ఎందుకనగా
మత్తయి 13:57

అయితే యేసు–ప్రవక్త తన దేశము లోను తన ఇంటను తప్ప, మరి ఎక్కడనైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను.

మార్కు 6:4

అందుకు యేసు–ప్రవక్త తన దేశము లోను తన బంధువులలోను తన యింటివారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను.

లూకా 4:24

మరియు ఆయన–ఏ ప్రవక్తయు స్వదేశ మందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.