Day 238
Day 239 : కీర్తనల గ్రంథము 116-118 & లూకా 18
Day 240

కీర్తనల గ్రంథము అధ్యాయము 116

1

యెహోవాH3068 నా మొరనుH6963 నా విన్నపములనుH8469 ఆలకించియున్నాడుH8085. కాగా నేనాయనను ప్రేమించుచున్నానుH157.

I love the LORD, because he hath heard my voice and my supplications.
2

ఆయన నాకు చెవియొగ్గెనుH241H5186 కావున నా జీవితకాలమంతయుH3117 నేనాయనకు మొఱ్ఱపెట్టుదునుH7121

Because he hath inclined his ear unto me, therefore will I call upon him as long as I live.
3

మరణబంధములుH4194H3117 నన్ను చుట్టుకొనియుండెనుH661 పాతాళపుH7585 వేదనలుH4712 నన్ను పట్టుకొనియుండెనుH4672 శ్రమయుH6869 దుఃఖమునుH3015 నాకు కలిగెనుH4672.

The sorrows of death compassed me, and the pains of hell gat hold upon me: I found trouble and sorrow.
4

అప్పుడు యెహోవాH3068, దయచేసిH577 నా ప్రాణమునుH5315 విడిపింపుమనిH4422 యెహోవాH3068 నామమునుబట్టిH8034 నేను మొఱ్ఱపెట్టితినిH7121.

Then called I upon the name of the LORD; O LORD, I beseech thee, deliver my soul.
5

యెహోవాH3068 దయాళుడుH2587 నీతిమంతుడుH6662 మన దేవుడుH430 వాత్సల్యతగలవాడుH7355.

Gracious is the LORD, and righteous; yea, our God is merciful.
6

యెహోవాH3068 సాధువులనుH6612 కాపాడువాడుH8104. నేను క్రుంగియుండగాH1809 ఆయన నన్ను రక్షించెనుH3467.

The LORD preserveth the simple: I was brought low, and he helped me.
7

నా ప్రాణమాH5315, యెహోవాH3068 నీకు క్షేమము విస్తరింపజేసియున్నాడుH1580. తిరిగి నీ విశ్రాంతిలోH4494 ప్రవేశింపుముH7725.

Return unto thy rest, O my soul; for the LORD hath dealt bountifully with thee.
8

మరణమునుండిH4194h4480 నా ప్రాణమునుH5315 కన్నీళ్లు విడువకుండH1832H4480 నా కన్నులనుH5869 జారిపడకుండH1762H4480 నాపాదములనుH7272 నీవు తప్పించియున్నావుH2502.

For thou hast delivered my soul from death, mine eyes from tears, and my feet from falling.
9

సజీవులున్నH2416 దేశములలోH776 యెహోవాH3068 సన్నిధినిH6440 నేను కాలము గడుపుదునుH1980.

I will walk before the LORD in the land of the living.
10

నేనుH589 ఆలాగు మాటలాడిH1696 నమ్మికయుంచితినిH539. నేను మిగులH3966 బాధపడినవాడనుH6031.

I believed, therefore have I spoken: I was greatly afflicted:
11

నేనుH589 తొందరపడినవాడనైH2648 ఏ మనుష్యుడునుH120H3605 నమ్మదగినవాడుకాడనుకొంటినిH3576H559.

I said in my haste, All men are liars.
12

యెహోవాH3068 నాకుH5921 చేసిన ఉపకారములన్నిటికిH8408H3605 నేనాయనకేమిH4100 చెల్లించుదునుH7725?

What shall I render unto the LORD for all his benefits toward me?
13

రక్షణపాత్రనుH3444H3563 చేత పుచ్చుకొనిH5375 యెహోవాH3068 నామమునH8034 ప్రార్థనచేసెదనుH7121.

I will take the cup of salvation, and call upon the name of the LORD.
14

యెహోవాకుH3068 నా మ్రొక్కుబళ్లుH5088 చెల్లించెదనుH7999. ఆయన ప్రజలందరిH5971H3605 యెదుటనేH5048 చెల్లించెదనుH7999

I will pay my vows unto the LORD now in the presence of all his people.
15

యెహోవాH3068 భక్తులH2623 మరణముH4194 ఆయన దృష్టికిH5869 విలువగలదిH3368

Precious in the sight of the LORD is the death of his saints.
16

యెహోవాH3068, నేనుH589 నిజముగాH577 నీ సేవకుడనుH5650, నీ సేవకుడనుH5650 నీ సేవకురాలిH519 కుమారుడనైయున్నానుH1121 నీవు నాకట్లుH4147 విప్పియున్నావుH6605.

O LORD, truly I am thy servant; I am thy servant, and the son of thine handmaid: thou hast loosed my bonds.
17

నేను నీకు కృతజ్ఞతార్పణH8426H2077 నర్పించెదనుH2076, యెహోవాH3068 నామమునH8034 ప్రార్థనచేసెదనుH7121

I will offer to thee the sacrifice of thanksgiving, and will call upon the name of the LORD.
18

ఆయన ప్రజలందరియెదుటనుH5971H3605H5048 యెహోవాH3068 మందిరపుH1004 ఆవరణములలోనుH2691

I will pay my vows unto the LORD now in the presence of all his people,
19

యెరూషలేమాH3389, నీ మధ్యనుH8432 నేను యెహోవాకుH3068 నా మ్రొక్కుబళ్లుH5088 చెల్లించెదనుH7999. యెహోవానుH3050 స్తుతించుడిH1984.

In the courts of the LORD'S house, in the midst of thee, O Jerusalem. Praise ye the LORD.

కీర్తనల గ్రంథము అధ్యాయము 117

1

యెహోవాH3068 కృపH2617 మనయెడలH5921 హెచ్చుగానున్నదిH1396 ఆయన విశ్వాస్యతH571 నిరంతరము నిలుచునుH5769.

O praise the LORD, all ye nations: praise him, all ye people.
2

కాబట్టిH3588 సమస్తH3605 అన్యజనులారాH523, యెహోవానుH3068 స్తుతించుడిH1984 సర్వజనములారాH1471H3605, ఆయనను కొనియాడుడిH7623 యెహోవానుH3068 స్తుతించుడిH1984.

For his merciful kindness is great toward us: and the truth of the LORD endureth for ever. Praise ye the LORD.

కీర్తనల గ్రంథము అధ్యాయము 118

1

యెహోవాH3068 దయాళుడుH2896 ఆయన కృపH2617 నిరంతరము నిలుచునుH5769 ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడిH3034

O give thanks unto the LORD; for he is good: because his mercy endureth for ever.
2

ఆయన కృపH2617 నిరంతరము నిలుచుననిH5769 ఇశ్రాయేలీయులుH3478 అందురుH559 గాక.

Let Israel now say, that his mercy endureth for ever.
3

ఆయన కృపH2617 నిరంతరము నిలుచుననిH5769 అహరోనుH175 వంశస్థులుH1004 అందురుH559 గాక.

Let the house of Aaron now say, that his mercy endureth for ever.
4

ఆయన కృపH2617 నిరంతరము నిలుచుననిH5769 యెహోవాయందుH3068 భయభక్తులుగలవారుH3373 అందురుH559 గాక.

Let them now that fear the LORD say, that his mercy endureth for ever.
5

ఇరుకునందుండిH4712H4480 నేను యెహోవాకుH3050 మొఱ్ఱపెట్టితినిH7121 విశాలస్థలమందుH4800 యెహోవాH3050 నాకు ఉత్తరమిచ్చెనుH6030

I called upon the LORD in distress: the LORD answered me, and set me in a large place.
6

యెహోవాH3068 నా పక్షముననున్నాడు నేను భయపడనుH3372H3808 నరులుH120 నాకేమిH4100 చేయగలరుH6213?

The LORD is on my side; I will not fear: what can man do unto me?
7

యెహోవాH3068 నా పక్షము వహించి నాకు సహకారియైయున్నాడుH5826 నా శత్రువులH8130 విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదనుH7200.

The LORD taketh my part with them that help me: therefore shall I see my desire upon them that hate me.
8

మనుష్యులనుH120 నమ్ముకొనుటకంటెH982H4480 యెహోవానుH3068 ఆశ్రయించుటH2620 మేలుH2896.

It is better to trust in the LORD than to put confidence in man.
9

రాజులనుH5081 నమ్ముకొనుటకంటెH982H4480 యెహోవానుH3068 ఆశ్రయించుటH2620 మేలుH2896.

It is better to trust in the LORD than to put confidence in princes.
10

అన్యజనులందరుH1471h3605 నన్ను చుట్టుకొనియున్నారుH5437 యెహోవాH3068 నామమునుబట్టిH8034 నేను వారిని నిర్మూలముH4135 చేసెదను.

All nations compassed me about: but in the name of the LORD will I destroy them.
11

నలుదిశలనుH5437 వారు నన్ను చుట్టుకొనియున్నారుH5437 యెహోవాH3068 నామమునుబట్టిH8034 నేను వారిని నిర్మూలముH4135 చేసెదను.

They compassed me about; yea, they compassed me about: but in the name of the LORD I will destroy them.
12

కందిరీగలవలెH1682 నామీద ముసిరియున్నారుH5437 ముండ్లుH6975 కాల్చిన మంటH784 ఆరిపోవునట్లు వారు నశించిపోయిరిH1846 యెహోవాH3068 నామమునుH8034 బట్టి నేను వారిని నిర్మూలముH4135 చేసెదను.

They compassed me about like bees; they are quenched as the fire of thorns: for in the name of the LORD I will destroy them.
13

నేను పడునట్లుH5307 నీవు నన్ను గట్టిగా తోసితివిH1760H1760 యెహోవాH3068 నాకు సహాయముH5826 చేసెను.

Thou hast thrust sore at me that I might fall: but the LORD helped me.
14

యెహోవాH3050 నా దుర్గముH5797 నా గానముH2176 ఆయన నాకు రక్షణాధారమాయెనుH3444H1961.

The LORD is my strength and song, and is become my salvation.
15

నీతిమంతులH6662 గుడారములలోH168 రక్షణనుగూర్చినH3444 ఉత్సాహH7440 సునాదముH6963 వినబడును యెహోవాH3068 దక్షిణహస్తముH3225 సాహస కార్యములనుH2428 చేయునుH6213.

The voice of rejoicing and salvation is in the tabernacles of the righteous: the right hand of the LORD doeth valiantly.
16

యెహోవాH3068 దక్షిణహస్తముH3225 మహోన్నతమాయెనుH7311 యెహోవాH3068 దక్షిణహస్తముH3225 సాహసకార్యములనుH2428 చేయునుH6213.

The right hand of the LORD is exalted: the right hand of the LORD doeth valiantly.
17

నేను చావనుH4191H3808 సజీవుడనైH2421 యెహోవాH3068 క్రియలుH4639 వివరించెదనుH5608.

I shall not die, but live, and declare the works of the LORD.
18

యెహోవాH3050 నన్ను కఠినముగా శిక్షించెనుH3256H3256 గాని ఆయన నన్ను మరణమునకుH4194 అప్పగింపలేదుH5414H3808.

The LORD hath chastened me sore: but he hath not given me over unto death.
19

నేను వచ్చునట్లు నీతిH6664 గుమ్మములుH8179 తీయుడిH6605 నేను వాటిలో ప్రవేశించిH935 యెహోవాకుH3050 కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదనుH3034.

Open to me the gates of righteousness: I will go into them, and I will praise the LORD:
20

ఇది యెహోవాH3068 గుమ్మముH8179 నీతిమంతులుH6662 దీనిలో ప్రవేశించెదరుH935.

This gate of the LORD, into which the righteous shall enter.
21

నీవు నాకు రక్షణాధారుడవైH3444H1961 నాకు ఉత్తరమిచ్చియున్నావుH6030 నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదనుH3034.

I will praise thee: for thou hast heard me, and art become my salvation.
22

ఇల్లు కట్టువారుH1129 నిషేధించినH3988 రాయిH68 మూలకుH6438 తలరాయిH7218 ఆయెనుH1961.

The stone which the builders refused is become the head stone of the corner.
23

అదిH2063 యెహోవావలనH3068 కలిగినదిH6213 అదిH1931 మన కన్నులకుH5869 ఆశ్చర్యముH6381

This is the LORD'S doing; it is marvellous in our eyes.
24

ఇదిH2088 యెహోవాH3068 ఏర్పాటు చేసినH6213 దినముH3117 దీనియందు మనము ఉత్సహించిH1523 సంతోషించెదముH8055.

This is the day which the LORD hath made; we will rejoice and be glad in it.
25

యెహోవాH3068, దయచేసిH577 నన్ను రక్షించుముH3467 యెహోవాH3068, దయచేసిH577 అభివృద్ధిH6743 కలిగించుము.

Save now, I beseech thee, O LORD: O LORD, I beseech thee, send now prosperity.
26

యెహోవాపేరటH3068H8034 వచ్చువాడుH935 ఆశీర్వాదమొందునుH1288 గాక యెహోవాH3068 మందిరములోనుండిH1004H4480 మిమ్ము దీవించుచున్నాముH1288.

Blessed be he that cometh in the name of the LORD: we have blessed you out of the house of the LORD.
27

యెహోవాయేH3068 దేవుడుH410, ఆయన మనకు వెలుగుH215 ననుగ్రహించియున్నాడు ఉత్సవ బలిపశువునుH2282 త్రాళ్లతోH5688 బలిపీఠపుH4196 కొమ్ములకుH7161 కట్టుడిH631.

God is the LORD, which hath shewed us light: bind the sacrifice with cords, even unto the horns of the altar.
28

నీవుH859 నా దేవుడవుH410 నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదనుH3034 నీవు నా దేవుడవుH430 నిన్ను ఘనపరచెదనుH7311.

Thou art my God, and I will praise thee: thou art my God, I will exalt thee.
29

యెహోవాH3068 దయాళుడుH2896 ఆయన కృపH2617 నిరంతరముH5769 నిలుచుచున్నది ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడిH3034.

O give thanks unto the LORD; for he is good: for his mercy endureth for ever.

లూకా అధ్యాయము 18

1

వారు విసుG1573కకG3361 నిత్యముG3842 ప్రార్థనG4336 చేయుచుండవలెG1163 ననుటకు ఆయన వారితోG846 ఈ ఉపమానముG3850 చెప్పెనుG3004.

And he spake a parable unto them to this end, that men ought always to pray, and not to faint;
2

–దేవునికిG2316 భయG5399పడకయుG3361 మనుష్యులనుG444 లక్ష్యG1788 పెట్టకయుG3361 నుండు ఒకG5100 న్యాయాధిపతిG2923 యొకG5100 పట్టణములోG4172 ఉండెనుG2258.

Saying, There was in a city a judge, which feared not God, neither regarded man:
3

G1565 పట్టణములోG4172 ఒక విధవరాలునుG5503 ఉండెనుG2258. ఆమె అతనిG846యొద్దకుG4314 తరచుగావచ్చి–G2064 నాG3450 ప్రతివాదికినిG476 నాకునుG3165 న్యాయము తీర్చుమనిG1556 అడుగుచుG3004 వచ్చెను గాని

And there was a widow in that city; and she came unto him, saying, Avenge me of mine adversary.
4

అతడు కొంతకాలముG5550 ఒప్పకG2309పోయెనుG3756. తరువాతG5023 అతడుG1438-నేను దేవునికిG2316 భయG5399పడకయుG3756 మనుష్యులనుG444 లక్ష్యG1788పెట్టకయుG3756 ఉండిననుG1499

And he would not for a while: but afterward he said within himself, Though I fear not God, nor regard man;
5

G5026 విధవరాలుG5503 నన్నుG3427 తొందరపెట్టుచున్నదిG2873 గనుక ఆమెG846 మాటి మాటికిG5056 వచ్చిG2064 గోజాడG5299కుండునట్లుG3363 ఆమెకుG846 న్యాయము తీర్తుననిG1556 తనలోG1438 తాననుకొనెనుG2036.

Yet because this widow troubleth me, I will avenge her, lest by her continual coming she weary me.
6

మరియుG1161 ప్రభుG2962విట్లనెను–G2036 అన్యాయస్థుడైనG93 ఆ న్యాయాధిపతిG2923 చెప్పినG3004 మాట వినుడిG191.

And the Lord said, Hear what the unjust judge saith.
7

దేవుడుG2316 తానుG848 ఏర్పరచుకొనినG1588 వారు దివాG2250రాత్రులుG3571 తన్నుG846గూర్చిG4314 మొఱ్ఱపెట్టుకొనుచుండగాG994 వారికి న్యాయముG4160 తీర్చడాG3364?

And shall not God avenge his own elect, which cry day and night unto him, though he bear long with them?
8

ఆయన వారికిG846 త్వరగాG5034 న్యాయము తీర్చునుG4160; వారినిషయమే గదాG846 ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడనిG3114 మీతోG5213 చెప్పుచున్నానుG3004. అయిననుG4133 మనుష్యG444 కుమారుడుG5207 వచ్చునప్పుడుG2064 ఆయన భూమిG1093 మీదG1909 విశ్వాసముG4102 కనుగొనునాG2147?

I tell you that he will avenge them speedily. Nevertheless when the Son of man cometh, shall he find faith on the earth?
9

తామేG1526 నీతిమంతులనిG1342 తమ్ముG1438 నమ్ముకొనిG3982 యితరులనుG3062 తృణీకరించుG1848 కొందరితోG5100 ఆయన ఈG5026 ఉపమానముG3850 చెప్పెనుG2036.

And he spake this parable unto certain which trusted in themselves that they were righteous, and despised others:
10

–ప్రార్థనచేయుటకైG4336 యిద్దరుG1417 మనుష్యులుG444 దేవాలయముG2411 నకుG1519 వెళ్లిరిG305. వారిలో ఒకడుG1520 పరిసయ్యుడుG5330, ఒకడుG2087 సుంకరిG5057.

Two men went up into the temple to pray; the one a Pharisee, and the other a publican.
11

పరిసయ్యుడుG5330 నిలువబడిG2476–దేవాG2316, నేనుG1510 చోరులునుG727 అన్యాయస్థులునుG94 వ్యభిచారులునైనG3432 యితరG3062 మనుష్యులG444వలెనైననుG5618, ఈG3778 సుంకరిG5057వలెనైననుG5613 ఉండనందుకుG3756 నీకుG4671 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానుG2168.

The Pharisee stood and prayed thus with himself, God, I thank thee, that I am not as other men are, extortioners, unjust, adulterers, or even as this publican.
12

వారమునకుG4521 రెండు మారులుG1364 ఉపవాసము చేయుచుG3522 నా సంపాదనG2932 అంతటిలోG3956 పదియవ వంతు చెల్లించుచున్నాననిG586 తనలోతానుG1438 ప్రార్థించు చుండెనుG4336.

I fast twice in the week, I give tithes of all that I possess.
13

అయితేG2532 సుంకరిG5057 దూరముగాG3113 నిలుచుండిG2476, ఆకాశముG3772వైపుG1519 కన్నుG3788 లెత్తుటకైననుG1869 ధైర్యముచాలక రొమ్ముG4738 కొట్టుకొనుచు–G5180 దేవాG2316, పాపినైనG268 నన్నుG3427 కరుణించుమనిG2433 పలికెనుG3004.

And the publican, standing afar off, would not lift up so much as his eyes unto heaven, but smote upon his breast, saying, God be merciful to me a sinner.
14

అతనిG1565కంటెG2228 ఇతడుG3778 నీతిమంతుడుగా తీర్చబడిG1344 తనG848 యింటికిG వెళ్లెననిG2597 మీతోG5213 చెప్పుచున్నానుG3004. తన్ను తానుG1438 హెచ్చించుకొనువాడుG5312 తగ్గింపబడుననియుG5013 తన్ను తానుG1438 తగ్గించుకొనువాడుG5013 హెచ్చింపబడుననియుG5312 చెప్పెనుG3004.

I tell you, this man went down to his house justified rather than the other: for every one that exalteth himself shall be abased; and he that humbleth himself shall be exalted.
15

తమ శిశువులనుG1025 ముట్టవలెననిG680 కొందరు ఆయనయొద్దకుG846 వారినిG846 తీసికొనిరాగాG4374 ఆయన శిష్యులుG3101 అది చూచిG1492 తీసి కొనివచ్చిన వారినిG846 గద్దించిరిG2008.

And they brought unto him also infants, that he would touch them: but when his disciples saw it, they rebuked them.
16

అయితే యేసుG2424 వారినిG846 తనయొద్దకు పిలిచి–G431 చిన్న బిడ్డలనుG3813 ఆటంకపరచకG863 వారిని నాయొద్దకుG3165 రానియ్యుడిG2064, దేవునిG2316 రాజ్యముG932 ఈలాటివారిదిG5108.

But Jesus called them unto him, and said, Suffer little children to come unto me, and forbid them not: for of such is the kingdom of God.
17

చిన్న బిడ్డG3813వలెG5613 దేవునిG2316 రాజ్యముG932 అంగీకG1209రింపనిG3361వాడుG3739 దానిలోG1519 ఎంతమాత్రమునుG3364 ప్రవేశింపడనిG1525 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననెనుG3004.

Verily I say unto you, Whosoever shall not receive the kingdom of God as a little child shall in no wise enter therein.
18

ఒకG5100 అధికారిG758 ఆయనను చూచి –సద్బోG18ధకుడాG1320, నిత్యG166 జీవమునకుG2222 వారసుడనగుటకుG2816 నేనేమిG5101 చేయవలెననిG4160 ఆయనG846 నడిగెనుG1905.

And a certain ruler asked him, saying, Good Master, what shall I do to inherit eternal life?
19

అందుకు యేసు–G2424 నేనుG3165 సత్పురుషుడననిG18 యేలG5101 చెప్పుచున్నావుG3004? దేవుడొG2316క్కడేG1520 తప్పG1508 మరి ఎవడునుG3762 సత్పురుషుడుG18 కాడుG3762.

And Jesus said unto him, Why callest thou me good? none is good, save one, that is, God.
20

వ్యభిచరింపG3431 వద్దుG3361, నరహత్యచేయG5407 వద్దుG3361, దొంగిలG2813వద్దుG3361, అబద్ధ సాక్ష్యముG5576 పలుకవద్దుG3361, నీG4675 తలిG3384 దండ్రులనుG3962 సన్మానింపుమనుG5091 ఆజ్ఞలనుG1785 ఎరుగుదువుG1492 గదా అని అతనితోG846 చెప్పెనుG2036.

Thou knowest the commandments, Do not commit adultery, Do not kill, Do not steal, Do not bear false witness, Honour thy father and thy mother.
21

అందుకతడు–G3588 బాల్యముG3503నుండిG1537 వీటిG5023నన్నిటినిG3956 అనుసరించుచునేG5442 యున్నాననెనుG2036.

And he said, All these have I kept from my youth up.
22

యేసుG2424 విని–G191 నీకింకG4671 ఒకటిG1520 కొదువగాG3007 నున్నది; నీకు కలిగినG2192వన్నియుG3956 అమ్మిG4453 బీదలG4434కిమ్ముG1239, అప్పుడు పరలోకమందుG3772 నీకు ధనముG2344 కలుగునుG2192; నీవు వచ్చిG1204 నన్నుG3427 వెంబడింపుమనిG190 అతనితోG846 చెప్పెనుG2036.

Now when Jesus heard these things, he said unto him, Yet lackest thou one thing: sell all that thou hast, and distribute unto the poor, and thou shalt have treasure in heaven: and come, follow me.
23

అతడుG3588 మిక్కిలిG4970 ధనవంతుడుG4145 గనుకG1063 ఈ మాటలుG5023 వినిG191 మిక్కిలి వ్యసనపడగాG4036

And when he heard this, he was very sorrowful: for he was very rich.
24

యేసుG2424 అతని చూచిG1492 –ఆస్తిG5536గలవారుG2192 దేవునిG2316 రాజ్యములోG932 ప్రవేశించుటG1525 ఎంతోG4459 దుర్లభముG1423.

And when Jesus saw that he was very sorrowful, he said, How hardly shall they that have riches enter into the kingdom of God!
25

ధనవంతుడుG4145 దేవునిG2316 రాజ్యములోG932 ప్రవేశించుటG1525 కంటెG2228 సూదిG4476బెజ్జములోG5168 ఒంటెG2574దూరుటG1525 సులభమనిG2123 చెప్పెనుG2036.

For it is easier for a camel to go through a needle's eye, than for a rich man to enter into the kingdom of God.
26

ఇది వినినవారు–G191 ఆలాగైతేG2532 ఎవడుG5101 రక్షణG4982 పొందగలడనిG1410 అడుగగాG2036

And they that heard it said, Who then can be saved?
27

ఆయన–G3588 మనుష్యులకుG444 అసాధ్యములైనవిG102 దేవునికిG2316 సాధ్యములనిG1415 చెప్పెనుG2036.

And he said, The things which are impossible with men are possible with God.
28

పేతురు–G4074 ఇదిగోG2400 మేముG2249 మాకు కలిగినవిG3956 విడిచిపెట్టిG863 నిన్నుG4671 వెంబడించితిG190మనగాG2036

Then Peter said, Lo, we have left all, and followed thee.
29

ఆయన–G3588 దేవునిG2316 రాజ్యముG932 నిమిత్తమైG1752 యింటినైననుG3614 భార్యనైననుG1135 అన్నదమ్ములనైననుG80 తలిదండ్రులనైననుG1118 పిల్లలనైననుG503 విడిచిపెట్టినG863వాడెవడునుG3762,

And he said unto them, Verily I say unto you, There is no man that hath left house, or parents, or brethren, or wife, or children, for the kingdom of God's sake,
30

ఇహమందుG2540 చాలరెట్లునుG4179 పరమందుG165 నిత్యG166జీవమునుG2222 పొందకG618పోడనిG3364 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నాననిG3004 వారితోG846 అనెనుG2036.

Who shall not receive manifold more in this present time, and in the world to come life everlasting.
31

ఆయన తన పండ్రెండుమందిG1427 శిష్యులనుG3101 పిలిచి–G3880 ఇదిగోG2400 యెరూషలేమునకుG2414 వెళ్లుచున్నాముG305; మనుష్యG444కుమారునిG5207 గూర్చిG3588 ప్రవక్తలG4396చేతG1223 వ్రాయబడినG1125 మాటలన్నియుG3956 నెరవేర్చబడునుG5055.

Then he took unto him the twelve, and said unto them, Behold, we go up to Jerusalem, and all things that are written by the prophets concerning the Son of man shall be accomplished.
32

ఆయన అన్యజనులG1484 కప్పగింపబడునుG3860; వారు ఆయనను అపహసించిG1702, అవమానపరచిG5195, ఆయనమీద ఉమ్మివేసిG1716,

For he shall be delivered unto the Gentiles, and shall be mocked, and spitefully entreated, and spitted on:
33

ఆయననుG846 కొరడాలతో కొట్టిG3146 చంపుదురుG615; మూడవG5154 దినమునG2250 ఆయన మరల లేచుననిG450 చెప్పెనుG2036.

And they shall scourge him, and put him to death: and the third day he shall rise again.
34

వారుG846 ఈ మాటలలోG5130 ఒకటైననుG3762 గ్రహింపG4920లేదుG3762; ఈG5124 సంగతిG4487 వారికిG846 మరుగుG2928 చేయబడెనుG2258 గనుక ఆయన చెప్పిన సంగతులుG3004 వారికి బోధG1097పడలేదుG3756.

And they understood none of these things: and this saying was hid from them, neither knew they the things which were spoken.
35

ఆయనG846 యెరికోG2410 పట్టణమునకుG1519 సమీపించినప్పుడుG1448 ఒకG5100 గ్రుడ్డివాడుG5185 త్రోవప్రక్కనుG3598 కూర్చుండిG2521 భిక్షమడుగుకొనుచుండెనుG4319.

And it came to pass, that as he was come nigh unto Jericho, a certain blind man sat by the way side begging:
36

జనసమూహముG3793 దాటిపోవుచున్నట్టుG1279 వాడు చప్పుడు విని–G191 ఇదిG5124 ఏమనిG5101 అడుగగాG4441

And hearing the multitude pass by, he asked what it meant.
37

వారు–నజరేయుడైనG3480 యేసుG2424 ఈ మార్గమున వెళ్లుచున్నాడనిG3928 వానితోG846 చెప్పిరిG518.

And they told him, that Jesus of Nazareth passeth by.
38

అప్పుడు వాడు –యేసూG2424, దావీదుG1138 కుమారుడాG5207, నన్నుG3165 కరుణించుమనిG1653 కేకలువేయగాG994

And he cried, saying, Jesus, thou Son of David, have mercy on me.
39

–ఊరకుండుమనిG4623 ముందర నడుచుచుండినవారుG4254 వానినిG846 గద్దించిరిG2008 గానిG1161, వాడుG846 మరి ఎక్కువగాG4183 –దావీదుG1138 కుమారుడాG5207, నన్నుG3165 కరుణించుమనిG1653 కేకలువేసెనుG2896.

And they which went before rebuked him, that he should hold his peace: but he cried so much the more, Thou Son of David, have mercy on me.
40

అంతట యేసుG2424 నిలిచిG2476, వానినిG846 తనG846యొద్దకుG4314 తీసికొనిG71 రమ్మనెనుG2753.

And Jesus stood, and commanded him to be brought unto him: and when he was come near, he asked him,
41

వాడుG846 దగ్గరకు వచ్చినప్పుడుG1448 ఆయన –నేను నీG4671కేమిG5101 చేయ గోరుచున్నావనిG4160 అడుగగాG1905, వాడు–G3588 ప్రభువాG2962, చూపు పొందగోరుచున్నాG308 ననెనుG2036.

Saying, What wilt thou that I shall do unto thee? And he said, Lord, that I may receive my sight.
42

యేసు–G2424 చూపుపొందుముG308, నీG4675 విశ్వాసముG4102 నిన్నుG4571 స్వస్థపరచెననిG4982 వానితోG846 చెప్పెనుG2036;

And Jesus said unto him, Receive thy sight: thy faith hath saved thee.
43

వెంటనేG3916 వాడు చూపుపొందిG308 దేవునిG2316 మహిమపరచుచుG1392 ఆయననుG846 వెంబడించెనుG190. ప్రజG2992లందరుG3956 అది చూచిG1492 దేవునిG2316 స్తోత్రముG136 చేసిరిG1325.

And immediately he received his sight, and followed him, glorifying God: and all the people, when they saw it, gave praise unto God.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.