Day 66
Day 67 : సంఖ్యాకాండము 26-27 & యోహాను 5
Day 68

సంఖ్యాకాండము అధ్యాయము 26

1

ఆ తెగులుH4046 పోయినH1961 తర్వాతH310 యెహోవాH3068 మోషేH4872కునుH413 యాజకుడగుH3548 అహరోనుH175 కుమారుడైనH1121 ఎలియాజరుH499కునుH413 ఈలాగు సెలవిచ్చెనుH559

And it came to pass after the plague, that the LORD spake unto Moses and unto Eleazar the son of Aaron the priest, saying,
2

మీరు ఇశ్రాయేలీH3478యులH1121 సర్వH3605సమాజములోనుH5712 ఇరువదిH6242 ఏండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముH1121 కలిగి ఇశ్రాయేలీయులలోH3478 సేనగాH6635 బయలు వెళ్లుH3318వారందరిH3605 సంఖ్యను వారి వారి పితరులH1 కుటుంబములనుH1004 బట్టి వ్రాయించుడిH5375.

Take the sum of all the congregation of the children of Israel, from twenty years old and upward, throughout their fathers' house, all that are able to go to war in Israel.
3

కాబట్టి యిరువదిH6242 ఏండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605ప్రాయముగలH1121 వారిని లెక్కింపుడని యెహోవాH3068 మోషేకునుH4872 ఐగుప్తుH4714దేశముH776నుండిH4480 వచ్చిన ఇశ్రాయేలీH3478యులకునుH1121 ఆజ్ఞాపించిH6680నట్లుH834 మోషేయుH4872 యాజకుడగుH3548 ఎలియాజరునుH499 ఇశ్రాయేలీH3478యులుH1121

And Moses and Eleazar the priest spake with them in the plains of Moab by Jordan near Jericho, saying,
4

మోయాబుH4124 మైదానములలోH6160 యెరికోH3405యొద్దనున్నH5921 యొర్దానుH3383 దగ్గర నుండగా జన సంఖ్యను చేయుడని వారితో చెప్పిరిH559.

Take the sum of the people, from twenty years old and upward; as the LORD commanded Moses and the children of Israel, which went forth out of the land of Egypt.
5

ఇశ్రాయేలుH3478 తొలిచూలుH1060 రూబేనుH7205. రూబేనుH7205 పుత్రులలోH1121 హనోకీయులుH2599 హనోకుH2585 వంశస్థులుH4940;

Reuben, the eldest son of Israel: the children of Reuben; Hanoch, of whom cometh the family of the Hanochites: of Pallu, the family of the Palluites:
6

పల్లువీయులుH6384 పల్లుH6396వంశస్థులుH4940; హెస్రోనీయులుH2697 హెస్రోనుH2696 వంశస్థులుH4940; కర్మీయులుH3757 కర్మీH3756 వంశస్థులుH4940;

Of Hezron, the family of the Hezronites: of Carmi, the family of the Carmites.
7

వీరుH428 రూబేనీయులH7206 వంశస్థులుH4940, వారిలో లెక్కింపబడినవారుH6485 నలుబదిH705 మూడుH7969వేలH505 ఏడుH7651వందలH3967 ముప్పదిమందిH7970.

These are the families of the Reubenites: and they that were numbered of them were forty and three thousand and seven hundred and thirty.
8

పల్లుH6396 కుమారుడుH1121 ఏలీయాబుH446. ఏలీయాబుH446 కుమారులుH1121 నెమూయేలుH5241 దాతానుH1885 అబీరాముH48.

And the sons of Pallu; Eliab.
9

కోరహుH7141 తన సమూహములోH5712 పేరు పొందినవాడుH7148; అతని సమాజముH5712 యెహోవాకుH3068 విరోధముగాH5921 వాదించినప్పుడుH5327 సమాజములోH5712 మోషేH4872 అహరోనులకుH175 విరోధముగాH5921 వాదించినH5327 దాతానుH1885 అబీరాములుH48 వీరుH1931.

And the sons of Eliab; Nemuel, and Dathan, and Abiram. This is that Dathan and Abiram, which were famous in the congregation, who strove against Moses and against Aaron in the company of Korah, when they strove against the LORD:
10

ఆ సమూహపువారుH5712 మృతిబొందినప్పుడుH4191 అగ్నిH784 రెండువందలH3967 ఏబదిH2572 మందినిH376 భక్షించినందుH398 నను, భూమిH776 తన నోరుH6310 తెరచిH6605 వారిని కోరహునుH7141 మింగివేసినందుననుH1104, వారు దృష్టాంతముH5251లైరిH1961.

And the earth opened her mouth, and swallowed them up together with Korah, when that company died, what time the fire devoured two hundred and fifty men: and they became a sign.
11

అయితే కోరహుH7141 కుమారులుH1121 చావH4191లేదుH3808.

Notwithstanding the children of Korah died not.
12

షిమ్యోనుH8095 పుత్రులH1121 వంశములలోH4940 నెమూయేలీయులుH5242 నెమూయేలుH5241 వంశస్థులుH4940; యామీనీయులుH3228 యామీనుH3226 వంశస్థులుH4940; యాకీనీయులుH3200 యాకీనుH3199 వంశస్థులుH4940;

The sons of Simeon after their families: of Nemuel, the family of the Nemuelites: of Jamin, the family of the Jaminites: of Jachin, the family of the Jachinites:
13

జెరహీయులుH2227 జెరహుH2226 వంశస్థులుH4940; షావూలీయులుH7587 షావూలుH7586 వంశస్థులుH4940.

Of Zerah, the family of the Zarhites: of Shaul, the family of the Shaulites.
14

ఇవిH428 షిమ్యోనీయులH8099 వంశములుH4940. వారు ఇరువదిH6242రెండుH8147వేలH505 రెండువందలH3967 మంది.

These are the families of the Simeonites, twenty and two thousand and two hundred.
15

గాదుH1410 పుత్రులH1121 వంశములలోH4940 సెపోనీయులుH6831 సెపోనుH6827 వంశస్థులుH4940; హగ్గీయులుH2291 హగ్గీH2291 వంశస్థులుH4940; షూనీయులుH7765 షూనీH7764 వంశస్థులుH4940,

The children of Gad after their families: of Zephon, the family of the Zephonites: of Haggi, the family of the Haggites: of Shuni, the family of the Shunites:
16

ఓజనీయులుH244 ఓజనిH244 వంశస్థులుH4940; ఏరీయులుH6180 ఏరీH6179 వంశస్థులుH4940;

Of Ozni, the family of the Oznites: of Eri, the family of the Erites:
17

ఆరోదీయులుH722 ఆరోదుH720 వంశస్థులుH4940; అరేలీయులుH692 అరేలీH692 వంశస్థులుH4940.

Of Arod, the family of the Arodites: of Areli, the family of the Arelites.
18

వీరుH428 గాదీయులH1410 వంశస్థులుH4940; వ్రాయబడినవారి సంఖ్య చొప్పునH6485 వీరు నలుబదిH705 వేలH505 ఐదుH2568వందలమందిH3967.

These are the families of the children of Gad according to those that were numbered of them, forty thousand and five hundred.
19

యూదాH3063 కుమారులుH1121 ఏరుH6147 ఓనానుH209; ఏరునుH6147 ఓనానునుH209 కనానుH3667 దేశములోH776 మృతి బొందిరిH4191.

The sons of Judah were Er and Onan: and Er and Onan died in the land of Canaan.
20

యూదావారిH3063 వంశములలోH4940 షేలాహీయులుH8024 షేలాH7956 వంశస్థులుH4940; పెరెసీయులుH6558 పెరెసుH6557 వంశస్థులుH4940 జెరహీయులుH2227 జెరహుH2226 వంశస్థులుH4940;

And the sons of Judah after their families were; of Shelah, the family of the Shelanites: of Pharez, the family of the Pharzites: of Zerah, the family of the Zarhites.
21

పెరెసీయులలోH6558 హెస్రోనీయులుH2697 హెస్రోనుH2696 వంశస్థులుH4940 హామూలీయులుH2539 హామూలుH2538 వంశస్థులుH4940

And the sons of Pharez were; of Hezron, the family of the Hezronites: of Hamul, the family of the Hamulites.
22

వీరుH428 యూదీయులH3063 వంశస్థులుH4940; వ్రాయబడినవారి సంఖ్యచొప్పునH6485 వీరుH428 డెబ్బదిH7657యారుH8337వేలH505 ఐదుH2568 వందలమందిH3967.

These are the families of Judah according to those that were numbered of them, threescore and sixteen thousand and five hundred.
23

ఇశ్శాఖారుH3485 పుత్రులH1121 వంశస్థులలోH4940 తోలాహీయులుH8440 తోలాH8439వంశస్థులుH4940; పువీ్వయులుH6324 పువ్వాH6312 వంశస్థులుH4940; యాషూబీయులుH3432 యాషూబుH3437 వంశస్థులుH4940; షిమ్రోనీయులుH8117 షిమ్రోనుH8110 వంశస్థులుH4940; వీరుH428 ఇశ్శాఖారీయులH3485 వంశస్థులుH4940.

Of the sons of Issachar after their families: of Tola, the family of the Tolaites: of Pua, the family of the Punites:
24

వ్రాయబడినవారి సంఖ్యచొప్పునH6485 వీరుH428 అరువదిH8346 నాలుగుH702వేలH505 మూడుH7969వందలమందిH3967.

Of Jashub, the family of the Jashubites: of Shimron, the family of the Shimronites.
25

జెబూలూనుH2074 పుత్రులH1121 వంశస్థులలోH4940 సెరెదీయులుH5625 సెరెదుH5624 వంశస్థులుH4940;

These are the families of Issachar according to those that were numbered of them, threescore and four thousand and three hundred.
26

ఏలోనీయులుH440 ఏలోనుH356 వంశస్థులుH4940; యహలేలీయులుH3178 యహలేలుH3177 వంశస్థులుH4940;

Of the sons of Zebulun after their families: of Sered, the family of the Sardites: of Elon, the family of the Elonites: of Jahleel, the family of the Jahleelites.
27

వ్రాయబడినవారి సంఖ్యచొప్పునH6485 వీరుH428 అరువదిH8346వేలH505 ఐదుH2568వందలమందిH3967.

These are the families of the Zebulunites according to those that were numbered of them, threescore thousand and five hundred.
28

యోసేపుH3130 పుత్రులH1121 వంశస్థులుH4940 అతని కుమారులుH1121 మనష్షేH4519 ఎఫ్రాయిముH669.

The sons of Joseph after their families were Manasseh and Ephraim.
29

మనష్షేH4519 కుమారులలోH1121 మాకీరీయులుH4354 మాకీరుH4353 వంశస్థులుH4940; మాకీరుH4353 గిలాదునుH1568 కనెనుH3205; గిలాదీయులుH1569 గిలాదుH1568 వంశస్థులుH4940; వీరుH428 గిలాదుH1569పుత్రులుH1121.

Of the sons of Manasseh: of Machir, the family of the Machirites: and Machir begat Gilead: of Gilead come the family of the Gileadites.
30

ఈజరీయులుH373 ఈజరుH372 వంశస్థులుH4940; హెలకీయులుH2516 హెలకుH2507 వంశస్థులుH4940;

These are the sons of Gilead: of Jeezer, the family of the Jeezerites: of Helek, the family of the Helekites:
31

అశ్రీయేలీయులుH845 అశ్రీయేలుH844 వంశస్థులుH4940; షెకెమీయులుH7930 షెకెముH7928 వంశస్థులుH4940;

And of Asriel, the family of the Asrielites: and of Shechem, the family of the Shechemites:
32

షెమీదాయీయులుH8062 షెమీదాH8061 వంశస్థులుH4940; హెపెరీయులుH2662 హెపెరుH2660 వంశస్థులుH4940.

And of Shemida, the family of the Shemidaites: and of Hepher, the family of the Hepherites.
33

హెపెరుH2660 కుమారుడైనH1121 సెలోపెహాదుకుH6765 కుమార్తెలేగానిH1323 కుమారులుH1121 పుట్టH1961లేదుH3808. సెలోపెహాదుH6765 కుమార్తెలH1323 పేరులుH8034 మహలాH4244 నోయాH5270 హొగ్లాH2295 మిల్కాH4435 తిర్సాH8656.

And Zelophehad the son of Hepher had no sons, but daughters: and the names of the daughters of Zelophehad were Mahlah, and Noah, Hoglah, Milcah, and Tirzah.
34

వీరుH428 మనష్షీయులH4519 వంశస్థులుH4940; వ్రాయబడినవారి సంఖ్యచొప్పునH6485 వీరుH428 ఏబదిH2572 రెండుH8147వేలH505 ఏడుH7651 వందలమందిH3967.

These are the families of Manasseh, and those that were numbered of them, fifty and two thousand and seven hundred.
35

ఎఫ్రాయిముH669 పుత్రులH1121 వంశములుH4940 ఇవిH428; షూతలహీయులుH8364 షూతలహుH7803 వంశస్థులుH4940; బేకరీయులుH1076 బేకరుH1071 వంశస్థులుH4940; తహనీయులుH8470 తహనుH8465 వంశస్థులుH4940,

These are the sons of Ephraim after their families: of Shuthelah, the family of the Shuthalhites: of Becher, the family of the Bachrites: of Tahan, the family of the Tahanites.
36

వీరుH428 షూతలహుH7803 కుమారులుH1121; ఏరానీయులుH6198 ఏరానుH6197 వంశస్థులుH4940.

And these are the sons of Shuthelah: of Eran, the family of the Eranites.
37

వీరుH428 ఎఫ్రాయిమీయులH669 వంశస్థులుH4940. వ్రాయబడినవారి సంఖ్యచొప్పునH6485 వీరుH428 ముప్పదిH7970రెండుH8147వేలH505 ఐదుH2568వందలమందిH3967; వీరుH428 యోసేపుH3130 పుత్రులH1121 వంశస్థులుH4940.

These are the families of the sons of Ephraim according to those that were numbered of them, thirty and two thousand and five hundred. These are the sons of Joseph after their families.
38

బెన్యామీనుH1144 పుత్రులH1121 వంశములలోH4940 బెలీయులుH1108 బెలH1106 వంశస్థులుH4940; అష్బేలీయులుH789 అష్బేలH788 వంశస్థులుH4940;

The sons of Benjamin after their families: of Bela, the family of the Belaites: of Ashbel, the family of the Ashbelites: of Ahiram, the family of the Ahiramites:
39

అహీరామీయులుH298 అహీరాముH297 వంశస్థులుH4940;

Of Shupham, the family of the Shuphamites: of Hupham, the family of the Huphamites.
40

షూపామీయులుH7781 షూపాముH8197 వంశస్థులుH4940; బెలH1106 కుమారులుH1121 ఆర్దుH714 నయమానుH5283; ఆర్దీయులుH716 ఆర్దుH714 వంశస్థులుH4940; నయమానీయులుH5280 నయమానుH5283 వంశస్థులుH4940.

And the sons of Bela were Ard and Naaman: of Ard, the family of the Ardites: and of Naaman, the family of the Naamites.
41

వీరుH428 బెన్యామీనీయులH1144 వంశస్థులుH4940; వారిలో వ్రాయబడిన లెక్కచొప్పునH6485 నలుబదిH705యయిదుH2568వేలH505 ఆరుH8337వందల మందిH3967.

These are the sons of Benjamin after their families: and they that were numbered of them were forty and five thousand and six hundred.
42

దానుH1835 పుత్రులH1121 వంశములలోH4940 షూషామీయులుH7749 షూషాముH7748 వంశస్థులుH4940;

These are the sons of Dan after their families: of Shuham, the family of the Shuhamites. These are the families of Dan after their families.
43

వీరుH428 తమ వంశములలోH4940 దానీయులH1835 వంశస్థులుH4940. వ్రాయబడినవారి సంఖ్యచొప్పునH6485 వీరుH428 అరువదిH8346 నాలుగుH702వేలH505 నాలుగుH702వందలH3967 మంది.

All the families of the Shuhamites, according to those that were numbered of them, were threescore and four thousand and four hundred.
44

ఆషేరుH836 పుత్రులH1121 వంశములలోH4940 యిమీ్నయులుH3232 యిమ్నాH3232 వంశస్థులుH4940, ఇష్వీయులుH3441 ఇష్వీH3440 వంశస్థులుH4940; బెరీయులుH1284 బెరీయాH1283 వంశస్థులుH4940;

Of the children of Asher after their families: of Jimna, the family of the Jimnites: of Jesui, the family of the Jesuites: of Beriah, the family of the Beriites.
45

బెరీయాH1283నీయులలోH1121 హెబెరీయులుH2277 హెబెరుH2268 వంశస్థులుH4940; మల్కీయేలీయులుH4440 మల్కీయేలుH4439 వంశస్థులుH4940;

Of the sons of Beriah: of Heber, the family of the Heberites: of Malchiel, the family of the Malchielites.
46

ఆషేరుH836 కుమార్తెH1323 పేరుH8034 శెరహుH8294.

And the name of the daughter of Asher was Sarah.
47

వ్రాయబడినవారి సంఖ్య చొప్పునH6485 వీరుH428 ఆషేరీH836యులH1121 వంశస్థులుH4940; వీరుH428 ఏబదిH2572మూడుH7969వేలH505 నాలుగుH702వందలమందిH3967.

These are the families of the sons of Asher according to those that were numbered of them; who were fifty and three thousand and four hundred.
48

నఫ్తాలీH5321 పుత్రులH1121 వంశములలోH4940 యహసయేలీయులుH3184 యహసయేలుH3183 వంశస్థులుH4940; గూనీయులుH1477 గూనీH1476 వంశస్థులుH4940;

Of the sons of Naphtali after their families: of Jahzeel, the family of the Jahzeelites: of Guni, the family of the Gunites:
49

యేసెరీయులుH3339 యేసెరుH3337 వంశస్థులుH4940; షిల్లేమీయులుH8016 షిల్లేముH8006 వంశస్థులుH4940.

Of Jezer, the family of the Jezerites: of Shillem, the family of the Shillemites.
50

వీరుH428 నఫ్తాలీయులH5321 వంశస్థులుH4940; వ్రాయబడిన వారి సంఖ్యచొప్పునH6485 వీరుH428 నలుబదిH705యయిదుH2568వేలH505 నాలుగుH702వందలమందిH3967

These are the families of Naphtali according to their families: and they that were numbered of them were forty and five thousand and four hundred.
51

ఇశ్రాయేలీH3478యులలోH1121 లెక్కింపబడినH6485 వీరుH428 ఆరుH8337లక్షలH505 వెయ్యిన్నిH505 ఏడుH7651 వందలH3967 ముప్పదిమందిH7970.

These were the numbered of the children of Israel, six hundred thousand and a thousand seven hundred and thirty.
52

యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696 వీరిH428 పేళ్లH8034 లెక్క చొప్పునH4557 ఆ దేశమునుH776 వీరికి స్వాస్థ్యముగాH5159 పంచిపెట్టవలెనుH2505.

And the LORD spake unto Moses, saying,
53

ఎక్కువమందికిH7227 ఎక్కువH7235 స్వాస్థ్యముH5159 ఇయ్యవలెనుH5414;

Unto these the land shall be divided for an inheritance according to the number of names.
54

తక్కువమందికిH4592 తక్కువH4591 స్వాస్థ్యముH5159 ఇయ్యవలెనుH5414. దాని దాని జనసంఖ్యనుబట్టిH6485 ఆయా గోత్రములకుH6310 స్వాస్థ్యముH5159 ఇయ్యవలెనుH5414.

To many thou shalt give the more inheritance, and to few thou shalt give the less inheritance: to every one shall his inheritance be given according to those that were numbered of him.
55

చీట్లువేసిH1486 ఆ భూమినిH776 పంచిపెట్టవలెనుH2505. వారు తమ తమ పితరులH1 గోత్రములH4294 జనసంఖ్యచొప్పునH8034 స్వాస్థ్యమును పొందవలెనుH5157.

Notwithstanding the land shall be divided by lot: according to the names of the tribes of their fathers they shall inherit.
56

ఎక్కువ మందికేమిH7227 తక్కువమందికేమిH4592 చీట్లు వేసిH1486 యెవరి స్వాస్థ్యమునుH5159 వారికి పంచిపెట్టవలెనుH2505.

According to the lot shall the possession thereof be divided between many and few.
57

వారివారి వంశములలోH4940 లెక్కింపబడినH6485 లేవీయులుH3881 వీరుH428. గెర్షోనీయులుH1649 గెర్షోనుH1648 వంశస్థులుH4940; కహాతీయులుH6956 కహాతుH6955 వంశస్థులుH4940; మెరారీయులుH4848 మెరారిH4847 వంశస్థులుH4940.

And these are they that were numbered of the Levites after their families: of Gershon, the family of the Gershonites: of Kohath, the family of the Kohathites: of Merari, the family of the Merarites.
58

లేవీయులH3881 వంశములుH4940 ఏవనగాH428, లిబ్నీయులH3864 వంశముH4940 హెబ్రోనీయులH2276 వంశముH4940 మహలీయులH4250 వంశముH4940 మూషీయులH4188 వంశముH4940 కోరహీయులH7145 వంశముH4940.

These are the families of the Levites: the family of the Libnites, the family of the Hebronites, the family of the Mahlites, the family of the Mushites, the family of the Korathites. And Kohath begat Amram.
59

కహాతుH6955 అమ్రామునుH6019 కనెనుH3205; అమ్రాముH6019 భార్యH802పేరుH8034 యోకెబెదుH3115. ఆమె లేవీH3878 కుమార్తెH1323; ఐగుప్తులోH4714 ఆమె లేవీకిH3878 పుట్టెనుH3205. ఆమె అమ్రామువలనH6019 అహరోనునుH175 మోషేనుH4872 వీరిH428 సహోదరియగుH269 మిర్యామునుH4813 కనెనుH3205.

And the name of Amram's wife was Jochebed, the daughter of Levi, whom her mother bare to Levi in Egypt: and she bare unto Amram Aaron and Moses, and Miriam their sister.
60

అహరోనువలనH175 నాదాబుH5070 అబీహుH30 ఎలియాజరుH499 ఈతామారుH385 పుట్టిరిH3205.

And unto Aaron was born Nadab, and Abihu, Eleazar, and Ithamar.
61

నాదాబుH5070 అబీహులుH30 యెహోవాH3068 సన్నిధికిH6440 అన్యాH2114గ్నిH784 తెచ్చినప్పుడుH7126 చనిపోయిరిH4191.

And Nadab and Abihu died, when they offered strange fire before the LORD.
62

వారిలో నెలH2320 మొదలుకొనిH4480 పైH4605ప్రాయముH1121 కలిగి లెక్కింపబడినH6485వారందరుH3605 ఇరువదిH6242 మూడుH7969వేలమందిH505. వారు ఇశ్రాయేలీH3478యులలోH1121 లెక్కింపబడినవారుH6485 కారుH3808గనుకH3588 ఇశ్రాయేలీH3478యులలోH1121 వారికి స్వాస్థ్యH5159మియ్యH5414బడలేదుH3808.

And those that were numbered of them were twenty and three thousand, all males from a month old and upward: for they were not numbered among the children of Israel, because there was no inheritance given them among the children of Israel.
63

యెరికోH3405 ప్రాంతములయందలిH6160 యొర్దానుH3383నొద్దనున్నH5921 మోయాబుH4124 మైదానములలోH6160 మోషేయుH4872 యాజకుడగుH3548 ఎలియాజరునుH499 ఇశ్రాయేలీH3478యులH1121 జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడినవారుH6485 వీరుH428.

These are they that were numbered by Moses and Eleazar the priest, who numbered the children of Israel in the plains of Moab by Jordan near Jericho.
64

మోషేH4872 అహరోనులుH175 సీనాయిH5514 అరణ్యములోH4057 ఇశ్రాయేలీH3478యులH1121 సంఖ్యను చేసినప్పుడుH834 లెక్కింపబడినవారిలోH6485 ఒక్కడైననుH376 వీరిలోH428 ఉండH1961లేదుH3808.

But among these there was not a man of them whom Moses and Aaron the priest numbered, when they numbered the children of Israel in the wilderness of Sinai.
65

ఏలయనగాH3588 వారు నిశ్చయముగా అరణ్యములోH4057 చనిపోవుదురనిH4191 యెహోవాH3068 వారినిగూర్చి సెలవిచ్చెనుH559. యెపున్నెH3312 కుమారుడైనH1121 కాలేబునుH3612 నూనుH5126 కుమారుడైనH1121 యెహోషువయుH3091 తప్ప వారిలో ఒక్కడైననుH376 మిగిలిH3498 యుండలేదుH3808.

For the LORD had said of them, They shall surely die in the wilderness. And there was not left a man of them, save Caleb the son of Jephunneh, and Joshua the son of Nun.

సంఖ్యాకాండము అధ్యాయము 27

1

అప్పుడు యోసేపుH3130 కుమారుడైనH1121 మనష్షేH4519 వంశస్థులలోH4940 సెలోపెహాదుH6765 కుమార్తెలుH1323 వచ్చిరిH7126. సెలోపెహాదుH6765 హెసెరుH2660 కుమారుడునుH1121 గిలాదుH1568 మనుమడునుH1121 మాకీరుH4353 మునిమనుమడునైH1121 యుండెను. అతని కుమార్తెలH1323 పేళ్లుH8034 మహలాH4244, నోయాH5270, హొగ్లాH2295, మిల్కాH4435, తిర్సాH8656 అనునవిH428.

Then came the daughters of Zelophehad, the son of Hepher, the son of Gilead, the son of Machir, the son of Manasseh, of the families of Manasseh the son of Joseph: and these are the names of his daughters; Mahlah, Noah, and Hoglah, and Milcah, and Tirzah.
2

వారు ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారమునొద్దH6607 మోషేH4872 యెదుటనుH6440 యాజకుడైనH3548 ఎలియాజరుH499 ఎదుటనుH6440 ప్రధానులH5387 యెదుటనుH6440 సర్వH3605సమాజముH5712 యెదుటనుH6440 నిలిచిH5975 చెప్పినదేమనగాH559 మా తండ్రిH1 అరణ్యములోH4057 మరణమాయెనుH4191.

And they stood before Moses, and before Eleazar the priest, and before the princes and all the congregation, by the door of the tabernacle of the congregation, saying,
3

అతడుH1931 కోరహుH7141 సమూహములోH5712, అనగా యెహోవాకుH3068 విరోధముగాH5921 కూడినవారి సమూహముH3259లోH8432 ఉండH1961లేదుH3808 గానిH3588 తన పాపమునుH2399 బట్టి మృతిH4191బొందెనుH1961.

Our father died in the wilderness, and he was not in the company of them that gathered themselves together against the LORD in the company of Korah; but died in his own sin, and had no sons.
4

అతనికి కుమారులుH1121 కలుగలేదుH369; అతనికి కుమారులుH1121 లేనంత మాత్రముచేతH8432 మా తండ్రిH1పేరుH8034 అతని వంశములోH4940నుండిH4480 మాసిపోH1639నేలH4100? మా తండ్రిH1 సహోదరులతోH251 పాటుH8432 స్వాస్థ్యమునుH272 మాకు దయచేయుమనిరిH5414.

Why should the name of our father be done away from among his family, because he hath no son? Give unto us therefore a possession among the brethren of our father.
5

అప్పుడు మోషేH4872 వారి కొరకు యెహోవాH3068 సన్నిధినిH6440 మనవిH4941చేయగాH7126

And Moses brought their cause before the LORD.
6

యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH559. సెలోపెహాదుH6765 కుమార్తెలుH1323 చెప్పినదిH1696 యుక్తముH3651.

And the LORD spake unto Moses, saying,
7

నిశ్చయముగా వారి తండ్రిH1 సహోదరులతోH251 పాటుH8432 భూస్వాస్థ్యమునుH5159 వారి అధీనము చేసిH272 వారి తండ్రిH1 స్వాస్థ్యమునుH5159 వారికి చెందచేయవలెనుH5414.

The daughters of Zelophehad speak right: thou shalt surely give them a possession of an inheritance among their father's brethren; and thou shalt cause the inheritance of their father to pass unto them.
8

మరియు నీవు ఇశ్రాయేలీH3478యులH1121తోH413 ఇట్లు చెప్పవలెనుH1696 ఒకడుH376 కుమారుడుH1121 లేకH369 మృతిబొందినH4191యెడలH3588 మీరు వాని భూస్వాస్థ్యమునుH5159 వాని కుమార్తెలకుH1323 చెందచేయవలెనుH5674.

And thou shalt speak unto the children of Israel, saying, If a man die, and have no son, then ye shall cause his inheritance to pass unto his daughter.
9

వానికి కుమార్తెH1323 లేనిH369యెడలH518 వాని అన్నదమ్ములకుH251 వాని స్వాస్థ్యముH5159 ఇయ్యవలెనుH5414.

And if he have no daughter, then ye shall give his inheritance unto his brethren.
10

వానికి అన్నదమ్ములుH251 లేనిH369 యెడలH518 వాని భూస్వాస్థ్యమునుH5159 వాని తండ్రిH1 అన్న దమ్ములకుH251 ఇయ్యవలెనుH5414.

And if he have no brethren, then ye shall give his inheritance unto his father's brethren.
11

వాని తండ్రికిH1 అన్నదమ్ములుH251 లేనిH369 యెడలH518 వాని కుటుంబముH4940లోH4480 వానికి సమీపమైన జ్ఞాతికిH7607 వాని స్వాస్థ్యముH5159 ఇయ్యవలెనుH5414; వాడు దాని స్వాధీనపరచుకొనునుH3423. యెహోవాH3068 మోషేH4872కుH413 ఆజ్ఞాపించిH6680నట్లుH834 ఇది ఇశ్రాయేలీH3478యులకుH1121 విధింపబడినH4941 కట్టడH2708.

And if his father have no brethren, then ye shall give his inheritance unto his kinsman that is next to him of his family, and he shall possess it: and it shall be unto the children of Israel a statute of judgment, as the LORD commanded Moses.
12

మరియు యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెనుH559 నీవు ఈH2088 అబారీముH5682 కొండH2022యెక్కిH5927 నేను ఇశ్రాయేలీH3478యులకుH1121 ఇచ్చినH5414 దేశమునుH776 చూడుముH7200.

And the LORD said unto Moses, Get thee up into this mount Abarim, and see the land which I have given unto the children of Israel.
13

నీవు దాని చూచినH7200 తరువాత నీ సహోదరుడైనH251 అహరోనుH175 చేర్చబడిH622నట్లుH834 నీవునుH859 నీ స్వజనులH5971లోH413 చేర్చబడుదువుH622.

And when thou hast seen it, thou also shalt be gathered unto thy people, as Aaron thy brother was gathered.
14

ఏలయనగాH834 సీనుH6790 అరణ్యములోH4057 సమాజముH5712 వాదించినప్పుడుH4808 ఆ నీళ్లయొద్దH4325 వారి కన్నులH5869 యెదుట నన్ను పరిశుద్ధపరచకH6942 నామీద తిరుగబడితిరిH4784. ఆ నీళ్లుH4325 సీనుH6790 అరణ్యమందలిH4057 కాదేషులోనున్నH6946 మెరీబాH4809 నీళ్లేH4325.

For ye rebelled against my commandment in the desert of Zin, in the strife of the congregation, to sanctify me at the water before their eyes: that is the water of Meribah in Kadesh in the wilderness of Zin.
15

అప్పుడు మోషేH4872 యెహోవాH3068తోH413 ఇట్లనెనుH1696 యెహోవాH3068, సమస్తH3605 మానవులH1320 ఆత్మలకుH7307 దేవాH430, యెహోవాH3068 సమాజముH5712 కాపరిH7462లేనిH369 గొఱ్ఱలవలెH6629 ఉండH1961కుండునట్లుH3808 ఈ సమాజముH5712మీదH5921 ఒకనిH376 నియమించుముH6485.

And Moses spake unto the LORD, saying,
16

అతడు వారి యెదుటH6440 వచ్చుచుH3318, పోవుచునుండిH935,

Let the LORD, the God of the spirits of all flesh, set a man over the congregation,
17
వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై యుండవలెను.
Which may go out before them, and which may go in before them, and which may lead them out, and which may bring them in; that the congregation of the LORD be not as sheep which have no shepherd.
18

అందుకు యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెనుH559 నూనుH5126 కుమారుడైనH1121 యెహోషువH3091 ఆత్మనుH7307 పొందినవాడు. నీవు అతని తీసికొనిH3947 అతనిమీదH5921 నీ చెయ్యిH3027 యుంచిH5564

And the LORD said unto Moses, Take thee Joshua the son of Nun, a man in whom is the spirit, and lay thine hand upon him;
19

యాజకుడగుH3548 ఎలియాజరుH499 ఎదుటనుH6440 సర్వH3605సమాజముH5712 ఎదుటనుH6440 అతని నిలువబెట్టిH5975 వారి కన్నులH5869 యెదుట అతనికి ఆజ్ఞ యిమ్ముH6680;

And set him before Eleazar the priest, and before all the congregation; and give him a charge in their sight.
20

ఇశ్రాయేలీH3478యులH1121 సర్వH3605 సమాజముH5712 అతని మాట వినునట్లుH8085 అతని మీదH5921 నీ ఘనతH1935లోH4480 కొంత ఉంచుముH5414.

And thou shalt put some of thine honour upon him, that all the congregation of the children of Israel may be obedient.
21

యాజకుడైనH3548 ఎలియాజరుH499 ఎదుటH6440 అతడు నిలువగాH5975 అతడు యెహోవాH3068 సన్నిధినిH6440 ఊరీముH224 తీర్పువలనH4941 అతనికొరకు విచారింపవలెనుH7592. అతడునుH1931 అతనితో కూడH854 ఇశ్రాయేలీH3478యులంH1121దరునుH3605, అనగా సర్వH3605సమాజముH5712 అతని మాటH6310చొప్పునH5921 తమ సమస్తH3605 కార్యములను జరుపుచుండవలెనుH6213.

And he shall stand before Eleazar the priest, who shall ask counsel for him after the judgment of Urim before the LORD: at his word shall they go out, and at his word they shall come in, both he, and all the children of Israel with him, even all the congregation.
22

యెహోవాH3068 మోషేH4872కుH413 ఆజ్ఞాపించిH6680నట్లుH834 అతడు చేసెనుH6213. అతడు యెహోషువనుH3091 తీసికొనిH3947 యాజకుడైనH3548 ఎలియాజరుH499 ఎదుటనుH6440 సర్వH3605సమాజముH5712 ఎదుటనుH6440 అతని నిలువబెట్టిH5975

And Moses did as the LORD commanded him: and he took Joshua, and set him before Eleazar the priest, and before all the congregation:
23

అతనిమీదH5921 తన చేతుH3027లుంచిH5564 యెహోవాH3068 మోషేద్వారాH4872 ఆజ్ఞాపించిH1696నట్లుH834 అతనికి ఆజ్ఞ యిచ్చెనుH6680.

And he laid his hands upon him, and gave him a charge, as the LORD commanded by the hand of Moses.

యోహాను అధ్యాయము 5

1

అటుG5023తరువాతG3326 యూదులG2453 పండుగ యొకటిG1859 వచ్చెనుG2258 గనుక యేసుG2424 యెరూషలేముG2414నకుG1519 వెళ్లెనుG305.

After this there was a feast of the Jews; and Jesus went up to Jerusalem.
2

యెరూషలేముG2414లోG1722 గొఱ్ఱలG4262 ద్వారము దగ్గరG1722, హెబ్రీ భాషలోG1447 బేతెస్దG964 అనబడినG1951 యొక కోనేరుG2861 కలదుG2076, దానికి అయిదుG4002 మంటపములుG4745 కలవుG2192.

Now there is at Jerusalem by the sheep market a pool, which is called in the Hebrew tongue Bethesda, having five porches.
3

ఆ యాG2596 సమయములకుG2540 దేవదూతG32 కోనేటిG2861లోG1722 దిగిG2597 నీళ్లుG5204 కదలించుటG5015 కలదు. నీరుG5204 కదలింపబడినG5016 పిమ్మటG3326, మొదటG4413 ఎవడుG3767 దిగునోG1684 వాడుG3739 ఎట్టిG1221 వ్యాధిG3553గలవాడైననుG2722 బాగు పడును,

In these lay a great multitude of impotent folk, of blind, halt, withered, waiting for the moving of the water.
4

గనుక ఆG5025 మంటపములG2621లోG1722 రోగులుG770, గ్రుడ్డివారుG5185, కుంటివారుG5560 ఊచకాలుచేతులుG3584 గలవారు, గుంపులుగాG4128 పడియుండిరి.

For an angel went down at a certain season into the pool, and troubled the water: whosoever then first after the troubling of the water stepped in was made whole of whatsoever disease he had.
5

అక్కడG1563 ముప్పది యెనిమిది ఏండ్లనుండి వ్యాధిగల యొక మనుష్యుG444డుండెనుG2258.

And a certain man was there, which had an infirmity thirty and eight years.
6

యేసుG2424, వాడుG5126 పడియుండుటG2621 చూచిG1492, వాడప్పటికి బహుG4183కాలముG5550నుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగిG1097స్వస్థపడ గోరుచున్నావా అని వానిG846 నడుగగాG3004

When Jesus saw him lie, and knew that he had been now a long time in that case, he saith unto him, Wilt thou be made whole?
7

G3588 రోగిG770 అయ్యాG2962, నీళ్లుG5204 కదలింపబడిG5015 నప్పుడుG3752 నన్నుG3165 కోనేటిG2861లోనిG1519కిG3588 దించుటకుG906 నాకుG2192 ఎవడునుG444 లేడుG3756 గనుకG1161 నేనుG1473 వచ్చుG2064నంతG3739లోG1722 మరియొకడుG243 నాకంటెG1700 ముందుగాG4253 దిగుననిG2597 ఆయనకుG846 ఉత్తరమిచ్చెనుG611.

The impotent man answered him, Sir, I have no man, when the water is troubled, to put me into the pool: but while I am coming, another steppeth down before me.
8

యేసుG2424 నీవు లేచిG1453 నీG4675 పరుపెG2895త్తికొనిG142 నడువుమనిG4043 వానితోG846 చెప్పగాG3004

Jesus saith unto him, Rise, take up thy bed, and walk.
9

వెంటనేG2112 వాడుG444 స్వస్థతనొంది తనG846 పరుపెG2895త్తికొనిG142 నడిచెనుG4043.

And immediately the man was made whole, and took up his bed, and walked: and on the same day was the sabbath.
10

G3588 దినముG2250 విశ్రాంతిదినముG4521 గనుక యూదులుG2453ఇదిG2076 విశ్రాంతిదినముG4521 గదా; నీవుG4671 నీ పరుపెG2895త్తికొనG142 తగG1832దేG3756 అనిG3767 స్వస్థత నొందినవానితోG2323 చెప్పిరిG3004.

The Jews therefore said unto him that was cured, It is the sabbath day: it is not lawful for thee to carry thy bed.
11

అందుకు వాడుG846 నన్నుG4160 స్వస్థపరచిG5199నవాడుG4160నీG4675 పరుపెG2895త్తికొనిG142 నడువుమనిG4043 నాతోG3427 చెప్పెననెనుG2036.

He answered them, He that made me whole, the same said unto me, Take up thy bed, and walk.
12

వారుG846 నీG4675 పరుపెG2895త్తికొనిG142 నడువుమనిG4043 నీతోG4671 చెప్పినవాడెవడనిG2036 వానినిG444 అడిగిరిG2065.

Then asked they him, What man is that which said unto thee, Take up thy bed, and walk?
13

ఆయన ఎవడోG5101 స్వస్థతనొందినవానికిG2390 తెలియG1492లేదుG3756; ఆ చోటనుG5117 గుంపుG3793 కూడియుండెనుG5607 గనుకG1063 యేసుG2424 తప్పించుకొనిపోయెనుG1593.

And he that was healed wist not who it was: for Jesus had conveyed himself away, a multitude being in that place.
14

అటుG5023తరువాతG3326 యేసుG2424 దేవాలయముG2411లోG1722 వానినిG846 చూచిG2147ఇదిగోG2396 స్వస్థతనొందితివిG5199; మరి యెక్కువG3371 కీడుG5501 నీకుG4671 కలుగకుండునట్లుG3363 ఇకను పాపముG264 చేయకుమనిG1096 చెప్పగాG2036

Afterward Jesus findeth him in the temple, and said unto him, Behold, thou art made whole: sin no more, lest a worse thing come unto thee.
15

వాడుG444 వెళ్లిG565, తన్నుG846 స్వస్థపరచిG5199నవాడుG4160 యేసుG2424 అనిG3754 యూదులకుG2453 తెలియజెప్పెనుG312.

The man departed, and told the Jews that it was Jesus, which had made him whole.
16

ఈ కార్యములనుG5023 విశ్రాంతి దినమునG4521 చేసినందునG3588 యూదులుG2453 యేసునుG2424 హింసించిరిG1377.

And therefore did the Jews persecute Jesus, and sought to slay him, because he had done these things on the sabbath day.
17

అయితేG1161 యేసుG2424నాG3450తండ్రిG3962 యిదిG2193 వరకుG737 పనిచేయుచున్నాడుG2038, నేనునుG2504 చేయుచున్నాననిG2038 వారికిG846 ఉత్తరమిచ్చెనుG611.

But Jesus answered them, My Father worketh hitherto, and I work.
18

ఆయనG846 విశ్రాంతి దినాచారముG4521 మీరుటG3089 మాత్రమేG3440గాకG3756, దేవుడుG2316 తన సొంతG2398 తండ్రిG అని చెప్పిG3004, తన్నుG1438 దేవునితోG2316 సమానునిగాG2470 చేసికొనెనుG4160 గనుక ఇందు నిమిత్తమును యూదులుG2453 ఆయననుG846 చంపవలెననిG615 మరి ఎక్కువగాG3123 ప్రయత్నము చేసిరి.

Therefore the Jews sought the more to kill him, because he not only had broken the sabbath, but said also that God was his Father, making himself equal with God.
19

కాబట్టి యేసుG2424 వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెనుG611 తండ్రిG3962 యేది చేయుటG4160 కుమారుడుG5207 చూచునోG991, అదే కానిG3326 తనంతట తానుG1438 ఏదియు చేయG4160నేరడుG3762; ఆయనG1565 వేటినిG3739 చేయునోG4160, వాటినే కుమారుడుG5207నుG3588 ఆలాగేG3668 చేయునుG4160.

Then answered Jesus and said unto them, Verily, verily, I say unto you, The Son can do nothing of himself, but what he seeth the Father do: for what things soever he doeth, these also doeth the Son likewise.
20

తండ్రిG3962, కుమారునిG5207 ప్రేమించుచుG5368, తానుG846 చేయువాటిG4160 నెల్లను ఆయనకుG846 అగపరచుచుG1166న్నాడనిG3739 మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియుG2532 మీరుG5210 ఆశ్చర్యపడునట్లుG2296 వీటికంటెG5130 గొప్పG3187 కార్యములనుG2041 ఆయనకుG846 అగపరచునుG1166.

For the Father loveth the Son, and sheweth him all things that himself doeth: and he will shew him greater works than these, that ye may marvel.
21

తండ్రిG3962 మృతులG3498నుG3588 ఏలాగుG3739 లేపిG1453 బ్రదికించునోG2227 ఆలాగేG3779 కుమారుడుG5207నుG3588 తనకిష్టముG2309 వచ్చినవారినిG3739 బ్రదికించునుG2227.

For as the Father raiseth up the dead, and quickeneth them; even so the Son quickeneth whom he will.
22

తండ్రిG3962 యెవనికినిG3762 తీర్పుG2920 తీర్చడుG2919 గానిG235

For the Father judgeth no man, but hath committed all judgment unto the Son:
23

తండ్రిG3962నిG3588 ఘనపరచుG5091నట్లుగాG2531 అందరునుG3956 కుమారునిG5207 ఘనపరచG5091 వలెనని తీర్పుG2920తీర్చుటకుG2919 సర్వాధికారము కుమారునికిG5207 అప్పగించియున్నాడు; కుమారునిG5207 ఘనపరG5091చనివాడుG3361 ఆయననుG846 పంపినG3992 తండ్రిG3962నిG3588 ఘనపరG5091చడుG3756.

That all men should honour the Son, even as they honour the Father. He that honoureth not the Son honoureth not the Father which hath sent him.
24

నాG3450 మాటG3056 వినిG191 నన్ను పంపినవానియందుG3992 విశ్వాసముంచువాడుG4100 నిత్యG166 జీవముG2222 గలవాడుG2192; వాడు తీర్పుG2920లోనికిG1519 రాG2064G3756 మరణములొG2288 నుండిG1537 జీవముG2222లోనికిG1519 దాటియున్నాడనిG3327 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

Verily, verily, I say unto you, He that heareth my word, and believeth on him that sent me, hath everlasting life, and shall not come into condemnation; but is passed from death unto life.
25

మృతులుG3498 దేవునిG2316 కుమారునిG5207 శబ్దముG5456 వినుG191 గడియG5610 వచ్చుచున్నదిG2064, ఇప్పుడేG3568 వచ్చియున్నదిG2064, దానినిG3588 వినువారుG191 జీవింతురనిG2198 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

Verily, verily, I say unto you, The hour is coming, and now is, when the dead shall hear the voice of the Son of God: and they that hear shall live.
26

తండ్రిG3962 యేలాగుG3779 తనంతట తానేG1438 జీవముG2222గలవాడైG2192 యున్నాడోG2192 ఆలాగేG5618 కుమారుడుG5207నుG3588 తనంతట తానేG1438 జీవముG2222గలవాడైG2192 యుండుటకు కుమారునిG5207కిG2532 అధికారము అనుగ్రహించెనుG1325.

For as the Father hath life in himself; so hath he given to the Son to have life in himself;
27

మరియుG2532 ఆయనG2076 మనుష్యG444 కుమారుడుG5207 గనుకG2532 తీర్పుG2920తీర్చుటకుG4160 (తండ్రి) అధికారముG1849 అనుగ్రహించెనుG1325.

And hath given him authority to execute judgment also, because he is the Son of man.
28

దీనికిG5124 ఆశ్చర్యG2296పడకుడిG3361; ఒక కాలముG5610 వచ్చుచున్నదిG2064; ఆ కాలమునG5610 సమాధులG3419లోG1722 నున్నG1722వారందరుG3956 ఆయనG846 శబ్దముG5456 వినిG191

Marvel not at this: for the hour is coming, in the which all that are in the graves shall hear his voice,
29

మేలుG18 చేసినవారుG4160 జీవG2222 పునరుత్థానమునG386కునుG1519 కీడుG5337 చేసినవారుG4238 తీర్పుG2920 పునరుత్థానమునG386కునుG1519 బయటికి వచ్చెదరుG1607.

And shall come forth; they that have done good, unto the resurrection of life; and they that have done evil, unto the resurrection of damnation.
30

నా అంతటG1683 నేనేG1473 ఏమియు చేయG4160లేనుG3762; నేను వినుG191నట్లుగాG2531 తీర్పుG2920 తీర్చుచున్నానుG2919. నన్నుG3165 పంపిన వానిG3992 చిత్తG2307ప్రకారమేG3754 చేయగోరుదునుG2212 గానిG235 నా యిష్టG1699 ప్రకారముG3754 చేయగోరG2212నుG3756 గనుక నాG1699 తీర్పుG2920 న్యాయమైనదిG1342.

I can of mine own self do nothing: as I hear, I judge: and my judgment is just; because I seek not mine own will, but the will of the Father which hath sent me.
31

నన్నుG1683 గూర్చిG4012 నేనుG1473 సాక్ష్యముG3140 చెప్పుకొనినయెడలG1437 నాG3450 సాక్ష్యముG3141 సత్యముG227 కాదుG3756.

If I bear witness of myself, my witness is not true.
32

నన్నుG1700గూర్చిG4012 సాక్ష్యమిచ్చుG3140 వేరొకడుG243 కలడుG2076; ఆయన నన్నుG1700గూర్చిG4012 ఇచ్చు సాక్ష్యముG3140 సత్యG227మనిG3754 యెరుగుదునుG1492.

There is another that beareth witness of me; and I know that the witness which he witnesseth of me is true.
33

మీరుG5210 యోహానుG2491 నొద్దకుG4314 (కొందరిని) పంపితిరిG649; అతడు సత్యముG225నకుG3588 సాక్ష్యమిచ్చెనుG3140.

Ye sent unto John, and he bare witness unto the truth.
34

నేనుG1473 మనుష్యులG444వలనG3844 సాక్ష్యG3141మంగీకG2983రింపనుG3756 గానిG1161 మీరుG5210 రక్షింపబడవలెG4982ననిG2443 యీ మాటలుG5023 చెప్పుచున్నానుG3004.

But I receive not testimony from man: but these things I say, that ye might be saved.
35

అతడుG1565 మండుచుG2545 ప్రకాశించుచున్నG5316 దీపమైG3088యుండెనుG2258, మీరG5210తనిG846 వెలుగుG5457లోG1722 ఉండి కొంతకాలముG5610 ఆనందిచుటకుG21 ఇష్టపడితిరిG2309.

He was a burning and a shining light: and ye were willing for a season to rejoice in his light.
36

అయితేG1161 యోహానుG2491 సాక్ష్యముకంటెG3140 నాG1473 కెక్కువైనG3187 సాక్ష్యముG3141 కలదుG2192; అదేమనిన, నేనుG3427 నెరవేర్చుG5048టకైG2443 తండ్రిG3962 యేG3739 క్రియలG2041నుG3588 నాG3427 కిచ్చియున్నాడోG1325, నేనుG1473 చేయుG4160చున్న ఆG3739 క్రియలేG2041 తండ్రిG3962 నన్నుG3165

But I have greater witness than that of John: for the works which the Father hath given me to finish, the same works that I do, bear witness of me, that the Father hath sent me.
37

మరియుG2532 నన్నుG3165 పంపినG3992 తండ్రిG3962యేG3588 నన్నుG1700గూర్చిG4012 సాక్ష్య మిచ్చుచున్నాడుG3140; మీరు ఏ కాలమందైననుG4455 ఆయనG846 స్వరముG5456 వినG191లేదుG3777; ఆయనG846 స్వరూపముG1491 చూడG3708లేదుG3777.

And the Father himself, which hath sent me, hath borne witness of me. Ye have neither heard his voice at any time, nor seen his shape.
38

ఆయనG1565 ఎవరినిG3739 పంపెనోG649 ఆయనను G5129మీరుG5210 నమ్మG4100లేదుG3756 గనుకG3754 మీG5213లోG1722 ఆయనG846 వాక్యముG3056 నిలిచిG3306యుండG2192లేదుG3756.

And ye have not his word abiding in you: for whom he hath sent, him ye believe not.
39

లేఖనములG1124యందుG1722 మీకుG5210 నిత్యG166జీవముG2222 కలదనిG2192 తలంచుచుG1380 వాటిని పరిశోధించుచున్నారుG2045, అవేG1565 నన్నుG1700గూర్చిG4012 సాక్ష్యమిచ్చుచున్నవిG3140.

Search the scriptures; for in them ye think ye have eternal life: and they are they which testify of me.
40

అయితేG2532 మీకు జీవముG2222 కలుగునట్లుG2192 మీరుG2309 నాG3165యొద్దకుG4314 రాG2064నొల్లరుG3756.

And ye will not come to me, that ye might have life.
41

నేను మనుష్యులG444వలనG3844 మహిమG1391 పొందువాడనుG2983కానుG3756.

I receive not honour from men.
42

నేను మిమ్మునుG5209 ఎరుగుదునుG1097; దేవునిG2316 ప్రేమG26 మీGలోG1722 లేదుG3756.

But I know you, that ye have not the love of God in you.
43

నేనుG1473 నాG3450 తండ్రిG3962 నామముG3686G1722 వచ్చియున్నానుG2064, మీరు నన్నుG3165 అంగీకరింG2983పరుG3756, మరి యొకడు తనG2398 నామముG3686G1722 వచ్చినG2064యెడలG1437 వానినిG1565 అంగీకరింతురుG2983,

I am come in my Father's name, and ye receive me not: if another shall come in his own name, him ye will receive.
44

అద్వితీయ దేవునిG2316వలన వచ్చుG3844 మెప్పుG1391నుG3588కోరG2212G3756 యొకనిG240వలనG3844 ఒకడుG240 మెప్పుG1391పొందుచున్నG2983 మీరుG5210 ఏలాగుG4459 నమ్మగలరుG4100? నేను తండ్రిG3962యొద్దG4314 మీమీదG5216 నేరము మోపుదుG2723ననిG3754 తలంచG1380కుడిG3361;

How can ye believe, which receive honour one of another, and seek not the honour that cometh from God only?
45

మీరాG5210శ్రయించుG1679చున్నG3739 మోషేG3475 మీమీదG5216 నేరము మోపునుG2723.

Do not think that I will accuse you to the Father: there is one that accuseth you, even Moses, in whom ye trust.
46

అతడుG1565 నన్నుG1700గూర్చిG4012 వ్రాసెనుG1125 గనుకG1063 మీరు మోషేనుG3475 నమి్మG4100నట్టయినG302 నన్నునుG1698 నమ్ముG4100దురుG1487.

For had ye believed Moses, ye would have believed me: for he wrote of me.
47

మీరతనిG1565 లేఖనములనుG1121 నమ్మG4100నిG3756యెడలG1487 నాG1699 మాటలుG4487 ఏలాగుG4459 నమ్ముదురనెనుG4100.

But if ye believe not his writings, how shall ye believe my words?
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.