హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.
హితబోధ యాప్ కొరకు Join WhatsApp
ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.
© 2024. ఈ వెబ్ సైట్ యొక్క సర్వ హక్కులు హితబోధ.కామ్ నకు చెందినవి.
యోహాను మూడవ పత్రిక వ్యాఖ్యానం
ఏ వాక్యభావం అయినా తెరచే తాళపుచెవి ఆ వాక్యము యొక్క ఉద్దేశమే. అందుకే ఈ పత్రికలోని ప్రతీమాటను కూడా దాని ప్రాథమిక ఉద్దేశపు వెలుగులోనే అర్థం చేసుకోవాలి. కాబట్టి మొదట ఆ ఉద్దేశమేమిటో తెలుసుకుని, దాని వెలుగులో వాక్యం వెంబడి వాక్యాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం.