Day 106
Day 107 : 1 సమూయేలు 3-5 & అపొస్తలుల కార్యములు 27
Day 108

1 సమూయేలు అధ్యాయము 3

1

బాలుడైనH5288 సమూయేలుH8050 ఏలీH5941 యెదుటH6440 యెహోవాకుH3068 పరిచర్యH8334 చేయుచుండెను. ఆH1992 దినములలోH3117 యెహోవాH3068 వాక్కుH1697 ప్రత్యక్షమగుట అరుదుH3368, ప్రత్యక్షముH2377 తరుచుగా తటస్థించుటH6555 లేదుH369.

And the child Samuel ministered unto the LORD before Eli. And the word of the LORD was precious in those days; there was no open vision.
2

ఆ కాలమందుH3117 ఏలీH5941 కన్నులుH5869 మందదృష్టిH3544 గలవైనందునH2490 అతడు చూడH7200 లేకH3808 తనస్థలమందుH4725 పండుకొనియుండగానుH7901

And it came to pass at that time, when Eli was laid down in his place, and his eyes began to wax dim, that he could not see;
3

దీపముH5216 ఆరిపోకమునుపుH2962 సమూయేలుH8050 దేవునిH430 మందసమున్నH727 యెహోవాH3068 మందిరములోH1964 పండుకొనియుండగానుH7901

And ere the lamp of God went out in the temple of the LORD, where the ark of God was, and Samuel was laid down to sleep;
4

యెహోవాH3068 సమూయేలునుH8050 పిలిచెనుH7121. అతడు–చిత్తమండి నేనున్నాననిH2009 చెప్పిH559

That the LORD called Samuel: and he answered, Here am I.
5

ఏలీH5941 దగ్గరకుH413 పోయిH7323 -నీవు నన్ను పిలిచితివిH7121 గదాH3588 నేను వచ్చినాననెనుH559. అతడు-నేను పిలువH7121 లేదుH3808, పోయి పండుకొమ్మనిH7901 చెప్పగా అతడు పోయిH1980 పండుకొనెనుH7901.

And he ran unto Eli, and said, Here am I; for thou calledst me. And he said, I called not; lie down again. And he went and lay down.
6

యెహోవాH3068 మరలH3254 సమూయేలునుH8050 పిలువగాH7121 సమూయేలుH8050 లేచిH6965 ఏలీH5941 యొద్దకుH413 పోయిH1980 -చిత్తము నీవు నన్ను పిలిచితివిH7121 గనుకH3588 వచ్చితిననెనుH559. అయితే అతడు నా కుమారుడాH1121, నేను నిన్ను పిలువH7121 లేదుH3808, పోయి పండుకొమ్మH7901 నెనుH559.

And the LORD called yet again, Samuel. And Samuel arose and went to Eli, and said, Here am I; for thou didst call me. And he answered, I called not, my son; lie down again.
7

సమూయేలుH8050 అప్పటికిH2962 యెహోవానుH3068 ఎరుగకుండెనుH3045, యెహోవాH3068 వాక్కుH1697 అతనికిH413 ఇంకH2962 ప్రత్యక్షముH1540 కాలేదు.

Now Samuel did not yet know the LORD, neither was the word of the LORD yet revealed unto him.
8

యెహోవాH3068 మూడవH7992 మారు సమూయేలునుH8050 పిలువగాH7121 అతడు లేచిH6965 ఏలీH5941 దగ్గరకుH413 పోయిH1980 -చిత్తము నీవు నన్ను పిలిచితివేH7121; యిదిగోH2009 వచ్చితిననగాH559, ఏలీH5941 యెహోవాH3068H3588 బాలునిH5288 పిలిచెననిH7121 గ్రహించిH995

And the LORD called Samuel again the third time. And he arose and went to Eli, and said, Here am I; for thou didst call me. And Eli perceived that the LORD had called the child.
9

–నీవు పోయిH1980, పండుకొమ్ముH7901, ఎవరైన నిన్ను పిలిచినH7121 యెడలH518 -యెహోవాH3068, నీ దాసుడుH5650 ఆలకించుచున్నాడుH8085, ఆజ్ఞనిమ్మనిH1696 చెప్పుమనిH559 సమూయేలుతోH8050 అనగాH559 సమూయేలుH8050 పోయిH1980 తన స్థలమందుH4725 పండుకొనెనుH7901.

Therefore Eli said unto Samuel, Go, lie down: and it shall be, if he call thee, that thou shalt say, Speak, LORD; for thy servant heareth. So Samuel went and lay down in his place.
10

తరువాత యెహోవాH3068 ప్రత్యక్షమైH935 నిలిచిH3320 ఆ రీతిగా-సమూయేలూH8050 సమూయేలూH8050, అని పిలువగాH7121 సమూయేలుH8050 -నీ దాసుడుH5650 ఆలకించుచున్నాడుH8085 ఆజ్ఞH1696 యిమ్మనెనుH559.

And the LORD came, and stood, and called as at other times, Samuel, Samuel. Then Samuel answered, Speak; for thy servant heareth.
11

అంతట యెహోవాH3068 సమూయేలుH8050 తోH413 ఈలాగు సెలవిచ్చెనుH559 -ఇశ్రాయేలులోH3478 నేH595నొకకార్యముH1697 చేయబోవుచున్నానుH6213; దానిని వినుH8085 వారందరిH3605 చెవులుH241 గింగురుమనునుH6750.

And the LORD said to Samuel, Behold, I will do a thing in Israel, at which both the ears of every one that heareth it shall tingle.
12

H1931 దినమునH3117 ఏలీH5941 యొక్కH413 యింటిH1004 వారినిగురించిH413 నేను చెప్పినH1696 దంతయుH3605 వారిమీదికి రప్పింతునుH6965. దాని చేయ మొదలుపెట్టిH2490 దాని ముగింతునుH3615.

In that day I will perform against Eli all things which I have spoken concerning his house: when I begin, I will also make an end.
13

తన కుమారులుH1121 తమ్మును తాము శాపగ్రస్తులగాH7043 చేసికొనుచున్నారని తానెరిగియుH3045 వారిని అడ్డగించH3543 లేదుH3808 గనుకH3588 అతని యింటికిH1004 నిత్యమైనH5769 శిక్షH5771 విధింతుననిH8199 నేను అతనికి తెలియజేయుచున్నానుH5046.

For I have told him that I will judge his house for ever for the iniquity which he knoweth; because his sons made themselves vile, and he restrained them not.
14

కాబట్టిH3651 ఏలీH5941 యింటివారిH1004 దోషమునకుH5771 బలిచేతనైననుH2077 నైవేద్యముచేతనైననుH4503 ఎన్నటికినిH5769 ప్రాయశ్చిత్తముH3722 జేయబడదనిH518 నేను ప్రమాణపూర్వకముగాH7650 ఆజ్ఞాపించితిని.

And therefore I have sworn unto the house of Eli, that the iniquity of Eli's house shall not be purged with sacrifice nor offering for ever.
15

తరువాత సమూయేలుH8050 ఉదయH1242మగువరకుH5704 పండుకొనిH7901, లేచి యెహోవాH3068 మందిరపుH1004 తలుపులనుH1817 తీసెనుగానిH6605, భయపడిH3372 తనకు కలిగిన దర్శనH4759 సంగతి ఏలీతోH5941 చెప్పకH5046 పోయెను.

And Samuel lay until the morning, and opened the doors of the house of the LORD. And Samuel feared to shew Eli the vision.
16

అయితే ఏలీH5941 -సమూయేలూH8050 నా కుమారుడాH1121, అని సమూయేలునుH8050 పిలువగాH7121 అతడు-చిత్తము నేనిక్కడH2009 ఉన్నాననెనుH559.

Then Eli called Samuel, and said, Samuel, my son. And he answered, Here am I.
17

ఏలీ-నీతోH413 యెహోవా యేమిH4100 సెలవిచ్చెనోH1696 మరుగుH3582చేయకH408 దయచేసిH4994 నాతో చెప్పుము. ఆయన నీతోH413 సెలవిచ్చినH1696 సంగతులలోH1697 ఏదైనH3605 నీవు మరుగుH3582చేసినయెడలH518 అంతకంటెH3541 అధికమైనH3254 కీడు ఆయన నీకు కలుగజేయునుగాకనిH6213 చెప్పగాH559

And he said, What is the thing that the LORD hath said unto thee? I pray thee hide it not from me: God do so to thee, and more also, if thou hide any thing from me of all the things that he said unto thee.
18

సమూయేలుH8050 దేనిని మరుగుH3582చేయకH3808 సంగతిH1697 అంతయుH3605 అతనికి తెలియజెప్పెనుH5046. ఏలీ విని-సెలవిచ్చినవాడు యెహోవాH3068; తన దృష్ఠికిH5869 అనుకూలమైనదానినిH2896 ఆయన చేయునుగాకH6213 అనెనుH559.

And Samuel told him every whit, and hid nothing from him. And he said, It is the LORD: let him do what seemeth him good.
19

సమూయేలుH8050 పెద్దవాడుH1431 కాగా యెహోవాH3068 అతనికి తోడైH5973 యున్నందునH1961 అతని మాటలలోH1697 ఏదియుH3605 తప్పిపోలేదుH5307.

And Samuel grew, and the LORD was with him, and did let none of his words fall to the ground.
20

కాబట్టి సమూయేలుH8050 యెహోవాకుH3068 ప్రవక్తగాH5030 స్థిరపడెననిH539 దానుH4480 మొదలుకొని బెయేర్షెబాH884వరకుH5704 ఇశ్రాయేలీయుH3478లందరుH3605 తెలిసికొనిరిH3045

And all Israel from Dan even to Beersheba knew that Samuel was established to be a prophet of the LORD.
21

మరియు షిలోహులోH7887 యెహోవాH3068 మరలH3254 దర్శనమిచ్చుచుండెనుH7200. షిలోహులోH7887 యెహోవాH3068 తన వాక్కుH1697 చేత సమూయేలునకుH8050 ప్రత్యక్షమగుచుH1540 వచ్చెను. సమూయేలుH8050 మాటH1697 ఇశ్రాయేలీయుH3478లందరిలోH3605 వెల్లడియాయెనుH1961.

And the LORD appeared again in Shiloh: for the LORD revealed himself to Samuel in Shiloh by the word of the LORD.

1 సమూయేలు అధ్యాయము 4

1

ఇశ్రాయేలీయులుH3478 ఫిలిష్తీయుH6430లతోH7125 యుద్ధముH4421 చేయుటకై బయలుదేరిH3318 ఎబెనెజరులోH72 దిగగాH2583 ఫిలిష్తీయులుH6430 ఆఫెకులోH663 దిగిరిH2583.

And the word of Samuel came to all Israel. Now Israel went out against the Philistines to battle, and pitched beside Ebenezer: and the Philistines pitched in Aphek.
2

ఫిలిష్తీయులుH6430 ఇశ్రాయేలీయుH3478లమీదH7125 తమ్మును యుద్ధపంక్తులుగాH6186 తీర్చుకొనగా వారు యుద్ధములోH4421 కలిసినప్పుడుH5203 ఇశ్రాయేలీయులుH3478 ఫిలిష్తీయులH6430 యెదుటH6440 ఓడిపోయిH5062 యుద్ధభూమిలోనేH7704 యెక్కువతక్కువ నాలుగుH702 వేలH505మందిH376 హతులైరిH5221.

And the Philistines put themselves in array against Israel: and when they joined battle, Israel was smitten before the Philistines: and they slew of the army in the field about four thousand men.
3

కాబట్టి జనులుH5971 పాళెముH4264లోనికిH413 తిరిగిరాగాH935 ఇశ్రాయేలీయులH3478 పెద్దలుH2205 యెహోవాH3068 నేడుH3117 మనలను ఫిలిష్తీయులH6430ముందరH6440 ఎందుకుH4100 ఓడించెనుH5062? షిలోహులోH7887 నున్న యెహోవాH3068 నిబంధనH1285 మందసమునుH727 మనము తీసికొనిH3947 మన మధ్య నుంచుకొందము రండి; అది మన మధ్యH7130నుండినయెడలH935 అది మన శత్రువులH341 చేతిలోనుండిH3709 మనలను రక్షించుH3467ననిరిH559.

And when the people were come into the camp, the elders of Israel said, Wherefore hath the LORD smitten us to day before the Philistines? Let us fetch the ark of the covenant of the LORD out of Shiloh unto us, that, when it cometh among us, it may save us out of the hand of our enemies.
4

కాబట్టి జనులుH5971 షిలోహునకుH7887 కొందరిని పంపిH7971 అక్కడనుండిH8033 కెరూబులమధ్యH3742 ఆసీనుడైయుండుH3427 సైన్యముల కధిపతియగుH6635 యెహోవాH3068 నిబంధనH1285 మందసమునుH727 తెప్పించిరిH5375. ఏలీయొక్కH5941 యిద్దరుH8147 కుమారులైనH1121 హొఫ్నీయునుH2652 ఫీనెహాసునుH6372 అక్కడనేH8033 దేవునిH430 నిబంధనH1285 మందసముH727నొద్దH5973 ఉండిరి.

So the people sent to Shiloh, that they might bring from thence the ark of the covenant of the LORD of hosts, which dwelleth between the cherubims: and the two sons of Eli, Hophni and Phinehas, were there with the ark of the covenant of God.
5

యెహోవాH3068 నిబంధనH1285 మందసముH727 దండుH4264లోనికిH413 రాగాH935 ఇశ్రాయేలీయుH3478లందరుH3605 భూమిH776 ప్రతిధ్వనిH1949 నిచ్చునంత గొప్పH1419కేకలుH8643 వేసిరి.

And when the ark of the covenant of the LORD came into the camp, all Israel shouted with a great shout, so that the earth rang again.
6

ఫిలిష్తీయులుH6430 ఆ కేకలుH6963 వినిH8085, హెబ్రీయులH5680 దండులోH4264H2063 గొప్పH1419 కేకలH6963ధ్వనిH8643 యేమనిH4100 అడిగిH559, యెహోవాH3068 నిబంధన మందసముH727 దండుH4264లోనికిH413 వచ్చెననిH935 తెలిసికొనిH3045

And when the Philistines heard the noise of the shout, they said, What meaneth the noise of this great shout in the camp of the Hebrews? And they understood that the ark of the LORD was come into the camp.
7

జడిసిH3372 దేవుడుH430 దండుH4264లోనికిH413 వచ్చెH935ననిH559 అనుకొనిH559 -అయ్యో మనకు శ్రమH188, ఇంతకుమునుపుH865 వారీలాగుH2063 సంభ్రమింపH1961లేదుH3808,

And the Philistines were afraid, for they said, God is come into the camp. And they said, Woe unto us! for there hath not been such a thing heretofore.
8

అయ్యయ్యోH188 మహాశూరుడగుH117H428 దేవునిH430 చేతిలోనుండిH3027 మనలను ఎవరుH4310 విడిపింపగలరుH5337? అరణ్యమందుH4057 అనేకమైనH3605 తెగుళ్లచేతH4347 ఐగుప్తీయులనుH4714 హతముH5221 చేసిన దేవుడుH430 ఈయనేH428 గదా.

Woe unto us! who shall deliver us out of the hand of these mighty Gods? these are the Gods that smote the Egyptians with all the plagues in the wilderness.
9

ఫిలిష్తీయులారాH6430, ధైర్యముH2388 తెచ్చుకొనిH1961 వారు మీకు దాసుH5647 లైనట్టుH834 మీరు హెబ్రీయులకుH5680 దాసులుH5647 కాకుండ బలాఢ్యులైH376 యుద్ధముH3898 చేయుడనిH1961 చెప్పుకొనిరి.

Be strong, and quit yourselves like men, O ye Philistines, that ye be not servants unto the Hebrews, as they have been to you: quit yourselves like men, and fight.
10

ఫిలిష్తీయులుH6430 యుద్దముచేయగాH3898 ఇశ్రాయేలీయులుH3478 ఓడిపోయిH5062 అందరుH376 తమ డేరాలకుH168 పరుగెత్తివచ్చిరిH5127. అప్పుడు అత్యH1419ధికమైనH3966 వధH4347 జరిగెనుH1961; ఇశ్రాయేలీయులలోH4480 ముప్పదిH7970 వేలH505 కాల్బలముH7273 కూలెనుH5307.

And the Philistines fought, and Israel was smitten, and they fled every man into his tent: and there was a very great slaughter; for there fell of Israel thirty thousand footmen.
11

మరియు దేవునిH430 మందసముH727 పట్టబడెనుH3947; అదికాకను హొఫ్నీH2652 ఫీనెహాసులనుH6372 ఏలీయొక్కH5941 యిద్దరుH8147 కుమారులుH1121 హతులైరిH4191.

And the ark of God was taken; and the two sons of Eli, Hophni and Phinehas, were slain.
12

H1931 నాడేH3117 బెన్యామీనీయుH1144 డొకడుH376 యుద్ధభూమిలోనుండిH4634 పరుగెత్తిH7323 వచ్చి, చినిగినH7167 బట్టలతోనుH4055 తలH7218 మీదH5921 ధూళితోనుH127 షిలోహులోH7887 ప్రవేశించెనుH935.

And there ran a man of Benjamin out of the army, and came to Shiloh the same day with his clothes rent, and with earth upon his head.
13

అతడు వచ్చినప్పుడుH935 ఏలీH5941 మందసముH727 విషయమైH5921 గుండెH3820 అవియుచుH2730 త్రోవప్రక్కనుH3197 పీఠముH3678 మీదH5921 కూర్చుండిH3427 యెదురుచూచుచుండెనుH6822. ఆ మనుష్యుడుH376 పట్టణములోనికిH5892 వర్తమానముH5046 తేగా పట్టణస్థుH5892లందరుH3605 కేకలువేసిరిH2199.

And when he came, lo, Eli sat upon a seat by the wayside watching: for his heart trembled for the ark of God. And when the man came into the city, and told it, all the city cried out.
14

ఏలీH5941 ఆ కేకలుH6818 వినిH8085 -ఈH2088 గల్లత్తుH1995 యేమనిH4100 అడుగగాH559 ఆ మనుష్యుడుH376 త్వరగాH4116 వచ్చిH935 ఏలీతోH5941 సంగతి తెలియచెప్పెనుH5046.

And when Eli heard the noise of the crying, he said, What meaneth the noise of this tumult? And the man came in hastily, and told Eli.
15

ఏలీH5941 తొంబదిH8375 యెనిమిH8083దేండ్లవాడైH8141 యుండెను. అతనికి దృష్టిH5869 మందగిలినందునH6965 అతని కండ్లు కానH7200రాకుండెనుH3808.

Now Eli was ninety and eight years old; and his eyes were dim, that he could not see.
16

ఆ మనుష్యుడుH376–యుద్ధముH4634 లోనుండిH4480 వచ్చినవాడనుH935 నేనేH595, నేడుH3117 యుద్ధముH4634 లోనుండిH4480 పరుగెత్తిH5127 వచ్చితినని ఏలీH5941 తోH413 అనగాH559 అతడు–నాయనాH1121, అక్కడ ఏమిH4100 జరిగెననిH1697 అడిగెనుH559.

And the man said unto Eli, I am he that came out of the army, and I fled to day out of the army. And he said, What is there done, my son?
17

అందుకు అతడు-ఇశ్రాయేలీయులుH3478 ఫిలిష్తీయులH6430 ముందరH6440 నిలువలేక పారిపోయిరిH5127; జనులలోH5971 అనేకులు హతులైరిH4046; హొఫ్నీH2652 ఫీనెహాసుH6372 అను నీ యిద్దరుH8147 కుమారులుH1121 మృతులైరిH4191; మరియు దేవునిH430 మందసముH727 పట్టబడెనుH3947 అని చెప్పెనుH559

And the messenger answered and said, Israel is fled before the Philistines, and there hath been also a great slaughter among the people, and thy two sons also, Hophni and Phinehas, are dead, and the ark of God is taken.
18

దేవునిH430 మందసమనుH727 మాట అతడు పలుకగానేH2142 ఏలీ ద్వారముH8179 దగ్గరH3027 నున్న పీఠముH3678 మీదనుండి వెనుకకుH322 పడిH5307 మెడH4665విరిగిH7665 చనిపోయెనుH4191; ఏలయనగా అతడు వృద్ధుడైH2204 బహు స్థూలదేహియైH3515 యుండెను. అతడుH1931 నలువదిH705 సంవత్సరములుH8141 ఇశ్రాయేలీయులకుH3478 న్యాయముH8199 తీర్చెను.

And it came to pass, when he made mention of the ark of God, that he fell from off the seat backward by the side of the gate, and his neck brake, and he died: for he was an old man, and heavy. And he had judged Israel forty years.
19

ఏలీ కోడలగుH3618 ఫీనెహాసుH6372 భార్యకుH802 అప్పటికి గర్భముH2030 కలిగి కనుప్రొద్దులైయుండగాH3205 దేవునిH430 యొక్క మందసముH727 పట్టబడెననియుH3947, తన మామయుH2524 తన పెనిమిటియుH376 చనిపోయిరనియుH4191 ఆమె వినిH8085 నొప్పులుH6735 తగిలి మోకాళ్లమీదికి క్రుంగిH3766 ప్రసవమాయెనుH3205.

And his daughter in law, Phinehas' wife, was with child, near to be delivered: and when she heard the tidings that the ark of God was taken, and that her father in law and her husband were dead, she bowed herself and travailed; for her pains came upon her.
20

ఆమె మృతిH4191 నొందుచుండగాH6256 దగ్గర నిలిచియున్నH5324 స్త్రీలు ఆమెతో-భయపడH3372 వద్దుH408, కుమారునిH1121 కంటిH3205 వనిరిH1696 గాని ఆమె ప్రత్యుత్తరH6030 మియ్యకయుH3808 లక్ష్యH7896 పెట్టకయుH3808 నుండినదై

And about the time of her death the women that stood by her said unto her, Fear not; for thou hast born a son. But she answered not, neither did she regard it.
21

దేవునిH430 మందసముH727 పట్టబడినదనుH3947 సంగతిని, తన మామయుH2524 పెనిమిటియుH376 చనిపోయిన సంగతిని తెలిసికొని ప్రభావముH3519 ఇశ్రాయేలీయులలోనుండిH3478 పోయెననిH1540 చెప్పిH559 తన బిడ్డకుH5288 ఈకాబోదుH350 అను పేరుH7121 పెట్టెను.

And she named the child Ichabod, saying, The glory is departed from Israel: because the ark of God was taken, and because of her father in law and her husband.
22

దేవునిH430 మందసముH727 పట్టబడిH3947 పోయినందునH3588 ప్రభావముH3519 ఇశ్రాయేలీయులలోనుండిH3478 చెరపట్టబడి పోయెననిH1540 ఆమె చెప్పెనుH559.

And she said, The glory is departed from Israel: for the ark of God is taken.

1 సమూయేలు అధ్యాయము 5

1

ఫలిష్తీయులుH6430 దేవునిH430 మందసమునుH727 పట్టుకొనిH3947 ఎబెనెజరునుండిH72 అష్డోదునకుH795 తీసికొనివచ్చిH935

And the Philistines took the ark of God, and brought it from Ebenezer unto Ashdod.
2

దాగోనుH1712 గుడిలోH1004 దాగోనుH1712 ఎదుటH681 దాని నుంచిరిH3322.

When the Philistines took the ark of God, they brought it into the house of Dagon, and set it by Dagon.
3

అయితే మరునాడుH4283 అష్డోదువారుH795 ప్రాతఃకాలమందుH7925 లేవగా, ఇదిగోH2009 దాగోనుH1712 యెహోవాH3068 మందసముH727 ఎదుటH6440 నేలనుH776 బోర్లబడియుండెనుH5307 కనుక వారు దాగోనునుH1712 లేవనెత్తిH3947 వానిస్థానమందుH4725 మరల ఉంచిరిH7725.

And when they of Ashdod arose early on the morrow, behold, Dagon was fallen upon his face to the earth before the ark of the LORD. And they took Dagon, and set him in his place again.
4

ఆ మరునాడుH4283 వారు ఉదయముననేH1242 లేవగాH7925 దాగోనుH1712 యెహోవాH3068 మందసముH727 ఎదుటH6440 నేలనుH776 బోర్లబడియుండెనుH5307. దాగోనుయొక్కH1712 తలయుH7218 రెండుH8147 అరచేతులునుH3027 తెగవేయబడిH3772 గడపH4670 దగ్గరH413 పడియుండెను, వాని మొండెముH1712 మాత్రముH7535 వానికి మిగిలిH7604 యుండెను.

And when they arose early on the morrow morning, behold, Dagon was fallen upon his face to the ground before the ark of the LORD; and the head of Dagon and both the palms of his hands were cut off upon the threshold; only the stump of Dagon was left to him.
5

కాబట్టిH3651 దాగోనుH1712 యాజకుH3548లేమిH3808 దాగోనుH1712 గుడికిH1004 వచ్చుH935 వారేమి నేటివరకుH3117 ఎవరునుH3605 అష్డోదులోH795 దాగోనుయొక్కH1712 గుడిH1004 గడపనుH4670 త్రొక్కుటలేదుH1869.

Therefore neither the priests of Dagon, nor any that come into Dagon's house, tread on the threshold of Dagon in Ashdod unto this day.
6

యెహోవాH3068 హస్తముH3027 అష్డోదుH795 వారిమీదH413 భారముగాH3513 ఉండెను. అష్డోదువారినిH795 దాని సరిహద్దులలోH1366 నున్న వారిని ఆయన గడ్డల రోగముతోH6076 మొత్తిH5221 వారిని హతముH8074 చేయగా

But the hand of the LORD was heavy upon them of Ashdod, and he destroyed them, and smote them with emerods, even Ashdod and the coasts thereof.
7

అష్డోదుH795 వారుH376 సంభవించిన దానిH3588 చూచిH7200 -ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 హస్తముH3027 మనమీదనుH5921 మన దేవతH430యగు దాగోనుH1712 మీదనుH5921 బహుభారముగాH7185 నున్నదే; ఆయన మందసముH727 మనమధ్య నుండుటయే దీనికి కారణముగదా; అది యిక మన మధ్యH5973 నుండH3427 కూడదనిH3808 చెప్పుకొనిH559

And when the men of Ashdod saw that it was so, they said, The ark of the God of Israel shall not abide with us: for his hand is sore upon us, and upon Dagon our god.
8

ఫిలిష్తీయులH6430 సర్దారుH5633 లందరినిH3605 పిలువH622 నంపించిH7971 -ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 మందసమునుH727 మనము ఏమిH4100 చేయుదుమనిH6213 అడిగిరిH559. అందుకు వారు-ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 మందసమునుH727 ఇక్కడనుండి గాతుH1661 పట్టణమునకు పంపుడనిH5437 చెప్పగాH559, జనులు ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 మందసమునుH727 అక్కడనుండి గాతునకు మోసికొనిH5437 పోయిరి.

They sent therefore and gathered all the lords of the Philistines unto them, and said, What shall we do with the ark of the God of Israel? And they answered, Let the ark of the God of Israel be carried about unto Gath. And they carried the ark of the God of Israel about thither.
9

అయితే వారు అష్డోదునుండి గాతునకు దానిని మోసికొనిపోయినH5437 తరువాతH310 యెహోవాH3068 హస్తముH3027 ఆ పట్టణపుH5892 పెద్దలకుH1419 పిన్నలకుH6996 రహస్య స్థానములలోH8368 గడ్డలుH6076 లేపి వారిని మొత్తిH5221, గొప్పH1419 నాశనముH4103 జేసెనుH1961.

And it was so, that, after they had carried it about, the hand of the LORD was against the city with a very great destruction: and he smote the men of the city, both small and great, and they had emerods in their secret parts.
10

వారు దేవునిH430 మందసమునుH727 ఎక్రోనునకుH6138 పంపివేయగాH7971 దేవునిH430 మందసముH727 ఎక్రోనుH6138 లోనికి వచ్చినప్పుడుH935 ఎక్రోనీయులుH6139 కేకలుH2199 వేసి-మనలను మన జనులనుH5971 చంపివేయవలెననిH4191 వీరు ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 మందసమునుH727 మన యొద్దకు తీసికొనిH5437 వచ్చిరనిరి.

Therefore they sent the ark of God to Ekron. And it came to pass, as the ark of God came to Ekron, that the Ekronites cried out, saying, They have brought about the ark of the God of Israel to us, to slay us and our people.
11

కాగా జనులు ఫిలిష్తీయులH6430 సర్దారుH5633లనందరిH3605 పిలువనంపించిH7971–ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 మందసముH727 మనలను మన జనులనుH5971 చంపH4191కుండునట్లుH3808 స్వస్థానమునకుH4725 దానిని పంపించుH7971డనిరిH559. దేవునిH430 హస్తముH3027 అక్కడH8033 బహుH3966 భారముగాH3513 ఉండెను గనుకH3588 మరణH4194 భయముH4103 ఆ పట్టణస్థుH5892లందరినిH3605 పట్టి యుండెనుH1961.

So they sent and gathered together all the lords of the Philistines, and said, Send away the ark of the God of Israel, and let it go again to his own place, that it slay us not, and our people: for there was a deadly destruction throughout all the city; the hand of God was very heavy there.
12

చాH4191వకH3808 మిగిలియున్నవారుH376 గడ్డలH6076 రోగము చేత మొత్తబడిరిH5221. ఆ పట్టణస్థులH5892 కేకలుH7775 ఆకాశమువరకుH8064 వినబడెను.

And the men that died not were smitten with the emerods: and the cry of the city went up to heaven.

అపొస్తలుల కార్యములు అధ్యాయము 27

1

మేముG2248 ఓడయెక్కిG1519 ఇటలీG4282 వెళ్లవలెననిG636 నిర్ణయమైG2919నప్పుడుG5613, వారు పౌలునుG3972 మరికొందరుG5100 ఖైదీలనుG1202 ఔగుస్తుG4575 పటాలములోG4686 శతాధిపతియైనG1543 యూలిG2457 అనుG3686 వానికి అప్పగించిరిG3860.

And when it was determined that we should sail into Italy, they delivered Paul and certain other prisoners unto one named Julius, a centurion of Augustus' band.
2

ఆసియG773 దరివెంబడినున్నG5117 పట్టణములకు ప్రయాణముG4126 చేయబోవుG3195 అద్రముత్తియG98 పట్టణపు ఓడG4143నెక్కిG1910 మేము బయలుదేరితివిుG321; మాసిదోనీయుడునుG3110 థెస్సలొనీకపట్టణస్థుడునైనG2331 అరిస్తార్కుG708 మాG2254తోకూడG4862 ఉండెనుG5607.

And entering into a ship of Adramyttium, we launched, meaning to sail by the coasts of Asia; one Aristarchus, a Macedonian of Thessalonica, being with us.
3

మరునాడుG2087 సీదోనుG4605కుG1519 వచ్చితివిుG2609. అప్పుడుG5037 యూలిG2457 పౌలుG3972 మీద దయగాG5364 ఉండిG5530, అతడు తన స్నేహితులG5384యొద్దకుG4314 వెళ్లిG4198 పరామరిక పొందుటకుG5177 అతనికి సెలవిచ్చెనుG2010.

And the next day we touched at Sidon. And Julius courteously entreated Paul, and gave him liberty to go unto his friends to refresh himself.
4

అక్కడనుండిG2547 బయలుదేరినG321 తరువాత ఎదురుగాలిG417 కొట్టుచున్నందునG1727 కుప్రచాటునG2954 ఓడ నడిపించితివిుG5284.

And when we had launched from thence, we sailed under Cyprus, because the winds were contrary.
5

మరియుG5037 కిలికియకునుG2791 పంఫూలియకునుG3828 ఎదురుగా ఉన్నG2596 సముద్రముG3989 దాటిG1277 లుకియలోG3073 ఉన్న మూరG3460కుG1519 చేరితివిుG2718.

And when we had sailed over the sea of Cilicia and Pamphylia, we came to Myra, a city of Lycia.
6

అక్కడG2546 శతాధిపతిG1543 ఇటలీG2482వెళ్లనైయున్నG4126 అలెక్సంద్రియపట్టణపుG222 ఓడG4143 కనుగొనిG2147 అందులోG1519 మమ్మునుG2248 ఎక్కించెనుG1688.

And there the centurion found a ship of Alexandria sailing into Italy; and he put us therein.
7

అనేకG2425 దినములుG2250 మెల్లగా నడచిG1020, యెంతో కష్టపడిG3433 క్నీదుకుG2834 ఎదురుగాG2596 వచ్చినప్పుడుG1097 గాలిG417 మమ్మునుG2248 పోనియ్యG4330కున్నందునG3361 క్రేతుG2914 చాటునG5284 సల్మోనేG4534 దరినిG2596 ఓడ నడిపించితివిు.

And when we had sailed slowly many days, and scarce were come over against Cnidus, the wind not suffering us, we sailed under Crete, over against Salmone;
8

బహు కష్టపడిG3881 దానిG846 దాటిG3881, మంచిరేవులుG2568 అనుG2564 ఒకG5100 స్థలముG5117నకుG1519 చేరితివిుG2064. దానిదగ్గరG3739 లసైయG2996 పట్టణG4172ముండెనుG2258.

And, hardly passing it, came unto a place which is called The fair havens; nigh whereunto was the city of Lasea.
9

చాలG2425 కాలG5550మైనG1230 తరువాత ఉపవాసదినముకూడG3521 అప్పటికిG3928 గతించినందునG2235 ప్రయాణముచేయుటG4144 అపాయకరమైG2000 యుండెనుG5607.

Now when much time was spent, and when sailing was now dangerous, because the fast was now already past, Paul admonished them,
10

అప్పుడుG1161 పౌలుG3972–అయ్యలారాG435, యీ ప్రయాణమువలనG4144 సరకులకునుG5414 ఓడకునుG4143 మాత్రమేG3440 కాకG3756 మనG2257 ప్రాణములకుG5590కూడG2532 హానియుG5196 బహుG4183 నష్టమునుG2209 కలుగునట్లుG1510 నాకు తోచుచున్నదనిG2334 చెప్పిG3004 వారినిG846 హెచ్చరించెను.

And said unto them, Sirs, I perceive that this voyage will be with hurt and much damage, not only of the lading and ship, but also of our lives.
11

అయిననుG1161 శతాధిపతిG1543 పౌలుG3972 చెప్పినదిG3004 నమ్మకG2228 నావికుడునుG2942 ఓడ యజమానుడునుG3490 చెప్పినదే నమ్మెనుG3982.

Nevertheless the centurion believed the master and the owner of the ship, more than those things which were spoken by Paul.
12

మరియుG1161 శీతకాలముG3915 గడుపుటకుG4314G3588 రేవుG3040 అనుకూలమైనది కానందునG428 అక్కడనుండిG2547 బయలుదేరిG321 యొకవేళ శక్యమైతేG1513 ఫీనిక్సుG5405నకుG1519చేరిG2658 అక్కడ శీతకాలముG3914 గడపవలెనని యెక్కువ మందిG4119 ఆలోచన చెప్పిరిG5087. అది నైఋతిG3047 వాయవ్యG5566దిక్కులG2596 తట్టుననున్నG991 క్రేతుG2914రేవై యున్నదిG3040.

And because the haven was not commodious to winter in, the more part advised to depart thence also, if by any means they might attain to Phenice, and there to winter; which is an haven of Crete, and lieth toward the south west and north west.
13

మరియుG1161 దక్షిణపు గాలిG3558 మెల్లగా విసరుచుండగాG5285 వారు తమ ఆలోచనG4286 సమకూడినదనిG2902 తలంచిG1380 లంగరెత్తిG142, క్రేతుG2914 దరిని ఓడ నడిపించిరిG3881.

And when the south wind blew softly, supposing that they had obtained their purpose, loosing thence, they sailed close by Crete.
14

కొంచెముG4183 సేపైనG3756 తరువాతG3326 ఊరకులోనుG2148 అనుG2564 పెనుగాలిG417 క్రేతుG2914 మీదనుండిG2596 విసరెనుG906.

But not long after there arose against it a tempestuous wind, called Euroclydon.
15

దానిలో ఓడG4143 చిక్కుకొనిG4884 గాలికిG417 ఎదురు నడువG503లేకG3361 పోయినందునG1410 ఎదురు నడిపించుట మాని గాలికిG5342 కొట్టుకొనిపోతివిుG1929.

And when the ship was caught, and could not bear up into the wind, we let her drive.
16

తరువాతG1161 కౌదG2802 అనబడినG2564 యొకG5100 చిన్న ద్వీపముG3519 చాటున దాని నడిపింపగాG5295 పడవనుG4627 భద్రపరచుకొనుటG4031 బహుG3433 కష్ట తరమాయెనుG2480.

And running under a certain island which is called Clauda, we had much work to come by the boat:
17

దానిని పైకెత్తి కట్టిన తరువాతG142 త్రాళ్లుG996 మొదలైనవి తీసికొనిG5530 ఓడచుట్టుG4143 బిగించి కట్టిరిG5269. మరియుG5037 సూర్తిసను ఇసుకతిప్పG4950మీదG1519 పడుదుG1601మేమోG3361 అని భయపడిG5399, ఓడ చాపలుG5465 దింపివేసిG4632, కొట్టుకొనిపోయిరిG5342.

Which when they had taken up, they used helps, undergirding the ship; and, fearing lest they should fall into the quicksands, strake sail, and so were driven.
18

మిక్కిలిG4971 పెద్ద గాలి కొట్టుచున్నందునG5492 మరునాడుG1836 సరకులుG4160 పారవేయ సాగిరిG1546.

And we being exceedingly tossed with a tempest, the next day they lightened the ship;
19

మూడవG5154 దినమందు తమ చేతులారG849 ఓడG4143సామగ్రిG4631 పారవేసిరిG4496.

And the third day we cast out with our own hands the tackling of the ship.
20

కొన్నిG4119 దినములుG2250 సూర్యుడైG2246ననుG3383 నక్షత్రముG798లైననుG3383 కనబడకG2014 పెద్దగాలిG5494 మామీద కొట్టినందునG1945 ప్రాణములతో తప్పించుకొందుమనుG4982 ఆశG1680 బొత్తిగ పోయెనుG4014.

And when neither sun nor stars in many days appeared, and no small tempest lay on us, all hope that we should be saved was then taken away.
21

వారు బహు కాలముG4183 భోజనములేక యున్నందునG776 పౌలుG3972 వారిG848 మధ్యG3319నుG1722 నిలిచిG2476–అయ్యలారాG435, మీరుG1163 నా మాటG3427 వినిG3980 క్రేతుG2914నుండిG575 బయలుGదేరకయేG3361 యుండవలసినది. అప్పుడీG5026 హానియుG5196 నష్టమునుG2209 కలుగకపోవునుG2770.

But after long abstinence Paul stood forth in the midst of them, and said, Sirs, ye should have hearkened unto me, and not have loosed from Crete, and to have gained this harm and loss.
22

ఇప్పుడైననుG3569 ధైర్యము తెచ్చుకొనుడనిG2114 మిమ్మునుG5216 వేడుకొనుచున్నానుG3867; ఓడకేG4143గానిG4133 మీG5216లోG1537 ఎవని ప్రాణముG5590నకునుG1063 హానిG580కలుగదుG3762.

And now I exhort you to be of good cheer: for there shall be no loss of any man's life among you, but of the ship.
23

నేనుG1510 ఎవనివాడనోG3739, యెవనినిG3739 సేవించుచున్నానోG3000, ఆ దేవునిG2316 దూతG32 గడచినG5026 రాత్రిG3571 నాG3427యొద్ద నిలిచిG3936–పౌలాG3972, భయG5399పడకుముG3361;

For there stood by me this night the angel of God, whose I am, and whom I serve,
24

నీవుG4571 కైసరుG2541 ఎదుటG3936 నిలువవలసియున్నదిG1163; ఇదిగో నీG4675తోకూడG3326 ఓడలో ప్రయాణమైG4126 పోవుచున్నవారందరినిG3956 దేవుడుG2316 నీకుG4671 అనుగ్రహించియున్నాడనిG5483 నాతో చెప్పెనుG3004.

Saying, Fear not, Paul; thou must be brought before Caesar: and, lo, God hath given thee all them that sail with thee.
25

కాబట్టిG1352 అయ్యలారాG435, ధైర్యము తెచ్చుకొనుడిG2114; నాతోG3427 దూతG32 చెప్పినG2980 ప్రకారముG2596 జరుగుననిG2071 నేను దేవునిG2316 నమ్ముచున్నానుG4100.

Wherefore, sirs, be of good cheer: for I believe God, that it shall be even as it was told me.
26

అయిననుG1161 మనముG2248 కొట్టుకొనిపోయిG1601 యేదైన ఒకG5100 ద్వీపముG3520మీదG1519 పడవలసి యుండుననిG1163 చెప్పెను.

Howbeit we must be cast upon a certain island.
27

పదునాలుగవG5065 రాత్రిG3571 వచ్చిG1096నప్పుడుG5613 మేముG2257 అద్రియG99 సముద్రములోG1722 ఇటు అటు కొట్టుకొనిపోవుచుండగాG1308 అర్ధG3319రాత్రిG3571వేళG2596 ఓడవారుG3492 ఏదో యొకG5100 దేశముG5561 దగ్గర పడుచున్నదనిG4317 యూహించిG5282

But when the fourteenth night was come, as we were driven up and down in Adria, about midnight the shipmen deemed that they drew near to some country;
28

బుడుదువేసిG101 చూచి యిరువదిబారలG1501 లోతనిG3712 తెలిసికొనిరిG2147. ఇంకను కొంతదూరముG1339 వెళ్లిన తరువాతG1024, మరలG3825 బుడుదువేసిG1001 చూచి పదునైదుG1178 బారల లోతనిG3712 తెలిసికొనిరిG2147.

And sounded, and found it twenty fathoms: and when they had gone a little further, they sounded again, and found it fifteen fathoms.
29

అప్పుడుG5037 రాతిG5138 తిప్పలుగలG5117 చోట్లG1519 పడుదుG1601మేమోG3381 అని భయపడిG5399, వారు ఓడ అమరముG4403లోనుండిG1537 నాలుగుG5064 లంగరులుG45వేసిG4496 యెప్పుడుG1096 తెల్లవారునాG2250 అని కాచుకొనియుండిరిG2172.

Then fearing lest we should have fallen upon rocks, they cast four anchors out of the stern, and wished for the day.
30

అయితేG1161 ఓడవారుG3492 ఓడG4143 విడిచిG1537 పారిపోవలెననిG5343 చూచిG2212, తాము అనివిG4408లోనుండిG1537 లంగరులుG45 వేయబోవుG1614నట్లుగాG5613 సముద్రముG2281లోG1519 పడవG4627 దింపివేసిరిG5465.

And as the shipmen were about to flee out of the ship, when they had let down the boat into the sea, under colour as though they would have cast anchors out of the foreship,
31

అందుకుG1161 పౌలుG3972–వీరుG3778 ఓడG4143లోG1722 ఉంటేనేG3306గానిG3362 మీరుG5210 తప్పించుకొనG4982లేరనిG3756 శతాధిపతిG1543తోనుG3588 సైనికులG4757తోనుG3588 చెప్పెనుG2036.

Paul said to the centurion and to the soldiers, Except these abide in the ship, ye cannot be saved.
32

వెంటనేG5119 సైనికులుG4757 పడవG4627 త్రాళ్లుG4979 కోసిG609 దానిG846 కొట్టుకొనిG1601 పోనిచ్చిరిG1439.

Then the soldiers cut off the ropes of the boat, and let her fall off.
33

తెల్లవారుG2250చుండగాG1096 పౌలుG3972–పదునాలుగుG5065 దినములG2250నుండిG4594 మీరేమియుG3367 పుచ్చుకొనకG4355 ఉపవాసముG777తోG1300 కనిపెట్టుకొని యున్నారుG4328

And while the day was coming on, Paul besought them all to take meat, saying, This day is the fourteenth day that ye have tarried and continued fasting, having taken nothing.
34

గనుకG1352 ఆహారముG5160 పుచ్చుకొనుడనిG4355 మిమ్మునుG5209 వేడుకొనుచున్నానుG3870; ఇదిG5124 మీG5212 ప్రాణరక్షణG4991కుG4314 సహాయమగునుG5225. మీలోG5216 ఎవనిG3762 తలG2776 నుండియుG1537 ఒక వెండ్రుకయైననుG2359 నశింపదనిG4098 చెప్పుచుG3004, ఆహారముG5160 పుచ్చుకొనుడనిG3335 అందరినిG537 బతిమాలెనుG3870.

Wherefore I pray you to take some meat: for this is for your health: for there shall not an hair fall from the head of any of you.
35

ఈ మాటలుG5023 చెప్పిG2036, యొక రొట్టెG740 పట్టుకొనిG2983 అందరిG3956 యెదుటG1799 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులు చెల్లించిG2168 దాని విరిచిG2806 తినGG2068సాగెనుG756.

And when he had thus spoken, he took bread, and gave thanks to God in presence of them all: and when he had broken it, he began to eat.
36

అప్పుG1161డందరుG3956 ధైర్యముG2115 తెచ్చుకొనిG1096 ఆహారముG5160 పుచ్చుకొనిరిG4355.

Then were they all of good cheer, and they also took some meat.
37

ఓడG4143లోG1722 ఉన్నG2258 మేమందరముG3956 రెండువందలG1250 డెబ్బదిG1440 ఆరుగుG1803రముG5590.

And we were in all in the ship two hundred threescore and sixteen souls.
38

వారుG1161 తిని తృప్తిపొందినG2880 తరువాతG5160, గోధుమలనుG4621 సముద్రముG2281లోG1519 పారబోసిG154 ఓడG4143 తేలికచేసిరిG2893.

And when they had eaten enough, they lightened the ship, and cast out the wheat into the sea.
39

ఉదయG2250మైనG1096ప్పుడుG3753 అది ఏG3588 దేశమోG1093 వారు గుర్తుపట్టG1921లేదుG3756 గానిG1161, దరిగలG2859 యొకG5100 సముద్రపుG123 పాయనుG2192 చూచిG2657, సాధ్యమైనG1410 యెడలG1487 అందులోనికి ఓడనుG4143 త్రోయవలెననిG1856 ఆలోచించిరిG1011

And when it was day, they knew not the land: but they discovered a certain creek with a shore, into the which they were minded, if it were possible, to thrust in the ship.
40

గనుకG2532 లంగరులG45 త్రాళ్లుకోసిG4014 వాటిని సముద్రముG2281లోG1519 విడిచిపెట్టిG1439 చుక్కానులG4079 కట్లుG2202 విప్పిG447 ముందటి తెరచాపG736 గాలిG4154కెత్తిG1869 సరిగా దరిG123కిG1519 నడిపించిరిG2722 గాని

And when they had taken up the anchors, they committed themselves unto the sea, and loosed the rudder bands, and hoised up the mainsail to the wind, and made toward shore.
41

రెండు ప్రవాహములు కలిసినG1337 స్థలG5117మందుG1519 చిక్కుకొనిG4045 ఓడనుG3491 మెట్ట పట్టించిరిG2027. అందుG970వలనG5259 అనివిG4408 కూరుకొనిపోయిG2043 కదలకG761 యుండెనుG303, అమరముG4403G3588 దెబ్బకుG2949 బద్దలైపోసాగెనుG3089.

And falling into a place where two seas met, they ran the ship aground; and the forepart stuck fast, and remained unmoveable, but the hinder part was broken with the violence of the waves.
42

ఖైదీలలోG1202 ఎవడునుG5100 ఈదుకొనిG1579 పారిపోG1309కుండునట్లుG3361 వారినిG846 చంపG615వలెననిG2443 సైనికులకుG4757 ఆలోచనG1012 పుట్టెనుG1096 గానిG1161

And the soldiers' counsel was to kill the prisoners, lest any of them should swim out, and escape.
43

శతాధిపతిG1543 పౌలునుG3972 రక్షింపG1295నుద్దేశించిG1014 వారిG846 ఆలోచనG1013 కొనసాగనియ్యకG2967, మొదటG4413 ఈదG2860గలవారుG1410 సముద్రములో దుమికిG641 దరిG1093కిG1909 పోవలెననియుG1826

But the centurion, willing to save Paul, kept them from their purpose; and commanded that they which could swim should cast themselves first into the sea, and get to land:
44

కడమG3062 వారిలో కొందరుG3739 పలకలG4548మీదనుG1909, కొందరుG3739 ఓడG4143 చెక్కలG5100 మీదనుG1909, పోవలెననియుG1096 ఆజ్ఞాపించెను. ఈలాగుG3779 అందరుG3956 తప్పించుకొనిG1295 దరిచేరిరిG1093.

And the rest, some on boards, and some on broken pieces of the ship. And so it came to pass, that they escaped all safe to land.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.