Day 239
Day 240 : కీర్తనల గ్రంథము 119 & లూకా 19
Day 241

కీర్తనల గ్రంథము అధ్యాయము 119

1

(ఆలెఫ్‌) యెహోవాH3068 ధర్మశాస్త్రముH8451 ననుసరించి నిర్దోషముగాH8549 నడుచుకొనువారుH1980 ధన్యులుH835

ALEPH. Blessed are the undefiled in the way, who walk in the law of the LORD.
2

ఆయన శాసనములనుH5713 గైకొనుచుH5341 పూర్ణహృదయముతోH3605H3820 ఆయనను వెదకువారుH1875 ధన్యులుH835.

Blessed are they that keep his testimonies, and that seek him with the whole heart.
3

వారు ఆయన మార్గములలోH1870 నడుచుకొనుచుH1980 ఏ పాపమునుH5766 చేయరుH6466H3808

They also do no iniquity: they walk in his ways.
4

నీ ఆజ్ఞలనుH6490 జాగ్రత్తగాH3966 గైకొనవలెననిH8104 నీవుH859 మాకు ఆజ్ఞాపించియున్నావుH859.

Thou hast commanded us to keep thy precepts diligently.
5

ఆహాH305 నీ కట్టడలనుH2706 గైకొనునట్లుH8104 నా ప్రవర్తనH1870 స్థిరపడియుండినH3559 నెంత మేలు.

O that my ways were directed to keep thy statutes!
6

నీ ఆజ్ఞలన్నిటినిH4687 నేను లక్ష్యము చేయునప్పుడుH5027 నాకు అవమానముH954 కలుగనేరదుH3808.

Then shall I not be ashamed, when I have respect unto all thy commandments.
7

నీతిగలH6664 నీ న్యాయవిధులనుH4941 నేను నేర్చుకొనునప్పుడుH3925 యథార్థహృదయముతోH3476H3824 నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదనుH3034.

I will praise thee with uprightness of heart, when I shall have learned thy righteous judgments.
8

నీ కట్టడలనుH2706 నేను గైకొందునుH8104 నన్ను బొత్తిగాH3966 విడనాడకుముH5800H408.

I will keep thy statutes: O forsake me not utterly.
9

(బేత్‌) ¸యవనస్థులుH5288 దేనిచేతH4100 తమ నడతH734 శుద్ధిపరచుకొందురు?H2135 నీ వాక్యమునుబట్టిH1697 దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదాH8104?

BETH. Wherewithal shall a young man cleanse his way? by taking heed thereto according to thy word.
10

నా పూర్ణహృదయముతోH3605H3820 నిన్ను వెదకియున్నానుH1875 నన్ను నీ ఆజ్ఞలనుH4687 విడిచి తిరుగనియ్యకుముH7686H408.

With my whole heart have I sought thee: O let me not wander from thy commandments.
11

నీ యెదుట నేను పాపముH2398 చేయకుండునట్లుH3808 నా హృదయములోH3820 నీ వాక్యముH565 ఉంచుకొనియున్నానుH6845.

Thy word have I hid in mine heart, that I might not sin against thee.
12

యెహోవాH3068, నీవేH859 స్తోత్రము నొందదగినవాడవుH1288 నీ కట్టడలనుH2706 నాకు బోధించుముH3925.

Blessed art thou, O LORD: teach me thy statutes.
13

నీ నోటH6310 నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినిH4941H3605 నా పెదవులతోH8193 వివరించుదునుH5608.

With my lips have I declared all the judgments of thy mouth.
14

సర్వసంపదలుH3605H1952 దొరికినట్లుH5921 నీ శాసనములH5715 మార్గమునుబట్టిH1870 నేను సంతోషించుచున్నానుH7797.

I have rejoiced in the way of thy testimonies, as much as in all riches.
15

నీ ఆజ్ఞలనుH6490 నేను ధ్యానించెదనుH7878 నీ త్రోవలనుH734 మన్నించెదనుH5027.

I will meditate in thy precepts, and have respect unto thy ways.
16

నీ కట్టడలనుబట్టిH2708 నేను హర్షించెదనుH8173. నీ వాక్యమునుH1697 నేను మరువకయుందునుH7911H3808.

I will delight myself in thy statutes: I will not forget thy word.
17

(గీమెల్‌) నీ సేవకుడనైనH5650 నేను బ్రదుకునట్లుH2421 నాయెడలH5921 నీ దయారసము చూపుముH1580 నీ వాక్యమునుబట్టిH1697 నేను నడుచుకొనుచుందునుH8104.

GIMEL. Deal bountifully with thy servant, that I may live, and keep thy word.
18

నేను నీ ధర్మశాస్త్రమునందుH8451 ఆశ్చర్యమైన సంగతులనుH6381 చూచునట్లుH5027 నా కన్నులుH5869 తెరువుముH1540.

Open thou mine eyes, that I may behold wondrous things out of thy law.
19

నేనుH595 భూమిమీదH776 పరదేశినైయున్నానుH1616 నీ ఆజ్ఞలనుH4687 నాకు మరుగుచేయకుముH5641H408.

I am a stranger in the earth: hide not thy commandments from me.
20

నీ న్యాయవిధులమీదH4941 నాకు ఎడతెగనిH6256H3605 ఆశకలిగియున్నదిH8375 దానిచేత నా ప్రాణముH5315 క్షీణించుచున్నదిH1638.

My soul breaketh for the longing that it hath unto thy judgments at all times.
21

గర్విష్ఠులనుH2086 నీవు గద్దించుచున్నావుH1605. నీ ఆజ్ఞలనుH4687 విడిచి తిరుగువారుH7686 శాపగ్రస్తులుH779.

Thou hast rebuked the proud that are cursed, which do err from thy commandments.
22

నేను నీ శాసనములH5713 ననుసరించుచున్నానుH5341. నామీదికిH5921 రాకుండH4480 నిందనుH2781 తిరస్కారమునుH937 తొలగింపుముH1556.

Remove from me reproach and contempt; for I have kept thy testimonies.
23

అధికారులుH8269 నాకు విరోధముగా సభతీర్చిH3427 మాటలాడుకొందురుH1696 నీ సేవకుడుH5650 నీ కట్టడలనుH2706 ధ్యానించుచుండునుH7878.

Princes also did sit and speak against me: but thy servant did meditate in thy statutes.
24

నీ శాసనములుH5713 నాకు సంతోషకరములుH8191 అవి నాకు ఆలోచనకర్తలైయున్నవిH6098H376.

Thy testimonies also are my delight and my counsellors.
25

(దాలెత్‌) నా ప్రాణముH5315 మంటినిH6083 హత్తుకొనుచున్నదిH1692 నీ వాక్యముచేతH1697 నన్ను బ్రదికింపుముH2421.

DALETH. My soul cleaveth unto the dust: quicken thou me according to thy word.
26

నా చర్య అంతయుH1870 నేను చెప్పుకొనగాH5608 నీవు నాకు ఉత్తరమిచ్చితివిH6030 నీ కట్టడలనుH2706 నాకు బోధింపుముH3925

I have declared my ways, and thou heardest me: teach me thy statutes.
27

నీ ఉపదేశమార్గమునుH6490H1870 నాకు బోధపరచుముH995. నీ ఆశ్చర్యకార్యములనుH6381 నేను ధ్యానించెదనుH7878.

Make me to understand the way of thy precepts: so shall I talk of thy wondrous works.
28

వ్యసనమువలనH8424H4480 నా ప్రాణముH5315 నీరైపోయెనుH1811 నీ వాక్యముచేతH1697 నన్ను స్థిరపరచుముH6965.

My soul melteth for heaviness: strengthen thou me according unto thy word.
29

కపటపుH8267 నడతH1870 నాకు దూరము చేయుముH5493 నీ ఉపదేశమునుH8451 నాకు దయచేయుముH2603

Remove from me the way of lying: and grant me thy law graciously.
30

సత్యమార్గమునుH530H1870 నేను కోరుకొనియున్నానుH977 నీ న్యాయవిధులనుH4941 నేను నాయెదుట పెట్టుకొనియున్నానుH7737

I have chosen the way of truth: thy judgments have I laid before me.
31

యెహోవాH3068, నేను నీ శాసనములనుH5715 హత్తుకొనియున్నానుH1692 నన్ను సిగ్గుపడనియ్యకుముH954H408.

I have stuck unto thy testimonies: O LORD, put me not to shame.
32

నా హృదయమునుH3820 నీవు విశాలపరచునప్పుడుH7337 నేను నీ ఆజ్ఞలమార్గమునH4687H1870 పరుగెత్తెదనుH7323.

I will run the way of thy commandments, when thou shalt enlarge my heart.
33

(హే) యెహోవాH3068, నీ కట్టడలనుH2706 అనుసరించుటకుH1870 నాకు నేర్పుముH3384. అప్పుడు నేను కడమట్టుకుH6118 వాటిని గైకొందునుH5341.

HE. Teach me, O LORD, the way of thy statutes; and I shall keep it unto the end.
34

నీ ధర్మశాస్త్రముH8451 ననుసరించుటకుH5341 నాకు బుద్ధి దయచేయుముH995 అప్పుడు నా పూర్ణహృదయముతోH3605H3820 నేను దాని ప్రకారము నడుచుకొందునుH5341.

Give me understanding, and I shall keep thy law; yea, I shall observe it with my whole heart.
35

నీ ఆజ్ఞలH4687 జాడనుH5410 చూచి నేను ఆనందించుచున్నానుH2654 దానియందు నన్ను నడువజేయుముH1869.

Make me to go in the path of thy commandments; for therein do I delight.
36

లోభముతట్టుH1215H413 కాకH408 నీ శాసనములతట్టుH5715H413 నా హృదయముH3820 త్రిప్పుముH5186.

Incline my heart unto thy testimonies, and not to covetousness.
37

వ్యర్థమైనవాటినిH7723 చూడకుండH7200H4480 నా కన్నులుH5869 త్రిప్పివేయుముH5674 నీ మార్గములలోH1870 నడుచుకొనుటకు నన్ను బ్రదికింపుముH2421.

Turn away mine eyes from beholding vanity; and quicken thou me in thy way.
38

నీవిచ్చిన వాక్యముH565 మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నదిH3374 నీ సేవకునికిH5650 దాని స్థిరపరచుముH6965.

Stablish thy word unto thy servant, who is devoted to thy fear.
39

నీ న్యాయవిధులుH4941 ఉత్తములుH2896 నాకు భయము పుట్టించుచున్నH3025 నా అవమానమునుH2781 కొట్టివేయుముH5674.

Turn away my reproach which I fear: for thy judgments are good.
40

నీ ఉపదేశములుH6490 నాకు అధిక ప్రియములుH8373 నీతినిబట్టిH6666 నన్ను బ్రదికింపుముH2421.

Behold, I have longed after thy precepts: quicken me in thy righteousness.
41

(వావ్‌) యెహోవాH3068, నీ కనికరములుH2617 నా యొద్దకు రానిమ్ముH935 నీ మాటచొప్పునH565 నీ రక్షణH8668 రానిమ్ముH935.

VAU. Let thy mercies come also unto me, O LORD, even thy salvation, according to thy word.
42

అప్పుడు నన్ను నిందించువారికిH2778 నేను ఉత్తరమీయగలనుH6030 ఏలయనగా నీమాటH1697 నమ్ముకొనియున్నానుH982.

So shall I have wherewith to answer him that reproacheth me: for I trust in thy word.
43

నా నోటనుండిH6310H4480 సత్యవాక్యమునుH571H1697 ఏమాత్రమును తీసివేయకుముH5337H408 నీ న్యాయవిధులమీదH4941 నా ఆశ నిలిపియున్నానుH3176.

And take not the word of truth utterly out of my mouth; for I have hoped in thy judgments.
44

నిరంతరముH8548 నీ ధర్మశాస్త్రముH8451 ననుసరించుదునుH8104 నేను నిత్యముH5769 దాని ననుసరించుదునుH8104

So shall I keep thy law continually for ever and ever.
45

నేను నీ ఉపదేశములనుH6490 వెదకువాడనుH1875 నిర్బంధములేకH7342 నడుచుకొందునుH1980

And I will walk at liberty: for I seek thy precepts.
46

సిగ్గుపడకH954H3808 రాజులయెదుటH4428H5048 నీ శాసనములనుగూర్చిH5713 నేను మాటలాడెదనుH1696.

I will speak of thy testimonies also before kings, and will not be ashamed.
47

నీ ఆజ్ఞలనుబట్టిH4687 నేను హర్షించెదనుH8173 అవిH834 నాకు ప్రియములుH157.

And I will delight myself in thy commandments, which I have loved.
48

నాకు ప్రియముగానున్నH157 నీ ఆజ్ఞలతట్టుH4687H413 నా చేతులెత్తెదనుH3709H5375 నీ కట్టడలనుH2706 నేను ధ్యానించుదునుH7878. జాయిన్‌.

My hands also will I lift up unto thy commandments, which I have loved; and I will meditate in thy statutes.
49

(జాయిన్‌) నీ సేవకునికిH5650 దయచేయబడిన మాటH1697 జ్ఞాపకము చేసికొనుముH2142 దానివలనH5921 నీవు నాకు నిరీక్షణ పుట్టించియున్నావుH3176.

ZAIN. Remember the word unto thy servant, upon which thou hast caused me to hope.
50

నీ వాక్యముH565 నన్ను బ్రదికించియున్నదిH2421 నా బాధలోH6040 ఇదేH2063 నాకు నెమ్మది కలిగించుచున్నదిH5165.

This is my comfort in my affliction: for thy word hath quickened me.
51

గర్విష్ఠులుH2086 నన్ను మిగులH3966 అపహసించిరిH3887 అయినను నీ ధర్మశాస్త్రమునుండిH8451H4480 నేను తొలగకయున్నానుH5186H3808.

The proud have had me greatly in derision: yet have I not declined from thy law.
52

యెహోవాH3068, పూర్వకాలమునుండిH5769H4480 యుండిన నీ న్యాయవిధులనుH4941 జ్ఞాపకము చేసికొనిH2142 నేను ఓదార్పునొందితినిH5162.

I remembered thy judgments of old, O LORD; and have comforted myself.
53

నీ ధర్మశాస్త్రమునుH8451 విడిచిH5800 నడుచుచున్న భక్తిహీనులనుH7563 చూడగాH270 నాకు అధిక రోషము పుట్టుచున్నదిH2152

Horror hath taken hold upon me because of the wicked that forsake thy law.
54

యాత్రికుడనైనH4033 నేను నా బసలోH1004 పాటలు పాడుటకుH2158 నీ కట్టడలుH2706 హేతువులాయెనుH1961.

Thy statutes have been my songs in the house of my pilgrimage.
55

యెహోవాH3068, రాత్రివేళH3915 నీ నామమునుH8034 స్మరణ చేయుచున్నానుH2142 నీ ధర్మశాస్త్రముH8451 ననుసరించి నడుచుకొనుచున్నానుH8104

I have remembered thy name, O LORD, in the night, and have kept thy law.
56

నీ ఉపదేశముH6490 ననుసరించి నడుచుకొనుచున్నానుH5341 ఇదేH2063 నాకు వరముగా దయచేయబడియున్నదిH1961.

This I had, because I kept thy precepts.
57

(హేత్‌)యెహోవాH3068, నీవే నా భాగముH2506 నీ వాక్యములH1697 ననుసరించి నడుచుకొందుననిH8104 నేను నిశ్చయించుకొని యున్నానుH559.

CHETH. Thou art my portion, O LORD: I have said that I would keep thy words.
58

కటాక్షముంచుమనిH6440 నా పూర్ణహృదయముతోH3605H3820 నిన్ను బతిమాలుకొనుచున్నానుH2470 నీవిచ్చిన మాటచొప్పునH565 నన్ను కరుణింపుముH2603.

I intreated thy favour with my whole heart: be merciful unto me according to thy word.
59

నా మార్గములుH1870 నేను పరిశీలనచేసికొంటినిH2803 నీ శాసనములతట్టుH5713H413 మరలుకొంటినిH7272H7725.

I thought on my ways, and turned my feet unto thy testimonies.
60

నీ ఆజ్ఞలనుH4687 అనుసరించుటకుH8104 నేను జాగుచేయకH4102H3808 త్వరపడితినిH2363.

I made haste, and delayed not to keep thy commandments.
61

భక్తిహీనులపాశములుH7563H2256 నన్ను చుట్టుకొనియున్ననుH5749 నీ ధర్మశాస్త్రమునుH8451 నేను మరువలేదుH7911H3808

The bands of the wicked have robbed me: but I have not forgotten thy law.
62

న్యాయమైనH6664 నీ విధులనుబట్టిH4941 నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకుH3034 అర్ధరాత్రివేళH2676H3915 నేను మేల్కొనువాడనుH6965.

At midnight I will rise to give thanks unto thee because of thy righteous judgments.
63

నీయందు భయభక్తులుH3372 గలవారందరికినిH3605 నీ ఉపదేశములనుH6490 అనుసరించువారికినిH8104 నేనుH589 చెలికాడనుH2270.

I am a companion of all them that fear thee, and of them that keep thy precepts.
64

(తేత్‌) యహోవాH3068, భూమిH776 నీ కృపతోH2617 నిండియున్నదిH4390 నీ కట్టడలనుH2706 నాకు బోధింపుముH3925.

The earth, O LORD, is full of thy mercy: teach me thy statutes.
65

యహోవాH3068, నీ మాటచొప్పునH1697 నీ సేవకునికిH5650 నీవు మేలుH2896 చేసియున్నావుH6213.

TETH. Thou hast dealt well with thy servant, O LORD, according unto thy word.
66

నేను నీ ఆజ్ఞలయందుH4687 నమి్మక యుంచియున్నానుH539 మంచిH2898 వివేచనH2940 మంచి జ్ఞానముH1847 నాకు నేర్పుముH3925.

Teach me good judgment and knowledge: for I have believed thy commandments.
67

శ్రమకలుగకH6031 మునుపుH2962 నేనుH589 త్రోవ విడిచితినిH7683 ఇప్పుడుH6258 నీ వాక్యముH565 ననుసరించి నడుచుకొనుచున్నానుH8104.

Before I was afflicted I went astray: but now have I kept thy word.
68

నీవుH859 దయాళుడవైH2896 మేలు చేయుచున్నావుH2895 నీ కట్టడలనుH2706 నాకు బోధింపుముH3925.

Thou art good, and doest good; teach me thy statutes.
69

గర్విష్ఠులుH2086 నా మీదH5921 అబద్ధముH8267 కల్పించుదురుH2950 అయితే పూర్ణహృదయముతోH3605H3820 నేనుH589 నీ ఉపదేశములనుH6490 అనుసరింతునుH5341.

The proud have forged a lie against me: but I will keep thy precepts with my whole heart.
70

వారి హృదయముH3820 క్రొవ్వువలెH2459 మందముగా ఉన్నదిH2954 నేనుH589 నీ ధర్మశాస్త్రమునుబట్టిH8451 ఆనందించుచున్నానుH8173.

Their heart is as fat as grease; but I delight in thy law.
71

నేను నీ కట్టడలనుH2706 నేర్చుకొనునట్లుH3925 శ్రమనొంది యుండుటH6031 నాకు మేలాయెనుH2896.

It is good for me that I have been afflicted; that I might learn thy statutes.
72

వేలకొలదిH505 వెండిH3701 బంగారుH2091 నాణములకంటెH4480 నీవిచ్చిన ధర్మశాస్త్రముH8451 నాకు మేలుH2896.

The law of thy mouth is better unto me than thousands of gold and silver.
73

(యోద్‌) నీ చేతులుH3027 నన్ను నిర్మించిH6213 నాకు రూపు ఏర్పరచెనుH3559 నేను నీ ఆజ్ఞలనుH4687 నేర్చుకొనునట్లుH3925 నాకు బుద్ధి దయచేయుముH995.

JOD. Thy hands have made me and fashioned me: give me understanding, that I may learn thy commandments.
74

నీ వాక్యముమీదH1697 నేను ఆశపెట్టుకొని యున్నానుH3176 నీయందు భయభక్తులుగలవారుH3373 నన్ను చూచిH7200 సంతోషింతురుH8055

They that fear thee will be glad when they see me; because I have hoped in thy word.
75

యెహోవాH3068, నీ తీర్పులుH4941 న్యాయమైనవనియుH6664 విశ్వాస్యతగలవాడవైH530 నీవు నన్ను శ్రమపరచితివనియుH6031 నేనెరుగుదునుH3045.

I know, O LORD, that thy judgments are right, and that thou in faithfulness hast afflicted me.
76

నీ సేవకునికిH5650 నీవిచ్చిన మాటచొప్పునH565 నీ కృపH2617 నన్ను ఆదరించును గాకH5162.

Let, I pray thee, thy merciful kindness be for my comfort, according to thy word unto thy servant.
77

నీ ధర్మశాస్త్రముH8451 నాకు సంతోషకరముH8191. నేను బ్రదుకునట్లుH2421 నీ కరుణాకటాక్షములుH7356 నాకు కలుగును గాకH935.

Let thy tender mercies come unto me, that I may live: for thy law is my delight.
78

నేనుH589 నీ ఉపదేశములనుH6490 ధ్యానించుచున్నానుH7878. గర్విష్ఠులుH2086 నామీద అబద్ధములాడినందుకుH5791 వారు సిగ్గుపడుదురు గాకH954.

Let the proud be ashamed; for they dealt perversely with me without a cause: but I will meditate in thy precepts.
79

నీయందు భయభక్తులుగలవారునుH3373 నీ శాసనములనుH5713 తెలిసికొనువారునుH3045 నా పక్షమున నుందురు గాకH7725.

Let those that fear thee turn unto me, and those that have known thy testimonies.
80

నేను సిగ్గుపడకుండునట్లుH954H3808 నా హృదయముH3820 నీ కట్టడలవిషయమైH2706 నిర్దోషమగును గాకH954H3808.

Let my heart be sound in thy statutes; that I be not ashamed.
81

(కఫ్‌) నీ రక్షణకొరకుH8668 నా ప్రాణముH5315 సొమ్మసిల్లుచున్నదిH3615. నేను నీ వాక్యముమీదH1697 ఆశపెట్టుకొనియున్నానుH3176

CAPH. My soul fainteth for thy salvation: but I hope in thy word.
82

నన్ను ఎప్పుడుH4970 ఆదరించెదవోH5162 అని నా కన్నులుH5869 నీవిచ్చిన మాటకొరకుH565 కనిపెట్టి క్షీణించుచున్నవిH3615

Mine eyes fail for thy word, saying, When wilt thou comfort me?
83

నేను పొగ తగులుచున్నH7008 సిద్దెవలెనైతినిH4997H1961 అయినను నీ కట్టడలనుH2706 నేను మరచుటH7911 లేదుH3808.

For I am become like a bottle in the smoke; yet do I not forget thy statutes.
84

నీ సేవకునిH5650 దినములుH3117 ఎంత కొద్దివాయెనుH4100? నన్ను తరుమువారికిH7291 నీవు తీర్పుH4941 తీర్చుటH6213 యెప్పుడుH4970?

How many are the days of thy servant? when wilt thou execute judgment on them that persecute me?
85

నీ ధర్మశాస్త్రముH8451 ననుసరింపనిH3808 గర్విష్ఠులుH2086 నన్ను చిక్కించుకొనుటకైH3738 గుంటలు త్రవ్విరిH7882.

The proud have digged pits for me, which are not after thy law.
86

నీ ఆజ్ఞలన్నియుH4687H3605 నమ్మదగినవిH530 పగవారుH8267 నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారుH7291 నాకు సహాయముచేయుముH5826.

All thy commandments are faithful: they persecute me wrongfully; help thou me.
87

భూమిమీదH776 నుండకుండH4592 వారు నన్ను నాశనము చేయుటకుH3615 కొంచెమే తప్పెను అయితే నీ ఉపదేశములనుH6490 నేనుH589 విడువకయున్నానుH5800H3808.

They had almost consumed me upon earth; but I forsook not thy precepts.
88

నీవు నియమించిన శాసనమునుH5715 నేను అనుసరించునట్లుH8104 నీ కృపచేతH2617 నన్ను బ్రదికింపుముH2421. లామెద్‌.

Quicken me after thy lovingkindness; so shall I keep the testimony of thy mouth.
89

(లామెద్‌) యెహోవాH3068, నీ వాక్యముH1697 ఆకాశమందుH8064 నిత్యముH5769 నిలకడగా నున్నదిH5324.

LAMED. For ever, O LORD, thy word is settled in heaven.
90

నీ విశ్వాస్యతH530 తరతరములుండునుH1755H1755. నీవు భూమినిH776 స్థాపించితివిH3559 అది స్థిరముగానున్నదిH5975

Thy faithfulness is unto all generations: thou hast established the earth, and it abideth.
91

సమస్తముH3605 నీకు సేవచేయుచున్నవిH5650 కావున నీ నిర్ణయముచొప్పునH4941 అవి నేటికినిH3117 స్థిరపడియున్నవిH5975

They continue this day according to thine ordinances: for all are thy servants.
92

నీ ధర్మశాస్త్రముH8451 నాకు సంతోషమియ్యనియెడలH8191H3884 నా శ్రమయందుH6040 నేను నశించియుందునుH6.

Unless thy law had been my delights, I should then have perished in mine affliction.
93

నీ ఉపదేశమువలనH6490 నీవు నన్ను బ్రదికించితివిH6490 నేనెన్నడునుH5769 వాటిని మరువనుH7911H3808.

I will never forget thy precepts: for with them thou hast quickened me.
94

నీ ఉపదేశములనుH6490 నేను వెదకుచున్నానుH1875 నేనుH589 నీవాడనే నన్ను రక్షించుముH3467.

I am thine, save me; for I have sought thy precepts.
95

నన్ను సంహరింపవలెననిH6 భక్తిహీనులుH7563 నా కొరకు పొంచియున్నారుH6960 అయితే నేను నీ శాసనములనుH5713 తలపోయుచున్నానుH995.

The wicked have waited for me to destroy me: but I will consider thy testimonies.
96

సకలH3605 సంపూర్ణతకుH8502 పరిమితిH7093 కలదని నేను గ్రహించియున్నానుH7200 నీ ధర్మోపదేశముH4687 అపరిమితమైనదిH7342H3966.

I have seen an end of all perfection: but thy commandment is exceeding broad.
97

(మేమ్‌) నీ ధర్మశాస్త్రముH8451 నాకెంతోH4100 ప్రియముగానున్నదిH157 దినమెల్లH3117H3605 నేను దానిని ధ్యానించుచున్నానుH7881.

MEM. O how love I thy law! it is my meditation all the day.
98

నీ ఆజ్ఞలుH4687 నిత్యముH5769 నాకు తోడుగా నున్నవి. నా శత్రువులనుH341 మించినH4480 జ్ఞానముH2449 అవిH1931 నాకు కలుగజేయుచున్నవి.

Thou through thy commandments hast made me wiser than mine enemies: for they are ever with me.
99

నీ శాసనములనుH5715 నేను ధ్యానించుచున్నానుH7881 కావునH3588 నా బోధకులందరికంటెH3925H3605H4480 నాకు విశేషజ్ఞానము కలదుH7919.

I have more understanding than all my teachers: for thy testimonies are my meditation.
100

నీ ఉపదేశములనుH6490 నేను లక్ష్యము చేయుచున్నానుH8104 కావునH3588 వృద్ధులకంటెH2205H4480 నాకు విశేషజ్ఞానముH995 కలదు.

I understand more than the ancients, because I keep thy precepts.
101

నేను నీ వాక్యముH1697 ననుసరించునట్లుH8104 దుష్టH7451 మార్గములన్నిటిలోనుండిH734H3605H4480 నా పాదములుH7272 తొలగించుకొనుచున్నానుH3607

I have refrained my feet from every evil way, that I might keep thy word.
102

నీవుH859 నాకు బోధించితివిH3384 గనుకH3588 నీ న్యాయవిధులనుండిH4941H4480 నేను తొలగకయున్నానుH5493H3808.

I have not departed from thy judgments: for thou hast taught me.
103

నీ వాక్యములుH565 నా జిహ్వకుH2441 ఎంతోH4100 మధురములుH4452 అవి నా నోటికిH6310 తేనెకంటెH1706H4480 తీపిగా నున్నవి.

How sweet are thy words unto my taste! yea, sweeter than honey to my mouth!
104

నీ ఉపదేశమువలనH6490H4480 నాకు వివేకముH995 కలిగెను తప్పుH8267 మార్గములన్నియుH734H3605 నా కసహ్యములాయెనుH8130.

Through thy precepts I get understanding: therefore I hate every false way.
105

(నూన్‌) నీ వాక్యముH1697 నా పాదములకుH7272 దీపమునుH5216 నా త్రోవకుH5410 వెలుగునైయున్నదిH216.

NUN. Thy word is a lamp unto my feet, and a light unto my path.
106

నీ న్యాయవిధులనుH6664H4941 నేననుసరించెదననిH8104 నేను ప్రమాణము చేసియున్నానుH7650 నా మాట నెరవేర్చుదునుH6965.

I have sworn, and I will perform it, that I will keep thy righteous judgments.
107

యెహోవాH3068, నేను మిక్కిలిH5704H3966 శ్రమపడుచున్నానుH6031 నీ మాటచొప్పునH1697 నన్ను బ్రదికింపుముH2421.

I am afflicted very much: quicken me, O LORD, according unto thy word.
108

యెహోవాH3068, నా నోటిH6310 స్వేచ్ఛార్పణలనుH5071 అంగీకరించుముH7521. నీ న్యాయవిధులనుH4941 నాకు బోధింపుముH3925

Accept, I beseech thee, the freewill offerings of my mouth, O LORD, and teach me thy judgments.
109

నా ప్రాణముH5315 ఎల్లప్పుడుH8548 నా అరచేతిలోH3709 ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమునుH8451 నేను మరువనుH7911H3808.

My soul is continually in my hand: yet do I not forget thy law.
110

నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులుH7563 ఉరియొడ్డిరిH6341H5414 అయినను నీ ఉపదేశములనుండిH6490H4480 నేను తొలగి తిరుగుటలేదుH8582H3808.

The wicked have laid a snare for me: yet I erred not from thy precepts.
111

నీ శాసనములుH5715 నాకు హృదయానందకరములుH3820H8342 అవి నాకు నిత్యస్వాస్థ్యమనిH5769H5157 భావించుచున్నాను.

Thy testimonies have I taken as an heritage for ever: for they are the rejoicing of my heart.
112

నీ కట్టడలనుH2706 గైకొనుటకుH6213 నా హృదయమునుH3820 నేను లోపరచుకొనియున్నానుH5186 ఇది తుదవరకుH6118 నిలుచు నిత్యనిర్ణయముH5769.

I have inclined mine heart to perform thy statutes alway, even unto the end.
113

(సామెహ్‌) ద్విమనస్కులనుH5588 నేను ద్వేషించుచున్నానుH8130 నీ ధర్మశాస్త్రముH8451 నాకు ప్రీతికరముH157.

SAMECH. I hate vain thoughts: but thy law do I love.
114

నాకు మరుగుచోటుH5643 నా కేడెముH4043 నీవేH859 నేను నీ వాక్యముమీదH1697 ఆశపెట్టుకొనియున్నానుH3176.

Thou art my hiding place and my shield: I hope in thy word.
115

నేను నా దేవునిH430 ఆజ్ఞలనుH4687 అనుసరించెదనుH5341 దుష్‌క్రియలుH7489 చేయువారలారా, నాయొద్దనుండిH4480 తొలగుడిH5493.

Depart from me, ye evildoers: for I will keep the commandments of my God.
116

నేను బ్రదుకునట్లుH2421 నీ మాటచొప్పునH565 నన్ను ఆదుకొనుముH5564 నా ఆశభంగమైH7664H4480 నేను సిగ్గునొందకయుందునుH954H408 గాక.

Uphold me according unto thy word, that I may live: and let me not be ashamed of my hope.
117

నాకు రక్షణకలుగునట్లుH3467 నీవు నన్ను ఉద్ధరింపుముH5582 అప్పుడు నీ కట్టడలనుH2706 నిత్యముH8548 లక్ష్యము చేసెదనుH8159.

Hold thou me up, and I shall be safe: and I will have respect unto thy statutes continually.
118

నీ కట్టడలనుH2706 మీరినవారినందరినిH7686H3605 నీవు నిరాకరించుదువుH5541 వారి కపటాలోచనH8649 మోసమేH8267.

Thou hast trodden down all them that err from thy statutes: for their deceit is falsehood.
119

భూమిమీదనున్నH776 భక్తిహీనులనందరినిH7563H3605 నీవు మష్టువలెH5509 లయపరచుదువుH7673 కావునH3651 నీ శాసనములుH5713 నాకు ఇష్టమైయున్నవిH157

Thou puttest away all the wicked of the earth like dross: therefore I love thy testimonies.
120

నీ భయమువలనH6343 నా శరీరముH1320 వణకుచున్నదిH5568 నీ న్యాయవిధులకుH6231 నేను భయపడుచున్నానుH3372.

My flesh trembleth for fear of thee; and I am afraid of thy judgments.
121

(అయిన్‌) నేను నీతిన్యాయములH6664H4941 ననుసరించుచున్నానుH6213. నన్ను బాధించువారిH6231 వశమున నన్ను విడిచిపెట్టకుముH5117H1077.

AIN. I have done judgment and justice: leave me not to mine oppressors.
122

మేలుకొరకుH2896 నీ సేవకునికిH5650 పూటపడుముH6148 గర్విష్ఠులుH2086 నన్ను బాధింపకయుందురుH6231H408 గాక.

Be surety for thy servant for good: let not the proud oppress me.
123

నీ రక్షణకొరకుH3444 నీతిగలH6664 నీ మాటకొరకుH565 కనిపెట్టుచు నా కన్నులుH5869 క్షీణించుచున్నవిH3615.

Mine eyes fail for thy salvation, and for the word of thy righteousness.
124

నీ కృపచొప్పునH2617 నీ సేవకునికిH5650 మేలుచేయుముH6213 నీ కట్టడలనుH2706 నాకు బోధింపుముH3925

Deal with thy servant according unto thy mercy, and teach me thy statutes.
125

నేనుH589 నీ సేవకుడనుH5650 నీ శాసనములనుH5713 గ్రహించునట్లుH3045 నాకు జ్ఞానముH995 కలుగ జేయుము

I am thy servant; give me understanding, that I may know thy testimonies.
126

జనులు నీ ధర్మశాస్త్రమునుH8451 నిరర్థకము చేసియున్నారుH6565 యెహోవాH3068 తన క్రియ జరిగించుటకుH6213 ఇదే సమయముH6256.

It is time for thee, LORD, to work: for they have made void thy law.
127

బంగారుకంటెనుH2091H4480 అపరంజికంటెనుH6337H4480 నీ ఆజ్ఞలుH4687 నాకు ప్రియముగానున్నవిH157.

Therefore I love thy commandments above gold; yea, above fine gold.
128

నీ ఉపదేశములన్నియుH6490H3605 యథార్థములనిH3474 నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధమార్గములన్నియుH8267H734H3605 నా కసహ్యములుH8130.

Therefore I esteem all thy precepts concerning all things to be right; and I hate every false way.
129

(పే) నీ శాసనములుH5715 ఆశ్చర్యములుH6382 కావుననేH3651 నేనుH5315 వాటిని గైకొనుచున్నానుH5341.

PE. Thy testimonies are wonderful: therefore doth my soul keep them.
130

నీ వాక్యములుH1697 వెల్లడి అగుటతోడనేH6608 వెలుగుకలుగునుH215 అవి తెలివిలేనివారికిH6612 తెలివిH995 కలిగించును

The entrance of thy words giveth light; it giveth understanding unto the simple.
131

నీ ఆజ్ఞలయందైనH4687 యధిక వాంఛచేతH2968 నేను నోరుH6310 తెరచిH6473 ఒగర్చుచున్నానుH7602.

I opened my mouth, and panted: for I longed for thy commandments.
132

నీ నామమునుH8034 ప్రేమించువారికిH157 నీవు చేయదగునట్లుH4941 నాతట్టుH413 తిరిగిH413 నన్ను కరుణింపుముH2603.

Look thou upon me, and be merciful unto me, as thou usest to do unto those that love thy name.
133

నీ వాక్యమునుబట్టిH565 నా యడుగులుH6471 స్థిరపరచుముH3559 ఏ పాపమునుH205H3605 నన్ను ఏలనియ్యకుముH7980H408.

Order my steps in thy word: and let not any iniquity have dominion over me.
134

నీ ఉపదేశములనుH6490 నేను అనుసరించునట్లుH8104 మనుష్యులH120 బలాత్కారమునుండిH6213H4480 నన్ను విమోచింపుముH6299.

Deliver me from the oppression of man: so will I keep thy precepts.
135

నీ సేవకునిమీదH5650 నీ ముఖకాంతిH6440 ప్రకాశింపజేయుముH215 నీ కట్టడలనుH2706 నాకు బోధింపుముH3925.

Make thy face to shine upon thy servant; and teach me thy statutes.
136

జనులు నీ ధర్మశాస్త్రముH8451 ననుసరింపకపోయినందుకుH8104H3808H5921 నా కన్నీరుH5869 ఏరులైH6388H4325 పారుచున్నదిH3381.

Rivers of waters run down mine eyes, because they keep not thy law.
137

(సాదె) యెహోవాH3068, నీవుH859 నీతిమంతుడవుH6662 నీ న్యాయవిధులుH4941 యథార్థములుH3477

TZADDI. Righteous art thou, O LORD, and upright are thy judgments.
138

నీతినిబట్టియుH6664 పూర్ణ విశ్వాస్యతనుబట్టియుH3966H530 నీ శాసనములనుH5713 నీవు నియమించితివిH6680.

Thy testimonies that thou hast commanded are righteous and very faithful.
139

నా విరోధులుH6862 నీ వాక్యములుH1697 మరచిపోవుదురుH7911 కావునH3588 నా ఆసక్తిH7068 నన్ను భక్షించుచున్నదిH6789.

My zeal hath consumed me, because mine enemies have forgotten thy words.
140

నీ మాటH565 మిక్కిలిH3966 స్వచ్ఛమైనదిH6884 అది నీ సేవకునికిH5650 ప్రియమైనదిH157.

Thy word is very pure: therefore thy servant loveth it.
141

నేనుH595 అల్పుడనుH6810 నిరాకరింపబడినవాడనుH959 అయినను నీ ఉపదేశములనుH6490 నేను మరువనుH7911H3808.

I am small and despised: yet do not I forget thy precepts.
142

నీ నీతిH6666 శాశ్వతమైనదిH5769 నీ ధర్మశాస్త్రముH8451 కేవలము సత్యముH571.

Thy righteousness is an everlasting righteousness, and thy law is the truth.
143

శ్రమయుH6862 వేదనయుH4689 నన్ను పట్టియున్నవిH4672 అయినను నీ ఆజ్ఞలుH4687 నాకు సంతోషముH8191 కలుగజేయుచున్నవి

Trouble and anguish have taken hold on me: yet thy commandments are my delights.
144

నీ శాసనములుH5715 శాశ్వతమైనH5769 నీతిగలవిH6664 నేను బ్రదుకునట్లుH2421 నాకు తెలివిH995 దయచేయుము.

The righteousness of thy testimonies is everlasting: give me understanding, and I shall live.
145

(ఖొఫ్‌) యెహోవాH3068, హృదయపూర్వకముగాH3820H3605 నేను మొఱ్ఱపెట్టుచున్నానుH7121 నీ కట్టడలనుH2706 నేను గైకొనునట్లుH5341 నాకు ఉత్తరమిమ్ముH6030.

KOPH. I cried with my whole heart; hear me, O LORD: I will keep thy statutes.
146

నేను నీకు మొఱ్ఱ పెట్టుచున్నానుH7121 నీ శాసనములచొప్పునH5713 నేను నడుచుకొనునట్లుH8104 నన్ను రక్షింపుముH3467.

I cried unto thee; save me, and I shall keep thy testimonies.
147

తెల్లవారకమునుపేH5399H6923 మొఱ్ఱపెట్టితినిH7768 నీ మాటలమీదH1697 నేను ఆశపెట్టుకొనియున్నానుH3176

I prevented the dawning of the morning, and cried: I hoped in thy word.
148

నీవిచ్చిన వాక్యమునుH565 నేను ధ్యానించుటకైH7878 నాకన్నులుH5869 రాత్రిజాములుH821 కాకమునుపే తెరచుకొందునుH6923.

Mine eyes prevent the night watches, that I might meditate in thy word.
149

నీ కృపనుబట్టిH2617 నా మొఱ్ఱH6963 ఆలకింపుముH8085 యెహోవాH3068, నీ వాక్యవిధులనుబట్టిH4941 నన్ను బ్రదికింపుముH2421.

Hear my voice according unto thy lovingkindness: O LORD, quicken me according to thy judgment.
150

దుష్కార్యములుH2154 చేయువారునుH7291 నీ ధర్మశాస్త్రమునుH8451H4480 త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారుH7126

They draw nigh that follow after mischief: they are far from thy law.
151

యెహోవాH3068, నీవుH859 సమీపముగాH7138 ఉన్నావు. నీ ఆజ్ఞలన్నియుH4687H3605 సత్యమైనవిH571.

Thou art near, O LORD; and all thy commandments are truth.
152

నీ శాసనములనుH5713 నీవు నిత్యములుగాH5769 స్థిరపరచితివనిH3245 నేను పూర్వమునుండిH6924 వాటివలననే తెలిసికొనియున్నానుH3045.

Concerning thy testimonies, I have known of old that thou hast founded them for ever.
153

(రేష్‌) నేను నీ ధర్మశాస్త్రమునుH8451 మరచువాడనుH7911 కానుH3808 నా శ్రమనుH6040 విచారించిH7200 నన్ను విడిపింపుముH2502

RESH. Consider mine affliction, and deliver me: for I do not forget thy law.
154

నా పక్షమునH7379 వ్యాజ్యెమాడిH7378 నన్ను విమోచింపుముH1350 నీవిచ్చిన మాటచొప్పునH565 నన్ను బ్రదికింపుముH2421.

Plead my cause, and deliver me: quicken me according to thy word.
155

భక్తిహీనులుH7563 నీ కట్టడలనుH2706 వెదకుటH1875 లేదుH3808 గనుక రక్షణH3444 వారికి దూరముగాH7350 నున్నది.

Salvation is far from the wicked: for they seek not thy statutes.
156

యెహోవాH3068, నీ కనికరములుH7356 మితిలేనివిH7227 నీ న్యాయవిధులనుబట్టిH4941 నన్ను బ్రదికింపుముH2421.

Great are thy tender mercies, O LORD: quicken me according to thy judgments.
157

నన్ను తరుమువారునుH7291 నా విరోధులునుH6862 అనేకులుH7227 అయినను నీ న్యాయశాసనములనుండిH5715H4480 నేను తొలగకయున్నానుH5186H3808.

Many are my persecutors and mine enemies; yet do I not decline from thy testimonies.
158

ద్రోహులనుH898 చూచిH7200 నేను అసహ్యించుకొంటినిH6962 నీవిచ్చిన మాటనుH565 వారు లక్ష్యపెట్టరుH8104H3808.

I beheld the transgressors, and was grieved; because they kept not thy word.
159

యెహోవాH3068, చిత్తగించుముH7200 నీ ఉపదేశములుH6490 నాకెంతోH3588 ప్రీతికరములుH157 నీ కృపచొప్పునH2617 నన్ను బ్రదికింపుముH2421

Consider how I love thy precepts: quicken me, O LORD, according to thy lovingkindness.
160

నీ వాక్యసారాంశముH1697 సత్యముH571 నీవు నియమించిన న్యాయవిధులన్నియుH6664H4941H3605 నిత్యము నిలుచునుH5769.

Thy word is true from the beginning: and every one of thy righteous judgments endureth for ever.
161

(షీన్‌) అధికారులుH8269 నిర్నిమిత్తముగాH2600 నన్ను తరుముదురుH7291 అయినను నీ వాక్యభయముH1697 నా హృదయమందుH3820 నిలుచుచున్నదిH6342.

SCHIN. Princes have persecuted me without a cause: but my heart standeth in awe of thy word.
162

విస్తారమైనH7227 దోపుసొమ్ముH7998 సంపాదించినవానివలెH4672 నీవిచ్చిన మాటనుబట్టిH565H5921 నేనుH595 సంతోషించుచున్నానుH7797.

I rejoice at thy word, as one that findeth great spoil.
163

అబద్ధముH8267 నాకసహ్యముH8130 అది నాకు హేయముH8581 నీ ధర్మశాస్త్రముH8451 నాకు ప్రీతికరముH157.

I hate and abhor lying: but thy law do I love.
164

నీ న్యాయవిధులనుబట్టిH6664H4941H5921 దినమునకుH3117 ఏడుH7651 మారులు నేను నిన్ను స్తుతించుచున్నానుH1984.

Seven times a day do I praise thee because of thy righteous judgments.
165

నీ ధర్మశాస్త్రమునుH8451 ప్రేమించువారికిH157 ఎంతో నెమ్మదిH7227H7965 కలదు వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదుH4383H369

Great peace have they which love thy law: and nothing shall offend them.
166

యెహోవాH3068, నీ రక్షణకొరకుH3444 నేను కనిపెట్టుచున్నానుH7663 నీ ఆజ్ఞలనుH4687 అనుసరించి నడుచుకొనుచున్నానుH6213.

LORD, I have hoped for thy salvation, and done thy commandments.
167

నేనుH5315 నీ శాసనములనుబట్టిH5713 ప్రవర్తించుచున్నానుH8104 అవి నాకు అతిH3966 ప్రియములుH157,

My soul hath kept thy testimonies; and I love them exceedingly.
168

నా మార్గములన్నియుH1870H3605 నీయెదుటనున్నవిH5048 నీ ఉపదేశములనుH6490 నీ శాసనములనుH5713 నేను అనుసరించుచున్నానుH8104.

I have kept thy precepts and thy testimonies: for all my ways are before thee.
169

(తౌ) యెహోవాH3068, నా మొఱ్ఱH7440 నీ సన్నిధికిH6440 వచ్చునుగాకH7126 నీ మాటచొప్పునH1697 నాకు వివేకముH995 నిమ్ము.

TAU. Let my cry come near before thee, O LORD: give me understanding according to thy word.
170

నా విన్నపముH8467 నీ సన్నిధినిH6440 చేరనిమ్ముH935 నీవిచ్చిన మాటచొప్పునH565 నన్ను విడిపింపుముH5337.

Let my supplication come before thee: deliver me according to thy word.
171

నీవు నీ కట్టడలనుH2706 నాకు బోధించుచున్నావుH3925 నా పెదవులుH8193 నీ స్తోత్రముH8416 నుచ్చరించునుH5042

My lips shall utter praise, when thou hast taught me thy statutes.
172

నీ ఆజ్ఞలన్నియుH4687H3605 న్యాయములుH6664 నీ వాక్యమునుగూర్చిH565 నా నాలుకH3956 పాడునుH6030.

My tongue shall speak of thy word: for all thy commandments are righteousness.
173

నేను నీ ఉపదేశములనుH6490 కోరుకొనియున్నానుH977 నీ చెయ్యిH3027 నాకు సహాయమగునుH5826 గాక.

Let thine hand help me; for I have chosen thy precepts.
174

యెహోవాH3068, నీ రక్షణకొరకుH3444 నేను మిగుల ఆశపడుచున్నానుH8373 నీ ధర్మశాస్త్రముH8451 నాకు సంతోషకరముH8191.

I have longed for thy salvation, O LORD; and thy law is my delight.
175

నీవు నన్నుH5315 బ్రదికింపుముH2421 నేను నిన్ను స్తుతించెదనుH1984 నీ న్యాయవిధులుH4941 నాకు సహాయములగునుH5826 గాక

Let my soul live, and it shall praise thee; and let thy judgments help me.
176

తప్పిపోయినH6 గొఱ్ఱవలెH7716 నేను త్రోవవిడిచి తిరిగితినిH8582 నీ సేవకునిH5650 వెదకిH1245 పట్టుకొనుము ఎందుకనగాH3588 నేను నీ ఆజ్ఞలనుH4687 మరచువాడనుH7911 కానుH3808.

I have gone astray like a lost sheep; seek thy servant; for I do not forget thy commandments.

లూకా అధ్యాయము 19

1

ఆయన సంచరించుచుG1330 యెరికో పట్టణములోG2410 ప్రవేశించిG1525

And Jesus entered and passed through Jericho.
2

దానిగుండా పోవుచుండెను. ఇదిగోG2400 సుంకపు గుత్తదారుడునుG754 ధనవంతుడునైనG4145 జక్కయ్యG2195 అను పేరుగలG3686 ఒకడుG435

And, behold, there was a man named Zacchaeus, which was the chief among the publicans, and he was rich.
3

యేసుG2424 ఎవరోయనిG5101 చూడG1492 గోరెనుగానిG2212, పొట్టిG3398 వాడైనందునG3754 జనులు గుంపుకూడిG3793 యుండుట వలన చూడG1410 లేకపోయెనుG3756.

And he sought to see Jesus who he was; and could not for the press, because he was little of stature.
4

అప్పుడు యేసుG2424 ఆ త్రోవనుG1565 రానైG1330 యుండెనుG3195 గనుక అతడు ముందుగాG1715 పరుగెత్తిG4390, ఆయననుG846 చూచుటకుG1492 ఒక మేడిG4809 చెట్టెక్కెనుG305.

And he ran before, and climbed up into a sycomore tree to see him: for he was to pass that way.
5

యేసుG2424 ఆ చోటికిG5117 వచ్చిG2064 నప్పుడుG5613, కన్నులెత్తిG308 చూచి–G1492 జక్కయ్యాG2195 త్వరగాG4692 దిగుముG2597, నేడుG4594 నేనుG3165 నీG4675 యింటG3624 నుండG3306 వలసియున్నదనిG1163 అతనితోG846 చెప్పగాG2036

And when Jesus came to the place, he looked up, and saw him, and said unto him, Zacchaeus, make haste, and come down; for to day I must abide at thy house.
6

అతడు త్వరగాG4692 దిగిG2597 సంతోషముతోG5463 ఆయననుG846 చేర్చుకొనెనుG5264.

And he made haste, and came down, and received him joyfully.
7

అందరుG537 అది చూచిG1492 –ఈయన పాపియైనG268 మనుష్యునిG435 యొద్దG3844 బసచేయG2647 వెళ్లెననిG1525 చాల సణుగుకొనిరిG1234.

And when they saw it, they all murmured, saying, That he was gone to be guest with a man that is a sinner.
8

జక్కయ్యG2195 నిలువబడిG2476–ఇదిగోG2400 ప్రభువాG2962, నాG3450 ఆస్తిలోG5224 సగముG2255 బీదలG4434 కిచ్చుచున్నానుG1325; నేనెవనియొద్దనైననుG5100 అన్యాయముగా దేనినైనను తీసికొనినG4811 యెడలG1487 అతనికి నాలుగంతలుG5073 మరల చెల్లింతుననిG591 ప్రభువుతోG2962 చెప్పెనుG2036.

And Zacchaeus stood, and said unto the Lord; Behold, Lord, the half of my goods I give to the poor; and if I have taken any thing from any man by false accusation, I restore him fourfold.
9

అందుకు యేసు–G2424 ఇతడునుG846 అబ్రాహాముG11 కుమారుడేG5207; ఎందుకనగా నేడుG4594G5129 యింటికిG3624 రక్షణG4991 వచ్చియున్నదిG1096.

And Jesus said unto him, This day is salvation come to this house, forsomuch as he also is a son of Abraham.
10

నశించినదానినిG622 వెదకిG2212 రక్షించుటకుG4982 మనుష్యG444 కుమారుడుG5207 వచ్చెననిG2064 అతనితోG846 చెప్పెనుG2036.

For the Son of man is come to seek and to save that which was lost.
11

వారుG846 ఈ మాటలుG5023 వినుచుండగాG191 తానుG846 యెరూషలేమునకుG2419 సమీపమునG1451 ఉండుటవలననుG1511, దేవునిG2316 రాజ్యముG932 వెంటనేG3916 అగుపడుననిG398 వారుG846 తలంచుటవలననుG1380, ఆయన మరియొకG4369 ఉపమానముG3850 చెప్పెనుG2036. ఏమనగా,

And as they heard these things, he added and spake a parable, because he was nigh to Jerusalem, and because they thought that the kingdom of God should immediately appear.
12

రాజకుమారుG2104 డొకG5100 రాజ్యముG932 సంపాదించుకొనిG2983 మరల రావలెననిG5290 దూరG3117 దేశమునకుG5561 ప్రయాణమైG4198

He said therefore, A certain nobleman went into a far country to receive for himself a kingdom, and to return.
13

తనG1438 దాసులనుG1401 పది మందినిG1176 పిలిచిG2564 వారికిG846 పదిG1176 మినాలG3414 నిచ్చి–G1325 నేను వచ్చుG2064 వరకుG2193 వ్యాపారము చేయుడనిG4231 వారితో చెప్పెనుG2036.

And he called his ten servants, and delivered them ten pounds, and said unto them, Occupy till I come.
14

అయితేG1161 అతనిG846 పట్టణస్థుG4177లతనిG846 ద్వేషించి–G3404 ఇతడుG5126 మమ్ముG2248 నేలుటG936 మా కిష్టముG2309 లేదనిG3756 అతనిG846 వెనుకG3694 రాయబారముG4242 పంపిరిG649.

But his citizens hated him, and sent a message after him, saying, We will not have this man to reign over us.
15

అతడాG846 రాజ్యముG932 సంపాదించుకొనిG2983 తిరిగి వచ్చినప్పుడుG1880, ప్రతివాడునుG5100 వ్యాపారమువలనG1281 ఏమేమిG5101 సంపాదించెనో తెలిసికొనుటకైG1097 తాను సొమ్మిG694 చ్చినG1325 దాసులనుG1401 తనయొద్దకుG848 పిలువుమనిG5455 ఆజ్ఞాపించెనుG2036.

And it came to pass, that when he was returned, having received the kingdom, then he commanded these servants to be called unto him, to whom he had given the money, that he might know how much every man had gained by trading.
16

మొదటివాడాయనG4413 యెదుటికి వచ్చి–G3854 అయ్యాG3004, నీG4675 మినావలనG3414 పదిG1176 మినాలుG3414 లభించెననిG4333 చెప్పగాG3004

Then came the first, saying, Lord, thy pound hath gained ten pounds.
17

అతడు–భళాG2095, మంచిG18 దాసుడాG1401, నీవుG ఈ కొంచెములోG1646 నమ్మకముగాG4103 ఉంటివిG1096 గనుక పదిG1176 పట్టణములG4172 మీదG1883 అధికారివైG1849 యుండుమనిG2468 వానితోG846 చెప్పెనుG2036.

And he said unto him, Well, thou good servant: because thou hast been faithful in a very little, have thou authority over ten cities.
18

అంతట రెండవవాడుG1208 వచ్చి–G2064 అయ్యాG2962, నీG4675 మినావలనG3414 అయిదుG4002 మినాలుG3414 లభించెననగాG4160

And the second came, saying, Lord, thy pound hath gained five pounds.
19

అతడు–నీవునుG4771 అయిదుG4002 పట్టణములG4172 మీదG1883 ఉండుమనిG1096 అతనితోG5129 చెప్పెనుG2036.

And he said likewise to him, Be thou also over five cities.
20

అంతట మరియొకడుG2087 వచ్చి–G2064 అయ్యాG2962, యిదిగోG2400 నీG4675 మినాG3414;

And another came, saying, Lord, behold, here is thy pound, which I have kept laid up in a napkin:
21

నీవుG4571 పెట్టనిదానినిG5087 ఎత్తికొనువాడవునుG142, విత్తనిదానినిG4687 కోయు వాడవునైనG2325 కఠినుడవుG840 గనుక, నీకుG4571 భయపడిG5399 దీనిని రుమాలునG4676 కట్టి ఉంచితిననిG606 చెప్పెనుG3004.

For I feared thee, because thou art an austere man: thou takest up that thou layedst not down, and reapest that thou didst not sow.
22

అందుకతడు–చెడ్డG4190 దాసుడాG1401, నీG4675 నోటిG4750 మాటనుబట్టియేG1537 నీకుG4571 తీర్పు తీర్చుదునుG2919; నేనుG1473 పెట్టనిదానినిG5087 ఎత్తు వాడనుG142, విత్తనిదానినిG4687 కోయు వాడనునైనG2325 కఠినుడననిG840 నీకు తెలిసియుండగాG1492

And he saith unto him, Out of thine own mouth will I judge thee, thou wicked servant. Thou knewest that I was an austere man, taking up that I laid not down, and reaping that I did not sow:
23

నీవెందుకుG1302 నాG3450 సొమ్ముG694 సాహుకారులయొద్దG5132 నుంచG1325 లేదుG3756? అట్లు చేసి యుండినయెడల నేనుG1473 వచ్చిG2064 వడ్డితో G5110 దానిని తీసికొందునేG4238 అని వానితోG846 చెప్పిG3004

Wherefore then gavest not thou my money into the bank, that at my coming I might have required mine own with usury?
24

–వీనియొద్దG846 నుండిG575 ఆ మినాG3414 తీసివేసిG142 పదిG1176 మినాలుG3414 గలవానిG2192 కియ్యుడనిG1325 దగ్గర నిలిచినవారితోG3936 చెప్పెనుG2036.

And he said unto them that stood by, Take from him the pound, and give it to him that hath ten pounds.
25

వారు– అయ్యాG2962, వానికి పదిG1176 మినాలుG3414 కలవేG2192 అనిరిG2036.

And they said unto him, Lord, he hath ten pounds.)
26

అందుకతడు –కలిగినG2192 ప్రతివానికినిG3956 ఇయ్య బడునుG1325, లేనిG3361 వానియొద్దనుండిG575 వానికి కలిగిG2192 నదియుG2532 తీసివేయబడుననిG142 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

For I say unto you, That unto every one which hath shall be given; and from him that hath not, even that he hath shall be taken away from him.
27

మరియుG2532 నేను తమ్మునుG846 ఏలుటకుG936 ఇష్టముG2309లేనిG3361 నాG3450 శత్రువులనుG2190 ఇక్కడికిG5602 తీసికొనివచ్చిG71 నాG3450యెదుటG1715 సంహరించుడనిG2695 చెప్పెనుG3004.

But those mine enemies, which would not that I should reign over them, bring hither, and slay them before me.
28

యేసుG2424 ఈ మాటలుG5023 చెప్పిG2036 యెరూషలేమునకుG2414 వెళ్ల వలెననిG305 ముందుG1715 సాగిపోయెనుG4198.

And when he had thus spoken, he went before, ascending up to Jerusalem.
29

ఆయన ఒలీవలG1636 కొండG3735 దగ్గరనున్నG4314 బేత్పగేG967 బేతనియG963 అను గ్రామముల సమీపమునకుG1448 వచ్చినప్పుడుG1096, తనG848 శిష్యులG3101 నిద్దరినిG1417 పిలిచిG2564

And it came to pass, when he was come nigh to Bethphage and Bethany, at the mount called the mount of Olives, he sent two of his disciples,
30

–మీరు ఎదుటనున్నG2713 గ్రామమునకుG2968 వెళ్లుడిG5217; అందులో మీరు ప్రవేశింపగానేG1531 కట్టబడియున్నG1210 ఒక గాడిద పిల్లG4454 మీకు కనబడునుG2147; దానిమీదG1909 ఏ మనుష్యుడునుG444 ఎన్నడుG4455 కూర్చుండG2523 లేదుG3762. దానినిG846 విప్పిG3089 తోలుకొని రండిG71.

Saying, Go ye into the village over against you; in the which at your entering ye shall find a colt tied, whereon yet never man sat: loose him, and bring him hither.
31

ఎవరైనను–G5100 మీరెందుకుG1302 దీని విప్పుచున్నారనిG3089 మిమ్ముG5209 నడిగినG2065యెడల–G1437 ఇది ప్రభువునకుG2962 కావలసియున్నదనిG5532 అతనితోG846 చెప్పుడనిG2046 చెప్పి వారిని పంపెనుG649.

And if any man ask you, Why do ye loose him? thus shall ye say unto him, Because the Lord hath need of him.
32

పంపబడిన వారుG649 వెళ్లిG565, ఆయన తమతోG846 చెప్పినట్టేG2036 కనుగొనిG2147

And they that were sent went their way, and found even as he had said unto them.
33

ఆ గాడిదపిల్లనుG4454 విప్పుచుండగాG3089 దానిG846 యజమానులు–G2962 మీరు, గాడిద పిల్లనుG4454 ఎందుకుG5101 విప్పుచున్నారనిG3089 వారిG846 నడిగిరిG2036.

And as they were loosing the colt, the owners thereof said unto them, Why loose ye the colt?
34

అందుకు వారు–G3588 ఇది ప్రభువునకుG2962 కావలసిG2192 యున్నదనిరిG5532.

And they said, The Lord hath need of him.
35

తరువాత వారు యేసుG2424 నొద్దకుG4314 దానినిG846 తోలుకొని వచ్చిG71, ఆ గాడిదపిల్లG4454 మీదG1909 తమG1438 బట్టలుG2440 వేసిG1977, యేసునుG2424 దానిమీద ఎక్కించిG1913,

And they brought him to Jesus: and they cast their garments upon the colt, and they set Jesus thereon.
36

ఆయనG846 వెళ్లుచుండగాG4198 తమG848 బట్టలుG2440 దారిపొడుగునG3598 పరచిరిG5291.

And as he went, they spread their clothes in the way.
37

ఒలీవలG1636 కొండనుండిG3735 దిగుచోటికిG2600 ఆయనG846 సమీపించుG1448 చున్నప్పుడుG2235 శిష్యులG3101 సమూహG4128 మంతయుG537 సంతోషించుచుG5463

And when he was come nigh, even now at the descent of the mount of Olives, the whole multitude of the disciples began to rejoice and praise God with a loud voice for all the mighty works that they had seen;
38

–ప్రభువుG2962 పేరటG3686 వచ్చుG2064 రాజుG935 స్తుతింపబడునుగాకG2127 పరలోకG3772 మందుG1722 సమాధానమునుG1515 సర్వోన్నతమైన స్థలములలోG5310 మహిమయుG1391 ఉండునుగాక అని తాము చూచినG1492 అద్భుతముG1411 లన్నిటినిG3956 గూర్చిG4012 మహాG3173 శబ్దముతోG5456 దేవునిG2316 స్తోత్రముG134 చేయసాగిరిG756.

Saying, Blessed be the King that cometh in the name of the Lord: peace in heaven, and glory in the highest.
39

ఆ సమూహముG3793 లోG3588 ఉన్న కొందరుG5100 పరిసయ్యులు–G5330 బోధకుడాG1320, నీG4675 శిష్యులనుG3101 గద్దింపుమనిG2008 ఆయనతోG846 చెప్పగాG2036

And some of the Pharisees from among the multitude said unto him, Master, rebuke thy disciples.
40

ఆయన వారిని చూచి– వీరుG3778 ఊరకుండినG4623 యెడలG1437 ఈ రాళ్లుG3037 కేకలు వేయుననిG2896 మీతోG846 చెప్పుచున్నాననెనుG2036.

And he answered and said unto them, I tell you that, if these should hold their peace, the stones would immediately cry out.
41

ఆయన పట్టణమునకుG4172 సమీపించిG1448 నప్పుడుG5613 దానిని చూచిG1492 దానిG846 విషయమైG1909 యేడ్చిG2799

And when he was come near, he beheld the city, and wept over it,
42

–నీవునుG4771G5026 నీG4675 దినమందైననుG2250 సమాధానసంబంధమైనG1515 సంగతులనుG3588 తెలిసికొనినG1097 యెడలG1487 నీకెంతోG4675 మేలుG1515; గానిG1161 యిప్పుడవిG3568 నీG4675 కన్నులకుG3788 మరుగు చేయబడియున్నవిG2928.

Saying, If thou hadst known, even thou, at least in this thy day, the things which belong unto thy peace! but now they are hid from thine eyes.
43

(ప్రభువు) నిన్నుG4675 దర్శించినG1984 కాలముG2540 నీవు ఎరుG1097 గకుంటివిG3756 గనుకG473 నీG4675 శత్రువులుG2190 నీG4571 చుట్టుG4033 గట్టు కట్టిG5482 ముట్టడివేసిG4016, అన్ని ప్రక్కలనుG3840 నిన్ను అరికట్టిG4912, నీG4671 లోనున్నG1722 నీG4675 పిల్లలతోG5043 కూడ నిన్నుG4571 నేల కలిపిG1474

For the days shall come upon thee, that thine enemies shall cast a trench about thee, and compass thee round, and keep thee in on every side,
44

నీలోG4671 రాతిG3037 మీదG1909 రాయిG3037 నిలిచియుండG863 నియ్యనిG3756 దినములుG2250 వచ్చుననిG2240 చెప్పెనుG3004.

And shall lay thee even with the ground, and thy children within thee; and they shall not leave in thee one stone upon another; because thou knewest not the time of thy visitation.
45

ఆయన దేవాలయముG2411 లోG1519 ప్రవేశించిG1525 అందులోG1722 విక్రయముG4453 చేయువారితోG846 –నాG3450 మందిరముG3624 ప్రార్థనG4335 మందిరముG3624 అని వ్రాయబడియున్నదిG1125.

And he went into the temple, and began to cast out them that sold therein, and them that bought;
46

అయితేG1161 మీరుG5210 దానినిG846 దొంగలG3027 గుహగాG4693 చేసితిరనిG4160 చెప్పిG3004 వారిని వెళ్లగొట్టG1544 నారంభించెనుG756.

Saying unto them, It is written, My house is the house of prayer: but ye have made it a den of thieves.
47

ఆయన ప్రతిదినమునుG2250 దేవాలయములోG2411 బోధించుచున్నప్పుడుG1321, ప్రధానయాజకులునుG749 శాస్త్రులునుG1122 ప్రజలలోG2992 ప్రధానులునుG4413 ఆయననుG846 నాశనముచేయG622 జూచుచుండిరిG2212 గాని

And he taught daily in the temple. But the chief priests and the scribes and the chief of the people sought to destroy him,
48

ప్రజG2992 లందరుG537 ఆయనG846 వాక్యమును వినుటకు G191 ఆయనను హత్తుకొని యుండిరిG1582 గనుక ఏమిG5101 చేయవలెనోG4160 వారికి తోచG2147 లేదుG3756.

And could not find what they might do: for all the people were very attentive to hear him.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.