Day 65
Day 66 : సంఖ్యాకాండము 24-25 & యోహాను 4
Day 67

సంఖ్యాకాండము అధ్యాయము 24

1

ఇశ్రాయేలీయులనుH3478 దీవించుటH1288 యెహోవాH3068 దృష్టికిH5869 మంచిదనిH2895 బిలాముH1109 తెలిసికొనినప్పుడుH7200 అతడు మునుపటి వలెH6471 శకునములనుH5173 చూచుటకుH7125 వెళ్లH1980H3808 అరణ్యముH4057వైపుH413 తన ముఖమునుH6440 త్రిప్పుకొనెనుH7896.

And when Balaam saw that it pleased the LORD to bless Israel, he went not, as at other times, to seek for enchantments, but he set his face toward the wilderness.
2

బిలాముH1109 కన్నుH5869లెత్తిH5375 ఇశ్రాయేలీయులుH3478 తమ తమ గోత్రములH7626 చొప్పున దిగియుండుటH7931 చూచినప్పుడుH7200 దేవునిH430 ఆత్మH7307 అతనిమీదికిH5921 వచ్చెనుH1961

And Balaam lifted up his eyes, and he saw Israel abiding in his tents according to their tribes; and the spirit of God came upon him.
3

గనుక అతడు ఉపమానరీతిగాH4912 ఇట్లనెనుH559 బెయోరుH1160 కుమారుడైనH1121 బిలాముకుH1109 వచ్చిన దేవోక్తిH5002 కన్నులుH5869 తెరచినవానికిH8365 వచ్చిన దేవోక్తిH5002. దేవH410వాక్కులనుH561 వినినవానిH8085 వార్త.

And he took up his parable, and said, Balaam the son of Beor hath said, and the man whose eyes are open hath said:
4

అతడు పరవశుడైH5307 కన్నులుH5869 తెరచినవాడైH1540 సర్వశక్తునిH7706 దర్శనముH4236 పొందెనుH2372.

He hath said, which heard the words of God, which saw the vision of the Almighty, falling into a trance, but having his eyes open:
5

యాకోబూH3290, నీ గుడారములుH168 ఇశ్రాయేలూH3478, నీ నివాసస్థలములుH4908 ఎంతోH4100 రమ్యమైనవిH2895.

How goodly are thy tents, O Jacob, and thy tabernacles, O Israel!
6

వాగులవలెH5158 అవి వ్యాపించియున్నవిH5186 నదీతీరమందలిH5104 తోటలH1593వలెనుH5921 యెహోవాH3068 నాటినH5193 అగరు చెట్లవలెనుH174 నీళ్లH4325యొద్దనున్నH5921 దేవదారు వృక్షములవలెనుH730 అవి యున్నవి.

As the valleys are they spread forth, as gardens by the river's side, as the trees of lign aloes which the LORD hath planted, and as cedar trees beside the waters.
7

నీళ్లుH4325 అతని బొక్కెనలH1805నుండిH4480 కారునుH5140 అతని సంతతిH2233 బహుH7227 జలములయొద్దH4325 నివసించునుH అతని రాజుH4428 అగగుH90కంటెH4480 గొప్పవాడగునుH7311 అతని రాజ్యముH4438 అధికమైనదగునుH5375.

He shall pour the water out of his buckets, and his seed shall be in many waters, and his king shall be higher than Agag, and his kingdom shall be exalted.
8

దేవుడుH410 ఐగుప్తుH4714లోనుండిH4480 అతని రప్పించెనుH3318 గురుపోతుH7214 వేగమువంటి వేగముH8443 అతనికి కలదు అతడు తన శత్రువులైనH6862 జనులనుH1471 భక్షించునుH398 వారి యెముకలనుH6106 విరుచునుH1633 తన బాణములతోH2671 వారిని గుచ్చునుH4272.

God brought him forth out of Egypt; he hath as it were the strength of an unicorn: he shall eat up the nations his enemies, and shall break their bones, and pierce them through with his arrows.
9

సింహమువలెనుH738 ఆడు సింహమువలెనుH3833 అతడు క్రుంగిH3766 పండుకొనెనుH7901 అతనిని లేపుH6965వాడెవడుH4310? నిన్ను దీవించువాడుH1288 దీవింపబడునుH1288 నిన్ను శపించువాడుH779 శపింపబడునుH779.

He couched, he lay down as a lion, and as a great lion: who shall stir him up? Blessed is he that blesseth thee, and cursed is he that curseth thee.
10

అప్పుడు బాలాకుH1111 కోపముH639 బిలాముH1109మీదH413 మండెనుH2734 గనుక అతడు తన చేతులుH3709 చరుచుకొనిH5606 బిలాముH1109తోH413 నా శత్రువులనుH341 శపించుటకుH6895 నిన్ను పిలిపించితినిH7121 కాని నీవు ఈH2088 ముH7969మ్మారుH6471 వారిని పూర్తిగా దీవించితివిH1288. కాబట్టి నీవు ఇప్పుడుH6258 నీ చోటికిH4725 వేగముగా వెళ్లుముH1272.

And Balak's anger was kindled against Balaam, and he smote his hands together: and Balak said unto Balaam, I called thee to curse mine enemies, and, behold, thou hast altogether blessed them these three times.
11

నేను నిన్ను మిక్కిలి ఘనపరచెదననిH3513 చెప్పితినిH559 గాని యెహోవాH3068 నీవు ఘనత H3519పొందకుండH4480 ఆటంకపరచెననెనుH4513.

Therefore now flee thou to thy place: I thought to promote thee unto great honour; but, lo, the LORD hath kept thee back from honour.
12

అందుకు బిలాముH1109 బాలాకుH1111తోH413 బాలాకుH1111 తన ఇంH1004టెడుH4393 వెండిH3701 బంగారములనుH2091 నాకిచ్చిననుH5414 నా యిష్టముH3820చొప్పున మేలైH2896ననుH కీడైననుH7451 చేయుటకుH6213 యెహోవాH3068 సెలవిచ్చినH1696 మాటనుH6310 మీరH5674లేనుH3808.

And Balaam said unto Balak, Spake I not also to thy messengers which thou sentest unto me, saying,
13

యెహోవాH3068 యేమిH834 సెలవిచ్చునోH1696 అదే పలికెదననిH1696 నీవు నాయొద్దకుH413 పంపినH7971 నీ దూతలH4397తోH413 నేను చెప్పH1696లేదాH3808?

If Balak would give me his house full of silver and gold, I cannot go beyond the commandment of the LORD, to do either good or bad of mine own mind; but what the LORD saith, that will I speak?
14

చిత్తగించుముH2009; నేను నా జనులయొద్దకుH5971 వెళ్లుచున్నానుH1980. అయితే కడపటిH319 దినములలోH3117H2088 జనులుH5971 నీ జనులH5971కేమిH834 చేయుదురోH6213 అది నీకు విశదపరచెదనుH3289 రమ్మనిH1980 చెప్పి

And now, behold, I go unto my people: come therefore, and I will advertise thee what this people shall do to thy people in the latter days.
15

ఉపమానరీతిగాH4912 ఇట్లనెనుH559 బెయోరుH1160 కుమారుడైనH1121 బిలాముకుH1109 వచ్చిన దేవోక్తిH5002.కన్నులుH5869 తెరచినవానికిH8365 వచ్చిన దేవోక్తిH5002.

And he took up his parable, and said, Balaam the son of Beor hath said, and the man whose eyes are open hath said:
16

దేవH410వాక్కులనుH561 వినినH8085 వాని వార్త మహాన్నతునిH5945 విద్యH1847 నెరిగినవానిH3045 వార్త. అతడు పరవశుడైH5307 కన్నులుH5869 తెరచినవాడైH1540 సర్వశక్తునిH7706 దర్శనముH4236 పొందెనుH2372.

He hath said, which heard the words of God, and knew the knowledge of the most High, which saw the vision of the Almighty, falling into a trance, but having his eyes open:
17

ఆయనను చూచుచున్నానుH7200 గాని ప్రస్తుతమునH6258 నున్నట్టు కాదుH3808 ఆయనను చూచుచున్నానుH7789 గాని సమీపముననున్నట్టుH7138 కాదుH3808 నక్షత్రముH3556 యాకోబులోH3290 ఉదయించునుH1869 రాజదండముH7626 ఇశ్రాయేలుH3478లోనుండిH4480 లేచునుH6965 అది మోయాబుH4124 ప్రాంతములనుH6285 కొట్టునుH4272 కలహH8352వీరులH1121నందరినిH3605 నాశనము చేయునుH4272.

I shall see him, but not now: I shall behold him, but not nigh: there shall come a Star out of Jacob, and a Sceptre shall rise out of Israel, and shall smite the corners of Moab, and destroy all the children of Sheth.
18

ఎదోమునుH123 శేయీరునుH8165 ఇశ్రాయేలుకుH3478 శత్రువులుH341 వారు స్వాధీనపరచH3424బడుదురుH1961 ఇశ్రాయేలుH3478 పరాక్రమH2428మొందునుH6213.

And Edom shall be a possession, Seir also shall be a possession for his enemies; and Israel shall do valiantly.
19

యాకోబుH3290 సంతానమున యేలిక పుట్టునుH7287. అతడు పట్టణములోనిH5892 శేషమునుH8300 నశింపజేయునుH6.

Out of Jacob shall come he that shall have dominion, and shall destroy him that remaineth of the city.
20

మరియు అతడు అమాలేకీయులవైపుH6002 చూచిH7200 ఉపమాన రీతిగాH4912 ఇట్లనెనుH559 అమాలేకుH6002 అన్యజనములకుH1471 మొదలుH7225 వాని అంతముH319 నిత్యH5703నాశనమేH8.

And when he looked on Amalek, he took up his parable, and said, Amalek was the first of the nations; but his latter end shall be that he perish for ever.
21

మరియు అతడు కేనీయులవైపుH7017 చూచిH7200 ఉపమానరీతిగాH4912 ఇట్లనెనుH559 నీ నివాసస్థలముH4186 దుర్గమమైనదిH386.నీ గూడుH7064 కొండమీదH5553 కట్టబడియున్నదిH7760.

And he looked on the Kenites, and took up his parable, and said, Strong is thy dwellingplace, and thou puttest thy nest in a rock.
22

అష్షూరుH804 నిన్ను చెరగాH7617 పట్టువరకుH5704 కయీనుH7014 నశించునాH1197?

Nevertheless the Kenite shall be wasted, until Asshur shall carry thee away captive.
23

మరియు అతడు ఉపమానరీతిగాH4912 అయ్యోH188 దేవుడుH4310 ఇట్లు చేయునప్పుడుH7760 ఎవడుH4310 బ్రదుకునుH2421?

And he took up his parable, and said, Alas, who shall live when God doeth this!
24

కిత్తీముH3794 తీరముH3027నుండిH4480 ఓడలుH3716 వచ్చును. అవి అష్షూరునుH804 ఏబెరునుH5677 బాధించునుH6031. కిత్తీయులుH3794కూడH1571 నిత్యH5703నాశనముH8 పొందుదురనెనుH6031.

And ships shall come from the coast of Chittim, and shall afflict Asshur, and shall afflict Eber, and he also shall perish for ever.
25

అంతట బిలాముH1109 లేచిH6965 తన చోటికిH4725 తిరిగిH7725 వెళ్లెనుH1980; బాలాకునుH1111 తన త్రోవనుH1870 వెళ్లెనుH1980.

And Balaam rose up, and went and returned to his place: and Balak also went his way.

సంఖ్యాకాండము అధ్యాయము 25

1

అప్పుడు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు ఆజ్ఞ ఇచ్చెనుH559 యాజకుడైనH3548 అహరోనుH175 మనుమడునుH1121 ఎలియాజరుH499 కుమారుడునైనH1121 ఫీనెహాసుH6372,ఇశ్రాయేలీH3478యులుH1121 షిత్తీములోH7851 దిగియుండగాH3427 ప్రజలుH5971 మోయాబుH4124రాండ్రH1323తోH413 వ్యభిచారముH2181 చేయసాగిరిH2490.

And Israel abode in Shittim, and the people began to commit whoredom with the daughters of Moab.
2

ఆ స్త్రీలుH802 తమ దేవతలH430 బలులకుH2077 ప్రజలనుH5971 పిలువగాH7121 వీరు భోజనముచేసిH398 వారి దేవతలకుH430 నమస్కరించిరిH7812.

And they called the people unto the sacrifices of their gods: and the people did eat, and bowed down to their gods.
3

అట్లు ఇశ్రాయేలీయులుH3478 బయల్పెయోరుతోH1187 కలిసికొనినందునH6775 వారిమీద యెహోవాH3068 కోపముH639 రగులుకొనెనుH2734.

And Israel joined himself unto Baalpeor: and the anger of the LORD was kindled against Israel.
4

అప్పుడు యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెనుH559 నీవు ప్రజలH5971 అధిపతులH7218నందరినిH3605 తోడుకొనిH3947, యెహోవాH306 సన్నిధినిH6440 సూర్యునికిH8121 ఎదురుగాH5048 వారిని ఉరితీయుముH3363. అప్పుడు యెహోవాH3068 కోపాH639గ్నిH2740 ఇశ్రాయేలీయులH3478మీదనుండిH4480 తొలగిపోవుననిH7725 చెప్పెనుH559.

And the LORD said unto Moses, Take all the heads of the people, and hang them up before the LORD against the sun, that the fierce anger of the LORD may be turned away from Israel.
5

కాబట్టి మోషేH4872 ఇశ్రాయేలీయులH3478 న్యాయాధిపతులనుH8199 పిలిపించి మీలో ప్రతివాడునుH376 బయల్పెయోరుతోH1187 కలిసికొనినH6775 తన తన వశములోనివారిని చంపవలెననిH2026 చెప్పెనుH559.

And Moses said unto the judges of Israel, Slay ye every one his men that were joined unto Baalpeor.
6

ఇదిగోH2009 మోషేH4872 కన్నులH5869 యెదుటను, ప్రత్యక్షపుH4150 గుడారముH168 యొక్క ద్వారమునొద్దH6607 ఏడ్చుచుండినH1058 ఇశ్రాయేలీH3478యులH1121 సర్వH3605సమాజముH5712 యొక్క కన్నులయెదుటనుH5869, ఇశ్రాయేలీH3478యులH1121లోH4480 ఒకడుH376 తన సహోదరులH251 యొద్దకుH413 ఒక మిద్యాను స్త్రీనిH4084 తోడుకొనిH7126వచ్చెనుH935.

And, behold, one of the children of Israel came and brought unto his brethren a Midianitish woman in the sight of Moses, and in the sight of all the congregation of the children of Israel, who were weeping before the door of the tabernacle of the congregation.
7

యాజకుడైనH3548 అహరోనుH175 మనుమడునుH1121 ఎలియాజరుH499 కుమారుడునైనH1121 ఫీనెహాసుH6372 అది చూచిH7200,

And when Phinehas, the son of Eleazar, the son of Aaron the priest, saw it, he rose up from among the congregation, and took a javelin in his hand;
8

సమాజముH5712నుండిH4480 లేచిH6965, యీటెనుH7420 చేతH3027 పట్టుకొనిH3947 పడకచోటిH6898కిH413 ఆ ఇశ్రాయేలీH3478యునిH376 వెంబడిH310 వెళ్లిH935 ఆ యిద్దరినిH8147, అనగా ఆ ఇశ్రాయేలీH3478యునిH376 ఆ స్త్రీనిH802 కడుపులోH6897 గుండ దూసిపోవునట్లుH413 పొడిచెను; అప్పుడు ఇశ్రాయేలీH3478యులలోH1121నుండిH4480 తెగులుH4046 నిలిచి పోయెనుH6113.

And he went after the man of Israel into the tent, and thrust both of them through, the man of Israel, and the woman through her belly. So the plague was stayed from the children of Israel.
9

ఇరువదిH6242 నాలుగుH702వేలమందిH505 ఆ తెగులుH4046 చేత చనిపోయిరిH4191.

And those that died in the plague were twenty and four thousand.
10

అప్పుడు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు ఆజ్ఞ ఇచ్చెనుH1696 యాజకుడైనH3548 అహరోనుH175 మనుమడునుH1121 ఎలియాజరుH499 కుమారుడునైనH1121 ఫీనెహాసుH6372,

And the LORD spake unto Moses, saying,
11

వారి మధ్యనుH8432 నేను ఓర్వలేనిదానినిH7065 తాను ఓర్వలేకపోవుటవలనH854 ఇశ్రాయేలీH3478యులH1121 మీదH5921నుండిH4480 నా కోపముH2534 మళ్లించెనుH7725 గనుక నేను ఓర్వలేకయుండియుH7068 ఇశ్రాయేలీH3478యులనుH1121 నశింపజేయH3615లేదుH3808.

Phinehas, the son of Eleazar, the son of Aaron the priest, hath turned my wrath away from the children of Israel, while he was zealous for my sake among them, that I consumed not the children of Israel in my jealousy.
12

కాబట్టిH3651 నీవు అతనితో ఇట్లనుముH559 అతనితో నేను నా సమాధానH7965 నిబంధననుH1285 చేయుచున్నానుH5414.

Wherefore say, Behold, I give unto him my covenant of peace:
13

అది నిత్యమైనH5769 యాజకH3550 నిబంధనగాH1285 అతనికినిH310 అతని సంతానమునకునుH2233 కలిగియుండునుH1961; ఏలయనగాH8478 అతడు తన దేవునిH430 విషయమందు ఆసక్తిగలవాడై ఇశ్రాయేలీH3478యులH1121 నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేసెనుH3722.

And he shall have it, and his seed after him, even the covenant of an everlasting priesthood; because he was zealous for his God, and made an atonement for the children of Israel.
14

చంపబడినH5221 వాని పేరుH8034 జిమీH2174, అతడు షిమ్యోనీయులలోH8099 తన పితరులH1 కుటుంబమునకుH1004 ప్రధానియైనH5387 సాలూH5543 కుమారుడుH1121.

Now the name of the Israelite that was slain, even that was slain with the Midianitish woman, was Zimri, the son of Salu, a prince of a chief house among the Simeonites.
15

చంపబడినH5221 స్త్రీH802 పేరుH8034 కొజ్బీH3579, ఆమె సూరుH6698 కుమార్తెH1323. అతడుH1931 మిద్యానీయులలోH4080 ఒక గోత్రమునకునుH523 తన పితరులH1 కుటుంబమునకునుH1004 ప్రధానియైH7218 యుండెను.

And the name of the Midianitish woman that was slain was Cozbi, the daughter of Zur; he was head over a people, and of a chief house in Midian.
16

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696 మిద్యానీయులుH4084 తమ తంత్రములవలనH5231 మీకు బాధకులై యున్నారుH6887; వారినిH1992 బాధపెట్టిH6887 హతము చేయుడిH5221;

And the LORD spake unto Moses, saying,
17

వారు తంత్రములుH5231 చేసి పెయోరుH6465 సంతతిలోను,

Vex the Midianites, and smite them:
18

తెగులుH4046 దినమందుH3117 పెయోరుH6465 విషయములో చంపబడినH5221 తమ సహోదరియుH269 మిద్యానీయులH4080 అధిపతిH5387 కుమార్తెయునైనH1323 కొజ్బీH3579 సంగతిH1697లోనుH5921, మిమ్మును మోసపుచ్చిరిH5230.

For they vex you with their wiles, wherewith they have beguiled you in the matter of Peor, and in the matter of Cozbi, the daughter of a prince of Midian, their sister, which was slain in the day of the plague for Peor's sake.

యోహాను అధ్యాయము 4

1

యోహానుG2491 కంటె యేసుG2424 ఎక్కువGమందిని శిష్యులనుగాG3101 చేసికొని వారికి బాప్తిస్మమిచ్చుచున్నG907 సంగతి పరిసయ్యులుG5330 వినిరనిG191 ప్రభువుG2962నకుG3588 తెలిసినప్పడు

When therefore the Lord knew how the Pharisees had heard that Jesus made and baptized more disciples than John,
2

ఆయనG846 యూదయG2449 దేశము విడిచిG863 గలిలయG1056దేశమునకు తిరిగిG3825 వెళ్లెనుG565.

Though Jesus himself baptized not, but his disciples,)
3

అయిననుG2544 యేసేG2424 బాప్తిస్మమియ్యG907లేదుG3756 గానిG235 ఆయనG846 శిష్యులిచ్చుచుండిరిG3101.

He left Judaea, and departed again into Galilee.
4

ఆయనG846 సమరయG4540 మార్గమున వెళ్లG1330వలసివచ్చెనుG1163 గనుకG1161

And he must needs go through Samaria.
5

యాకోబుG2384 తనG848 కుమారుడైనG5207 యోసేపుGకిచ్చినG1325 భూమిG5564 దగ్గరG4139నున్న సమరయG4540లోనిG1519 సుఖారG4965నుG3004 ఒక ఊరికిG4172 వచ్చెనుG2064.

Then cometh he to a city of Samaria, which is called Sychar, near to the parcel of ground that Jacob gave to his son Joseph.
6

అక్కడG1563 యాకోబుG2384 బావిG4077 యుండెనుG2258 గనుకG3767 యేసుG2424 ప్రయాణముG3597వలనG1537 అలసియున్నG2872 రీతినేG3779G3588 బావిG4077 యొద్ద కూర్చుండెనుG2516; అప్పటికిG2258 ఇంచుమించుG5616 పండ్రెండుG1623 గంటలాయెనుG5610.

Now Jacob's well was there. Jesus therefore, being wearied with his journey, sat thus on the well: and it was about the sixth hour.
7

సమరయG4540 స్త్రీG1135 ఒకతె నీళ్ళుG5204 చేదుకొనుటకుG501 అక్కడికి రాగాG2064 యేసుG2424నాకుG3427 దాహమునG4095కిమ్మనిG1325 ఆమెG846 నడిగెనుG3004.

There cometh a woman of Samaria to draw water: Jesus saith unto her, Give me to drink.
8

ఆయనG846 శిష్యులుG3101 ఆహారముG5160 కొనుటG59కుG2443 ఊరిG4172లోనికిG1519 వెళ్లియుండిరిG565.

For his disciples were gone away unto the city to buy meat.)
9

G3588 సమరయG4542 స్త్రీG1135యూదుడG2453 వైన నీవుG4771 సమరయG4542 స్త్రీG1135నైనG5607 నన్నుG1700 దాహముG4095నకిమ్మని యేలాగుG4459 అడుగుచున్నావనిG154 ఆయనతోG846 చెప్పెనుG3004. ఏలయనగాG1063 యూదులుG2453 సమరయులతోG4541 సాంగత్యముG4798 చేయరుG3756.

Then saith the woman of Samaria unto him, How is it that thou, being a Jew, askest drink of me, which am a woman of Samaria? for the Jews have no dealings with the Samaritans.
10

అందుకు యేసుG2424నీవుG4771 దేవునిG2316 వరముG1431నుG3588నాకుG3427 దాహమునG4095కిమ్మనిG1325 నిన్నుG4671 అడుగుచున్నG3004వాడెవడోG5101 అదియుG2076 ఎరిగియుంటేG1492 నీవుG4771 ఆయననుG846 అడుగుG154దువుG302, ఆయనG846 నీకుG4671 జీవG2198జలG5204 మిచ్చుG1325ననిG302 ఆమెతోG846 చెప్పెనG2036

Jesus answered and said unto her, If thou knewest the gift of God, and who it is that saith to thee, Give me to drink; thou wouldest have asked of him, and he would have given thee living water.
11

అప్పుడాG3767 స్త్రీG1135 అయ్యాG2962, యీG3588 బావిG5421 లోతైనదిG901, చేదుకొనుటకుG502 నీకేమియుG2192 లేదేG3777; ఆ జీవG2198జలముG5204 ఏలాగుG4159 నీకు దొరకునుG2192?

The woman saith unto him, Sir, thou hast nothing to draw with, and the well is deep: from whence then hast thou that living water?
12

తానునుG846 తనG846 కుమాళ్లునుG5207, పశువులుG2353నుG2532, యీG3588బావిG5421నీళ్లుG5204 త్రాగిG4095 మాకిG2254చ్చినG1325 మనG2257 తండ్రియైనG3962 యాకోబుG2384కంటె నీవుG4771 గొప్పవాడవాG3187? అని ఆయననుG846 అడిగెనుG154.

Art thou greater than our father Jacob, which gave us the well, and drank thereof himself, and his children, and his cattle?
13

అందుకు యేసుG2424G5127 నీళ్లుG5204 త్రాగుG4095 ప్రతివాడునుG3956 మరలG3825 దప్పిగొనునుG1372;

Jesus answered and said unto her, Whosoever drinketh of this water shall thirst again:
14

నేనిచ్చుG1325 నీళ్లుG5204 త్రాగుG4095 వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లుG5204 నిత్యG166జీవముG2222నకై వానిG846లోG1722 ఊరెడిG242 నీటిG5204 బుగ్గగాG4077 ఉండుననిG1096 ఆమెతో చెప్పెను.

But whosoever drinketh of the water that I shall give him shall never thirst; but the water that I shall give him shall be in him a well of water springing up into everlasting life.
15

G3588 స్త్రీG1135 ఆయననుG846 చూచి అయ్యాG2962,నేను దప్పిG1372గొనకుండుG3361నట్లును, చేదుకొనుటG501 కింతదూరముG1759 రాG2064కుండునట్లునుG3366G5124 నీళ్లుG5204 నాకుG3427 దయచేయుమనిG1325 అడుగగాG3004

The woman saith unto him, Sir, give me this water, that I thirst not, neither come hither to draw.
16

యేసుG2424 నీవు వెళ్లిG5217 నీG4675 పెనిమిటినిG435 పిలుచుకొనిG5455 యిక్కడికిG1759 రమ్మనిG2064 ఆమెతోG846 చెప్పెనుG3004.

Jesus saith unto her, Go, call thy husband, and come hither.
17

G3588 స్త్రీG1135నాకుG2192 పెనిమిటిG435 లేడనగాG3756, యేసుG2424 ఆమెతొG846 నాకుG2192 పెనిమిటిG435 లేడనిG3756 నీవు చెప్పినG2036 మాటసరియేG2573;

The woman answered and said, I have no husband. Jesus said unto her, Thou hast well said, I have no husband:
18

నీకు అయిదుగురుG4002 పెనిమిట్లుంG435డిరిG2192, ఇప్పుడుG3568 ఉన్నవాడుG3739 నీG4675 పెనిమిటిG435 కాడుG3756; సత్యమేG227 చెప్పితివనెనుG2046.

For thou hast had five husbands; and he whom thou now hast is not thy husband: in that saidst thou truly.
19

అప్పుడాG3588 స్త్రీG1135 అయ్యాG2962, నీవుG4771 ప్రవక్తG4396వనిG3754 గ్రహించుచున్నానుG2334.

The woman saith unto him, Sir, I perceive that thou art a prophet.
20

మాG2257 పితరులుG3962G5129 పర్వతG3735మందుG1722 ఆరాధించిరిG4352 గాని ఆరాధింపG4352వలసినG1163 స్థలముG5117 యెరూషలేముG2414లోG1722 ఉన్నG2076దని మీరుG5210 చెప్పుG3004దురనిG3754 ఆయనతో అనగా యేసుG2424 ఆమెతో ఇట్లనెను

Our fathers worshipped in this mountain; and ye say, that in Jerusalem is the place where men ought to worship.
21

అమ్మాG1135, ఒక కాలముG5610 వచ్చుచున్నదిG2064, ఆ కాలమందు ఈG5129 పర్వతముG3735 మీదనైననుG1722 యెరూషలేముG2414లోనైననుG1722 మీరుG తండ్రిG3962నిG3588 ఆరాధింG4352పరుG3777. నాG3427 మాట నమ్ముముG4100;

Jesus saith unto her, Woman, believe me, the hour cometh, when ye shall neither in this mountain, nor yet at Jerusalem, worship the Father.
22

మీరుG5210 మీకు తెలిG1492యనిG3756దానినిG3739 ఆరాధించువారుG4352, మేముG2249 మాకు తెలిసినG1492దానినిG3739 ఆరాధించువారముG4352; రక్షణG4991 యూదులG2453లో నుండిG1537యే కలుగుచున్నదిG2076.

Ye worship ye know not what: we know what we worship: for salvation is of the Jews.
23

అయితేG235 యథార్థముగాG228 ఆరాధించువారుG4353 ఆత్మG4151తోనుG1722 సత్యముతోనుG225 తండ్రిG3962నిG3588 ఆరాధించుG4352 కాలముG5610 వచ్చుచున్నదిG2064; అది ఇప్పుడునుG3568 వచ్చేయున్నదిG2064; తన్నుG846 ఆరాధించువారుG4352 అట్టివారేG5108 కావలెనని తండ్రిG3962 కోరుచG2212

But the hour cometh, and now is, when the true worshippers shall worship the Father in spirit and in truth: for the Father seeketh such to worship him.
24

దేవుడుG2316 ఆత్మG4151గనుక ఆయనను ఆరాధించు వారుG4352 ఆత్మG4151తోనుG1722 సత్యముతోG225ను ఆరాధింపG4352వలెననెనుG1163.

God is a Spirit: and they that worship him must worship him in spirit and in truth.
25

G3588 స్త్రీG1135 ఆయనతోG846క్రీస్తG5547నబడినG3004 మెస్సీయG3323 వచ్చుననిG2064 నేనెరుగుదునుG1492; ఆయనG1565 వచ్చిG2064నప్పుడుG3752 మాకుG2254 సమస్తమునుG3956 తెలియజేయుననిG312 చెప్పగాG3004

The woman saith unto him, I know that Messias cometh, which is called Christ: when he is come, he will tell us all things.
26

యేసుG2424నీతోG4671 మాటలాడుచున్నG2980 నేనేG1473 ఆయననని ఆమెతోG846 చెప్పెనుG3004.

Jesus saith unto her, I that speak unto thee am he.
27

ఇంతలో ఆయనG846 శిష్యులుG3101 వచ్చిG2064 ఆయన స్త్రీG1135తోG3326 మాటలాడుటG2980 చూచి ఆశ్చర్యపడిరిG2296 గానినీకేమిG5101 కావలెననిG2212యైనను, ఈమెG846తోG3326 ఎందుకుG5101 మాటలాడుచున్నావనిG2980 యైనను ఎవడునుG3762 అడుగలేదు.

And upon this came his disciples, and marvelled that he talked with the woman: yet no man said, What seekest thou? or, Why talkest thou with her?
28

G3588 స్త్రీG1135 తనG848 కుండG5201 విడిచిపెట్టిG863 ఊరిG4172లోనిG1519కిG3588 వెళ్లిG565

The woman then left her waterpot, and went her way into the city, and saith to the men,
29

మీరు వచ్చిG1205, నేను చేసినG4160వన్నియుG3956 నాతోG3427 చెప్పినG2036 మనుష్యునిG444 చూడుడిG1492; ఈయన క్రీస్తుG5547కాడాG3385 అనిG3778 ఆ ఊరిG4172వారితో చెప్పగాG2036

Come, see a man, which told me all things that ever I did: is not this the Christ?
30

వారుG3767 ఊరిG4172లోనుండిG1537 బయలుదేరిG1831 ఆయనG846యొద్దకుG4314 వచ్చుచుండిరిG2064.

Then they went out of the city, and came unto him.
31

G3588 లోగాG3342 శిష్యులుG3101బోధకుడాG4461, భోజనముG5315 చేయుమనిG3004 ఆయననుG846 వేడుకొనిరిG2065.

In the mean while his disciples prayed him, saying, Master, eat.
32

అందుG1161కాయనG3588భుజించుటకుG5315 మీకుG5210 తెలిG1492యనిG3756 ఆహారముG1035 నాకుG1473 ఉన్నG2192దనిG3739 వారితోG846 చెప్పగాG2036

But he said unto them, I have meat to eat that ye know not of.
33

శిష్యులుG3101ఆయనG846 భుజించుటకుG5315 ఎవడైన నేమైనను తెచ్చెనేమోG5342 అని యొకనితో ఒకడు చెప్పు కొనిరిG3004.

Therefore said the disciples one to another, Hath any man brought him ought to eat?
34

యేసుG2424 వారినిG846 చూచినన్ను పంపినవానిG3992 చిత్తముG2307 నెరవేర్చుG4160టయుG2443, ఆయనG846 పనిG2041 తుదముట్టించుటయుG5048 నాకుG1699 ఆహారమైG1033 యున్నదిG2076.

Jesus saith unto them, My meat is to do the will of him that sent me, and to finish his work.
35

ఇంకG2089 నాలుగు నెలలైనG5072 తరువాత కోతకాలముG2326 వచ్చుననిG2064 మీరుG5210 చెప్పుదురుG3004 గదా. ఇదిగోG2400 మీG5216 కన్నుG3788లెత్తిG1869 పొలములనుG5561 చూడుడిG2300; అవిG1526 ఇప్పుడేG2235 తెల్లబారిG3022 కోతకుG2326 వచ్చిG2064యున్నవనిG2076 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

Say not ye, There are yet four months, and then cometh harvest? behold, I say unto you, Lift up your eyes, and look on the fields; for they are white already to harvest.
36

విత్తువాడునుG4687 కోయువాడునుG2325 కూడG2532 సంతోషించునట్లుG5463, కోయువాడుG2325 జీతముG3408 పుచ్చుకొనిG2983 నిత్యG166 జీవార్థG2222 మైనG1519 ఫలముG2590 సమకూర్చుకొనుచున్నాడుG4863.

And he that reapeth receiveth wages, and gathereth fruit unto life eternal: that both he that soweth and he that reapeth may rejoice together.
37

విత్తువాG4687డొకడుG243 కోయువాG2325డొకడనుG243 మాటG3056 యీ విషయముG5129లోG1722 సత్యమేG228.

And herein is that saying true, One soweth, and another reapeth.
38

మీరుG5210 దేనినిగూర్చిG3739 కష్టపడG2872 లేదోG3756 దానిని కోయుటకుG2325 మిమ్మునుG5209 పంపిG649తినిG1473; ఇతరులుG243 కష్టపడిరిG2872 మీరుG5210 వారిG846 కష్టఫలముG2873లోG1519 ప్రవేశించుచున్నారనిG1525 చెప్పెను.

I sent you to reap that whereon ye bestowed no labour: other men laboured, and ye are entered into their labours.
39

నేను చేసినG4160వన్నియుG3956 నాతోG3427 చెప్పెననిG2036 సాక్ష్యమిచ్చినG3140 స్త్రీG1135యొక్కG3588 మాటనుG3056బట్టిG1223G1565 ఊరిG4172లోని సమర యులG4541లోG1537 అనేకులుG4183 ఆయనG846యందుG1519 విశ్వాసముంచిరిG4100.

And many of the Samaritans of that city believed on him for the saying of the woman, which testified, He told me all that ever I did.
40

G3588 సమరయులుG4541 ఆయనG846యొద్దకుG4314 వచ్చిG2064,తమG846యొద్దG3844 ఉండుమనిG3306 ఆయనను వేడుకొనిరిG2065 గనుక ఆయన అక్కడG1563 రెండుG1417 దినములుంG2250డెనుG3306.

So when the Samaritans were come unto him, they besought him that he would tarry with them: and he abode there two days.
41

ఆయనG846 మాటలుG3056 వినినందునG191 ఇంకను అనేకులుG4183 నమి్మG4100G3588 స్త్రీనిG1135 చూచిఇకమీదట నీవుG4674 చెప్పినG2981 మాటనుG3056బట్టి కాకG1223

And many more believed because of his own word;
42

మామట్టుకుG846 మేము వినిG191, యీయన నిజముగాG230 లోకG2889రక్షకుడనిG4990 తెలిసిG1492కొనిG3754 నమ్ముచున్నాG4100మనిరిG3004.

And said unto the woman, Now we believe, not because of thy saying: for we have heard him ourselves, and know that this is indeed the Christ, the Saviour of the world.
43

G రెండుG1417దినములైనG2250 తరువాతG3326 ఆయన అక్కడనుండిG1564 బయలుదేరిG1831 గలిలయG1056కుG1519 వెళ్లెనుG565.

Now after two days he departed thence, and went into Galilee.
44

ఎందుకనగాG1063 ప్రవక్తG4396 స్వG2398దేశముG3968లోG1722 ఘనతG5092 పొంG2192దడG3756నిG3754 యేసుG2424 సాక్ష్య మిచ్చెనుG3140.

For Jesus himself testified, that a prophet hath no honour in his own country.
45

గలిలయులుG1057కూడG2532G3588 పండుగG1859కు వెళ్ళుG2064వారుG846 గనుక యెరూషలేముG2414లోG1722 పండుగG1859 సమయమున ఆయనచేసినG4160 కార్యములన్నియుG3956 వారు చూచినందునG3708 ఆయన గలిలయG1056కుG1519 వచ్చినG2064ప్పుడుG3767 వారు ఆయననుG846 చేర్చుకొనిరిG1209.

Then when he was come into Galilee, the Galilaeans received him, having seen all the things that he did at Jerusalem at the feast: for they also went unto the feast.
46

తాను నీళ్లుG5204 ద్రాక్షారసముగాG3631 చేసినG4160 గలిలయG1056లోనిG1519 కానాకుG2580 ఆయన తిరిగిG3825 వచ్చెనుG2064. అప్పుడు కపెర్నహూముG2584లోG1722 ఒకG5100 ప్రధానిG937కుమారుడుG5207 రోగియైG770యుండెనుG2258.

So Jesus came again into Cana of Galilee, where he made the water wine. And there was a certain nobleman, whose son was sick at Capernaum.
47

యేసుG2424 యూదయG2449నుండిG1537 గలిలయG1056కుG1519 వచ్చెG2240ననిG3754 అతడుG3778 వినిG191 ఆయనG846యొద్దకుG4314 వెళ్లిG565, తనG846 కుమారుడుG5207 చావG3195 సిద్ధమైయుండెనుG599 గనుకG1063 ఆయనవచ్చిG2597 అతనిG846 స్వస్థపరచG2390వలెనని వేడుకొనెనుG2065.

When he heard that Jesus was come out of Judaea into Galilee, he went unto him, and besought him that he would come down, and heal his son: for he was at the point of death.
48

యేసుG2424సూచక క్రియలనుG4592 మహత్కార్యములG5059నుG2532 చూడG1492 కుంటేG3362 మీరెంతమాత్రముG3364 నమ్మరనిG4100 అతనిG846తోG4314 చెప్పెనుG2036.

Then said Jesus unto him, Except ye see signs and wonders, ye will not believe.
49

అందుకా ప్రధానిG937ప్రభువాG2962, నాG3450 కుమారుడుG3813 చావకG599 మునుపేG4250 రమ్మనిG2597 ఆయననుG846 వేడుకొనెనుG2065.

The nobleman saith unto him, Sir, come down ere my child die.
50

యేసుG2424 నీవు వెళ్లుముG4198, నీG4675 కుమారుడుG5207 బ్రదికియున్నాడనిG2198 అతనితోG846 చెప్పగాG3004G3588 మనుష్యుడుG444 యేసుG2424 తనతోG846 చెప్పినG2036 మాటG3056 నమి్మG4100 వెళ్లి పోయెనుG4198.

Jesus saith unto him, Go thy way; thy son liveth. And the man believed the word that Jesus had spoken unto him, and he went his way.
51

అతడింకG846 వెళ్లుచుండగాG2597 అతనిG846 దాసులుG1404 అతనికిG846 ఎదురుగావచ్చిG528, అతనిG4675 కుమారుడుG3816 బ్రదికి యున్నాడనిG2198 తెలియG3004జెప్పిరిG518.

And as he was now going down, his servants met him, and told him, saying, Thy son liveth.
52

G3739 గంటకుG5610 వాడు బాగు పడసాగెనని వారినిG846 అడిగిG4441నప్పుడుG3767 వారునిన్నG5504 ఒంటి గంటకుG5610 జ్వరముG4446 వానినిG846 విడిచెననిG863 అతనితోG846 చెప్పిరిG2036.

Then enquired he of them the hour when he began to amend. And they said unto him, Yesterday at the seventh hour the fever left him.
53

నీG4675 కుమారుడుG5207 బ్రదికియున్నాడనిG2198 యేసుG2424 తనతోG846 చెప్పినG2036 గంటG5610 అదేG3739 అనిG3754 తండ్రిG3962 తెలిసికొనెనుG1097 గనుకG3767 అతడునుG846 అతనిG846 యింటిG3614వారందరునుG3650 నమి్మరిG4100.

So the father knew that it was at the same hour, in the which Jesus said unto him, Thy son liveth: and himself believed, and his whole house.
54

ఇదిG5124 యేసుG2424 యూదయG2449 నుండిG1537 గలిలయG1056కుG1519 వచ్చిG2064 చేసినG4160 రెండవG1208 సూచకక్రియG4592.

This is again the second miracle that Jesus did, when he was come out of Judaea into Galilee.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.