మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్లి– బిలాము మాతోకూడ రానొల్లడాయెననిరి.
అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను.