Day 20
Day 21 : ఆదికాండము 45-46 & మత్తయి 25
Day 22

ఆదికాండము అధ్యాయము 45

1

అప్పుడు యోసేపుH3130 తన యొద్దH5921 నిలిచినH5324వారందరిH3605 యెదుట తన్ను తాను అణచుకొనH662జాలక–H3808 నా యొద్దH5921నుండిH4480 ప్రతిH3605 మనుష్యునిH376 వెలుపలికి పంపివేయుడనిH3318 బిగ్గరగా చెప్పెనుH7121. యోసేపుH3130 తన సహోదరులకుH251 తన్ను తాను తెలియచేసికొనినప్పుడుH3045 ఎవరును అతని యొద్దH854 నిలిచియుండH5975లేదుH3808.

Then Joseph could not refrain himself before all them that stood by him; and he cried, Cause every man to go out from me. And there stood no man with him, while Joseph made himself known unto his brethren.
2

అతడు ఎలుగెత్తిH5414 యేడ్వగాH6963 ఐగుప్తీయులునుH4714 ఫరోH6547 యింటివారునుH1004 వినిరిH8085.

And he wept aloud: and the Egyptians and the house of Pharaoh heard.
3

అప్పుడు యోసేపు–H3130 నేనుH589 యోసేపునుH3130; నా తండ్రిH1 యింకH5750 బ్రదికియున్నాడాH2416 అని అడిగి నప్పుడుH559 అతని సహోదరులుH251 అతని సముఖH6440మందుH4480 తొందర పడిH926 అతనికి ఉత్తరముH6030 ఇయ్యలేక పోయిరిH3808.

And Joseph said unto his brethren, I am Joseph; doth my father yet live? And his brethren could not answer him; for they were troubled at his presence.
4

అంతట యోసేపు–H3130 నా దగ్గరకుH413 రండనిH5066 తన సహోదరులH251తోH413 చెప్పి నప్పుడుH559 వారు అతని దగ్గరకు వచ్చిరిH5066. అప్పుడతడు– ఐగుప్తునకుH4714 వెళ్లునట్లు మీరు అమ్మివేసినH4376 మీ సహోదరు డైనH251 యోసేపును నేనే.H3130

And Joseph said unto his brethren, Come near to me, I pray you. And they came near. And he said, I am Joseph your brother, whom ye sold into Egypt.
5

అయినను నేనిక్కడికిH వచ్చు నట్లు మీరు నన్ను అమ్మివేసినందుకుH4376 దుఃఖH6087పడకుడిH408; అది మీకుH5869 సంతాపము పుట్టింప H2734నియ్యకుడిH3808; ప్రాణరక్షణ కొరకుH4241 దేవుడుH430 మీకు ముందుగాH6440 నన్ను పంపించెనుH7971.

Now therefore be not grieved, nor angry with yourselves, that ye sold me hither: for God did send me before you to preserve life.
6

రెండు సంవత్సరములH8141 నుండి కరవుH7458 దేశముH776లో నున్నదిH7130. సేద్యమైననుH2758 కోతయైననుH7105 లేనిH369 సంవత్సరములుH8141 ఇంకH5750 అయిదుH2568 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగH1419 రక్షించిH6413 దేశ ములోH776 మిమ్మును శేషముగా నిలుపుటకునుH2421

For these two years hath the famine been in the land: and yet there are five years, in the which there shall neither be earing nor harvest.
7

ప్రాణముతోH7611 కాపాడుటకునుH7760 దేవుడుH430 మీకు ముందుగాH6440 నన్ను పంపిం చెనుH7971.

And God sent me before you to preserve you a posterity in the earth, and to save your lives by a great deliverance.
8

కాబట్టి దేవుడేH430గానిH3588 మీరు నన్నిక్కడికిH2008 పంప H7971లేదుH3808. ఆయన నన్ను ఫరోకుH6547 తండ్రిగానుH1 అతని యింటి వారి H1004కందరికిH3605 ప్రభువుగానుH113 ఐగుప్తుH4714 దేశH776మంతటిమీదH3605 ఏలికగానుH4910 నియమించెనుH7760.

So now it was not you that sent me hither, but God: and he hath made me a father to Pharaoh, and lord of all his house, and a ruler throughout all the land of Egypt.
9

మీరు త్వరగాH4116 నా తండ్రి H1యొద్దకుH413 వెళ్లిH5927 అతనితోH413–నీ కుమారుడైనH1121 యోసేపు– H3130 దేవుడుH430 నన్ను ఐగుప్తుH4714 దేశమంతటికిH3605 ప్రభువుగాH113 నియ మించెనుH7760, నా యొద్దకుH413 రమ్ముH3381, అక్కడH8033 ఉండH5975వద్దుH408;

Haste ye, and go up to my father, and say unto him, Thus saith thy son Joseph, God hath made me lord of all Egypt: come down unto me, tarry not:
10

నీవు గోషెనుH1657 దేశమందుH776 నివసించెదవుH3427, అప్పుడు నీవునుH859 నీ పిల్లలునుH1121 నీ పిల్లలH1121 పిల్లలునుH1121 నీ గొఱ్ఱలమందలునుH6629 నీ పశువులునుH1241 నీకు కలిగినది యావత్తునుH3605 నాకుH413 సమీపముగాH7138 నుండునుH1961.

And thou shalt dwell in the land of Goshen, and thou shalt be near unto me, thou, and thy children, and thy children's children, and thy flocks, and thy herds, and all that thou hast:
11

ఇకనుH5750 అయిదుH2568 కరవుH7458 సంవత్సరములుH8141 వచ్చును గనుకH3588 నీకునుH859 నీ యింటి వారికినిH1004 నీకు కలిగినదంతటికినిH3605 పేదరికముH3423 రాకుండH3808 అక్కడ నిన్ను పోషించెదనన్నాడనిH3557 చెప్పుడిH559.

And there will I nourish thee; for yet there are five years of famine; lest thou, and thy household, and all that thou hast, come to poverty.
12

ఇదిగోH2009 మీతోH413 మాటలాడుచున్నదిH1696 నా నోరేH6310 అని మీ కన్నులునుH5869 నా తమ్ముడైనH251 బెన్యామీనుH1144 కన్నులునుH5869 చూచుచున్నవిH7200.

And, behold, your eyes see, and the eyes of my brother Benjamin, that it is my mouth that speaketh unto you.
13

ఐగుప్తులోH4714 నాకు కలిగినH సమస్తH3605 ఘనతనుH3519, మీరు చూచినదిH7200 యావత్తుH3605 నా తండ్రికిH1 తెలియచేసిH5046 త్వరగాH4116 నా తండ్రినిH1 ఇక్కడికిH2008 తీసికొనిరండనిH3318 తన సహోదరులH251తోH413 చెప్పిH559

And ye shall tell my father of all my glory in Egypt, and of all that ye have seen; and ye shall haste and bring down my father hither.
14

తన తమ్ముడైనH251 బెన్యామీనుH1144 మెడH6677మీదH5921 పడిH5307 యేడ్చెనుH1058; బెన్యామీనుH1144 అతని మెడH6677మీదH5921పడిH5307 యేడ్చెనుH1058.

And he fell upon his brother Benjamin's neck, and wept; and Benjamin wept upon his neck.
15

అతడు తన సహోదరుH251లందరినిH3605 ముద్దు పెట్టుకొనిH5401 వారిమీదH5921 పడి యేడ్చినH1058 తరువాత అతని సహోదరులుH251 అతనితోH854 మాటలాడిరిH1696.

Moreover he kissed all his brethren, and wept upon them: and after that his brethren talked with him.
16

యోసేపుయొక్కH3130 సహోదరులుH251 వచ్చినH935 వర్తమానముH6963 ఫరోH6547 యింటిలోH1004 వినబడెనుH8085. అది ఫరోకునుH6547 అతని సేవకులకునుH5650 ఇష్టముగాH3190 నుండెను.

And the fame thereof was heard in Pharaoh's house, saying, Joseph's brethren are come: and it pleased Pharaoh well, and his servants.
17

అప్పుడు ఫరోH6547 యోసేపుH3130తోH413 ఇట్లనెను–H559 నీవు నీ సహోదరులనుH251 చూచి–H7200 మీరీలాగుH2063 చేయుడిH6213, మీ పశువులమీదH1165 బరువులు కట్టిH2943 కనానుH3667 దేశమునకుH776 వెళ్లిH935

And Pharaoh said unto Joseph, Say unto thy brethren, This do ye; lade your beasts, and go, get you unto the land of Canaan;
18

మీ తండ్రినిH1 మీ యింటివారినిH1004 వెంటబెట్టుకొనిH3947 నా యొద్దకుH413 రండిH935; ఐగుప్తుH4714 దేశమందలిH776 మంచి వస్తువులనుH2898 మీకెచ్చెదనుH5414, ఈ దేశముయొక్కH776 సారమునుH2459 మీరు అనుభవించెదరుH398.

And take your father and your households, and come unto me: and I will give you the good of the land of Egypt, and ye shall eat the fat of the land.
19

నీకుH859 ఆజ్ఞయైనదిH6680 గదా? దీనిH2063 చేయుడిH6213, మీ పిల్లలకొరకును మీ భార్యలకొరకును ఐగుప్తుHలోనుండిH4480 బండ్లనుH5699 తీసికొనిపోయిH3947 మీ తండ్రినిH1 వెంటబెట్టుకొనిH5375 రండిH935.

Now thou art commanded, this do ye; take you wagons out of the land of Egypt for your little ones, and for your wives, and bring your father, and come.
20

ఐగుప్తుH4714 దేశH776మంతటిలోనున్నH3605 మంచి వస్తువులుH2898 మీవే అగును గనుక మీ సామగ్రినిH3627 లక్ష్యపెట్టH5869కుడనిH408 చెప్పుమనగాH559

Also regard not your stuff; for the good of all the land of Egypt is yours.
21

ఇశ్రాయేలుH3478 కుమారులుH1121 ఆలాగుననేH3651 చేసిరిH6213. యోసేపుH3130 ఫరోH6547మాటH6310 చొప్పనH5921 వారికి బండ్లనుH5699 ఇప్పించెనుH5414; మార్గమునకుH1870 ఆహారముH6720 ఇప్పించెనుH5414.

And the children of Israel did so: and Joseph gave them wagons, according to the commandment of Pharaoh, and gave them provision for the way.
22

అతడు వారికిH376 రెండేసి దుస్తులH2487 బట్టలుH8071 ఇచ్చెనుH5414; బెన్యామీనుకుH1144 మూడుH7969వందలH3967 తులముల వెండియునుH3701 ఐదుH2568 దుస్తులH2487 బట్టలుH8071 ఇచ్చెనుH5414,

To all of them he gave each man changes of raiment; but to Benjamin he gave three hundred pieces of silver, and five changes of raiment.
23

అతడు తన తండ్రిH1 నిమిత్తము ఐగుప్తులోనున్నH4714 మంచి వస్తువులనుH2898 మోయుచున్నH5375 పదిH6235 గాడిదలనుH2543, మార్గమునకుH1870 తన తండ్రిH1 నిమిత్తము ఆహారమునుH4202, ఇతర ధాన్యమునుH1250 తినుబండములను మోయుచున్న పది ఆడు గాడిదలను పంపెను.H3899

And to his father he sent after this manner; ten asses laden with the good things of Egypt, and ten she asses laden with corn and bread and meat for his father by the way.
24

అప్పుడతడు తన సహోదరులనుH251 సాగనంపిH7971 వారు బయలుదేరుచుండగా– H1980 మార్గమందుH1870 కలహH7264పడకుడనిH408 వారితోH413 చెప్పెనుH559.

So he sent his brethren away, and they departed: and he said unto them, See that ye fall not out by the way.
25

వారు ఐగుప్తుH4714నుండిH4480 బయలుదేరిH5927 కనానుH3667 దేశమునకుH776 తన తండ్రియైనH1 యాకోబుH3290నొద్దకుH413 వచ్చిH935

And they went up out of Egypt, and came into the land of Canaan unto Jacob their father,
26

యోసేపుH3130 ఇంకH5750 బ్రదికియుండిH2416 ఐగుప్తుH4714 దేశH776మంతటినిH3605 ఏలుచున్నాడనిH4910 అతనికి తెలియచేసిరిH5046. అయితేH3588 అతడు వారి మాట నమ్మH539లేదుH3808 గనుక అతడు నిశ్చేష్టుడాయెనుH6313.

And told him, saying, Joseph is yet alive, and he is governor over all the land of Egypt. And Jacob's heart fainted, for he believed them not.
27

అప్పుడు వారు యోసేపుH3130 తమతోH413 చెప్పినH1696 మాటH1697లన్నిటినిH3605 అతనితోH413 చెప్పిరిH1696. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకుH5375 యోసేపుH3130 పంపినH7971 బండ్లుH5699 చూచినప్పుడుH7200 వారి తండ్రియైనH1 యాకోబుH2390 ప్రాణముH7307 తెప్పరిల్లెను.H2421

And they told him all the words of Joseph, which he had said unto them: and when he saw the wagons which Joseph had sent to carry him, the spirit of Jacob their father revived:
28

అప్పుడు ఇశ్రాయేలు–H3478 ఇంతే చాలునుH7227, నా కుమారుడైనH1121 యోసేపుH3130 ఇంకH5750 బ్రదికియున్నాడుH2416, నేను చావకH4191మునుపుH2962 వెళ్లిH1980 అతని చూచెదననిH7200 చెప్పెనుH559.

And Israel said, It is enough; Joseph my son is yet alive: I will go and see him before I die.

ఆదికాండము అధ్యాయము 46

1

అప్పుడు ఇశ్రాయేలుH3478 తనకు కలిగినదంతయుH3605 తీసికొని ప్రయాణమైH5265 బెయేర్షెబాకుH884 వచ్చిH935 తన తండ్రియైనH1 ఇస్సాకుH3327 దేవునికిH430 బలులH2076నర్పించెనుH2077.

And Israel took his journey with all that he had, and came to Beersheba, and offered sacrifices unto the God of his father Isaac.
2

అప్పుడు రాత్రిH3915 దర్శనములయందుH4759 దేవుడు–H430యాకోబూH యాకోబూH3290 అని ఇశ్రాయేలునుH3478 పిలిచెనుH559. అందుకతడు–చిత్తముH2009 ప్రభువా అనెనుH559.

And God spake unto Israel in the visions of the night, and said, Jacob, Jacob. And he said, Here am I.
3

ఆయన– నేనేH595 దేవుడనుH410, నీ తండ్రిH1 దేవుడనుH430, ఐగుప్తునకుH4714 వెళ్లుటకుH3381 భయH3372పడకుముH408, అక్కడH8033 నిన్ను గొప్పH1419 జనముగాH1471 చేసెదనుH7760.

And he said, I am God, the God of thy father: fear not to go down into Egypt; for I will there make of thee a great nation:
4

నేనుH595 ఐగుప్తునకుH4714 నీతోగూడH5973 వచ్చెదను,H3381 అంతేకాదుH1571 నేనుH595 నిశ్చయముగా నిన్ను తిరిగి తీసికొని వచ్చెదనుH5927, యోసేపుH3130 నీ కన్నులH5869మీదH5921 తన చెయ్యిH3027 యుంచుననిH7896 సెలవియ్యగా

I will go down with thee into Egypt; and I will also surely bring thee up again: and Joseph shall put his hand upon thine eyes.
5

యాకోబుH3290 లేచిH6965 బెయేర్షెబాH884 నుండిH4480 వెళ్లెను. ఫరోH6547 అతని నెక్కించి తీసికొని వచ్చుటకుH5375 పంపినH7971 బండ్లమీదH5699 ఇశ్రాయేలుH3478 కుమారులుH1121 తమ తండ్రియైనH1 యాకోబునుH3290 తమ పిల్లలనుH2945 తమ భార్యలనుH802 ఎక్కించిరిH5375.

And Jacob rose up from Beersheba: and the sons of Israel carried Jacob their father, and their little ones, and their wives, in the wagons which Pharaoh had sent to carry him.
6

వారు, అనగా యాకోబునుH3290 అతని యావత్తుH3605 సంతానమునుH2233, తమ పశువులనుH4735 తాము కనానులోH667 సంపాదించినH7408 సంపదH7399 యావత్తును తీసికొనిH3947 ఐగుప్తునకుH4714 వచ్చిరిH935.

And they took their cattle, and their goods, which they had gotten in the land of Canaan, and came into Egypt, Jacob, and all his seed with him:
7

అతడు తన కుమారులనుH1121 తన కుమారులH1121 కుమారులనుH1121 తన కుమార్తెలనుH1323 తన కుమారులH1121 కుమార్తెలనుH1323 తన యావత్తుH3605 సంతానమునుH2233 ఐగుప్తునకుH4714 తనతోకూడH854 తీసికొనివచ్చెనుH935.

His sons, and his sons' sons with him, his daughters, and his sons' daughters, and all his seed brought he with him into Egypt.
8

యాకోబునుH3290 అతని కుమారులునుH1121 ఐగుప్తునకుH4714 వచ్చిరిH935. ఇశ్రాయేలుH3478 కుమారులH1121 పేళ్లుH8034 ఇవేH428;

And these are the names of the children of Israel, which came into Egypt, Jacob and his sons: Reuben, Jacob's firstborn.
9

యాకోబుH3290 జ్యేష్ఠ కుమారుడుH1060 రూబేనుH7205. రూబేనుH7205 కుమారులైనH1121 హనోకుH2585 పల్లుH6396 హెస్రోనుH2696 కర్మీH3756.

And the sons of Reuben; Hanoch, and Phallu, and Hezron, and Carmi.
10

షిమ్యోనుH8095 కుమారులైనH1121 యెమూయేలుH3223 యామీనుH3226 ఓహదుH161 యాకీనుH3199 సోహరుH6714 కనానీయురాలిH3669 కుమారుడైనH1121 షావూలుH7586.

And the sons of Simeon; Jemuel, and Jamin, and Ohad, and Jachin, and Zohar, and Shaul the son of a Canaanitish woman.
11

లేవిH3878 కుమారులైనH1121 గెర్షోనుH1648 కహాతుH6955 మెరారిH4847

And the sons of Levi; Gershon, Kohath, and Merari.
12

యూదాH3063 కుమారులైనH1121 ఏరుH6147 ఓనానుH209 షేలాH7956 పెరెసుH6557 జెరహుH2226. ఆ ఏరునుH6147 ఓనానునుH209 కనానుH3667 దేశములోH776 చనిపోయిరిH4191. పెరెసుH6557 కుమారులైనH1121 హెస్రోనుH2696 హామూలుH2538.

And the sons of Judah; Er, and Onan, and Shelah, and Pharez, and Zerah: but Er and Onan died in the land of Canaan. And the sons of Pharez were Hezron and Hamul.
13

ఇశ్శాఖారుH3485 కుమారులైనH1121 తోలాH8439 పువ్వాH6312 యోబుH3102 షిమ్రోనుH8110.

And the sons of Issachar; Tola, and Phuvah, and Job, and Shimron.
14

జెబూలూనుH2074 కుమారులైనH1121 సెరెదుH5624 ఏలోనుH356 యహలేలుH3177.

And the sons of Zebulun; Sered, and Elon, and Jahleel.
15

వీరుH428 లేయాH3812 కుమారులుH1121. ఆమె పద్దనరాములోH6307 యాకోబుH3290 వారిని అతని కుమార్తెయైనH1323 దీనానుH1783 కనెనుH3205. అతని కుమారులునుH1121 అతని కుమార్తెలునుH1323 అందరునుH3605 ముప్పదిH7970 ముగ్గురుH7969.

These be the sons of Leah, which she bare unto Jacob in Padanaram, with his daughter Dinah: all the souls of his sons and his daughters were thirty and three.
16

గాదుH1410 కుమారులైనH1121 సిప్యోనుH6837 హగ్గీH2291 షూనీH7764 ఎస్బోనుH675 ఏరీH6179 ఆరోదీH722 అరేలీH692.

And the sons of Gad; Ziphion, and Haggi, Shuni, and Ezbon, Eri, and Arodi, and Areli.
17

ఆషేరుH836 కుమారులైనH1121 ఇమ్నాH3232 ఇష్వాH3438 ఇష్వీH3440 బెరీయాH1283; వారి సహోదరియైనH269 శెరహుH8294. ఆ బెరీయాH1283 కుమారులైనH1121 హెబెరుH2268 మల్కీయేలుH4439.

And the sons of Asher; Jimnah, and Ishuah, and Isui, and Beriah, and Serah their sister: and the sons of Beriah; Heber, and Malchiel.
18

లాబానుH3837 తన కుమార్తెయైనH1323 లేయాH3812 కిచ్చినH5414 జిల్పాH2153 కుమారులుH1121 వీరేH428. ఆమె యీH428 పదుH6240నారుH8337 మందినిH5315 యాకోబునకుH3290 కనెనుH3205.

These are the sons of Zilpah, whom Laban gave to Leah his daughter, and these she bare unto Jacob, even sixteen souls.
19

యాకోబుH3290 భార్యయైనH802 రాహేలుH7354 కుమారులైనH1121 యోసేపుH3130 బెన్యామీనుH1144.

The sons of Rachel Jacob's wife; Joseph, and Benjamin.
20

యోసేపునకుH3130 మనష్షేH4519 ఎఫ్రాయిములుH669 పుట్టిరిH3205. వారిని ఐగుప్తుH4714దేశమందుH776 ఓనుకుH204 యాజకుడగుH3548 పోతీఫెరH6319 కుమార్తెయైనH1323 ఆసెనతుH621 అతనికి కనెనుH3205.

And unto Joseph in the land of Egypt were born Manasseh and Ephraim, which Asenath the daughter of Potipherah priest of On bare unto him.
21

బెన్యామీనుH1144 కుమారులైనH1121 బెలH1106 బేకెరుH1071 అష్బేలుH788 గెరాH1617 నయమానుH5283 ఏహీH278 రోషుH7220 ముప్పీముH4649 హుప్పీముH2650 ఆర్దుH714.

And the sons of Benjamin were Belah, and Becher, and Ashbel, Gera, and Naaman, Ehi, and Rosh, Muppim, and Huppim, and Ard.
22

యాకోబునకుH3290 రాహేలుH7354 కనినH3205 కుమారులగుH1121 వీరందరుH3605 పదుH6240నలుగురుH702.

These are the sons of Rachel, which were born to Jacob: all the souls were fourteen.
23

దానుH1835 కుమారుడైనH1121 హుషీముH2366.

And the sons of Dan; Hushim.
24

నఫ్తాలిH5321 కుమారులైనH1121 యహసేలుH3183 గూనీH1476 యేసెరుH3337 షిల్లేముH8006.

And the sons of Naphtali; Jahzeel, and Guni, and Jezer, and Shillem.
25

లాబానుH3837 తన కుమార్తెయైనH1323 రాహేలునకుH7354 ఇచ్చినH5414 బిల్హాH1090 కుమారులుH1121 వీరేH428. ఆమె వారిని యాకోబునకుH3290 కనెనుH3205. వాH5315రందరుH3605 ఏడుగురుH7651.

These are the sons of Bilhah, which Laban gave unto Rachel his daughter, and she bare these unto Jacob: all the souls were seven.
26

యాకోబుH3290 కోH1121డండ్రనుH802 వినాయించిH905 అతని గర్భవాసమునH3409 పుట్టిH3318 యాకోబుతోH3290 ఐగుప్తునకుH4714 వచ్చినH3318 వాH5315రందరుH3605 అరువదిH8346 ఆరుగురుH8337.

All the souls that came with Jacob into Egypt, which came out of his loins, besides Jacob's sons' wives, all the souls were threescore and six;
27

ఐగుప్తులోH4714 అతనికి పుట్టినH3205 యోసేపుH3130 కుమారులిద్దరుH1121; ఐగుప్తునకుH4714 వచ్చినH935 యాకోబుH3290 కుటుంబపుH1004 వాH5315రందరుH3605 డెబ్బది మందిH7657.

And the sons of Joseph, which were born him in Egypt, were two souls: all the souls of the house of Jacob, which came into Egypt, were threescore and ten.
28

అతడు గోషెనుకుH1657 త్రోవH6440 చూపుటకుH3384 యోసేపుH3130నొద్దకుH413 తనకు ముందుగాH6440 యూదానుH3063 పంపెనుH7971. వారు గోషెనుH1657 దేశమునకుH776 రాగాH935

And he sent Judah before him unto Joseph, to direct his face unto Goshen; and they came into the land of Goshen.
29

యోసేపుH3130 తన రథమునుH4818 సిద్ధము చేయించిH631 తన తండ్రియైనH1 ఇశ్రాయేలునుH3478 ఎదుర్కొనుటకుH7125 గోషెనుకుH1657 వెళ్లి అతనికి కనబడెనుH7200. అప్పుడతడు అతని మెడH6677మీదH5921 పడిH5307 అతని మెడH6677 పట్టుకొనిH5921 యెంతోH5750 ఏడ్చెనుH1058.

And Joseph made ready his chariot, and went up to meet Israel his father, to Goshen, and presented himself unto him; and he fell on his neck, and wept on his neck a good while.
30

అప్పుడు ఇశ్రాయేలుH3478 యోసేపుH3130తోH413–నీవింకH5750 బ్రదికియున్నావుH2416; నీ ముఖముH6440 చూచితినిH7200 గనుకH3588 నేనికనుH310 చనిపోవుదుననిH4191 చెప్పెనుH559.

And Israel said unto Joseph, Now let me die, since I have seen thy face, because thou art yet alive.
31

యోసేపుH3130 తన సహోదరులనుH251 తన తండ్రిH1 కుటుంబపుH1004 వారిని చూచి–H7200 నేను వెళ్లిH5927 యిది ఫరోకుH6547 తెలియచేసిH5046, కనానుH3667దేశములోH776 ఉండిన నా సహోదరులునుH251 నా తండ్రిH1 కుటుంబపువారునుH1004 నాయొద్దకుH413 వచ్చిరిH935;

And Joseph said unto his brethren, and unto his father's house, I will go up, and shew Pharaoh, and say unto him, My brethren, and my father's house, which were in the land of Canaan, are come unto me;
32

ఆ మనుష్యులుH376 పశువులుH7462 గలవారుH1961, వారుH376 గొఱ్ఱల కాపరులుH4735. వారు తమ గొఱ్ఱలనుH6629 పశువులనుH1241 తమకు కలిగినదంతయుH3605 తీసికొనివచ్చిరనిH935 అతనితోH413 చెప్పెదనుH559.

And the men are shepherds, for their trade hath been to feed cattle; and they have brought their flocks, and their herds, and all that they have.
33

గొఱ్ఱల కాపరియైనH7462 ప్రతివాడుH3605 ఐగుప్తీయులకుH4714 హేయుడుH8441 గనుక ఫరోH6547 మిమ్మును పిలిపించిH7121 మీ వృత్తిH4639 యేమిటనిH4100 అడిగినయెడలH559

And it shall come to pass, when Pharaoh shall call you, and shall say, What is your occupation?
34

మీరు గోషెనుH1657 దేశమందుH776 కాపురముండునట్లుH3427–మా చిన్నతనముH5271నుండిH4480 ఇదిH6258వరకుH5704 నీ దాసులమైనH5650 మేమునుH587 మా పూర్వికులునుH1 పశువులుH4735 గల వారమై యున్నామనిH1961 ఉత్తరమియ్యుడని చెప్పెనుH559.

That ye shall say, Thy servants' trade hath been about cattle from our youth even until now, both we, and also our fathers: that ye may dwell in the land of Goshen; for every shepherd is an abomination unto the Egyptians.

మత్తయి అధ్యాయము 25

1

పరలోకG3772రాజ్యముG932, తమG848 దివిటీలుG2985 పట్టుకొనిG2983 పెండ్లి కుమారునిG3566 ఎదుర్కొనుG529టకుG1519 బయలుదేరినG1831 పదిమందిG1176 కన్యకలనుG3933 పోలియున్నదిG3666.

Then shall the kingdom of heaven be likened unto ten virgins, which took their lamps, and went forth to meet the bridegroom.
2

వీరిG846లోG1537 అయిదుగురుG4002 బుద్ధిలేని వారుG3474, అయిదుగురుG4002 బుద్ధిగలవారుG5429.

And five of them were wise, and five were foolish.
3

బుద్ధి లేనివారుG3474 తమG1438 దివిటీలుG2985 పట్టుకొనిG2983 తమతోG1438కూడG3326 నూనెG1637 తీసికొనిG2983పోలేదుG3756.

They that were foolish took their lamps, and took no oil with them:
4

బుద్ధిగలవారుG5429 తమG848 దివిటీలG2985తోకూడG3326 సిద్దెలG30లోG1722 నూనెG1637 తీసి కొనిపోయిరిG2983.

But the wise took oil in their vessels with their lamps.
5

పెండ్లికుమారుడుG3566 ఆలస్యముG5549 చేయగాG1161 వారందరుG3956 కునికిG3573 నిద్రించు చుండిరిG2818.

While the bridegroom tarried, they all slumbered and slept.
6

అర్ధG3571రాత్రివేళG3319–ఇదిగోG2400 పెండ్లికుమారుడుG3566, అతనినిG846 ఎదుర్కొనG529 రండిG2064 అను కేకG2906 వినబడెనుG1096.

And at midnight there was a cry made, Behold, the bridegroom cometh; go ye out to meet him.
7

అప్పుడుG5119G1565 కన్యకG3933లందరుG3956 లేచిG1453 తమG848 దివిటీలనుG2985 చక్కపరచిరిG2885 గాని

Then all those virgins arose, and trimmed their lamps.
8

బుద్ధిలేనిG3474G1565 కన్యకలుG3933–మాG2257 దివిటీలుG2985 ఆరిపోవుచున్నవిG4570 గనుకG3754 మీG5216 నూనెG1637లోG1537 కొంచెము మాG2254కియ్యుడనిG1325 బుద్ధిగలG5429వారినడిగిరిG2036.

And the foolish said unto the wise, Give us of your oil; for our lamps are gone out.
9

అందుకు బుద్ధిగలG5429 కన్యకలు–మాకునుG2254 మీకునుG5213 ఇది చాలG3756దేమోG714, మీరు అమ్మువారిG4453యొద్దకుG4314 పోయిG4198 కొనుG59క్కొనుడనిG1438 చెప్పిరిG3004.

But the wise answered, saying, Not so; lest there be not enough for us and you: but go ye rather to them that sell, and buy for yourselves.
10

వారుG846 కొనG59బోవుచుండగాG565 పెండ్లికుమారుడుG3566 వచ్చెనుG2064, అప్పుడు సిద్ధపడి యున్నవారుG2092 అతనితోG846 కూడG3326 పెండ్లిG1062 విందుకుG1519 లోపలికి పోయిరిG1525;

And while they went to buy, the bridegroom came; and they that were ready went in with him to the marriage: and the door was shut.
11

అంతటG1161 తలుపుG2374 వేయబడెనుG2808. ఆ తరువాతG5305 తక్కినG3062 కన్యకలుG3933 వచ్చిG2064–అయ్యాG2962, అయ్యాG2962, మాకుG2254 తలుపుG2374 తీయుమనిG455 అడుగగా

Afterward came also the other virgins, saying, Lord, Lord, open to us.
12

అతడు–G3588మిమ్ముG5209 నెరుG1492గననిG3756 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాG3004ననెనుG2036.

But he answered and said, Verily I say unto you, I know you not.
13

G3588 దినమైG2250 ననుG3761 గడియయైననుG5610 మీకు తెలిG1492యదుG3756 గనుకG3767 మెలకువగా ఉండుడిG1127.

Watch therefore, for ye know neither the day nor the hour wherein the Son of man cometh.
14

(పరలోకరాజ్యము) ఒక మనుష్యుడుG444 దేశాంతరమునకు ప్రయాణమైG589 తనG2398 దాసులనుG1401 పిలిచిG2564 తనG848 ఆస్తినిG5224 వారిG846 కప్ప గించినట్లుండునుG3860.

For the kingdom of heaven is as a man travelling into a far country, who called his own servants, and delivered unto them his goods.
15

అతడు ఒకG3303నికిG3739 అయిదుG4002 తలాంతులనుG5007 ఒకనికిG3739 రెండుG1417, ఒకనికిG3739 ఒకటియుG1520 ఎవనిG1538 సామర్థ్యముG1411 చొప్పునG2596 వానికిచ్చిG2398, వెంటనేG2112 దేశాంతరము పోయెనుG589.

And unto one he gave five talents, to another two, and to another one; to every man according to his several ability; and straightway took his journey.
16

అయిదుG4002 తలాంతులుG5007 తీసికొనినవాడుG2983 వెళ్లిG4198 వాటిG846తోG1722 వ్యాపారము చేసిG2038, మరిG243 అయిదుG4002 తలాంతులుG5007 సంపాదించెనుG4160.

Then he that had received the five talents went and traded with the same, and made them other five talents.
17

ఆలాగుననేG5615 రెండు తీసికొనినG1417వాడుG3588 మరిG243 రెండుG1417 సంపాదించెనుG2770.

And likewise he that had received two, he also gained other two.
18

అయితేG1161 ఒక తలాంతుG1520 తీసికొనినవాడుG2983 వెళ్లిG565, భూమిG1093 త్రవ్విG3736 తనG848 యజమానునిG2962 సొమ్ముG694 దాచిపెట్టెనుG613.

But he that had received one went and digged in the earth, and hid his lord's money.
19

బహుG4183 కాలమైనG5550 తరువాతG3326G1565 దాసులG1401 యజమానుడుG2962 వచ్చిG2064 వారిG846యొద్దG3326 లెక్క చూచుకొనెనుG4868.

After a long time the lord of those servants cometh, and reckoneth with them.
20

అప్పుడు అయిదుG4002 తలాంతులుG5007 తీసికొనినవాడుG2983 మరిG243 అయిదుG4002 తలాంతులుG5007 తెచ్చిG4374–అయ్యాG2962, నీవు నాకుG3427 అయిదుG4002 తలాంతుG5007లప్పగించి తివేG3860; అవియుగాకG మరిG243 యయిదుG4002 తలాంతులుG5007 సంపాదించితిననిG2770 చెప్పెనుG3004.

And so he that had received five talents came and brought other five talents, saying, Lord, thou deliveredst unto me five talents: behold, I have gained beside them five talents more.
21

అతనిG846 యజమానుడుG2962–భళాG2095, నమ్మకమైనG4103 మంచిG18 దాసుడాG1401, నీవు ఈ కొంచెముG3641లోG1909 నమ్మకముగాG4103 ఉంటివిG2258, నిన్నుG4571 అనేకమైనవాటిG4183మీదG1909 నియమించెదనుG2525, నీG4675 యజమానునిG2962 సంతోషముG5479లోG1519 పాలుపొందుమనిG1525 అతనితో చెప్పెను.

His lord said unto him, Well done, thou good and faithful servant: thou hast been faithful over a few things, I will make thee ruler over many things: enter thou into the joy of thy lord.
22

ఆలాగే రెండుG1417 తలాంతులుG5007 తీసికొనినవాడుG2983 వచ్చిG4334–అయ్యాG2962, నీవు నాకుG3427 రెండుG1417 తలాంతులG5007ప్పగించితివేG3860 అవియుG2396 గాక మరిG243 రెండుG1417 తలాంతులుG5007 సంపాదించితిననిG2770 చెప్పెనుG2036.

He also that had received two talents came and said, Lord, thou deliveredst unto me two talents: behold, I have gained two other talents beside them.
23

అతనిG846 యజమానుడుG2962–భళాG2095, నమ్మకమైనG4103 మంచిG18 దాసుడాG1401, నీవు ఈ కొంచెముG3641లోG1909 నమ్మకముగాG4103 ఉంటివిG2258, నిన్నుG4571 అనేకమైనవాటిG4183మీదG1909 నియమించెదనుG2525, నీG4675 యజమానునిG2962 సంతోషముG5479లోG1519 పాలు పొందుమనిG1525 అతనితో చెప్పెను.

His lord said unto him, Well done, good and faithful servant; thou hast been faithful over a few things, I will make thee ruler over many things: enter thou into the joy of thy lord.
24

తరువాత ఒకG1520 తలాంతుG5007 తీసికొనినవాడునుG2983 వచ్చిG4334 – అయ్యాG2962, నీవు విత్తG4687నిG3756చోట కోయువాడవునుG2325, చల్లని చోట పంటG1287 కూర్చుకొనువాడవునైనG4863 కఠినుడవనిG4642 నేనెరుగు దునుG1097

Then he which had received the one talent came and said, Lord, I knew thee that thou art an hard man, reaping where thou hast not sown, and gathering where thou hast not strawed:
25

గనుక నేను భయపడిG5399, వెళ్లిG565 నీG4675 తలాంతునుG5007 భూమిG1093లోG1722 దాచిపెట్టితినిG2928; ఇదిగోG2396 నీదిG4674 నీవు తీసికొనుమనిG2192 చెప్పెను.

And I was afraid, and went and hid thy talent in the earth: lo, there thou hast that is thine.
26

అందుకు అతనిG846 యజమానుడుG2962 వానిని చూచి–సోమరివైనG3636 చెడ్డG4190 దాసుడాG1401, నేను విత్తG4687నిG3756చోటG3699 కోయువాడనుG2325, చల్లని చోట పంటG1287 కూర్చుకొనువాడననిG4863 నీవు ఎరుగుదువాG1492?

His lord answered and said unto him, Thou wicked and slothful servant, thou knewest that I reap where I sowed not, and gather where I have not strawed:
27

అట్లయితే నీవుG4571 నాG3450 సొమ్ముG694 సాహుకారులG5133యొద్దG3588 ఉంచవలసిG1163 యుండెనుG906; నేనుG1473 వచ్చిG2064 వడ్డిG5110తోకూడG4862 నాG3450 సొమ్ముG694 తీసికొనియుందునేG2865 అని చెప్పి

Thou oughtest therefore to have put my money to the exchangers, and then at my coming I should have received mine own with usury.
28

–ఆG3588 తలాంతునుG5007 వానిG846 యొద్దనుండిG575 తీసివేసిG142, పదిG1176 తలాంతులుG5007 గలవాని కియ్యుడిG2192.

Take therefore the talent from him, and give it unto him which hath ten talents.
29

కలిగినG2192 ప్రతివానికిG3956 ఇయ్యబడునుG1325 అతనికి సమృద్ధి కలుగునుG4052; లేనిG3361వానిG846యొద్దనుండిG575 వానికిG3588 కలిగినదియుG2192 తీసి వేయబడునుG142.

For unto every one that hath shall be given, and he shall have abundance: but from him that hath not shall be taken away even that which he hath.
30

మరియుG2532 పనికిమాలినG888G3588 దాసునిG1401 వెలుపటిG1857 చీకటిG4655లోనికిG1519 త్రోసివేయుడిG1544; అక్కడG1563 ఏడ్పునుG2805 పండ్లుG3599 కొరుకుటయుG1030 ఉండుననెనుG2071.

And cast ye the unprofitable servant into outer darkness: there shall be weeping and gnashing of teeth.
31

తనG848 మహిమతోG1391 మనుష్యG444కుమారుడునుG5207 ఆయనతోG846 కూడG3326 సమస్తG3956 దూతలునుG32 వచ్చుG2064నప్పుడుG3752 ఆయన తనG848 మహిమగలG1391 సింహాసనముG2362మీదG1909 ఆసీనుడై యుండునుG2523.

When the Son of man shall come in his glory, and all the holy angels with him, then shall he sit upon the throne of his glory:
32

అప్పుడు సమస్తG3956 జనములుG1484 ఆయనG846యెదుటG1715 పోగు చేయబడుదురుG4863; గొల్లవాడు మేకలG2056లోG3588నుండిG575 గొఱ్ఱలనుG4263 వేరుపరచుG873నట్లుG5618 ఆయన వారినిG846 వేరుపరచిG873

And before him shall be gathered all nations: and he shall separate them one from another, as a shepherd divideth his sheep from the goats:
33

తనG848 కుడిG1188వైపునG1537 గొఱ్ఱలనుG4263 ఎడమG2176వైపునG1537 మేకలG2055నుG3588 నిలువబెట్టునుG2476.

And he shall set the sheep on his right hand, but the goats on the left.
34

అప్పుడుG5119 రాజుG935 తనG848 కుడిG1188వైపునG1537 ఉన్నవారిని చూచి–నాG3450 తండ్రిచేతG3962 ఆశీర్వదింపబడినవారలారాG2127, రండిG1205; లోకముG2889 పుట్టినదిG2602 మొదలుకొనిG575 మీకొరకుG5213 సిద్ధపరచబడినG2090 రాజ్యముG932నుG3588 స్వతంత్రించుకొనుడిG2816.

Then shall the King say unto them on his right hand, Come, ye blessed of my Father, inherit the kingdom prepared for you from the foundation of the world:
35

నేను ఆకలిగొంటినిG3983, మీరు నాకుG3427 భోజనముG5315 పెట్టితిరిG1325; దప్పి గొంటినిG1372, నాకుG3165 దాహమిచ్చితిరిG4222, పరదేశినైG3581 యుంటినిG2252 నన్నుG3165 చేర్చుకొంటిరిG4863;

For I was an hungred, and ye gave me meat: I was thirsty, and ye gave me drink: I was a stranger, and ye took me in:
36

దిగంబరినై యుంటినిG1131, నాకుG3165 బట్ట లిచ్చితిరిG4016; రోగినైయుంటినిG770, నన్నుG3165 చూడవచ్చితిరిG1980; చెరసాలG5438లోG1722 ఉంటినిG2252 నాG3165యొద్దకుG4314 వచ్చితిరనిG2064 చెప్పును

Naked, and ye clothed me: I was sick, and ye visited me: I was in prison, and ye came unto me.
37

అందుకుG5119 నీతిమంతులుG1342–ప్రభువాG2962, యెప్పుడుG4219 నీవుG4571 ఆకలిగొనియుండుటG3983 చూచిG1492 నీకాహారమిచ్చితివిుG5142? నీవు దప్పిగొనిG1372 యుండుట చూచిG1492 యెప్పుడుG4219 దాహమిచ్చితివిుG4222?

Then shall the righteous answer him, saying, Lord, when saw we thee an hungred, and fed thee? or thirsty, and gave thee drink?
38

ఎప్పుడుG4219 పరదేశివైG3581 యుండుట చూచిG1492 నిన్నుG4571 చేర్చుకొంటిమిG4863? దిగంబరివై యుండుటG1131 చూచిG1492 బట్టలిచ్చితివిుG4016?

When saw we thee a stranger, and took thee in? or naked, and clothed thee?
39

ఎప్పుడుG4219 రోగివైG772 యుండుటయైనను, చెరసాలG5438లోG1722 ఉండుటయైనను, చూచిG1492, నీG4571యొద్దకుG4314 వచ్చితిమనిG2064 ఆయనను అడిగెదరు.

Or when saw we thee sick, or in prison, and came unto thee?
40

అందుకుG2532 రాజుG935–మిక్కిలిG1909 అల్పులైనG1646 యీG5130 నాG3450 సహోదరులలోG80 ఒకనిG1520కిG3588 మీరు చేసితిరిG4160 గనుకG3745 నాకుG1698 చేసితిరనిG4160 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నాననిG3004 వారితోG846 అనునుG2046.

And the King shall answer and say unto them, Verily I say unto you, Inasmuch as ye have done it unto one of the least of these my brethren, ye have done it unto me.
41

అప్పుG5119డాయన యెడమG2176వైపునG1537 ఉండువారిని చూచి–శపింప బడినవారలారాG2672, నన్నుG1700 విడిచిG4198 అపవాదిG1228కినిG3588 వానిG846 దూతలకునుG32 సిద్ధపరచబడినG2090 నిత్యాG166గ్నిG4442లోనికిG1519 పోవుడి.

Then shall he say also unto them on the left hand, Depart from me, ye cursed, into everlasting fire, prepared for the devil and his angels:
42

నేను ఆకలిగొంటినిG3983, మీరు నాకుG3427 భోజనముG5315 పెట్టG1325లేదుG3756; దప్పి గొంటినిG1372, మీరు నాకుG3165 దాహమియ్యG4222లేదుG3756;

For I was an hungred, and ye gave me no meat: I was thirsty, and ye gave me no drink:
43

పరదేశినైG3581 యుంటినిG2252, మీరు నన్నుG3165 చేర్చుG4863కొనలేదుG3756; దిగంబరినై యుంటినిG1131, మీరు నాకుG3165 బట్టలియ్యG4016లేదుG3756; రోగినైG772 చెరసాలG5438లో ఉంటినిG1722, మీరు నన్నుG3165 చూడG1980 రాలేదనిG3756 చెప్పును.

I was a stranger, and ye took me not in: naked, and ye clothed me not: sick, and in prison, and ye visited me not.
44

అందుకుG5119 వారుG846ను–G2532ప్రభువాG2962, మేమెG4571ప్పుడుG4219 నీవు ఆకలిగొని యుండుటG3983యైననుG2228, దప్పిగొనియుండుటG1372యైననుG2228, పరదేశివై యుండుటG3581యైననుG2228, దిగంబరివై యుండుటG1131యైననుG2228, రోగివై యుండుటయైనను చెరసాలలో ఉండుటయైనను చూచి, నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు.G772¸

Then shall they also answer him, saying, Lord, when saw we thee an hungred, or athirst, or a stranger, or naked, or sick, or in prison, and did not minister unto thee?
45

అందుకాయన–మిక్కిలిG1909 అల్పులైనG1646 వీరిలోG5130 ఒకనికైననుG1520 మీరు ఈలాగు చేయG4160లేదుG3756 గనుకG3745 నాకుG1698 చేయG4160లేదనిG3761 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననిG3004 వారితోG846 అనునుG3004.

Then shall he answer them, saying, Verily I say unto you, Inasmuch as ye did it not to one of the least of these, ye did it not to me.
46

వీరుG3778 నిత్యG166శిక్షకునుG2851 నీతిమంతులుG1342 నిత్యG166జీవముG2222నకునుG1519 పోవుదురుG565.

And these shall go away into everlasting punishment: but the righteous into life eternal.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.