Day 19
Day 20 : ఆదికాండము 43-44 & మత్తయి 24
Day 21

ఆదికాండము అధ్యాయము 43

1

ఆ దేశమందుH776 కరవుH7458 భారముగా ఉండెనుH3515 గనుక

And the famine was sore in the land.
2

వారు ఐగుప్తుH4714నుండిH4480 తెచ్చినH935 ధాన్యముH7668 తినివేసినH398 తరువాత వారి తండ్రి–H1 మీరు మరలH7725 వెళ్లి మనకొరకు కొంచెముH4592 ఆహారముH400 కొనుడనిH7666 వారితోH413 అనగాH559

And it came to pass, when they had eaten up the corn which they had brought out of Egypt, their father said unto them, Go again, buy us a little food.
3

యూదాH3063 అతని చూచి–H7200 ఆ మనుష్యుడుH376 మీ తమ్ముడుH251 మీతో ఉంటేనేH854 గానిH1115 మీరు నా ముఖముH6440 చూడH7200కూడదనిH3808 మాతోH413 గట్టిగాH5749 చెప్పెనుH559.

And Judah spake unto him, saying, The man did solemnly protest unto us, saying, Ye shall not see my face, except your brother be with you.
4

కాబట్టి నీవు మా తమ్మునిH251 మాతోH854 కూడ పంపినH7971 యెడలH518 మేము వెళ్లిH3381 నీకొరకు ఆహారముH400 కొందుముH7666.

If thou wilt send our brother with us, we will go down and buy thee food:
5

నీవు వానిని పంపH7971నొల్లనిH369యెడలH518 మేము వెళ్లH3381ముH3808; ఆ మను ష్యుడుH376– మీ తమ్ముడుH251 మీతోH854 లేనియెడలH1115 మీరు నా ముఖముH6440 చూడH7200కూడదనిH3808 మాతోH413 చెప్పెననెనుH559.

But if thou wilt not send him, we will not go down: for the man said unto us, Ye shall not see my face, except your brother be with you.
6

అందుకు ఇశ్రాయేలు–H3478 మీకు ఇంకొకH5750 సహోదరుడుH251 కలడని మీరు ఆ మనుష్యునితోH376 చెప్పిH5046 నాకు ఇంత శ్రమH7489 కలుగజేయనేలH4100 అనగా

And Israel said, Wherefore dealt ye so ill with me, as to tell the man whether ye had yet a brother?
7

వారు–ఆ మనుష్యుడుH376 –మీ తండ్రిH1 యింకH5750 సజీవుడై యున్నాడా?H2416 మీకు సహోదరుడుH251 ఉన్నాడాH3426 అని మమ్మును గూర్చియు మా బంధువులను గూర్చియుH4138 ఖండితముగాH7592 అడిగినప్పుడుH559 మేము ఆH428 ప్రశ్నలకుH1697 తగినట్టుH5921 అతనికి వాస్తవము తెలియచెప్పితివిు–H5046 మీ సహోదరునిH251 తీసికొని రండనిH3318 అతడు చెప్పుననిH559 మాకెట్లు తెలియుననిరిH3045.

And they said, The man asked us straitly of our state, and of our kindred, saying, Is your father yet alive? have ye another brother? and we told him according to the tenor of these words: could we certainly know that he would say, Bring your brother down?
8

యూదాH3063 తన తండ్రియైనH1 ఇశ్రాయేలునుH3478 చూచి–H413 ఆ చిన్నవానినిH5288 నాతోH854 కూడ పంపుముH7971, మేము లేచిH6965 వెళ్లుదుముH1980, అప్పుడు మేమేH587 కాదుH3808 నీవునుH859 మా పిల్లలునుH2945 చావH4191H3808 బ్రదుకుదుముH2421;

And Judah said unto Israel his father, Send the lad with me, and we will arise and go; that we may live, and not die, both we, and thou, and also our little ones.
9

నేనుH595 అతనిగూర్చి పూటపడుదునుH6148, నీవు అతనిగూర్చి నన్ను అడుగవలెనుH1245; నేను అతని తిరిగి నీయొద్దకుH413 తీసికొనివచ్చిH935 నీయెదుటH413 నిలువH935బెట్టనిH3808యెడలH518 ఆ నిందH2398 నా మీద ఎల్లప్పుడునుH3605 ఉండును.

I will be surety for him; of my hand shalt thou require him: if I bring him not unto thee, and set him before thee, then let me bear the blame for ever:
10

మాకు తడవుH4102 కాక పోయినH3884యెడల ఈపాటికిH6258 రెండవమారుH6471 తిరిగి వచ్చి యుందుమనిH7725 చెప్పగాH559

For except we had lingered, surely now we had returned this second time.
11

వారి తండ్రియైనH1 ఇశ్రాయేలుH3478 వారితొ– అట్లయినH3651 మీ రీలాగుH2063 చేయుడిH6213; ఈ దేశమందుH776 ప్రసిద్ధములైనవిH2173, అనగా కొంచెముH4592 మస్తకిH6875 కొంచెముH4592 తేనెH1706 సుగంధ ద్రవ్యములుH5219 బోళముH3910 పిస్తాచకాయలుH992 బాదముH8247 కాయలు మీ గోనెలలోH3627 వేసికొనిH3947 ఆ మనుష్యునికిH376 కానుకగాH4503 తీసికొని పోవుడిH3381.

And their father Israel said unto them, If it must be so now, do this; take of the best fruits in the land in your vessels, and carry down the man a present, a little balm, and a little honey, spices, and myrrh, nuts, and almonds:
12

రెట్టింపుH4932 రూకలుH3701 మీరు తీసికొనుడిH3947, మీ గోనెలH572 మూతిలోH6310 ఉంచబడి తిరిగివచ్చినH7725 రూకలుH3701 కూడ చేతH3027 పట్టుకొనిపోయి మరల ఇచ్చివేయుడిH7725; ఒకవేళH194 అదిH1931 పొరబాటై యుండునుH470;

And take double money in your hand; and the money that was brought again in the mouth of your sacks, carry it again in your hand; peradventure it was an oversight:
13

మీ తమ్మునిH251 తీసి కొనిH3947 లేచిH6965 ఆ మనుష్యునిH376 యొద్దకుH413 తిరిగి వెళ్లుడిH7725.

Take also your brother, and arise, go again unto the man:
14

ఆ మనుష్యుడుH376 మీ యితరH312 సహోదరునిH251 బెన్యామీనునుH1144 మీ కప్పగించునట్లుH7971 సర్వశక్తుడైనH7706 దేవుడుH430 ఆ మనుష్యునిH376 యెదుటH6440 మిమ్మును కరుణింH7356చునుH5414 గాక. నేనుH589 పుత్రహీను డనై యుండవలసినH7921 యెడలH834 పుత్రహీనుడనగుదుననిH7921 వారితోH413 చెప్పెనుH559.

And God Almighty give you mercy before the man, that he may send away your other brother, and Benjamin. If I be bereaved of my children, I am bereaved.
15

ఆ మనుష్యులుH376H2063 కానుకనుH4503 తీసికొనిH3947, చేతులలోH3027 రెట్టింపుH4932 రూకలనుH3701 తమవెంట బెన్యామీనునుH1144 తీసికొనిH3947 లేచిH6965 ఐగుప్తునకుH4714 వెళ్లిH3381 యోసేపుH3130 యెదుటH6440 నిలిచిరిH5975.

And the men took that present, and they took double money in their hand, and Benjamin; and rose up, and went down to Egypt, and stood before Joseph.
16

యోసేపుH3130 వారితో నున్నH854 బెన్యామీనునుH1144 చూచిH7200 తన గృహH1004నిర్వాహకునితో–H5921 ఈ మనుష్యులనుH376 ఇంటికిH1004 తీసికొనిపోయిH935 ఒక వేటను కోసిH2873 వంట సిద్ధము చేయించుముH3559; మధ్యాహ్నమందుH6672 ఈ మనుష్యులుH376 నాతోH854 భోజనము చేయుదురనిH398 చెప్పెనుH559.

And when Joseph saw Benjamin with them, he said to the ruler of his house, Bring these men home, and slay, and make ready; for these men shall dine with me at noon.
17

యోసేపుH3130 చెప్పిH559నట్లుH834 అతడుH376 చేసిH6213 ఆ మనుష్యులనుH376 యోసేపుH3130 ఇంటికిH1004 తీసికొనిపోయెనుH935.

And the man did as Joseph bade; and the man brought the men into Joseph's house.
18

ఆ మనుష్యులుH376 యోసేపుH3130 ఇంటికిH1004 రప్పింపబడిH935నందునH3588 వారు భయపడి–H3372 మొదటH8462 మన గోనెలలోH572 తిరిగి పెట్టబడినH7725 రూకలH3701 నిమిత్తముH5921 అతడు మన మీదికిH5921 అకస్మాత్తుగా వచ్చిH1556 మీదపడిH5307 మనలను దాసులుగాH5650 చెరపట్టిH3947 మన గాడిదలనుH2543 తీసికొనుటకుH3947 లోపలికి తెప్పించెననుకొనిరిH935.

And the men were afraid, because they were brought into Joseph's house; and they said, Because of the money that was returned in our sacks at the first time are we brought in; that he may seek occasion against us, and fall upon us, and take us for bondmen, and our asses.
19

వారు యోసేపుH3130 గృహH1004నిర్వాహకునిH376యొద్దకుH413 వచ్చిH5066 యింటిH1004 ద్వారమునH6607 అతనితోH413 మాటలాడిH

And they came near to the steward of Joseph's house, and they communed with him at the door of the house,
20

–అయ్యాH113 ఒక మనవిH559; మొదటH8462 మేము ఆహారముH400 కొనుటకేH7666 వచ్చితివిుH3318.

And said, O sir, we came indeed down at the first time to buy food:
21

అయితే మేము దిగినH4411చోటికిH413 వచ్చిH935 మా గోనెలనుH572 విప్పి నప్పుడుH6605, ఇదిగోH2009 మా మా రూకలH3701 తూనికెకుH4948 సరిగా ఎవరిH376 రూకలుH3701 వారి గోనెH572మూతిలో నుండెనుH6310. అవి చేతH3027పట్టు కొని వచ్చితివిుH7725.

And it came to pass, when we came to the inn, that we opened our sacks, and, behold, every man's money was in the mouth of his sack, our money in full weight: and we have brought it again in our hand.
22

ఆహారముH400 కొనుటకుH7666 మరిH312 రూకలనుH3701 తీసికొని వచ్చితివిుH3381; మా రూకలనుH3701 మా గోనెలలోH572 నెవరుH4310 వేసిరోH7760 మాకు తెలియదనిH3808 చెప్పిరిH559.

And other money have we brought down in our hands to buy food: we cannot tell who put our money in our sacks.
23

అందుకతడు– మీకు క్షేమమగునుH7965 గాక భయపడH3372కుడిH408; మీ పితరులH1 దేవుడైనH430 మీ దేవుడుH430 మీకు మీ గోనెలలోH572 ధనH4301మిచ్చెనుH5414. మీ రూకలుH3701 నాకు ముట్టినవనిH935 చెప్పి షిమ్యోనునుH8095 వారియొద్దకుH413 తీసికొని వచ్చెనుH3381.

And he said, Peace be to you, fear not: your God, and the God of your father, hath given you treasure in your sacks: I had your money. And he brought Simeon out unto them.
24

ఆ మనుష్యుడుH376 వారిని యోసేపుH3130 ఇంటికిH1004 తీసికొని వచ్చిH935 వారికి నీళ్లిH4325య్యగాH5414 వారు కాళ్లుH7272 కడుగుకొనిరిH7364. మరియు అతడు వారి గాడిదలకుH2543 మేతH4554 వేయించెనుH5414.

And the man brought the men into Joseph's house, and gave them water, and they washed their feet; and he gave their asses provender.
25

అక్కడH8033 తాము భోజనముH3899 చేయవలెననిH398 వినిరిH8085 గనుక మధ్యాహ్నమందుH6672 యోసేపుH3130 వచ్చుH935 వేళకు తమ కానుకనుH4503 సిద్ధముచేసిరిH3559.

And they made ready the present against Joseph came at noon: for they heard that they should eat bread there.
26

యోసేపుH3130 ఇంటికిH1004 వచ్చినప్పుడుH935 వారు తమ చేతులలోనున్నH3027 కానుకనుH4503 ఇంటిలోనికిH1004 తెచ్చిH అతనికిచ్చి, అతనికి నేలనుH776 సాగిలపడిరిH7812.

And when Joseph came home, they brought him the present which was in their hand into the house, and bowed themselves to him to the earth.
27

అప్పుడు –మీరు చెప్పినH559 ముసలివాడైనH2205 మీ తండ్రిH1 క్షేమముగా ఉన్నాడా?H7965 అతడు ఇంకH5750 బ్రతికియున్నాడా?H2416 అని వారి క్షేమసమాచారముH7965 అడిగినందుకుH7592 వారు

And he asked them of their welfare, and said, Is your father well, the old man of whom ye spake? Is he yet alive?
28

–నీ దాసుడైనH5650 మా తండ్రిH1 ఇంకH5750 బ్రదికియున్నాడుH2416 క్షేమముగానున్నాడనిH7965 చెప్పిH559 వంగిH6915 సాగిలపడిరిH7812.

And they answered, Thy servant our father is in good health, he is yet alive. And they bowed down their heads, and made obeisance.
29

అప్పుడతడు కన్నుH5869లెత్తిH5375 తన తల్లిH517 కుమారుడునుH1121 తన తమ్ముడైనH251 బెన్యామీనునుH1144 చూచి–H7200 మీరు నాతోH413 చెప్పినH559 మీ తమ్ముడుH251 ఇతడేనా?H2088 అని అడిగిH55 –నా కుమారుడాH1121, దేవుడుH430 నిన్ను కరుణించునుH2603 గాక అనెను

And he lifted up his eyes, and saw his brother Benjamin, his mother's son, and said, Is this your younger brother, of whom ye spake unto me? And he said, God be gracious unto thee, my son.
30

అప్పుడు తన తమ్మునిH251మీదH413 యోసేపునకుH3130 ప్రేమH4116 పొర్లుకొనిH3648 వచ్చెను గనుకH3588 అతడు త్వరపడిH1245 యేడ్చుటకుH1058 చోటు వెదకి లోపలి గదిH2315లోనికిH935 వెళ్లి అక్కడH8033 ఏడ్చెనుH1058.

And Joseph made haste; for his bowels did yearn upon his brother: and he sought where to weep; and he entered into his chamber, and wept there.
31

అప్పుడు అతడు ముఖముH6440 కడుగుకొనిH7364 వెలుపలికి వచ్చిH3318 తన్ను తాను అణచుకొనిH662, భోజనముH3899 వడ్డించుడనిH7760 చెప్పెనుH559.

And he washed his face, and went out, and refrained himself, and said, Set on bread.
32

అతనికినిH905 వారికిని అతనితోH854 భోజనముH3899 చేయుచున్నH398 ఐగుప్తీయులకునుH4713 వేరువేరుగా వడ్డించిరిH7760. ఐగుప్తీయులుH4713 హెబ్రీయులతోH5680 కలిసిH854 భోజనముH3899 చేయరుH3808; అదిH1931 ఐగుప్తీ యులకుH4714 హేయముH8441.

And they set on for him by himself, and for them by themselves, and for the Egyptians, which did eat with him, by themselves: because the Egyptians might not eat bread with the Hebrews; for that is an abomination unto the Egyptians.
33

జ్యేష్ఠుడుH1062 మొదలుకొని కనిష్ఠునిH6810 వరకు వారు అతని యెదుటH6440 తమ తమ యీడు చొప్పునH1062 కూర్చుండిరిH3427 గనుక ఆ మనుష్యులుH376 ఒకనిH7453వైపుH413 ఒకడుH376 చూచి ఆశ్చర్యపడిరిH8539.

And they sat before him, the firstborn according to his birthright, and the youngest according to his youth: and the men marvelled one at another.
34

మరియు అతడు తనయెదుటH6440నుండిH4480 వారికి వంతులెత్తి పంపెనుH4864. బెన్యామీనుH1144 వంతు వారందరి వంతులకంటె అయిదంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితోH5973 కలిసి సంతుష్టిగాH7937 త్రాగిరిH8354.

And he took and sent messes unto them from before him: but Benjamin's mess was five times so much as any of theirs. And they drank, and were merry with him.

ఆదికాండము అధ్యాయము 44

1

యోసేపుH3130 ఆ మనుష్యులH376 గోనెలుH572 పట్టిH5375నంతH834 ఆహార పదార్థములతోH400 వాటిని నింపిH4390 ఎవరిH376 రూకలుH3701 వారి గోనెH572 మూతిలోH6310 పెట్టుమనియుH7760,

And he commanded the steward of his house, saying, Fill the men's sacks with food, as much as they can carry, and put every man's money in his sack's mouth.
2

కనిష్ఠునిH6996 గోనెH572 మూతిలోH6310 తన వెండిH3701 గిన్నెనుH1375 అతని ధాన్యపుH7668 రూకలనుH3701 పెట్టుమనియుH7760, తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపుH3130 చెప్పినH1696 మాట చొప్పునH1697 అతడు చేసెనుH6213.

And put my cup, the silver cup, in the sack's mouth of the youngest, and his corn money. And he did according to the word that Joseph had spoken.
3

తెల్లవారినప్పుడుH1242 ఆ మనుష్యులుH376 తమ గాడిదలతోH2543 కూడ పంపివేయబడిరిH7971.

As soon as the morning was light, the men were sent away, they and their asses.
4

వారుH1992 ఆ పట్టణముH5892నుండిH4480 బయలు దేరిH3318 యెంతో దూరముH7368 వెళ్లకH3808 మునుపు, యోసేపుH3130 తన గృహH1004నిర్వాహకునిH5921 చూచి– నీవు లేచిH6965 ఆ మనుష్యులH376 వెంటబడిH310 వెళ్లిH7291 వారిని కలిసికొని–H5381 మీరు మేలుH2896కుH8478 కీడుH7451 చేయH7999నేలH4100?

And when they were gone out of the city, and not yet far off, Joseph said unto his steward, Up, follow after the men; and when thou dost overtake them, say unto them, Wherefore have ye rewarded evil for good?
5

దేనితోH834 నా ప్రభువుH113 పానము చేయునోH8354 దేనివలనH1931 అతడు శకునములు చూచునోH5921 అది యిదేH2088 కదాH3808? మీరు దీనిH834 చేయుటవలనH6213 కాని పని చేసితిరనిH7489 వారితోH413 చెప్పుమనెనుH559.

Is not this it in which my lord drinketh, and whereby indeed he divineth? ye have done evil in so doing.
6

అతడు వారిని కలిసికొనిH5381H428 మాటలుH1697 వారితోH413 చెప్పినప్పుడుH1696

And he overtook them, and he spake unto them these same words.
7

వారు– మా ప్రభువుH113 ఇట్లుH428 మాట లాడH1696నేల?H4100 ఇట్టిH2088 పనిH1697 చేయుటH6213 నీ దాసులకుH5650 దూరమవునుH2486 గాక.

And they said unto him, Wherefore saith my lord these words? God forbid that thy servants should do according to this thing:
8

ఇదిగోH2009 మా గోనెH572లమూతులలోH6310 మాకు దొరికినH4672 రూకలనుH3701 కనానుH3667 దేశముH776లోనుండిH4480 తిరిగి తీసికొనివచ్చితివిుH7725; నీ ప్రభువుH113 ఇంటిH1004లోనుండిH4480 మేము వెండినైననుH3701 బంగారము H2091నైనను ఎట్లుH349 దొంగిలుదుముH1589?

Behold, the money, which we found in our sacks' mouths, we brought again unto thee out of the land of Canaan: how then should we steal out of thy lord's house silver or gold?
9

నీ దాసులH5650లోH4480 ఎవరిH834యొద్దH854 అది దొరుకునోH4672 వాడు చచ్చునుH4191 గాక; మరియు మేముH587 మా ప్రభువునకుH113 దాసులముగా H5650నుందుమనిH1961 అతనితోH413 అనిరిH559.

With whomsoever of thy servants it be found, both let him die, and we also will be my lord's bondmen.
10

అందుకతడు–H559మంచిదిH1571, మీరు చెప్పినట్టేH1697 కానీయుడిH1931; ఎవరిH834యొద్దH854 అది దొరుకునోH4672 అతడే నాకు దాసుడH5650గునుH1961, అయితే మీరుH859 నిర్దోషులH5355గుదురనిH1961 చెప్పెనుH559.

And he said, Now also let it be according unto your words: he with whom it is found shall be my servant; and ye shall be blameless.
11

అప్పుడు వారు త్వరపడిH4116 ప్రతివాడుH376 తన గోనెనుH572 క్రిందికిH776 దించిH3381 దానినిH572 విప్పెనుH6605.

Then they speedily took down every man his sack to the ground, and opened every man his sack.
12

అతడు పెద్దవాడుH1419 మొదలుకొనిH2490 చిన్నవానిH6996వరకుH3615 వారిని సోదా చూడగాH2664 ఆ గిన్నెH1375 బెన్యామీనుH1144 గోనెలోH572 దొరికెనుH4672.

And he searched, and began at the eldest, and left at the youngest: and the cup was found in Benjamin's sack.
13

కావున వారు తమ బట్టలుH8071 చింపుకొనిH7167 ప్రతివాడుH376 తన గాడిదమీదH2543 గోనెలు ఎక్కించుకొనిH6006 తిరిగి పట్టణమునకుH5892 వచ్చిరిH7725.

Then they rent their clothes, and laded every man his ass, and returned to the city.
14

అప్పుడు యూదాH3063యును అతని సహోదరులునుH251 యోసేపుH3130 ఇంటికిH1004 వచ్చిరిH935. అతడింకH5750 అక్కడనేH8033 ఉండెను గనుక వారు అతని యెదుటH6440 నేలనుH776 సాగిలపడిరిH5307.

And Judah and his brethren came to Joseph's house; for he was yet there: and they fell before him on the ground.
15

అప్పుడు యోసేపు–H3130 మీరు చేసినH6213 యీH2088 పనిH4639 యేమిటి?H4100 నాH3644వంటి మనుష్యుడుH376 శకునము చూచి తెలిసికొనుననిH5172 మీకు తెలిH3045యదాH3808 అని వారితో అనగాH559

And Joseph said unto them, What deed is this that ye have done? wot ye not that such a man as I can certainly divine?
16

యూదాH3063 యిట్లనెను–H559 ఏలినవారితోH113 ఏమిH4100 చెప్పగలము?H559H4100మందుము?H1696 మేము నిర్దోషులమని యెట్లుH4100 కనుపరచగలము?H6663 దేవుడేH430 నీ దాసులH5650 నేరముH5771 కనుగొనెనుH4672. ఇదిగోH2009 మేమునుH587 ఎవనిH3027 యొద్దH834 ఆ గిన్నెH1375 దొరికెనోH4672 వాడునుH1571 ఏలిన వారికిH113 దాసులH5650 మగుదుమనెనుH559.

And Judah said, What shall we say unto my lord? what shall we speak? or how shall we clear ourselves? God hath found out the iniquity of thy servants: behold, we are my lord's servants, both we, and he also with whom the cup is found.
17

అందుకతడు– అట్లుH2063 చేయుటH6213 నాకు దూరమవునుగాకH2486; ఎవనిH834చేతిలోH3027 ఆ గిన్నెH1375 దొరికెనోH4672 వాడేH376 నాకు దాసుడుగాH5650 నుండునుH1961; మీరుH859 మీ తండ్రిH1 యొద్దకుH413 సమాధానముగాH7965 వెళ్లుడనిH5927 చెప్పగాH559

And he said, God forbid that I should do so: but the man in whose hand the cup is found, he shall be my servant; and as for you, get you up in peace unto your father.
18

యూదాH3063 అతని సమీపించి–H5066 ఏలినవాడాH113 ఒక మనవిH559; ఒక మాటH1697 యేలిన వారిH113తోH241 తమ దాసునిH5650 చెప్పుకొనH1696నిమ్ముH4994; తమ కోపముH639 తమ దాసునిమీదH5650 రవులుకొనH2734నీయకుముH; తమరు ఫరో అంతవారుగదా

Then Judah came near unto him, and said, Oh my lord, let thy servant, I pray thee, speak a word in my lord's ears, and let not thine anger burn against thy servant: for thou art even as Pharaoh.
19

ఏలినవాడు–H113 మీకు తండ్రియైననుH1 సహోదరుడైననుH251 ఉన్నాడాH3426 అని తమ దాసులH5650నడిగెనుH7592.

My lord asked his servants, saying, Have ye a father, or a brother?
20

అందుకు మేము– మాకు ముసలివాడైనH2205 తండ్రియుH1 అతని ముసలితనమునH2208 పుట్టిన యొక చిన్నవాడునుH6996 ఉన్నారుH3426; వాని సహోదరుడుH251 చనిపోయెనుH4191, వాని తల్లికిH517 వాడొక్కడేH905 మిగిలియున్నాడుH3498, వాని తండ్రిH1 వానిని ప్రేమించుచున్నాడనిH157 చెప్పితిమిH559.

And we said unto my lord, We have a father, an old man, and a child of his old age, a little one; and his brother is dead, and he alone is left of his mother, and his father loveth him.
21

అప్పుడు తమరు– నేనతనిH5921 చూచుH5869టకుH7760 అతని నా యొద్దకుH413 తీసికొని రండనిH3381 తమ దాసులతోH5650 చెప్పితిరిH559.

And thou saidst unto thy servants, Bring him down unto me, that I may set mine eyes upon him.
22

అందుకు మేము– ఆ చిన్నవాడుH5288 తన తండ్రినిH1 విడువH5800లేడుH3808. వాడు తన తండ్రినిH1 విడిచినయెడలH5800 వాని తండ్రిH1 చనిపోవుననిH4191 యేలినవారిH113తోH413 చెప్పితివిుH559.

And we said unto my lord, The lad cannot leave his father: for if he should leave his father, his father would die.
23

అందుకు తమరు– మీ తమ్ముడుH251 మీతోH854 రానిH3381యెడలH518 మీరు మరలH3254 నా ముఖముH6440 చూడH7200కూడదనిH3808 తమ దాసులH5650తోH413 చెప్పితిరిH559.

And thou saidst unto thy servants, Except your youngest brother come down with you, ye shall see my face no more.
24

కాబట్టి నా తండ్రియైనH1 తమ దాసునిH5650 యొద్దకుH413 మేము వెళ్లిH5927 యేలినవారిH113 మాటలనుH1697 అతనికిH853 తెలియచేసితివిుH5046.

And it came to pass when we came up unto thy servant my father, we told him the words of my lord.
25

మా తండ్రి–H1 మీరు తిరిగి వెళ్లిH7725 మనకొరకు కొంచెముH4592 అహారముH400 కొనుక్కొనిH7666 రండని చెప్పినప్పుడుH559

And our father said, Go again, and buy us a little food.
26

మేము– అక్కడికిH8033 వెళ్లH3381లేముH3808; మా తమ్ముడుH251 మాతోH854 కూడ ఉండినH3426యెడలH518 వెళ్లుదుముH3381; మా తమ్ముడుH251 మాతో నుంటేనేH854 గానిH369 ఆ మనుష్యునిH376 ముఖముH6440 చూడH7200లేమనిH3808 చెప్పితివిుH559.

And we said, We cannot go down: if our youngest brother be with us, then will we go down: for we may not see the man's face, except our youngest brother be with us.
27

అందుకు తమ దాసుడైనH5650 నా తండ్రిH1– నా భార్యH802 నాకిద్దరినిH8147 కనెననిH3205 మీH859రెరుగుదురుH3045.

And thy servant my father said unto us, Ye know that my wife bare me two sons:
28

వారిలో ఒకడుH259 నా యొద్దH854నుండిH4480 వెళ్లిపోయెనుH3318. అతడు నిశ్చయముగాH389 దుష్టమృగములచేత చీల్చ బడెననుకొంటినిH2963, అప్పటినుండిH5704 అతడు నాకు కనబడH7200లేదుH3808.

And the one went out from me, and I said, Surely he is torn in pieces; and I saw him not since:
29

మీరు నా యెదుటH5973నుండిH4480 ఇతని తీసికొనిపోయినH3947 తరువాత ఇతనికి హానిH611 సంభవించినయెడలH7136 నెరసిన వెండ్రుకలుగలH7872 నన్ను మృతుల లోకములోనికిH7585 దుఃఖముతోH7451 దిగిపోవునట్లుH3381 చేయుదురని మాతోH413 చెప్పెనుH559.

And if ye take this also from me, and mischief befall him, ye shall bring down my gray hairs with sorrow to the grave.
30

కావున తమ దాసుడైనH5650 నా తండ్రిH1యొద్దకుH413 నేను వెళ్లినప్పుడుH935 ఈ చిన్నవాడుH5288 మాయొద్దH854 లేనియెడలH369

Now therefore when I come to thy servant my father, and the lad be not with us; seeing that his life is bound up in the lad's life;
31

అతని ప్రాణముH5315 ఇతని ప్రాణముతోH5315 పెనవేసికొని యున్నదిH7194 గనుక ఈ చిన్నవాడుH5288 మాయొద్ద లేకపోవుటH369 అతడు చూడగానేH7200 చనిపోవునుH4191. అట్లు తమ దాసులమైనH5650 మేము నెరసిన వెండ్రుకలుH7872 గల తమ దాసుడైనH5650 మా తండ్రినిH1 మృతుల లోకములోనికిH7585 దుఃఖముతోH3015 దిగిపోవునట్లుH3381 చేయుదము.

It shall come to pass, when he seeth that the lad is not with us, that he will die: and thy servants shall bring down the gray hairs of thy servant our father with sorrow to the grave.
32

తమ దాసుడనైనH5650 నేను ఈ చిన్నవానినిH5288గూర్చిH853 నా తండ్రికిH1 పూటపడి–H6148 నీ యొద్దకుH413 నేనతని తీసికొని H935రానిH3808యెడలH518 నా తండ్రి దృష్టియందుH1 ఆ నిందH2398 నా మీద ఎల్లప్పుడుH3605 ఉండునని చెప్పితినిH559.

For thy servant became surety for the lad unto my father, saying, If I bring him not unto thee, then I shall bear the blame to my father for ever.
33

కాబట్టి తమ దాసుడనైనH5650 నన్ను ఈ చిన్నవానికిH5288 ప్రతిగాH8478 ఏలినవారికిH113 దాసునిగా H5650నుండనిచ్చిH3427 యీ చిన్నవానిH5288 తన సహోదరులH251తోH5973 వెళ్లనిమ్ముH5927.

Now therefore, I pray thee, let thy servant abide instead of the lad a bondman to my lord; and let the lad go up with his brethren.
34

ఈ చిన్నవాడుH5288 నాతోకూడH854 లేనియెడలH369 నా తండ్రిH1యొద్దకుH413 నేనెట్లుH349 వెళ్లగలనుH5927? వెళ్లినయెడల నా తండ్రికిH1 వచ్చుH4672 అపాయముH7451 చూడవలసివచ్చుననిH7200 చెప్పెనుH559.

For how shall I go up to my father, and the lad be not with me? lest peradventure I see the evil that shall come on my father.

మత్తయి అధ్యాయము 24

1

యేసుG2424 దేవాలయముG2411నుండిG575 బయలుదేరిG4198 వెళ్లుచుండగాG1831 ఆయనG846 శిష్యులుG3101G3588 దేవాలయపుG2411 కట్టడములుG3619 ఆయనకుG846 చూపింపG1925వచ్చిరిG4334.

And Jesus went out, and departed from the temple: and his disciples came to him for to shew him the buildings of the temple.
2

అందుకాయన– మీరు ఇవG5023న్నియుG3956 చూచుచున్నారుG991 గదా; రాతిG3037మీదG1909 రాయిG3037 యొకటియైనను ఇక్కడG5602 నిలిచిG863యుండకుండG3364 పడద్రోయబడుననిG2647 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననిG3004 వారితోG846 అనెనుG2036.

And Jesus said unto them, See ye not all these things? verily I say unto you, There shall not be left here one stone upon another, that shall not be thrown down.
3

ఆయనG846 ఒలీవలG1636 కొండG3735మీదG1909 కూర్చుండిG2521యున్నప్పుడు శిష్యులాG3101యనయొద్దకుG846 ఏకాంతముగాG2398 వచ్చి–G4334ఇవిG5023 ఎప్పుడుG4219 జరుగునుG2071? నీG4674 రాకడకునుG3952G3588 యుగG165సమాప్తిG4930కినిG3588 సూచనG4592లేవిG5101? మాతోG2254 చెప్పుమనగాG2036

And as he sat upon the mount of Olives, the disciples came unto him privately, saying, Tell us, when shall these things be? and what shall be the sign of thy coming, and of the end of the world?
4

యేసుG2424 వారితోG846 ఇట్లనెను–G2036ఎవడునుG5100 మిమ్మునుG5209 మోసG4105పరచకుండG3361 చూచుకొనుడిG991.

And Jesus answered and said unto them, Take heed that no man deceive you.
5

అనేకులుG4183 నాG3450 పేరG3686G1722 వచ్చి–G2064నేG1510నేG1473 క్రీస్తుననిG5547 చెప్పిG3004 పలువురినిG4183 మోస పరచెదరుG4105.

For many shall come in my name, saying, I am Christ; and shall deceive many.
6

మరియుG1161 మీరు యుద్ధములనుగూర్చియుG4171 యుద్ధG4171 సమాచారములనుG189 గూర్చియు వినG191బోదురుG3195; మీరు కలవరG2360పడకుండG3361 చూచుకొనుడిG3708. ఇవి జరుగG1096వలసియున్నవిG1163 గానిG235 అంతముG5056 వెంటనే రాదుG3768.

And ye shall hear of wars and rumours of wars: see that ye be not troubled: for all these things must come to pass, but the end is not yet.
7

జనముG1484మీదికిG1909 జనమునుG1484 రాజ్యముG932మీదికిG1909 రాజ్యమునుG932 లేచునుG1453.

For nation shall rise against nation, and kingdom against kingdom: and there shall be famines, and pestilences, and earthquakes, in divers places.
8

అక్కడక్కడG5117 కరవులునుG3042 భూకంపములునుG4578 కలుగునుG2071; ఇవన్నియుG5023 వేదనలకుG3061 ప్రారంభముG746.

All these are the beginning of sorrows.
9

అప్పుడుG5119 జనులు మిమ్మునుG5209 శ్రమల పాలుచేసిG2347 చంపెదరుG615; మీరు నాG3450 నామముG3686 నిమిత్తముG1223 సకలG3956 జనములG3956చేతG5259 ద్వేషింపG3404బడుదురుG2071.

Then shall they deliver you up to be afflicted, and shall kill you: and ye shall be hated of all nations for my name's sake.
10

అనేకులుG4183 అభ్యంతరపడిG4624, యొకనినొకడుG240 అప్పగించిG3860 యొకనినొకడుG240 ద్వేషింతురుG3404.

And then shall many be offended, and shall betray one another, and shall hate one another.
11

అనేకులైనG4183 అబద్ధ ప్రవక్తలుG5578 వచ్చిG1453 పలువురినిG4183 మోసపరచెదరుG4150;

And many false prophets shall rise, and shall deceive many.
12

అక్రమముG458 విస్తరించుటచేతG4129 అనేకులG4183 ప్రేమG26 చల్లారునుG5594.

And because iniquity shall abound, the love of many shall wax cold.
13

అంతముG5056వరకుG1519 సహించినవా డెవడోG5278 వాడే రక్షింపబడునుG4982.

But he that shall endure unto the end, the same shall be saved.
14

మరియుG2532G5124 రాజ్యG932 సువార్తG2098 సకలG3956 జనములకుG1484 సాక్ష్యార్థమైG3142 లోకG3625మందంతటనుG3650 ప్రక టింపబడునుG2784; అటుG5119తరువాతG2532 అంతముG5056 వచ్చునుG2240.

And this gospel of the kingdom shall be preached in all the world for a witness unto all nations; and then shall the end come.
15

కాబట్టి ప్రవక్తయైనG4396 దానియేలుG1158ద్వారాG1223 చెప్పబడినG4483 నాశనకరమైన హేయవస్తువుG946 పరిశుద్ధG40స్థలG5117మందుG1722 నిలుచుటG2476 మీరు చూడగానే–G1492చదువువాడుG314 గ్రహించుగాక–G3539

When ye therefore shall see the abomination of desolation, spoken of by Daniel the prophet, stand in the holy place, (whoso readeth, let him understand:)
16

యూదయG2449లోG1722 ఉండువారు కొండలG3735కుG3588 పారిపోవలెనుG5343

Then let them which be in Judaea flee into the mountains:
17

మిద్దెG1430మీదG1909 ఉండువాడు తనG848 యింటిG3614లోనుండిG1537 ఏదైననుG5100 తీసికొని పోవుటకుG142 దిగG2597కూడదుG3361;

Let him which is on the housetop not come down to take any thing out of his house:
18

పొలముG68లోG1722 ఉండు వాడు, తనG848 బట్టలుG2440 తీసికొని పోవుటకుG142 ఇంటికి రాకూడదుG3361.

Neither let him which is in the field return back to take his clothes.
19

అయ్యోG3759, ఆG1565 దినములG2250లోG1722 గర్భిణులకునుG1064 పాలిచ్చువారికినిG2337 శ్రమ.

And woe unto them that are with child, and to them that give suck in those days!
20

అప్పుడుG1161 మహాG3173 శ్రమG2347 కలుగునుG2071 గనుకG1161 మీరు పారిపోవుటG5437` చలికాలమందైననుG5494 విశ్రాంతిదినG4521మందైననుG1722 సంభవింG1096పకుండవలెననిG3361 ప్రార్థించుడిG4336.

But pray ye that your flight be not in the winter, neither on the sabbath day:
21

లోకాG2889రంభముG746 నుండిG575 ఇప్పటిG3568వరకునుG2193 అట్టి శ్రమG2347 కలుగG1096లేదుG3361, ఇక ఎప్పుడునుG3364 కలుగG1096బోదుG3761.

For then shall be great tribulation, such as was not since the beginning of the world to this time, no, nor ever shall be.
22

G1565 దినములుG2250 తక్కువ చేయG2856బడక పోయినG3756 యెడల ఏ శరీరియుG4561 తప్పించుG4982కొనడుG3756. ఏర్పరచ బడినవారిG1588 నిమిత్తముG1223G1565 దినములుG2250 తక్కువ చేయబడునుG2856.

And except those days should be shortened, there should no flesh be saved: but for the elect's sake those days shall be shortened.
23

ఆ కాలమందు ఎవడైనను–G5100ఇదిగోG2400 క్రీస్తుG5547 ఇక్కడ ఉన్నాడుG5602, అక్కడ ఉన్నాడుG5602 అని చెప్పినG2036యెడలG1437 నమ్మG4100 కుడిG3361.

Then if any man shall say unto you, Lo, here is Christ, or there; believe it not.
24

అబద్ధపు క్రీస్తులునుG5580 అబద్ధపు ప్రవక్తలునుG5578 వచ్చిG1453, సాధ్యG1415మైతేG1487 ఏర్పరచబడినG1588 వారిని సహితముG2532 మోసపరచుటకైG4105 గొప్పG3173 సూచక క్రియలనుG4592 మహత్కార్యములనుG5059 కనబరచెదరుG1325.

For there shall arise false Christs, and false prophets, and shall shew great signs and wonders; insomuch that, if it were possible, they shall deceive the very elect.
25

ఇదిగోG2400 ముందుగాG4280 నేను మీతోG5213 చెప్పియున్నానుG2036.

Behold, I have told you before.
26

కాబట్టిG3767 ఎవరైనను– ఇదిగోG2400 అరణ్యముG2048లోG1722 ఉన్నాడనిG2076 మీతోG5213 చెప్పిననుG2036 వెళ్లG1831కుడి–G3361ఇదిగోG2400 లోపలి గదిG5009లోG1722 ఉన్నాడని చెప్పిననుG2036 నమ్మG4100కుడిG3361

Wherefore if they shall say unto you, Behold, he is in the desert; go not forth: behold, he is in the secret chambers; believe it not.
27

మెరుపుG796 తూర్పునG395 పుట్టిG5316 పడమటిG1424వరకుG2193 ఏలాగు కనబడునోG1831 ఆలాగేG5618 మనుష్యG444కుమారునిG5207 రాకడయుG3952 నుండునుG2071.

For as the lightning cometh out of the east, and shineth even unto the west; so shall also the coming of the Son of man be.
28

పీనుగుG4430 ఎక్కడG3699 ఉన్నదోG5600 అక్కడG1563 గద్దలుG105 పోగవునుG4863.

For wheresoever the carcase is, there will the eagles be gathered together.
29

G1565 దినములG2250 శ్రమG2347 ముగిసిన వెంటనేG2112 చీకటిG4654 సూర్యునిG2246 కమ్మును, చంద్రుడుG4582 కాంతినిG5338 ఇయ్యG1325డుG3756, ఆకాశముG3772నుండిG575 నక్షత్రములుG792 రాలునుG4098, ఆకాశG3772మందలిG3588 శక్తులుG1411 కదలింప బడునుG4531.

Immediately after the tribulation of those days shall the sun be darkened, and the moon shall not give her light, and the stars shall fall from heaven, and the powers of the heavens shall be shaken:
30

అప్పుడుG5119 మనుష్యG444కుమారునిG5207 సూచనG4592 ఆకాశG3772మందుG1722 కనబడునుG5316. అప్పుడుG5119 మనుష్యG444 కుమారుడుG5207 ప్రభావముG1411తోనుG3326 మహాG4183 మహిమతోనుG1391 ఆకాశG3772 మేఘారూఢుడైG3507 వచ్చుటG2064 చూచిG3700, భూమిG1093మీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురుG3588

And then shall appear the sign of the Son of man in heaven: and then shall all the tribes of the earth mourn, and they shall see the Son of man coming in the clouds of heaven with power and great glory.
31

మరియుG2532 ఆయన గొప్పG3173 బూరG4536తోG3326 తనG846 దూతలనుG32 పంపునుG649. వారు ఆకాశము యొక్కG3772 ఈ చివరG206నుండిG575 ఆ చివరG206వరకుG2193 నలుదిక్కులG417నుండిG575 ఆయనG848 ఏర్పరచుకొనినవారినిG1588 పోగుచేతురుG1996.

And he shall send his angels with a great sound of a trumpet, and they shall gather together his elect from the four winds, from one end of heaven to the other.
32

అంజూరపు చెట్టుG4808నుG3588 చూచి ఒక ఉపమానముG3850 నేర్చు కొనుడిG3129. అంజూరపుకొమ్మG2798 లేతదైG527 చిగిరించుG5444నప్పుడుG1631 వసంత కాలముG2330 యింకG2235 సమీపముగా ఉన్నదనిG1451 మీకు తెలియునుG1097.

Now learn a parable of the fig tree; When his branch is yet tender, and putteth forth leaves, ye know that summer is nigh:
33

ఆ ప్రకారమేG2532 మీరీ సంగతుG5023లన్నియుG3956 జరుగుట చూచుG1492 నప్పుడుG3752 ఆయన సమీపముననేG1451, ద్వారముG2374దగ్గరనేG1909 యున్నా డనిG2076 తెలిసికొనుడిG1097.

So likewise ye, when ye shall see all these things, know that it is near, even at the doors.
34

ఇవG5023న్నియుG3956 జరుగుG1096వరకుG2193G3778 తరముG1074 గతింG3928పదనిG3364 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

Verily I say unto you, This generation shall not pass, till all these things be fulfilled.
35

ఆకాశమునుG3772 భూమియుG1093 గతించునుG3928 గానిG1161 నాG3450 మాటలుG3056 ఏ మాత్రమును గతింG3928పవుG3364.

Heaven and earth shall pass away, but my words shall not pass away.
36

అయితేG1161G1565 దినమునుG2250 గూర్చియుG4012 ఆ గడియనుG5610గూర్చియుG4012 తండ్రిG3962 మాత్రమేG3441 (యెరుగును) గానిG1508, యే మనుష్యుడైననుG3762 పరలోకG3772మందలిG దూతలైG32 నను కుమారుడైననుG5207 ఎరుG1492గరుG3761.

But of that day and hour knoweth no man, no, not the angels of heaven, but my Father only.
37

నోవహుG3575 దినములుG2250 ఏలాగుండెనోG3779 మనుష్యG444కుమారునిG5207 రాకడయునుG3952 ఆలాగేG5618 ఉండునుG2071.

But as the days of Noe were, so shall also the coming of the Son of man be.
38

జలప్రళయమునకుG2627 ముందటిG4253 దినములG2250లోG1722 నోవహుG3575 ఓడG2787లోనిG1519కిG3588 వెళ్లినG1525 దినముG2250వరకుG891, వారు తినుచుG5176 త్రాగుచుG4095 పెండ్లిచేసికొనుచుG1060 పెండ్లికిచ్చుచునుండిG1547

For as in the days that were before the flood they were eating and drinking, marrying and giving in marriage, until the day that Noe entered into the ark,
39

జలప్రళయముG2627వచ్చిG2064 అందరిని కొట్టుకొనిG142పోవుG537 వరకుG2193 ఎరుG1097గక పోయిరిG3756; ఆలాగుననేG3779 మనుష్యG444కుమారునిG5207 రాకడG3952 ఉండునుG2071.

And knew not until the flood came, and took them all away; so shall also the coming of the Son of man be.
40

ఆ కాలమున ఇద్దరుG1417 పొలముG68లోG1722 ఉందురుG2071, ఒకడుG1520 తీసి కొనిపోబడునుG3880 ఒకడుG1520 విడిచి పెట్టబడునుG863.

Then shall two be in the field; the one shall be taken, and the other left.
41

ఇద్దరుG1417 స్త్రీలు తిరుగలిG3459 విసరుచుందురుG229, ఒకతెG3391 తీసికొని పోబడునుG3880, ఒకతెG3391 విడిచిపెట్టబడునుG863.

Two women shall be grinding at the mill; the one shall be taken, and the other left.
42

కావునG3767G4169 దినమునG5610 మీG5216 ప్రభువుG2962 వచ్చునోG2064 మీకు తెలిG1492యదుG3756 గనుకG3754 మెలకువగా నుండుడిG1127.

Watch therefore: for ye know not what hour your Lord doth come.
43

G4169 జామున దొంగG2812వచ్చునోG2064 యింటి యజమానునికిG3617 తెలిసియుండినG1492యెడలG1487 అతడు మెలకువగా ఉండిG1127 తనG848 యింటికిG3614 కన్నము వేయG1358నియ్యడనిG3756 మీరెరుగుదురుG1097.

But know this, that if the goodman of the house had known in what watch the thief would come, he would have watched, and would not have suffered his house to be broken up.
44

మీరనుకొననిG1380 గడియG5610లోG3739 మనుష్యG444కుమారుడుG5207 వచ్చునుG2064 గనుకనేG3754 మీరుG5210నుG2532 సిద్ధముగాG2092 ఉండుడిG1096.

Therefore be ye also ready: for in such an hour as ye think not the Son of man cometh.
45

యజమానుడుG2962 తనG848 యింటివారిG2322కిG1909 తగినవేళG2540 అన్నముG5160 పెట్టుటకుG1325 వారిపైనG846 ఉంచిన నమ్మకమైనG4103వాడునుG846 బుద్ధిమంతుడునైనG5429 దాసుG1401 డెవడుG3739?

Who then is a faithful and wise servant, whom his lord hath made ruler over his household, to give them meat in due season?
46

యజమానుడుG2962 వచ్చినప్పుడుG2064G3739 దాసుడుG1401 ఈలాగుG3779 చేయుచుండుటG4160 అతడు కనుగొనునోG2147G1565 దాసుడుG1401 ధన్యుడుG3107.

Blessed is that servant, whom his lord when he cometh shall find so doing.
47

అతడు తనG848 యావదాస్తిG5224మీదG1909 వానిG846 నుంచుననిG2525 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

Verily I say unto you, That he shall make him ruler over all his goods.
48

అయితేG1161 దుష్టుడైనG2556 యొక దాసుడుG1401–నాG3450 యజమానుడుG2962 ఆలస్యము చేయుచున్నాడనిG5549 తనG848 మనస్సుG2588లోG1722 అనుకొనిG2036

But and if that evil servant shall say in his heart, My lord delayeth his coming;
49

తనతోడి దాసులనుG4889 కొట్టG5180 మొదలుపెట్టిG756, త్రాగుబోతులG3184తోG3326 తినుచుG2068 త్రాగుచుG4095నుంటె

And shall begin to smite his fellowservants, and to eat and drink with the drunken;
50

G1565 దాసుడుG1401 కనిG4328పెట్టనిG3756 దినముG2250లోనుG1722 వాడనుG1097కొననిG3756 గడియG5610లోనుG1722 వాని యజమానుడుG2962 వచ్చిG2240, వానినిG846 నరికించిG1371 వేషధారులG5273తో కూడG3326 వానికిG846 పాలుG3313 నియమించునుG5087.

The lord of that servant shall come in a day when he looketh not for him, and in an hour that he is not aware of,
51

అక్కడG1563 ఏడ్పునుG2805 పండ్లుG3599 కొరుకుటయుG1030 నుండునుG2071.

And shall cut him asunder, and appoint him his portion with the hypocrites: there shall be weeping and gnashing of teeth.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.