Day 18
Day 19 : ఆదికాండము 41-42 & మత్తయి 23
Day 20

ఆదికాండము అధ్యాయము 41

1

రెంH8141డేండ్లుH3117 గడిచినH7093 తరువాతH310 ఫరోH6547 ఒక కల కనెనుH2492. అందులోH2009 అతడు ఏటిH2975దగ్గరH5921 నిలిచియుండగాH5975

And it came to pass at the end of two full years, that Pharaoh dreamed: and, behold, he stood by the river.
2

చూపునకుH3303 అందమైనవియుH4758 బలిసినవియునైనH1277 యేడుH7651 ఆవులుH6510 యేటిH2975లోనుండిH4480 పైకి వచ్చుచుH5927 జమ్ములోH260 మేయుచుండెనుH7462.

And, behold, there came up out of the river seven well favoured kine and fatfleshed; and they fed in a meadow.
3

వాటి తరువాతH310 చూపునకుH4758 వికారమైH7451 చిక్కిపోయినH1851 మరిH312 యేడుH7651 ఆవులుH6510 ఏటిH2975లోనుండిH4480 పైకి వచ్చుచుH5927 ఏటిH2975 యొడ్డుH8193H5921 ఆ ఆవులH6510దగ్గరH681 నిలుచుండెనుH5975.

And, behold, seven other kine came up after them out of the river, ill favoured and leanfleshed; and stood by the other kine upon the brink of the river.
4

అప్పుడు చూపునకుH వికారమైH7451 చిక్కిపోయినH1851 ఆ ఆవులుH6510 చూపునకుH4758 అందమైH3303 బలిసినH1277 ఆవులనుH6510 తినివేయుచుండెనుH398. అంతలో ఫరోH6547 మేలుకొనెనుH3364.

And the ill favoured and leanfleshed kine did eat up the seven well favoured and fat kine. So Pharaoh awoke.
5

అతడు నిద్రించిH3462 రెండవసారిH8145 కల కనెనుH2492. అందులోH2009 మంచిH2896 పుష్టిగలH1277 యేడుH7651 వెన్నులుH7641 ఒక్కH259 దంటునH7070 పుట్టుచుండెనుH5927.

And he slept and dreamed the second time: and, behold, seven ears of corn came up upon one stalk, rank and good.
6

మరియు తూర్పు గాలిచేతH6921 చెడిపోయినH7710 యేడుH7651 పీలH1851 వెన్నులుH7641 వాటి తరువాతH310 మొలిచెనుH6779.

And, behold, seven thin ears and blasted with the east wind sprung up after them.
7

అప్పుడు నిండైనH4392 పుష్టిగలH1277 ఆ యేడుH7651 వెన్నులనుH7641 ఆ పీలH1851వెన్నులుH7641 మింగివేసెనుH1104. అంతలోH2009 ఫరోH6547 మేలుకొనిH3364 అది కల అని గ్రహించెనుH2472.

And the seven thin ears devoured the seven rank and full ears. And Pharaoh awoke, and, behold, it was a dream.
8

తెల్లవారినప్పుడుH1242 అతని మనస్సుH7307 కలవరపడెనుH6470 గనుక అతడు ఐగుప్తుH4714 శకునగాండ్రH2748 నందరినిH3605 అక్కడి విద్వాంసులH2450నందరినిH3605 పిలువనంపిH7121 ఫరోH6547 తన కలలనుH2472 వివరించి వారితోH413 చెప్పెనుH559 గాని ఫరోకుH6547 వాటి భావము తెలుపగలH6622వాడెవడునుH369 లేకపోయెనుH3808.

And it came to pass in the morning that his spirit was troubled; and he sent and called for all the magicians of Egypt, and all the wise men thereof: and Pharaoh told them his dream; but there was none that could interpret them unto Pharaoh.
9

అప్పుడు పానదాయకులH4945 అధిపతిH8269–నేడుH3117 నా తప్పిదములనుH2399 జ్ఞాపకము చేసికొనుచున్నానుH2142.

Then spake the chief butler unto Pharaoh, saying, I do remember my faults this day:
10

ఫరోH6547 తన దాసులH5650మీదH5921 కోపగించిH7107 నన్నును భక్ష్యకారులH644 అధిపతినిH8269 మా ఉభయులను రాజసంరక్షకH2876 సేనాధిపతిH8269 యింటH1004 కావలిలోH4929 ఉంచెనుH5414.

Pharaoh was wroth with his servants, and put me in ward in the captain of the guard's house, both me and the chief baker:
11

ఒకH259 రాత్రిH3915 నేనుH589 అతడు మేమిద్దరము కలలుH2472 కంటిమిH2492. ఒక్కొకడు వేరువేరు భావములుగలH6623 కలలుH2472 చెరి యొకటి కంటిమిH2492.

And we dreamed a dream in one night, I and he; we dreamed each man according to the interpretation of his dream.
12

అక్కడH8033 రాజ సంరక్షకH2876 సేనాధిపతికిH8269 దాసుడైయుండినH5650 యొక హెబ్రీH5680 పడుచువాడుH5288 మాతోH854 కూడ ఉండెను. అతనితో మా కలలనుH2472 మేము వివరించి చెప్పినప్పుడుH6622 అతడు వాటి భావమునుH6622 మాకు తెలిపెనుH5608.

And there was there with us a young man, an Hebrew, servant to the captain of the guard; and we told him, and he interpreted to us our dreams; to each man according to his dream he did interpret.
13

అతడు మాకు ఏ యే భావముH6622 తెలిపెనోH834 ఆయా భావములH6622 చొప్పునH3651 జరిగెనుH1961. నా ఉద్యోగముH3653 నాకు మరల ఇప్పించిH7725 భక్ష్యకారుని వ్రేలాడదీయించెననిH8518 ఫరోతోH6547 చెప్పగాH559

And it came to pass, as he interpreted to us, so it was; me he restored unto mine office, and him he hanged.
14

ఫరోH6547 యోసేపునుH3130 పిలువH7121నంపెనుH7971. కాబట్టి చెరసాలH953లోనుండిH4480 అతని త్వరగా రప్పించిరిH7323. అతడు క్షౌరము చేయించుకొనిH1548 మంచి బట్టలుH8071 కట్టుకొనిH2498 ఫరోH6547యొద్దకుH413 వచ్చెనుH935.

Then Pharaoh sent and called Joseph, and they brought him hastily out of the dungeon: and he shaved himself, and changed his raiment, and came in unto Pharaoh.
15

ఫరోH6547 యోసేపుH3130తోH413–నేనొక కలH2472 కంటినిH2492, దాని భావమును తెలుపగలH6622వారెవరును లేరుH369. నీవు కలనుH2472 విన్నయెడలH8085 దాని భావమును తెలుపగలవనిH6622 నిన్నుగూర్చిH5921 వింటిననిH8085 అతనితో చెప్పినందుకుH559

And Pharaoh said unto Joseph, I have dreamed a dream, and there is none that can interpret it: and I have heard say of thee, that thou canst understand a dream to interpret it.
16

యోసేపుH3130–నావలనH1107 కాదు, దేవుడేH430 ఫరోకుH6547 క్షేమకరమైనH7965 ఉత్తరమిచ్చుననిH6030 ఫరోH6547తోH413 చెప్పెనుH559.

And Joseph answered Pharaoh, saying, It is not in me: God shall give Pharaoh an answer of peace.
17

అందుకు ఫరోH6547–నా కలలోH2472 నేను ఏటిH2975యొడ్డుH8193H5921 నిలుచుంటినిH5975.

And Pharaoh said unto Joseph, In my dream, behold, I stood upon the bank of the river:
18

బలిసినవియుH1277, చూపుH3303నకందమైనవియునైనH8389, యేడుH7651 ఆవులుH6510 ఏటిH2975లోనుండిH4480 పైకివచ్చిH5927 జమ్ములోH260 మేయుచుండెనుH7462.

And, behold, there came up out of the river seven kine, fatfleshed and well favoured; and they fed in a meadow:
19

మరియు నీరసమైH1800 బహుH3966 వికార రూపముH7451 కలిగిH8389 చిక్కిపోయినH7534 మరిH312 యేడుH7651 ఆవులుH6510 వాటి తరువాతH310 పైకి వచ్చెనుH5927. వీటి అంతH2007 వికారమైనవిH7455 ఐగుప్తుH4714 దేశమందుH776 ఎక్కడనుH3605 నాకు కనబడH7200లేదుH3808.

And, behold, seven other kine came up after them, poor and very ill favoured and leanfleshed, such as I never saw in all the land of Egypt for badness:
20

చిక్కిపోయిH7534 వికారముగానున్నH7451 ఆవులుH6510 బలిసినH1277 మొదటిH7223 యేడుH7651 ఆవులనుH6510 తినివేసెనుH398.

And the lean and the ill favoured kine did eat up the first seven fat kine:
21

అవి వాటి కడుపుH7130లోH413 పడెనుH935 గాని అవి కడుపుH7130లోH413 పడినట్టుH935 కనబడH3045లేదుH3808, మొదటH8462 ఉండినట్లేH834 అవి చూపునకుH7451 వికారముగా నుండెనుH7451. అంతలో నేను మేలుకొంటినిH3364.

And when they had eaten them up, it could not be known that they had eaten them; but they were still ill favoured, as at the beginning. So I awoke.
22

మరియు నా కలలోH2472 నేను చూడగాH7200 పుష్టిగలH4392 యేడుH7651 మంచిH2896 వెన్నులుH7641 ఒక్కH259దంటునH7070 పుట్టెనుH5927.

And I saw in my dream, and, behold, seven ears came up in one stalk, full and good:
23

మరియు తూర్పు గాలిచేతH6921 చెడిపోయిH7710 యెండినH6798 యేడుH7651 పీలH1851వెన్నులుH7641 వాటి తరువాతH310 మొలిచెనుH6779.

And, behold, seven ears, withered, thin, and blasted with the east wind, sprung up after them:
24

ఈ పీలH1851వెన్నులుH7641 ఆ మంచిH2896 వెన్నులనుH7641 మింగివేసెనుH1104. ఈ కలను జ్ఞానులకుH2748 తెలియచెప్పితినిH559 గాని దాని భావమును తెలుపగలH5046వారెవరును లేరనిH369 అతనితోH413 చెప్పెనుH559.

And the thin ears devoured the seven good ears: and I told this unto the magicians; but there was none that could declare it to me.
25

అందుకు యోసేపుH3130–ఫరోH6547 కనిన కలH2472 ఒక్కటేH259. దేవుడుH430 తాను చేయబోవుచున్నదిH6213 ఫరోకుH6547 తెలియచేసెనుH5046. ఆ యేడుH7651 మంచిH2896 ఆవులుH6510 ఏడుH7651 సంవత్సరములుH8141

And Joseph said unto Pharaoh, The dream of Pharaoh is one: God hath shewed Pharaoh what he is about to do.
26

ఆ యేడుH7651 మంచిH2896 వెన్నులునుH7641 ఏడుH7651 సంవత్సరములుH8141.

The seven good kine are seven years; and the seven good ears are seven years: the dream is one.
27

కలH2472 ఒక్కటేH259. వాటి తరువాత, చిక్కిపోయిH7354 వికారమైH7451 పైకివచ్చినH5927 యేడుH7651 ఆవులునుH6510 ఏడుH7651 సంవత్సరములుH8141; తూర్పు గాలిచేతH6921 చెడిపోయినH7710 యేడుH7651 పీలH7386వెన్నులుH7641 కరవుగలH7458 యేడుH7651 సంవత్సరములుH8141.

And the seven thin and ill favoured kine that came up after them are seven years; and the seven empty ears blasted with the east wind shall be seven years of famine.
28

నేను ఫరోH6547తోH413 చెప్పుH1696 మాటH1697 యిదేH1931. దేవుడుH430 తాను చేయబోవుచున్నదిH6213 ఫరోకుH6547 చూపించెనుH7200.

This is the thing which I have spoken unto Pharaoh: What God is about to do he sheweth unto Pharaoh.
29

ఇదిగోH2009 ఐగుప్తుH4714 దేశH776మందంతటనుH3605 బహు సమృద్ధిగాH1419 పంటపండుH7647 ఏడుH7651 సంవత్సరములుH8141 వచ్చుచున్నవిH935.

Behold, there come seven years of great plenty throughout all the land of Egypt:
30

మరియు కరవు గలH7458 యేడుH7651 సంవత్సరములుH8141 వాటి తరువాతH310 వచ్చునుH6965; అప్పుడు ఐగుప్తుH4714 దేశమందుH776 ఆ పంట సమృద్ధిH7647 యావత్తునుH3605 మరువబడునుH7911, ఆ కరవుH7458 దేశమునుH776 పాడుచేయును.

And there shall arise after them seven years of famine; and all the plenty shall be forgotten in the land of Egypt; and the famine shall consume the land;
31

దాని తరువాతH310 కలుగు కరవుH7458చేతH6440 దేశమందుH776 ఆ పంట సమృద్ధి తెలియH3045బడకపోవునుH3808; ఆ కరవుH7458 మిక్కిలిH3966 భారముగా నుండునుH3515.

And the plenty shall not be known in the land by reason of that famine following; for it shall be very grievous.
32

ఈ కార్యముH1697 దేవునిH430వలనH5973 నిర్ణయింపబడియున్నదిH3559. ఇది దేవుడుH430 శీఘ్రముగాH4116 జరిగించునుH6213. అందుచేతనేH3588 ఆ కలH2472 ఫరోH6547కుH413 రెట్టింపబడెనుH8138.

And for that the dream was doubled unto Pharaoh twice; it is because the thing is established by God, and God will shortly bring it to pass.
33

కాబట్టి ఫరోH6547 వివేకH995 జ్ఞానములుగలH2450 ఒక మనుష్యునిH376 చూచుకొనిH7200 ఐగుప్తుH4714 దేశముH776మీదH5921 అతని నియమింపవలెనుH7896.

Now therefore let Pharaoh look out a man discreet and wise, and set him over the land of Egypt.
34

ఫరోH6547 అట్లు చేసిH6213 యీ దేశముH776పైనH5921 అధిపతులనుH6496 నియమించిH6485 సమృద్ధిగాH7647 పంటపండు ఏడుH761 సంవత్సరములలోH8141 ఐగుప్తుH4714 దేశమందంతటనుH776 అయిదవ భాగముH2567 తీసికొనవలెను.

Let Pharaoh do this, and let him appoint officers over the land, and take up the fifth part of the land of Egypt in the seven plenteous years.
35

రాబోవుH935H428 మంచిH2896 సంవత్సరములలోH8141 దొరుకు ఆహారH400మంతయుH3605 సమకూర్చిH6908 ఆ ధాన్యముH1250 ఫరోH6547 చేతిH3027కప్పగించిH6651 ఆయా పట్టణములలోH5892 ఆహారమునకైH400 భద్రము చేయవలెనుH8104.

And let them gather all the food of those good years that come, and lay up corn under the hand of Pharaoh, and let them keep food in the cities.
36

కరవుచేతH7458 ఈ దేశముH776 నశించిH3772పోకుండH3808 ఆ ఆహారముH400 ఐగుప్తుH4714దేశములోH776 రాబోవు కరవుH7458 సంవత్సరములుH8141 ఏడింటికిH651 ఈ దేశమందుH776 సంగ్రహముగాH6487 నుండుననిH1961 ఫరోH6547తోH413 చెప్పెనుH559.

And that food shall be for store to the land against the seven years of famine, which shall be in the land of Egypt; that the land perish not through the famine.
37

ఆ మాటH1697 ఫరోH6547దృష్టికినిH5869 అతని సమస్తH3605 సేవకులH5650 దృష్టికినిH5869 యుక్తమైయుండెనుH3190 గనుక

And the thing was good in the eyes of Pharaoh, and in the eyes of all his servants.
38

అతడు తన సేవకులనుH5650 చూచిH413–ఇతనివలెH2088 దేవునిH430 ఆత్మగలH7307 మనుష్యునిH376 కనుగొనగలమాH4672 అని యనెనుH559.

And Pharaoh said unto his servants, Can we find such a one as this is, a man in whom the Spirit of God is?
39

మరియు ఫరోH6547–దేవుడుH430H2063దంతయుH3605 నీకుH853 తెలియపరచెనుH3045 గనుక నీవలెH3644 వివేకH995 జ్ఞానములుH2450 గలవారెవరును లేరుH369.

And Pharaoh said unto Joseph, Forasmuch as God hath shewed thee all this, there is none so discreet and wise as thou art:
40

నీవుH859 నా యింటిH1004కిH5921 అధికారివై యుండవలెనుH1961, నా ప్రజH5971లందరుH3605 నీకుH6310 విధేయులైయుందురుH5401; సింహాసన విషయములోH3678 మాత్రమేH7535 నేను నీకంటెH4480 పైవాడనై యుందుననిH1431 యోసేపుH3130తోH413 చెప్పెనుH559.

Thou shalt be over my house, and according unto thy word shall all my people be ruled: only in the throne will I be greater than thou.
41

మరియు ఫరోH6547–చూడుముH7200, ఐగుప్తుH4714 దేశH776మంతటిH3605 మీదH5921 నిన్ను నియమించి యున్నాననిH5414 యోసేపుH3130తోH413 చెప్పెనుH559.

And Pharaoh said unto Joseph, See, I have set thee over all the land of Egypt.
42

మరియు ఫరోH6547 తన చేతిH3027నున్నH4480 తన ఉంగరముH2885 తీసిH5493 యోసేపుH3130 చేతిH3027నిH5921 పెట్టిH5414, సన్నపుH8336 నారబట్టలుH899 అతనికి తొడిగించిH3847, అతని మెడH6677కుH5921 బంగారుH2091 గొలుసుH7242 వేసిH7760

And Pharaoh took off his ring from his hand, and put it upon Joseph's hand, and arrayed him in vestures of fine linen, and put a gold chain about his neck;
43

తన రెండవH4932 రథముమీదH4818 అతని నెక్కించెనుH7392. అప్పుడు–వందనము చేయుడనిH86 అతని ముందరH6440 జనులు కేకలువేసిరిH7121. అట్లు ఐగుప్తుH4714 దేశH776మంతటిH3605మీదH5921 అతని నియమించెనుH5414.

And he made him to ride in the second chariot which he had; and they cried before him, Bow the knee: and he made him ruler over all the land of Egypt.
44

మరియు ఫరోH6547 యోసేపుH3130తోH413 ఫరోనుH6547 నేనేH589; అయినను నీ సెలవు లేకH1107 ఐగుప్తుH4714 దేశH776మందంతటనుH3605 ఏ మనుష్యుడునుH376 తన చేతినైననుH3027 కాలినైననుH7272 ఎత్తH7311కూడదనిH3808 చెప్పెనుH559.

And Pharaoh said unto Joseph, I am Pharaoh, and without thee shall no man lift up his hand or foot in all the land of Egypt.
45

మరియు ఫరోH6547 యోసేపునకుH3130 జప్నత్పనేహుH6847 అను పేరుH8034 పెట్టిH7121, అతనికి ఓనుయొక్కH204 యాజకుడైనH3548 పోతీఫెరH6319 కుమార్తెయగుH1323 ఆసెనతుH621 నిచ్చిH5414 పెండ్లి చేసెనుH802.

And Pharaoh called Joseph's name Zaphnathpaaneah; and he gave him to wife Asenath the daughter of Potipherah priest of On. And Joseph went out over all the land of Egypt.
46

యోసేపుH3130 బయలుదేరి ఐగుప్తుH4714 దేశH776మందంతటH5921 సంచరించెనుH3318. యోసేపుH3130 ఐగుప్తుH4714 రాజైనH4428 ఫరోH6547 యెదుటH6440 నిలిచినప్పుడుH5975 ముప్పదిH7970 సంవత్సరములH8141 వాడైయుండెనుH1121. అప్పుడు యోసేపుH3130 ఫరోH6547 యెదుటH6440నుండిH4480 వెళ్లిH3318 ఐగుప్తుH4714 దేశH776మందంతటH3605 సంచారము చేసెనుH5674.

And Joseph was thirty years old when he stood before Pharaoh king of Egypt. And Joseph went out from the presence of Pharaoh, and went throughout all the land of Egypt.
47

సమృద్ధిగా పంటపండినH7647 యేడుH7651 సంవత్సరములలోH8141 భూమిH776 బహు విరివిగాH7062 పండెనుH6213.

And in the seven plenteous years the earth brought forth by handfuls.
48

ఐగుప్తుH4714 దేశH776మందున్నH1961 యేడుH7651 సంవత్సరములH8141 ఆహారH400మంతయుH3605 అతడు సమకూర్చిH6908, ఆయా పట్టణములలోH5892 దాని నిలువచేసెనుH5414. ఏH834 పట్టణముH5892 చుట్టునుండుH5439 పొలముయొక్కH7704 ధాన్యముH400 ఆ పట్టణమందేH8432 నిలువచేసెనుH5414.

And he gathered up all the food of the seven years, which were in the land of Egypt, and laid up the food in the cities: the food of the field, which was round about every city, laid he up in the same.
49

యోసేపుH3130 సముద్రపుH3220 ఇసుకవలెH2344 అతిH3966 విస్తారముగాH7235 ధాన్యముH1250 పోగుచేసెనుH6651. కొలుచుటH4557 అసాధ్యమాయెనుH369 గనుకH3588 కొలుచుటH5608 మానివేసెనుH2308.

And Joseph gathered corn as the sand of the sea, very much, until he left numbering; for it was without number.
50

కరవుH7458 సంవత్సరములుH8141 రాకమునుపుH2962 యోసేపుH3130కిద్దరుH8147 కుమారులుH1121 పుట్టిరిH3205. ఓనుయొక్కH204 యాజకుడైనH3548 పోతీఫెరH6319 కుమార్తెయగుH1323 ఆసెనతుH621 అతనికి వారిని కనెనుH3205.

And unto Joseph were born two sons before the years of famine came, which Asenath the daughter of Potipherah priest of On bare unto him.
51

అప్పుడు యోసేపుH3130–దేవుడుH430 నా సమస్తH3605 బాధనుH5999 నా తండ్రిH1యింటిH1004 వారినందరినిH3605 నేను మరచిపోవునట్లుH5382 చేసెనని చెప్పిH559 తన జ్యేష్ఠకుమారునికిH1060 మనష్షేH4519 అను పేరుH8034 పెట్టెనుH7121.

And Joseph called the name of the firstborn Manasseh: For God, said he, hath made me forget all my toil, and all my father's house.
52

తరువాత అతడు–నాకు బాధ కలిగినH6040 దేశమందుH776 దేవుడుH430 నన్ను అభివృద్ధి పొందించెననిH6509 చెప్పి, రెండవవానికిH8145 ఎఫ్రాయిముH669 అను పేరుH8034 పెట్టెనుH7121.

And the name of the second called he Ephraim: For God hath caused me to be fruitful in the land of my affliction.
53

ఐగుప్తుH4714 దేశమందుH776 సమృద్ధిగా పంటపండినH7647 సంవత్సరములుH8141 గడచినH3615 తరువాత

And the seven years of plenteousness, that was in the land of Egypt, were ended.
54

యోసేపుH3130 చెప్పినH559 ప్రకారముH834 ఏడుH7651 కరవుH7458 సంవత్సరములుH8141 ఆరంభమాయెనుH2490 గాని ఐగుప్తుH4714 దేశH776మందంతటనుH3605 ఆహారH3899ముండెనుH1961.

And the seven years of dearth began to come, according as Joseph had said: and the dearth was in all lands; but in all the land of Egypt there was bread.
55

ఐగుప్తుH714 దేశH776మందంతటనుH3605 కరవు వచ్చినప్పుడుH7456 ఆ దేశస్థులుH5971 ఆహారము కోసముH3899 ఫరోH6547తోH413 మొరపెట్టుకొనిరిH6817, అప్పుడు ఫరోH6547–మీరు యోసేపుH3130ద్దకుH413 వెళ్లిH1980 అతడు మీతో చెప్పునట్లుH559 చేయుడనిH6213 ఐగుప్తీయుH4714లందరితోH3605 చెప్పెనుH559.

And when all the land of Egypt was famished, the people cried to Pharaoh for bread: and Pharaoh said unto all the Egyptians, Go unto Joseph; what he saith to you, do.
56

కరవుH7458 ఆ దేశH776మందంతటH3605నుH5921 ఉండెనుH1961 గనుక యోసేపుH3130 కొట్లH834న్నియుH3605 విప్పించిH6605 ఐగుప్తీయులకుH4714 ధాన్యమమ్మకము చేసెనుH7666. ఐగుప్తుH4714 దేశమందుH776 ఆ కరవుH7458 భారముగా ఉండెనుH2388;

And the famine was over all the face of the earth: And Joseph opened all the storehouses, and sold unto the Egyptians; and the famine waxed sore in the land of Egypt.
57

మరియు ఆ కరవుH7458 ప్రతిH3605 దేశమందుH776 భారమైనందునH2388 సమస్తH3605 దేశస్థులుH776 యోసేపుH3130నొద్దH413 ధాన్యము కొనుటకుH7666 ఐగుప్తునకుH4714 వచ్చిరిH935.

And all countries came into Egypt to Joseph for to buy corn; because that the famine was so sore in all lands.

ఆదికాండము అధ్యాయము 42

1

ధాన్యముH7668 ఐగుప్తులోH4714 నున్నదనిH3426 యాకోబుH3290 తెలిసికొనినప్పుడుH7200–మీరేలH4100 ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారనిH7200 తన కుమారులతోH1121 అనెనుH559.

Now when Jacob saw that there was corn in Egypt, Jacob said unto his sons, Why do ye look one upon another?
2

మరియు అతడు–చూడుడిH2009, ఐగుప్తులోH4714 ధాన్యముH7668న్నదనిH3426 వింటినిH8085, మనము చావH4191H3808 బ్రదుకునట్లుH2421 మీరు అక్కడికిH8033 వెళ్లిH3381 మనకొరకు అక్కడH8033నుండిH4480 ధాన్యము కొనుక్కొనిH7666 రండని చెప్పగాH559

And he said, Behold, I have heard that there is corn in Egypt: get you down thither, and buy for us from thence; that we may live, and not die.
3

యోసేపుH3130 పదిమందిH6235 అన్నలుH251 ఐగుప్తులోH4741 ధాన్యముH1250 కొనH7666బోయిరిH3381.

And Joseph's ten brethren went down to buy corn in Egypt.
4

అయినను ఇతనికి హానిH611 సంభవించునేమోH7122 అని యాకోబుH3290 యోసేపుH3130 తమ్ముడగుH251 బెన్యామీనునుH1144 అతని అన్నలH251తోH854 పంపినవాడుH7971 కాడుH3808.

But Benjamin, Joseph's brother, Jacob sent not with his brethren; for he said, Lest peradventure mischief befall him.
5

కరవుH7458 కనానుH3667 దేశములోH776 ఉండెనుH1961 గనుక ధాన్యము కొనH7666వచ్చినవారితోH935 కూడ ఇశ్రాయేలుH3478 కుమారులునుH1121 వచ్చిరిH935.

And the sons of Israel came to buy corn among those that came: for the famine was in the land of Canaan.
6

అప్పుడు యోసేపుH3130 ఆ దేశమంతటిH776మీదH5921 అధికారియైయుండెనుH7989. అతడేH1931 ఆ దేశH776 ప్రజH5971లందరికినిH3605 ధాన్యమమ్మకముH7666 చేయువాడు గనుక యోసేపుH3130 సహోదరులుH251 వచ్చిH935 ముఖములుH639 నేలనుH776 మోపి అతనికి వందనము చేసిరిH7812.

And Joseph was the governor over the land, and he it was that sold to all the people of the land: and Joseph's brethren came, and bowed down themselves before him with their faces to the earth.
7

యోసేపుH3130 తన సహోదరులనుH251 చూచిH7200 వారిని గురుతుపట్టిH5234 వారికిH413 అన్యునివలె కనబడిH5234 వారితోH413 కఠినముగాH7186 మాటలాడిH1696–మీరెక్కడH370నుండిH4480 వచ్చితిరనిH935 అడిగెనుH559. అందుకు వారు–ఆహారముH400 కొనుటకుH7666 కనానుH3667 దేశముH776నుండిH4480 వచ్చితి మనిరిH559.

And Joseph saw his brethren, and he knew them, but made himself strange unto them, and spake roughly unto them; and he said unto them, Whence come ye? And they said, From the land of Canaan to buy food.
8

యోసేపుH3130 తన సహోదరులనుH251 గురుతు పట్టెనుH5234 గాని వారతనిH1992 గురుతుH5234 పట్టలేదుH3808.

And Joseph knew his brethren, but they knew not him.
9

యోసేపుH3130 వారిని గూర్చి తాను కనినH2492 కలలుH2472 జ్ఞాపకము చేసికొనిH2142–మీరుH859 వేగులవారుH7270 ఈ దేశముH776గుట్టుH6172 తెలిసికొనH7200 వచ్చితిరనిH935 వారితోH413ననగాH559

And Joseph remembered the dreams which he dreamed of them, and said unto them, Ye are spies; to see the nakedness of the land ye are come.
10

వారు–లేదుH3808 ప్రభువాH113, నీ దాసులమైనH5650 మేము ఆహారముH400 కొనుటకేH7666 వచ్చితివిుH935;

And they said unto him, Nay, my lord, but to buy food are thy servants come.
11

మేH5168మందరముH3605 ఒక్కH259 మనుష్యునిH376 కుమారులముH1121; మేముH587 యథార్థవంతులమేH3651 గాని నీ దాసులమైనH5650 మేము వేగులవారముH7270 కామనిH3808 అతనితోH413 చెప్పిరిH559.

We are all one man's sons; we are true men, thy servants are no spies.
12

అయితే అతడు–లేదుH3808, ఈ దేశముH776 గుట్టుH6172 తెలిసికొనుటకైH7200 వచ్చితిరనిH935 వారితోH413 అనెనుH559.

And he said unto them, Nay, but to see the nakedness of the land ye are come.
13

అందుకు వారు–నీ దాసులమైనH5650 మేము పంH6240డ్రెండుమందిH8147 సహోదరులముH251, కనానుH3667 దేశములోH776నున్న ఒక్కH259 మనుష్యునిH376 కుమారులముH1121; ఇదిగోH2009 కనిష్ఠుడుH6996 నేడుH3117 మా తండ్రిH1యొద్దH854 ఉన్నాడు; ఒకడుH259 లేడుH369 అని ఉత్తరమిచ్చిరిH559.

And they said, Thy servants are twelve brethren, the sons of one man in the land of Canaan; and, behold, the youngest is this day with our father, and one is not.
14

అయితే యోసేపుH3130–మీరుH859 వేగులవారనిH7270 నేను మీతోH413 చెప్పినమాటH1696 నిజమేH834.

And Joseph said unto them, That is it that I spake unto you, saying, Ye are spies:
15

దీనివలనH2063 మీ నిజము తెలియబడునుH974; ఫరోH6547 జీవముతోడుH2416, మీ తమ్ముడుH251 ఇక్కడికిH2008 వచ్చితేనేH935 గానిH3588 మీరిక్కడH2088నుండిH4480 వెళ్లకూడదుH3318.

Hereby ye shall be proved: By the life of Pharaoh ye shall not go forth hence, except your youngest brother come hither.
16

మీ తమ్మునిH251 తీసికొని వచ్చుటకుH3947 మీలోH4480 ఒకనిH259 పంపుడిH7971; అయితే మీరు బంధింపబడి యుందురుH631. అట్లు మీలోH854 సత్యమున్నదో లేదోH571 మీ మాటలుH1697 శోధింపబడునుH974; లేనిH3808యెడలH518 ఫరోH6547 జీవముతోడుH2416, మీరుH859 వేగులవారనిH7270 చెప్పిH559

Send one of you, and let him fetch your brother, and ye shall be kept in prison, that your words may be proved, whether there be any truth in you: or else by the life of Pharaoh surely ye are spies.
17

వారినిH622 మూడుH7969 దినములుH3117 చెరసాలH4929లోH413 వేయించెను.

And he put them all together into ward three days.
18

మూడవH7992 దినమునH3117 యోసేపుH3130 వారిని చూచిH559–నేనుH589 దేవునికిH430 భయపడువాడనుH3373; మీరు బ్రదుకునట్లుH2421 దీని చేయుడిH6213.

And Joseph said unto them the third day, This do, and live; for I fear God:
19

మీరుH859 యథార్థవంతులైతిరాH3651 మీ సహోదరులలోH251 ఒకడుH259 ఈ చెరసాలలోH4929 బంధింపబడవలెనుH631; మీరుH859 వెళ్లిH1980 మీ కుటుంబములH1004 కరవు తీరుటకుH7459 ధాన్యముH7668 తీసికొనిపోవుడిH935.

If ye be true men, let one of your brethren be bound in the house of your prison: go ye, carry corn for the famine of your houses:
20

మీ తమ్మునిH251 నా యొద్దకుH413 తీసికొనిరండిH935; అట్లు మీ మాటలుH1697 సత్యమైనట్టు కనబడునుH539 గనుక మీరు చావH4191రనిH3808 చెప్పెనుH559. వారట్లుH3651 చేసిరిH6213.

But bring your youngest brother unto me; so shall your words be verified, and ye shall not die. And they did so.
21

అప్పుడు వారు–నిశ్చయముగాH61 మన సహోదరునిH251 యెడలH5921 మనముH587 చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాముH818. అతడు మనలను బతిమాలు కొనినప్పుడుH2603 మనము అతనిH5315 వేదనH6869 చూచియుH7200 వినH8085కపోతిమిH3808; అందుH3651వలనH5921H2063 వేదనH6869 మనకుH413 వచ్చెననిH935 ఒకనిH259తోH413 ఒకడుH251 మాటలాడుకొనిరిH559.

And they said one to another, We are verily guilty concerning our brother, in that we saw the anguish of his soul, when he besought us, and we would not hear; therefore is this distress come upon us.
22

మరియు రూబేనుH7205–ఈ చిన్నవానియెడలH3206 పాపముH2398 చేయకుడనిH408 నేను మీతోH413 చెప్పH559లేదా?H3808 అయినను మీరు వినH8085రైతిరిH3808 గనుక అతని రక్తాపరాధముH1818 మనమీద మోపబడుచున్నదనిH1875 వారికి ఉత్తరమిచ్చెనుH6030.

And Reuben answered them, saying, Spake I not unto you, saying, Do not sin against the child; and ye would not hear? therefore, behold, also his blood is required.
23

అయితే ద్విభాషిH3887 వారి మధ్య నుండెనుH996 గనుకH3588 తన మాట యోసేపుH3130 గ్రహించెననిH8085 వారుH1992 తెలిసికొనH3045లేదుH3808.

And they knew not that Joseph understood them; for he spake unto them by an interpreter.
24

అతడు వారియొద్దH5921నుండిH4480 అవతలకు పోయిH5437 యేడ్చిH1058, మరల వారియొద్దకుH413 వచ్చిH7725 వారితోH413 మాటలాడిH1696, వారిH854లోH4480 షిమ్యోనునుH8095 పట్టుకొనిH3947 వారి కన్నుల ఎదుటH5869 అతని బంధించెనుH631.

And he turned himself about from them, and wept; and returned to them again, and communed with them, and took from them Simeon, and bound him before their eyes.
25

మరియు యోసేపుH3130 వారి గోనెలనుH3627 ధాన్యముతోH1250 నింపుటకునుH4390, ఎవరిH376 రూకలుH3701 వారి గోనెHలోH413 తిరిగి ఉంచుటకునుH7725, ప్రయాణముకొరకుH1870 భోజనపదార్థములుH6720 వారికిచ్చుటకునుH5414 ఆజ్ఞ ఇచ్చెనుH6680. అతడు వారియెడల నిట్లుH3651 జరిగించెనుH6213.

Then Joseph commanded to fill their sacks with corn, and to restore every man's money into his sack, and to give them provision for the way: and thus did he unto them.
26

వారు తాము కొనిన ధాన్యమునుH7668 తమ గాడిదలమీదH2543 ఎక్కించుకొనిH5375 అక్కడH8033నుండిH4480 వెళ్లిపోయిరిH1980.

And they laded their asses with the corn, and departed thence.
27

అయితే వారు దిగిన చోటH4411 ఒకడుH259 తన గాడిదకుH2543 మేతH4554పెట్టుటకైH5414 తన గోనెH8242 విప్పినప్పుడుH6605 అతని రూకలుH3709 కనబడెనుH7200, అవిH1931 అతని గోనెH527మూతిలోH6310 ఉండెను.

And as one of them opened his sack to give his ass provender in the inn, he espied his money; for, behold, it was in his sack's mouth.
28

అప్పుడతడు–నా రూకలుH3701 తిరిగి యిచ్చివేసినారుH7725. ఇదిగోH2009 ఇవి నా గోనెలోనేH572 ఉన్నవనిH1571 తన సహోదరుH251లతోH413 చెప్పెనుH559. అంతట వారు గుండెH3820 చెదిరిపోయినవారైH3318 జడిసిH2729–ఇదేH2063మిటి?H4100 దేవుడుH430 మనకిట్లు చేసెననిH6213 ఒకనిH376తోH413 ఒకడుH251 చెప్పుకొనిరిH559.

And he said unto his brethren, My money is restored; and, lo, it is even in my sack: and their heart failed them, and they were afraid, saying one to another, What is this that God hath done unto us?
29

వారు కనానుH3667 దేశమందున్నH776 తమ తండ్రియైనH1 యాకోబుH3290నొద్దకుH413 వచ్చిH935 తమకు సంభవించినదిH7136 యావత్తునుH3605 అతనికి తెలియచేసిరిH5046.

And they came unto Jacob their father unto the land of Canaan, and told him all that befell unto them; saying,
30

ఎట్లనగా–ఆ దేశమునకుH776 ప్రభువైనవాడుH113 మాతోH854 కఠినముగాH7186 మాటలాడిH1696, మేము ఆ దేశమునుH776 వేగుచూడవచ్చినవారమనిH7270 అనుకొనెనుH5414.

The man, who is the lord of the land, spake roughly to us, and took us for spies of the country.
31

అప్పుడు–మేముH587 యథార్థవంతులముH3651, వేగులవారముH7270 కాముH3808.

And we said unto him, We are true men; we are no spies:
32

పంH6240డ్రెండుమందిH8147 సహోదరులముH251, ఒక్కతండ్రిH1 కుమారులముH1121, ఒకడుH259 లేడుH369, మా తమ్ముడుH6996 నేడుH3117 కనానుH3667 దేశమందుH776 మా తండ్రియొద్దH1 ఉన్నాడనిH854 అతనితోH413 చెప్పితివిుH559.

We be twelve brethren, sons of our father; one is not, and the youngest is this day with our father in the land of Canaan.
33

అందుకు ఆ దేశపుH776 ప్రభువుH113 మమ్మును చూచి–మీరుH859 యథార్థవంతులనిH3651 దీనివలనH2063 నేను తెలిసికొందునుH3045. మీ సహోదరులలోH251 ఒకనినిH259 నాయొద్దH854 విడిచిపెట్టిH5117 మీ కుటుంబములకుH1004 కరవుH7459 తీరునట్లుH1980 ధాన్యము తీసికొనిపోయి,

And the man, the lord of the country, said unto us, Hereby shall I know that ye are true men; leave one of your brethren here with me, and take food for the famine of your households, and be gone:
34

నాయొద్దకుH413 ఆ చిన్నవానిH6996 తోడుకొనిరండిH935. అప్పుడు మీరుH859 యథార్థవంతులేH3651 గానిH3588 వేగులవారుH7270 కారనిH3808 నేను తెలిసికొనిH3045 మీ సహోదరునిH251 మీకప్పగించెదనుH5414; అప్పుడు మీరు ఈ దేశమందుH776 వ్యాపారము చేసికొనవచ్చుననిH5503 చెప్పెననిరిH559.

And bring your youngest brother unto me: then shall I know that ye are no spies, but that ye are true men: so will I deliver you your brother, and ye shall traffick in the land.
35

వారు తమ గోనెలనుH8242 కుమ్మరించినప్పుడుH7234 ఎవరిH376 రూకలH3701 మూటH6872 వారి గోనెలో ఉండెనుH8242. వారునుH1992 వారి తండ్రియుH1 ఆ రూకలH3701 మూటలుH6872 చూచిH7200 భయపడిరిH3372.

And it came to pass as they emptied their sacks, that, behold, every man's bundle of money was in his sack: and when both they and their father saw the bundles of money, they were afraid.
36

అప్పుడు వారి తండ్రియైనH1 యాకోబుH3290 వారిని చూచిH413–మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారుH7921; యోసేపుH3130 లేడుH369; షిమ్యోనుH8095 లేడుH369; మీరు బెన్యామీనునుH1144 కూడ తీసికొనపోవుదురుH3947; ఇవన్నియుH3605 నాకు ప్రతికూలముగాH5921 ఉన్నవనిH1961 వారితోH413 చెప్పెనుH.

And Jacob their father said unto them, Me have ye bereaved of my children: Joseph is not, and Simeon is not, and ye will take Benjamin away: all these things are against me.
37

అందుకు రూబేనుH7205–నేనతని నీయొద్దకుH413 తీసికొని రానియెడల నా యిద్దరుH8147 కుమారులనుH1121 నీవు చంపవచ్చునుH4191; అతని నా చేతిH3027కప్పగించుముH5414, అతని మరల నీయొద్దకుH413 తీసికొని వచ్చిH7725 అప్పగించెదననిH5414 తన తండ్రిH1తోH చెప్పెను.

And Reuben spake unto his father, saying, Slay my two sons, if I bring him not to thee: deliver him into my hand, and I will bring him to thee again.
38

అయితే అతడు–నా కుమారునిH1121 మీతోH5973 వెళ్లH3381నియ్యనుH3808; ఇతని అన్నH251 చనిపోయెనుH4191, ఇతడుH1931 మాత్రమేH905 మిగిలియున్నాడుH7604. మీరు పోవుH1980 మార్గమునH1870 ఇతనికిH7122 హాని సంభవించినయెడలH611 నెరసిన వెండ్రుకలుH7872 గల నన్ను మృతుల లోకములోనికిH7585 దుఃఖముతోH3015 దిగిపోవునట్లుH3381 చేయుదురని చెప్పెనుH559.

And he said, My son shall not go down with you; for his brother is dead, and he is left alone: if mischief befall him by the way in the which ye go, then shall ye bring down my gray hairs with sorrow to the grave.

మత్తయి అధ్యాయము 23

1

అప్పుడుG5119 యేసుG2424 జనసమూహములG3793తోనుG3588 తనG848 శిష్యులతోనుG3101 ఇట్లనెనుG2980

Then spake Jesus to the multitude, and to his disciples,
2

–శాస్త్రులుG1122నుG3588 పరిసయ్యులుG5330నుG3588 మోషేG3475 పీఠG2515మందుG1909 కూర్చుండువారుG2523

Saying, The scribes and the Pharisees sit in Moses' seat:
3

గనుకG3767–వారు మీతోG5213 చెప్పువాటిG2036నన్నిటినిG3956 అనుసరించిG5083గైకొనుడిG5083, అయిననుG1063 వారిG846 క్రియలచొప్పునG2041 చేయG4160కుడిG3361; వారు చెప్పుదురేG3004 గానిG1161 చేయG4160రుG3756.

All therefore whatsoever they bid you observe, that observe and do; but do not ye after their works: for they say, and do not.
4

మోయ శక్యముకానిG1419 భారమైనG926 బరువులుG5413 కట్టిG1195 మనుష్యులG444 భుజములG5606మీదG1909 వారు పెట్టుదురేG2007గానిG1063 తమG848 వ్రేలితోనైనG1147 వాటినిG846 కదG2795లింపG2309నొల్లరుG3756.

For they bind heavy burdens and grievous to be borne, and lay them on men's shoulders; but they themselves will not move them with one of their fingers.
5

మనుష్యులకుG444 కనబడునిమిత్తముG2300 తమG848 పనులG2041న్నియుG3956 చేయుదురుG4160; తమG848 రక్షరేకులుG5440 వెడల్పుగానుG3170 తమG848 చెంగులుG2899 పెద్దవిగాను చేయుదురుG4115;

But all their works they do for to be seen of men: they make broad their phylacteries, and enlarge the borders of their garments,
6

విందులG1173లోG1722 అగ్రస్థానములG4411నుG3588 సమాజ మందిరములG4864లోG1722 అగ్రపీఠములG4410నుG3588

And love the uppermost rooms at feasts, and the chief seats in the synagogues,
7

సంత వీధులG58లోG1722 వందనములనుG783 మనుష్యులG444చేతG5259 బోధకులనిG4461 పిలువబడుటయుG2564 కోరుదురు.

And greetings in the markets, and to be called of men, Rabbi, Rabbi.
8

మీG5210రైతేG1161 బోధకులనిG4461 పిలువG2564బడవద్దుG3361, ఒక్కడేG1520 మీG5216 బోధకుడుG4461, మీG5216రందరుG3956 సహోదరులుG80.

But be not ye called Rabbi: for one is your Master, even Christ; and all ye are brethren.
9

మరియుG2532 భూమిG1093మీదG1909 ఎవనికైనను తండ్రిG3962 అని పేరుపెట్టG2564వద్దుG3361; ఒక్కG1520డేG2076 మీG5216 తండ్రిG3962; ఆయన పరలోకG3772మందున్నాడుG1722.

And call no man your father upon the earth: for one is your Father, which is in heaven.
10

మరియుG2532 మీరు గురువులనిG2519 పిలువG2564బడవద్దుG3366; క్రీస్తుG5547 ఒక్కడేG1520 మీG5216 గురువుG2519.

Neither be ye called masters: for one is your Master, even Christ.
11

మీలోG5216 అందరికంటె గొప్పవాడుG3187 మీకుG5216 పరిచారకుడైG1249 యుండవలెనుG2071.

But he that is greatest among you shall be your servant.
12

తన్నుతానుG1438 హెచ్చించుG5312 కొనువాడుG3748 తగ్గింపబడునుG5013; తన్నుతానుG1438 తగ్గించుకొనువాడుG5013 హెచ్చింపబడునుG5312.

And whosoever shall exalt himself shall be abased; and he that shall humble himself shall be exalted.
13

అయ్యోG3759, వేషధారులైనG5273 శాస్త్రులారాG1122, పరిసయ్యులారాG5330, మీరు మనుష్యులG444యెదుటG1715 పరలోకG3772రాజ్యముG932నుG3588 మూయుదురుG2808;

But woe unto you, scribes and Pharisees, hypocrites! for ye shut up the kingdom of heaven against men: for ye neither go in yourselves, neither suffer ye them that are entering to go in.
14

మీరంG5210దులోG ప్రవేశింG1525పరుG3761, ప్రవేశించు వారినిG1525 ప్రవేశింపG1525నియ్యరుG863.

Woe unto you, scribes and Pharisees, hypocrites! for ye devour widows' houses, and for a pretence make long prayer: therefore ye shall receive the greater damnation.
15

అయ్యోG3759, వేషధారులైనG5273 శాస్త్రులారాG1122, పరిసయ్యులారాG5330, ఒకనిG1520 మీ మతములోG4339 కలుపుకొనుటకుG4160 మీరు సముద్రమునుG2281 భూమినిG3584 చుట్టివచ్చెదరుG4013; అతడు కలిసిG1096నప్పుడుG3752 అతనిG846 మీకంటెG5216 రెండంతలుG1362 నరకపాత్రునిగా చేయుదురు.

Woe unto you, scribes and Pharisees, hypocrites! for ye compass sea and land to make one proselyte, and when he is made, ye make him twofold more the child of hell than yourselves.
16

అయ్యోG3759, అంధులైనG5185 మార్గదర్శకులారాG3595, ఒకడు దేవాలయముG3485తోడనిG1722 ఒట్టుపెట్టుకొంటెG3660 అందులోG2076 ఏమియు లేదుG3762 గానిG1161 దేవాలయముG3485లోనిG1722 బంగారముG5557తోడనిG1722 ఒట్టు పెట్టుకొంటెG3660 వాడు దానికి బద్ధుడనిG3784 మీరు చెప్పుదురుG3004.

Woe unto you, ye blind guides, which say, Whosoever shall swear by the temple, it is nothing; but whosoever shall swear by the gold of the temple, he is a debtor!
17

అవివేకులారాG3474, అంధులారాG5185, ఏదిG5101 గొప్పదిG3187? బంగారమాG5557, బంగారమునుG5557 పరిశుద్ధపరచుG37 దేవాలయమాG3485?

Ye fools and blind: for whether is greater, the gold, or the temple that sanctifieth the gold?
18

మరియుG2532–బలిపీఠముG2379తోడనిG1722 యొకడు ఒట్టుపెట్టుకొంటెG3660, అందులోG2076 ఏమియు లేదుG3762 గానిG1161, దానిG846 పైనుండుG1883 అర్పణముG1435తోడనిG1722 ఒట్టుపెట్టుకొంటెG3660 దానికి బద్ధుడనిG3784 మీరు చెప్పుదురు.

And, Whosoever shall swear by the altar, it is nothing; but whosoever sweareth by the gift that is upon it, he is guilty.
19

అవివేకులారాG3474, అంధులారాG5185, ఏదిG5101 గొప్పదిG3187? అర్పణమాG1435, అర్పణముG1435నుG3588 పరిశుద్ధపరచుG37 బలిపీఠమాG2379?

Ye fools and blind: for whether is greater, the gift, or the altar that sanctifieth the gift?
20

బలిపీఠముG2379తోడనిG1722 ఒట్టుపెట్టుG3660కొనువాడుG3767, దానిG846 తోడనియుG3660 దానిG846 పైనుండుG1883 వాటన్నిటిG3956 తోడనియుG1722 ఒట్టుపెట్టుకొనుచున్నాడుG3660.

Whoso therefore shall swear by the altar, sweareth by it, and by all things thereon.
21

మరియు దేవాలయముG3485 తోడనిG1722 ఒట్టుపెట్టుకొనువాడుG3660, దానిG846 తోడనియుG1722 అందులోG846 నివసించువానిG2730 తోడనియుG1722 ఒట్టుపెట్టుకొనుచున్నాడుG3660.

And whoso shall swear by the temple, sweareth by it, and by him that dwelleth therein.
22

మరియుG2532 ఆకాశముG3772తోడనిG1722 ఒట్టుపెట్టుకొనువాడుG3660 దేవునిG2316 సింహాసనముG2362 తోడనియుG1722 దానిG846పైనిG1883 కూర్చున్నవానిG2521 తోడనియుG1722 ఒట్టుపెట్టుకొనుచున్నాడుG3660.

And he that shall swear by heaven, sweareth by the throne of God, and by him that sitteth thereon.
23

అయ్యోG3759, వేషధారులైనG5273 శాస్త్రులారాG1122, పరిసయ్యులారాG5330, మీరు పుదీనాలోనుG2238 పోపులోనుG432 జీలకఱ్ఱలోనుG2951 పదియవ వంతు చెల్లించిG586, ధర్మశాస్త్రముG3551లోG3588 ప్రధానమైన విషయములనుG926, అనగా న్యాయమునుG2920 కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసి యుండెను.

Woe unto you, scribes and Pharisees, hypocrites! for ye pay tithe of mint and anise and cummin, and have omitted the weightier matters of the law, judgment, mercy, and faith: these ought ye to have done, and not to leave the other undone.
24

అంధులైనG5185 మార్గదర్శకులారాG3595, దోమలేకుండునట్లుG2971 వడియగట్టిG1368 ఒంటెనుG2574 మింగువారుG2666 మీరే.

Ye blind guides, which strain at a gnat, and swallow a camel.
25

అయ్యోG3759, వేషధారులైనG5273 శాస్త్రులారాG1122, పరిసయ్యులారాG5330, మీరు గిన్నెయుG4221 పళ్లెమునుG3953 వెలుపటG1855 శుద్ధిచేయుదురుG2511 గానిG1161 అవి లోపలG2081 దోపుG724తోనుG1537 అజితేంద్రియత్వముG192 తోనుG1537 నిండియున్నవిG1073.

Woe unto you, scribes and Pharisees, hypocrites! for ye make clean the outside of the cup and of the platter, but within they are full of extortion and excess.
26

గ్రుడ్డిG5185పరిసయ్యుడాG5330, గిన్నెG4221యుG2532 పళ్లెమునుG3953 వెలుపలG1622 శుద్ధియగుG2513నట్టుగాG2532 ముందుG4412 వాటిలోపలG846 శుద్ధిG2511చేయుముG1096.

Thou blind Pharisee, cleanse first that which is within the cup and platter, that the outside of them may be clean also.
27

అయ్యోG3759, వేషధారులైనG5273 శాస్త్రులారాG1122, పరిసయ్యులారాG5330, మీరు సున్నముకొట్టినG2867 సమాధులనుG5028 పోలియున్నారుG3945. అవి వెలుపలG1855 శృంగారముగాG5611 అగపడునుG5316 గానిG1161 లోపలG2081 చచ్చినవారిG3498 యెముకలతోనుG3747 సమస్త కల్మషముతోను నిండియున్నవి.

Woe unto you, scribes and Pharisees, hypocrites! for ye are like unto whited sepulchres, which indeed appear beautiful outward, but are within full of dead men's bones, and of all uncleanness.
28

ఆలాగేG3779 మీరుG5210 వెలుపలG1855 మనుష్యులకుG444 నీతిమంతులుగాG1342 నగపడుచున్నారుG5316 గానిG1161, లోపలG2081 వేషధారణతోనుG5272 అక్రమముతోనుG458 నిండి యున్నారుG3324.

Even so ye also outwardly appear righteous unto men, but within ye are full of hypocrisy and iniquity.
29

అయ్యోG3759, వేషధారులైనG5273 శాస్త్రులారాG1122, పరిసయ్యులారాG5330, మీరు ప్రవక్తలG4396 సమాధులనుG5028 కట్టించుచుG3618, నీతి మంతులG1342 గోరీలనుG3419 శృంగారించుచుG2885

Woe unto you, scribes and Pharisees, hypocrites! because ye build the tombs of the prophets, and garnish the sepulchres of the righteous,
30

–మనముG2258 మనG2257 పితరులG3962 దినములG2250లోG1722 ఉండినG2258యెడలG1487 ప్రవక్తలG4396 మరణ విషయముG129లోG1722 వారితోG846 పాలివారమైG2844 యుండకG3756 పోదుమని చెప్పుకొందురుG3004.

And say, If we had been in the days of our fathers, we would not have been partakers with them in the blood of the prophets.
31

అందువలననేG5620 మీరు ప్రవక్తలనుG4396 చంపినవారిG5407 కుమారులైG5207 యున్నారనిG2075 మీ మీద మీరేG1438 సాక్ష్యము చెప్పుకొనుచున్నారుG3140.

Wherefore ye be witnesses unto yourselves, that ye are the children of them which killed the prophets.
32

మీరుG5210నుG2532 మీG5216 పితరులG3962 పరిమాణముG3358 పూర్తి చేయుడిG4137.

Fill ye up then the measure of your fathers.
33

సర్పములారాG3789, సర్పG2191సంతానమాG1081, నరకG1097శిక్షనుG2920 మీ రేలాగుG4459 తప్పించుకొందురుG5343?

Ye serpents, ye generation of vipers, how can ye escape the damnation of hell?
34

అందుG5124చేతG1223 ఇదిగోG2400 నేనుG1473 మీG5209 యొద్దకుG4314 ప్రవక్తలనుG4396 జ్ఞానులనుG4680 శాస్త్రులనుG1122 పంపుచున్నానుG649; మీరు వారిG846లో కొందరినిG1537 చంపిG615 సిలువవేయుదురుG4717, కొందరినిG1537 మీG5216 సమాజమందిరములG4864లోG1722 కొరడాలతొG3146 కొట్టి, పట్టణమునుండి పట్టణమునకు తరుముదురు.

Wherefore, behold, I send unto you prophets, and wise men, and scribes: and some of them ye shall kill and crucify; and some of them shall ye scourge in your synagogues, and persecute them from city to city:
35

నీతిమంతుడైనG1342 హేబెలుG6 రక్తముG129 మొదలుకొని బలిపీఠమునG2379కునుG3588, దేవాలయమునG3485కునుG3588 మధ్యG3342 మీరు చంపినG5407 బరకీయG914 కుమారుడగుG5207 జెకర్యాG2197 రక్తముG129వరకుG2193 భూమిG1093మీదG1909 చిందింపబడినG1632 నీతిమంతులG1342 రక్తG129మంతయుG3956 మీG5209 మీదికిG1909 వచ్చునుG2064.

That upon you may come all the righteous blood shed upon the earth, from the blood of righteous Abel unto the blood of Zacharias son of Barachias, whom ye slew between the temple and the altar.
36

ఇవG5023న్నియుG3956G5026 తరమువారిG1074మీదికిG1909 వచ్చుననిG2240 మీతోG5213 నిశ్చయముగాG5213 చెప్పుచున్నానుG3004.

Verily I say unto you, All these things shall come upon this generation.
37

యెరూషలేమాG2419, యెరూషలేమాG2419, ప్రవక్తలG4396నుG3588 చంపుచునుG615 నీG846యొద్దకుG4314 పంపబడినవారినిG649 రాళ్లతో కొట్టుచునుG3036 ఉండుదానాG2309, కోడిG3733 తనG1438 పిల్లలనుG3556 రెక్కలG4420క్రిందిG5259 కేలాగుG4212 చేర్చు కొనునోG1996 ఆలాగేG3739 నేనును నీG4675 పిల్లలనుG5043 ఎన్నోమారులుG4212 చేర్చు కొనవలెననిG1996 యుంటిని గాని మీరు ఒల్లG2309కపోతిరిG3756.

O Jerusalem, Jerusalem, thou that killest the prophets, and stonest them which are sent unto thee, how often would I have gathered thy children together, even as a hen gathereth her chickens under her wings, and ye would not!
38

ఇదిగోG2400 మీG5216 యిల్లుG3624 మీకుG5213 విడువG863బడియున్నదిG2048

Behold, your house is left unto you desolate.
39

ఇదిమొదలుకొనిG737–ప్రభువుG2962 పేరG3686G1722 వచ్చువాడుG2064 స్తుతింపబడుగాకనిG2127 మీరు చెప్పుG2036వరకుG2193 నన్నుG3165 చూG1492డరనిG3364 మీతో G5213చెప్పుచున్నానుG3004.

For I say unto you, Ye shall not see me henceforth, till ye shall say, Blessed is he that cometh in the name of the Lord.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.