
కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడ పంపిన యెడల మేము వెళ్లి నీకొరకు ఆహారము కొందుము.
నీవు వానిని పంపనొల్లనియెడల మేము వెళ్లము; ఆ మను ష్యుడు– మీ తమ్ముడు మీతో లేనియెడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పెననెను.
అతడు లోపలనే యుండి–నన్ను తొందరపెట్టవద్దు; తలుపు వేసియున్నది, నా చిన్నపిల్లలు నాతో కూడ పండుకొని యున్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా?