Day 105
Day 106 : 1 సమూయేలు 1-2 & అపొస్తలుల కార్యములు 26
Day 107

1 సమూయేలు అధ్యాయము 1

1

ఎఫ్రాయిముH669 మన్యమందుH2022 రామతయిమ్సోఫీముH7436 పట్టణపువాడుH376 ఒకH259 డుండెను; అతని పేరుH8034 ఎల్కానాH511. అతడు ఎఫ్రాయీమీయుడైనH673 సూపునకుH6689 పుట్టినH1121 తోహుH8459 కుమారుడైనH1121 ఎలీహునకుH453 జననమైనH1121 యెరోహాముH3395 కుమారుడుH1121, అతనికి ఇద్దరుH8147 భార్యలుండిరిH802.

Now there was a certain man of Ramathaimzophim, of mount Ephraim, and his name was Elkanah, the son of Jeroham, the son of Elihu, the son of Tohu, the son of Zuph, an Ephrathite:
2

వీరిలో ఒకదానిH259 పేరుH8034 హన్నాH2584 రెండవదానిH8145 పేరుH8034 పెనిన్నాH6444. పెనిన్నాకుH6444 పిల్లలుH3206 కలిగిరిH1961 గాని హన్నాకుH2584 పిల్లలుH3206 లేకపోయిరిH369.

And he had two wives; the name of the one was Hannah, and the name of the other Peninnah: and Peninnah had children, but Hannah had no children.
3

ఇతడుH1931 షిలోహునందున్నH7887 సైన్యములకధిపతియగుH6635 యెహోవాకుH3068 మ్రొక్కుటకునుH7812 బలిH2076 అర్పించుటకును ఏటేటH3117 తన పట్టణముH5892 విడిచి అచ్చటికి పోవుచుండెనుH5927. ఆ కాలమున ఏలీయొక్కH5941 యిద్దరుH8147 కుమారులగుH1121 హొప్నీH2652 ఫీనెహాసులుH6372 యెహోవాకుH3068 యాజకులుగాH3548 నుండిరిH8033.

And this man went up out of his city yearly to worship and to sacrifice unto the LORD of hosts in Shiloh. And the two sons of Eli, Hophni and Phinehas, the priests of the LORD, were there.
4

ఎల్కానాH511 తాను బల్యర్పణH2076 చేసినH1961 నాడుH3117 తన భార్యయగుH802 పెనిన్నాకునుH6444 దాని కుమారులకునుH1121 కుమార్తెలకునుH1323 పాళ్లుH4490 ఇచ్చుచుH5414 వచ్చెను గాని

And when the time was that Elkanah offered, he gave to Peninnah his wife, and to all her sons and her daughters, portions:
5

హన్నాH2584 తనకు ప్రియముగాH157 నున్నందునH3588 ఆమెకు రెండుపాళ్లుH4490 ఇచ్చుచుH5414 వచ్చెను. యెహోవాH3068 ఆమెకు సంతుH7358 లేకుండచేసెనుH5462.

But unto Hannah he gave a worthy portion; for he loved Hannah: but the LORD had shut up her womb.
6

యెహోవాH3068 ఆమెకు సంతుH7358 లేకుండH5462 చేసియున్న హేతువునుబట్టిH3588, ఆమె వైరియగుH6869 పెనిన్నా ఆమెను విసికించుH7481టకైH5668, ఆమెకు కోపముH3708 పుట్టించుచుH3707 వచ్చెను.

And her adversary also provoked her sore, for to make her fret, because the LORD had shut up her womb.
7

ఎల్కానా ఆమెకు ఏటేH8141H8141 ఆ రీతిగాH3651 చేయుచుH6213 నుండగా హన్నా యెహోవాH3068 మందిరమునకుH1004 పోవుH5927నపుడెల్లH1767 అది ఆమెకు కోపముH3707 పుట్టించెను గనుక ఆమె భోజనముH398 చేయకH3808 ఏడ్చుచుH1058 వచ్చెను.

And as he did so year by year, when she went up to the house of the LORD, so she provoked her; therefore she wept, and did not eat.
8

ఆమె పెనిమిటియైనH376 ఎల్కానాH511 -హన్నాH2584, నీ వెందుకుH4100 ఏడ్చుచున్నావుH1058? నీవు భోజనముH398 మానుటH3808 ఏలH4100? నీకు మనోH3824 విచారH7489మెందుకుH4100 కలిగినది? పదిమందిH6235 కుమాళ్లకంటెH1121 నేనుH595 నీకు విశేషమైనవాడనుH2896 కానాH3808? అని ఆమెతో చెప్పుచుH559 వచ్చెను.

Then said Elkanah her husband to her, Hannah, why weepest thou? and why eatest thou not? and why is thy heart grieved? am not I better to thee than ten sons?
9

వారు షిలోహులోH7887 అన్నపానములుH8354 పుచ్చుకొనినH398 తరువాతH310 హన్నాH2584 లేచిH6965 యాజకుడైనH3548 ఏలీH5941 మందిరH1964 స్తంభము దగ్గరనున్నH5921 ఆసనముH3678 మీదH5921 కూర్చునియుండగాH3427

So Hannah rose up after they had eaten in Shiloh, and after they had drunk. Now Eli the priest sat upon a seat by a post of the temple of the LORD.
10

బహుH4751 దుఃఖాH5315 క్రాంతురాలై వచ్చి యెహోవాH3068 సన్నిధిని ప్రార్థనచేయుచుH6419 బహుగా ఏడ్చుచుH1058

And she was in bitterness of soul, and prayed unto the LORD, and wept sore.
11

–సైన్యములకధిపతివగుH6635 యెహోవాH3068, నీ సేవకురాలనైనH519 నాకు కలిగియున్న శ్రమనుH6040 చూచిH7200, నీ సేవకురాలనైనH519 నన్ను మరుH7911వకH3808 జ్ఞాపకముH2142 చేసికొని, నీ సేవకురాలనైనH519 నాకు మగH376 పిల్లనుH2233 దయచేసినH5414 యెడలH518, వాని తలH7218 మీదికిH5921 క్షౌరపుకత్తిH4177 యెన్నటికి రాH5927నియ్యకH3808, వాడు బ్రదుకుH2416 దినముH3117లన్నిటనుH3605 నేను వానిని యెహోవావగుH3068 నీకు అప్పగింతుననిH5414 మ్రొక్కుబడి చేసికొనెనుH1961. ఆమె యెహోవాH3068 సన్నిధిని ప్రార్థనH6419 చేయుచుండగాH7235 ఏలీH5941 ఆమె నోరుH6310 కనిపెట్టుచుండెనుH8104,

And she vowed a vow, and said, O LORD of hosts, if thou wilt indeed look on the affliction of thine handmaid, and remember me, and not forget thine handmaid, but wilt give unto thine handmaid a man child, then I will give him unto the LORD all the days of his life, and there shall no razor come upon his head.
12

ఏలయనగా హన్నాH2584 తన మనస్సుH3820లోనేH5921 చెప్పుకొనుచుండెనుH1696.

And it came to pass, as she continued praying before the LORD, that Eli marked her mouth.
13

ఆమె పెదవులుH8193 మాత్రముH7535 కదలుచుండిH5128 ఆమె స్వరముH6963 వినH8085బడకH3808 యుండెను గనుక ఏలీH5941 ఆమె మత్తురాలైయున్నH7910 దనుకొనిH2803

Now Hannah, she spake in her heart; only her lips moved, but her voice was not heard: therefore Eli thought she had been drunken.
14

–ఎంతవరకుH5704 నీవు మత్తురాలవైH7937 యుందువు? నీవు ద్రాక్షారసమునుH3196 నీయొద్దనుండిH5921 తీసివేయుమనిH5493 చెప్పగాH559

And Eli said unto her, How long wilt thou be drunken? put away thy wine from thee.
15

హన్నాH2584–అది కాదుH3808, నా యేలినవాడాH113, నేను మనోH7307ధుఃఖముH7186 గలదాననైH802 యున్నాను; నేనుH595 ద్రాక్షారసమునైననుH3196 మద్యమునైననుH7941 పానము చేయలేదుH3808 గాని నా ఆత్మనుH5315 యెహోవాH3068 సన్నిధినిH6440 కుమ్మరించుH8210 కొనుచున్నాను.

And Hannah answered and said, No, my lord, I am a woman of a sorrowful spirit: I have drunk neither wine nor strong drink, but have poured out my soul before the LORD.
16

నీ సేవకురాలనైనH519 నన్ను పనికిమాలినH1100 దానిగా ఎంచH5414 వద్దుH408; అత్యంతమైనH7230 కోపH3708 కారణమునుబట్టిH7879 బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పుకొనుచుంటిననెనుH1696.

Count not thine handmaid for a daughter of Belial: for out of the abundance of my complaint and grief have I spoken hitherto.
17

అంతట ఏలీH5941 -నీవు క్షేమముగాH7965 వెళ్లుముH1980; ఇశ్రాయేలుH3478 దేవునితోH430 నీవుH853 చేసికొనినH7592 మనవినిH7596 ఆయన దయచేయునుH5414 గాక అని ఆమెతో చెప్పగాH559

Then Eli answered and said, Go in peace: and the God of Israel grant thee thy petition that thou hast asked of him.
18

ఆమె అతనితో-నీ సేవకురాలనైనH8198 నేను నీ దృష్టికిH5869 కృపH2580 నొందుదునుగాకH4672 అనెనుH559. తరువాత ఆ స్త్రీH802 తన దారినిH1870 వెళ్లిపోయిH1980 భోజనముచేయుచుH398 నాటనుండిH5750 దుఃఖముఖిగాH6440 నుండుటH1961 మానెనుH3808.

And she said, Let thine handmaid find grace in thy sight. So the woman went her way, and did eat, and her countenance was no more sad.
19

తరువాత వారు ఉదయమందు వేగిరమేH1242 లేచి యెహోవాకుH3068 మ్రొక్కిH7812 తిరిగిH7725 రామాలోనిH7414 తమ యింటికిH1004 వచ్చిరిH935. అంతట ఎల్కానాH511 తన భార్యయగుH802 హన్నానుH2584 కూడెనుH3045, యెహోవాH3068 ఆమెను జ్ఞాపకముH2142 చేసికొనెను

And they rose up in the morning early, and worshipped before the LORD, and returned, and came to their house to Ramah: and Elkanah knew Hannah his wife; and the LORD remembered her.
20

గనుకH3588 హన్నాH2584 గర్భముH2029 ధరించి దినములుH3117 నిండినప్పుడుH8622 ఒక కుమారునిH1121 కనిH3205 -నేను యెహోవాకుH3068 మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొనిH7592 వానికి సమూయేలనుH8050 పేరుH8034 పెట్టెనుH7121.

Wherefore it came to pass, when the time was come about after Hannah had conceived, that she bare a son, and called his name Samuel, saying, Because I have asked him of the LORD.
21

ఎల్కానాయునుH511 అతనియింటిH1004 వారందరునుH3605 యెహోవాకుH3068 ఏటేటH3117 అర్పించుH2076 బలిH2077 నర్పించుటకును మ్రొక్కుబడినిH5088 చెల్లించుటకును పోయిరిH5927.

And the man Elkanah, and all his house, went up to offer unto the LORD the yearly sacrifice, and his vow.
22

అయితే హన్నాH2584-బిడ్డH5288 పాలు విడుచుH1580 వరకుH5704 నేను రాను; వాడు యెహోవాH3068 సన్నిధినిH6440 అగుపడిH7200 తిరిగి రాక అక్కడనేH8033 ఉండునట్లుగాH3427 నేను వాని తీసికొనివత్తుననిH935 తన పెనిమిటితోH376 చెప్పిH559 వెళ్లకH3808 యుండెను.

But Hannah went not up; for she said unto her husband, I will not go up until the child be weaned, and then I will bring him, that he may appear before the LORD, and there abide for ever.
23

కాబట్టి ఆమె పెనిమిటియైనH376 ఎల్కానా–నీH511 దృష్టికిH5869 ఏది మంచిదోH2896 అది చేయుముH6213; నీవు వానికి పాలు మాన్పించుH1580 వరకుH5704 నిలిచియుండుముH3427, యెహోవాH3068 తన వాక్యమునుH1697 స్థిరపరచునుH6965 గాకH389 అని ఆమెతో అనెనుH559. కాగా ఆమెH802 అక్కడనే యుండిH3427 తన కుమారునికి పాలు మాన్పించుH1580 వరకుH5704 అతని పెంచుచుండెనుH3243.

And Elkanah her husband said unto her, Do what seemeth thee good; tarry until thou have weaned him; only the LORD establish his word. So the woman abode, and gave her son suck until she weaned him.
24

పాలు మాన్పించినH1580 తరువాత అతడు ఇంక చిన్నవాడైH5288 యుండగా ఆమె ఆ బాలునిH5288 ఎత్తికొనిH5927 మూడుH7969 కోడెలనుH6499 తూమెడుH374 పిండినిH7058 ద్రాక్షారసపుH3196 తిత్తినిH5035 తీసికొనిH935 షిలోహులోనిH7887 మందిరమునకుH1004 వచ్చెను.

And when she had weaned him, she took him up with her, with three bullocks, and one ephah of flour, and a bottle of wine, and brought him unto the house of the LORD in Shiloh: and the child was young.
25

వారు ఒక కోడెనుH6499 వధించిH7819, పిల్లవానినిH5288 ఏలీH5941 యొద్దకుH413 తీసికొనివచ్చినప్పుడుH935 ఆమె అతనితో ఇట్లనెను

And they slew a bullock, and brought the child to Eli.
26

–నా యేలినవాడాH113, నాయేలినH113 వాని ప్రాణముతోడుH2416, నీయొద్దH5973 నిలిచిH5324, యెహోవానుH3068 ప్రార్థనచేసినH6419 స్త్రీనిH802 నేనేH589.

And she said, Oh my lord, as thy soul liveth, my lord, I am the woman that stood by thee here, praying unto the LORD.
27

H2088 బిడ్డనుH5288 దయచేయుమనిH6419 యెహోవాతోH3068 నేను చేసిన మనవినిH7596 ఆయన నా కనుగ్రహించెనుH5414.

For this child I prayed; and the LORD hath given me my petition which I asked of him:
28

కాబట్టి నేనుH595 ఆ బిడ్డను యెహోవాకుH3068 ప్రతిష్ఠించుచున్నానుH7592; తాను బ్రదుకుH3117 దినములన్నిటనుH3605 వాడుH1931 యెహోవాకుH3068 ప్రతిష్ఠితుడనిH7592 చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకుH3068 అక్కడనేH8033 మ్రొక్కెనుH7812.

Therefore also I have lent him to the LORD; as long as he liveth he shall be lent to the LORD. And he worshipped the LORD there.

1 సమూయేలు అధ్యాయము 2

1

మరియు హన్నాH2584 విజ్ఞాపనచేసిH6419 యీలాగనెను-నా హృదయముH3820 యెహోవాయందుH3068 సంతోషించుచున్నదిH5970.యెహోవాయందు నాకు మహాH7311 బలముకలిగెనుH7161 నీవలని రక్షణనుH3444 బట్టిH3588 సంతోషించుచున్నానుH8055 నావిరోధులH341 మీదH5921 నేను అతిశయపడుదునుH7337.

And Hannah prayed, and said, My heart rejoiceth in the LORD, mine horn is exalted in the LORD: my mouth is enlarged over mine enemies; because I rejoice in thy salvation.
2

యెహోవావంటిH3068 పరిశుద్ధH6918 దేవుడు ఒకడునులేడుH369 నీవు తప్పH3588 మరి ఏ దేవుడును లేడుH369 మన దేవునివంటిH430 ఆశ్రయదుర్గమేదియుH6697 లేదుH369.

There is none holy as the LORD: for there is none beside thee: neither is there any rock like our God.
3

యెహోవాH3068 అనంతజ్ఞానియగుH1844 దేవుడుH410 ఆయనే క్రియలనుH5949 పరీక్షించువాడుH8505 ఇకనుH3588 అంత గర్వముగాH1364 మాటH1696 లాడకుడిH408 గర్వపుమాటలుH6277 మీ నోటH6310 రానియ్యకుడిH3318.

Talk no more so exceeding proudly; let not arrogancy come out of your mouth: for the LORD is a God of knowledge, and by him actions are weighed.
4

ప్రఖ్యాతినొందినH1368 విలుకాండ్రుH7198 ఓడిపోవుదురుH2844 తొట్రిల్లినవారుH3782 బలముH2428 ధరించుదురుH247.

The bows of the mighty men are broken, and they that stumbled are girded with strength.
5

తృప్తిగాH7649 భుజించినవారు అన్నముH3899 కావలెనని కూలికిపోవుదురుH7936 ఆకలిH7457 గొనినవారుH2308 ఆకలితీర తిందురు గొడ్రాలుH6135 ఏడుగురుH7651 పిల్లలను కనునుH3205 అనేకమైనH7227 పిల్లలనుH1121 కనినది కృశించిH535 పోవును.

They that were full have hired out themselves for bread; and they that were hungry ceased: so that the barren hath born seven; and she that hath many children is waxed feeble.
6

జనులను సజీవులనుగానుH2421 మృతులనుగానుH4191 చేయువాడు యెహోవాయేH3068 పాతాళమునకుH7585 పంపుచుH3381 అందులోనుండి రప్పించుచుండువాడుH5927 ఆయనే.

The LORD killeth, and maketh alive: he bringeth down to the grave, and bringeth up.
7

యెహోవాH3068 దారిద్ర్యమునుH3423 ఐశ్వర్యమునుH6238 కలుగజేయువాడు క్రుంగజేయువాడునుH8213 లేవనెత్తువాడునుH7311 ఆయనే.

The LORD maketh poor, and maketh rich: he bringeth low, and lifteth up.
8

దరిద్రులనుH1800 అధికారుH5081లతోH5973 కూర్చుండబెట్టుటకునుH3427 మహిమగలH3519 సింహాసనమునుH3678 స్వతంత్రింపజేయుటకునుH5157 వారిని మంటిలోనుండిH6083 యెత్తువాడుH6965 ఆయనే లేమిగలవారినిH34 పెంటకుప్పమీదినుండిH830 లేవనెత్తువాడుH7311 ఆయనే. భూమియొక్కH776 స్తంభములుH4690 యెహోవాH3068 వశము, లోకమునుH8398 వాటిమీదH5921 ఆయన నిలిపియున్నాడుH7896.

He raiseth up the poor out of the dust, and lifteth up the beggar from the dunghill, to set them among princes, and to make them inherit the throne of glory: for the pillars of the earth are the LORD'S, and he hath set the world upon them.
9

తన భక్తులH2623 పాదములుH7272 తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడునుH8104 దుర్మార్గులుH7563 అంధకారమందుH2822 మాటుమణుగుదురుH1826 బలముచేతH3851 ఎవడునుH376 జయముH1396 నొందడుH3808.

He will keep the feet of his saints, and the wicked shall be silent in darkness; for by strength shall no man prevail.
10

యెహోవాతోH3068 వాదించువారుH7378 నాశనమగుదురుH2865 పరమండలములోనుండిH8064 ఆయన వారిపైనH5921 యురుమువలెH7481 గర్జించును లోకపుH776 సరిహద్దులలోH657 నుండువారికి ఆయన తీర్పుH1777 తీర్చును తాను నియమించిన రాజునకుH4428 ఆయన బలH5797 మిచ్చునుH5414 తాను అభిషేకించినవానికిH4899 అధికH7311 బలముH7161 కలుగజేయును.

The adversaries of the LORD shall be broken to pieces; out of heaven shall he thunder upon them: the LORD shall judge the ends of the earth; and he shall give strength unto his king, and exalt the horn of his anointed.
11

తరువాత ఎల్కానాH511 రామాలోనిH7414 తన యింటికిH1004 వెళ్లిపోయెను; అయితే ఆ బాలుడుH5288 యాజకుడైనH3548 ఏలీH5941 యెదుటH6440 యెహోవాకుH3068 పరిచర్యH8334 చేయుచుండెనుH1961.

And Elkanah went to Ramah to his house. And the child did minister unto the LORD before Eli the priest.
12

ఏలీH5941 కుమారులుH1121 యెహోవానుH3068 ఎరుH3045గనివారైH3808 మిక్కిలి దుర్మార్గులైయుండిరిH1100.

Now the sons of Eli were sons of Belial; they knew not the LORD.
13

జనులH5971 విషయమైH854 యాజకులుH3548 చేయుచు వచ్చినH935 పని యేమనగా, ఎవడైనH3605 బలిపశువునుH2077 వధించినH2076 మీదట మాంసముH1320 ఉడుకుచుండగాH1310 యాజకుని వారు మూడుH7969 ముండ్లుగలH8127 కొంకిని తీసికొనివచ్చిH3027

And the priests' custom with the people was, that, when any man offered sacrifice, the priest's servant came, while the flesh was in seething, with a fleshhook of three teeth in his hand;
14

బొరుసులోH3595 గానిH176 తపేలలోH7037 గానిH176 గూనలోH1731 గానిH176 కుండలోH6517 గానిH176 అదిH834 గుచ్చినపుడు ఆ కొంకిచేతH4207 బయటకు వచ్చినదంతయుH3605 యాజకుడుH3548 తనకొరకు తీసికొనునుH3947. షిలోహుకుH7887 వచ్చుH935 ఇశ్రాయేలీయుH3478 లందరికినిH3605 వీరుH8033 ఈలాగునH3602 చేయుచువచ్చిరిH6213.

And he struck it into the pan, or kettle, or caldron, or pot; all that the fleshhook brought up the priest took for himself. So they did in Shiloh unto all the Israelites that came thither.
15

ఇదియుH1571 గాక వారు క్రొవ్వునుH2459 దహింపకH6999 మునుపుH2962 యాజకునిH3548 పనివాడుH5288 వచ్చిH935 బలిపశువును వధించుH2076వానితోH376-యాజకునికిH3548 వండించుటకైH6740 మాంసH1320మిమ్ముH5414, ఉడకబెట్టినH1310 మాంసము అతడు నీయొద్ద తీసిH3947కొనడుH3808, పచ్చిH2416 మాంసమే కావలెను అని చెప్పుచువచ్చెనుH559.

Also before they burnt the fat, the priest's servant came, and said to the man that sacrificed, Give flesh to roast for the priest; for he will not have sodden flesh of thee, but raw.
16

–ఈ క్షణమందేH3117 వారు క్రొవ్వునుH2459 దహింతురుH6999, తరువాత నీ మనస్సుH5315 వచ్చినంతమట్టుకుH834 తీసికొనవచ్చుననిH3947 వానితోH413 ఆ మనిషిH376 చెప్పినH559 యెడల వాడు-ఆలాగువద్దు ఇప్పుడేH6258 యియ్యవలెనుH5414, లేనిH3808 యెడలH518 బలవంతముచేతH2394 తీసికొందుH3947ననునుH559.

And if any man said unto him, Let them not fail to burn the fat presently, and then take as much as thy soul desireth; then he would answer him, Nay; but thou shalt give it me now: and if not, I will take it by force.
17

అందువలనH3588 జనులుH376 యెహోవాకుH3068 నైవేద్యముH4503 చేయుటయందు అసహ్యపడుటకుH5006 ఆ యౌవనులుH5288 కారణమైరి, గనుక వారిపాపముH2403 యెహోవాH3068 సన్నిధినిH6440 బహుH3966 గొప్పదాయెనుH1419.

Wherefore the sin of the young men was very great before the LORD: for men abhorred the offering of the LORD.
18

బాలుడైనH5288 సమూయేలుH8050 నారతోH906 నేయబడిన ఏఫోదుH646 ధరించుకొనిH2296 యెహోవాకు పరిచర్యచేయుH8334 చుండెను.

But Samuel ministered before the LORD, being a child, girded with a linen ephod.
19

వాని తల్లిH517 వానికి చిన్నH6996 అంగీH4598 ఒకటి కుట్టిH6213 యేటేటH3117 బలిH2077 అర్పించుటకుH2076 తన పెనిమిటిH376తోకూడH854 వచ్చినప్పుడుH5927 దాని తెచ్చిH5927 వాని కిచ్చుచు వచ్చెను.

Moreover his mother made him a little coat, and brought it to him from year to year, when she came up with her husband to offer the yearly sacrifice.
20

–యెహోవాH3068 సన్నిధిని మనవిచేసికొనగాH7596 నీకు దొరకిన యీ సంతానమునకు ప్రతిగా యెహోవాH3068 నీకు సంతానముH2233 నిచ్చునుగాకH7760 అని ఏలీH5941 ఎల్కానానుH511 అతని భార్యనుH802 దీవించినH1288 తరువాత వారు ఇంటికిH4725 వెళ్లిరిH1980.

And Eli blessed Elkanah and his wife, and said, The LORD give thee seed of this woman for the loan which is lent to the LORD. And they went unto their own home.
21

యెహోవాH3068 హన్నానుH2584 దర్శింపగాH6485 ఆమె గర్భవతియైH2029 ముగ్గురుH7969 కుమాళ్లనుH1121 ఇద్దరుH8147 కుమార్తెలనుH1323 కనెనుH3205. అయితే బాలుడగుH5288 సమూయేలుH8050 యెహోవాH3068 సన్నిధిని ఉండి యెదుగుచుండెనుH1431.

And the LORD visited Hannah, so that she conceived, and bare three sons and two daughters. And the child Samuel grew before the LORD.
22

ఏలీH5941 బహుH3966 వృద్ధుడాయెనుH2204. ఇశ్రాయేలీH3478యులకుH3605 తన కుమారులుH1121 చేసినH6213 కార్యములన్నియుH3605, వారు ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607 దగ్గరకు సేవ చేయుటకువచ్చినH6633 స్త్రీH802లతోH854 శయనించుటయనుH7901 మాట చెవిని పడగా వారిని పిలిచి యిట్లనెను

Now Eli was very old, and heard all that his sons did unto all Israel; and how they lay with the women that assembled at the door of the tabernacle of the congregation.
23

H428 జనులH5971 ముందరH854 మీరుచేసిన చెడ్డH7451 కార్యములుH1697 నాకుH595 వినబడినవిH8085. ఈలాటిH428 కార్యములుH1697 మీరెందుకుH4100 చేయుచున్నారుH6213?

And he said unto them, Why do ye such things? for I hear of your evil dealings by all this people.
24

నా కుమారులారాH1121, యీలాగు చేయవద్దుH408, నాకుH595 వినబడినదిH8085 మంచిదిH2896 కాదుH3808, యెహోవాH3068 జనులనుH5971 మీరు అతిక్రమింపచేయుచున్నారుH5674.

Nay, my sons; for it is no good report that I hear: ye make the LORD'S people to transgress.
25

నరునికిH376 నరుడుH376 తప్పుH2398 చేసినయెడలH518 దేవుడుH430 విమర్శచేయునుH6419 గాని యెవరైనH376 యెహోవాH3068 విషయములో పాపముH2398 చేసినయెడలH518 వానికొరకు ఎవడుH4310 విజ్ఞాపనముH6419 చేయును? అనెను. అయితే యెహోవా వారిని చంపH4191దలచిH2654 యుండెను గనుకH3588 వారు తమ తండ్రియొక్కH1 మొఱ్ఱనుH6963 వినH8085కపోయిరిH3808.

If one man sin against another, the judge shall judge him: but if a man sin against the LORD, who shall intreat for him? Notwithstanding they hearkened not unto the voice of their father, because the LORD would slay them.
26

బాలుడగుH5288 సమూయేలుH8050 ఇంకనుH1432 ఎదుగుచుH1980 యెహోవాH3068 దయH2896యందునుH5973 మనుష్యులH376 దయయందునుH5973 వర్ధిల్లుచుండెను.

And the child Samuel grew on, and was in favour both with the LORD, and also with men.
27

అంతట దైవజనుH430డొకడుH376 ఏలీH5941 యొద్దకుH413 వచ్చిH935 యిట్లనెనుH559–యెహోవాH3068 నిన్నుగూర్చి సెలవిచ్చినదేమనగాH559, నీ పితరునిH1 యింటివారుH1004 ఐగుప్తుH4714 దేశమందు ఫరోH6547 యింటిలోH1004 ఉండగాH1961 నేను వారికి ప్రత్యక్షమైతినిH1540.

And there came a man of God unto Eli, and said unto him, Thus saith the LORD, Did I plainly appear unto the house of thy father, when they were in Egypt in Pharaoh's house?
28

అతడు నా ముందరH6440 ఏఫోదునుH646 ధరించిH5375 నా బలిపీఠముH4196మీదH5921 అర్పణమునుH5927 ధూపమునుH7004 అర్పించుటకైH6999 నాకు యాజకుడగునట్లుH3548 ఇశ్రాయేలుH3478 గోత్రముH7626లలోనుండిH4480 నేనతని ఏర్పరచుకొంటినిH977. ఇశ్రాయేలీయులుH3478 అర్పించిన హోమH801 వస్తువులన్నిటినిH3605 నీ పితరునిH1 యింటివారిH1004కిచ్చితినిH5414.

And did I choose him out of all the tribes of Israel to be my priest, to offer upon mine altar, to burn incense, to wear an ephod before me? and did I give unto the house of thy father all the offerings made by fire of the children of Israel?
29

నా నివాసH4583 స్థలమునకు నేను నిర్ణయించినH6680 బలిH2077 నైవేద్యములనుH4503 మీరేలH4100 తృణీకరించుచున్నారుH1163? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకైH1254 నా జనులగుH5971 ఇశ్రాయేలీయులుH3478 చేయు నైవేద్యములలోH4503 శ్రేష్ఠభాగములనుH7225 పట్టుకొనుచు, నాకంటెH4480 నీ కుమారులనుH1121 నీవు గొప్పH3513 చేయుచున్నావు.

Wherefore kick ye at my sacrifice and at mine offering, which I have commanded in my habitation; and honourest thy sons above me, to make yourselves fat with the chiefest of all the offerings of Israel my people?
30

నీ యింటివారునుH1004 నీ పితరునిH1 యింటివారునుH1004 నా సన్నిధినిH6440 యాజకత్వముH1980 జరిగించుదుH5769రనిH559 యెహోవాH3068 ఆజ్ఞH559 యిచ్చియున్నను ఇప్పుడుH6258 అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయెH2486ననిH5002 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559. కావునH3588 యెహోవా వాక్కు ఏదనగా-నన్ను ఘనపరచువారినిH3513 నేను ఘనపరచుదునుH3513. నన్ను తృణీకరించువారుH959 తృణీకారమొందుదురుH7043.

Wherefore the LORD God of Israel saith, I said indeed that thy house, and the house of thy father, should walk before me for ever: but now the LORD saith, Be it far from me; for them that honour me I will honour, and they that despise me shall be lightly esteemed.
31

ఆలకించుముH2009; రాగలH935 దినములలోH3117 నీ బలమునుH2220 నీ పితరునిH1 యింటిH1004 బలమునుH2220 నేను తక్కువచేతునుH1438. నీ యింటH1004 ముసలివాడుH2205 ఒకడును లేకపోవునుH1961.

Behold, the days come, that I will cut off thine arm, and the arm of thy father's house, that there shall not be an old man in thine house.
32

యెహోవా ఇశ్రాయేలీయులకుH3478 చేయదలచినH3190 మేలువిషయములోH3605 నా నివాసస్థలమునకుH4583 అపాయముH6862 కలుగగా నీవు చూతువుH5027. ఎప్పటికినిH3605 నీ యింటH1004 ముసలివాడుH2205 ఉంH1961డడుH3808.

And thou shalt see an enemy in my habitation, in all the wealth which God shall give Israel: and there shall not be an old man in thine house for ever.
33

నా బలిపీఠముH4196 నొద్దH5973 నెవడుH376 ఉండకుండ నేనందరిని నశింపH3772జేయకH3808 విడుచువాడను గనుక అది నీ కన్నులుH5869 క్షీణించుటకునుH3615 నీవు దుఃఖముచేతH109 క్షయమగుటకునుH5315 సాధనమగును; నీ సంతానపుH1004 వారందరుH3605 వయఃకాలమందుH376 మరణమవుదురుH4191.

And the man of thine, whom I shall not cut off from mine altar, shall be to consume thine eyes, and to grieve thine heart: and all the increase of thine house shall die in the flower of their age.
34

నీ యిద్దరుH8147 కుమారులైనH1121 హొఫ్నీకినిH2652 ఫీనెహాసునకునుH6372 సంభవించుననిH935 నేను చెప్పినదానికి నీకు సూచనగాH226 నుండును. ఒక్కH259 నాటియందేH3117 వారిద్దరుH8147 మరణమవుదురుH4191.

And this shall be a sign unto thee, that shall come upon thy two sons, on Hophni and Phinehas; in one day they shall die both of them.
35

తరువాత నమ్మకమైనH539 ఒక యాజకునిH3548 నేను నియమింతునుH6965; అతడు నా యోచననుబట్టిH3824 నా కనుకూలముగాH5315 యాజకత్వము జరిగించునుH6213, అతనికి నేను నమ్మకమైనH539 సంతానముH1004 పుట్టింతునుH1129, అతడు నా అభిషిక్తునిH4899 సన్నిధినిH6440 ఎప్పటికినిH3605 యాజకత్వము జరిగించునుH1980.

And I will raise me up a faithful priest, that shall do according to that which is in mine heart and in my mind: and I will build him a sure house; and he shall walk before mine anointed for ever.
36

అయితే నీ యింటివారిలోH1004 శేషించినవారుH3498 ఒక వెండిH3701 రూకనైననుH95 రొట్టెH3899 ముక్కనైననుH3603 సంపాదించుకొనవలెననిH1961 అతనియొద్దకు వచ్చిH935 దండముపెట్టిH7812 –నేను రొట్టెH3899 ముక్కH6595 తినునట్లుగాH398 దయచేసి యాజకుల ఉద్యోగములలోH3550 ఒకH259 దానియందుH413 నన్ను ఉంచుమనిH5596 అతని వేడుకొందురుH4994.

And it shall come to pass, that every one that is left in thine house shall come and crouch to him for a piece of silver and a morsel of bread, and shall say, Put me, I pray thee, into one of the priests' offices, that I may eat a piece of bread.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 26

1

అగ్రిప్పG67 పౌలునుG3972 చూచిG4314–నీ పక్షమునG4572 చెప్పుకొనుటG3004కుG5228 నీకుG4671 సెలవైనG2010దనెనుG5346. అప్పుడుG5119 పౌలుG3972 చేయిG5495 చాచిG1614 యీలాగు సమాధానము చెప్పసాగెను–G626

Then Agrippa said unto Paul, Thou art permitted to speak for thyself. Then Paul stretched forth the hand, and answered for himself:
2

అగ్రిప్పG67రాజాG935, తమరుG4571 యూదులG2453లోG2596 ఉండుG5607 సమస్తమైనG3956 ఆచారములనుG1485 వివాదములనుG2213 విశేషముగాG3122 ఎరిగినవారుG1492 గనుక

I think myself happy, king Agrippa, because I shall answer for myself this day before thee touching all the things whereof I am accused of the Jews:
3

యూదులుG2453 నామీద మోపినG3739 నేరముG1458లన్నిటినిG3956గూర్చిG5259 నేడుG4594 తమరిG4675యెదుటG1909 సమాధానము చెప్పుకొనG626బోవుచున్నందుకుG3195 నేనుG1683 ధన్యుడననియనుకొనుచున్నానుG3107; తాల్మితోG3116 నా మనవిG3450 వినవలెననిG191 వేడుకొనుచున్నానుG1189.

Especially because I know thee to be expert in all customs and questions which are among the Jews: wherefore I beseech thee to hear me patiently.
4

మొదటిG746నుండిG575 యెరూషలేముG2414లోG1722 నాG3450 జనముG1484 మధ్యనుG1722 బాల్యముG3503నుండిG1537 నేనుG3450 బ్రదికినG981 బ్రదుకుG3303 ఏలాటిదోG3767 యూదుG2453లందరుG3956 ఎరుగుదురుG2467.

My manner of life from my youth, which was at the first among mine own nation at Jerusalem, know all the Jews;
5

వారు మొదటినుండిG509 నన్నుG3165 ఎరిగినవారుG4267 గనుక సాక్ష్యమిచ్చుటకుG3140 వారికిష్టG2309మైతేG1437 నేను మనG2251 మతములోనిG2356 బహునిష్ఠగలG196 తెగనుG139 అనుసరించిG2596, పరిసయ్యుడనుగాG5330 ప్రవర్తించినట్లుG2198 చెప్పగలరు.

Which knew me from the beginning, if they would testify, that after the most straitest sect of our religion I lived a Pharisee.
6

ఇప్పుడైతేG3568 దేవుడుG2316 మన పితరులG3962కుG4314 చేసినG1096 వాగ్దానముG1860 విషయమైనG5259 నిరీక్షణనుG1680గూర్చిG1909 నేను విమర్శింపబడుటకుG2919 నిలిచియున్నానుG2476.

And now I stand and am judged for the hope of the promise made of God unto our fathers:
7

మనG2257 పండ్రెండు గోత్రములవారుG1429 ఎడతెగకG1616 దివాG2250రాత్రులుG3571 దేవునిG2316 సేవించుచుG3000 ఆ వాగ్దానముG1860 పొందుదుమని నిరీక్షించుచున్నారుG1679. ఓ రాజాG935, యీG3739 నిరీక్షణG1679 విషయమేG5259 యూదులుG2453 నామీద నేరము మోపియున్నారుG1458.

Unto which promise our twelve tribes, instantly serving God day and night, hope to come. For which hope's sake, king Agrippa, I am accused of the Jews.
8

దేవుడుG2316 మృతులనుG3498 లేపుననుG1453 సంగతిG1487 నమ్మతగనిదనిG571 మీG5213రేలG5101 యెంచుచున్నారుG2919?

Why should it be thought a thing incredible with you, that God should raise the dead?
9

నజరేయుడైనG3480 యేసుG2424 నామముG3686నకుG4314 విరోధముగాG1727 అనేక కార్యములుG4183 చేయవలెననిG4238 నేG1473ననుకొంటినిG1380;

I verily thought with myself, that I ought to do many things contrary to the name of Jesus of Nazareth.
10

యెరూషలేముG2414లోG1722 నేనాలాగుG3739 చేసితినిG4160. నేను ప్రధాన యాజకులG749వలనG3844 అధికారముG1849 పొందిG2983, పరిశుద్ధులనుG40 అనేకులనుG4183 చెరసాలG5438లలోG1722 వేసిG2623, వారినిG846 చంపినప్పుడుG337 సమ్మతించితినిG5586;

Which thing I also did in Jerusalem: and many of the saints did I shut up in prison, having received authority from the chief priests; and when they were put to death, I gave my voice against them.
11

అనేకG2596పర్యాయములుG4178 సమాజమందిరముG4864లన్నిటిలోG3956 వారినిG846 దండించిG5097 వారుG846 దేవదూషణచేయునట్లుG987 బలవంతపెట్టచూచితినిG315. మరియుG5037 వారిG846మీదG1693 మిక్కిలి క్రోధము గలవాడనైG4057 యితరG1854 పట్టణముG4172లకును వెళ్లి వారిని హింసించు చుంటిని.G1519

And I punished them oft in every synagogue, and compelled them to blaspheme; and being exceedingly mad against them, I persecuted them even unto strange cities.
12

అందుG3739నిమిత్తముG1722 నేను ప్రధానయాజకులG749చేతG3844 అధికారమునుG1849 ఆజ్ఞయుG2011 పొందిG3326 దమస్కుG1154నకుG151 పోవుచుండగాG4198

Whereupon as I went to Damascus with authority and commission from the chief priests,
13

రాజాG935, మధ్యాహ్నG2250మందుG3319 నాG3165 చుట్టునుG4034 నాG3165తోకూడG4862 వచ్చినవారి చుట్టునుG4198 ఆకాశమునుండిG3771 సూర్యG246 తేజస్సుకంటెG2987 మిక్కిలి ప్రకాశమానమైనG5228 యొక వెలుగుG5457 త్రోవలోG3598 ప్రకాశించుట చూచితినిG2596.

At midday, O king, I saw in the way a light from heaven, above the brightness of the sun, shining round about me and them which journeyed with me.
14

మేG2257మందరమునుG3956 నేలG1093పడినప్పుడుG2667 సౌలాG4549–సౌలాG4549, నG3165న్నెందుకుG501 హింసించుచున్నావుG1377? మునికోలలకుG2759 ఎదురుG4314 తన్నుటG2979 నీకుG4671 కష్టమనిG4642 హెబ్రీG1446భాషలోG1258 ఒక స్వరముG5456 నాG3165తోG4314 పలుకుటG2980 వింటినిG191.

And when we were all fallen to the earth, I heard a voice speaking unto me, and saying in the Hebrew tongue, Saul, Saul, why persecutest thou me? it is hard for thee to kick against the pricks.
15

అప్పుడుG1161 నేనుG1473–ప్రభువాG2962, నీవుG4771 ఎవడవనిG5101 అడుగగాG2036 ప్రభువుG2962 నేనుG1473 నీవుG4771 హింసించుచున్నG1377 యేసునుG2424.

And I said, Who art thou, Lord? And he said, I am Jesus whom thou persecutest.
16

నీవుG4671 నన్ను చూచియున్నG3700 సంగతినిగూర్చియుG1063 నేను నీకుG4671 కనబడబోవుG3700 సంగతినిగూర్చియుG3739 నిన్నుG4571 పరిచారకునిగానుG5257 సాక్షినిగానుG3144 నియమించుటకైG4400 కనబడియున్నానుG1492. నీవుG4675 లేచిG450 నీG4675 పాదములుG4228 మోపిG1909 నిలువుముG2476;

But rise, and stand upon thy feet: for I have appeared unto thee for this purpose, to make thee a minister and a witness both of these things which thou hast seen, and of those things in the which I will appear unto thee;
17

నేను ఈG3588 ప్రజలG2992వలననుG1537 అన్యజనులG1484వలననుG1537 హాని కలుగకుండG1537 నిన్నుG4571 కాపాడెదనుG1807;

Delivering thee from the people, and from the Gentiles, unto whom now I send thee,
18

వారుG846 చీకటిలోG4655నుండిG575 వెలుగుG5457లోనికినిG1519 సాతానుG4567 అధికారముG1849నుండిG575 దేవునిG2316 వైపుకునుG1909 తిరిగిG1994, నాG1691 యందలిG1519 విశ్వాసముచేతG4102 పాపG266క్షమాపణనుG859, పరిశుద్ధపరచబడినG37వారిలోG1722 స్వాస్థ్యమునుG2819 పొందునట్లుG2983 వారిG846 కన్నులుG3788 తెరచుటకైG455 నేను నిన్నుG4571 వారియొద్దకుG1519 పంపెదననిG649 చెప్పెను.

To open their eyes, and to turn them from darkness to light, and from the power of Satan unto God, that they may receive forgiveness of sins, and inheritance among them which are sanctified by faith that is in me.
19

కాబట్టి అగ్రిప్పG67 రాజాG938, ఆకాశముG3770నుండిG3588 కలిగినG1096 ఆ దర్శనమునకుG3701 నేను అవిధేయుడనుG545 కాకG3756

Whereupon, O king Agrippa, I was not disobedient unto the heavenly vision:
20

మొదటG4412 దమస్కుG1154లోనిG1722వారికినిG3588, యెరూషలేములోనుG2414 యూదయG2449 దేశG5561మంతటG3956నుG3588, తరువాత అన్యజనులG1484కునుG3588, వారు మారు మనస్సు పొందిG3340 దేవునిG2316తట్టుG1909 తిరిగిG1994 మారుమనస్సునకుG3341 తగిన క్రియలుG2041 చేయవలెననిG4238 ప్రకటించుచుంటినిG514.

But shewed first unto them of Damascus, and at Jerusalem, and throughout all the coasts of Judaea, and then to the Gentiles, that they should repent and turn to God, and do works meet for repentance.
21

G5130 హేతువుచేతG1752 యూదులుG2453 దేవాలయముG2411లోG1722 నన్ను పట్టుకొనిG4815 చంపుటకుG1315 ప్రయత్నముచేసిరిG3987;

For these causes the Jews caught me in the temple, and went about to kill me.
22

అయిననుG3767 నేను దేవునిG2316 వలననైనG3844 సహాయముG1947 పొందిG5177 నేటిG2250వరకుG891 నిలిచియుంటినిG2476;–క్రీస్తుG5547 శ్రమపడిG3805 మృతులG3498 పునరుత్థానముG386 పొందువారిలోG1537 మొదటివాడగుటచేతG4413, ఈG3588 ప్రజలకునుG2992 అన్యజనులG1484కును వెలుగు ప్రచురింపబోవునని

Having therefore obtained help of God, I continue unto this day, witnessing both to small and great, saying none other things than those which the prophets and Moses did say should come:
23

ప్రవక్తలునుG4396 మోషేయుG3475 ముందుగా చెప్పినవి కాకG3762 మరి ఏమియుG3739 చెప్పకG1622, అల్పులకునుG3398 ఘనులకునుG3173 సాక్ష్యమిచ్చుచుంటినిG3140.

That Christ should suffer, and that he should be the first that should rise from the dead, and should shew light unto the people, and to the Gentiles.
24

అతడుG846 ఈలాగుG5023 సమాధానము చెప్పుకొనుచుండగాG626 ఫేస్తుG5347–పౌలాG3972, నీవు వెఱ్ఱివాడవుG3130, అతిG4183 విద్యవలనG1121 నీకుG4571 వెఱ్ఱిG3130పట్టినదనిG4062 గొప్పG3173 శబ్దముతోG5456 చెప్పెనుG5346.

And as he thus spake for himself, Festus said with a loud voice, Paul, thou art beside thyself; much learning doth make thee mad.
25

అందుకుG1161 పౌలుG3972 ఇట్లనెనుG5346–మహా ఘనతG2903 వహించిన ఫేస్తూG5347, నేను వెఱ్ఱివాడనుG3105 కానుG3756గానిG235 సత్యమునుG225 స్వస్థబుద్ధియు గలG4997 మాటలనేG4487 చెప్పుచున్నానుG669.

But he said, I am not mad, most noble Festus; but speak forth the words of truth and soberness.
26

రాజుG935 ఈ సంగతుG5130లెరుగునుG1987 గనుక అతనిG3739 యెదుటG4314 నేను ధైర్యముగాG3955 మాటలాడుచున్నానుG2980; వాటిలోG5130 ఒకటియుG5100 అతనికి మరుగైయుండG2990 లేదనిG3756 రూఢిగా నమ్ముచున్నానుG3982; ఇదిG5124 యొక మూలG1137నుG1722 జరిగినG4238 కార్యముG2076 కాదుG3756.

For the king knoweth of these things, before whom also I speak freely: for I am persuaded that none of these things are hidden from him; for this thing was not done in a corner.
27

అగ్రిప్పG67 రాజాG935, తమరు ప్రవక్తలనుG4396 నమ్ముచున్నారాG4100? నమ్ముచున్నాG4100రనిG3754 నేనెరుగుదునుG1492.

King Agrippa, believest thou the prophets? I know that thou believest.
28

అందుకుG1161 అగ్రిప్పG67–ఇంతG1722 సులభముగాG3641 నన్నుG3165 క్రైస్తవునిG5546 చేయ జూచుచున్నావేG1096 అని పౌలుG3972తోG4314 చెప్పెనుG5346.

Then Agrippa said unto Paul, Almost thou persuadest me to be a Christian.
29

అందుకుG1161 పౌలుG3972 సులభముగానో దుర్లభముగానో, తమరుG4571 మాత్రముG3440 కాదుG3756, నేడుG4594 నా మాటG3450 వినుG191వారందరునుG3956G5130 బంధకములుG1199 తప్పG3924 నాG2504వలెG3697 ఉండుG1510నట్లుG5108 దేవుడG2316నుగ్రహించుగాకG2172 అనెనుG2036.

And Paul said, I would to God, that not only thou, but also all that hear me this day, were both almost, and altogether such as I am, except these bonds.
30

అంతటG2532 రాజునుG935 అధిపతియుG2232 బెర్నీకేయుG959 వారిG846తోకూడ కూర్చుండినవారునుG4775 లేచిG450 అవతలకు పోయిG402

And when he had thus spoken, the king rose up, and the governor, and Bernice, and they that sat with them:
31

–ఈG3778 మనుష్యుడుG444 మరణమునకైననుG2288 బంధకములకైననుG1199 తగినG514 దేమియుG3762 చేయలేదనిG4238 తమలోG4314తాముG240 మాటలాడుకొనిరిG2980.ొ

And when they were gone aside, they talked between themselves, saying, This man doeth nothing worthy of death or of bonds.
32

అందుకుG1161 అగ్రిప్పG67–ఈG3778 మనుష్యుడుG444 కైసరు ఎదుటG2541 చెప్పుకొందునని G1941అననిG3361యెడలG1487 ఇతనిని విడుదల చేయవచ్చుననిG630 ఫేస్తుతోG5347 చెప్పెనుG5346.

Then said Agrippa unto Festus, This man might have been set at liberty, if he had not appealed unto Caesar.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.