితోఒకడుG5100 క్రొత్తగాG509 జన్మించితేనేG1080 కానిG3362 అతడు దేవునిG2316 రాజ్యముG932నుG3588 చూడG1492లేG3756డనిG1410 నీతోG4671 నిశ్చయముగాG281 చెప్పుG3004 చున్నాననెనుG611.

Jesus answered and said unto him, Verily, verily, I say unto thee, Except a man be born again, he cannot see the kingdom of God.
4

అందుకు నీకొదేముG3530ముసలిG1088వాడైనG5607 మనుష్యుG444డేలాగుG4459 జన్మింపG1080గలడుG1410? రెండవమారుG1208 తల్లిG3384 గర్బG2836 éమందుG1519 ప్రవేశించిG జన్మింపగలడాG అనిG4314 ఆయనG846ను అడుగగాG3004

Nicodemus saith unto him, How can a man be born when he is old? can he enter the second time into his mother's womb, and be born?
5

యేసుG2424 ఇట్లనెనుG611ఒకడుG5100 నీటిG5204మూలముగానుG1537 ఆత్మమూలముG4151 గానుG2532 జన్మించితేనేG1080గానిG3362 దేవునిG2316 రాజ్యముG932లోG1519 ప్రవేశింG1525G3756 లేడనిG1410 నీతోG4671 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

Jesus answered, Verily, verily, I say unto thee, Except a man be born of water and of the Spirit, he cannot enter into the kingdom of God.
6

శరీరG4561 మూలముగాG1537 జన్మించినదిG1080 శరీరముG4561నుG3588 ఆత్మG4151మూలముగాG1537 జన్మించినదిG1080 ఆత్మG4151యునైG3588 యున్నదిG2076.

That which is born of the flesh is flesh; and that which is born of the Spirit is spirit.
7

మీరుG5209 క్రొత్తగాG509 జన్మింపG1080వలెననిG1163 నేను నీతోG4671 చెప్పిG2036నందుకుG3754 ఆశ్చర్యG2296పడవద్దుG3361.

Marvel not that I said unto thee, Ye must be born again.
8

గాలిG4151 తన కిష్టమైన చోటను విసరునుG4154; నీవు దానిG846 శబ్దముG5456 విందువేG2309గాని అది యెక్కడనుండిG4159 వచ్చునోG2064 యెక్కడికిG4226 పోవునోG5217 నీకుG1492 తెలియదుG3756. ఆత్మG4151మూలముగాG1537 జన్మించినG1080 ప్రతివాడునుG3956 ఆలాగే యున్నాడనెను.

The wind bloweth where it listeth, and thou hearest the sound thereof, but canst not tell whence it cometh, and whither it goeth: so is every one that is born of the Spirit.
9

అందుకు నీకొదేముG3530ఈ సంగతుG5023లేలాగుG4459 సాధ్యముG1410లనిG1096 ఆయననుG846 అడుగగాG2036

Nicodemus answered and said unto him, How can these things be?
10

యేసుG2424 ఇట్లనెనుG611నీవుG4771 ఇశ్రాయేలుకుG2474 బోధకుడవైG1320 యుండి వీటినిG5023 ఎరుగG1097వాG3756?

Jesus answered and said unto him, Art thou a master of Israel, and knowest not these things?
11

మేముG3754 ఎరిగినG1492 సంగతియే చెప్పుచుG2980న్నాముG3754, చూచినదానికేG3708 సాక్ష్యమిచ్చుచున్నాముG3140, మాG2257 సాక్ష్యముG3141 మీరంG2983గీకరింపరనిG3756 నీతోG4671 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

Verily, verily, I say unto thee, We speak that we do know, and testify that we have seen; and ye receive not our witness.
12

భూసంబంధమైనG1919 సంగతులు నేను మీతోG5213 చెప్పితేG2036 మీరు నమ్మకున్నప్పుడుG4100, పరలోకసంబంధమైనవిG2032 మీతోG5213 చెప్పినG2036యెడలG1437 ఏలాగుG4459 నమ్ముదురుG4100?

If I have told you earthly things, and ye believe not, how shall ye believe, if I tell you of heavenly things?
13

మరియుG2532 పరలోకముG3772నుండిG1537 దిగివచ్చినవాడేG2597, అనగాG5607 పరలోకముG3772లోG1722 ఉండు మనుష్యG444కుమారుడేG5207 తప్ప పరలోకముG3772నకుG1519 ఎక్కిపోయినG305 వాడెవడును లేడుG3756.

And no man hath ascended up to heaven, but he that came down from heaven, even the Son of man which is in heaven.
14

అరణ్యముG2048లోG1722 మోషేG3475 సర్పముG3789నుG3588 ఏలాగుG2531 ఎత్తెనోG5312,

And as Moses lifted up the serpent in the wilderness, even so must the Son of man be lifted up:
15

ఆలాగేG2443 విశ్వసించుG4100 ప్రతివాడునుG3956 నశింG622పకG3361 ఆయనG846 ద్వారాG1519 నిత్యG166జీవముG2222 పొందుG2192నట్లుG235 మనుష్యG444కుమారుడుG5207 ఎత్తబడవలెనుG5312.

That whosoever believeth in him should not perish, but have eternal life.
16

దేవుడుG2316 లోకముG2889నుG3588 ఎంతోG3779 ప్రేమించెనుG25. కాగా ఆయన తనG848 అద్వితీయG3439కుమారునిగాG52073 పుట్టిన వానిG846యందుG1519 విశ్వాసముంచుG4100 ప్రతివాడును నశింG622పకG3361 నిత్యG166జీవముG2222 పొందునట్లుG2192 ఆయనను అనుగ్రహించెనుG1325.

For God so loved the world, that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life.
17

లోకముG2889 తనG848 కుమారునిG5207 ద్వారాG1223 రక్షణ పొందుటకేG4982గానిG235 లోకముG2889నకుG2443 తీర్పు తీర్చుటకుG2919 దేవుడాయననుG846 లోకముG2889లోG1519నికిG3588 పంపG649 లేదుG3756.

For God sent not his Son into the world to condemn the world; but that the world through him might be saved.
18

ఆయనG846యందుG1519 విశ్వాసముంచువానికిG4100 తీర్పు తీర్చG2919బడదుG3756; విశ్వసింG4100పనివాడుG3361 దేవునిG2316 అద్వితీయG3439కుమారునిG5207 నామG3686మందుG1519 విశ్వాసG4100 ముంచలేదుG3361 గనుకG3754 వానికి ఇంతకు మునుపేG2235 తీర్పు తీర్చబడెనుG2919.

He that believeth on him is not condemned: but he that believeth not is condemned already, because he hath not believed in the name of the only begotten Son of God.
19

G3588 తీర్పుG2920 ఇదేG3778; వెలుగుG5457 లోకముG2889లోG1519నికిG3588 వచ్చెనుG2064 గానిG తమG846 క్రియలుG2041 చెడ్డవైG4190నందునG2228 మనుష్యులుG444 వెలుగునుG5457 ప్రేమింG25పకG3123 చీకటినేG4655 ప్రేమించిరిG25.

And this is the condemnation, that light is come into the world, and men loved darkness rather than light, because their deeds were evil.
20

దుష్కార్యముG5337 చేయుG42384 ప్రతివాడుG3956 వెలుగుG5457నుG3588 ద్వేషించునుG3404, తనG846 క్రియలుG2041 దుష్‌క్రియలుగాG3363 కనబడకుండునట్లుG3363 వెలుగుG5457నొద్దకుG2532 రాడుG3756.

For every one that doeth evil hateth the light, neither cometh to the light, lest his deeds should be reproved.
21

సత్యG225వర్తనుడైతే తనG846 క్రియలుG2041 దేవునిG2316 మూలముగా చేయబడియున్నవనిG4160 ప్రత్యక్షపరచబడునట్లుG5319 వెలుగుG5457నొద్దకు వచ్చునుG2064.

But he that doeth truth cometh to the light, that his deeds may be made manifest, that they are wrought in God.
22

అటుతరువాతG3326 యేసుG2424 తనG846 శిష్యులతోG3101 కూడ యూదయG2449 దేశమునకుG1093 వచ్చిG2064 అక్కడG1563 వారితోG846 కాలము గడుపుచుG1304 బాప్తిస్మమిచ్చుచుG907 ఉండెను.

After these things came Jesus and his disciples into the land of Judaea; and there he tarried with them, and baptized.
23

సలీముG4530 దగ్గర నున్నG1451 ఐనోననుG137 స్థలమున నీళ్లుG5204 విస్తారముగాG4183 ఉండెనుG2258 గనుక యోహానుG2491కూడG2532 అక్కడG1563 బాప్తిస్మమిచ్చుచుG907 ఉండెనుG2258; జనులు వచ్చిG3854 బాప్తిస్మముపొందిరిG907.

And John also was baptizing in Aenon near to Salim, because there was much water there: and they came, and were baptized.
24

యోహానుG2491 ఇంకనుG3768 చెరసాలG5438లోG1519 వేయబడిG906యుండG2258 లేదుG3768.

For John was not yet cast into prison.
25

శుద్ధీకరణాచారమునుG2512 గూర్చిG4012 యోహానుG2491 శిష్యులకుG3101 ఒక యూదునితోG2453 వివాదము పుట్టెనుG1096.

Then there arose a question between some of John's disciples and the Jews about purifying.
26

గనుక వారు యోహానుG2491 నొద్దకుG4314 వచ్చిG2064బోధకుడాG4461, యెవడుG3739 యొర్దానుG2446కు అవతలG4008 నీతోG4675 కూడG3326 ఉండెనోG2258, నీవెG4771వనిగూర్చిG3739 సాక్ష్యమిచ్చితివోG3140, యిదిగోG2396, ఆయన బాప్తిస్మమిచ్చుచున్నాడుG907; అందరుG3956 ఆయనG846యొద్దకుG4314 వచ్చుచుG2064న్నారని అతనితోG846 చెప్పిరిG2036.

And they came unto John, and said unto him, Rabbi, he that was with thee beyond Jordan, to whom thou barest witness, behold, the same baptizeth, and all men come to him.
27

అందుకు యోహానుG2491 ఇట్లనెనుG611తనకుG846 పరలోకముG3772నుండిG1537 అనుగ్రహింపG1325బడితేనేగానిG3362 యెవడునుG444 ఏమియు పొందG2983 నేరడుG3762.

John answered and said, A man can receive nothing, except it be given him from heaven.
28

నేనుG1473 క్రీస్తునుG5547 కానG3756నియుG235, ఆయనకంటెG1565 ముందుగాG1715 పంపబడినవాడనేG649 అనియుG3754 చెప్పినట్టుG2036 మీరే నాకుG3427 సాక్షులుG3140.

Ye yourselves bear me witness, that I said, I am not the Christ, but that I am sent before him.
29

పెండ్లికుమార్తెG3565గలవాడుG2076 పెండ్లి కుమారుడుG3566; అయితే నిలువబడిG2476 పెండ్లి కుమారునిG3566 స్వరముG5456 వినెడిG191 స్నేహితుడుG5384G3588 పెండ్లి కుమారునిG3566 స్వరముG5456 వినిG191 మిక్కిలిG5479 సంతోషించునుG5463; ఈG3778 నాG1699 సంతోషముG5479 పరిపూర్ణమై యున్నదిG4137.

He that hath the bride is the bridegroom: but the friend of the bridegroom, which standeth and heareth him, rejoiceth greatly because of the bridegroom's voice: this my joy therefore is fulfilled.
30

ఆయనG1565 హెచ్చవలసిG837యున్నదిG1163, నేనుG1691 తగ్గవలసిG1642 యున్నదిG1163.

He must increase, but I must decrease.
31

పైనుండిG509 వచ్చువాడుG2064 అందరికిG3956 పైనున్నG1883వాడుG5607; భూమిG1093 నుండిG1537 వచ్చువాడుG2064 భూసంబంధియైG1093 భూసంబంధమైనG1093 సంగతులనుగూర్చిG1537 మాటలాడునుG2980; పరలోకముG3772నుండిG1537 వచ్చువాడుG2064 అందరికిG3956 పైగాG1883నుండిG1537

He that cometh from above is above all: he that is of the earth is earthly, and speaketh of the earth: he that cometh from heaven is above all.
32

తాను కన్నవాటినిG3708గూర్చియుG3739 విన్నవాటినిG191గూర్చియుG3739 సాక్ష్యమిచ్చునుG3140; ఆయనG846 సాక్ష్యముG3141 ఎవడునుG3762 అంగీకరింపడుG2983.

And what he hath seen and heard, that he testifieth; and no man receiveth his testimony.
33

ఆయనG846 సాక్ష్యముG3141 అంగీకరించినవాడుG2983 దేవుడుG2316 సత్యవంG227తుడనుG3754 మాటకు ముద్రవేసి యున్నాడుG4972.

He that hath received his testimony hath set to his seal that God is true.
34

ఏలయనగాG1063 దేవుడుG2316 తాను పంపినG649వానికిG3739 కొలతG3358లేకుండG3756 ఆత్మG4151ననుగ్రహించునుG1325 గనుకG1063 ఆయన దేవునిG2316 మాటలేG4487 పలుకునుG2980.

For he whom God hath sent speaketh the words of God: for God giveth not the Spirit by measure unto him.
35

తండ్రిG3962 కుమారునిG5207 ప్రేమించుచున్నాడుG25. గనుక ఆయనG846 చేతిG5495కిG1722 సమస్తముG3956 అప్పగించి యున్నాడుG1325.

The Father loveth the Son, and hath given all things into his hand.
36

కుమారునిG5207యందుG1519 విశ్వాసముంచువాడేG4100 నిత్యG166జీవముG2222గలవాడు, కుమారునిG5207కి విధేయుడుG544 కానివాడుG3588 జీవముG2222 చూడG3700డుG3756 గాని దేవునిG2316 ఉగ్రతG3709 వానిG846మీదG1909 నిలిచి యుండునుG3306.

He that believeth on the Son hath everlasting life: and he that believeth not the Son shall not see life; but the wrath of God abideth on him.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.